ANTON CHEKHOV’s The Bet Motivational Story | Telugu Best Books || Think Telugu Podcast

  Рет қаралды 56,892

Think Telugu Podcast

Think Telugu Podcast

3 ай бұрын

ANTON CHEKHOV’s The Bet Motivational Story || Think Telugu Podcast
#chekhov #telugupodcast #thinktelugupodcast

Пікірлер: 118
@sujathamuggurala-hf1tb
@sujathamuggurala-hf1tb 3 ай бұрын
తెలివి , జ్ఞానం , మేధావితనం, అందరకీ ఒకేలా అందవు ,,,,కొందరికి అనుభవంతో వస్తే,,,,కొందరికి బుక్స్ చదివితే వస్తుంది,,,,,ఇంకొందరికి కష్టాలతో వస్తుంది,,,మరికొందరికి అన్ని విధాలుగానూ వస్తుంది ,,,, ఎవ్వరి గొప్ప వారిదే ,,, సిర్
@rkdasari3
@rkdasari3 3 ай бұрын
తప్పు సార్, ఇక్కడ గొప్ప అనుకోవడానికి ఏమీ లేదనే ఆయన ఈ వీడియోలో చెప్పాడు. ఈ ప్రపంచంలో ప్రతి జీవి అన్నింటినీ స్వతహాగా వచ్చిన వాటితోనే సంతృప్తి చెందాయి, అవి ఆ అనుభూతి చెందకపోతే దానికి కూడా కారణం మనిషే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునికత అనుకొని మనిషి నరకం అనుభవిస్తున్నాడు. స్వతహాగా దేనిని అనుభూతి చెందడం లేదు.
@Shiva_Naik_
@Shiva_Naik_ 3 ай бұрын
Excellent brother❤️👏👏👏​@@rkdasari3
@Charanteja-fe2hl
@Charanteja-fe2hl 3 ай бұрын
​@@rkdasari3....Baga chepparu sir
@SPENDONNATURE....
@SPENDONNATURE.... 2 ай бұрын
I accept this👍👍👍
@jogendrasrinivas8872
@jogendrasrinivas8872 2 ай бұрын
❤​@@rkdasari3
@sathychary5541
@sathychary5541 3 ай бұрын
Books చదివితే గొప్పోళ్ళం కాదు అంటూ. అతను రాసిన book చదివే ఈ లెక్చర్ ఇచ్చావు చూడు అది మరిచిపోయావా. పుస్తకం అనేది ఒక వంటకం, రుచిలాంటిది. అది అందరికి రుచిఓకెలా ఉండకపోవచ్చు. ఇష్టమో ఉండకపోవచ్చు. Book చదివితే చెడిపోతారేమో కానీ వాళ్ళని వాళ్ళే బాగుచేసుకుంటారు. ఉన్న దాంట్లో బతికే విధాన్మ నేర్చుకుంటారని నా ఉద్యేష్యం.
@naveenkornana5252
@naveenkornana5252 3 ай бұрын
Chala goppa ga chepparu
@realcolour96
@realcolour96 3 ай бұрын
True
@harishitharaju9382
@harishitharaju9382 3 ай бұрын
సురేష్ అన్న ఇందులో లోతైన ఫిలాసఫీ ఉంది. కానీ అర్ధమైనట్లు అయ్యి అర్ధం కావట్లేదు. డబ్బు వద్దు అనిపిస్తుంది కానీ అంతలోనే ఈ లోకంలో డబ్బు లేకపోతే బతుకు లేదు అనిపిస్తుంది. చుంచు ఎలుకతో సరిపుచుకోవాలి అనిపిస్తుంది మళ్ళీ అంతలోనే ఒంటె కావాలి అనిపిస్తుంది. ఒక ముక్కలో ఈ వీడియో లో సారాంశాన్ని చెప్పండి సురేష్ అన్న
@Sundeep71
@Sundeep71 3 ай бұрын
Adhe life
@sujatha2510
@sujatha2510 3 ай бұрын
Super story ఎంచుకున్నారు. మీరు ఇంత జ్ఞానం ఎలా gain చేయగలిగారు సార్ .మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు , పాలకులకూ అర్ధం అయితే బాగుండేది. యుద్దాలకు చోటు దొరకకుండా ఉండేది
@lokondamadhavan6347
@lokondamadhavan6347 3 ай бұрын
మీ వాయిస్ సూపర్బ్... Brother...మీరిచ్చిన జ్ఞానం... వెల కట్టలేనిది...
@molkapurishivakrishna2963
@molkapurishivakrishna2963 2 ай бұрын
Mana kunna prathi kshananni aaswadinchadame .... means present lo brathakadame deeni saramsham.. Enjoy every moment in your life.. Don't expect anything, whatever comes in life be with that, be with them...
@hawk_1234
@hawk_1234 3 ай бұрын
Lao tzu mentioned in his book "the tao te ching" that universe sees a blade of grass and us in the same category. Books give wisdom. Deep books are really helpful.
@kashettyram32700
@kashettyram32700 3 ай бұрын
Super psychology story
@entertainment_adda9
@entertainment_adda9 2 ай бұрын
To Your Way of telling ❤️
@kulsumtowheed1527
@kulsumtowheed1527 3 ай бұрын
Bro mee podcast enlightening ga undhi ,really I felt in heart So soothing, great beauty
@muralasettiraja7212
@muralasettiraja7212 3 ай бұрын
Adhbutham
@ramup7513
@ramup7513 3 ай бұрын
This is one of the best video in your podcasts (In my point of view)
@freedomguy8759
@freedomguy8759 3 ай бұрын
Mad undhi bro ❤
@juluruchandrashekhar2122
@juluruchandrashekhar2122 2 ай бұрын
Good morning good message thank you❤❤ channel vaariki team ki very thanks and jay bheem BUDDA VANDANALU
@--atheist
@--atheist 3 ай бұрын
You can't save yourselves,but you can save your legacy.
@jagapathibabupalakayala4110
@jagapathibabupalakayala4110 3 ай бұрын
Super video
@FIGHTER130
@FIGHTER130 3 ай бұрын
ఏం చేసినా పోతాం, ఏం చేయకున్నా పోతాం. కాబట్టి వైరాగ్యం తెచ్చుకుని ఆత్మ సాధన చేద్దాం.
@anothermind3761
@anothermind3761 2 ай бұрын
Very deep answer
@ashok2089
@ashok2089 2 ай бұрын
Intensive!
@srinivasreddyt9555
@srinivasreddyt9555 2 ай бұрын
Explain athma sadhana?
@ishazareena7119
@ishazareena7119 2 ай бұрын
So nise book 📖 story bro really
@joshwareddy7323
@joshwareddy7323 3 ай бұрын
This video is eye opening for me
@Growup122
@Growup122 2 ай бұрын
Am chesaru sir,,,
@goraharikrishna556
@goraharikrishna556 2 ай бұрын
Nice
@shivarajgolla7715
@shivarajgolla7715 3 ай бұрын
NCERT English text book lo untadi ee story
@krishnaharidyavanapalli2596
@krishnaharidyavanapalli2596 2 ай бұрын
Which class
@shivarajgolla7715
@shivarajgolla7715 2 ай бұрын
@@krishnaharidyavanapalli2596 I think class IX
@knight-fl6ld
@knight-fl6ld Ай бұрын
Some times books are best friends in my life, no one cure our problems, so, I always remember my mother is my best friend snd book also, 🙏🙏👍
@Devil.111
@Devil.111 3 ай бұрын
Chala bhavundhi video 👌🏻👌🏻👌🏻matalu levu asslu ♥️♥️♥️♥️♥️♥️
@nevlekbrain8102
@nevlekbrain8102 3 ай бұрын
A good story
@user-yx8wk2zi6q
@user-yx8wk2zi6q 3 ай бұрын
Hi
@janardhandindukurthi7087
@janardhandindukurthi7087 Ай бұрын
వాస్తవమైన భావోద్వేగాలను మనసు ఎప్పుడు అంగీకరించదు.... వాస్తవాలు అంటే అభద్రత, ఒత్తిడి,tension తిరస్కారం, కోపం, అసూయ, విసుగు , భయము etc.. మనసు మనల్ని తప్పుదోవ పట్టించడానికి, భావోద్వేగాలను ఏలా పోగొట్టుకోవాలి అనే కోరిక తో, భ్రమ తో జీవితాంతం పోరాడుతూ time ను వృథా చేస్తూ వుంటుంది.. మనసు నయo కానీ రోగం వంటిది, .. కావున నిజానికి వాస్తవాన్ని మార్చలేము అని గ్రహించాలి.... లేకుంటే జీవితాంతం భ్రమ లో బతకాలి... ముఖ్యంగా వాస్తవాన్ని మార్చాలి అనే కోరిక వదలాలి... నయం కానీ రోగాన్ని మనము ఏలా పట్టించుకోమో..., అలా మనసును కూడా పట్టించుకోవడం మాని వేస్తాము.... వాస్తవాలు నీడలు లాంటివి, ఆవి ఎప్పటికీ పోవు అని అర్థం చేసుకోవాలి... వాస్తవాలతో సహజీవనం చేయాల్సిందే, మరో మార్గం లేదు..
@user-yx8wk2zi6q
@user-yx8wk2zi6q 3 ай бұрын
Love you Aana
@wtfsannu264
@wtfsannu264 3 ай бұрын
Suresh anna ela vunnav 🙃
@nimeelithagelli2895
@nimeelithagelli2895 2 ай бұрын
👌🏽
@rajasekharjangam4999
@rajasekharjangam4999 3 ай бұрын
Excellent ❤❤
@velpulasrikanth6877
@velpulasrikanth6877 3 ай бұрын
💜
@KrishnaKrishnakrish-up4qn
@KrishnaKrishnakrish-up4qn 3 ай бұрын
🥲🥲🙏🙏🙏🙏🙏no words
@user-su3ob8zv3q
@user-su3ob8zv3q 2 ай бұрын
Ok 👍
@BABSStudios
@BABSStudios 3 ай бұрын
Very nice
@user-sw6jo8fs1q
@user-sw6jo8fs1q 2 ай бұрын
అబ్బా......... నో సౌంఫ్స్ బయ్యా.... అంతా శూన్యం..... 🙏🙏🙏
@skjani6223
@skjani6223 3 ай бұрын
😮దిమ్మి తిరిగి బొమ్మ కనబడింది ఎందుకంటే మనిషిగా ఈ భూమి మీద ఉండే రోజులు ఏదో చేద్దాం వచ్చి ఎమి మిగిలించకునేది ఉండదు. అంతా శూన్యం.
@Growup122
@Growup122 2 ай бұрын
Ala ayte పెట్టడం దేనికి sir, స్వర్గం chudochu అని povadam. మంచిని kadha🤦
@Growup122
@Growup122 2 ай бұрын
పుట్టింది experience avvadaniki em చేసిన,, రేపు suyynnam అని cheyyakunda ఉండడానికి కాదు 🤦
@manojs9434
@manojs9434 3 ай бұрын
@manojsai1900
@manojsai1900 3 ай бұрын
Anna anala guruji anala sir anala god anala kani nenu meru oka real human anukuntunna
@maheshvarma6455
@maheshvarma6455 3 ай бұрын
Chaala months tarvata konchem yekuva duration unde podcast pettav Suresh bro...thanks. nachindi naaku ee story.
@manguraivenkatesh7912
@manguraivenkatesh7912 3 ай бұрын
🙏🙏🙏
@manikumarigollamandala9042
@manikumarigollamandala9042 2 ай бұрын
Amazing story.
@ramakrishnag1369
@ramakrishnag1369 Ай бұрын
🤝👍👌
@harshithbunny1969
@harshithbunny1969 3 ай бұрын
Mamba mentality chyy anna
@user-zj5tq6uv9w
@user-zj5tq6uv9w 3 ай бұрын
Title Spelling mistake choodu bro "best"
@vamshikrishna_infj
@vamshikrishna_infj 2 ай бұрын
The Bet Story
@dowhatudo4762
@dowhatudo4762 3 ай бұрын
Bro ..mind poyyi ..intlo nundi bayatki velli hippies ayipothe ... yevaridi responsibility 😂
@PerumallaKarthik-nk7fy
@PerumallaKarthik-nk7fy 3 ай бұрын
First view bro
@muthyalavamshimb5245
@muthyalavamshimb5245 14 күн бұрын
Neeku story ok. Kani final 20 seconds lo nu anna matala బాగాలేవు.
@vijaysuryavs
@vijaysuryavs 2 ай бұрын
ఒక బుక్ చెప్తుంది ఇవన్నీ,బుక్ చదవకపోతే ఎలా?
@UK-mo5kd
@UK-mo5kd 3 ай бұрын
Overall moral cheppandi
@Lazypersonn
@Lazypersonn 3 ай бұрын
Life is a waste of life 😂😂😂😂
@Growup122
@Growup122 2 ай бұрын
వినే వాళ్లు గొర్రెలు,, life waste em cheyyakandi అని చెప్పి నట్లు undi
@Growup122
@Growup122 2 ай бұрын
పుట్టింది ఎందుకు pleasure's in experience avvadaniki, అంటే కాని స్వర్గం ఉంటుంది. అని piki పోవడానికి kaadu,, neku nachina field ఎంచుకొని,, results mida depend avvakunda process ni enjoy chesu undandi sir,,,,
@deepikabujji9621
@deepikabujji9621 2 ай бұрын
Ante ipudu books valla life maradha just doubt but pedda pedda milliners goppavallu epudu books e life ni change chestai ani antaru ipdudu nenu denni nijam anukovali😢😢
@lillogaming745
@lillogaming745 2 ай бұрын
Naku book name cheparu
@udaykumar0007
@udaykumar0007 2 ай бұрын
Too dark 😢
@vijaybontha8316
@vijaybontha8316 2 ай бұрын
🫡
@avuthapuramvamshivamshi5662
@avuthapuramvamshivamshi5662 Ай бұрын
Bro edhi degree English Lo vundhe
@user-ij4ss7mh4e
@user-ij4ss7mh4e 3 ай бұрын
Work with police family.who have harassment mentally.
@policelittlechannel2172
@policelittlechannel2172 2 ай бұрын
10th class English story
@praveenrajmicro
@praveenrajmicro 2 ай бұрын
నీ చానెల్ చూస్తే జ్ఞానము vasthundaaa???
@jakkulamaheshyadav3101
@jakkulamaheshyadav3101 2 ай бұрын
మీరు చెప్పిన కంక్లూిషన్ లో క్లారిటీ లేదు అతను బుక్స్ చదవడం వల్లే కధా balenceed బ్రెయిన్ తో బయటకి వెళ్లింది
@mankalisrikanth7589
@mankalisrikanth7589 Ай бұрын
Asal m conclude cheddam ankunnav bro..🙄
@kpraveen8607
@kpraveen8607 3 ай бұрын
I don't understand
@Growup122
@Growup122 2 ай бұрын
Nuvvu lucky bro aytr
@Internalview44
@Internalview44 3 ай бұрын
నన్ను క్షమించండి నాకు అర్థం కాలేదు
@Lazypersonn
@Lazypersonn 3 ай бұрын
miru cigarette tagutara??
@NarendraKumar-ci4zj
@NarendraKumar-ci4zj 3 ай бұрын
సురేష్ అన్న ఎలా ఉన్నావ్ ఒక చిన్న dought anna క్రీస్తు శకం మరియు క్రీస్తు పూర్వం అని ఎందుకు అంటున్నారో ….ఒక్కసారి explain chestava ……..anna ఎందుకు అంటే మా ఫ్రెండ్ ఒకడు ….క్రీస్తు పుట్టాడు కాబట్టి మనం ……..క్రీస్తు పూర్వం , క్రీస్తు శకం అని చదుకున్నాం అని అన్నాడు …. నేను కాదు అని చెప్పా
@striver000
@striver000 3 ай бұрын
"TELUGU BADI" CHANNEL LO "CIVILISATION" TOPIC VIDEO LO CHUDU BROTHER..ARDHAM AVTHUNDHI
@scienceworld9260
@scienceworld9260 2 ай бұрын
Use less ithe nuvvu podcast enduku chestunave Yes life has mo meaning Just live your Only people take seriously is who have opinions I don't have
@Growup122
@Growup122 2 ай бұрын
వినే వాళ్లు కొర్రలు ఉంటే,,, elane చేస్తారు sir 😂😂
@Growup122
@Growup122 2 ай бұрын
Malla villa comments chudandi...,😂
@realcolour96
@realcolour96 3 ай бұрын
Books chadivithe entho kontha knowledge vastundi ra how le ni thokalo philosophylu nuvunu.nuvu kuda book chadive e video chesav kada
@muralig3009
@muralig3009 2 ай бұрын
Meaningless human life.......
@Growup122
@Growup122 2 ай бұрын
Ayte మనం పెట్టడం ఎందుకు sir,,,, andaru povali
@madhukiranattivilli2321
@madhukiranattivilli2321 3 ай бұрын
World ki related books chadhivi world waste anukovadam STUPIDITY. Poor use of INTELLIGENCE Bhagavadgita, Advaita Vedanta chadhivi world waste anukunte ok. Unfortunately, he seems to have not read SPIRITUALITY books. Wasted his time of 15 years in that room.
@Jay-yh1od
@Jay-yh1od 3 ай бұрын
You did not listen properly
@madhukiranattivilli2321
@madhukiranattivilli2321 3 ай бұрын
@@Jay-yh1odWhat's the use in making JUDGMENTAL statements⁉ Please give LOGIC man. Will be useful to me No❓
@Growup122
@Growup122 2 ай бұрын
Ala aye అందరూ స్వర్గం కోసం pike povalemo sir 😂
@Growup122
@Growup122 2 ай бұрын
పుట్టింది life ni nachina field లో experience avvadaniki
@madhukiranattivilli2321
@madhukiranattivilli2321 2 ай бұрын
@@Growup122 how do u know that’s true?
@ashokmoka8522
@ashokmoka8522 3 ай бұрын
@lampinpaperboatatnight6617
@lampinpaperboatatnight6617 3 күн бұрын
🫡👌🙏🙏🙏
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 2,3 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 84 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 22 МЛН
STEVE JOBS Favourite Books || Book Summary In Telugu || Think Telugu Podcast
7:37
Relaxing Sleep Story | Rajugari Nidra | Get healthy sleep
34:45
Neend - Bedtime Stories in Telugu
Рет қаралды 35 М.
Love Challenge With Mellstroy And Mrbeast
0:19
BigSchool
Рет қаралды 4,6 МЛН
Он сильно об этом пожалел...
0:25
По ту сторону Гугла
Рет қаралды 8 МЛН
Понимает язык людей  ))) @gsdamur
0:15
GSDAMUR
Рет қаралды 4,5 МЛН
😨 24 ЧАСА чтобы найти школьную ПИЦЦУ
0:41
Настя, это где?
Рет қаралды 4,3 МЛН