No video

AP Crime incidents: వరుసగా దారుణాలు.. హోమ్ శాఖ ఫెయిల్ అవుతుందా..? | Gundusoodhi - PINN

  Рет қаралды 109,655

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

Күн бұрын

#apinsidents #vangalapudianitha #apcrime #apcrimes #tdp #chandrababunaidu #news #journalistsrinivas
AP Crime incidents: వరుసగా దారుణాలు.. హోమ్ శాఖ ఫెయిల్ అవుతుందా..? | Gundusoodhi - PINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZfaq Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 834
@drsureshjs4386
@drsureshjs4386 Ай бұрын
నంద్యాల సంబంధించి తల్లిదండ్రులు ఎన్ని కౌంటర్ చేయాలి
@nallanagadurgasrinivas5137
@nallanagadurgasrinivas5137 Ай бұрын
Case file cheyyali
@user-yz2sc2gl2u
@user-yz2sc2gl2u Ай бұрын
శ్రీనివాస రావు గారు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రజల్లో మార్పు రావాలి. ప్రభుత్వాలు ఎంతమంది ఆడపిల్లల కాడ కాపలా ఉంటారు. మనుషులు మారాలి
@narasimhamdvl
@narasimhamdvl Ай бұрын
Exactly
@mohanrao7423
@mohanrao7423 Ай бұрын
Mari 2019 to 2024 Ela meeru anukolede bro
@BsureshBABU1
@BsureshBABU1 Ай бұрын
జగన్ ప్రభుత్వంలో ఇలా చెప్పలేదు కదా సార్😅😅
@lakshmikumarino
@lakshmikumarino Ай бұрын
Correct
@Shockwavee3402
@Shockwavee3402 Ай бұрын
Pawan kalyan aada bidda payna eega valina nen valipotha anadu kada
@bhaskarnelivada46
@bhaskarnelivada46 Ай бұрын
శ్రీనివాస్ గారు విశాఖపట్నం, మధురవాడ జిల్లా పరిషత్ హైస్కూల్ ,లో చాలా మంది పిల్లలు గంజాయి, సిగరెట్లు, త్రాగు తున్నారు
@nijamnippu7610
@nijamnippu7610 Ай бұрын
మీరు ఇలాటి ఎలిగేషన్ చేసి ,జగన్ బ్యాచ్ కి ఉప్పందించినట్లుంది , జరిగే నేరాలలో ఎక్కువ భాగం ,కారణం గంజాయి‌,తరువాత బ్లూ ఫిల్మ్ లు , ఈ రెంటినీ గత అయిదేళ్లుగా జగన్ బ్యాచ్ పెంచి పోషించింది ,దాని ప్రభావమే ఈ నేరాలు , దాన్ని ఈ ప్రభుత్వ వైఫల్యంగా ,నెలతిరగ కుండానే ,ఆపాదించడం ,అన్యాయం , శ్రీనివాస్ గారూ మీలాటివారికి ఇది తగదు , అత్యుత్సాహం వద్దు .
@mallikarjunaraokotikalapud4828
@mallikarjunaraokotikalapud4828 Ай бұрын
Meeru police laki report cheyyandi. You tube lo post pedite em laabham?
@bittu339
@bittu339 Ай бұрын
పిల్లల్ని కొట్టే(దండించడం) రూల్స్ మల్లి రావాలి...
@gaddala9690
@gaddala9690 Ай бұрын
​@@nijamnippu7610గంట శ్రీనివాస్ అయ్యన్న పాత్రుడు అప్పుడు కొట్టుకుంది ఈ వ్యాపారం కోసమే....గత గంటాగారి వీడియోలు చూడండి అర్ధమవుతుంది....అంత జగన్ మీద నెట్టేయడమే,ఇపుడు చూడు అందర్నీ ముంచుతున్నారు....
@nijamnippu7610
@nijamnippu7610 Ай бұрын
@@gaddala9690 మరి వాళ్ళమీద ఉత్తుత్తి కేసులు పెట్టకపోతే ,గంజాయి కేసులే పెట్టి బొక్కలో వేయకపోయారా ? ఏపార్టీ వాడైతే ఏంటి‌? సిగ్గుండాలి అబద్దాలు ఇష్టం వచ్చినట్లు చెప్పడానికి జగన్ చెప్పే అబద్దాలు కిందనుండి‌ పైకి‌ అందరికీ అలవాటై పోయింది‌,
@GudeEswarrao-iu9rv
@GudeEswarrao-iu9rv Ай бұрын
గత ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై స్పందించలేదు వాటిని గుర్తుచెయ్యండి సార్
@SUDHARANIKolli-oq7pr
@SUDHARANIKolli-oq7pr Ай бұрын
Appudu enni one month ki abboo Vallu yemi cheyaledu ani kada.velaki ootulu vesaru Yemi adagali inka ycp vallani Adigey vallaki siggu undali
@murthy2233
@murthy2233 Ай бұрын
Ante ycp party venukanundi chesthundha pavan kalyan meedha kopam tho?​@@SUDHARANIKolli-oq7pr
@gnm4558
@gnm4558 Ай бұрын
వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లలో జరిగిన సంఘటనలు కేవలం ఈ ఒక్క నెలలోనే దానికి మించి జరిగాయి. అప్పుడు వైసీపీ నీ చాలా దారుణంగా విమర్శించారు...అప్పుడు జరిగినా ఇప్పుడు జరిగినా ప్రభుత్వాలు చేసేది కేసులు కట్టి అరెస్టులు చెయ్యడము తప్ప చేసేది ఏమీలేదు..మార్పు అనేది ప్రజల్లో రావాలి. 15 సంవత్సరాల వయస్సు నుంచి 80 యేళ్ల ముసలొల్లవరకూ కామం పెరిగిపోయింది..ఇటువంటివారికి ముస్లిం కంట్రీ లో లాగా క్రింద కట్ చేస్తే ఎవరిజోలికి వెల్లరు
@EndhukuRaa
@EndhukuRaa Ай бұрын
Rey gude.....😂😂😂😂😂
@GudeEswarrao-iu9rv
@GudeEswarrao-iu9rv Ай бұрын
@@gnm4558 super,thankyou
@KevinMatthew-hg2mc
@KevinMatthew-hg2mc Ай бұрын
ప్రభుత్వానికి గట్టిగా ఉంది ఇలాంటి నేరాలు చేసిన వాళ్ళని కాల్చి పడేయాలి అని అలా చేస్తే మళ్ళీ నువ్వే శ్రీను బాబు మళ్ళీ నాలుగు రూపాయలు వచ్చేస్తాయి అని ప్రభుత్వం చేసింది తప్పు అంటూ ఇంకో సొల్లు పురాణం చెబుతావు ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత తప్పు చేసిన ప్రతీ వాడు దొరికాడు అదే గత ప్రభుత్వం లో తప్పు చేసిన వాళ్ళని పట్టుకొని ఉంటే ఇప్పుడు ఇలా బయం లేకుండా నేరాలు చేసేవారు కాదు Mr శ్రీనివాస్
@suresht4315
@suresht4315 Ай бұрын
Correct bro
@prasadbabu9256
@prasadbabu9256 Ай бұрын
ఇలా అనొచ్చు లేదా నాకు తెలీదు కానీ ప్రభుత్వం వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే ఇలా జరుగుతున్నాయంటే కావాలనే ఏదో జరుగుతుంది అని అనుకుంటున్నా 😢
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh Ай бұрын
👍
@RaviHaveri-is1sj
@RaviHaveri-is1sj Ай бұрын
Lanjakoduka ycp medha dhadi manesi adhikaram medha dhrusti pettamannu
@Shockwavee3402
@Shockwavee3402 Ай бұрын
Thu mee brathukulu siggu leni brathukulu
@dhomanarayana3087
@dhomanarayana3087 Ай бұрын
కూటమికి చెడ్డ పేరు రావాలని ఆ బ్యాచ్ కావాలనే చెయ్యిస్తుందేమో అని నాకు కూడా డౌట్
@haranathperavali3891
@haranathperavali3891 Ай бұрын
It's true
@bhargava.g
@bhargava.g Ай бұрын
అన్నా ఈ విషయాల్లో చీకటి శక్తులు ఎవరైనా ఉన్నారేమొ?🤔 💭
@kk-mh1bm
@kk-mh1bm Ай бұрын
ఎవడరా నువ్వు... టోటల్ గా గవర్నమెంట్ ఫెయిల్..
@bhargava.g
@bhargava.g Ай бұрын
@@kk-mh1bm నేను evvaraaithe neeku endukura. ఒక డౌట్ అది. పేరు లేని account నువ్వు కూడా comment cheyyadamenara..
@lakshmi288
@lakshmi288 Ай бұрын
​@@kk-mh1bm sorry boss it's not govt failure, manchulu mind maruthundi . Adapillau unnavalu jagratha ga prnchandi gamaninchandi ani na abhiprayam
@bhargava.g
@bhargava.g Ай бұрын
@@lakshmi288 naku iddaru ఆడ పిల్లలు unnarandi.
@bhargava.g
@bhargava.g Ай бұрын
@@lakshmi288 మనము మన పిల్లలకు మంచి చెడు, కుటుంబ విలువలు చెప్పి పెంచాలి. అప్పుడే మెరుగైన సమాజం సాధ్యం అవుతుంది. అంతే కానీ ప్రతి దాన్ని govt పైన వేస్తే ఎలా. ఏ govt. ఎమ్ చేయలేరు. మన పిల్లల్ని మనం బాద్యత గా పెంచాలి ఇది నా అభిప్రాయం
@kvramana2570
@kvramana2570 Ай бұрын
శ్రీనివాస రావు గారు ప్రజలకి అన్యాయం జరిగితే మాట్లాడాల కానీ ఇలాంటి నేరాలు జరగకుండా ఉండాలంటే ప్రజలలో మార్పు రావాలి అంతేగాని పోలీసులు పట్టించుకోలేదు ప్రభుత్వం పట్టించుకోలేదు అని అనడం సబబు కాదు ఎంతమంది దగ్గర నీ కాపలా ఉంటారు పోలీసులు ప్రభుత్వం ఇలాంటి నేరాలు చేయాలంటే గంజాయి తీసుకోనవసరం లేదు లిక్కర్ తీసుకున్న సరిపోతుంది నంద్యాలలో బాధితురాలు దొరకలేదు అంటే దానికి పోలీసులు ఏం చేస్తారు ఆ పిల్లలు చెప్పిన చోటల్లా వెతుకుతున్నారు కానీ దొరకట్లేదు అది ఎవరు తప్పు ఒకవేళ ఆ అమ్మాయిని వాళ్ళు కాల్చుకొని తినేశారు ఏమో
@tammavenkatavaralakshmi746
@tammavenkatavaralakshmi746 Ай бұрын
Government VUNNADHI endhuku Mari SIGGULENI GAALI MAAATALU CHEPPADAANIKI THAYAARU AVUTHAARU CHAMBAA GAADU BATCH ASMARDHA PARI PAALANA
@s.mraobusam6916
@s.mraobusam6916 Ай бұрын
ఈ నేరాలు జరగటానికి కారణం ఈ ప్రభుత్వం అన్నట్లు చెపుతున్నారు. ఆల్రెడీ కొంతమందికి ఈ గంజాయి డ్రగ్స్ వల్ల సమాజం భ్రష్టు పట్టి పోయింది బాగు చెయ్యటం అంత ఈజీ కాదు. కొంచం టైం పట్టవచ్చు.మీరు రైలు పట్టాల పక్కన ఒకసారి చూస్తే ఏ వయసు వాళ్ళు గంజాయి తాగుతున్నారో అర్థమవుతుంది
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 Ай бұрын
అల్లావుద్దీన్ అద్భుత దీపం తెప్పిద్దాము. జరగంగానే పోలీసులు తెలుసుకుంటారు.
@nijamnippu7610
@nijamnippu7610 Ай бұрын
మీరు ఇలాటి ఎలిగేషన్ చేసి ,జగన్ బ్యాచ్ కి ఉప్పందించినట్లుంది , జరిగే నేరాలలో ఎక్కువ భాగం ,కారణం గంజాయి‌,తరువాత బ్లూ ఫిల్మ్ లు , ఈ రెంటినీ గత అయిదేళ్లుగా జగన్ బ్యాచ్ పెంచి పోషించింది ,దాని ప్రభావమే ఈ నేరాలు , దాన్ని ఈ ప్రభుత్వ వైఫల్యంగా ,నెలతిరగ కుండానే ,ఆపాదించడం ,అన్యాయం , శ్రీనివాస్ గారూ మీలాటివారికి ఇది తగదు , అత్యుత్సాహం వద్దు .
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 Ай бұрын
Oddulendi Allauddin Adbhutadeepamenduku BahuBali Khadgamundagaa
@sandjxnnxx
@sandjxnnxx Ай бұрын
@@nijamnippu7610batch endi ra. Nuv chamba batch aa
@sre658
@sre658 Ай бұрын
ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంత టెక్నాలజీ పెరిగినా ఆ మార్పు ప్రజల్లో రావాలి. అలా అని ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టలేరు కదా!
@prasanthk967
@prasanthk967 Ай бұрын
Aapu sannayinokkulu
@RajasekharVJA
@RajasekharVJA Ай бұрын
నెల రోజులుగా పచ్చ గూండాలు విద్వంసం చేస్తున్న వాళ్ళ మీద ఏమి కేసులు పెట్టలేదు, అదే నేరస్థులకు ధైర్యం ఇచ్చింది, తాము ఏమి చేసిన కేసులు వుండవని, అంతా గూండా పాలన మహత్యం
@sre658
@sre658 Ай бұрын
@@RajasekharVJA యే పార్టీ వాళ్ళు విధ్వంసాలు చేసినా కేసులు ఉండవు. అదేగా దైర్యం. అదే కదా జరిగింది గత 5యేళ్లు జగన్ గుండాలు రచ్చ చేసి పడేసారు. అలాగే ఉంటుంది.
@user-xn4xk8vs5g
@user-xn4xk8vs5g Ай бұрын
Technology perigindi kabatte e darunalu ani technology ani ye tu velthondi e samajam cinemalu, Netflix, website lu asalu ippdu youth kante teenagers ki yekkuva impact vundi mundu modi garu videsi paryatanalu kadu mundu bharathadesha paryatana cheyandi yekkada yela vunnaru prajalu ani telusukovali mundu cinemalu meeda charyalu teskovali dayachesi pls andaru react avvali veeti meeda dayachesi movies chudadam manesthe directors musukoni manchi cinemalu testaru prajalu marali
@sre658
@sre658 Ай бұрын
@@user-xn4xk8vs5g అదే చెప్పేది
@samudralasudhakar766
@samudralasudhakar766 Ай бұрын
అంట్టే కేవలం ప్రభుత్వం మె కారణం అయితే, ఏమి చేసినా ఎవ్వరు అడ్డు చెప్పకూడదు,, సమాజంలో మనుషులు తమ జవాబుతానము లేకపోతే ఇలా ఉంట్టాది, ఒక వేళ యాక్షన్ తీసుకొన్నా ఒక వేళ అరెస్ట్ చేసినా కక్ష సాధింపు అంట్టారు, మళ్ళా opposit పార్టీవాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారుగా, అప్పుడు మళ్ళా కొంతమంది మేధావులు ఇంత దానికి అంతా పెద్దశిక్ష అని డిబేట్లో పెడతారు, మొన్నా మీటింగ్లో కూడా ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ మళ్ళా 5 ఏళ్లకు మాజీ సీఎం గా చూడాలి అనుకున్నారా అని చెప్పారు, ఇప్పుడు చెప్పండి ఏమి చేద్దామని, ఇప్పుడు మీరూ ఎదో వీడియో చేసి చెడ్డ పేరు అంట్టున్నారు, మనం బయట నుండి చెప్పినంత సులువు కాదు ప్రభుత్వం చేయాల్సింది చేస్తూనే ఉంది కానీ మనకి కూడా ఒక జవాబుదారి ఉండాలి కదా
@satishdharmavarapu397
@satishdharmavarapu397 Ай бұрын
జరిగిన సంఘటన లు దారుణం 😭😭 ఇది వరకు కూడా చాలా జరిగాయి కానీ ఎంత మంది ని అరస్ట్ చేశారు ఈ మధ్య జరిగిన సంఘటన లు ఎంత మంది ని అరస్ట్ ని చేసారో ఒకసారి చూడండి
@myattitude10qtv63
@myattitude10qtv63 Ай бұрын
బ్రో మీరు చెప్పేది ఎలావుంది రాష్టం లో ఎవరు ఏమి చేసిన అది టీడీపీ వల్ల నే అనేలావుందీ... వాళ్ళు స్పందించే విధానం విచారించే విధానం చూడాలి ఎలా నోటికి వచ్చినట్లు మాట్లాడకూడదు
@UnbornWarrior123
@UnbornWarrior123 Ай бұрын
Bro can speak anything in the name of neutrality....
@Paramkusam111
@Paramkusam111 Ай бұрын
చట్టాలు మార్పు లు జరగాలి... ఆడపిల్లల పై అఘాయిత్య లు.. కు త్వరగా కఠినమైన శిక్ష పడాలి.. న్యాయం ఆలస్యం కావడంతో పాటు శిక్షలు కఠినం గా లేవు... అందుకే సమాజం లో శిక్షలు చూస్తే భయం వేసే లా వుండాలి
@SaiKumarPallekonda
@SaiKumarPallekonda Ай бұрын
హోం మంత్రి, దోరికిన వాడిని, రోడ్లు మీద కోట్టుకుంటూ తీసుకెళ్ళాలి, విడియో వైరల్ అవ్వాలి అప్పుడే
@sandjxnnxx
@sandjxnnxx Ай бұрын
Pawala gadu em peeking ra ? Sugali preet ani agiradu eppudu rade
@srinivasulu9054
@srinivasulu9054 Ай бұрын
నా పెళ్లి ఈరోజు రేపు నాకు కొడుకు పుట్టాడు,,, నమ్మాలి ఎందుకంటే నెల రోజులు గడిచింది ఇక్కడ ఏదైనా చెప్పే విషయంలో,, ఆ పోలీస్ వారేమో పక్క రాష్ట్రంలో నుంచి లాఠీల అద్దెకు తెచ్చుకున్నారు అంట అసలు పోలీస్ శాఖ వారిలో ఏది ఎలా ఉంది అని తెలుసుకునే రివ్యూ నే ఎన్ని నెలలు పడుతుందో ఏదైనా ఒక ఉద్యోగం చేసిన వ్యక్తికి కచ్చితంగా తెలుస్తుంది
@venubodem8490
@venubodem8490 Ай бұрын
ప్రజలు చాలా గోరంగా పిల్లలను పెంచుతున్నారు... స్వార్థం విపరీతముగా పెరిగింది అలాగే గతం లో ఇలాంటి వి పెద్దగా చర్చ కు వచ్చేవి కావు
@bhargava.g
@bhargava.g Ай бұрын
@@venubodem8490 💯. Hostels లో పిల్లలని పెట్టడం తప్పు
@pannemkomalapriya9656
@pannemkomalapriya9656 Ай бұрын
Pillalni goranga penchadam kadhu vallu rojantha em chesthunnaru mobile lo em chesthunnaru valla alochanalu avesam ela undhi ani parents time ichi choodatam ledhu panullo padi vallu spoil aypoyaka entha sampadinchi emi prayojanam
@bsbjee
@bsbjee Ай бұрын
ఈ కుర్రోడు నిజం చెప్పడానికి ఎంత బయపడుతున్నాడో
@ActorDD
@ActorDD Ай бұрын
మొబైల్స్ ఫోన్ లో పోర్న్ మీద నిఘా లేకపోతే ఇంతే.. దీనికి మొబైల్ పోర్న్, గంజాయి, మద్యం, అన్నింటినీ మించి పిల్లల మీద తల్లి దండ్రుల నిఘా లేకపోవడం కారణం
@lokraj4586
@lokraj4586 Ай бұрын
Crime అనేది pedda subject, కొన్ని సందర్భాల్లో కొన్ని బహిరంగ గా మాట్లాడ కూడదు, గోప్యంగా గా వుండటం మంచిది, పోలీస్ వాళ్లు చేసుకుంటారు, prayatnam చేస్తున్నారు కదా
@Saikiranofficial89
@Saikiranofficial89 Ай бұрын
Hmmm, Maatlododdu అలానే కళ్లకు గంతలు kattuko..నువ్వు అసలు chudoddu.
@SmilingAnglerfish-lg5cl
@SmilingAnglerfish-lg5cl Ай бұрын
మీ విశ్లేషణ కరెక్ట్ గా లేదు. అనిత గార్ని కాకుండా మిమ్మల్ని హోమ్ మినిస్టర్ గా చేసినా ఇదే జరిగేది. అందుకని హోం డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అందామా? ప్రజలలో మార్పు రాకుండా ఎవరు ఏమి చేయలేరు. కుటుంబ పెద్దలు సభ్యుల్ని సరి చేయకుండా ఈ సమస్య పరిష్కారం కాదు. అలానే తమ పిల్లలు తప్పు లేక నేరం చేస్తే, దాన్ని దాచిపెట్టి, సమాజాన్ని తిప్పలు పెడుతున్నవారిని ఏమి చేద్దాం. నెగటివ్ కామెంట్స్ పెట్టటం చాలా తేలిక. పరిష్కారం చూపించడం కష్టం.
@tejaswithals
@tejaswithals Ай бұрын
Last 5 years lo mana vyavastha nasanam chesaru... Gatha 5 yelli Mana prajalu nethina pattina daridram
@GODFATHER-gf9vm
@GODFATHER-gf9vm Ай бұрын
ఈరోజు మీరు చేసిన అనాలసిస్ చాల నిష్పక్షపాతంగా వుంది.. మీరు ఇలానే నిష్పక్షపాతంగా జనాలకు నిజాలను అదివ్వాలని కోరుకుంటున్నాను. థాంక్యూ
@KevinMatthew-hg2mc
@KevinMatthew-hg2mc Ай бұрын
కూర్చొని సొల్లు విశ్లేషణ చేయటం కాదు నువయితే అనిత గారి ప్లేస్ లో ఉంటె ఏం చేస్తావు చెప్పు నేరం జరిగింది దోషులు దొరికారు గత ప్రభుత్వం దోషులని పెట్టుకోకుండా వదిలేయటం వల్లే నేర ప్రవృత్తి పెరిగింది ఆధి వదలాలి అంటే కొంచం టైమ్ పడుతుంది అంతే గాని ప్రతి ఇంటి దగ్గర పోలీస్ లుని కాపాల పెట్టలేరు కదా అప్పుడు ఇప్పుడు ప్రభుత్వ స్పందన చూడాలి గానీ ఫెయిల్ అయింది అని ఒక స్టేట్మెంట్ ఇవ్వకు
@SmilingAnglerfish-lg5cl
@SmilingAnglerfish-lg5cl Ай бұрын
Excellent
@anandaraopampana8164
@anandaraopampana8164 Ай бұрын
నిజంగా చేప్పారు
@tsuryanarayana3462
@tsuryanarayana3462 Ай бұрын
శ్రీనివాస్ గారు వీడియో చెసే ముందు ఆలోచించి చేయాలి ట్రెండింగ్ కోసం చేయొద్దు. మద్యం తీసుకునే వారు ఎలా ప్రవర్తిస్తారో ఊహించలేం.
@kotharanjith6497
@kotharanjith6497 Ай бұрын
Your right question
@kishorenadella1028
@kishorenadella1028 Ай бұрын
Avnu bro last govt patichukune adhi kadhu elanti incidents anduke peddaga highlight avvevi kadhu ex repalle railway station lo bartha mundhe barya ne rape chesaru valani pattukola alage chittor lo ammay ne rape chase bavi lo padesaru akkada evarni pattukola Ela chala sangatanalu unnay eppudu govt patinchukuntundhi kabbati highlight avthunay baga
@sohan2134
@sohan2134 Ай бұрын
ఈ నేరాలకి కారణం గుండుసూది ఛానెల్
@Cent-130
@Cent-130 Ай бұрын
1994 నుంచి 2004 దాక టీడీపీ పరిపాలన చాలా బాగుండేది ఇప్పుడు ఆహ్ పరిస్థి లేదు ఒకపుడు హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్ గారి పదివి నిర్వహణ ups ఉమేష్ చంద్ర గారు వ్యాస్ గారు ఇలా ఏంటో మంది చాలా చక్క గా శాంతి భద్రతులు ని కాపాడరు. అనిత గారు హోమ్ మంత్రిగా పనికి రారు వెంటనే రాజీనామా చేయాలి
@satyasagardasi623
@satyasagardasi623 Ай бұрын
హోమ్ శాఖ పని తీరు బాగుంది అని oppisite ఛానల్ అయినా టీవీ9 లాంటి ఛానల్ లో కూడా ప్రశంసలు అందుకున్నారు....ఇలాంటి అఘాయిత్యాలు పాత గవర్నమెంట్ లో కూడా జరిగాయి...కానీ వాళ్ళు విఫలమయ్యారు.... కానీ హోమ్ మంత్రి గారు ప్రతి సంఘటన గురించి చాలా తెలివిగా వాటిని ఒక్కొక్కటిగా అరికడుతున్నారు....మీరు అనిత గారి మీద ఇలాంటి వీడియోలు చేసి పరువు పోగొట్టు కోవద్దు శ్రీనివాస్ గారు....
@koteswararaoullangula9899
@koteswararaoullangula9899 Ай бұрын
Human relations spoiled, how home ministry do solutions for home made problems.
@charwak4u896
@charwak4u896 Ай бұрын
ఇందులో హోం శాఖ ఫెయిల్యూర్ లేదు, ఆమె పనితనం బాగుంది.
@prasanthk967
@prasanthk967 Ай бұрын
Bagunte ee neralu,hatyalu,rapes,yenti mari ...ha
@vkpvemani
@vkpvemani Ай бұрын
సార్ ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమే కానీ ఇక్కడ గమనించ వలసింది, ఎక్కడైనా రౌడీయిజం, కబ్జాలు జరిగినా ప్రభుత్వానికి అంట గట్టవచ్చు . 5 సంవత్సరాల లోపాలు ఒక్క నెలలో మయమవడం సినిమా లోనే జరుగుతుంది. ప్రభుత్వం ఈ విషయాల పై సమీక్ష చేస్తున్నారా లేదా ఏ ప్రయత్నం చేయడం లేదా అనేది ముఖ్యం అనుకుంటున్నాను.
@venkateshwararaogade8570
@venkateshwararaogade8570 Ай бұрын
nijam chepparu sir, gedha ni rape chesina, government medha egabadi potunnaru syco gallu, ne entlo emi jarigina government dena badyata, goralu jariginapudu andarsm kalasi edrkovali kani rajakiyam chesevallaku....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ShivaAdithya369
@ShivaAdithya369 Ай бұрын
దీనికి ఒక్కటే పరిష్కారం, ఉత్తర ప్రదేశ్ యోగి లాగా వరుస ఎన్కౌంటర్లు మొదలు పెట్టాల.
@venkatmadabattula96
@venkatmadabattula96 Ай бұрын
అన్నింటికీ చట్టం ప్రకారం వెళ్తే అలాగే ఉంటుంది, సరైన శిక్షలు లేక ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి, భయం లేకుండా పోయింది,చేసిన వాళ్ళను ఒకరిద్దరిని ఎన్కౌంటర్ చేస్తే దారిలోకి వస్తారు
@suryarokkala1840
@suryarokkala1840 Ай бұрын
6కోట్ల మందికి 70 వేలమంది పోలీస్ లు 🤔 2019 నుంచి 2024 లో ఒక్క పోలీస్ జాబ్ తీయలేదు మరి క్రైమ్ పెరగదా బ్రదర్ ఆలోచించు
@rameshbabu4649
@rameshbabu4649 Ай бұрын
Ganja, drugs and unemployment etc
@Save.hinduism
@Save.hinduism Ай бұрын
Ganja and drug spread ayedhe.... Police and politicians valla..... Govt job kottu... Addamaaina panulu cheyyadam
@suryarokkala1840
@suryarokkala1840 Ай бұрын
@@Save.hinduism ఓన్లీ రాజకీయనాయకులు
@rohinipinisetty5838
@rohinipinisetty5838 Ай бұрын
వున్న వాళ్ళు సక్రమంగా జాబ్ చేస్తున్నారా??
@suryarokkala1840
@suryarokkala1840 Ай бұрын
@@rohinipinisetty5838 చేయకుండానే హ్యాపీ గా నిద్ర పోతున్నావా సిగ్నల్ దాటుతున్నావా కొందరి తప్పులు అందరికి కలపకూడదు
@jagannadharavada1174
@jagannadharavada1174 Ай бұрын
పోలీసుల సంఖ్య పెరగాలి అలాగే తల్లిదండ్రులు పిల్లల మీద కూడా శ్రద్ధ పెట్టాలి. వాళ్ళ అలవాట్లేమిటో ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించాలి.
@2316nag
@2316nag Ай бұрын
Gata prabhutwavam lo home minister ee matram kuda spandincha ledu sir
@ravipatimalleswararao7796
@ravipatimalleswararao7796 Ай бұрын
ఎక్కడ, ఎవడు, ఏమి చేస్తారో మీకు తెలిస్తే చెప్పండి. కాల మహిమ...
@user-mn2ur6dl8u
@user-mn2ur6dl8u Ай бұрын
సమాజం ఇలా తయారు అయింది. ....
@prasanthk967
@prasanthk967 Ай бұрын
Kutami government ki chethakaka samajam midha veyadamenti chendalamga
@Malyadriyenumula
@Malyadriyenumula Ай бұрын
గంజాయి, మొబైల్ ఫోన్, డ్రగ్స్.... ఒకటి కాదు
@Safe-ap
@Safe-ap Ай бұрын
Home శాఖ అన్ని పనులు ఎలా చెయ్యగలదు ప్రజల్లో మార్పు రావాలి అప్పుడు వాళ్ళల్లో కూడా చైతన్యం వస్తుంది home శాఖ చెయ్యాల్సింది చేస్తుంది అయినా రేప్ జరిగినప్పుడు home మినిస్టర్ ఉందా లేదా అనే గవర్నమెంట్ కంటే ఎంతో కొంత బానే ఉంది కాబట్టి ప్రజల్లో చైతన్యం లేంది ఎంత మంది నాయకులు ఎం చేసిన waste ఇది నా opinion
@Politicalmedia1
@Politicalmedia1 Ай бұрын
శ్రీనివాస్ గారు మీరు వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నపుడు ఒక్కసారి అయినా మీరు ఇప్పుడు లా వీడియోస్ చేసి చెప్పారా...
@udayenugu1211
@udayenugu1211 Ай бұрын
No newspaper Analysis today?
@yvchowdary1
@yvchowdary1 Ай бұрын
Train 🚆 journey lo unnaru, this is recorded video yesterday
@venkatarao1973
@venkatarao1973 Ай бұрын
గత ప్రభుత్వంలో జరిగిన దారుణాలు బయటకు రాలేదు ఇప్పుడు వస్తున్నాయి. అయితే వీటిని నియంత్రించడానికి కఠినమైన చర్యలను తీసుకోవాలి
@user-ef7wk5yv5s
@user-ef7wk5yv5s Ай бұрын
సిగ్గు అనిపించలేదు
@harikrishnaogirala5269
@harikrishnaogirala5269 Ай бұрын
మంగళవారం కబుర్లు ఆపు నిన్న ఒక పోలీస్ constble నీ కొట్టిన వ్యక్తి
@akhilmathe2922
@akhilmathe2922 Ай бұрын
Bayataki Rani konni cheppu anna bayataki rakubda nuvvu em chesavo antha confidence tho cheputhunav
@avinash7003
@avinash7003 Ай бұрын
Present 1month lo crime rate increase ayindi
@ramkikavirayani6407
@ramkikavirayani6407 Ай бұрын
News paper analyses raledu eroju
@gorantlas9983
@gorantlas9983 Ай бұрын
Daniki Home emi chesthundi lendi.. months baby pina thatha ala chesthe .. law & order emi cheyyagaladu. Serious punishment theesukuni vasthe thappa
@sunilblessy2492
@sunilblessy2492 Ай бұрын
సమాజంలో మానవతా విలువల గురించి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు,అవగాహన కల్పించాలి.
@venky3744
@venky3744 Ай бұрын
ఈ విషయంలో మీ విశ్లేషణ తప్పు అనిపిస్తుంది
@psnraju8092
@psnraju8092 Ай бұрын
ముగ్గురిలో ఒకడిని నిలబెట్టి కాల్చేస్తే వెంటనే నిజం బయట పడుతుంది.
@venkateshwararaogade8570
@venkateshwararaogade8570 Ай бұрын
sandeham ledhu tappe, content leka,edo video chesama leda annatu vundi, lete aina alochinchi video pettandi srinivas garu...🙏🙏
@vankadarakrishnaiah8750
@vankadarakrishnaiah8750 Ай бұрын
ఆ ముగ్గురు బాలురాలను ఒక రూములో వేస్తే వాళ్లు మాట్లాడుకుంటారు అధి రికార్డు చేస్తే బైట పడుతుంది
@vankadarakrishnaiah8750
@vankadarakrishnaiah8750 Ай бұрын
ఎక్కడో జరిగే దానికి ప్రభుత్వం బాధ్యత ఎలా కనిపెట్టలేక పోతే బాధ్యత
@user-ku4px8ct9k
@user-ku4px8ct9k Ай бұрын
హోం మంత్రి గారు మీతో లో అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ కి కంట్రోల్ అవడం shadyam kaadu
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 Ай бұрын
Antay port folio peekestaraa yenti yedo plan unnantlundi
@bhuvansaijakkana1736
@bhuvansaijakkana1736 Ай бұрын
Kavalanichastunattuunatu srinu garu
@nagendrasoma1146
@nagendrasoma1146 Ай бұрын
వీళ్లు మాత్రం కావాలని చేసింది కాదు. గతం లో ఏం జరిగినా హోం మంత్రి ముఖ్య మంత్రి కారణం
@chenchireddymondeddu9840
@chenchireddymondeddu9840 Ай бұрын
What is shameless home minister and a fruedster CM doing they are shameless and illegal
@renuvu9033
@renuvu9033 Ай бұрын
RAGHURAMAJRISHNAM RAJU GARINI HOME MINISTER GA CHEYANDI.....APUDU CHEPPANDI.....
@vasum5599
@vasum5599 Ай бұрын
గతంలో ఇవి రోటీన్ కాబట్టి నో సెన్సేషన్
@sankarreddy.gsankar7757
@sankarreddy.gsankar7757 Ай бұрын
ప్రజలకి కావాల్సింది అభివృద్ధి శాంతియుత వాతావరణం ఇవి కల్పించండి మాకు చాలు ...........ఒక సామాన్యుడు కోరుకొనేది ఇదే ఎవరు అధికారంలో ఉన్న మాకు ఈ వసతులు కల్పించండి
@MPSIMHA
@MPSIMHA Ай бұрын
నాకు తెలిసినంత వరకు అమ్మాయిని చంపలేదు, వుంది ఇది కేవలం హోమ్ శాఖ ఫెయిల్యూర్ అని చెప్పడానికే ఏదో జరుగుతుంది అని నా అభిప్రాయం
@narayanaraotakasi4651
@narayanaraotakasi4651 Ай бұрын
ఇంత దారుణమైన సంఘటన లకు గంజాయి మత్తు సగం కారణం
@VijayalakshmiBoppudi
@VijayalakshmiBoppudi Ай бұрын
వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు ఇంత కంటే 10 రెట్లు ఎక్కువగా జరిగాయ్ ఒకవేళ వైసీపీ వాళ్ళు కావాలనే ఇవన్నీ టీడీపీ కి చెడ్డ పేరు రావాలని చేస్తున్నారేమో
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh Ай бұрын
Ha avunu andi 😢
@mjaganmohanrao4280
@mjaganmohanrao4280 Ай бұрын
అలాగే అనిపిస్తుంది
@abhiabhi7561
@abhiabhi7561 Ай бұрын
Anna ante nee logic prakaram..Last 5 yrs lo jariginavi mana tdp vaalu chesara anna?
@vasuvasu2354
@vasuvasu2354 Ай бұрын
వీడు పబ్బం గడుపుకోవటాని ఒకరోజు ఏమో సూపరు అంటాడు ఒకరోజు ఏమో టిడిపి ఫెల్యూర్ అంటాడు నాలుగు ముక్కలు చెప్పి పబ్బంగడుపు కుంటుండు నమ్మొద్దు వీన్ని
@mohanrao1859
@mohanrao1859 Ай бұрын
హోమ్ మంత్రి దారుణంగా విఫలం అయింది రఘు రాం రాజు నీ హోమ్ మంత్రిని చెయ్యాలి చంద్ర బాబు గారు యిలా డెసిషన్ ఎందుకు చేశారో
@Pubg4-qe2ic
@Pubg4-qe2ic Ай бұрын
Yerripukuvi nuvvu.....
@LRajasekhar-cl2es
@LRajasekhar-cl2es Ай бұрын
ఇంటికి ఒక పోలీస్ కానిస్టేబుల్ పెట్టాలి...మహిళా కానిస్టేబుల్ ఎం చేస్తున్నారు వాళ్ళని ఎందుకు పెట్టారు
@srinusrinivas7270
@srinusrinivas7270 Ай бұрын
Sachivalayam lo unde mahila canistabe ki pani bharam ga undi ani complaint chestunnaru enka intiki oka intiki em pedatharu 😢
@shivkumarneervani-vt3ly
@shivkumarneervani-vt3ly Ай бұрын
@@srinusrinivas7270 5 kotla police lu kavali ante entiko kanistble ni recrute cheyyali antaara edi saadhyama ? 🤔
@venkateshwararaogade8570
@venkateshwararaogade8570 Ай бұрын
mari anta ati vaddu, prati vadu salahalu cheppagalam, kani badyata tesukomu, me vidilo oka alaga lanjakoduku vunte, vammo vadethoo mankenduku ani pakkaku tappu kuntam, kani 10 mandi kalasi aa vedavaku buddhi chepety,etuvani gatanalu konni taggutai, prati powrudu uniform lene police ye ,kani manam paripotam badyata nunchi, kani matalu matram chepputam, frist ne ellu, ne vidhi, ne vuru ni gurinchi, sradda pedite, 80/ neralu taggutai prayatnidama????
@RameshKumar-wv3nf
@RameshKumar-wv3nf Ай бұрын
Home మంత్రి నేరస్తుల మనస్సులో దూరి ముందుగానే ఎలా పసిగట్టాలో మీ లాంటి వాళ్ళు చెబితే బావుణ్ణు...
@SubShArgul
@SubShArgul Ай бұрын
Home minister మార్చాలని చెప్పండి
@srinivasaraoaluri11863
@srinivasaraoaluri11863 Ай бұрын
నీవు చెప్పేవి పెద్ద బూటకపు మాటలు. ప్రభుత్వ తప్పు అంటే ఎలా ? విజయనగరం వాళ్ళ ఇంటిలో వాళ్ళ చుట్టం చేసిన తప్పు. మీలాంటి మీడియాని ban చెప్పాలి. గోరంతలు కొండంతలు చేస్తున్నారు. కాస్త భుద్ది జ్ఞానం వుండాలి. ఎదో journalism చేశాను అని ప్రతి ఒక్కడు నీలాగే వెదవ వాగుడు. కష్ట కడుపికి అన్నం తినండి. పిచ్చి వుడు వగవద్దు.
@munasabugarimanumadu
@munasabugarimanumadu Ай бұрын
గంజాయి మూలాలు నిర్ములాంచాలి
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 Ай бұрын
Fail కాదు. ఆ అమ్మాయి ఎప్పటికీ ఫెయిల్ కాదు. సిన్సియర్ వర్కర్.
@Greenink15151een
@Greenink15151een Ай бұрын
ఈ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి ఘటనలు బయటకి వచ్చి కనీసం న్యాయం జరిగే పరిస్థితి వస్తుంది అంటే ప్రభుత్వం ఆక్టివ్ గా పని చేస్తుంది .ఇలాంటి ఘటనలు ఇంతక ముందు కనీసం బయటకి కూడా రాలేదు
@vishnumohanduvvu1102
@vishnumohanduvvu1102 Ай бұрын
కొత్త ప్రభుత్వానికి, మచ్చ తేవాలనే, నాటకాల వరుసలో, ఇది ఒకటి 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@prasadamara3629
@prasadamara3629 Ай бұрын
Free Mahila bus scheme ni Implement cheyyadam correctenaa!
@Helpingforhuman
@Helpingforhuman Ай бұрын
నరహాంతకుల పాలన పోవాలి ప్రజాస్వామ్యం రావాలి
@gopikrishnayarraguntla82
@gopikrishnayarraguntla82 Ай бұрын
పిల్లల్ని ఏమి అనకూడదు చట్టాలు అలా వున్నాయి. ఏంచేస్తారు
@bhaskarraob4201
@bhaskarraob4201 Ай бұрын
వైసీపీలో ట్రైనింగ్ అయిన పోలీసులు గా ఉంది ఎలా మారుతారు
@venkateswarlukolla8309
@venkateswarlukolla8309 Ай бұрын
శ్రీను గారు ఇది వ్యవస్థ లు లోపం ఎందుకంటే ఏమైనా షాక్ ట్రీట్ ఇస్తే హ్యూమన్ రైట్స్ అంటూ అది అంటూ ఇది అంటూ వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు
@kasiviswanathpasupureddy8019
@kasiviswanathpasupureddy8019 Ай бұрын
మన రాష్ట్రాన్ని స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నట్లుంది
@bhaskarkarnam7378
@bhaskarkarnam7378 Ай бұрын
పరిపాలన బాగుందండి వల్లి గారు చాలా చాలా బాగుంది మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అన్ని యూట్యూబర్స్ పైన మీరే నిజాయితీగా మాట్లాడి సమస్యలను పరిష్కరించి యోగ్యత మీకు దీని గురించి మీరేం పట్టించుకోలేదని శాంతిభద్రతలు చాలా చాలా బాగున్నాయి
@Haribabu-de2sh
@Haribabu-de2sh Ай бұрын
గత ఐదు సంవత్సరాలలో పాకాల ను ఎప్పుడు లేని అలవాట్లు వచ్చి
@28.8.21
@28.8.21 Ай бұрын
మన EVM ప్రభుత్వం పైన నువ్వు విమర్శలు చెయ్యటం ఏంటి బ్రో!?
@boyinadharmaraju67
@boyinadharmaraju67 Ай бұрын
ఇప్పటికిప్పుడు అద్భుతాలు జరగాలంటే జగవు. కానీ గత ప్రభుత్వం కంటే చాలా బాగా యాక్షన్ లోకి దిగుతున్నారు
@ambatimadhavi8919
@ambatimadhavi8919 Ай бұрын
ఎప్పడు ఉండేవే కాకుంటే ప్రజాస్వామ్యం ఇంతకముందు లేదు కాబట్టే అన్ని వార్తలని గురించి ఎవ్వరు అడగలేదు.ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ తప్పక ప్రజాస్వామ్యబద్ధంగా చర్యలు తీసుకుంటారని మేము విశ్వసిస్తున్నాము.😊
@sumakarpatnala5036
@sumakarpatnala5036 Ай бұрын
నాయనా!ఈ దారుణాలు హోమ్ శాఖ చేయించిందా?
@ravikandregula8146
@ravikandregula8146 Ай бұрын
కూటమి అని చెప్పి మూడు పార్టీలు అధికారం కోసం కలిసి ప్రయాణిస్తే ఇలాగే ఉంటుంది , ఇంకో రెండు పార్టీలను కలుపుకోవలసింది ఇంకా బాగుండేది ఇదంతా కేవలం సమన్వయ లోపం
@chukkaraju7973
@chukkaraju7973 Ай бұрын
మీడియా పోలీసులు కలిసి ఎలా ఉంటది ఇలాగే ఉంటుంది
@panduchelluboina5050
@panduchelluboina5050 Ай бұрын
ఈ ఘటనలు అరికట్టాలి అంటే ముందు గంజాయి ని నిర్ములించాలి. ఇది గంజాయి తీసుకున్న వ్యక్తులు ఇటువంటివి ఎక్కువ చేస్తున్నారు.
@lakshmannaidu5356
@lakshmannaidu5356 Ай бұрын
అన్నా ముందు ఆ పిల్లలు టిడిపి కార్యకర్తలు పిల్లలు అయ్యుంటారు అంతేగాని 10 రోజుల వరకు అయినా సరే చాలా అబద్ధం అది
@KarimullaSk-op1fu
@KarimullaSk-op1fu 22 күн бұрын
Lokesham లో సగం ఆంధ్రా హోం మంత్రి! అందుకే టిడిపి గూండాలు రెచ్చిపోతున్న కూడా హోం మంత్రి కళ్ళకు పొరలు కమ్మి ఏమీ కాన రావడం లేదు!
@rameshdoddi358
@rameshdoddi358 Ай бұрын
క్రైమ్స్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి... ఇప్పుడు వెలుగు లోకి వస్తున్నాయి.... ఒక నెల... అయ్యింది... అధికారం లోకి వచ్చి.. ప్రభుత్వాన్ని... తప్పు తోవ.. పట్టించుకు... పాత రాజకీయ నాకులు... చేస్తున్నట్లుగా... కనిపిస్తుంది.
@benarjeegarapati3240
@benarjeegarapati3240 Ай бұрын
ఇది హోమ్ శాఖ మంత్రి విఫలం కాదు. గత నిర్వాహకులు కుట్రలు.ప్రభుత్వం ను అప్రతిష్ట పాలు చే యాలని కుట్రలు. ప్రజల అర్థం చేసు కొంటున్నా రు. ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని మనవి.
@gopalnaidu5267
@gopalnaidu5267 Ай бұрын
ఫేక్ ఆరోపణలు చేయడం తప్పించి మీదగ్గర సాక్ష్యాలు వుంటే పంపించండి.ప్రభుత్వం పై ఆరోపణలు చేయడానికి ముందు కొంత సమయం తీసుకోవాలి.
@matchirajudivakarrao3317
@matchirajudivakarrao3317 Ай бұрын
ఇవి ప్రభుత్వం స్పాన్సర్డ్ ఘటలను కాదని మీరు తెలుసు కావాలి.
@saigopalkolamudi2041
@saigopalkolamudi2041 Ай бұрын
అప్పుడు కూడా ఇలానే జరిగింది...కాకపోతే బయటకు చెప్పుకోవడానికి లేదు... ప్రభుత్వం ఇలాంటి వి చేసినప్పుడు... శిక్షలు కఠినంగా అంటే కానీ ఇవి తగ్గవు...
@nvm1315
@nvm1315 Ай бұрын
గత ప్రభుత్వం ఇలాంటి విషయాలు పెద్దగా చర్యలు తీసుకోలేదు కాబట్టి బయటకు రాలేదు ఇప్పుడు ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటుంది కాబట్టి రోజుకి ఒకటి బయటకు నిర్భయంగా వస్తున్నాయి
@srinivasaswarna1356
@srinivasaswarna1356 Ай бұрын
Parents need to protect their own children. Government can’t be everywhere.
@lakshmannaidu5356
@lakshmannaidu5356 Ай бұрын
ఇలాంటి పిల్లలు ఎలాంటి పిల్లల్ని ఉరేసియాలన్న ఎన్కౌంటర్ చేయాలి ల
@rajyalakshmibathula9594
@rajyalakshmibathula9594 Ай бұрын
పోలీసులు కూడా న్యూస్ ఛానల్స్లో వచ్చే లైవ్ డిబేట్స్ ఈ మధ్య ఇంట్రెస్టింగ్ గా వేస్తున్నాయికద అవి చూస్తూ డ్యూటీ చేయటం మానేసి శాంతి బిడ్డకు తండ్రి ఎవరు. ఆనం రమణారెడ్డి బలే మాట్లాడాడు అని vellu డిబేట్ లు పెట్టుకుని డ్యూటీ చేయటం లేదు బయట దారుణాలు జరుగుతున్నాయి
@NatureLover36963
@NatureLover36963 Ай бұрын
అందరి ఇళ్ల లో kaapala undaleru కదా? కాని శిక్ష అయితే padali..
@matchirajudivakarrao3317
@matchirajudivakarrao3317 Ай бұрын
అనవసరపు ఆలోచనలు చేసి మీ బుర్ర పాడు చేసుకోవద్దు. మీ ఆందోళనలో ఏటు వంటి అర్థం లేదు.
@sridharv5103
@sridharv5103 Ай бұрын
మన లాంటి ప్రజాస్వామ్యం లో ఎన్కౌంటర్ సాధ్యం కాదు...అయితే ప్రతి నియోజక వర్గం లో ప్రభుత్వం అధికారికంగా ప్రజల ఒపీనియన్ తీసుకొని వేశ్య వృత్తి లో ఉన్న వారికి ఒక గృహం కి అనుమతి ఇస్తే కొంత వరకు బెటర్ ఏమో!!
@nivasuggina9173
@nivasuggina9173 Ай бұрын
Adaina matter ni analysis cheyytam easy, but practical ga chala obligations / rules untayi, avanni follow ayyi steps teesukovali. Govt form ayyi 40 days ayyindi. Purti ga control ravataniki konta time padatadi. Still they are doing best.
@nagarajucheboina7063
@nagarajucheboina7063 Ай бұрын
Police లు ఏమి దేవుళ్ళు కాదు బ్రో ఎక్కడ ఏమీ జరుగుతుందో తెలియటానికి క్రైమ్ జరిగిన తరువాత ఎలా రియాక్ట్ అయారో అది ముఖ్యం
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 20 МЛН
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 8 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 20 МЛН
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 47 МЛН
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 20 МЛН