అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కుల అభివృద్ధి - ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

  Рет қаралды 30,789

JanaSena Party

21 күн бұрын

జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీశాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కుల అభివృద్ధి
• పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన
• అరుదైన జంతువుల దిగుమతి, ప్రదర్శనపై దృష్టి
• కొత్త జూ పార్కుల ఏర్పాటుకు నివేదికలు రూపొందించండి
• జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్లను భాగస్వాముల్ని చేయండి
• కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేందుకు ఉప ముఖ్యమంత్రితో తేనీటి సేవనం(టీ విత్ డిప్యూటీ సీఎం) కార్యక్రమం
రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు, రాష్ట్ర అటవీశాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతిల్లో ఉన్న జూ పార్కులకు ఎక్కువ మంది పర్యటకులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో నూతన జంతు ప్రదర్శనశాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. బుధవారం మంగళగిరిలోని తన నివాసంలో జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నింగ్ బాడీ 14వ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్రంలో ఉన్న జూ పార్కుల నిర్వహణ, ఆదాయ వ్యయాల వివరాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అధికారులు వివరించారు. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఛైర్మన్ హోదాలో రాష్ట్రంలో జూ పార్కులు, పర్యావరణహిత పర్యాటక రంగ అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలని, పర్యావరణహిత కార్యక్రమాలతో పర్యటకులను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. జూ పార్కుల అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నిధులు సమకూర్చడం, అరుదైన ఆకర్షణీయంగా ఉండే జంతువులను దిగుమతి చేసుకోవడం వంటి అంశాల మీద దృష్టి సారించాలని ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా వన్యప్రాణుల సందర్శనతో చక్కటి అనుభూతులు (వైల్డ్ లైఫ్ ఎక్స్ పీరియన్స్) కలిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. జూ పార్కుల అభివృద్ధిలో కార్పోరేట్లను భాగస్వాముల్ని చేయాలని, పరిశ్రమల సిఎస్ఆర్ నిధులతో జూ పార్కులకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పారిశ్రామికవేత్తలు వ్యక్తిగతంగా జంతువులను దత్తత తీసుకోవడం, అభివృద్ధికి దాతల సహకారం తీసుకోవడం వంటి కార్యచరణలు రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు తిరుపతి, విశాఖ పర్యటనల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అవసరమైతే పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను జంతు ప్రదర్శనశాలల అభివృద్ధిలో పాలుపంచుకొనేలా చేసేందుకు ఉపముఖ్యమంత్రితో తేనీటి సేవనం (టీ విత్ డిప్యూటీ సీఎం) అనే కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జంతు ప్రదర్శన శాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించి, జోన్ల వారిగా జూపార్కుల ఏర్పాటు అంశంపై నివేదిక రూపొందించాలన్నారు. పర్యాటకం, పర్యావరణహిత పర్యాటక అభివృద్ధికి సంబంధించిన నమూనాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేద్దామని చెప్పారు. సమావేశంలో అటవీశాఖ పీసీసీఎఫ్ (హెచ్.ఒ.ఎఫ్.ఎఫ్.) శ్రీ చిరంజీవి చౌదరి, పర్యాటక శాఖ కమిషనర్ శ్రీ కె. కన్నబాబు, అటవీ శాఖ ఉన్నతాధికారులు శ్రీ ఎ.కె.నాయక్, డాక్టర్ శాంతిప్రియ పాండే, శ్రీ శరవణన్, డాక్టర్ ఎన్.నాగేశ్వరరావు, శ్రీ శ్రీకాంతనాథ రెడ్డి, శ్రీ సి.సెల్వం, శ్రీమతి మంగమ్మ, శ్రీమతి ఎన్.నాగరాణి, ఎస్వీ యూనివర్శిటీ వెటరినరీ డిపార్ట్మెంట్ డీన్ డాక్టర్ కె. వీరబ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
--
• కాలుష్య నియంత్రణ మండలిని ప్రజలకు చేరువ చేయండి
- ప్రతి రోజు ప్రజలు తమ సమస్యలు తెలియచేసేందుకు రెండు గంటలు సమయం ఇవ్వాలి
- ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు
ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిని ప్రజలకు చేరువ చేయాలని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మండలి అధికారులకు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రజలు కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాలకు వెళ్ళి తమ సమస్యలు తెలియచేసేందుకు, ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రతి రోజు రెండు గంటల పాటు నిర్దేశిత సమయాన్ని ప్రకటించాలని ఆదేశాలు ఇచ్చారు. బుధవారం మంగళగిరిలోని తన నివాసంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమావేశమయ్యారు. మండలి ప్రధాన కార్యాలయంతోపాటు రీజినల్, జోనల్ కార్యాలయాల్లోనూ ప్రజలు తమ సమస్యలు తెలియచేసేందుకు సమయం కేటాయించాలన్నారు. మండలి వెబ్ సైట్లో రాష్ట్రంలో వాయు, జల, శబ్ద కాలుష్యాల వివరాలను ప్రజలకు అవగాహన కలిగించే విధంగా పొందుపరచాలని స్పష్టం చేశారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గం. నుంచి 5 గం. మధ్య ఫిర్యాదులు స్వీకరణ, సమస్యలు తెలుసుకొనేందుకు సమయం నిర్దేశిస్తామని మండలి సభ్య కార్యదర్శి శ్రీ బి.శ్రీధర్ తెలిపారు. ఈ సమావేశంలో మండలి అధికారులు శ్రీ ఎన్.వి.భాస్కర రావు, శ్రీ కె.శ్రీరామమూర్తి, శ్రీ పి.ప్రసాద రావు పాల్గొన్నారు.
#PawanKalyanAneNenu
#JanaSenaParty #PawanKalyan

Пікірлер: 86
@manjuvinod2002
@manjuvinod2002 21 күн бұрын
Deputy cm gari thaluka vallu like veskondi
@user-bo3ji9sq8n
@user-bo3ji9sq8n 21 күн бұрын
రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల శ్రేయస్సు కోసం ఎంతగానో కష్టపడుతున్నా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు
@samajikanyayam9602
@samajikanyayam9602 21 күн бұрын
చాలా మంచి నిర్ణయం..ఇలాంటివి సాధారణంగా రాజకీయనాయకులు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్లు ఎప్పుడు పట్టించుకున్న దాఖలాలు లేవు.. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పర్యావరణ పరిరక్షణ అనే ఆలోచనతో ముందుకు వెళ్లడం అందరూ హర్షించదగ్గ విషయం.. గౌ. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు..
@JanaSenaKosamAlways
@JanaSenaKosamAlways 21 күн бұрын
జై జనసేన ~ మార్పు జనసేన తోనే #PawanKalyan #JanaSenaParty
@GraniKola-ze8hd
@GraniKola-ze8hd 21 күн бұрын
We want to see pawan sir every day😊
@raghavendra3422
@raghavendra3422 21 күн бұрын
true
@rellisatyam5917
@rellisatyam5917 21 күн бұрын
మీరు చేయగలరు ఆ నమ్మకం మాకు ఉంది....ఎందుకంటే అందరిలా దోపిడీ చేసే వారు కాదు
@ramachandrarangisetty8562
@ramachandrarangisetty8562 21 күн бұрын
It is really great initiative to save zoo parks. Jai Janasena!!
@moodavathgamesingh
@moodavathgamesingh 21 күн бұрын
Jai janasena party Pawan Kalyan tq
@rcmalliswari2794
@rcmalliswari2794 21 күн бұрын
All the best sir💐🌹👍👏
@MohanRao-xu7zu
@MohanRao-xu7zu 21 күн бұрын
Thank you🎉🎉sir🎉🎉j,s,p🎉🎉
@abhijitmaitra6478
@abhijitmaitra6478 21 күн бұрын
You are genuine gentleman pawankalyan garu
@krishnatrue
@krishnatrue 21 күн бұрын
Good job sir 🎉
@srikanthmanipati701
@srikanthmanipati701 21 күн бұрын
At last ... we see good governance
@ramkp01
@ramkp01 21 күн бұрын
Hon'ble Deputy Chief Minister Pawan Kalyan has Gone In Charge & Others Should Take Inspiration 🫶🤗
@rkg3902
@rkg3902 21 күн бұрын
Very good sir.. tourist places should be developed similar to developed nations and police also should be neutral like developed nations.. not sure when that will happen.. people want to see AP like developed country.. Good pawan kalyan garu trying for that..
@VinodKumarMona
@VinodKumarMona 21 күн бұрын
❤ jai Mr.Pavankalyan Sir, Very Greate job Sir. ❤
@naveeng102
@naveeng102 21 күн бұрын
Please try to implement safari's with strict rules like Bannerghatta national park, so that income will be more.
@mojeshteja999
@mojeshteja999 21 күн бұрын
Great sir meru 👏👏❤❤
@inpursuitoftruth8666
@inpursuitoftruth8666 20 күн бұрын
For the first time in my life I am witnessing a very active Deputy CM...
@TENALINEWS
@TENALINEWS 20 күн бұрын
kzfaq.info/get/bejne/m9B1bJhkvNvOqac.htmlsi=ESKkJob5AyvI-eyp TENALI NEWS 11/07/2024 : రేషన్ మాఫీయా అంతు చూస్తా.! - మంత్రి నాదెండ్ల
@termsconditions9449
@termsconditions9449 21 күн бұрын
Jai Janasena. JAI Hind
@shailenderyadav8284
@shailenderyadav8284 21 күн бұрын
Pls share this message with kalyan garu...srikalahasti govt hospital staff not getting salary from last 1 year
@abdulrahman-jy9xo
@abdulrahman-jy9xo 21 күн бұрын
Vijayawada lo oka zoo park pettu ayya devuda
@manikanta4866
@manikanta4866 21 күн бұрын
Vijayawada lo kudaradhu bro heat waves ekkuva
@PremKumar65439
@PremKumar65439 21 күн бұрын
​@@manikanta4866 what you said is right bro.
@Siva21356
@Siva21356 19 күн бұрын
mana pawan anna corporate schools, college hospital anni lekunda corporate complete ga close chesi Government vi develop cheyadaniki plan chestunnaru....manam anadaram mana demudu ki support ga nilabadali.............
@mudarapusrikanth8631
@mudarapusrikanth8631 21 күн бұрын
Jai janasena jai annaya❤
@user-nq7cd9mz2y
@user-nq7cd9mz2y 21 күн бұрын
జై జనసేన జై డిప్యూటీ సార్
@nageswararaodontikurthi1167
@nageswararaodontikurthi1167 21 күн бұрын
❤ great 👍🙏
@psithapudi3279
@psithapudi3279 21 күн бұрын
Respected sir some of our panchayat secretaries are facing salary issues from nearly 8 months because of cadre strength issues in grama panchayat So please kindly resolve this issue From Grama panchayat secretaries welfare Association Andhrapradesh
@ramukrishna3277
@ramukrishna3277 21 күн бұрын
Super ❤❤❤❤
@user-jo7ed1et4d
@user-jo7ed1et4d 21 күн бұрын
That's pawan kalyan garu
@TENALINEWS
@TENALINEWS 14 күн бұрын
kzfaq.info/get/bejne/mZpymLF5naucaWg.htmlsi=LEDBTo_m6roi_i62 TENALI NEWS 17/07/2024 : నాదెండ్ల రాకతో.! ప్యారిస్ అందాలు వచ్చేనా.!?
@konisisuryanarayana5615
@konisisuryanarayana5615 21 күн бұрын
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి రావి వలస గ్రామం నుంచి ప్రభుత్వ లు మారాయి కానీ ఇక్కడ తలరాతలు మారలేదు సార్
@sivakumarreddy2871
@sivakumarreddy2871 21 күн бұрын
Jai janasena ✊🏼✊🏼🙏🏼🙏🏼
@ozindian6557
@ozindian6557 20 күн бұрын
😍✌👍🙏What can I say Brother #PawanKalyan Garu, you are doing an amazing job from Day one, I know you have done tremendous Job since years, helping helpless. Please introduce Bio-Gas Plants too Brother, Industrial Hygiene and Safety, Hazard Management, Waste Management including Bins. Green Bins for Green Waste, Yellow Bins for Recycling Products and Red Bins for General Waste (This was great success in Australia Brother) Green Plantation where ever possible please, not only Govts, People should plant the trees in their house front and back yards #Janasena , #BJP , #TDP , #RallyforRiver #Prime9News #KiranTV #99TV #TV24Studio #TV5 #PMO , #CMOAP🙏🙏🙏
@chtatababu5927
@chtatababu5927 21 күн бұрын
Super annaya Jai janasena ❤️❤️❤️
@time-to-do-youtube-channel
@time-to-do-youtube-channel 21 күн бұрын
Please upload video in eng subtitles also as we r his fan but don't know ur language sir
@backbenchstudent1132
@backbenchstudent1132 21 күн бұрын
మన ఆంధ్రప్రదేశ్ మరో అమెరికా అయ్యేలా చేస్తారు మా పవన్ గారు .
@lekhanakondisetty8212
@lekhanakondisetty8212 21 күн бұрын
Jai janasena 🎉🎉🎉🎉
@manjulathag4298
@manjulathag4298 20 күн бұрын
Pavan Kalyan గారూ...... ఏడాకుల పాల చెట్లను తీసేయాలి అనుకోవడం మంచి నిర్ణయమే కానీ అన్ని ఒకేసారి తీసేయకండి......అంచెలంచెలుగా తీయండి.....ఎందుకంటే ఆ చెట్లు చాలా ఉన్నాయి, అన్ని ఒకేసారి తీసేస్తే ఒకేసారి greenery తగ్గి నష్టం జరుగుతుంది..... దశల వారీగా చెయ్యడం, నరికిన మొక్కల స్థానం లో కొత్తగా రావి వేప లాంటి స్వదేశీ చెట్లు పెంచడం చాల మంచిది.....ఈ year ప్రతి ప్రదేశం నుండి ఒక 20 percent మొక్కలు తీయండి, మిగిలిన 80 శాతం మొక్కలకు మొగ్గ దశ రాగానే prooning చేస్తే సరిపోతుంది, అంటే మొగ్గ తొడిగిన కొమ్మలు కొట్టేయడం.....కేవలం పువ్వులు వచ్చినప్పుడు మాత్రమే కొందరికి అలర్జీ ప్రోబ్లం వస్తుంది, ఏడాది పొడుగునా ఇబ్బంది పెట్టదు..... అలా నెమ్మదిగా 5 నుండి 10 సంవత్సరాల్లో మొత్తం చెట్లు replace చేయవచ్చు
@srinuvepada219
@srinuvepada219 21 күн бұрын
All the best sir..... ❤❤❤❤
@srujanajyothi
@srujanajyothi 21 күн бұрын
Sir vijayawada lo kani guntur lo kani animals zoo park pettinchandi kids kosem and villages lo kuda play parks for kids ki erpatu cheyyandi....siŕrr
@appikatlarajeswari9813
@appikatlarajeswari9813 21 күн бұрын
మా పవన్ కళ్యాణ్ అన్నా మరి అంతే🎉🎉🎉🎉👍
@ItsLaiKRaS
@ItsLaiKRaS 21 күн бұрын
@TENALINEWS
@TENALINEWS 7 күн бұрын
kzfaq.info/get/bejne/pc2ifa1pt7zNg40.html TENALI NEWS 24/07/2024 : తెనాలి రైల్వే స్టేషన్ లో.! తస్మాత్ జాగ్రత్త.!
@user-nx9un7zp2m
@user-nx9un7zp2m 21 күн бұрын
jai janasena 💐👨‍👩‍👧‍👦⚖️🙏💐👨‍👩‍👧‍👦⚖️👨‍👩‍👧‍👦⚖️👨‍👩‍👧‍👦⚖️👨‍👩‍👧‍👦⚖️👨‍👩‍👧‍👦⚖️🥃👍
@prasanth9390
@prasanth9390 21 күн бұрын
Sir క్యాన్సర్ వచ్చిన వాళ్లకు పెన్షన్ ఇవ్వండి సార్
@SathishKumar-rj6fn
@SathishKumar-rj6fn 21 күн бұрын
Kurnool to atmakur Nallamalla forest devlopment sir.
@mundelaprasad2478
@mundelaprasad2478 21 күн бұрын
❤❤❤
@yesb4258
@yesb4258 21 күн бұрын
Every Janasainik has to be obedient and support Pawan Kalyan and his ideals.
@tulasivibes
@tulasivibes 21 күн бұрын
🙏👏
@user-vw7mm7cg6k
@user-vw7mm7cg6k 21 күн бұрын
❤❤❤❤❤
@ASHOKKUMAR-yj8dv
@ASHOKKUMAR-yj8dv 21 күн бұрын
Gvt lands lo vegitables akukuralu other agriculture chyeyandi gvt own ga youth ku monthly 5000 salary echi volantry workers ga petukondi ala cheste gvt pandiche vegetables and other low price ki prajalku use ga untadhi other states nunchi transport selqvutho daily vasthuvulu Konavadhu rates control cheyavachu
@balathamidisetty1010
@balathamidisetty1010 21 күн бұрын
👍🏽👍🏽👍🏽
@sarala-d1m
@sarala-d1m 21 күн бұрын
🎉🎉🎉🎉🎉
@manjuvinod2002
@manjuvinod2002 21 күн бұрын
First comment ❤❤
@user-uq5rr8ox5t
@user-uq5rr8ox5t 21 күн бұрын
Jai janasena ❤️❤️
@venkateshnarisetty65
@venkateshnarisetty65 21 күн бұрын
Jai Janasena ❤️✊🏻
@amschinttu312
@amschinttu312 21 күн бұрын
Nellore temple nee venke teyande
@nandathota
@nandathota 21 күн бұрын
trend setter ❤
@friends2583
@friends2583 21 күн бұрын
Jai janasenani ❤❤❤
@user-es6eb5km5p
@user-es6eb5km5p 21 күн бұрын
Jai janasena
@RamyaTrendinggirl
@RamyaTrendinggirl 21 күн бұрын
Sir maaku entilonu apesaru jagan Epudu maaku ellu ledhu maaku miru help me please
@kommanashanmukhavenkatesh6089
@kommanashanmukhavenkatesh6089 21 күн бұрын
Instead of zoo parks try to make sanctuaries...you know the reason @janesenaparty @pawan kalyan
@telugunewmovies3697
@telugunewmovies3697 20 күн бұрын
Electrical scooties and bikes road tax please remove sir please please😂😂😂😂😂😂
@kajalgrawal7178
@kajalgrawal7178 21 күн бұрын
Sardar Gabbar Singh
@tgopinath4489
@tgopinath4489 21 күн бұрын
Abhivruddhi antya ede last five years Paytm member's chusi narchipokande
@geethar7139
@geethar7139 21 күн бұрын
Hiii. enti. amichsyyaliladha. Meeku. helpmee. Sir anni. Cheppanukadha. Meeru. Chayali. ante. etha. nanu. Guthulankadha
@geethar7139
@geethar7139 21 күн бұрын
requested. tomee
@SVRangaraoSikharam
@SVRangaraoSikharam 21 күн бұрын
Mundhu thappi poyina ladies ni కాపాడు అన్నయ్య , జంతువులు తర్వాత, లేకుంటే కామెడీ ayipothaamu
@ASHOKKUMAR-yj8dv
@ASHOKKUMAR-yj8dv 21 күн бұрын
Zoo park vala pedavadi ki kadupu ninduthundha ?
@Mrperfect039
@Mrperfect039 21 күн бұрын
Employment
@rajuvilasagaram1863
@rajuvilasagaram1863 21 күн бұрын
Thuuuuu
@lavanyakumar33
@lavanyakumar33 21 күн бұрын
First view and like
@nagendrababusavara4596
@nagendrababusavara4596 21 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rameshbabubabu2660
@rameshbabubabu2660 21 күн бұрын
❤❤Jai Janasena
@srirammoturi8444
@srirammoturi8444 21 күн бұрын
Jai janasena ❤
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 207 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН