ANR మాటలు నమ్మలేరు🤯 | See How Nagarjuna Reacted On His Father ANR Words | Pawan Kalyan #nagarjuna #anr
Пікірлер: 257
@laxman9862 Жыл бұрын
ఈ వీడియో నేను చూస్తున్న టైమ్ కి నాగేశ్వరరావు గారు, D.రామానాయుడు గారు, కృష్ణంరాజు గారు, కృష్ణా గారు, జమున గారు, k. విశ్వనాథ్ గారు వీడియో లో వున్నారు కానీ ఈ రోజు 08.02.2023 లో లేరు అందరూ స్వర్గస్తులైన నారు 😭
@rameshbabuk100 Жыл бұрын
Self డబ్బా , అహంకారం, లేని top hero peru చెప్పండి? Alaage... oka vargam guppetlo ( heroes, producers, directors) వున్న industry lo వేరే varganunchi vachhi nityam anachi vethaku (netikee) గురి అవుతునా kudaa 40 ellugaa everest sikhramlo kurcunna kuda anakuvaga, tha na jeevitham lo evarnee noppinchani HERO ఎవరు? Cheppagalaraa ఎవరైనా?
@NAGESWARARAOKODALI-xh3xv
అయ్యా మీపాత్ర 25 అయినచో ,మీకు మాటలు రాసినవారు 60 ఏళ్లు పైబడిన వారు కాదా సర్.ఇది సాధ్యమా sir
@narasimharao78 Жыл бұрын
తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు,తెలుగు సినిమా రెండు కళ్ళు రామరావు గారు,నాగేశ్వరావు గారు తో పాటు మొన్న కృష్ణ గారి మరణంతో తోలిశకం ముగిసింది. తెలుగు చిత్ర పరిశ్రమ ఇలాంటి దిగ్గజాలను కోల్పవడం ఎంతో బాధకరం.
@hemanth7119 Жыл бұрын
నీడలాగ నీ వెంటపడేదే నిక్కమైన కీర్తి
@vasalaxmi3143 Жыл бұрын
Enta chakkati,meaningful speech ,chaduvukokpoina జీవితమే ఒక పాఠంగా తీసుకొన్న మీకు hatsup
@karuakarsir3371
NAGARJUNA. SERIOUS. GAA. UNNADU 😂😂😂😂😂😂😂😂😂😂😂🎉
@bvrrao8876 Жыл бұрын
Natanaku Nageswarudu.....roopaniki Tharaka Ramudu....both are tollywood legends..... especially ANR is acting Everest of India