AP Land title Act Good or Bad? || Thulasi Chandu

  Рет қаралды 387,296

Thulasi Chandu

Thulasi Chandu

21 күн бұрын

This video explains AP Land title Act pro's and con's, watch full video for better understanding!
KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/...
🚶 Follow Me 🚶
KZfaq: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 2 900
@ThulasiChandu
@ThulasiChandu 19 күн бұрын
ఈ వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది, మొత్తం చూశాక కామెంట్ చెయ్యండి! please watch full video before commenting! KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇 kzfaq.info/love/ZN6X0ldwi-2W4TV-ab5M_gjoin నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది. Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@mitvsudheer7431
@mitvsudheer7431 19 күн бұрын
నీకు ఆ నాగేశ్వర్ గారికి బిజెపి వ్యతిరేక ధోరణి వల్ల కళ్ళు మూసుకుపోయాయి ఆంధ్ర ప్రజలు ఏమైపోయినా పర్లేదు బీజెపీ అయితే నష్టపోవాలి అన్న మీ దుర్బుద్ధి వల్ల తటస్థులలో ఎంతో కొంత వైసిపి పట్ల సానుభూతిని క్రియేట్ చేశారు ఇది మీరు చేసిన అతి పెద్ద పాపం
@sudheerchinthalapudi6277
@sudheerchinthalapudi6277 19 күн бұрын
ఏమాత్రం సిగ్గున్నా కామెంట్లు డిలీట్ చేయవు నువ్వు చీ
@harsha2615
@harsha2615 19 күн бұрын
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తీసుకొచ్చింది.!! మరి బిజెపి తో పొత్తు పెట్టుకున్న టిడిపి జనసేన వాళ్ళు తప్పు అంత వైస్సార్సీపీదే అని ఎలా అంటారు .!!
@rajuking-dy7md
@rajuking-dy7md 19 күн бұрын
​@@sudheerchinthalapudi6277 nee akka ni pampu
@kittusnr5567
@kittusnr5567 19 күн бұрын
Madam PAN INDIA Languages lo videos cheyyandi
@Kumar14042
@Kumar14042 18 күн бұрын
మాకున్నది కేవలం 75 సెంట్ల భూమి, భూ సర్వే పేరిట మా భూమిని 62 సెంట్లకు తగ్గించి మా ప్రక్కనే ఉన్న వైసీపీ నాయకుడికి మా భూమిని కలిపారు. ఇది అన్యాయం కాదా? ఈ చట్టం అమల్లోకి వస్తే మాకున్న ఆ కాస్త భూమి కూడా పోదని గ్యారెంటీ ఏమిటి? భూమిని పోగొట్టుకున్నోళ్ళకు తెలుస్తుంది ఆ బాధేంటో.
@user-jd1yg5cn9l
@user-jd1yg5cn9l 18 күн бұрын
😢😢
@kurreraju6650
@kurreraju6650 17 күн бұрын
ఒక మూగ వాడికి ఉన్న 49 సెంట్ల డి పట్టాభూమి, భూ సర్వే పేరిట 29 సెంట్లకు తగ్గించారు.
@chintunanna163
@chintunanna163 16 күн бұрын
తల్లి ఏళ్ళు అని పలకాలి
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 16 күн бұрын
ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వం నడుచుకోవాలి రాజు నేనే మంత్రి నేనే అంటే ఎట్లా ఒంటెద్దు పోకండి
@publicvoice9826
@publicvoice9826 16 күн бұрын
అభ్యంతరం ఉంటే ఆ సర్వే నిలిపివేస్తారు. ఇస్రో ఇచ్చిన మాప్ ప్రభుత్వం దగ్గర ఉంది. దానిలో ఎవరి భూమి కోల్పోయే పరిస్థితి లేదు.
@learnerbsk2004
@learnerbsk2004 15 күн бұрын
1)రీసర్వే తప్పుగా జరుగుతుంది - ఈ ఆక్ట్ ప్రేమదం 2)ఆక్ట్ లో లోపాలున్నాయ్ చాలా మార్పులు చేస్తే మంచి ఆక్ట్ ఏ 3)నా భూమి తన ఫోటో పెట్టుకోవడం క్షేమించరాని తప్పు 👍
@Ramakrishna-mr1mg
@Ramakrishna-mr1mg 13 күн бұрын
pp
@gourinagendra878
@gourinagendra878 13 күн бұрын
కోర్టుల పరిమితి పెంచితే సరిపోతుంది. అంతేగానీ వ్యక్తుల చేతుల్లో పవర్స్స్ పెట్టకూడదు.
@me-xg5yt
@me-xg5yt 11 күн бұрын
courts ni penchedhi central govt ra ayya... ekkada nunchi vastharu ra meru em telvakunda... e act techindhi BJP
@RameshBob
@RameshBob 10 күн бұрын
Are courts running by human beings?
@khs559
@khs559 7 күн бұрын
​@@me-xg5ytArey Babu, Meru marara thu
@mikepro5799
@mikepro5799 13 күн бұрын
Come to Vizag and check the places in Madhurawada and Yendada areas... Most places are occupied by MVV YCP MLA... Who gave these places to him ???
@duggipoguyona2484
@duggipoguyona2484 19 күн бұрын
ప్రజలను కోర్టులకు వెళ్ళనీయకపోతే, న్యాయం జరిగేది ఎలా..? ప్రభుత్వం నియమించిన వ్యక్తి అవినీతికి పాల్పడడా..?
@ca.pullaraopadakandla536
@ca.pullaraopadakandla536 19 күн бұрын
Civil cases lo court laki velte 20 years minimum padutundi .both parties nasta potaru
@gautam46455
@gautam46455 19 күн бұрын
Sir, it's only for land title wording mistakes like mistakes in registration document, for all other civil issues like partition, succession... people should goto civil courts.
@prathiveravalli631
@prathiveravalli631 18 күн бұрын
Supreme court ki velthe late avuthundi not for civil court​@@ca.pullaraopadakandla536
@leelalakshminarayachuduru398
@leelalakshminarayachuduru398 18 күн бұрын
COURT LALO MATRAM NYAYAM JARUGUNDI ANI GURANTEE EMANNA UNDAA ANI... 🙄🤔
@Indian-ix3vn
@Indian-ix3vn 18 күн бұрын
Landtitleing acts are also called land title and all insurance act.... Govt is guarantee
@sivaramakrishna1469
@sivaramakrishna1469 18 күн бұрын
Intelligent and cunning .i observed your videos clearly supporting directly and indirectly ysrcp only.not only this video . All videos are anti bjp plus intelligently supporting ysp
@kishoresonapariya6559
@kishoresonapariya6559 15 күн бұрын
Thank you
@firelight4001
@firelight4001 15 күн бұрын
Selective Journalism bro
@prasadkdr2191
@prasadkdr2191 15 күн бұрын
Yes. She support ycp along with Prof Nageswar. She and prof. Nageswar are related and working on the same path.
@asishtanneru
@asishtanneru 14 күн бұрын
Bro she is pro congress tool kit gang member. Supporting YCP is nothing she is backing cancer congress.
@ASR2015
@ASR2015 13 күн бұрын
Central govt theeskochi a Act antunte cunning antunnaru enti🤦‍♀️
@bhanuchandar6711
@bhanuchandar6711 15 күн бұрын
జగన్ కి సెన్స్ ఏ కాదు కామన్ సెన్స్ కూడా లేదు లేకపోతే ఏంటి మా భూముల మీద మాకు హక్కు కల్పించడం ఏంటి అంటే ఇన్నిరోజులు మా భూమి వేరేవాళ్లది అన్న భ్రమలో బ్రతుకుతున్నారా జనాలు 😮‍💨🤣😂🤭
@John-fq3zi
@John-fq3zi 5 күн бұрын
Sir, commonsense miside nunchiee chudadhiee ni astalu or bhommalu hundakapovachu koniee vadhalu akarulu middle lo nilipchohahiee aditeluskoo soo pros and cons shu hunahieee
@bhanuchandar6711
@bhanuchandar6711 4 күн бұрын
@@John-fq3zi మీరు ఫస్ట్ తెలుగు లో టైప్ చెయ్యండి ప్లీజ్ మీరు రాసింది మీకైనా అర్థం అయ్యిందా 🙏
@venkatmalasala6865
@venkatmalasala6865 21 сағат бұрын
100%
@srisiva7880
@srisiva7880 14 күн бұрын
మాకు మొత్తం 13.5 ఎకరముల తోట కి పట్టా ఉంది అందులో రీ సర్వే ని అడ్డం పెట్టుకొని రెండు ఎకరముల పొలం తగ్గిందన్నారు. సర్వే చేసినప్పుడు స్పాట్లో మ్యాపింగ్ సంబంధించిన pdf ఇవ్వరు. సర్వేయర్లు వీఆర్వోలు పలుకు బడి గల నాయకులు కలిసి చేసే రాజకీయం పేరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.
@sivanagakumarvv8505
@sivanagakumarvv8505 18 күн бұрын
వివాదం వస్తే govt nasta పరిహారం ఇస్తుంది అంట... ఎవడో వచ్చి ఇది నాది అంటే మార్కెట్ వాల్యూ వాడికి govt value మనకి బాగుంది... కోటి మార్కెట్ value unte 10 lakhs manaki అంటే సెటిల్మెంట్ అనమాట. ఇంకా ఎవడో నాది అంటే govt ఎందుకు పే చేయాలి అంటే ఎవరు లాభ పడుతున్నారు.
@Freshstartrjy
@Freshstartrjy 18 күн бұрын
Same feeling
@srinusrinivas7270
@srinusrinivas7270 18 күн бұрын
Same feeling
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 18 күн бұрын
లోపాలుంటే సవరణలు చేసుకోవాలి
@vishnuvardhand8657
@vishnuvardhand8657 17 күн бұрын
Meeru half knowledge tho matlaaduthunnaaru ani ardham avuthundhi bro... Please understand clearly before comment.
@user-lu6nd7db6z
@user-lu6nd7db6z 17 күн бұрын
True.. evadi vachhi idhi naadi antey govt nasta pariharam isthundata.antey idhi nissiggu gaa mana polaanni evadiko isthunsi
@letsexploreourdeen4946
@letsexploreourdeen4946 19 күн бұрын
ఈ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉన్నా మీరు చాలా బాగా ఎక్సప్లెయిన్ చేశారు
@vimalaprasad6332
@vimalaprasad6332 18 күн бұрын
Nenu kuda!
@Kskteluguelectricalworks
@Kskteluguelectricalworks 17 күн бұрын
Tq madam
@subrahmanyeswaraswamymurala
@subrahmanyeswaraswamymurala 17 күн бұрын
అన్నింటికన్నా ముందు బ్రిటిష్ వాళ్ళు వదిలేసిన మన న్యాయ వ్యవస్థని బాగు చేయాలి, ఆ తర్వాతే మిగతావి చేయాలి. వాళ్ళు పెట్టిన సెక్షన్స్ మనం ఇంకా వాడుకుంటున్నాం.
@Ramalingateluguclasses
@Ramalingateluguclasses 10 күн бұрын
ఈ యాక్ట్ వల్ల లాభాలకంటే నష్టాలే ఎక్కవ ఉన్నాయి అని మీ వీడియో చుస్తే అర్థం అవుతోంది. థాంక్స్ మేడం గారు 👏
@sukhavasinaveen7960
@sukhavasinaveen7960 19 күн бұрын
ఇన్ని లోపాలు ఉంటే ఈ చట్టం చాలా మంచిది ఎలా చెప్తారు. ఇంకోటి జగన్ ఫోటో ఎందుకు మన ఆస్తి మీద అతని ఫోటో ఎందుకు
@Ramankumaraj
@Ramankumaraj 19 күн бұрын
Chandranna kanuka meeda kooda Chandrababu photo ne untadi.... Mana dabbul Pina Chandra babu photo eenti....
@Ramankumaraj
@Ramankumaraj 19 күн бұрын
Anna just passbook Pina photo untundi..... Nee land ki value em taggipoodu...deeni valla.... Chandrababu vaste Chandrababu kooda photo pettukuntadu....
@rairalagovardhan
@rairalagovardhan 18 күн бұрын
Anna 9లక్షల పట్టాలు వచ్చాయి జగన్ బొమ్మ లేదు చూడు ముందు లపై
@vakilsaab6574
@vakilsaab6574 18 күн бұрын
కమ్మ లాబీ దీన్ని ఒప్పుకోదు Vaccine certificate పై కూడ మోది జి ఫోటో ఉంది
@bharathiveluru2243
@bharathiveluru2243 18 күн бұрын
Jagan photo ekkada ledhu just opposition vallu chesthunna thappudu prachaaram entho konthamandhi nammaka pothara ani
@dream2471
@dream2471 15 күн бұрын
అంటే గవర్నమెంట్ కీ ఏ ప్లేస్ కావలి అంటే ఆ ప్లేస్ గవర్నమెంట్ కీ నచ్చినట్టు తీసేసు కుంటుందా ?
@matricksclasses4917
@matricksclasses4917 4 күн бұрын
మేడం...మీ ప్రతీ వీడియో లో విషయం అంకెలుతో, అర్ధవంతంగా, అద్భుతంగా... You are the right journlist Who is working for bright society....tq so much for aware on APLTA.
@nevercontact
@nevercontact 14 күн бұрын
Finally a video which explains both pros and cons. Well done Thulasi Chandu. Instantly subscribed.
@balasubramanyamps1479
@balasubramanyamps1479 19 күн бұрын
దేశంలో రోగులు ఎక్కువ ఆటున్నారని హాస్పిటల్ మీద భారం పడుతుందని రోగులను చంపేయమంతర. కోర్టు లను ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేస్తే సరిపోతుందిగా. దీనివల్ల అన్ ఎంప్లాయిమెంట్ కూడా పోతుందిగా అల పోయి అసలు న్యాయస్థానాలు పరిమితి తీసేసి రెవెన్యూ అధికారులు ఇచ్చే judgment final.Inka land యజమాని కి న్యాయం జరుగుతుందా.
@parvathambhavanarushi
@parvathambhavanarushi 19 күн бұрын
What a vision what a taught 🎉🎉
@sri8609
@sri8609 18 күн бұрын
Correct point
@chilliprabhakar1951
@chilliprabhakar1951 18 күн бұрын
Court ku velte teerpu ravataniki oka jeevitakalam padutundi !! Revenue department kavalani chese avaka tavakalaku kallem vese chattam tevali. Adi samagranga undali. I am sorry to say !! saagu chesevari peruku badulu gaa Chanipoina vari perlanu saaguchestunnatlu records vrastunnaru . Pattinchukune nadhude ledu.
@shireeshkumar2708
@shireeshkumar2708 18 күн бұрын
Nee comparison chethala undi..all problems are not same.adi property edi health. Health issues yepatikapudu kotta issues vastuney untai like COVID.but land anedi oka set of rules follow avutundi. Adi oka limited region.correct rules set chestey solve avutundi
@sivaprasad8122
@sivaprasad8122 16 күн бұрын
Okasari courts lo pending unna cases chudandi, ika person thana land kabja chestey verey vallu daani gurinchi court ki veltey yeppudu athaniki nyayam jarugutundi athani own land ni athanu teesukodanki courts chuttu thiruguthu undali money n time yenta waste avtundi ayina intha updated technology days lo lands survey yeppudo jarigindi daani re-survey chestey yem avtundi adi kuda NITI aayog central govt techina Act.
@narenmurty
@narenmurty 19 күн бұрын
భూమి పంచాయితీ లేని ప్రదేశం లేదు
@asrini4u
@asrini4u 18 күн бұрын
కాబట్టి లేని పంచాయతీ పెడతమా ?
@naseers4426
@naseers4426 18 күн бұрын
కాబట్టి ఈజీగా ఎవడో ఒకడికి అంటగట్టేయాలా!?
@prabhuvaramkashapogu
@prabhuvaramkashapogu 18 күн бұрын
వీడు మళ్ళీ వస్తె ఇంకా పెరుగుతాయి 😂
@greattelugu
@greattelugu 18 күн бұрын
ఆ పంచాయితీ లు లేకుండా చేసేదే ఈ చట్టం
@greattelugu
@greattelugu 18 күн бұрын
​@@naseers4426ఎవడో ఒకడికి ఇచ్చేయడు అసలైన యజమాని కి మాత్రమే ఇస్తారు. కబ్జా లు ఉండవు
@manendraraoJangam
@manendraraoJangam 16 күн бұрын
Wonderful analysis Tulasi Mam. ఇంతబాగా explain చేసినందుకు మీకు ధన్యవాదాలు. సామాన్యుడికి కూడా అర్థమవుతుంది. ఈ విధంగా ప్రజలకు పాలకులకు కూడా చక్కగా వివరించారు. ఎవ్వరూ మీరు చెప్పినట్లు చెప్పలేరు ఈవెన్ advocates kuda. subject ni intha కూలంకషంగా చెప్పడం అంత తేలిక కాదు Hats off to you Madam. Good luck.
@VenkatraoGangavarapu
@VenkatraoGangavarapu 13 күн бұрын
అమ్మ వైసిపి గెలిస్తే మీకు ఏమైనా ఇస్తా అన్నారా
@rajeshh_rrr
@rajeshh_rrr 7 күн бұрын
Aameki ycp kelavadam important kaadu bjp vodatam kavali😅.
@somag6810
@somag6810 Күн бұрын
మీ పచ్చ మంద బతుకంతా ఏంటంటే బాబు చేసేదే సంసారం. మిగితా వాళ్ళు చేసేది రంకు యాపారం.
@rajeshh_rrr
@rajeshh_rrr Күн бұрын
@@somag6810 same mi neeli Manda batch antha ycp chesedi samsaaram vere parties chesedi prostitution anukontunnanttu kada bro 😄
@myfeel657
@myfeel657 18 күн бұрын
అమరావతి లో అసైన్డ్ భూములను తక్కువ రేటుకు కొనేసి అవి CRDA కి ఇచ్చేసి, రాజధాని ప్రాంతం లో విలువైన ప్లాట్లను పొందారు. దానిమీద వివదాలు తేలడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో
@SURESH-ni7wc
@SURESH-ni7wc 14 күн бұрын
వాళ్ళు అలా చేస్తే మనం ఇలా చెయ్యాలా?
@bhavanasisters3281
@bhavanasisters3281 6 күн бұрын
హై కోర్టు,సుప్రీం కోర్టు కూడా అవినీతి జరగలేదు అని చెప్పినా ,అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒక్క ఆధారం చూపించలేకపోయినా ఇంకా అది నమ్మక పోతే ఎలా
@kurmapuramanajee3440
@kurmapuramanajee3440 18 күн бұрын
ఇంతవరకూ నువ్వు చెప్పినంత వివరంగా ఎవరూ చెప్పలేదు. మీ ఛానల్ ఉన్నట్లు ఇంతవరకూ తెలీలేదు. చాలా బాగా చెప్పారు.
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 18 күн бұрын
యస్👍. విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్తారు, మేడం గారు.
@myyt7849
@myyt7849 17 күн бұрын
Em prayojanam chaala late ga chepparu . Just 1 day before an election. Inni days em ayipoyaaru.
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 17 күн бұрын
@@myyt7849 తప్పదు.
@sgvlogs77
@sgvlogs77 17 күн бұрын
Thirdeye channel lo alredy deep ga discuss chesaaru okkasaari aa channel chudandi
@SureshShortsin
@SureshShortsin 17 күн бұрын
Nakenti nuv channel member ani chupisthundi 🤣
@ushauhaeswaridarapureddy7740
@ushauhaeswaridarapureddy7740 Күн бұрын
చాలా బాగా చెప్పారండి, ఇప్పటి దాక నాకు తెలియని విషయాలు చాలా నేను తెలుసుకున్నాను.
@ManukondaPavan
@ManukondaPavan 14 күн бұрын
Very nice.... Good and Cristal clear explanation... Keep it up and Thank you 👍
@swamynaiduavagadda9075
@swamynaiduavagadda9075 19 күн бұрын
షరతులు కేంద్రం పెట్టినవా లేక రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నావా అది కూడా చెప్తే నిజాయిగా ఉంటుంది
@narravisweswararao665
@narravisweswararao665 18 күн бұрын
షరతులు కేంద్రం పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది వ్యతిరేకించాలి కదా మరి వ్యతిరేకించలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లొంగిపోయాడు కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పేది కూడా అదే
@prasadbolla4579
@prasadbolla4579 18 күн бұрын
State Government
@shireeshkumar2708
@shireeshkumar2708 18 күн бұрын
Adhi chepparu ...adhi cheptey nijalu janalaki telustai
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 18 күн бұрын
వీడియో మళ్ళీ మళ్ళీ వినండి.
@rameshpilli9408
@rameshpilli9408 17 күн бұрын
ఏ ప్రభుత్వం పెట్టిన.. జనాలకు చాలా మేలు చేసేదే కదా
@aravindkumar21922
@aravindkumar21922 19 күн бұрын
విశాఖ స్టీల్ ని అమ్మేస్తునారు, పోర్ట్ లు అమ్మేస్తునారు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు పోలవరం అసలు జాతీయ ప్రాజెక్ట్ అది కట్టాల్సిన బాధ్యత కేంద్రం ది అయినా అది అడుగు ముందుకు పడదు ఎ ఒక్క విభజన హామీ బీజేపీ నెరవేర్చలేదు, అమరావతి నిర్మాణానికి మట్టి తప్ప ఒక్క పైసా సాయం చేయలేదు... ఇంతటి అన్యాయం చేస్తున్న బీజేపీ కి టీడీపీ, జనసేన వాళ్ళు మోడీ కాళ్ళు పట్టుకోవడం జగన్ సైలెంట్ గా ఉండడం నిజం గా సిగ్గుచేటు..,
@asrini4u
@asrini4u 19 күн бұрын
అలా చూస్తే కాంగ్రెస్ ఒక్కటే బీజేపీ మీద పోరాడుతుంది. కానీ కేంద్రంలో కాంగ్రెస్ వచ్చే అవకాశమే లేదు. కాబట్టి కేసుల కోసం కాళ్ళు పట్టుకునే జగన్ కన్నా, ఎంతో కొంత నిధులు తెచ్చి అభివృద్ధి చేసే టీడీపీ మిన్న.
@SRaju-qk9mo
@SRaju-qk9mo 19 күн бұрын
Bjp తో కలిసి జగనన్న దొంగ గా పోలవరం cbn దొంగగా ముద్ర పడేసుకొన్నారు but గత్యంత్రం లేక అధికార పక్షం సపోర్ట్ జనసేన కు ఏర్పడింది 👍👌🙏
@sanesainathreddy6127
@sanesainathreddy6127 19 күн бұрын
Bro jagan never compromised, he even questioned modi in public speech in Vizag ABT all reorganization demands and it's bjp who needs to keep promises but un fortunate few parties joining with them
@viswakanth9002
@viswakanth9002 19 күн бұрын
He never did...he didn't achieve anything ​@@sanesainathreddy6127
@loveuuu1238
@loveuuu1238 19 күн бұрын
@@sanesainathreddy6127 పవన్కళ్యాణ్, చంద్రబాబు బహిరంగం గా మోడీ కాళ్ళు పట్టుకుంటారు జగన్ తెరచాటున మోడీ కాళ్ళు పట్టుకుంటాడు.. లేకపోతే జై సిబిఐ
@saidaraonelluri5367
@saidaraonelluri5367 12 күн бұрын
Wow very well explained. It gave me a complete idea and 360⁰ view of this act. Thank you very much 🙏
@srinidhipharmame4720
@srinidhipharmame4720 17 күн бұрын
Sister clear ga explain chesaru thank you. I expect more reviews like this from you.
@jeevesa8625
@jeevesa8625 18 күн бұрын
I like your unbiased videos. I am sick of watching ABN, TV 5, SAKSHI Etc., Most of the Andhra News Channels support the political party. Andhra Pradesh needs unbiased channels like this. Speaks the truth as Truth. I hope you continue to do the same thing.
@myorld
@myorld 18 күн бұрын
Sir idhi congress support channel @jeevesa8625
@homefx
@homefx 18 күн бұрын
Same ABN are fighting against land titling act
@mohnishram9698
@mohnishram9698 18 күн бұрын
She not unbaised
@hero_007
@hero_007 18 күн бұрын
She's a critic of BJP and I'm sure her ideology is left-leaning and I feel she's a supporter of Congress. But she speaks facts with proof 👍👍
@asiddi821
@asiddi821 18 күн бұрын
​@@hero_007 just because shes a critic of BJP doesn't mean she supports congress. Whatever she spoke against bjp is a fact
@ramachandrarajukonduru3528
@ramachandrarajukonduru3528 18 күн бұрын
ఈ చట్టం మంచిదే.కాని అమలు చేయడం గురించిన విషయాలను ప్రజలకు అవగాహన కల్పించాలి. భూయజమాని యొక్క ఫోటో మాత్రమే వెయ్యాలి. ఎవరి ఫోటోలు వేయకూడదు.
@VikasKrishna-on3sm
@VikasKrishna-on3sm 17 күн бұрын
worst chattam idi..idea matrame bagundi chattam chendalanga undi... adhikaram court nunchi adhikaarulaki vellakudadu
@annajisakkhari9848
@annajisakkhari9848 17 күн бұрын
Nayakulu corrupt kadha.Appudu Land title act ,correct jarugutundha.Ippativaruku AP lo chala govt lands ,ammudu ayyaye,martigage lo vunnaye.Alantappudu Act correct result vastundha.
@ravinderkumar3442
@ravinderkumar3442 13 күн бұрын
Land vishayam lo ee act correct kadu... All land disputes should be reviewed original documents vigilantly. Case to case it varies.
@venkatartist5681
@venkatartist5681 19 күн бұрын
ధన్యవాదాలు అండి. మీ విశ్లేషణ ద్వారా కనువిప్పు కలిగించారు
@chakravarthi318
@chakravarthi318 19 күн бұрын
First and foremost, all land-related civil disputes should be resolved exclusively in a court of law. Government officials should not have the authority to settle such disputes. While it is acknowledged that civil courts face a significant burden, transferring this responsibility is not an appropriate solution. Instead, it is imperative that we strengthen the judicial infrastructure across the nation. As of February 2024, the judge-to-population ratio stands at 21 judges per million people. The government should undertake the recruitment of additional judges at lower courts to effectively address this issue on a priority basis.
@nayudumata
@nayudumata 18 күн бұрын
Can't agree more.
@ravib6107
@ravib6107 18 күн бұрын
Exactly.
@aravindreddy6699
@aravindreddy6699 17 күн бұрын
In court how many years… till end of life ?
@nayudumata
@nayudumata 17 күн бұрын
@@aravindreddy6699 doesn't matter. At least you have hope. In new act, whoever have power will control everything. That is dangerous.
@VikasKrishna-on3sm
@VikasKrishna-on3sm 17 күн бұрын
@@aravindreddy6699 yes, maa jagan aannaki ivvandi, kaneesam paavu vanthu aina ostundi, sagam annaki, migilna sagam janalaki
@paidichinni5093
@paidichinni5093 16 күн бұрын
Thank you very much for your valuable information madam, waiting for this video
@lo13609
@lo13609 17 күн бұрын
Excellent information. Nice to Explain. Thank you🙏
@radhakrishnaprasadneeli1570
@radhakrishnaprasadneeli1570 18 күн бұрын
మీరు చెప్పే అభ్యంతరాలు చాలా ఈజీ గా పరిష్కరించుకోవచ్చు.మా భూమికి అన్ని కరెక్ట్ గా వున్నా పాస్ బుక్ లేదు అనే కారణంగా నాకు ఎన్నో సమస్యలు వస్తున్నాయి
@prathiveravalli631
@prathiveravalli631 18 күн бұрын
Antha easy kadu
@jagadeeshs6784
@jagadeeshs6784 15 күн бұрын
Very nice explanation madam....even normal person kooda ardamavuthundi Mee explanation thank you 🎉🎉....
@ramakiran1569
@ramakiran1569 16 күн бұрын
Very well said. Thanks for the detailed information.
@paparaoGunji
@paparaoGunji 18 күн бұрын
Explanation బాగుంది, ఇంకా ,Debate, discussion and deliberation is hallmark of our democracy. Proper గా అపోజిషన్ views కూడా తీసుకోని, నాయకుల పేర్లు పెట్టకుండా, చట్టాలు తేవాలి. అప్పుడే ఏ చట్టమైన విజయవంతం అవుతుంది.
@loveu7515
@loveu7515 15 күн бұрын
నీ లవడాి..
@rvv7199
@rvv7199 18 күн бұрын
కొందనాలుకకు మందు వేస్తే, ఉన్న నాలుక ఊడిందట..... అలా ఉంది ఈ చట్టం... చట్టాన్ని అమలు చేయం అని చెపుతున్న ధర్మాన , ఈ చట్టాన్ని అమలు చేస్తూ ఎందుకు GO తెచ్చారో చెప్పడం లేదు....
@kvsbabu2124
@kvsbabu2124 16 күн бұрын
Dharmana is unfit to be a minister.
@ramanavukoti206
@ramanavukoti206 12 күн бұрын
I was searching for a video that can explain this top effectively.. and this is it.. thank you so much madam. Appreciate it
@balajit6685
@balajit6685 17 күн бұрын
Thank you so much for sharing the detailed information about land titling act..
@muralimohanaraoeatalapaka6736
@muralimohanaraoeatalapaka6736 18 күн бұрын
చట్టంలో లోపాలు ఉంటే వాటిని సరిచేసుకొనే దిశగా నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రయత్నించాలి కానీ ఎన్నికల హస్తంగా మార్చుకోకూడదు గా! ఈ చట్టానికి ఎక్కువగా భయపడేది బినామీ భూములు గలవారే.
@user-lu6nd7db6z
@user-lu6nd7db6z 17 күн бұрын
Neeku asalu bhoomi ledhanukunta
@MR-yy6xx
@MR-yy6xx 19 күн бұрын
Goverment Nasta pariharam esthadi as per govt market value... But Party market value is totally different from govt market....
@Ravimyview
@Ravimyview 18 күн бұрын
True this is correct. Big people will influence officers and get the costly property legally and govt will simply pay market value as compensation 😂
@sekharchintada7807
@sekharchintada7807 13 күн бұрын
Good analysis madam.Thank you.
@srinuteja1
@srinuteja1 14 күн бұрын
Super explanation sister. Thank you
@raoadvocate2406
@raoadvocate2406 19 күн бұрын
వాళ్ల తప్పుకి నష్ట పరిహారం నేనెందుకు ఆక్సెప్ట్ చేయాలి కోర్ట్ కి వెళ్లకూడదనే సెక్షన్ గురించి మీరు చెప్పలేదు
@mangalagiribabu7198
@mangalagiribabu7198 18 күн бұрын
చట్టం చాలా మంచి దీ కానీ సవరణ చేయాలని మా మనవి చాలా మార్పులు అవసరం
@srinivasababupammi9451
@srinivasababupammi9451 18 күн бұрын
Correct
@dhulipalarajarao2445
@dhulipalarajarao2445 14 күн бұрын
Clearly eexplained with facts of Ins and outs of the GO Thanks Madam
@divakarraosarode9290
@divakarraosarode9290 13 күн бұрын
Point to point chala clear ga cheparu.. grt namaste 🙏🏻
@ppivap988
@ppivap988 18 күн бұрын
తులసి గారు చాలా వరకు చక్కగా చెప్పారు. కానీ సర్వేకు సంబంధించిన వివరాలు చాలా ఉన్నాయి. నేను సర్వే జరిగే సమయంలో ఫీల్డ్ లో పరిశీలించాను. చాలావరకు సర్వే అంటే ఏంటో తెలియని పసిపిల్లల చేత సర్వే చేయించినట్టు ఉంది. వారిని ఇదేం సర్వే అని అడుగుతే సంబంధంలేని సమాధానాలు. సర్వే ఎలా చేయాలన్న దానికంటే సమాధానాలు ఎలా చెప్పాలన్న దానిపైనే శిక్షణ ఇచ్చినట్టుగా ఉంది.
@hightablehierarchy9427
@hightablehierarchy9427 16 күн бұрын
Very good narration. Keep it up and thank you.
@subbaraosypureddy5218
@subbaraosypureddy5218 11 күн бұрын
Explained verywell pros and cons. Very Good. Thank you somuch for explining in detail. Need to be addressed the controversies. Photo of person on survey Stones is not at all correct. It is a permanent one. Should be removed. Naturally when Government Changes the same will be generally replaced at the cost of common people who pays taxes.
@lookatme9449
@lookatme9449 19 күн бұрын
Land title act అనేది ఒక 5 years తో ముగిసిపోదు కదా , ల్యాండ్ అనేవి రిజిస్ట్రేషన్ అవుతూనే ఉంటాయి .. ఎప్పుడు ఒక ప్రభుత్వమే ఉండదు కదా వాళ్ళకి నచ్చిన వాళ్ళని నియమించుకుంటూ ఉండటానికి.. అలాంటి ఇబ్బందులే వస్తె జనాలు చూస్తూ కుర్చోరు కదా ? కాస్త ఆలోచించండి .. చట్టం రాగానే 100% satisfied గా ఉండదు కదా ? వచ్చాక మళ్ళీ మార్పులు జరగొచ్చు ప్రాబ్లమ్స్ నీ బట్టి
@prathiveravalli631
@prathiveravalli631 18 күн бұрын
Bhayya adikaram chethilo unte 2 rojullo lakkovachu
@Youniversalism
@Youniversalism 18 күн бұрын
TRO decides the land authority, works under government, can work partial on behalf of government officials and also CM photo on the book wich is disgusting
@agolluswapna1591
@agolluswapna1591 17 күн бұрын
చాలా బాగా విశ్లేషించారు❤ మీ ప్రతి వీడియో కూడా ఎంతో గొప్ప మెసేజ్ ని ఆలోచింప చేసే విధంగా ఉంటుంది తెలియని విషయాలను కూడా తెలియజేస్తుంది తెలుసుకోవాలనుకున్న కూడా మీ యూట్యూబ్ ఛానల్ లోకి వస్తే ఎన్నో తెలుసుకోవచ్చు ప్రయాణం చేసి వెళ్లి వినవలసిన ప్రసంగాలు వంటి సమయం వృధా అయ్యే పని లేకుండా మా మొబైల్స్ లోనే ఎంతో వివరంగా ఒకటికి రెండు సార్లు రిపీట్ చేసుకునే విధంగా KZfaq ఛానల్ తో మాకు అందించారు చాలా కృతజ్ఞతలు😇🙏🙏
@jyothipunyamanthulabtech763
@jyothipunyamanthulabtech763 17 күн бұрын
Thank you so much Madam Garu for uploaded valuable content ❤.. All Respected Authorities in one Video👌
@KShivaiah-cg9kr
@KShivaiah-cg9kr 8 күн бұрын
మీ అమోగమైన జ్ఞానం, మీ మాట సరళి చాలా స్పష్టంగా ఉన్నాయండి... చాలా బాగా చెప్పారు.. Land titling act గురించి ఎలాంటి సామాన్యులైనా సులభంగా అర్థం చేసుకోవచ్చు.. 🙏🙏🙏🙏
@digitalpulseanil
@digitalpulseanil 18 күн бұрын
Appreciate your analysis. This is so unbiased. You’ve highlighted all loopholes of this act very precisely. Administration and judiciary are two different entities. Revenue officers or collectors cannot handle judicial matters.
@Dr.Ratnakar_1971
@Dr.Ratnakar_1971 19 күн бұрын
This Act is very much need to the Country and to AP State as well 👍
@asrini4u
@asrini4u 18 күн бұрын
Then you will have Jagan photo on your sale deed.
@me-xg5yt
@me-xg5yt 18 күн бұрын
@@asrini4u arey nv land registration chesukunnava eppudanna? land konagalige mohamena needhi? nenu april 28th na chepinchuknna naku original icharu and dhanimedha evadi moham ledhu.
@asrini4u
@asrini4u 18 күн бұрын
@@me-xg5yt ఈ యాక్ట్ వస్తే ఒరిజినల్ ఇవ్వరురా పిచ్చోడా... నువ్వు ఇంట్లో జగన్ ఫోటో పూజ చేసుకోవాల్సిందే...
@sacreations262
@sacreations262 18 күн бұрын
ఈ యాక్ట్ గైడ్ లైన్స్ చూడరా బాబు ఎక్కడినుండి వస్తారు రా ఈ జగన్ ప్రభుత్వం భూముల మీద కన్ను వేసింది ఈ జగన్ గాడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి
@ChakravarthiT
@ChakravarthiT 18 күн бұрын
🤦🤦🤦
@lokeshkumar5140
@lokeshkumar5140 17 күн бұрын
Thanks a lot Mam for your clear explanation. Thanks again 👍
@jramarao639
@jramarao639 13 күн бұрын
Thank you so much Tulasi garu for explaining merits and demerits in detail...
@nageswararaoabbavaram3171
@nageswararaoabbavaram3171 18 күн бұрын
చాలా వివరంగా చెప్పారు.ఇది ఎక్కువ మంది ప్రజల కు చేరాలి. అవగాహన పెరగాలి. కొంత మంది చదువుతున్న వారుకూడా మిడి మిడి జ్ఞానంతో కొంత తెలిసుకొని, అదే మొత్తం చట్టం అనుకొని మట్లాడుతుంటారు. అలాంటివారందరికీ ఒక పూర్తి అవగాహన కల్పించే వీడియో ఇది. Thank you madam.
@pradeepkumargopavaram3475
@pradeepkumargopavaram3475 18 күн бұрын
ఈ చట్టం వల్ల ,లాభాల వల్ల నష్టం యెక్కువే ఉంది,ప్రజా అభిప్రాయం తీసికొని అమలు చేసిఉంటే బాగుండేది. కానీ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల నుండీ న్యాయము జరగవచ్చు.నిజాంగా ప్రభుత్వానికి ప్రజాకాభిప్రాయం తీయవలసి ఉంది
@nithya.b7048
@nithya.b7048 18 күн бұрын
ఇంకా అమలులోకి రాలేదు yellow మీడియా,cbn ప్రసంగాలు చూసీ మోసపోకండి 😢😢
@raghavendrar4668
@raghavendrar4668 16 күн бұрын
​@@nithya.b7048ఇంకా నిద్రలోనే వున్నావు అలాగే ఉండు
@krishnatejaAkella
@krishnatejaAkella 13 күн бұрын
Madam excellent video.Thank you for explaining in detail
@thulasikrishnak
@thulasikrishnak 14 күн бұрын
Excellent analysis and wonderfully explained 👏👏
@ksaikiran2438
@ksaikiran2438 18 күн бұрын
Investment in markets are subject to market risk...❌ Investment in land properties are subject to legal risks...✅
@krishnatejadevisetty
@krishnatejadevisetty 18 күн бұрын
😂😂😂
@lookatme9449
@lookatme9449 19 күн бұрын
మా అన్న వాళ్ళు 7 years ఒక ల్యాండ్ కొన్నారు , అప్పుడు తీస్తే EC అన్ని బాగానే ఉంది, ఒక 6 month back ఎవరో వచ్చి కేసు వేశారు ఆ ల్యాండ్ మాది అని , తీరా చూస్తే వాళ్ళు, మేము ఎవరి దగ్గర ఐతే కొన్నామో వాళ్ళకి అమ్మైన వాళ్ళకి అమ్మిన వాళ్ళ మనవరాలు అంట , ఆ ఆస్తి మాకే చెందుతుంది అని కేసు వేశారు.. ఇప్పుడు అది కోర్టు లో కేసు నడుస్తోంది .. లాయర్ నీ అడిగితే మినిమం 3 years అయిన పట్టొచ్చు , సెటిల్మెంట్ చేస్కోండి అంటున్నాడు.. ల్యాండ్ టైట్లింగ్ ఆక్ట్ తో ఆ ఇబ్బందులు లేకుండా ఉంటాయి కాదా
@arlinramilachinta9710
@arlinramilachinta9710 19 күн бұрын
We akso purchase land at vizag 13 years back but nowsome people want to occupy that land
@sarathbabu8805
@sarathbabu8805 18 күн бұрын
Ysrcp vallaki settle chastharu😊
@user-st7pq5tt9m
@user-st7pq5tt9m 18 күн бұрын
Yes
@Ssn76
@Ssn76 18 күн бұрын
These disputes will tripled, who ever is in ruling can target weaker people and create dispute intentionally
@saee5646
@saee5646 18 күн бұрын
​@@sarathbabu8805లేదు రా జెండా కూలీలకు ఇస్తారు
@saratjohnsmith
@saratjohnsmith 4 күн бұрын
Very balanced and independent analysis👍
@nuthisreenivasulu4723
@nuthisreenivasulu4723 13 күн бұрын
Super explanation తులసి గారు
@sudarshanjoseph9621
@sudarshanjoseph9621 18 күн бұрын
Thank U madam for your analysis. ఎవరో పెట్టె బిక్షం మీద బ్రతీకే పరిస్థితి వచ్చింది అంతే కానీ act చేసేటప్పుడు నిపుణుల కమిటీ లేదు చదువులేని mla లు అసెంబ్లీ లో GO లు చే స్తారు. ఇది అంత నియంత పరిపాలన దిశా గ అడుగులు వేస్తున్నట్లుంది
@ramakanthreddy3589
@ramakanthreddy3589 18 күн бұрын
Thanks for doing such informatory videos. ఈ కాలం లో పాలక - ప్రతి పక్షాలు ఒకరి మీద ఒకరు పితూరీలు చెప్పుకోవటానికి పనిచేస్తున్నాయి. యేది నమ్మాలో ఏది నమ్మొద్దో తెలియకుండా ఉందీ.. మేరు చేసే వీడియో లు సామాన్యులకు అర్థమయ్యేలాగా ఉన్నాయ్.. 🙏🏻🙏🏻🙏🏻
@praveenkumarboddu7848
@praveenkumarboddu7848 16 күн бұрын
Thanks Thulsi Garu for Your impartial analysis.
@sudheerkumargurugubelli7706
@sudheerkumargurugubelli7706 18 күн бұрын
Madam, This video is excellent, giving correct information for all the people. Thanks for sharing such valuable information with us. Pls continue your good work. 👍 All the very best Madam. Best Regards, Sudheer
@maruthiprasad1452
@maruthiprasad1452 11 күн бұрын
Intha clarity na superb.. Chala Baga detailed ga explain chesaru thank you Madam..
@ramakrishnavegi
@ramakrishnavegi 18 күн бұрын
మంచి విశ్లేషణ చేశారు ఉన్న విషయం తెలిపారు ధన్యవాదాలు 🙏
@harischandraprasadkondabol7064
@harischandraprasadkondabol7064 13 күн бұрын
Gangadhar గారి land title act వీడియో చూసిన తర్వాత మీరేమయినా చెపితే బాగుంటుంది. అందులో నీతి ఆయోగ్ ఎప్పుడు ఈ యాక్ట్ ప్రతిపాదించింది మన రాష్ట్రం ఎప్పుడు చట్టం చేసింది అన్నీ తారీకులతో సహా ఉన్నాయి
@vssnvs
@vssnvs 11 күн бұрын
Recent ga file chesina RTI lo neeti ayog clear gaa cheppindi .. ee act gurinchi maakemi teliyadu ani
@srinivasgantadi7882
@srinivasgantadi7882 11 күн бұрын
👍
@shaikabdul6786
@shaikabdul6786 10 күн бұрын
Thanks for explaining in details Pros and Cons.
@chaitanyasavarapu3095
@chaitanyasavarapu3095 13 күн бұрын
తులసి గారు ఈ వీడియోని లేట్ గానే పూర్తిగా చూశాను నిజంగా ప్రజలకు అర్థమయ్యేటట్లు వివరించినందుకు నీకు ధన్యవాదాలు. ప్రభుత్వ అధికారులనే లంచాల తో కొనే ఈ కాలంలో ఈ భూమి టైటిలింగ్ యాక్ట్ లో ఉన్న లోపాలను ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన పార్టీ నాయకులు విచ్చలవిడిగా చిన్న భూ రైతులను విచ్చలవిడిగా మోసం చేస్తారు.. మార్పు రావాలి ఈ టైటిలింగ్ యాక్ట్ లో కొన్ని మార్పులు చేసి మళ్ళీ తీసుకొస్తే బాగుంటుంది 🙏🙏
@sunilmvs
@sunilmvs 19 күн бұрын
TDP is sleeping in Assembly. Opposition failed as MLA
@sudharsanaraoallada3649
@sudharsanaraoallada3649 18 күн бұрын
నువ్వు ఒకసారి అసెంబ్లీలో ఈ చట్టం చేసినప్పుడు ఎంఎల్ఏ అచ్చన్నాయుడు పూర్తిగా వివరించాడు తెలియకుండా ఇలాంటి కామెంట్ చెయ్యొద్దు
@ramaraoreddi8588
@ramaraoreddi8588 13 күн бұрын
ఎవడి ఆస్తి అది..మన ఆస్తి మీద వాడి ఫోటో ఎందుకు?మన ఒరిజినల్ పాస్ బుక్స్ వాడి దగ్గర ఎందుకు? Xerox మనకి ఇస్తాడు అంటా? మన ఆస్తులు వాడి దగ్గర వుంటే వాడు బ్యాంక్ లో మన ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెస్తాడు.మన ఆస్తులు పొలిటీషియన్ అకుపై చేస్తే మనం కోర్టు కి వెళ్ళకూడదు అంటా? మన ఆస్తులు పెద్దలు నిర్ణయిస్తారు అంటా? పొలిటీషియన్ పెద్దల్ని మేనేజ్ చేస్తే అధికార అండదండలు లేని పేద వాళ్ళ భూములు నాయకులు దోచుకుంటే మన ఎవరి దగ్గరకి వెళ్ళాలి? కోర్ట్ కి వెళ్ళ కూడదు అంటా? సైకో గాడి ప్లాన్ ఎంటి అంటే మన ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చు కోవచ్చు అనుకుంటున్నాడు.భూముల్ని easy గా దోచు కోవచ్చు అనుకుంటున్నాడు.
@Santhosh_DSK
@Santhosh_DSK 13 күн бұрын
Very very informative video madam.
@ytt149
@ytt149 19 күн бұрын
మీడియా మొత్తం అమ్ముడుపోయిన ఈ రోజుల్లో ఇలాటి youtube చానల్స్ అవసరం చాలా వుంది madam.జై janasena
@himajabobba3023
@himajabobba3023 19 күн бұрын
Jai Jansena adhenti??
@ganeshgulvi9429
@ganeshgulvi9429 19 күн бұрын
ఫోటో జగన్ జనసేన ఎందరి రా బాబు 😂😂😂
@ytt149
@ytt149 19 күн бұрын
@@himajabobba3023 మాకు సొంత మీడియా లేదు కథ
@girishadapa90
@girishadapa90 19 күн бұрын
​@@himajabobba3023erri puspam ABN mimmalani vadukintadu ley ra😂😂😂 Chamba underwear lu wash chesukomanu 😂😂😂
@balamurali7696
@balamurali7696 19 күн бұрын
Mana pawala gade chaduvu leka ardam kaka morgutinnadu
@user-hd3ho2mn2g
@user-hd3ho2mn2g 19 күн бұрын
My vote ✊ State : Jagan (vere option leka) Centre: Congress (" " Same)
@PrasadGollu-lx9mg
@PrasadGollu-lx9mg 18 күн бұрын
Same to same boss
@PrasadGollu-lx9mg
@PrasadGollu-lx9mg 18 күн бұрын
Congress is best
@Hk17952
@Hk17952 18 күн бұрын
Telangana bidda😂😂😂😂
@letsknow749
@letsknow749 18 күн бұрын
Same here
@mksaikrishna
@mksaikrishna 18 күн бұрын
Niki ledhemo option
@giridhar2443
@giridhar2443 15 күн бұрын
Good information for all, thank you, best wishes
@tresathomas4259
@tresathomas4259 17 күн бұрын
Well explained Thulasi garu, You deserve more subscribers
@suryaraghavulukoduri2791
@suryaraghavulukoduri2791 18 күн бұрын
There is vast difference between revision and appeal.
@kavithabonda
@kavithabonda 18 күн бұрын
మాది 25సంవత్సరాలు అయ్యింది, ఇంకా ఫైనల్ హియరింగ్ కి రాలేదు .
@GOPIMADDI
@GOPIMADDI 14 күн бұрын
Very clear info. Thank you.
@ShivaShiva-qh3ty
@ShivaShiva-qh3ty 18 күн бұрын
నాకు ఏ భూమి లేదు సెంటు భూమి కూడా లేదు😅😅😅👍👌👍
@venkateshgupta9699
@venkateshgupta9699 18 күн бұрын
Comments pette vallu... దయ చేసి video ఫుల్ గా చూసి కామెంట్స్ చేయండి..... Nenu ycp కార్యకర్తnu కాదు.... టిడిపి కార్యకర్తnu కాదు..... I am a Commoner.....
@medhasvidances
@medhasvidances 16 күн бұрын
Explained very clearly... thank you madam
@mohannimmagadda3033
@mohannimmagadda3033 16 күн бұрын
good information and useful, thank you. Depending on one man decisions acts are not acceptable in 20th century. system and process owned acts should develop by government.
@veeraganesh6768
@veeraganesh6768 19 күн бұрын
అక్క ఈ చట్టం గురించి మీరు ఎక్కడ సంగ్రహించినారో తెలియదు కానీ చాలా విశ్లేషంగా క్లుప్తంగా అర్థమయ్యేలా చెప్పారు మాది ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ డిస్టిక్ మా భూమి కానీ వివాదాల్లో ఉంది ఈ చట్టం సరైనది కాదు అని ఇప్పుడు అర్థమైంది
@suryayamala836
@suryayamala836 18 күн бұрын
This is right.
@srilakshmi1268
@srilakshmi1268 18 күн бұрын
Survey chesi clar ga undadi titile deed istharu . Litigation undi court lo chusikovali
@User..ytuytr
@User..ytuytr 18 күн бұрын
Chattam correct ye...but andulo konni changes cheyyaali...aa disputes records ni base cheskoni titling ivvadam jaruguthundi.... One year daka objection period untadi incase andulo objections unte you can object and go to the court....
@shanthireddy3842
@shanthireddy3842 18 күн бұрын
Jaiii jagan❤❤❤
@VikasKrishna-on3sm
@VikasKrishna-on3sm 17 күн бұрын
@@User..ytuytr desam manchide andulo cheddavallani sikshinchali annatu undi... basic requirement adi alantidi chudankunda icharu antara vellu..planning prakaram jarugutundi
@krishna3224
@krishna3224 19 күн бұрын
Assembly lo charcha jarigindi.. TDP leader Payyavula kesav TDP tarapuna samardhinchaaru kada
@Ravimyview
@Ravimyview 18 күн бұрын
Mari mana 420 annye amaravathi nee capital ga state assembly ok anadhuga 😂. 2019 lo act discussion without any rules 😂
@Warangal88
@Warangal88 18 күн бұрын
Prathi bhooo vivaadha sambhandha samasyallo chaala chaala varaku,,,, yevadythe ardhikanga pedhavaadu untaado vaade odipothunnadu, idhi mana Anni staayi Loni nyayastanaalaku thelusu, ,ina,vallu yemi cheyyaleru because, yekkuvalo yekkuva raajakeeya udhandulu/vaari sonthamyna nyaayavadhule unnnaru,,,,, valla prothaham thone chaala city lo akramalu jarugithunnayi,,,, Vallanu inko 200 years aina yemi cheyyalemu,,, adhi mana dhaaridram
@apaturi
@apaturi 18 күн бұрын
Assembly bill lo "Any officer" can be title registration officer ani pass chesi, gazette lo "Any person" can be TRO ani act chesadu. This coupled with Jagan's credibility on land grabbing making people fear this act
@Ravimyview
@Ravimyview 18 күн бұрын
​@@apaturiyes,this is one of the issue and once it is live we will see how many more loop wholes are there in this act. The intention of the govt is to loot the small and marginal people with their settlement.
@rmj7371
@rmj7371 16 күн бұрын
Great video mam. Thank you
@shivav9165
@shivav9165 17 күн бұрын
Your way of presentation is very good …. Please continue like this I hope you will never bend to any politicians in the future 🙏🏻
@kjyothighubrah7404
@kjyothighubrah7404 19 күн бұрын
సిస్టర్ చాలా చక్కగా వివరించారు థాంక్స్
@sridharreddy2958
@sridharreddy2958 19 күн бұрын
ఈ చట్టం తప్పు ఐతే, చట్టం డ్రాఫ్ట్ ఆన్లైన్లో వుంది పలాన పేజీలో ప్రభుత్వం మీ భూమి తీసుకుంటుంది అని వుంది అని ఎవరూ చెప్పరు కాబట్టి వాళ్లు చెప్పేది అబద్ధం. ఆస్తి ప్రజల హక్కు దీన్ని ఎవరూ లక్కోలేరు, ఒకవేళ చట్టం చేసినా కోర్టులో చెల్లదు.
@raghuveershetty1241
@raghuveershetty1241 19 күн бұрын
Ownership prove cheskodaaniki yenta time undi sodara act lo😂😂
@Youniversalism
@Youniversalism 18 күн бұрын
TRO decides the land authority, works under government, can work partial on behalf of government officials and also CM photo on the book wich is disgusting
@rameshgoud9056
@rameshgoud9056 15 күн бұрын
Nice information. Thank u
Explained: Chandrababu Arrest and APSSDC Issue || Thulasi Chandu
24:18
Thulasi Chandu
Рет қаралды 301 М.
it takes two to tango 💃🏻🕺🏻
00:18
Zach King
Рет қаралды 28 МЛН
Pray For Palestine 😢🇵🇸|
00:23
Ak Ultra
Рет қаралды 26 МЛН
2024 End of Mass LayOffs & Recession
14:59
AmA PodCast Telugu
Рет қаралды 6 М.
Какой смысл худеть к лету? / Редакция
49:15
Редакция
Рет қаралды 620 М.
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Thulasi Chandu
Рет қаралды 370 М.
Best Places To Visit In Belgium | Naa Anveshana
18:08
Naa Anveshana
Рет қаралды 771 М.