No video

YCP Leaders Meeting: జగన్ తీరు బాలేదు! వైసీపీ ముఖ్య నేతల రహస్య భేటీ.. | AP 175

  Рет қаралды 116,667

AP 175

AP 175

Ай бұрын

#ycpleaders #ysjagan #ysrcpleadersonYSJagan #appolitics #ysrcplatestnews
YCP Leaders Meeting: జగన్ తీరు బాలేదు! వైసీపీ ముఖ్య నేతల రహస్య భేటీ.. | AP 175
AP 175 Channel : This is a different KZfaq channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
#AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
#AP175Constituencies
#AP175Politics
#AP175ChannelLive
#AP175ChannelSrinivas
#AP175Srinivas
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Пікірлер: 422
@sivareddykarri9440
@sivareddykarri9440 Ай бұрын
చంద్రబాబు గారికి శత్రువులను కూడా కలిపే సత్తా ఉంది జగన్ గారికి అన్నదమ్ములను కూడా వేరు చేసిన చరిత్ర ఉంది
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh Ай бұрын
😂👌☺️👏
@rams6635
@rams6635 Ай бұрын
జగన్ కి గొడవలు పెట్టడం తప్ప గొడవలు తీర్చే అంత టాలెంట్ ఎక్కడది😂😂😂😂
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh Ай бұрын
😂🎉
@Sunny14309
@Sunny14309 Ай бұрын
Well said
@krishnakumari7951
@krishnakumari7951 Ай бұрын
Correct ga chepparu.
@halfknowledge-pb5ff
@halfknowledge-pb5ff Ай бұрын
Epic assalu😂 Lazy Maaji CM
@mukkamulamurthy5700
@mukkamulamurthy5700 Ай бұрын
Correct sir Jagan ki godavu, tittlu kavali
@vamsipoduri8291
@vamsipoduri8291 Ай бұрын
వాడి కుటుంబం లోనే విభేదాలు వాడే సృష్టించుకున్నారు. ఇంక ఇతరులకు ఏం పరిష్కారాలు చెప్పగలడు
@srinivasulu9054
@srinivasulu9054 Ай бұрын
చెల్లెల్ని కలుపుకో లేకపోయాడు ఇక బయట వారి గురించి ఒకట😂😂
@gopalmalapati1446
@gopalmalapati1446 Ай бұрын
శ్రీను గారు, మీ వ్యవహారము చూస్తే మీరు మళ్ళీ YCP అధికారములోకి రావాలని కోరుకుంటున్నారు, అంటే మన రాష్ట్రము బాగుపడాలనే ఉద్దేశ్యము మీకు కూడ లేనట్టుంది. అంటే మన సంకనాకిపోయిన పరవాలేదున్నమాట!!!!! ఏమి జర్నలిస్తులయ్యా మీరు.
@Ramesh62265
@Ramesh62265 Ай бұрын
నూజివీడు కు వైసీపీ నుంచి పార్థసారధి గారిని tdp లోనికి తీసుకొని ముద్దరబోయిన ను వదులు కోలేదు.. మైలవరం లో ycp నేత వసంత కృష్ణ ప్రసాద్ గారిని tdp లోకి తీసుకొని, మంత్రి దేవినేని ఉమా గారిని వదులుకోలేదు.. అదే CBN టాలెంట్
@lets5716
@lets5716 Ай бұрын
ఇంకా జగన్ జగన్ అంటారు ఏమిటి??? Rajasekhar reddy గారు చాల వరకు దోచుకున్నా, ప్రజలకి కూడా కొంత మంచి చేశారు, ప్రగతిని ఆపలేదు... కాని అతని కొడుకు జగన్.. దోచు కోవడం లో అన్ని హద్దులు దాటి, ప్రజలకి కొంత చిల్లర వేసి, అన్ని రకాలుగా రాష్ట్ర అభివృద్ది వదిలేశారు.. Government మాత్రమే చేయ వలసిన పనులు.. చాల వరకు చేయకుండా, కేవలం account లో డబ్బులు వేసి official గా votes కొనే ప్రమాదకర పద్దతి కని పెట్టాడు.. అది success అయి ఉంటే దేశం అంతా నాశనము అయేది..
@vinaylalam9302
@vinaylalam9302 Ай бұрын
Nice comment bro
@sivalahari3393
@sivalahari3393 Ай бұрын
తలుచుకుంటే భయంకర వుంది మాస్టారు, ఇక తుగ్లక్ గాడు ap లో అడుగుపెట్టనే కూడదు ✌️✌️✌️✌️✌️
@mps.zsreezsree439
@mps.zsreezsree439 Ай бұрын
కూటమి. ముఖ్యంగా CBN, Pawan గారు చేస్తున్న పరిపాలన చూసి ఓర్వలేక పోతున్నారు.
@venky706
@venky706 Ай бұрын
Emi paripalana sankanakisthunaru.3weeks lo 7000 crore appu
@mps.zsreezsree439
@mps.zsreezsree439 Ай бұрын
అవునా? జగన్,జగన్ అండ్ కో చేసింది ఏమిటి? మొత్తం ఖాళీ చేసి, చిప్ప మిగిల్చారు. 5ఇయర్స్ అధికారంలో వుంది ఏమీ ఇచ్చారు. లక్షల కోట్ల రూపాయల అప్పు, విపరీతమైన అవినీతి. అభివృద్ధి శూన్యం.
@rakeshch6845
@rakeshch6845 Ай бұрын
​​@@venky706rey burra thakkuva paytm gorre.. last govt anni funds ni divert chesindi.. new govt pensions, employees ki salaries appu cheyyakunda yela istharu ra?
@thotaanjaneyulu6902
@thotaanjaneyulu6902 Ай бұрын
​@@venky706kodikatti CM gaadu state ni appulatho munchi development cheyakapothe Mari appulu cheyaka emi chestaduraa paytm kukka gaa lucha naa kodukaa
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri Ай бұрын
Five years 10 lakh crore, dosadu
@sivanagaraju1789
@sivanagaraju1789 Ай бұрын
వైఎస్ఆర్సీపీ స్థానంలోకి జనసేన వస్తోంది...🎉🎉
@user-vj4gr2qr3u
@user-vj4gr2qr3u Ай бұрын
జనసేనా రావడం కష్టం Pk కాపు కుల రాజకీయాలు చేస్తాడు అని టాక్ ఆతని మీటింగ్స్ లొ కూడా తాన కులం వాళ్ళు అంధారు కలిసి పార్టీ కోసం కష్టపడాలి అని పిలుపు ఇచ్చారు
@ammanabroluparpurnachari7543
@ammanabroluparpurnachari7543 Ай бұрын
TDP shanam lo ycp vasthundha
@manikumari1472
@manikumari1472 Ай бұрын
Pavan Kalyan ni cbn piki raniyyadu
@User_322xy54.k
@User_322xy54.k Ай бұрын
​​@@manikumari1472 cbn raanicchaedi enti ...evvari party ni vallu prajala daggara ku teesukellali....prati Gramam lo party cader ni develop chesukovali....tdp balam cader matramae....gelichi naaa ..vodinaaa...janam tdp party ki unnaru ala develop aina rojuna janasena kooda oka party ga balam ga untundi....pk okkadae party ni laagali antae kastam
@gopalnaidu5267
@gopalnaidu5267 Ай бұрын
వైసిపి స్థానంలోకి ఏపార్టీ వచ్చినా అది పార్టీ ముగింపుకు ఆరంభం.
@rp.v6958
@rp.v6958 Ай бұрын
అసలు అతనికి leadership qualities లేవు.పరిపాలన తెలియదు.CM అవకముందు కనీసం 20 yrs ఐనా MLA, మంత్రి గా చేస్తే పరిపాలన తెలుస్తుంది.ఇంక వద్దు అతను
@nittalakannababu938
@nittalakannababu938 Ай бұрын
జగన్ గారు ఓడిపోయినప్పటి నుండి ఆయన మళ్ళీ గెలవాలని మీరు పడే తపన, బాధ అబ్బో పోనీ మీరే స్వయంగా వెళ్ళి ఆయనకి training ఇవ్వండి
@kurmapuramanajee3440
@kurmapuramanajee3440 Ай бұрын
జగనో జగను. చెల్లితోని, తల్లితోని సఖ్యతగా లేడు. ఇంక బయట వాళ్ళను ఓదార్చి ఎలా కలుపుతాడు, అసలు ఈ జగన్ కి ఏ రాజకీయం తెలీదు, వాడి గురించి మాట్లాడ్డం టైం వేస్టే, చెప్పడం గాని వినడం గాని టైం వేస్టే, ఈడు రాజకీయాలకు పానికిరాడేయి. అని అంటున్నారు ప్రజలు, ఇప్పుడిప్పుడే జగన్ నీ ప్రజలు మర్చిపోతున్నారు, మళ్ళీ గుర్తు చేయకు బ్రో. ప్లీజ్
@shiva-sv1jl
@shiva-sv1jl Ай бұрын
ఎలా లేస్తుంది సర్ చెప్పండి....ఎలా వున్నా లేవదూ బికాస్ అతను మారాడు అతన్ని ఎవరు మార్చలేదు....
@krishnachaitanyakolluru
@krishnachaitanyakolluru Ай бұрын
లోక కళ్యాణం kosam👌 జగన్ వైవీపీ మరల్సిన అవసరం లేదు
@55venugopal95
@55venugopal95 Ай бұрын
మీ వైఎస్ఆర్సీపీ సానుభూతి తట్టుకోలేక పోతున్నామండి....నా రాష్ట్రానికి మోడీ హోదా ఇవ్వలేదని పగ పెంచుకున్న అని నీతి వాక్యాలు చెప్పే మీరు... రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సర్వనాశనం చేసిన... మాజీ ముఖ్యమంత్రిని మంత్రిలని ఎంత గౌరవంగా మాట్లాడుతారు....గొప్పోల్లండి మీరు...
@pmanibabumanibabu6878
@pmanibabumanibabu6878 Ай бұрын
నాకు చిరాకు ఉందండి వీడు పద్దాక ఏదో కనిపెట్టేసి నట్టు చెప్తుంటాడు
@rp.v6958
@rp.v6958 Ай бұрын
బాబు ఏమి చేద్దాం.అతన్ని సీఎం గా,మాజీ సీఎం గా అంగకరించలేకే ఈ భాధ
@Vamsipriya28
@Vamsipriya28 Ай бұрын
మీకు నమస్కారాలు శ్రీను గారు,ఆయన గారు మారా వద్దు,ఆ ఆర్థిక నేరస్తుడు మళ్ళీ, అధికారం లోకి రానూ వద్దు..పొరపాటున ఆయన మీ సలహాలు పాటిచ్చి రాజకీయంగా నిలతొక్కోవటానికి try చేస్తారేమో,అప్పుడు జగన్ కాదు మీరు అవుతారు రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళు....
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri Ай бұрын
100% correct brother
@user-rg3vm7lj3q
@user-rg3vm7lj3q Ай бұрын
Vadu bagupadalani salahalu uchevadu yadava
@kathianilkumar9946
@kathianilkumar9946 Ай бұрын
Yes
@janardhangedela592
@janardhangedela592 Ай бұрын
Absolutely right
@rp.v6958
@rp.v6958 Ай бұрын
బాగా చెప్పారు.అతని views కోసం అతని భాధ
@NagarajuGanta-sm3gj
@NagarajuGanta-sm3gj Ай бұрын
AHANKAARI.
@saraahvenkat
@saraahvenkat Ай бұрын
శ్రీను నీ కష్టం పగవాడికి కూడా రాదు .నీకు ప్రభుత్వానికి ప్రతి పక్షం గా ఉండే వాడు కావాలి అది మోసగాడు అయిన పర్వాలేదు తండ్రి ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని దోసేసిన వాడిన పరవాలేదు .సామాన్యుడు రోడ్ ఎక్కి అయ్యా నాకు ఇది సమస్య అని చెప్పలేని పరిస్తితి తెచ్చిన వాడిన పరవాలేదు .ycp బలపడాలని నీవు ఎంత సూచనలు చేసి వారు బలపడరు ఎందుకంటె జగన్ కి నీ లాంటి వారు బుడన్కై (ఆట మధ్యలో వచ్చే పిల్లాడి లాంటి వాడివి ).ఆయన డబ్బు ముందు రాష్ట్రం లోనే పెద్ద మేధావులు అనే వాళ్ళు ఆయన ముందు చేతులు కట్టుకొని గుమ్మందగ్గర కుక్కలా ఎదురు చూస్తుంటారు .నీవెంత .నీవయితే ప్రయత్నం చెయ్యి ఎదో రోజు నీకు మోక్షం కలుగుతుంది జగన్ గారి దగ్గర .
@vinaykrishna1574
@vinaykrishna1574 Ай бұрын
ఇప్పుడు ఆ 11 ఎందుకు ఇచమా అని భాద పడుతున్నారు..
@kalavathi3461
@kalavathi3461 Ай бұрын
Yes sir
@kharish2452
@kharish2452 Ай бұрын
Same feeling. Jagan and peddi reddy odipotey bagundedi
@gopalmalapati1446
@gopalmalapati1446 Ай бұрын
అయ్యా శ్రీను గారు, YCP ఎటంటి పోయిన బీటంటి పోయిన మన రాష్ట్రానికి గాని లేదా మన ప్రజలకి పోయేది ఏమిలేదు. కనీసము, మీ లాంటి జర్నలిస్టులైన కొద్దిగా విజ్ఞత తో రాష్ట్ర భవిష్యత్తు ని గురుంచి ఆలోచించండి. మీ ఆలోచన చూస్తుంటే రాష్ట్రము పాడైపోయిన పరవాలేదు కానీ YCP ని మల్లి పైకి లేపి మన రాష్ట్రానికి పాడె కట్టాలని చూస్తున్నారు. మీ లాంటి జర్నలిస్తులు ఈ సమాజానికి అవసరమా!!!!
@rameshtendulkarvlogs2949
@rameshtendulkarvlogs2949 Ай бұрын
Ycp Inka radhu
@NagarajuGanta-sm3gj
@NagarajuGanta-sm3gj Ай бұрын
RAAKOODADHU.DAINOSAAR.LAAGA.ANTHARINCHI.POVAALI.
@venkateswararao6211
@venkateswararao6211 Ай бұрын
ఓటమిలోనే నాయకుడి నాయకత్వం బయట పడుతుంది. లేకపోతే నాయకుడి అర్హత కోల్పోతారు. చేసిన పనులకి బాధ్యత తీసుకోవాలి
@valasalasivakumar7815
@valasalasivakumar7815 Ай бұрын
పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయిన 1 వీక్ లో నీ reliase అయ్యాడు..... తర్వాత 2 నెలలో ప్రజల్లోకి వెళి ఇసుక మీద భవన నిర్మాణ కార్మికుల కోసం లాంగ్ మార్చేశారు ...కానీ జగన్ కనీసం బయటకు రావడం లేదు
@yss299
@yss299 Ай бұрын
ఏం నాయనా ఇప్పుడు ప్రజలంతా మనశ్శాంతిగా ఉన్నారు అలా ఉండడం నీకు ఇష్టం లేదా శ్రీనివాస్ గారు
@chvgrnaidu7695
@chvgrnaidu7695 Ай бұрын
మీకెందుకండి శ్రీను గారు కంఠశోష మీరెన్ని చెప్పిన వాళ్ళు మారరు
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 Ай бұрын
ఆయనవల్ల కాదు కాదు కాదు వేస్ట్ 😮 అదే సైకో స్పెషల్ 🤣🤣 బాబు గారి తో పోల్చటానికి సైకో సరిపోడు
@Alphapowermind
@Alphapowermind Ай бұрын
YCP is the most immature party in India. I dont find a single decent & matured leader there who can talk sense.
@nanirajesh9379
@nanirajesh9379 Ай бұрын
మమ్మల్ని వదిలేయండి అయ్యా వైసీపీ మళ్ళీ వద్దు మాకు😂
@user-jb6jb3hs8s
@user-jb6jb3hs8s Ай бұрын
Jai cbn sir✌✌✌✌✌✌✌✌✌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sridharg3819
@sridharg3819 Ай бұрын
ఆజన్మ శత్రువులైన కమ్మ కాపు సామాజిక వర్గాలను కలిపి అఖండ విజయం సాధించారు బాబు పవన్ ల దే.
@neerajatiruvaipati3780
@neerajatiruvaipati3780 Ай бұрын
మీరు చెప్పింది నిజమే. అందరిని కలుపుకొని వెళ్ళాలి.
@nagsreenagesh8097
@nagsreenagesh8097 Ай бұрын
Y v subbareddy, balineni
@srinubabu4411
@srinubabu4411 Ай бұрын
😊 correct only respons జగన్, పరిపాలన చేతగాని వాడు
@srinivasv5015
@srinivasv5015 Ай бұрын
Ycheapp close avvali anni 65% percent public korukuntunaru
@bojjamani1916
@bojjamani1916 Ай бұрын
నా వరకు నేనయితే నా అంచనా ప్రకారం కౌంటింగ్ ముందే జగన్ ఓడిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని నా ఆలోచన ఉండేది
@veerachevula6019
@veerachevula6019 Ай бұрын
MP lu MLA's zeros anukuntadu Atanu okkade Hero anukuntadu Anubhavistunnadu
@nvm1315
@nvm1315 Ай бұрын
అన్నా ఒక విషయం ఒక వైసీపీ కార్యకర్త జగన్ 175 కి 175 వస్తాయి అన్నప్పుడు ఒక వైసీపీ కార్యకర్త ఒప్పుకోలేదు అన్న తనే నవ్వాడు
@gopalnaidu5267
@gopalnaidu5267 Ай бұрын
వైసీపీలో నాయకుడితో సహా అందరిదీ ఒక టే బాధ .ఇంత మంది ఓడిపోయారు కదా, వారితో పాటునన్ను కూడా ఓడించి వుంటే ఓ పని అయి పోయి వుండేది కదా అని.11 మందితో శాసనసభలో కూర్చోలేము ,హాజరు కాకుండా ఉండలేము. 11 లో అందరిదీ ఇదే వ్యధ.
@mps.zsreezsree439
@mps.zsreezsree439 Ай бұрын
శ్రీనివాస్ గారు మీరు ఎందుకు వైసిపి గురించి , వాళ్ల తప్పులు గురించి చెబుతారు. జగన్ అపర మేధావి . పథకాలు రచిస్తున్నారు Don't worry. ఏపీ నీ హాయిగా ఉండనివ్వండి.
@rams7643
@rams7643 Ай бұрын
వైసీపీ ప్లేస్ ని భవిష్యత్ లో జనసేన ఆక్రమిస్తుంది పక్కా 👍✊🔯
@gunduramprasad9011
@gunduramprasad9011 Ай бұрын
అదేగా ప్లాన్ అని అనుకుంటా గురువుగారు
@SriKrishna1-z8f
@SriKrishna1-z8f Ай бұрын
Exactly ala vuntene constructive politics vunatyi
@manyamveeravenkatasatyanar4799
@manyamveeravenkatasatyanar4799 Ай бұрын
YSRCP vote bank Congress ki tranffer avvadanike avakasalu yekkuva.
@nageswararaokodali8862
@nageswararaokodali8862 Ай бұрын
Correct 💯
@MahendraMahi-jy3np
@MahendraMahi-jy3np Ай бұрын
​@@manyamveeravenkatasatyanar4799Adi avadamma
@venkatasuresh835
@venkatasuresh835 Ай бұрын
ఇంట్లో తల్లికి, చెల్లికి నచ్చలేదు
@gvsappalarraju
@gvsappalarraju Ай бұрын
It’s better not to uplift the YCP. He has cruel mentality. Also he is not respecting the constitution.
@prabhakararaovadavalasa6107
@prabhakararaovadavalasa6107 Ай бұрын
❤❤❤ Srinivas garu your vedio quality and voice clarity are excellent..Extraordinary..cristal clear❤❤❤🎉🎉🎉🎉😅😂😅😢
@Bangaru502
@Bangaru502 Ай бұрын
గత ఐదేళ్లు ప్యాలెస్ లో కాకుండా, జగన్ ప్రజలతో ఉండి ఉంటే.. ఇప్పుడు స్పీకర్‌కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సమీక్షించుకోవాలి. ప్రతిపక్షంలో కూడా ఉండడానికి అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు .
@sarala7
@sarala7 Ай бұрын
Prajalu kaadhu EVMs 🤪🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂😝😜😅😆😀😃😄😁
@malleswarikancheti4001
@malleswarikancheti4001 Ай бұрын
​@@sarala72019 laga kada
@jhonyraj2396
@jhonyraj2396 Ай бұрын
@@sarala7 EVMs kaadhu PAYTMs
@gundreddikarthika1525
@gundreddikarthika1525 Ай бұрын
​@@sarala7last time jagan kuda ada chesaru kaada😂😂😂
@Bangaru502
@Bangaru502 Ай бұрын
@@sarala7 same 2019 hahaha 😆 😂 🤣 😅 😄 hahaha 😆 😂 ♥️ 🤣 😅 😄 😆 😂 ♥️ 🤣 😅 😄 😆 😂 hahaha 😆 😂 hahaha 😆 😂 ♥️ 🤣 😄 😀 😆 😂 ♥️ 🤣 😄 😀 😆 😂 ♥️ 🤣 😄
@samudralasudhakar766
@samudralasudhakar766 Ай бұрын
ఎలాగో ప్రశాంత్ కిషోర్ ప్లేస్ కాళీ ఉంది j
@user-yi4dd8zg2q
@user-yi4dd8zg2q Ай бұрын
అన్న అంత ఓపిక జగన్ గారికి లేదు
@sambasiva1974
@sambasiva1974 Ай бұрын
వాడికి రాజకీయమే తెల్వదు. పక్కా కమర్షియల్ మైండ్ .
@Varalakshmi-ln3sm
@Varalakshmi-ln3sm Ай бұрын
ప్రజలను పరిపాలించటానికి రాలేదు దోచేసుకోవటానికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఫీలింగ్స్ అన్ని వారికి ఎలా తెలుస్తాయయి మీ పిచ్చి కాకపోతే శ్రీనివాస్ గారు
@mallikaarava3951
@mallikaarava3951 Ай бұрын
నేనైతే ఈ 5ఇయర్స్ సిఎం అనే వాడు మన ap ki వున్నాడని ఎవరు అనుకోవడం లేదు.
@nrkolli5835
@nrkolli5835 Ай бұрын
శ్రీనివాస్ గారు అనుకున్నట్టే కొద్దిగా దగ్గర్లో వచ్చాయి.175 అడిగాడు ప్రజలు 164 ఇచ్చారు.హిమాలయాలలో తపస్సుచేసి 2029 లో 175 అడుగుతాడు ప్రజలు 175 ఇస్తారు.
@nagsreenagesh8097
@nagsreenagesh8097 Ай бұрын
Kadapa lo Jammalamadugu lo aadinarayana Reddy and రామసుబ్బారెడ్డి నీ కలిపారు కదా బ్రో
@rp.v6958
@rp.v6958 Ай бұрын
అసలు ఆ 11 కూడా రాకపోతే మీతో శుద్ధులు చెప్పించుకొనే అవసరం అతనికి ఉండేది కాదు
@dayalanarshingrao8132
@dayalanarshingrao8132 Ай бұрын
Right 👍
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 Ай бұрын
దేనికైనా నేర్పరితనం వుండాలి.
@gundasrinivasrao2889
@gundasrinivasrao2889 Ай бұрын
వైసిపి ఇక వద్దు బాబు వుంటే జనం బ్రతకలేరు😂😂😂
@jaggaraopatnala740
@jaggaraopatnala740 Ай бұрын
జగన్ మోహన్ రెడ్డికి కరప్షన్ చేసి సంపాదించడం తప్ప మరేం చేతకాదు నేనే గొప్ప అనుకొనే మనస్థత్వం
@suryanarayanamutyala470
@suryanarayanamutyala470 Ай бұрын
Correct
@subrahmanyeswararaomanne3220
@subrahmanyeswararaomanne3220 Ай бұрын
వైయస్ ఆర్ సి పి లో ఉన్న సీనియర్ నాయకులు అందరూ కాంగ్రెస్ లో చేరి కాంగ్రెసు ను బలోపేతం చేసి దేశాన్ని మత చాందస వాద శక్తుల నుండి రక్షించే బృహత్ కార్యక్రమం చేయండి.
@sarojaravva9072
@sarojaravva9072 Ай бұрын
Congress Anno years undi kada foreign policy failure. GDP growth failure, ugravadam arikattadam lo failure. Kashmir issue failure.scams. congress unte annimatalaki Ebbande. BJP ko konni matrame nagitive luntai. Congress anni nagitivelu, congress kalaguragumpaki asalu vote veyya kudadu veste mottam scamlu ipoyai
@sarojaravva9072
@sarojaravva9072 Ай бұрын
Paytm Batch mottam Desam dopidi ka
@myjourny5346
@myjourny5346 Ай бұрын
అన్నా మీరు ఎన్ని చెప్పండి.... ఆ పులకేశి కి... రాజకీయాలు వేస్ట్... Unfit ఫర్ రాజకీయాలు...
@suneethachintala2275
@suneethachintala2275 Ай бұрын
Sir prajalu a party ni korukovatledu, yendukandi kotta ideas istaru miru
@mallikaarava3951
@mallikaarava3951 Ай бұрын
ఇంక జగన్ చరిత్ర గతం. కతం . వేస్ట్ జగన్
@velagavenkataramana6663
@velagavenkataramana6663 Ай бұрын
అతను ఫెయిల్ అనేది పూర్తిగా అపోహ. వందశాతం తను అనుకున్న అవకతవకలన్నీ యధాతధంగా ఎవరినీ నోరెత్తకుండా ఎదురులేకుండా ఎవరూ పీకేదేమీలేరంటూ విజయవంతంగా అమలు చేశాడు. అసలు ఏమేం వ్యవహారాలు వెలగబెట్టాడో ఎవరి ఊహలకూ అందకుండా చేశాడు.
@nagendrarao2883
@nagendrarao2883 Ай бұрын
Maa Andhra prajalu ante. Nettina pettukonna, nelakesi kottina oke laga untundi
@kodavaliramu3277
@kodavaliramu3277 Ай бұрын
All thebest
@sathibabu2241
@sathibabu2241 Ай бұрын
Jagan alage vundali. Next 30 years vadu CM kaledu. State develop avuthadi
@siddharth6505
@siddharth6505 Ай бұрын
Nayakula madhya godavalu unte, Jagan vatini exploit cheyali ani chusthadu, solve cheyali ani kadhu.😂😂
@chinapurnajammula2232
@chinapurnajammula2232 Ай бұрын
Analysis is perfect
@raghu2456
@raghu2456 Ай бұрын
U don't know about Jagan garu, He doesn't know anything.He always follows some body from the day one. From 2004 onwards initially he followed YSR,KVP after that Vijayasai , After that PK & team , and last 5 years Sajjala,Vijayasai & Family members..He always a follower only..
@rajyalakshmikristipati8102
@rajyalakshmikristipati8102 Ай бұрын
Dokka seetamma gari perlu canteen la ki konni pettinchandi pawan kalyan garu manchi pani
@jhonyraj2396
@jhonyraj2396 Ай бұрын
ni peeru kuuda bagane vunnadi, mi vurlo ne peru pettaddam
@rajyalakshmikristipati8102
@rajyalakshmikristipati8102 17 күн бұрын
Thanks andi pawan kalyan gariki recommend cheyandi
@venkateswarluhari4058
@venkateswarluhari4058 Ай бұрын
ప్రజలు ఆలోచించేది కథానాయకుడు గురించి కాదు రాష్ట్రానికి ఏమి కావాలి రాష్ట్రానికి మంచి చేస్తున్నారు చెడు చేస్తున్నారు దూర దృష్టి ఇవి చూడాలి రాష్ట్రానికి మంచి చేస్తారు అనుకుంటే ఓటు వేస్తారు ఈ చిన్న పాయింట్ ఎందుకు మీరందరూ మిస్ అవుతారు మెజారిటీ ప్రజలు ఈ నాయకుడు ఉంటే మంచి జరుగుతుందా చెడు దొరుకుతుందా అని ఆలోచిస్తారు మెజారిటీ అభిప్రాయం ఈ ఓటింగ్ ఇది అర్థం చేసుకోండి ముందు ప్రజల ఆలోచించేది వారి భవిష్యత్తు ప్రాంత అభివృద్ధి కానీ ప్రస్తుత సహాయాలు టెంపరరీ బెనిఫిట్స్ కాదు మీరు ప్రజలను ముఖ్యంగా నాయకులను ఈ విధంగా తప్పు దోవ పట్టించే వద్దు
@TRNGupta-se9vi
@TRNGupta-se9vi Ай бұрын
ఈ 5 సంవత్సరాలలో గొట్టిపాటి & కరణం వారిని కూడా కలిసిపోయేలా cbn చేస్తారు.
@nehamahanthi687
@nehamahanthi687 Ай бұрын
అసలు ఇవన్నీ కాదు.. అసలు ఎందుకు చేస్తాడు..? అధికారం సంపాదన కోసమే సంపాదించాడు.. దానికి ఖజానా వాడుకొని పథకాలతో నోర్లు ప్రజలకు మూ యిoచాడు.. అధికారుల్ని,ప్రజల్ని,కార్యకర్తల్ని సముదాయించి,బుజ్జగించి ప్రయాణం అనేది time waste.. దాని time దోపిడీకి పెడితే లాభం... అసలు అందరూ అనుకుంటున్నట్టు పరిపాలన కోసం రాలేదని అర్దం కాదేంటి ఈ జనాలకి...🤢😔
@relangivenugopal2383
@relangivenugopal2383 Ай бұрын
GOOD MORNiNG SIR
@prasadmulupuri8714
@prasadmulupuri8714 Ай бұрын
Srinivas has wise head on young shoulders.
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 Ай бұрын
నేర్చు కోవడానికి ఎవరైనా చేస్తే వింటాడా .నేనే మోనార్క్ అని అనుకుంటాడు.ప్రతి పార్టీలో అవినీతి వుంటుంది.కాని అసలు అవినీతే మా ఏజండా అన్నట్లు ప్రవర్తించారు. తిరుమల దర్శనానికి డబ్బులు తీసుకొని దర్శనము చేయించడము అప్పుడైనా చూసామా,ఎవరైనా అడిగితే ఒక లెటర్ ఇచ్చి పంపుతారు.ఎంపీలు,ఎమ్మెల్యే లు.కాని వీళ్లంతా దౌర్భాగులు వుంటారా. డబ్బులు తీసుకొని దర్శనము చేయించే వాళ్లు.
@gavarasriram7685
@gavarasriram7685 Ай бұрын
అన్నా థాంక్యూ నీ సలహాలు అన్ని పాటిస్తే మా జగనన్నకు 2029లో ఇంకో రెండు సీట్లు పెరుగుతాయి థాంక్స్ అన్న
@shiva-sv1jl
@shiva-sv1jl Ай бұрын
మీరు చెప్పారు సో many టైమ్స్ హా ఎస్ brillant బ్రేవ్ అని మరి ఇప్పుడు ఇలా ఏమిటి మీరు మీ ఒపీనియన్ మార్చుకున్నారా....హా ఎస్ వేస్తే నా...గెలిస్తే brillant ఓడితే వేస్ట్ ఫెలో నా... .... గెలస్తాడు అని అలా చెప్పారా...ఇప్పుడు వేస్తే ఫెలో అయ్యారా...
@francisreddy7447
@francisreddy7447 Ай бұрын
తుగ్లక్ రెడ్డి ప్రాథమిక కారణం...
@ramacharigouroju7178
@ramacharigouroju7178 Ай бұрын
Very good solution and explanation
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x Ай бұрын
Namaste 💐 🙏🏻
@ramarao8118
@ramarao8118 Ай бұрын
Ysrcp వాళ్ళు న్యాయంగా ఆలోచించడం మొదలెట్టాలి...ప్రజాస్వామ్యం, ప్రజలకు, బాధ్యతలు తెలుసుకొవాలి. MLA అంటే దోపిడీ చేసుకోవడమే అని భావంతో జగన్ వాల్ల నాయకులు వున్నారు...ఇలాంటి పార్టీ ప్రజలకు చాలా ప్రమాదం. అసలు YSRCPని గత 5సం. అనుభవం రీత్యా డిబార్ చెయ్యాలి... వీరికి రాజకియాలే కావాలంటే 😮వీల్లు కాంగ్రెస్ లో చేరి క్రమశిక్షణ నేర్చుకోవాలి.సేవచేధ్దామంటే నే రాజకీయానికి రావాలి.
@harimudivedu2892
@harimudivedu2892 Ай бұрын
Nenu expect chesa ysrcp motham pothayani. But 11 vachai vallaki.
@sasankc2939
@sasankc2939 Ай бұрын
In ycp ruling companies are running from Andhra, cheap liquor, no roads, sand price is high,3 capitals, no development, 9 times electricity prices increased
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro Ай бұрын
సాక్షి ఛానల్, పేపర్ భజన ఆపి నిజాన్ని చర్చకు తీసుకుని. రాయడం చేస్తే గాని ycp కార్యకర్తలు కూడా నమ్మడం కష్టమాతుంది
@chittebaabu5565
@chittebaabu5565 Ай бұрын
మీతో చెప్పించుకునే పరిస్థితి మాకు లేదు రాదు అవసరం లేదు ఇక నుండి నువ్వు మా అంతర్గత పార్టీ వ్యవహారం లో జోక్యం చేసుకుంటే ఇబ్బంది పడతావ్ జాగ్రత్త
@Mr_Unknown-os4ls
@Mr_Unknown-os4ls Ай бұрын
ILANTI WARNINGS VALLE MEERU ODIPOYARU BRO MEE PARTY MEEDHA PREMA KANNA BAYAM EKKUVA
@rapidigmhari
@rapidigmhari Ай бұрын
Ayana ibbandi padatam emo kani ila threatening comments chesthe mearu ibbandi padatharu jagrathaga 😂
@malladinarayanasarma
@malladinarayanasarma Ай бұрын
వినలేక చస్తున్నాం.ఉమ్మడి చిత్తూర్ అని అనలేకపోతున్నాం. ఉచి. అని అనే యండి. 😢😢😢😢😢😢😢
@ramakrishnagudapati4712
@ramakrishnagudapati4712 Ай бұрын
Jaillona
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 Ай бұрын
హాయ్ శ్రీనివాస్ గారు 💐💐💐
@mallikarjunav1500
@mallikarjunav1500 Ай бұрын
Sir your video's iam watching . Good. Present Andhrapradesh govt all department wise Analysis cheppandi.
@jayanthilaljain8837
@jayanthilaljain8837 Ай бұрын
5yearslo administration yekkada srinu garu butulu vidvamsam tappa
@bujji9931
@bujji9931 Ай бұрын
అన్ని పనులు జగ్గు చెయ్యలేడు బటన్ నొక్కటం తప్ప
@venkateswarluhari4058
@venkateswarluhari4058 Ай бұрын
అంటే మీ ఉద్దేశం గ్రూపు నాయకులు మాత్రమే ప్రజల్లో ప్రభావం చూపిస్తారా ప్రజలకి తలకాయ లేదా ప్రజల్లో వ్యతిరేక భావన ఎందుకు వస్తుందో నీది చెప్పలేకపోయారు దాని గురించి విశ్లేషణ చాలు కానీ వాళ్ల ఫెయిల్యూర్ గురించి ప్రజలు వాళ్ళు ఎక్స్పెక్టేషన్ అంటే అది చెప్పాలి ఇదో ఈ సోదంతా ఎందుకు
@maniprasad6988
@maniprasad6988 Ай бұрын
Yesss👍
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 Ай бұрын
Jagan gadi arachakam palana valle party odipoindi.
@sivaramarama3693
@sivaramarama3693 Ай бұрын
అతను పరిపాలన మీద పార్టీ మీద ధ్యాస ఉంటే చేస్తాడు సార్, అతని మానసిక పరిస్థితి గత ఐదు సంవత్సరాల నుంచి బాగా లేదండి కొంచెం తెలుసుకుని దాని మీద ఒకసారి వీడియో చేయండి సార్
@mahalaxmayya6992
@mahalaxmayya6992 Ай бұрын
అందరూ కలిశారు కనుక అలాగే అయింది లేకపోతే జగన్మోహన్ రెడ్డి సీఎం
@lalithamakineni921
@lalithamakineni921 Ай бұрын
ఆలోచన ఉండదు దోచుకొనె. విధానం లో నెంబర్ వన్
@RamaDevi-nd2ox
@RamaDevi-nd2ox Ай бұрын
Jiī
@nagalakshmiganta5942
@nagalakshmiganta5942 Ай бұрын
100% correct
@suribabumunduri1398
@suribabumunduri1398 Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58
Бискас
Рет қаралды 6 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 23 МЛН
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58
Бискас
Рет қаралды 6 МЛН