Annamaya Sankeerthanalu | G.Bala Krishna Prasad | Aditya Bhakti |

  Рет қаралды 3,487,799

Aditya Bhakthi

Aditya Bhakthi

8 жыл бұрын

Stay updated with the latest videos, Subscribe on the link rb.gy/r8t1k
Aditya Bhakthi presents the evergreen bhakthi song Annamaya Sankeerthanalu by G.Bala Krishna Prasad
#annamayyasankeerthanalu #adityabhakthi #devotionalsongs #telugubhakthisongs #adityabhakthi #telugubhaktipatalu #bhaktisongstelugu #godsongstelugu #bhaktisongs2023 #adityabhakti #telugudevotionalsongs #populargodsongs #bhajansongs #telanganabhaktisongs #telugubhakthi #populardevotionalsongs #devotionalsongs #telugudevotionalsongs #telugubhaktipatalu #telugubhakthigeethalu #annamayyasankeerthanalu #annamacharya #annamayyakeerthanalu #annamayyasankeerthana #venkateshwaraswamysongs #venkateswarastotram #venkateswarasuprabhatam #annamayyakeerthanalu
Click Here to Share on Facebook : bit.ly/1XubNoJ
Songs Name :-
►00:10 - Vinaro Bhagyamu
►08:14 - Pidikita Thalambralu
►14:13 - Ksherabdhi Kanyaku
►22:10 - Cheri Yasodhaku
►28:59 - Kanti Sukravaramu
►34:22 - Narayanithadu
►40:41 - Muddugare Yasodha
Album Name : Annamaya Sankeerthanalu by G. Bala Krishna Prasad
Composer & Artist Name : G. Bala Krishna Prasad
Enjoy and stay connected with us!!
►Subscribe us on KZfaq : bit.ly/AdityaDevotional
►Like us : / adityamusicde. .
►Like us: / adityamusic
►Follow us : / adityamusic
►Circle us : plus.google.com/+adityadevoti...
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment :
► For Latest Telugu Music : / adityamusic
►For New Movies in HD : / adityamovies
►For Songs with Lyrics : / adityamusicnm. .
►For Devotional Songs : / adityadevotional
►For Kids Educational : / adityakids
© 2016 Aditya Music India Pvt. Ltd.

Пікірлер: 982
@AdityaBhakthi
@AdityaBhakthi 5 ай бұрын
Watch Playlist for more lord Rama Shorts bitly.ws/39CJq
@nageswararaochanna122
@nageswararaochanna122 6 ай бұрын
అన్నమయ్య పాటలు రోజు వింటూ ఉన్నాను ఎన్నిసార్లు విన్నా కూడా కొత్తది గానే ఉంటున్నాయి పాడిన మీకు ఆ భగవంతునికి పాదములకు నమస్కారములు
@suryaraoniddana451
@suryaraoniddana451 4 жыл бұрын
అద్భుతం.అమోఘం.సంకీర్తనలు వింటుంటే ఏడు కొండలవాడు ఎదుటనే ఉన్న అనుభవం కలుగుతుంది.ఓం నమో వేంకటేశాయ
@nvssnraju5139
@nvssnraju5139 6 ай бұрын
మహానుభావా మీ కీర్తనలు వింటూ ఉంటే మారుమనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది సర్వదా భగవంతుని సన్నిధిలో ఉన్నట్టు ఉంటుంది నమో సర్వదా భగవంతుని సన్నిధిలో ఉన్నట్లు ఉంటుంది నమో వెంకటేశ,,
@saigodi1927
@saigodi1927 Жыл бұрын
జీ. బాల కృష్ణ ప్రసాద్ గారికి పాదాభివందనం
@pvrao7212
@pvrao7212 5 жыл бұрын
జై అన్నమయ్య జై బాల కృష్ణ ప్రసాద్
@kishorekumark3418
@kishorekumark3418 Ай бұрын
గురువుగారైన శ్రీ గరిమెళ్ళ బలకృష్ణ ప్రసాద్ గారి గాత్రం నిజంగా ఆయన గాత్రం చాలా అద్భుతంగా,రమణీయంగా,మధురంగా ఉంది సాక్షాత్తు అన్నమయ్య లాగ పాడిన అనుభూతి కలుగుతుంది ఇటువంటి గొప్ప అన్నమయ్య కీర్తనలు పాడి వినిపిస్తునందుకు మీకు శతకోటి వందనాలు స్వామి ఇంకా ఇలాంటి కీర్తనలు మరెన్నో అందించాలని ఆ వేంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.🙏🙏🙏🙏
@kovasridevisridevi3437
@kovasridevisridevi3437 4 жыл бұрын
G. బాలకృష్ణ ప్రసాద్ గారికి ధన్యవాదములు.
@venkatasrinivasaraokarutur8686
@venkatasrinivasaraokarutur8686 4 жыл бұрын
మా గురువు గారు అయినటువంటి బాలకృష్ణ ప్రసాద్ గారికి పాదాభివందనములు ఈ సంకీర్తనలు భారతదేశ చరిత్రలో స్థాయిగా నిలిచిపోతాయి నీ శిష్యుడుగా ఈ జన్మకి ఇది చాలు సనాతన హిందూ ధర్మ ప్రచార యాత్ర లో ప్రతి గ్రామంలో అన్నమాచార్య సంకీర్తనలు ప్రతి భక్తుడు ఉన్నాడు మీ పాదాలకు నా నమస్సుమాంజలులు ఈ సంకీర్తనలు అందించిన ఆదిత్య వారికి నా హృదయపూర్వక నమస్కారములు ఇట్లు సనాతన హిందూ ధర్మ ప్రచార రథం కన్వీనర్ గాయకుడు నీ కరుటూరి వెంకట శ్రీనివాసరావు ఓం నమో వెంకటేశాయ
@nareshkumarmarupaka3470
@nareshkumarmarupaka3470 4 жыл бұрын
ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా.మనసు ఎంతో హాయిగా ఉంది ఈ పాట వింటే
@sisterpowerforlife1260
@sisterpowerforlife1260 9 ай бұрын
1
@pagotiramanayya6932
@pagotiramanayya6932 Жыл бұрын
Balakrishna prasad gari voice chalabaguntundi .Guruvu Gariki Naa Namaskaralu .
@bhagyalathaorugunda4729
@bhagyalathaorugunda4729 Жыл бұрын
Om namo narayanaya om namo bhaghavathe vasudevaya om namo venkatesaya🙏🙏
@ratnajiraok9949
@ratnajiraok9949 3 жыл бұрын
గురువు గారు, మీ గొంతులోనుంచి అమృత ధారలు జాలువారు నట్లు, అందులోని ఆర్ద్రత భక్తులను తన్మయత్వంలో వోలలాడిస్తుంది..
@sivaramagopik2341
@sivaramagopik2341 4 жыл бұрын
మంచి పాటలు వినిపిస్తున్నటువంటి మీకు మా హృదయక పూర్వక ధన్యవాదములు
@jayasris5322
@jayasris5322 2 ай бұрын
Om namo venkatesaya.
@user-on7xl8sn9s
@user-on7xl8sn9s 2 ай бұрын
ఓం నమో venkateshaya నమః
@rajutheking1306
@rajutheking1306 11 ай бұрын
ఇంకా మరిన్ని పాట లు పాడాలని కోరు కుంటున్నాను
@vasudevaraosingupuram1378
@vasudevaraosingupuram1378 5 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ ఓం నమో తిరుమలేశాయ
@patnalamohanrao6528
@patnalamohanrao6528 6 ай бұрын
Dhanyavadamulu
@venkataramanaiahr1657
@venkataramanaiahr1657 Жыл бұрын
పాటలు వింటుంటే ఎంతో హాయిగా ఉంది 🙏🙏🙏
@padmajachinta6236
@padmajachinta6236 Жыл бұрын
పాటలు వినడానికి చాలా మధురంగా ఉనా యి
@damodarareddy.i4526
@damodarareddy.i4526 Жыл бұрын
ఎన్ని సార్లు విన్న తనివి తీరని మధుర గానా మృతమునకు ,బాలకృష్ణ ప్రసాద్ గారికి పాదాభివందనం. 28 Reply 🙏🙏🙏🙏🙏
@chandrashekarjanardhan5417
@chandrashekarjanardhan5417 3 жыл бұрын
మీ గాత్రం అద్భుతం , ఈ సంకీర్తనలు మనసుకు చాలా ప్రశాంతాన్నిచ్చి స్వామి వారి స్వరూపం మన ముందు కనపడుతుంది, మీకు పాదాభివందనాలు.
@srinivasshetty554
@srinivasshetty554 Жыл бұрын
❤1
@raghuveerchandanala8149
@raghuveerchandanala8149 10 ай бұрын
kzfaq.info/get/bejne/f8-Jdd2A1aeuZ30.htmlsi=OG9L1wqAkcnhRhLk
@adinarayanakurakula5539
@adinarayanakurakula5539 5 ай бұрын
@segurladevender6641
@segurladevender6641 Жыл бұрын
Excellent than all other all singers 🙏👌
@muralib6200
@muralib6200 3 жыл бұрын
అమృతం లాంటి కీర్తనలు, బాలకృష్ణ గారి నోటి వెంట జాలువారుతున్న అమృత ధారలు
@srinivasmanchiraju1326
@srinivasmanchiraju1326 2 жыл бұрын
Super
@thirumalreddymula828
@thirumalreddymula828 Жыл бұрын
OM NAMO ALIVELIMANGA PADMAVATI VENKATESHWARA SWAMY 🙏🙏🙏🙏🙏🙏
@arjunreddy7069
@arjunreddy7069 3 ай бұрын
గోవింద గోవింద గోవిందా
@ashokrajutuniki2481
@ashokrajutuniki2481 2 ай бұрын
🙏🚩ఓం శ్రీ వేంకటేశాయనమః🚩🙏
@madhurapantulasubramanyam19
@madhurapantulasubramanyam19 11 ай бұрын
గురువుగారి గాత్రంలో ఎదో వర్ణించలేని గొప్పతనం,అనుభూతి ఉన్నాయి,ఆయనలా ఆయనే పాడగలరు 👏
@rajuavadurthi4686
@rajuavadurthi4686 Жыл бұрын
Om namo venkateshay namaha 🙏
@sasidhartharra7652
@sasidhartharra7652 Жыл бұрын
ఆయాస పడకుంట హాయిగా పాడే విధం భాగుంది sir
@sujatamukthevi7164
@sujatamukthevi7164 3 ай бұрын
Fabulous singing
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 3 жыл бұрын
Voice👍👍🎶🎶🎶
@chandrabodagala5838
@chandrabodagala5838 Жыл бұрын
మీ కీర్తనలు వింటుంటే ఆ వెంకన్న సన్నిధి లో ఉన్నట్లు ఉంటుంది ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ
@KS-ek6sq
@KS-ek6sq Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@dedeepyamarturu23
@dedeepyamarturu23 8 ай бұрын
Super
@thurumalacharylu1759
@thurumalacharylu1759 8 ай бұрын
J
@manjum2790
@manjum2790 7 ай бұрын
OM namo venkatesaya🌺🌺🌺🙏🏻🙏🏻🙏🏻
@damodharamp.m.2636
@damodharamp.m.2636 7 ай бұрын
​@@manjum2790A qoo
@tnmanaswini1963
@tnmanaswini1963 2 жыл бұрын
బాలకృష్ణ ప్రసాద్ గారూ 🙏🙏🙏💐🙏🙏
@AdityaBhakthi
@AdityaBhakthi 2 жыл бұрын
Keep Supporting your favorite channel for divine Music..
@kishorkashayap2540
@kishorkashayap2540 2 жыл бұрын
Jai shree Vishnu jai maa Laxmi
@kanavenisrinivas9232
@kanavenisrinivas9232 Жыл бұрын
నా ప్రాణం...ఏడుకొండలవాడు....జై శ్రీమన్నారాయణ
@nagabhusanraojami896
@nagabhusanraojami896 Жыл бұрын
Om namo venkatesaya guruvugariki pàdabhivandanam
@sreenivasan9790
@sreenivasan9790 2 жыл бұрын
Excellent tone and good songs God is great and bless you all
@srivenkatalaxmipadmavatida1574
@srivenkatalaxmipadmavatida1574 11 ай бұрын
Nenu mi daggara nerchukuntunnanu guruvu gariki padhabhi vandanamulu 🙏🏻🙏🏻🙏🏻
@nadempalliravivarma3264
@nadempalliravivarma3264 Жыл бұрын
Om namo narayana om namo venkateswara om namo narayana 🙏🙏🙏🙏🙏🙏🙏
@hgvvvdas3462
@hgvvvdas3462 3 жыл бұрын
My favorite songs
@parsharamulupidishetti1743
@parsharamulupidishetti1743 2 жыл бұрын
🙏 Jai srimanarayana 🙏
@sivakumarkalasapati1474
@sivakumarkalasapati1474 Жыл бұрын
Chala chala chala baguntundhi Prasad Gari patalu kallumusukoni veenandi aaa adbhutamulo munigi potharu hats off guruvugariki
@ArunKumar-gv6ei
@ArunKumar-gv6ei 2 жыл бұрын
Thanks to Aditya music 🎶🎵💐💐🙏
@AdityaBhakthi
@AdityaBhakthi 2 жыл бұрын
We Thank you for Your Valuable Words. Keep Listening your favourite channel for Divine Music
@rangaswamynamala518
@rangaswamynamala518 3 жыл бұрын
అద్భుతమైన మీ గాత్రముతో అన్నమయ్య సంకీర్తనలు వింటుంటే అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధిలో కి తీసుకువెళ్ళిన అనుభూతికి లోనయ్యాము గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు మీరు ధన్యులు.ధన్యవాధములు 🙏🙏🙏🙏🙏
@kvlakshmi9124
@kvlakshmi9124 3 жыл бұрын
Nice voice for this type of songs
@mamidisettyvijayalaxmi7029
@mamidisettyvijayalaxmi7029 Жыл бұрын
Om Namo Venkatesaya 🙏 Om Namo Narayanaya 🙏 Om Namo Bhagavathe Vasudevaya 🙏
@medayhalsreenivasa5364
@medayhalsreenivasa5364 4 ай бұрын
Om Namo Venkateshiah
@saibabagoud
@saibabagoud Жыл бұрын
Super sir God is Great 👏 👏
@sampathcheenuri5090
@sampathcheenuri5090 Жыл бұрын
I'm namo bagavathe vasudevaya
@karanamnpillai7159
@karanamnpillai7159 Жыл бұрын
G b Prasad Gari voice is gift by swamy
@siddamsatyam2617
@siddamsatyam2617 11 ай бұрын
Super super duper
@gandhamrameshrammesh456
@gandhamrameshrammesh456 Ай бұрын
ఓం శ్రిము హ్రీం శ్రిం శ్రీ వత్స వక్సం శ్రిసం శ్రిలోలం శ్రీకర గారమ్ శ్రిమతం శ్రినిధిం శ్రిడము శ్రీనివాసం సదా సమ్రమి
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 3 жыл бұрын
అన్నమయ్య.... తెలుగు పాట..👍👍👍
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 3 жыл бұрын
భక్తి పాటలు...🙏🙏🙏
@kistamraju1546
@kistamraju1546 4 жыл бұрын
Om namo venkateshayanamaha
@Dheeraj_090
@Dheeraj_090 Жыл бұрын
వాయిస్ సూపర్
@kondlesomesh5263
@kondlesomesh5263 5 жыл бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🌹🌷⚘⚘⚘🌷🌷🌷🌹🌹
@mallikarjunavaraprasad2177
@mallikarjunavaraprasad2177 2 жыл бұрын
గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి వాయిస్ చాలా అద్భుతముగా ఉంటుంది ఇది ఆ వెంకట నాధుడు ఇచ్చిన వరము
@kavithabora6915
@kavithabora6915 Жыл бұрын
L
@kmanoharreddy142
@kmanoharreddy142 Жыл бұрын
P
@mallelakrishna687
@mallelakrishna687 Жыл бұрын
​ 9am n inn not jojn🎉to joke no I'm OK uno 9jn9jnjjijj9jkjjjjkj0kkjkjjjkjk0jjkjmi9jjkko90jjn9nn9jj9j0j99j99599 719jnokjjjonjjojj j6199 71961 999nnnjnnjjjn9n9jjo9jjn9j9n9ni9in9ono9kj9kjjjkj9jkjnnokjjkjookjjjjkjmj0mj9j9jkjnonjjjkkoomjnn9j9jn9n9n9n9noim9k99jj😢a 9999oj9😢k nkobajo9jojnjjn9j9onj9jj🎉n O kano n moo n O 9ojj9joojojoj9nj jolo 9jnkingo 990 jijnnkjnnkn😢😢😢9🎉nOnjk9oj
@mallelakrishna687
@mallelakrishna687 Жыл бұрын
Uno Uno😊 j m n O😊n OOj9😊Jo n O j0j0j0ojk0jk0jjkkj0kjkmere n OK I j koala koto mom moo n O Uno kkkk 0 o in j k I was oooooooo kook 9jnkingo Jo k no poo m oooooooo 0 0 O o kk9j0koomk9jjjkk0kkjkkjjjoi00jjjo0kkjj0joj0kkjjkiki9jjj09kki0j0jnpomk0k0kkno 😊no no😊jojn o u n O 😢
@mallelakrishna687
@mallelakrishna687 Жыл бұрын
​ 00😢i9i0k0o😊moo ok kip k O jolo no oooooooo kook poo poo O oooooooo not to me 0olo😢oooooooo oooooooo oooooooo 0 nono oooooooo not O oooooooo O nono 0 nono oooooooo I oooooooo on nkobajo9jojnjjn9j9onj9jj lllll9 oooooooo I op only oooooooo k O o Ooooooooo onono 990 O o 0 mono 990 OK loo mo0😊0 0 j0j0j0ojk0jk0jjkkj0kjkmere noon n O Uno I plop n oooooooo 0j0nno990 ojlom0ookokio0lkj
@jangamsuresh6297
@jangamsuresh6297 3 жыл бұрын
సూపర్ సాంగ్ 🥰🥰✊🥰🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@chandrashekarsastri4593
@chandrashekarsastri4593 2 жыл бұрын
Hats off to annamayya and sri gbkp Garu. No day passes without listening you sir. Thank you.
@suryatelugutech8008
@suryatelugutech8008 3 жыл бұрын
Love annamaya songs 😍 🙏🙏Govinda Govinda 🙏🙏
@ramumunnangi2904
@ramumunnangi2904 Жыл бұрын
OM namo venkateshaya namaha Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@guruprasadraoagara3522
@guruprasadraoagara3522 5 ай бұрын
Day starts with ur sankrithnas and we are blessed to listen swamy glory through you
@jayaranivutturi4690
@jayaranivutturi4690 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ramaprasad8036
@ramaprasad8036 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ. ప్రసాద్ గారు మీకు నమస్కారములు. మీ చక్కని గాత్ర మాధుర్యం తో స్వామి ni మాకు దగ్గర చేస్తున్నారు. మీకు ధన్య వాదములు.
@lakshmimiriyala609
@lakshmimiriyala609 3 жыл бұрын
Vi nato bagyam Vishnu katha🌻🔱
@thirumalreddymula828
@thirumalreddymula828 2 жыл бұрын
OM ALIVELIMANGA PADMAVATI VENKATESHWARA SWAMY 🙏🙏🙏🙏🙏🙏
@rajug4678
@rajug4678 3 жыл бұрын
G b k p gari ganam అద్బుతం 👌🙏
@subbu.vishnugreatsubbu.vis4052
@subbu.vishnugreatsubbu.vis4052 3 жыл бұрын
Great song
@Dheeraj_090
@Dheeraj_090 Жыл бұрын
చాల అద్బుతం
@nadempalliravivarma3264
@nadempalliravivarma3264 Жыл бұрын
Om namo govinda om namo govinda om namo govinda seranu seranu seranu 🙏🙏🙏🙏🙏🙏🙏
@90249vvrr
@90249vvrr 2 жыл бұрын
Excellent. Melodious song in Telugu rendered by Balakrishna Prasad garu
@kambalakrishnaveni6599
@kambalakrishnaveni6599 3 жыл бұрын
Namo Venkatesaya God Bless ,Sri Garimella Bala Krishna Prasad garu. Please God save the persons who un liked these Devotional Songs.
@nadempalliravivarma3264
@nadempalliravivarma3264 Жыл бұрын
Om namo edukondalavada seranu seranu seranu 🙏🙏🙏🙏🙏🙏🙏
@narasimhamurthyt3501
@narasimhamurthyt3501 3 жыл бұрын
Heart touching and beautiful evergreen songs.
@nageswararaoannam349
@nageswararaoannam349 2 жыл бұрын
Voice is very good
@nadempalliravivarma3264
@nadempalliravivarma3264 Жыл бұрын
Om namo venkateswara seranu seranu seranu 🙏🙏🙏🙏🙏🙏🙏
@kishoreg9359
@kishoreg9359 2 жыл бұрын
Wonderful seva.Real seva to the lord Venkteswara swamy
@itsshivom
@itsshivom 2 жыл бұрын
G Bala Krishna Prasad gari gaatram amrutham. Blessed to have listening to such beautiful voice and the keertanas.
@sivaramakrishna
@sivaramakrishna 3 жыл бұрын
చాలా veriety గా వున్న స్వరం ఎంతో హాయ్ గా వున్నాయి ఈ అన్నమయ్య గీతాలు.
@raghuveerchandanala8149
@raghuveerchandanala8149 10 ай бұрын
kzfaq.info/get/bejne/f8-Jdd2A1aeuZ30.htmlsi=OG9L1wqAkcnhRhLk
@ramuluchary8666
@ramuluchary8666 2 жыл бұрын
Om.namo.venkateshaya.🙏🙏🚩⛳
@booradevanandamboora3545
@booradevanandamboora3545 3 жыл бұрын
సుధామధురము మీ గానము.. మా అభిమాన గాయకులు మీరు అందుకోండి మా నీరాజనము..🙏🌷
@ramudub6612
@ramudub6612 4 жыл бұрын
Very very very very Excellent no words
@sairagapusomeswarrao4827
@sairagapusomeswarrao4827 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 Om swyami a saranum ayyappa
@pothulavenkateswararao1902
@pothulavenkateswararao1902 9 ай бұрын
విన్నంత సేపు భక్తి పారావస్యం మునుగుతాము.
@sanjanavemireddi6995
@sanjanavemireddi6995 Жыл бұрын
You are gifted by god
@puppalanageswararao2061
@puppalanageswararao2061 Жыл бұрын
great,peace,and pleasentful voice.sri Bala Krishna Prasad garu god bless you.🙏🙏
@niranjankanala4003
@niranjankanala4003 2 жыл бұрын
Sairam నిజమే rayadame గొప్ప అంటే rasinadanini మనసుకు హాయిగ, చెవులకు impuga padadamu కూడా goppane, thanks G.v.ప్రసాద్ గారు. Annamayya vamshastudanainduku ఆనందంగా, గర్వంగా ఉంది.
@kovasridevisridevi3437
@kovasridevisridevi3437 4 жыл бұрын
ఓం నమో శ్రీ వెంకటేశానమః 🙏🙏🙏🙏🙏🙏🙏గురుగారు మీకు పాదాభివందనం మీరూ పడే పాటలు వింటుంటే మనుసు నృత్యం చేస్తుంది శరీరం పులకిస్తుంది. శ్రీనివాసుని సుచినంత ఫీల్ అవుతుంది మనుసులో గురుగారు మీకు పాదాభివందనం.
@sureshbabur6804
@sureshbabur6804 Жыл бұрын
100 percent correct, i too experienced the same feeling while hearing your kirthanalu.
@parasurambollu2847
@parasurambollu2847 6 ай бұрын
🌺Super Sankirthanalu🌺
@sudhakarsudhakar1876
@sudhakarsudhakar1876 4 жыл бұрын
super చాలా బాగున్నాయి 🌷💐🌹 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
@m.manoharrao9552
@m.manoharrao9552 3 жыл бұрын
గురువు గారి గాత్రము అమృతతుల్యము
@ggyaneswarachari2480
@ggyaneswarachari2480 9 ай бұрын
🙏💐
@suseelammatabjul6274
@suseelammatabjul6274 2 жыл бұрын
Thank you for your music
@somavarapusurender81
@somavarapusurender81 Жыл бұрын
మీ గాత్రం అమోగం...మీ ఆలాపన హృదయానందం భక్తుల హృదయాలను పాలించే కవి సామ్రాట్...ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం.
@poornachandrarao5527
@poornachandrarao5527 5 жыл бұрын
ముందుగా ప్రసాద్ గారి గాత్రానికి నమస్సుమాంజలులు. అన్నమయ్య కీర్తనలలోని లాలిత్యాన్ని రుచిచూపించిన ప్రసాడగారికి మాధాన్యవాదాలు.
@narasimharama5083
@narasimharama5083 4 ай бұрын
Govinda govinda govinda
@rukminijalakam7319
@rukminijalakam7319 9 ай бұрын
Yentha vinna thanivi theeradu🙏🙏
@ranganayakulu574
@ranganayakulu574 3 жыл бұрын
Voice is very very good
@rambabupithani804
@rambabupithani804 4 жыл бұрын
Sri Balaji 🙌🙌🙌🙌🙌🙌
Adivo Alladivo Harivasamu
6:50
Shobha Raju - Topic
Рет қаралды 143 М.
SRI DEVI KHADGAMALA STOTRAM | Popular Devotional Stotras | BHAKTI | Raghava Reddy
48:25
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 3,2 МЛН
Nutella bro sis family Challenge 😋
00:31
Mr. Clabik
Рет қаралды 11 МЛН
That's how money comes into our family
00:14
Mamasoboliha
Рет қаралды 7 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 34 МЛН
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 4 МЛН
Annamayya Movie Songs || Annamayya Songs || Akkineni Nagarjuna || Nagarjuna
30:47
Bhakti Sagar Telugu
Рет қаралды 1,8 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 581 М.
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 170 М.
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 89 МЛН
Say Mo - LIL BIT & 1 shot 2 (Waysberg Music Remix)
2:43
Waysberg Music🇰🇿
Рет қаралды 297 М.
Ozoda - JAVOHIR ( Official Music Video )
6:37
Ozoda
Рет қаралды 10 МЛН
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 44 МЛН