No video

AP Government Decision On Volunteers | New Rules For Volunteers | CM Chandrababu | YOYO TV Channel

  Рет қаралды 38,659

YOYO TV Channel

YOYO TV Channel

Күн бұрын

AP Government Decision On Volunteers | New Rules For Volunteers | AP Govt | YOYO TV Channel
#apcmchandrababunaidu #APvolunteers #APgovt #Apnews #YSJagan #Appolitics #dycmpawankalyan
Download YOYOTV App Now
Android: play.google.co...
iOS: itunes.apple.c...
Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
________________________________
Follow Us on:
Facebook: bit.ly/2hkcu66
Twitter: / yoyotvchannel1
Website: yoyoiptv.com/
Subscribe Us / @yoyotvchannel

Пікірлер: 19
@tpradeep4687
@tpradeep4687 Ай бұрын
ఇన్ని సంవ్సరాలుగా జాబులు దొరకకనే కదా వాలంటీర్ గా join ఐయ్యింది. మరి 3 సంవత్సరాలలో జాబ్ ఎలా వస్తుంది ... బాబుగారు 😭😭 ఇది చాలా అన్యాయం.😭😭😭
@gangnumbersymcn4082
@gangnumbersymcn4082 Ай бұрын
Volunteers good work and super
@jesusjesus997
@jesusjesus997 Ай бұрын
Volunteer s ni government lo vilenam cheyandi,work penchi
@gangnumbersymcn4082
@gangnumbersymcn4082 Ай бұрын
Volunteers good work
@etvmery2221
@etvmery2221 Ай бұрын
Super
@nunejyothi4456
@nunejyothi4456 Ай бұрын
సార్ కొంప మునిగింది సార్ ... ఏపీకి "వరాల జల్లు" "కేంద్రం మెడలు వంచిన విజనరీ" అని తాటికాయంత అక్షరాలతో చాలా పెద్ద వార్త రాశాను సార్ .... తీరా చూస్తే ... అది "అప్పుల జల్లు" అని ఇప్పుడే తెలిసింది .... ఇప్పుడేం చేయమంటారు సార్.. కంగారు పడకయ్యా ... నువ్వు రాసిన వార్తను ఏమాత్రం మార్చాల్సిన పని లేకుండా ... రేపు మన పత్రికలో వేసేద్దాం .... మనం ఏది రాస్తే అదే నిజమని నమ్మేవారు ఉండగా మనకేంటి భయం !
@jesusjesus997
@jesusjesus997 Ай бұрын
పెన్షన్ పెంచి ఎలా అయితే మాట నిలబెట్టారో, అలాగే వాలంటీర్స్ నీ కూడా తీసుకోవాలి మాట తప్పరు అనుకుంటున్నాం, రాజీనామా చేయకుండా ఓన్లీ కూటమి వస్తె మమ్మల్ని ఉంచుతారని, వేతనం పెంచుతారు, మా జీవితాలు బాగుపడతాయి అనే నమ్మకం తో ఓట్ వేసాము, ఇప్పుడేమో మాట తప్పుతారా 😢 పెన్షన్ ఇవ్వడానికి కూడా దూరం పెట్టారు. వైసిపి కార్యకర్తలు అని కోర్టు లో పిటిషన్ వేయడం ఘోరం కదా? వైసిపి వాళ్ళు అయితే రాజీనామా చెసెసేవారు గా ఆలోచించారా అసలు. ఇందులో డిగ్రీ హ పైన చదివే వాళ్ళు ఉన్నారు, ఇంత చదివి ఏ జాబ్ లేక ఏదో ఒకటి అని ఈ వాలంటీర్ చేసే వాళ్ళు చాలా మంది కుటుంబాలు, రోడ్డున పడతాయి ఒక్కసారి మా కోసం ఆలోచించండి సార్ ప్లీజ్ మాట నిలబెట్టుకోండీ, మి ప్రభుత్వం పై నమ్మకం కలిగించండి 🙏🙏🙏🙏🙏
@ruparupa4021
@ruparupa4021 Ай бұрын
Tdp vallu vastharu Mee drama lu chalu Maymu tdp vallam chysukintamu Party kosam maymu kashta paddamu Meeru vote TDP ki vesarantay CBN aasalu nammadhu Pawan kalan pai fight chysaru Mimmalani aasalu naamamu
@HJaffa
@HJaffa Ай бұрын
చంద్రబాబు కి గూటం చెక్కుతారు ​@@ruparupa4021
@rambabuchennamsetti7886
@rambabuchennamsetti7886 Ай бұрын
​@@ruparupa4021TDP ,janasena valu kuda vunnaru indolo ycp party valu rajinama chessaru Aina nenu volunteer ne ma family anta vote janasena ke vesindi Naku post ipchana athanaku kuda telusu memu janasena Ani ala ne icharu Anni party valaku Anni cast valaku ivali Ani maku 31 volunteers vunte andulo 9 janasena vala vunnam aa vishayam ipichana valaki migilina volunteers kuda telusu
@MurlaBullayya-jz2pw
@MurlaBullayya-jz2pw Ай бұрын
హాయ్
@obulesuobulesu313
@obulesuobulesu313 Ай бұрын
volienters unchithay jagan gathay 2029 chandrababu naidiki paduthudi
@atpedc6969
@atpedc6969 Ай бұрын
వైస్సార్సీపీ ఎలా దెబ్బ తిందో చూసి మళ్ళా వాలంటీర్స్ అంటే మీ ఇష్టం
@DevBhagiRam
@DevBhagiRam Ай бұрын
Voleenters valla dhebba antunnaru kadhaaa..???? 10k chestamu annappudu cheppalekapoyavaaa brother...!!!! Malli Voleenters ante mi istam antunnaru ga.... Vallaki emaina 50k istunnaraaa...??? Icchina 5k ki national topic aipoyaru brother....
@BakyadavBattina
@BakyadavBattina Ай бұрын
Oyo vs yoyo 😂😂😂😂
@kanakaladurga4834
@kanakaladurga4834 Ай бұрын
Hedding yemiti cheppindemiti sollu
@user-lz6qs9oy6x
@user-lz6qs9oy6x Ай бұрын
తీసుకోండి... వైఎస్ఆర్సీపీ మీరు చెయ్యొద్దు....కార్యకర్తలే ఏ పార్టీ కి అయ్యన వెన్నుముక్కలు ఆది నిజం.❤❤❤
@user-lz6qs9oy6x
@user-lz6qs9oy6x Ай бұрын
వాలంటిరిలను నమ్ముకొని నిజాయితీ గల కార్యకర్తలను నాయకులు మరిచిపోయారు ఇప్పుడు ఎలక్షన్ లో ప్రజలు ఏమి చేశారో చూసారు కదా...మీరు కూడా కార్యకర్తలను మరవద్దు....మంచి నిర్ణయం
@gangnumbersymcn4082
@gangnumbersymcn4082 Ай бұрын
Volunteers good work and super
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 56 МЛН
wow so cute 🥰
00:20
dednahype
Рет қаралды 31 МЛН
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Brawl Stars
Рет қаралды 22 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 20 МЛН
Public Reaction ON YSRCP Leaders Resign : Janam Kosam
8:22
Janam Kosam
Рет қаралды 4,4 М.
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 56 МЛН