No video

AP Govt house Latest Duplex plan with Elevation in 3D, home walk through

  Рет қаралды 948,256

House Construction Telugu

House Construction Telugu

Күн бұрын

Пікірлер: 2 700
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
👉 హౌస్ ప్లాన్ కోసం ఈ లింక్ నొక్కి మాకు మెసేజ్ చేయండి wa.me/message/NGJIGRRDER6OJ1 ప్లాన్ cost మరియు టైం చెపుతాము. కొత్త ప్లాన్ kzfaq.info/get/bejne/fKuIraaCvNate5c.html వీడియోని లైక్ చేసిన తరువాత ప్లాన్ ఈ లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు 2ed.in/ap-govt-model-house-duplex-plan/ ప్రభుత్వం ఇచ్చే భూమిలో సింగల్ బెడ్ రూమ్ ప్లాన్ kzfaq.info/get/bejne/bZOArMehx9W6ZHU.html ఈ ప్లాన్ మీకు నచ్చితే ప్రభుత్వం దృష్టికి చేరేలా వీలయినంత ఎక్కువమందికి షేర్ చేయండి.
@sreesuresh77
@sreesuresh77 3 жыл бұрын
👍
@ane.thota369
@ane.thota369 3 жыл бұрын
పొడవు : 30 వెడల్పు : 21'6 (వెస్ట్,సౌత్)పడమర,దక్షిణం రోడ్లు కార్నర్ బిట్ దినికి డూప్లెక్స్ ప్లాన్ ఇవ్వండి అన్నా
@RajKumar-cn4op
@RajKumar-cn4op 3 жыл бұрын
East faceing kuda pettu bro
@stephenlanke466
@stephenlanke466 3 жыл бұрын
Sir attached bathroom rada and inkoka room vastunda
@balasadikrishna3446
@balasadikrishna3446 3 жыл бұрын
Answer bplz
@dcreddy
@dcreddy 3 жыл бұрын
🥇🥇🥇మీకు నా హృదయపూర్వక నమస్కారములు ఇంత బాగా ఉంటది అని నేను అనుకోలేదు, ప్లాన్ చాలా చాలా బాగుంది, ప్రభుత్వము అవకాశము ఇస్తే ఇలానే చాలామంది కట్టుకుంటారు. Thanks lot 🙏🙏🙏
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
your welcome sir
@mdmudassarali
@mdmudassarali 3 жыл бұрын
@@HouseConstructionTelugu hi
@mdmudassarali
@mdmudassarali 3 жыл бұрын
@@HouseConstructionTelugu Thank you video is very good
@Janurathod509
@Janurathod509 3 жыл бұрын
@@HouseConstructionTelugu send me your number plz
@jyothirasamsetti3015
@jyothirasamsetti3015 3 жыл бұрын
Thank you bro
@lathamolleti7879
@lathamolleti7879 3 жыл бұрын
సొంత ఇల్లు ప్రతి గృహిణి కల అది నెరవేర్చుకోడానికి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను మీ ప్లాన్ నాకు బాగా నచ్చింది మీరు చాలా బాగా చెప్పారు
@sathibabumasakapalli9517
@sathibabumasakapalli9517 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్ ఒక చిన్న డౌట్ బ్రదర్ ఈ ఇంటికి సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి ఆప్లేస్ ని చూపించ లేదు
@sasidharredykatikam2954
@sasidharredykatikam2954 3 жыл бұрын
Basement lo gunta tiskoni petukovali anna
@nbp5413
@nbp5413 3 жыл бұрын
@@sasidharredykatikam2954 Bro 🙄 Ela Teesukuntaaru 🤔
@keerthidasari1672
@keerthidasari1672 2 жыл бұрын
same dout
@Svvnsnswamy
@Svvnsnswamy 2 жыл бұрын
Ground floor toilet క్రింద సెప్టిక్ ట్యాంక్ కట్టాలి
@akhilgold9993
@akhilgold9993 Жыл бұрын
అన్న ఇంత మంచిగా అర్ధం అయ్యినట్టు చెప్పి నందుకు 👌🏻 నాకు స్థలం లేదు ఉంటే మాత్రం ఈ విదంగా కట్టు కుంట
@muralisarikonda6819
@muralisarikonda6819 3 жыл бұрын
Bro ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేయలేని వ్యక్తులకు భూమిని మంజూరు చేసింది, కాని మీరు డ్యూప్లెక్స్ హౌస్ ప్లాన్ చూపిస్తున్నారు అంటే వారు తమ ఇంటిని కలిగి ఉండటానికి ప్రజా ధనాన్ని ఉపయోగిస్తున్నారు మరియు అలాంటి సహాయం అవసరమయ్యే ఇతరులు ఇంకా అద్దె చెల్లిస్తున్నారు .... సూపర్👍
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou for your feedback bro
@Hi-dc2un
@Hi-dc2un 3 жыл бұрын
ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా క్షుణ్ణంగా బాగా వివరించారు...
@rajukattaraju7191
@rajukattaraju7191 3 жыл бұрын
అన్న మీరు చెప్పిన విధానం చాలా బాగుంది.....ఇలాంటి వీడియోస్ ఇంకా చేసి అందరికి ఉపయోగ పడేలా చేస్తున్నారు.అదే విధంగా 20*20 దక్షిణ ముఖం ప్యాసింగ్ కూడా వీడియో చేస్తారు అని ఆశిస్తున్న....... ధన్యవాదాలు.....
@bktgbooyahkingstelugugamer8120
@bktgbooyahkingstelugugamer8120 2 жыл бұрын
bro ne dreams lo chusina house kanna bagundhi🥰🥰🥰🥰🥰 THANK YOU BRO
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 2 жыл бұрын
Hai brother Thank you
@sayanisai9172
@sayanisai9172 3 жыл бұрын
సూపర్ బ్రో సూపర్ ప్లానింగ్ అతి చిన్న స్థలంలో కుటుంబానికి అన్ని సౌకర్యాలు గల ప్లాన్ వాస్తు ప్రకారం కూడా ఈ ప్లాన్ సూపర్... (నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది బ్రో)
@satya1666
@satya1666 3 жыл бұрын
Wonderful.. fair information..anna.. Social media లో బాధ్యత ఉన్న సంస్థలు కూడా 99% false information విడియో లు చేస్తుంటారు.. గ్రేట్ చాలా చక్కగా చేశావు..
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou so much bro
@ravanammasadam7909
@ravanammasadam7909 2 жыл бұрын
Wow Dear brother Tqqqqqqqqqqq so much Jesus bless you Me video 100%useful ఇలాంటి ఇల్లు నా కల. good information Thanks for valuable video
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 2 жыл бұрын
Thankyou bro all the best
@pastor.prasadbabu.t1706
@pastor.prasadbabu.t1706 3 жыл бұрын
బ్రదర్ చాలా బాగా అర్ధమయ్యే విదంగా అందరికి ఉపయోగకరముగా వివరించి చెప్పారు మీకు నా వందనములు బ్రదర్
@DevotionalVediocreator1439
@DevotionalVediocreator1439 3 жыл бұрын
ఇంత తక్కువ స్థలంలో కూడ డూప్లెక్స్ హౌస్ కట్టుకోవచ్చా అనేది చాలా చక్కగా క్లియర్ గా చూపించారు బ్రదర్ ఇలాగే మంచి మంచి వీడియోస్ చేస్తూ ఇంకా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్
@ndraju967
@ndraju967 3 жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగున్నాయి. గ్రామాల్లో ఇస్తున్న ప్లాటు కొలతలు 20*30. ఈ కొలతల్లో పడమర facing డూప్లెక్ ,జనరల్ ప్లానింగ్ వీడియో చేయండి.
@ruthmercybandikolla
@ruthmercybandikolla 7 ай бұрын
Chala manchiga vundhi plan. Super ga vundhi bommarillu tipe lo.
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu Ай бұрын
Thank you so much sir☺
@surendrareddy9883
@surendrareddy9883 3 жыл бұрын
Super planing chala baagundi .very very thanks andi
@kolavaraprasada2260
@kolavaraprasada2260 3 жыл бұрын
చాలా బాగుంది సార్ మనసు పూర్తిగా ధన్యవాదాలు సార్ 🙏🏻🙏🏻🙏🏻
@gantyadamaheswararao8977
@gantyadamaheswararao8977 3 жыл бұрын
సూపర్
@grandhiraja4877
@grandhiraja4877 3 жыл бұрын
Super brother,hatsof,pl.sent AP Govt CMO
@katlaharish4177
@katlaharish4177 3 жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు....thanks a lot
@govindaraodunga6720
@govindaraodunga6720 3 жыл бұрын
Brother South road east facing house plan kavali plot size 40'*49'
@yogiponnayogiponna8700
@yogiponnayogiponna8700 3 жыл бұрын
చాలా బాగుందండి. మీరు చాలా చక్కగా వివరించారు నిజంగా ఇది చాలా మంది పేదవారికి ఎంతో చక్కగా ఉపయోగడుతుంది. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
u r welcome sir
@MdFarhan-qw4pw
@MdFarhan-qw4pw 10 ай бұрын
Namaste chala chala bagundi plan house😍😍😍
@kadalinanijyothinanijyothi2143
@kadalinanijyothinanijyothi2143 3 жыл бұрын
సూపర్ ఉంది బ్రదర్ 👌👌👌👌 ఇంత బాగా డిజైన్ చేసారు చాలా బాగుంది థాంక్యూ సో మచ్
@khadarbasha2058
@khadarbasha2058 3 жыл бұрын
Your every video is good and useful to middle class people
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou bro
@AjayReddy-c-
@AjayReddy-c- 3 жыл бұрын
Bro ee video nu nenu 10 months back chusente ede plan ma house ki use chesukundu Kani memu house ni construction chesam bad luck ade. Ma house planing ki 3000 tesukunadu best 2 planning echadu Mothaniki ee video chusi nenu Fida ayanu Normal ga nenu ee channel ni follow avanu enduko ee channel naku use avuthunde anipenchende so follow avuthuna Super talent bro And all the best Nenu kuda civil engineering student ni
@Raamu888
@Raamu888 3 жыл бұрын
Anna ఈస్ట్ face planning కావాలి and mee planning chala అద్భుతం గా ఉంది
@jyothilokiallinvlogs5615
@jyothilokiallinvlogs5615 3 жыл бұрын
S east face planning kavali
@nunnaboinasrinu8957
@nunnaboinasrinu8957 3 жыл бұрын
East facing plan kavali
@sampasalasrinivas2336
@sampasalasrinivas2336 3 жыл бұрын
Anna easy face planing Kavali and me planning chala bagunadi
@johnsimon5442
@johnsimon5442 3 жыл бұрын
Extraordinary Brother. Meeru ichina plan ki tirugu ledu. 👍👍🙏🙏🎉🎉
@s1144dya
@s1144dya 3 жыл бұрын
చాలా బాగా వివరించారు... నాకు 30×81= 270గజాల పడమర రోడ్డు జాగ ఉంది ఇందులో ఉత్తర దిక్కున 6'8" వాకిలి దక్షిణ దిక్కున 2'8" వాకిలి వదులుతూ 27×45 స్లాబ్ వచ్చే లా ఆగ్నేయంలో వంటగది దక్షిణ దిశ నుండి దక్షిణ నైరుతి వరకు ఎక్కడైనా కాస్త విశాలమైన పూజగది నైరుతి నుండి వాయువ్యం వరకు పడమర గోడకు మాస్టర్ బెడ్ రూమ్ ఈశాన్యం ఖాళీగా ఉంచుతూ ఎక్కడైనా మరొక చిన్న బెడ్ రూమ్ పిల్లల కోసం విశాలమైన హాల్ డైనింగ్ హాల్ వీలైతే ఒక చిన్న పుస్తక గది దీనికి డూప్లెక్స్ మరియు బయట వైపున పడమర నైరుతి గోడకు మెట్లు వచ్చేలా ప్లాన్ చేయగలరేమో తెలపండి
@fdmcreations8328
@fdmcreations8328 3 жыл бұрын
మాది కూడా అలాంటి
@AR-pi1hf
@AR-pi1hf Жыл бұрын
సూపర్ సార్ చాలా మంచిగా చెప్పారు బడ్జెట్ కుడా తక్కువ
@jagadeeshkatakam4201
@jagadeeshkatakam4201 3 жыл бұрын
Explained well in a respectful way...the way u presented is very good, and hatsoff to ur house plan and dedication 👏✨
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou so much sir
@venkatachalampingali4275
@venkatachalampingali4275 2 жыл бұрын
Thank you brother super ga explain chesaru your cell number please brother
@rajeshroyal6268
@rajeshroyal6268 3 жыл бұрын
Super ga chepparu bro
@priyankagottapu5421
@priyankagottapu5421 3 жыл бұрын
1 సెంట్ లో తూర్పు ఫేస్ duplex plan కావాలి.video చెయ్యండి.plz
@kolagopal320
@kolagopal320 2 жыл бұрын
Naku kuda
@dhnayak4832
@dhnayak4832 2 жыл бұрын
Naku kuda
@digitalprashanth
@digitalprashanth 3 жыл бұрын
Wow Excellent brother, me work chala baundhi keep it up brother 👏👏👏💯💯💯💯💐💐💐
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou so much bro
@sandhireddykajeswararao216
@sandhireddykajeswararao216 3 жыл бұрын
Middle-class Dreams Achieve Chesukovachhu Anna Nee Videos tho 😍 Because of Own House Anedhi Middle-class Dream 😎😎😎
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
Thank you so much bro
@dorasanvi2517
@dorasanvi2517 3 жыл бұрын
మీరు చాలా చక్కగా వివరించారు సార్ మీకు ధన్యవాదములు🙏🙏
@manmadharuppa2217
@manmadharuppa2217 3 жыл бұрын
Chala Adbhutham ga Plan icharu bro superb
@rajasekhar-ec8kx
@rajasekhar-ec8kx 3 жыл бұрын
The way of presentation 👌👌👌
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou so much
@vemurlasathishkumar4256
@vemurlasathishkumar4256 3 жыл бұрын
E video kosam seriously 1 week nundi wait chestunna
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou for your support bro
@vemurlasathishkumar4256
@vemurlasathishkumar4256 3 жыл бұрын
@@HouseConstructionTelugu 🥰
@rishitha8370
@rishitha8370 3 жыл бұрын
@@HouseConstructionTelugu but govt place lo ila kattacha house?
@nmani7906
@nmani7906 2 жыл бұрын
Thank you so much Annaiah malanti vallaki manchi Avagahana echaru thank u 🤝
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 2 жыл бұрын
Thank you for your feedback brother
@NK-qv2yy
@NK-qv2yy 2 жыл бұрын
మెట్ల గురించి విడమర్చి చెప్పిన విధానం చాలా బావుంది..👍
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 2 жыл бұрын
Thank you so much sir
@pailaappu
@pailaappu Жыл бұрын
Super bro....thank you brother
@lakshminarayana7279
@lakshminarayana7279 3 жыл бұрын
It became my dream video brother... Really looking forward contruct same home
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
All the best bro
@leeluprasad8192
@leeluprasad8192 3 жыл бұрын
Really Superb Bro, Great Plan Thank You Sooomuch. 🙏🙏🙏
@gopalakrishna6661
@gopalakrishna6661 Жыл бұрын
Excellent plan...chapparu bro...
@madhutaluka1one
@madhutaluka1one 3 жыл бұрын
Bro meeru nijamga great bro. Chala mandhiki ila plans vesi 3d lo ichukuntu manchiga help chestunnaru.
@varaprasad1437
@varaprasad1437 3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు 🙏
@bhashabhasha4140
@bhashabhasha4140 3 жыл бұрын
Chala chala bagundi Bro. Gudd Job bro. And thanks.
@venkatachalamsakamoori5698
@venkatachalamsakamoori5698 Жыл бұрын
చాలా ఆనందముగా గా ఉంది మీ మాటలు కానీ మీరు చూపించి న ఇల్లు మా వాళ్లు ఎవరూ kattaleru చూడ డా ని కి అందంగా ఉంది మీ ఆలోచన బాగుంది ఎక్కువ స్థలం ఉంటే కట్టడం మంచిది ధన్యవాదాలు
@kovvurimadhavi1561
@kovvurimadhavi1561 3 жыл бұрын
చాలా బాగుంది ఫ్రెండ్ ప్లాన్ మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీరు వీడియో తీసిన విధానం కూడా బాగుంది ఎలా చేశారో తెలుసుకోవచ్చా
@potnurukalyani2881
@potnurukalyani2881 3 жыл бұрын
Super ga undi naku chala baga nachindi
@Rk-pc2xr
@Rk-pc2xr 3 жыл бұрын
Perfect plan bro super ,👌👌 🙏🙏
@ravip-ss2fm
@ravip-ss2fm 3 жыл бұрын
"" చాలా చాలా బాగుంది, **** 🙏🙏,, పేదోడి కళ
@kadirisatish5280
@kadirisatish5280 Жыл бұрын
Very good explanation &good plan with 3D explanation really good thank you
@mallikanaidu2924
@mallikanaidu2924 2 жыл бұрын
chala bavundi andi naku chla baga nachindi chlala clarity ga undi tq so much
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 2 жыл бұрын
Thank you for your feedback madam
@ridersammu20
@ridersammu20 3 жыл бұрын
Super planning, tq for this video💥💥💥
@RAMESHK-tj9rw
@RAMESHK-tj9rw 3 жыл бұрын
👌super sir
@rameshnaidumullaguri6398
@rameshnaidumullaguri6398 3 жыл бұрын
Super..Brother... Amazing and we can see the your hard work in this video.. Superb..Bro.. Thank you
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou so much for your support bro
@shaik.ayesha9394
@shaik.ayesha9394 2 жыл бұрын
Really i like ur plan i want to place my house like this plan nijanga chala baga cheparu super edhe plan chestha nenu 👍
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 2 жыл бұрын
Thank you for your support
@chiru.v4633
@chiru.v4633 2 жыл бұрын
చాలా చాలా బాగా చెప్పారు బ్రదర్ మీరు చెప్పిన మీరు చూపించిన 3డీ ప్లానింగ్ సూపర్ గా ఉంది 👌
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 2 жыл бұрын
Thankyou so much bro
@ratnareddy5246
@ratnareddy5246 3 жыл бұрын
మీ ప్లాన్ బాగుంది బ్రదర్
@sandhyapulumu1076
@sandhyapulumu1076 3 жыл бұрын
Tq so much Anna ur sooo talented...👌👌👌
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou sis
@zafarbhashasheik8311
@zafarbhashasheik8311 3 жыл бұрын
Anna give me u r phone number
@chilakalapudirajesh6514
@chilakalapudirajesh6514 3 жыл бұрын
Very nice....chalabogundi baga cheppi chupincharu.......🤩🤩
@basavaa3877
@basavaa3877 2 жыл бұрын
Wow Awesome, comfortable illu kattukovataniki pedda plot avarasarm ledhu anipinchindi ee video chusaka. New subscriber.
@blessyprince66
@blessyprince66 3 жыл бұрын
Wow great work ...brother 💯💯💯
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
Thank you so much 😀
@spcreation8733
@spcreation8733 3 жыл бұрын
Excellent sir.. very hard work..
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou sir
@seetayya3669
@seetayya3669 3 жыл бұрын
Excellent bro
@radhakavipurapu432
@radhakavipurapu432 5 ай бұрын
Excellent plan your hard work thoughts Waiting for this kind of house plan
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu Ай бұрын
Thank you so much madam ☺
@Nagarajutechnicalcreatar
@Nagarajutechnicalcreatar 3 жыл бұрын
Wonderfull plan👍
@ramanababu724
@ramanababu724 3 жыл бұрын
Super , wish you all the best
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou sir
@laxmiadari6336
@laxmiadari6336 Жыл бұрын
Chala bagundhi.. niku manchi future undhi. God bless you
@pandurangavitalmandapati7709
@pandurangavitalmandapati7709 3 жыл бұрын
చాలా బాగుందండి ప్లాన్ మాకు తెలియక చేస్తున్న పొరపాట్లు చుట్టూ కాలి స్థలం వుంచం మెట్లు లాండింగ్ సరిగా ఉండదు
@shamshudeen8849
@shamshudeen8849 3 жыл бұрын
No words to appreciate u brother really very excellent plan
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
Thank you so much 😀
@dilipboddapu8319
@dilipboddapu8319 Жыл бұрын
@@HouseConstructionTelugu exxlent undi bro kakapothe wash area ,dinning unte bagunu bro
@LOKESHINTERIORS
@LOKESHINTERIORS 3 жыл бұрын
Nice video Shiva 👍👍
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou so much for your support bro
@anilkumarnahak8487
@anilkumarnahak8487 3 жыл бұрын
Super explanation sir with good thinking about middle class people.. Really awesome thought.. Keep it up sir.. Thanks
@sundar_07.
@sundar_07. 3 жыл бұрын
Excellent work bro. Thank you. Nenu ee model lo kadathanu.
@suwarnaraju9227
@suwarnaraju9227 3 жыл бұрын
Very good and and interesting ,north face entrence tho two 'bed room plan ivvagalara thanq
@sreenukaduluri8370
@sreenukaduluri8370 3 жыл бұрын
Excellent job sir
@mohanchowdhary1874
@mohanchowdhary1874 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు annaa.... ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్ రూమ్ డుప్లెక్స్ ప్లాన్ చేయండి అన్నా.... ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ కి ఎదురుగా పూజ రూమ్ కావాలి అన్నా....
@syamaladevi4035
@syamaladevi4035 Жыл бұрын
Chala chakaga explain chesaru ...
@shaikimran3059
@shaikimran3059 3 жыл бұрын
U have superb knowledge bro Go ahead all the best bro
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
Thank you so much bro
@harshab7885
@harshab7885 3 жыл бұрын
I/2 acr is possible to construct this house
@bindumolseasyspeakingengli1692
@bindumolseasyspeakingengli1692 3 жыл бұрын
Excellent plan Sir, go ahead.... We support u👍
@jessynissy2337
@jessynissy2337 3 жыл бұрын
Wow superb Anna 👌👌 thank you very much
@kalyanimurarisetty6515
@kalyanimurarisetty6515 3 жыл бұрын
Chaala baaga explain chesaaru
@venur1218
@venur1218 3 жыл бұрын
God bless you brother
@krpaul2007
@krpaul2007 3 жыл бұрын
WEST FACE PLAN REQUIRED , THANKS FOR YOUR EFFORT
@MrVMR76
@MrVMR76 3 жыл бұрын
West face plan required
@lakshmidevarampati2890
@lakshmidevarampati2890 3 жыл бұрын
Such a clear expalnation ........and u r giving full details in descriprion that's very nice......and very nice plane.....thank u so much
@Anusha-vc5qk
@Anusha-vc5qk 3 жыл бұрын
Super anna super explaination thanq so much
@chrravinay1343
@chrravinay1343 2 жыл бұрын
అన్న చాలా బాగుంది 👌👌 ఇంకా మంచి చెయ్యి
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 2 жыл бұрын
sure bro thankyou
@SrinuSrinu-fu1hx
@SrinuSrinu-fu1hx 3 жыл бұрын
Super bro,,👍👍👍👍
@sivasankar2290
@sivasankar2290 3 жыл бұрын
Super ga చెప్పారు...Naku పడమర facing kavali sir....
@manimalajami6625
@manimalajami6625 10 ай бұрын
Good explanation with 3d plan thank you
@LOKESHINTERIORS
@LOKESHINTERIORS 3 жыл бұрын
Congratulations 🎉 2L+ subscribe Siva 🎉🎉👍👍
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou bro 😃
@cHaRAn-oj9kh
@cHaRAn-oj9kh 3 жыл бұрын
Annayya tqs annayya. ❤️ u
@kumbhakrishna9534
@kumbhakrishna9534 3 жыл бұрын
నీ ప్లాన్ చాలాబాగుంది తమ్ముడు. నాకు నలబైకి నలబై స్థలముంది అందులో నేను 26కి 26 కొలతలతో ఉత్తరం ముఖం ఇంటిని కట్టుకోవాలన్నది నా ఆలోచన దానికి తగిన విదంగా మీరు డూప్లేక్స్ ప్లాన్ ఇవ్వగలరా.
@anjip768
@anjip768 Жыл бұрын
Super plan sir thanks a lot because it ll usefull for all 🙏💐
@pappulasridevi3155
@pappulasridevi3155 3 жыл бұрын
Bro do similar model for east facing in 1.5 cent area.
@ganeshgandham2665
@ganeshgandham2665 3 жыл бұрын
Anna padamaram facing video cheyandi 👏👏👏🙏🙏🙏👌👌👌👍👍👍💯💯💯💯💯💯💯💯💯💯
@venkybokinala
@venkybokinala 3 жыл бұрын
చాలా క్లియర్ గా చెప్పారు బ్రదర్... ధన్య వాదాలు.. 16x17 -272 sft కి duplex ప్లాన్ సంబంధించి ఒక వీడియో మీకు వీలైతే చెయ్యగలరు....ధన్యవాదములు
@athmaramabhakthasamajam
@athmaramabhakthasamajam 3 жыл бұрын
Super
@kondetikondeti4666
@kondetikondeti4666 3 жыл бұрын
ముందుగ పేదలకు స్థలం ఇచ్చిన జగన్ అన్న కు ధన్యవాదాలు,,,,, ఈ వీడియో పెట్టిన అన్నకు కూడా ధన్యవాదాలు
@thiredeye
@thiredeye Жыл бұрын
లక్ష రూపాయలు తీసుకొని స్థలం ఇచ్చారు, అప్పడు కొనుకునటు అవుతుంది
@Lovely-c8r
@Lovely-c8r Жыл бұрын
​@@thiredeye nee mukham, free gaa inti stalam ichharu, ivvatame kakunda, kattukotaniki i mean, material karchu ki 2,00,000 rps kuda ysr government isthunaaru, ayinaa ivi anni kuda meku telusu ayina nijani nirbhayamga oppukoleru, ala oppukolenappudu matlade hakku kuda meku ledu
@arvindteluguvlogs
@arvindteluguvlogs 3 жыл бұрын
ఇంత క్లారిటీ గా ఎవరు చెప్పరు బ్రో..ఎక్సలెంట్
@HouseConstructionTelugu
@HouseConstructionTelugu 3 жыл бұрын
thankyou bro
@chandrakalachandu5278
@chandrakalachandu5278 3 жыл бұрын
🙏 super sir
@pt3653
@pt3653 3 жыл бұрын
ప్రభుత్వాన్ని నిందించొద్దు అని చెప్తావ్.... ఏమనుకుంటావ్ నువు నీ ఛానెల్ ఏమైనా పార్టీకే పరిమితమా??? report కొట్టాలి ఇలాంటి dialogues వేస్తే....నీ వీడియో నచ్చితే చూడండి...నచ్చలేదంటే మీ ఇష్టం. (బాగుంది). ప్రభుత్వాన్ని విమర్శించుడు గురించి నీకెందుకు అయ్యా....🙏🙏🙏 అది వ్యక్తిగత ఇష్టం... మోనార్క్ మాటలు మాట్లాడితే నీకే నష్టం.. 49% voted for him. ఇప్పుడు వాళ్ళు తిట్టుకుంటున్నారు... నువ్వేవరివి విమర్శించొద్దు అని చెప్పటానికి.... 09:02 దగ్గర
@pradeeppalacharla2530
@pradeeppalacharla2530 2 жыл бұрын
@@pt3653 antha noppi vachinappudu prabhutwam iche illu teeskoku!!tana videos thanistam chusthe chudu lekapothe mingey ,prathidaaniloki rajakeeyam teeskuravaddu konchem thaggu neeku cheppera vachi janalu! Nee daggariki vachi tittukuntunnara!!? Sollu vagaku
@durgaprasaddungala2857
@durgaprasaddungala2857 Жыл бұрын
1 cent lo meru cheppina plan ke saripotunda sir
@deepamuddangala1238
@deepamuddangala1238 3 жыл бұрын
Super plan andi I'm new subscriber
@sirikondasreenivas3912
@sirikondasreenivas3912 3 жыл бұрын
Good explanation...
Modern Duplex Home Tour in Telugu Width Budget Estimation and 3D Elevation Design
17:16
House Construction Telugu
Рет қаралды 170 М.
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 76 МЛН
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 37 МЛН
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 46 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 31 МЛН
Incredible Interior Design! classical Luxury from Polygranite Design !
25:55
House Construction Telugu
Рет қаралды 220 М.
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 76 МЛН