ANNAIAH.. RAKHI... || VILLAGE SHORT FILM 2020 || MAA PALLE SANDADI

  Рет қаралды 835,862

Maa Palle Sandadi

Maa Palle Sandadi

4 жыл бұрын

ANNAIAH.. RAKHI... || VILLAGE SHORT FILM 2020 || MAA PALLE SANDADI
Direction : MALLIKHARJUN (9177314939)
Story& Dialogues& Screenply:- Mattam Ashok Kumar {9948446442}
Camera:- Kishan Nunugonda {8500824096}
Editing& Music : Mallikharjun Studio karimnagar {9177314939}
Producer:- Rajitha & Ashok kumar
Cast:-Ashok kumar
Swapna
Mallikharjun
Priya avireddy
Rajesh Dhamera
Navena
ANNAIAH.. RAKHI... || VILLAGE SHORT FILM 2020 || MAA PALLE SANDADI
ANNAIAH.. RAKHI... || VILLAGE SHORT FILM 2020 || MAA PALLE SANDADI
ANNAIAH.. RAKHI... || VILLAGE SHORT FILM 2020 || MAA PALLE SANDADI

Пікірлер: 547
@chilukaiahvagadi7178
@chilukaiahvagadi7178 3 жыл бұрын
అన్న చెల్లెలి ప్రేమ విలువ కట్టలేనిది, అలాంటి నిజమైన ప్రేమను కళ్ళకు కట్టినట్లు చూపించారు , చివరికి చెల్లే వచ్చి రాఖీ కట్టడం,బావ బమ్మర్ధులు వారి వారి తప్పులు తెలుసుకొని బావ ని మన్నించమని అడగడం కల్మషం లేని ప్రేమానురాగాలకు నిదర్శనం . చాలా బాగా చూపించారు ....మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.🙏🙏🙏
@jagadeesh3780
@jagadeesh3780 3 жыл бұрын
అన్నయ్య నాకు అక్క చెల్లి ఎవరు లేరు అన్న కానీ ఈ shot film చుసక నాకు కుడా అక్క చెల్లి ఉంటే బాగుండేది అనిపించింది అన్నయ్య supper anna flime
@kandikrishnareddyreddy3481
@kandikrishnareddyreddy3481 3 жыл бұрын
మనిషి వలె ప్రతి జీవి బ్రతకాలని ఆశిస్తుంది . మన నోటి రుచి కై మూగ జీవాలను చంపడం మహా పాపం . మనిషి శరీరాన్ని ఏదైనా చీరుకొని రక్తం కారిన, గాయమైన లేదా దెబ్బ తాకినా, ఆక్సిడెంట్ జరిగిన , శరీర అవయవాలు కొద్దిగా మంటల్లో కాలినా ఎంతో బాధపడుతాడు , చిత్రవధ అనుభవిస్తాడు , విలవిలలాడుతాడు . మూగ జీవాలు కూడా మన వలె బాధను , చిత్రవధను అనుభవిస్తాయనే సత్యాన్ని అందరు గుర్తించాలి . దేవుడికి ఎన్ని పూజలు చేసినా , ఎన్ని వ్రతాలూ చేసినా , ఎన్ని గుళ్లకు తిరిగినా , ఎన్ని దీక్షలు చేసినా , ఎన్ని నదుల్లో మునిగినా ఈ మహాపాపం పోదు . దానికి తగిన శిక్ష అనుభవించినపుడే , పాప పరిహారం జరుగుతుంది . ఇప్పుడు సమాజంలో అనుసరిస్తున్న పూజలు , వ్రతాలూ , దీక్షలు అన్నిటివలన చేసిన పాపం పోదు . ఇదే సారాంశాన్ని మన వేదాలూ ఎన్నడో చెప్పాయి . లోకకల్యాణం , ఆత్మ రక్షణ కోసం మాత్రమే ఏ జీవినైనా , మనుషులనైనా చంపడం తప్పుకాదు . ఆరోగ్యం పేరు తో , జల్సా పేరు తో , అహంతో జీవాలను చంపడం , మాంసాహారం తినడం పాపమే అవుతుంది . మనంవిదేశాల నుండి కేవలం విజ్ఞాన్ని మాత్రమే అనుకరించాలి . వారి జీవనశైలిని , వినోదాలను , హింసను , విచ్చలవిడి సంస్కృతుని కాదు . ఇకనైనా మన అవసరాల కోసం మూగ జీవాలను చంపడము, మాంసాహారాన్ని మానండి . మూగ జీవాలను , ప్రకృతిని ప్రేమించండి , వాటి రక్షణకు తమ వంతుగా పాటుపడండి . అప్పుడే దేవుడి అనుగ్రహం , మోక్షం లభిస్తుంది . నేటి దొంగ పూజలు , భక్తి వల్ల మహాపాపమే వస్తుంది . జీవితంలో అహింసను , నైతికతను పాటిస్తేనే మనిషి జీవితానికి పుణ్యం , సార్థకత వస్తుంది . ఇవి పాటించనివాడికి జీవితమే నిష్ఫలం , పాపమే అవుతుంది . ఇది మరి కొందరికి షేర్ చేయండి.
@kantenaveen7503
@kantenaveen7503 3 жыл бұрын
ప్రతి సంవత్సరం రాఖి కట్టిన అక్క,చెల్లె మనస్పర్థలు కానీ ఇంకా వేరే ఏదైనా కారణం వాళ్ళ రాఖి కట్టలేక పోతే ఆ బాధ చెప్పలేనిది
@shivakumarbanka586
@shivakumarbanka586 3 жыл бұрын
ఇందులో ఇందులో నటించిన నటులకు నటీమణులకు కృతజ్ఞతలు రాజు గారికి స్వప్న నీతో పాటు చ
@nandikasureshkumar6406
@nandikasureshkumar6406 3 жыл бұрын
Super. Comedy
@shaiksuhana4818
@shaiksuhana4818 3 жыл бұрын
సూటిగా సుత్తిలేకుండా సింపుల్ గా ఉంది స్టోరీ, నటీనటులు అందరూ వల్ల పరిధిమేర నటించారు.
@patelscreation8072
@patelscreation8072 3 жыл бұрын
Superb bro.... అందరికీ emotions, relations, ethics teluputhunnaru mallikarjun Anna mee acting really killed
@nandikasureshkumar6406
@nandikasureshkumar6406 3 жыл бұрын
Anna. Chillila. Anubandam. Super
@sathyamdavan8783
@sathyamdavan8783 3 жыл бұрын
Super super super super super super super
@namanivenkannanamanivenkan2165
@namanivenkannanamanivenkan2165 3 жыл бұрын
Super 👌👌👌👌👌👌👌😭😭
@vikastatipelly4421
@vikastatipelly4421 3 жыл бұрын
Super message. Happy Rakhi pournima advanced.
@aparnaa2347
@aparnaa2347 3 жыл бұрын
Naveena and swapna garu excellent performance and good message oriented short film
@bmbrothers..
@bmbrothers.. 3 жыл бұрын
Naku adupu vochhindi anna mi chusi... ABBA anno raki panduga video lu chusina KZfaq lo kani mi video tho sister $ brothers relationship super heart touching film Anna love u mi acting ki nenu pedda fan.👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍🤝🥰
@maheshkunarapu9214
@maheshkunarapu9214 3 жыл бұрын
సూపర్ సూపర్ ఐ మిస్ యు రాఖీ చేతుకు లేక 5 యర్స్ ఐతున్నది. కానీ సూపర్. చెల్లలు అందరు వున్న బతుకుదెరువు కోసం బయట దారి పట్టిన నాలాంటి వాళ్ళుకు గుండె లో ఎంతో బాధ అనుభవిస్తూ కుటుంబం వదులు కొని జీవిస్తున నాలాటి వారికీ అంకితం ఈ షార్ట్ ఫిల్మ్ సూపర్ బ్రదర్ గుడ్..
@chinnichinnari9878
@chinnichinnari9878 3 жыл бұрын
Mallikarjuna, priya. ..garu mi combination lo vache prathi video super ga untadi. .superb
@krishnagarige3833
@krishnagarige3833 3 жыл бұрын
Super malli...
@rajiniveerabathini1920
@rajiniveerabathini1920 3 жыл бұрын
Suprb..
@ramchandrareddychandupatla4496
@ramchandrareddychandupatla4496 3 жыл бұрын
Super centiment
@suryanarayanamoola4527
@suryanarayanamoola4527 3 жыл бұрын
Super team. God bless them for good opportunities.
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 21 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 34 МЛН
Каха и суп
00:39
К-Media
Рет қаралды 4,3 МЛН
Raakitla Punnam//26// Village Telugu Short film//Maa Telangana Muchatlu
19:57
Maa Telangana Muchatlu
Рет қаралды 1,2 МЛН
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 21 МЛН