No video

YS Jagan Prajadarbar: అయిదేళ్లలో ఏం చేశారో..? జగన్ ప్రజాదర్బార్! | AP 175

  Рет қаралды 44,024

AP 175

AP 175

Ай бұрын

#ysjaganpradarbar #ysjagan #ysrcp #appolitics #ycpleaders #ycpletestnews
YS Jagan Prajadarbar: అయిదేళ్లలో ఏం చేశారో..? జగన్ ప్రజాదర్బార్! | AP 175
AP 175 Channel : This is a different KZfaq channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
#AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
#AP175Constituencies
#AP175Politics
#AP175ChannelLive
#AP175ChannelSrinivas
#AP175Srinivas
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Пікірлер: 369
@pasupulanarasimhulu6259
@pasupulanarasimhulu6259 Ай бұрын
ముందు Y. S. సునీత సమస్య పరిష్కరించాలి. ప్రజా దర్బార్ పెడితే
@bendadivenkateswarlu
@bendadivenkateswarlu Ай бұрын
5 సంవత్సరాలు సచివాలయంకీ పోలేదు ఇక ప్రజా దర్బార్ పెట్టి ఎం ఉద్దరిద్దాం ఆని
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll Ай бұрын
TRU
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh Ай бұрын
😂
@vamsi8669
@vamsi8669 Ай бұрын
మీరు భలే చెప్తున్నారు, జగన్ మోహన్ రెడ్డి కనీసం సంవత్సరానికి ఒక్క సారి ప్రజల తో మాట్లాడినా కనీసం ప్రతి పక్ష హోదా దక్కేది
@Bangaru502
@Bangaru502 Ай бұрын
గత ఐదేళ్లు ప్యాలెస్ లో కాకుండా, జగన్ ప్రజలతో ఉండి ఉంటే.. ఇప్పుడు స్పీకర్‌కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సమీక్షించుకోవాలి. ప్రతిపక్షంలో కూడా ఉండడానికి అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు .
@kittubhaiinactor4618
@kittubhaiinactor4618 Ай бұрын
ఇప్పుడు జగన్ గారిని ఎవరు నమ్మరు గెలిచినప్పుడు ప్రజలు కనిపించారు ఓడిన తర్వాత ప్రజలు సమస్యలు గుర్తుకొస్తున్నాయి 🤦
@qatarratnarajuteluguvlogs4367
@qatarratnarajuteluguvlogs4367 Ай бұрын
జగన్ గారు ఇలా ఉంటేనే జనం లో ఉంటారు అధికారం ఇస్తేనే జనానికి దూరం అవుతున్నారు కనుక ఇలా ఉంటేనే బాగుంది
@valasalasivakumar7815
@valasalasivakumar7815 Ай бұрын
బటన్ నొక్కడు ....😂 కానీ ప్రజలు... Evm బటన్ నొక్క లేదు.....
@ShaikImran-z8o
@ShaikImran-z8o Ай бұрын
Bro avi evariki paduvu 😂😂😂😂😂😂fake buttons
@annepuvarahagiri9302
@annepuvarahagiri9302 Ай бұрын
గత 5 ఇయర్స్ లో గుడ్డి గుర్రం పళ్ళు తోమాడా...
@varaha-wr6od
@varaha-wr6od Ай бұрын
ఇప్పుడూ కూడా అంతే సోదర డొల్ల ఏం ఉండదు 😂
@vamsipoduri8291
@vamsipoduri8291 Ай бұрын
ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు. ప్రతిపక్షం లేదు
@Top10inworldmanju
@Top10inworldmanju Ай бұрын
జగన్ని ముందు షర్మిలను ఎదుర్కోమనండి లేకపోతే 2029 లో YCP party కనుమరుగు కావడం ఖాయం.
@mungraravikumar9421
@mungraravikumar9421 Ай бұрын
True
@rajeshvinnu444
@rajeshvinnu444 Ай бұрын
Andhra Pradesh ysr family e unkudadu asalu.
@bandikalyani4755
@bandikalyani4755 Ай бұрын
Pothe A.p ki pattina cheda vadhili poddi
@suryanarayanarajusayyapara3225
@suryanarayanarajusayyapara3225 Ай бұрын
ఎప్పుడూ opposition లోనే ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరు కుందాం😂😂
@psk1990
@psk1990 Ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@venkatP99
@venkatP99 Ай бұрын
True
@rajeshvinnu444
@rajeshvinnu444 Ай бұрын
❤ adi kuda jail lo undi​@@venkatP99
@bharathym6934
@bharathym6934 Ай бұрын
😂
@doddalaprakash6615
@doddalaprakash6615 Ай бұрын
Manchiga Mettutho kottaru bro...😂😂
@yaddalagoud2020
@yaddalagoud2020 Ай бұрын
ఉపయోగం లేని ప్రజాదర్బార్ అన్న అన్నం ఉన్నపుడే పెట్టాలి.కాళీ గినె పేటు కొని ఏమి పెడతాం అన్నయ్య?
@KrishnaYaadav786
@KrishnaYaadav786 Ай бұрын
👌👌👌👌👌🙏👍
@srinivasaraonowduru3940
@srinivasaraonowduru3940 Ай бұрын
పొరపాటున ఈయన ట్రాప్ లో మళ్లా పడ్డారా. ఇక AP ని భారత దేశ అభివృద్ధి పటం లో శాశ్వతంగా మరిచి పోవచ్చు.
@sitaramayyapasalapudi1185
@sitaramayyapasalapudi1185 Ай бұрын
పోయిన ఐదు సంవత్సరాలలో చాలా సార్లు ఆ దరిద్రుడు ని కలవాలని వాడి మంత్రులను,ఆ సజ్జల గాడి దగ్గర కు తిరిగాము, పట్టించుకోలేదు, ఇప్పుడు ఉద్దరించేది ఏమి లేదు
@sureshchalla3739
@sureshchalla3739 Ай бұрын
15 న జగన్ ప్రజాదర్బార్ నిర్వహిస్తే ప్రజలకు ఏమి ఉపయోగం.గడిచిన 5 సంవత్సరాలు చేసి ఉండాల్సింది ఈ పని.ఇప్పుడు ప్రజలకు జగన్ దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు.వారు నేరుగా ప్రభుత్వం లో ఉండే నాయకుల దగ్గరకు వెళితే ప్రయోజనం ఉంటుంది.
@narendrachowdary1539
@narendrachowdary1539 Ай бұрын
ఏమి చేసారో విజయ సాయి రెడ్డి ని చూస్త తెలుస్తుంది.
@ultronplayers1416
@ultronplayers1416 Ай бұрын
అందరికీ మంచి చేస్తే పేదవాళ్ళు ఎందుకు ఉన్నారు
@venugopalaraochigilipalli8994
@venugopalaraochigilipalli8994 Ай бұрын
జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటివైపూ ఎవరిని చూడనివ్వలేదు. ప్రజలకు రాజభవనం చూసే అవకాశం వస్తుంది
@s.mraobusam6916
@s.mraobusam6916 Ай бұрын
అధికారం వున్నప్పుడు ఉద్ధరించింది ఏమీ లేదు గానీ. ఇప్పుడు వచ్చి ఉద్ధరిస్తాడంట. అధికారం వున్నప్పుడు ఎవరూ గుర్తుకు రాలేదు.పదవి పోయాక మళ్ళీ పదవి కావాలి కాబట్టి ఇప్పుడు జనం గుర్తుకు వచ్చారు
@ActorDD
@ActorDD Ай бұрын
ఆయన వినతులు కాదు తీసుకోవాల్సింది.. ప్రజల నుండి సలహాలు తీసుకొవాలి..అయినా అమ్మో ఈ దరిద్రం రెండో సారి వద్దు బాబోయ్
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 Ай бұрын
మీరు ఎన్ని చెప్పినా, ఆయన్ని ముంచేసిన వాళ్లలో సలహాదారులే ముఖ్యులు.
@biggerthan4524
@biggerthan4524 Ай бұрын
ఎవ్వరు వెళ్ళరు..... రియాలిటీ షో స్టార్ట్....
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri Ай бұрын
100%barother
@rajeshvinnu444
@rajeshvinnu444 Ай бұрын
Simple green mat esi full janam vachinattu sakshi lo live estadu
@sureshnagam3720
@sureshnagam3720 Ай бұрын
ఈ జలగడు & బ్యాచ్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోలేదు. ఇప్పుడు దేనికి ప్రజాదర్బార్ ప్రజలకు సంతోషం లేకుండా చేయడానికా😮
@surinaidueriginenitdp8957
@surinaidueriginenitdp8957 Ай бұрын
5సంవత్సరాలు జగన్ ప్రజలకు చెసింది ఎమిలెదు ఇప్పుడు గుర్తువచ్చింది ప్రజలుకు మంచి చెయాలి అని ప్రజలు నమ్మరు
@KrishnaYaadav786
@KrishnaYaadav786 Ай бұрын
ప్రజాదర్బార్ పెట్టేది జనం కోసం కాదు,,, తన ఉనికిని చాటుకోవడానికే 🙏🙏🙏
@sivanuthalapati3371
@sivanuthalapati3371 Ай бұрын
నేను రాజుని. ఆఫ్ట్రాల్ ప్రజల నేను కలవటం ఏంటి. అనే అహం పొగరు. డబ్బు మదం. అందుకే భూ స్థాపితం అయ్యాడు. జన్మలో ముఖ్యమంత్రి కాలేడు. ఇది నిజం ఇది సత్యం. ఓం నమశ్శివాయ ఓం పార్వతీ మాతయే నమః 🙏🏻🇮🇳🌳🌳🌳🌳🌳
@user-fy9le2kx5g
@user-fy9le2kx5g Ай бұрын
100%కరెక్ట్ 🎉
@ravikumarguntanala5892
@ravikumarguntanala5892 Ай бұрын
తప్పులు సరిచేసుకొని ముందుకు వెళ్లటమే జీవితం మార్పు మంచిదే
@jaggaraopatnala740
@jaggaraopatnala740 Ай бұрын
పట్ట పగలు చెయ్యట్టుకొంటే లేంది అమావాస్య రాత్రి కన్నుకొడితే ఉపయోగం ఏంటి
@savitrikamisetti4144
@savitrikamisetti4144 Ай бұрын
😂😂😂😂
@balamms6181
@balamms6181 Ай бұрын
ఉన్నది కార్యకర్తలా డబ్బు కోసం తిరిగిన వాళ్ళు; 😮😮
@vanimannepalli9071
@vanimannepalli9071 Ай бұрын
నాకు అర్థం కాలేదు. ఇపుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, గత ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వమేగా....‌ వినతి పత్రాలు తీసుకోవడం ఏమిటీ??? సమస్యల పరిష్కారానికి ఆయన దగ్గరకు వెళ్ళడం ఏమిటి???? అధికారంలో ఉండగా ఎందుకు చెయ్యలేదు??? అంటే అధికారంలో లేకపోతేనే పనులు చేస్తాడన్నమాట. నాకు ఇలాగే అర్థం అయ్యింది.🙄🙄
@savitrikamisetti4144
@savitrikamisetti4144 Ай бұрын
😂😂😂😂
@MakkenaParamaiahap
@MakkenaParamaiahap Ай бұрын
without power how he will do as an ordibary MLA
@darlingkumar3193
@darlingkumar3193 Ай бұрын
వీళ్ళ సమస్యలు చెప్పుకోవాలి అంటే TDP JSP BJP పార్టీ వాళ్ళు పాటించుకొనపుడు కదా చెప్పుకోవాలి అప్పుడు కదా జగన్ ప్రజాదర్బార్ పెట్టాలి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఒక నెల అనేది ఇలోపే ప్రజల సమస్యలు కోసమ్ జగన్ ప్రజాదర్బార్ పెట్టటం ఏంటి విచిత్రం గా 😀😀😀 గతా జగన్ ప్రభుత్వం చేయలేని పనులు ఈ ప్రభుత్వం లోకి నేటిటనిక ఈ ప్రజాదర్బార్ 😀😀😀
@pitchukarajeshkumar963
@pitchukarajeshkumar963 Ай бұрын
ఏం శ్రీను గారు ఈ 5 సంవత్సరాలు మనము అనుభవించిన దరిద్రం చాలదా మళ్ళీ వాళ్ళకు ,మంచి స లహాలు ఇస్తున్నారు.
@devireddynarayanareddy5904
@devireddynarayanareddy5904 Ай бұрын
Correct point srinu garu
@NaiduGalla-zl2uc
@NaiduGalla-zl2uc Ай бұрын
కార్య కర్తల దర్బార్ కాదు సార్. కార్యకర్తల ఓదార్పు యాత్ర చేస్తే మంచిది. జగన్ గారు
@TELL1176
@TELL1176 Ай бұрын
What you said is absolutely right sir.
@ravindrababuyarra9816
@ravindrababuyarra9816 Ай бұрын
ఆయన factionist. రాజకీయ నాయకుడు ఐతే ప్రజల నాడి తెలుసుకోవాలి. అలా చేయక పోవడంతో ప్రజల నమ్మకం కోల్పోయారు.
@gajjalaprasad4643
@gajjalaprasad4643 Ай бұрын
Yes sir you are right ,mundu party karyakarthala meetings petukovali tarvata prajalu ,govt ki time evali
@dhanujaedala
@dhanujaedala Ай бұрын
Super
@nanirajesh9379
@nanirajesh9379 Ай бұрын
జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలు పరిష్కరిస్తాడు అంటే నాకు నమ్మకం లేదు 😂
@dileepdamarla9312
@dileepdamarla9312 Ай бұрын
Trying to escape from the current situation, to get bail on upcoming cases especially on RRR case
@user-si9vm6dt9o
@user-si9vm6dt9o Ай бұрын
Super anna
@venkatmadabattula96
@venkatmadabattula96 Ай бұрын
ప్రజలను కలవకుండా ఉండడానికే ప్రజా వేదిక ను కూల్చేశాడు
@user-mx6dr7ks9c
@user-mx6dr7ks9c Ай бұрын
భలే కామెడీ
@sskprl
@sskprl Ай бұрын
🎉
@bhaskarnaiduckkala3911
@bhaskarnaiduckkala3911 Ай бұрын
J nammakudadu Eppatiki ragudadu Oh God save ap
@sunilmuppavarapu204
@sunilmuppavarapu204 Ай бұрын
Ok
@anandmahesh324
@anandmahesh324 Ай бұрын
ఈ 5 సంవత్సరాలు సంపాదించిన డబ్బుతో ప్రజాదర్బార్ ఏర్పాటు చేసి ప్రజలు కు పంచుతాడేమో, కళ్యాణ్ గారు లాగా కష్టపడిన డబ్బు కాదు కదా. అందుకు ఆ మాత్రం సింపతీ ఓట్లు కోసం చేయాలి కదండి. అందుకే ఈ తాపత్రయం
@mallikaarava3951
@mallikaarava3951 Ай бұрын
అతను ఇంకా కింగ్ లాగా ఫీల్ అవుతున్నాడు.వీడు మారదు
@madhu4117
@madhu4117 Ай бұрын
శీను గారికి వైసిపి భయం మాటల్లో అర్థమవుతుంది
@johnykaki1989
@johnykaki1989 Ай бұрын
*💸EVM లా మీద గెలిచి అధికారం లోకి వచ్చింది పెళ్లిళ్లు, పేరంటాలకు తిరగడానికి కాదు...😡* *👉ఇటువంటి అమాయక కుటుంబాలను ఆదుకోవడానికి...🤦🏻‍♂️* *పాపని రేప్ చేసి చంపేసి 8 రోజులు అవుతుంది కాని ఇంకా న్యాయం చెయ్యలేకపోయారు...💦💦* *✊We Want Justice...💔🥺*
@pattabhiramarao728
@pattabhiramarao728 Ай бұрын
వెరీ గుడ్.. మంచి సలహా ఇచ్చారు. ఈ సలహాని జగన్ పాటించే అవకాశం మెండుగా ఉంది. కానీ జగన్ గెలవడు. ఎందుకంటే 2019 కి ముందు విజయం కోసం ఇంతకంటే గొప్పగా ఫేక్ డ్రామాలు ఆడిన ప్రజలు నమ్మారు గెలిపించారు. మీ సలహాలు నమ్మి జగన్ పాటించి ప్రజలు గెలిపించారే అనుకోండి. నా పాలన 2019-2024 లో ఏమిచూసారు 2029 లో గెలిపిస్తే నరకాన్ని అంతకుమించి చూపిస్తా అంటాడు. ఏపీ ప్రజలు మీలాంటి సలహాదారులందరికి ఓ పెద్ద నమస్కారం పెట్టేసి ఈత రానోళ్ళు బంగాళాఖాతంలో దూకి సస్తారు వచ్చిల్నోళ్ళు ఎలాగూ చావలేరు కాబట్టి ఈ రాష్ట్రాన్ని వదిలేసి పొరుగు రాష్ట్రాల్లో అడుక్కోవడానికి పోతారు.
@sambasiva1974
@sambasiva1974 Ай бұрын
అతనికి అంతా ఓపిక ఉండదు.అతను చేయడు.
@V.v.l.n.pallarao
@V.v.l.n.pallarao Ай бұрын
రాజ్యాంగం, చట్టం, ప్రజాస్వామ్యం ఇలాంటి విషయాలు ఒక్కోసారి రోడ్డు మీద అడుక్కునే బిచ్చగాడికి కూడా నిజమైన అవగాహన ఉంటుంది ! ఇవన్నీ ఏమీ తెలియని ఒక మ్రృగం ఆయన ! అటువంటి వ్యక్తిని ఎన్నుకుని అధికారంలో కూర్చోబెట్టిన ప్రజలు కూడా క్షమార్హులు కాదు అన్నది అర్థమయితే ఈ రాష్ట్రం బాగు పడడానికి మార్గం సుగమం ముం అయినట్టే ! 🙏
@cseavinash4495
@cseavinash4495 Ай бұрын
ayina same region lo Lokesh garu kuda adhey chesthunnaru... and also aayana minister kuda... oka minister ki kastam cheppukuntey solve ayyidha ledha oka opposition MLA ki problem cheppukuntey solve ayyidha... basic commonsense...
@gonuguntlasubbarao988
@gonuguntlasubbarao988 Ай бұрын
ప్రజాదర్బార్ వచ్చేది వైసీపీ కార్యకర్తలే
@shivamalli7387
@shivamalli7387 Ай бұрын
శ్రీనివాస్ అన్న ఆయన ప్రజాదర్బార్ నిర్వహిస్తే జగనన్న మీదే వినతలు ఇస్తారు ఎందుకు అంటే ఆయన వల్లే చాలా మంది నష్టపోయారు
@Bangaru502
@Bangaru502 Ай бұрын
భారతీయ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గారికి, విషయం : శ్రీ విజయ్ సాయి రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తూ, తన పైన ఉన్న CBI/ED కేసుల విషయంలో 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌లో కొనసాగడం మరియు బెయిల్ షరతులను ఉల్లంఘించడం ద్వారా న్యాయవ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధించడం వంటి ప్రయత్నాల పైన విచారణ కొరకు అభ్యర్థన. మీకు నమస్కరించి వ్రాయు లేఖ, అధికారంలో ఉన్న ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి వంటి వ్యక్తులు 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌లో కొనసాగుతున్నారని, వారు ప్రజల జీవితాలను ప్రతికూలంగా ప్రభావం చేస్తూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని వీరు భారతదేశ లోని ప్రధాన దర్యాప్తు సంస్థలు (CBI, IT మరియు ED) వారిపైన దాఖలు చేసిన ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా కావాలని ఆలస్యం చేస్తూ నిరోధించారు. న్యాయవ్యవస్థలోని విధానపరమైన అంతరాలను అన్నింటిని పదేపదే వాడుకుంటూ విచారణలు వాయిదా వేయిచుకోవడం మరియు విచారణకు హాజరుకాకపోవడం ద్వారా కేసులు అపరిమిత కాలంగా పెండింగ్ లో ఉంచడం ద్వారా ప్రయోజనం పొందుతూ ప్రజలకు జరగవలసిన న్యాయం ఆలస్యం చేస్తున్నారు. విజయ సాయి రెడ్డి IPC క్రింద నమోదు అయినా ఈకేసులు పరిశీలిస్తే మనసును కదిలించక తప్పదు : మోసం చేయడం మరియు అనైతికంగా ఆస్తులు లేదా సంపద సమకూర్చుకునే విధంగా ప్రేరేపించడం వంటి 11 అభియోగాలు (IPC సెక్షన్-420) నేరపూరిత కుట్రకు సంబంధించిన శిక్షకు సంబంధించిన 11 అభియోగాలు (IPC సెక్షన్-120B) మోసం చేయడం కోసం ఫోర్జరీకి సంబంధించిన 6 అభియోగాలు (IPC సెక్షన్-468) పబ్లిక్ సర్వెంట్ లేదా బ్యాంకర్, వ్యాపారి లేదా ఏజెంట్ ద్వారా నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు సంబంధించిన 2 అభియోగాలు (IPC సెక్షన్-409) నకిలీ పత్రం లేదా ఎలక్ట్రానిక్ రికార్డ్‌ను అసలైనదిగా ఉపయోగించేందుకు సంబంధించిన 2 అభియోగాలు (IPC సెక్షన్-471) ఖాతాల తప్పుడు సమాచారం (IPC సెక్షన్-477A)కి సంబంధించిన 1 అభియోగం. పైన తెలిపిన అభియోగాలు పరిశీలిస్తే అనేక సందర్భాలలో విజయసాయి రెడ్డి కుట్రపూరిత ఆలోచనలు, తిమ్మిని బమ్మి చేయగలిగే సామర్ధ్యాల పరిధిని తెలియజేస్తాయి. బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్ (సిబిఐ) కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం విదేశాల నుంచి జగతి పబ్లికేషన్స్‌లోకి (ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి చెందినవారు) పెట్టుబడులు పెట్టి నల్లధనాన్ని తెల్లగా మార్చడంలో విజయసాయిరెడ్డి కీలకపాత్ర పోషించారు. ఆరు దేశాలకు పంపిన రొగేటరీ లేఖలతో ( విదేశాల నుండి సమాచారం తెప్పించుకొని లేఖలు ) ట్రయిల్‌తో సహా దర్యాప్తును ఎలా ప్రభావితం విజయసాయి రెడ్డి చేయగలడో కూడా వివరించబడింది. కడప ఎంపీ గా వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నమోదైన అక్రమ ఆస్తుల కేసులో రెండో నిందితుడు వి.విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డికి .ఏప్రిల్ 2012లో ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సాయిరెడ్డిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) 'కింగ్‌పిన్' ( మూల విరాట్ ) గా పేర్కొంది. విజయసాయిరెడ్డి బెయిల్ మంజూరు కోసం కోర్ట్ కొన్ని షరతులు విధించింది. అతని పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, కోర్ట్ అనుమతి లేకుండా హైదరాబాద్‌ను విడిచిపెట్టకూడదని, సీబీఐకి అందుబాటులో ఉండాలని, కేసు వాస్తవాలు తెలిసిన వారినెవరిని బెదిరించకూడదని లేదా ప్రభావితం చేయకూడదని మరియు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో పాటు రూ.25,000 బాండ్ సమర్పించాలని ఆదేశించింది. అతనిపై ఉన్న కేసుల వివరణాత్మక జాబితా ఈ లేఖకు జతచేయబడింది. జాబితాలో పొందుపరచిన ఈ నేరాలన్నీ వారు తక్కువ ప్రభావవంతమైన పదవులలో ఉన్నప్పుడు నమోదు చేసినవి, ఇప్పుడు వారు అత్యున్నత అధికార పదవుల స్థానాల్లో ఉన్నారు మరియు నేడు ఆంధ్రప్రదేశ్ లో అనేక వేల కోట్ల అక్రమ మద్యం అమ్మకాల ద్వారా ప్రజా సంపద దోచుకోవడానికి మరియు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టే విధంగా వారి పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముందు నిధులు సమకూర్చి మరియు తరువాత అప్రూవర్ గా మారిన వారు ఏపీలో ఉన్న విజయసాయి రెడ్డి దగ్గరి బంధువులు అనేది గమaనించాలి
@user-gt3ei7mx9q
@user-gt3ei7mx9q Ай бұрын
అధికారం లో వున్నప్పుడు ప్రజా దర్బార్ పెడితే సమస్యలు పరిష్కరించాలి ఇప్పుడైతే 2029 లో మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వస్తుంది సమస్య లు పరిష్కరిస్తాం అని చెప్పొచ్చు 😂
@venkataraomonavarthi4706
@venkataraomonavarthi4706 Ай бұрын
దీనికి కూడా జనాలిని బస్ లలో తీసుకు రావాలి అనుకుంటున్నాను
@pragadasrinivasarao4095
@pragadasrinivasarao4095 Ай бұрын
Yes you are correct
@satishbade5637
@satishbade5637 Ай бұрын
ప్రజాదర్బార్లో ఆయన మీద ఆయనకే కంప్లైంట్ ఇస్తే ఇంకా ఎంత బలే ఉంటది
@LAKSMIREDDY-py1nc
@LAKSMIREDDY-py1nc Ай бұрын
Eppudu unna CM kanchelu vesukoni terugutunnaru DCM aiete kanchelekunda bayataki rakunda unnadu
@dsbgtilak363
@dsbgtilak363 Ай бұрын
Jagan not opposition leader, just MLA
@user-pq7pi5gt7i
@user-pq7pi5gt7i Ай бұрын
అదేమరి జంబలకిడిపంబ వ్యవహంఅంటే బ్రో
@jogiscreationdiliplovejosh4268
@jogiscreationdiliplovejosh4268 Ай бұрын
Tammudu manchi maata chepparu sir right 👍🏻
@jasonganesh356
@jasonganesh356 Ай бұрын
పరదా దర్బార్ మాత్రమే 😂😂
@SatheeshnayuduChitti
@SatheeshnayuduChitti Ай бұрын
అసెంబ్లీ కి వెళ్లకుండా ఎగదొబ్బడానికి ఈ నాటకాలు
@DhanaSitari
@DhanaSitari Ай бұрын
Don't give the ideas to him,he is very dangerous person
@pro-god-hero
@pro-god-hero Ай бұрын
ఏదో ఒక విధంగా జగన్ అన్న ను బయటకు తెప్పించి, లేపేయాలి అని చూస్తున్నారు, అన్న కు అన్నీ తెలుసు బెంగళూర్ ప్యాలస్ సేఫ్ ప్లేస్, వీళ్ళ మాటలు నమ్మి జగన్ బయటకు రాడు.
@fishhunting9941
@fishhunting9941 Ай бұрын
Asalu jagan cm ani eppudu anukoledu nenu maharajuni anukunnadu prajala daggariki vellalsina avasaram ledu
@varalakshmimylapalli5040
@varalakshmimylapalli5040 Ай бұрын
చేతనైతే మంచి చెయ్యి లేకపోతే మహాసేన రాజేష్ లాగానిన్ను పక్కన పెడతారు ప్రజలు
@gopalmalapati1446
@gopalmalapati1446 Ай бұрын
5 సంవత్సరాలి లెని ప్రజా దర్బార్ ఇప్పుడు కావాలా? ఏమయ్యా ఇప్పుడు వినతులు స్వీకరించి ఏమి పీకడానికి? ఈ డ్రామాలు ప్రజలకి తెలియవా?
@sarojaravva9072
@sarojaravva9072 Ай бұрын
A Darbar lu kadu paytm Batch lu valla ki Dabbulu echhi natimpajestaru.
@DasarathaRamaiah-xf5nj
@DasarathaRamaiah-xf5nj Ай бұрын
2.50 లాక్స్ ఇచ్చిన మగాడు ….ఎందరికో బటన్ నొక్కి డబ్బులు పంచిన మగాడు…. ప్రజా దర్బార్ అవసరంలేదు … ఇప్పుడు టీడీపీ వాళ్లు అలా చేయరు అనే నమ్మకం లేదు ప్రజల్లో…నీ ఫ్యామిలీ కూడా వైస్సార్సీపీ గవర్నమెంట్ లో డబ్బు తిన్నారు… అందరికీ తెలుసు…. గ్రాఫిక్స్ Babu
@dk1901
@dk1901 Ай бұрын
5 years vollu madamekki kottukunnadu,power lekapote kaani prajalu gurtukuraaru, Ivi kuda dramalu, Inka chachina Jagan ki vote veyam
@yallappag6674
@yallappag6674 Ай бұрын
Adhikaram lo unnapudu 5 years lo am pikaledhu eppudu andhuku anna makki ee mingudu😂😂😂😂
@AshaKaka-bx4bl
@AshaKaka-bx4bl Ай бұрын
This is the greatness and beauty of democracy ... Anna 😂😂😂
@venkateshs4251
@venkateshs4251 Ай бұрын
ఇపుడు కూడా ఓడిపోయాడు కాబట్టి ప్రజాదర్బార్ పెట్టాడు . 2024 లో గెలిచి ఉంటే గుర్తురకపోను కాని ఓడిపోయాడు కాబట్టి ప్రజాదర్బార్ పెడుతున్నాడు . అన్న ఇపుడు ప్రజలు జగన్ దగ్గరకి వెళ్లి వినతులు ఇస్తారు కదా. ఆ వినతులు ఆ ప్రభుత్వం తపు చేసినట్టు.
@user-op4vw4kk2f
@user-op4vw4kk2f Ай бұрын
Emundi j pack ni petti nenu intha thesukunnanu Meeru devudu ani pogidinchukuni Kotha drama Kanumarugu avuthanemo Anna bhayam modalayyindi
@srinivas3904
@srinivas3904 Ай бұрын
The people of Andhra Pradesh are not innocent enough to believe in him.
@mohammadyakubjohnny8230
@mohammadyakubjohnny8230 Ай бұрын
I.pack.teem.bro😅😅
@littlegamers2971
@littlegamers2971 Ай бұрын
ఈ డ్రామా ఎన్నాళ్ళు చేస్తాడో చూద్దాం 😂😂
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 Ай бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐 ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐
@sivaprasad742
@sivaprasad742 Ай бұрын
Niku oka namaskaram sir jagan ni motivate cheyaddu baboyiiiii
@ramaraoippili496
@ramaraoippili496 Ай бұрын
నువ్వు తెలుగుదేశం పార్టీ అనుకోవాలి నువ్వు వైసీపీ మీద పడి ఏడు అలగా ప్రజలు గమనిస్తున్న నిన్ను
@Rinking123
@Rinking123 Ай бұрын
YCP మంచి కోసం కదా చెప్పారు
@venkatachalapathirao6054
@venkatachalapathirao6054 Ай бұрын
ప్రజా వేదికని కూల్చి ప్రజాదర్బార్ ఏంటి
@chaitravaishnavi4970
@chaitravaishnavi4970 Ай бұрын
5 years lo evarini eppudu arrest chesado video cheyandi baditulu rajakiyanayakulu amaravatibaditulu enni casulu lekka cheppandi
@srinivasdurgesh9070
@srinivasdurgesh9070 Ай бұрын
అన్నా నువ్వు మాత్రం వాడికి ఇలాంటి సలహాలు ఇవ్వొద్దు...వాడికి ఇలాంటివి నచ్ఛవు....వాడు మన రాష్ట్రానికి ఇంక వద్దు బాబోయ్ .....వాళ్ళు ఇంకా అబద్ధం నుండి నిజానికి రావడంలేదు
@balamms6181
@balamms6181 Ай бұрын
ప్యాలస్లు ఎందుకు రహస్యంగా ఉంచారు😮
@ImambiSayed-rv4fx
@ImambiSayed-rv4fx Ай бұрын
Anthaku mundu cheyakunda eppudu chesthe prayojanam anti no use prajalu jaganni anni veshalu vesina nammaru
@sskprl
@sskprl Ай бұрын
😂JMR pays a deaf ears to any suggestions.
@MaruthiPinnaka-pz4wb
@MaruthiPinnaka-pz4wb Ай бұрын
ప్రజా దర్బార్ పెట్టి ఏమి పీకుతాడో.... చెప్పాలి
@ramakrishnakapavarapu1713
@ramakrishnakapavarapu1713 Ай бұрын
Rajasekhar very Denger polition 😭
@dineshdev1748
@dineshdev1748 Ай бұрын
Entha NOORU alasipoe CHEPPATAM WASTE BRO.. JALAGA E LIMIT EPPUDOO DHAATIPOYADU
@KN___
@KN___ Ай бұрын
సమస్యలు లోకేష్ , పవన్ నిర్వహించే ప్రజా దర్బార్ కు వెళ్ళటం మంచిది. జగన్ దగ్గరకు వెళితే సమస్య మీద బ్లాక్మెయిల్ చేసి సెటిల్మెంట్ అడుగుతారు.. జాగ్రత్త
@ksrinformative2866
@ksrinformative2866 Ай бұрын
శ్రిను నీకు టిడిపి చెసిన అన్యాయాలు ఇన్ని కనిపించాయి.ఓదార్పు యాత్ర దర్బారులు అని సలహలు బాగున్నాయి.నీ అస్తిత్వం కాపుడుకుంటున్నవు, గొప్పవాడివి, అయిదు సంవత్సారాలు నీకు మాటలు రాలేదు ఇంతలా ,ఎదైనా జి లొ భయం ఉంది అని చుపించావు.
@balaapparao8340
@balaapparao8340 Ай бұрын
Gatham gathahaaa now present is important
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x Ай бұрын
Namaste 🙏🏻💐
@suryanarayanab4655
@suryanarayanab4655 Ай бұрын
అదికూడా సెట్టింగులు పెడతారు చూద్దువుగాని
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 53 МЛН
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 16 МЛН
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 53 МЛН