No video

ఆడపడుచు ఆవేదన || Sunaina Vlogs ||

  Рет қаралды 145,649

Sunaina The Original

Sunaina The Original

Жыл бұрын

#SunianaTheOriginal #sunaina #frustrationsunaina #TamadaMedia #teluguvlogs #AcressSunaina #meesunaina #frustration #Sisterinlaw #frustratedwoman #summervlog #trendingvideo #womenizer #trendingvideo #teluguvlogs
Please do subscribe to My Channel ‪@sunainatheoriginal‬
Powered By : #Tamadamedia
Follow Me On : / sunainatheoriginal

Пікірлер: 358
@kothapallivasukirani3338
@kothapallivasukirani3338 11 ай бұрын
మేము కూడా వదిన బాధితులమేనండి సునైనా గారూ same మీరు face చేసే బాధలు అన్ని మేము అనుభవిస్తున్నాం అత్త గారి ఇంట్లో మా మాట చెల్లదు పుట్టింట్లో వదినల పెత్తనం. ఫ్రెండ్లీ గా ఉండాలని చుస్తే శత్రువుని చూస్తున్నట్టు చూస్తారు వదినలు. వదినల్ని మార్చలేం
@nagasravanthijuntupally818
@nagasravanthijuntupally818 11 ай бұрын
That dialogue maku nduku alanti mogudu dorakaru,,,, relatable 💝
@rohanpm8835
@rohanpm8835 3 ай бұрын
👌👌 సునైనగారు. చాలా చాలా బాగా చెప్పారు. అమ్మనాన్న ఉన్నంత వరకు వెళ్ళాలి అనుకునే కోవకు చెందిన దాన్ని. అమ్మ చనిపోయింది నేను వెళ్ళడం బంద్ అయ్యింది. అమ్మ చనిపోయాక నేను అన్నలు , వదినలు , న్ననా వల్ల బాధింపబడిన ఆడపడుచుని. నేను ఒక్క అడుగుడుచునే . నాకు 3 అన్నలు 3 వదినలు.
@Deepika0098
@Deepika0098 Жыл бұрын
Exactly ma vadina kuda same meru cheppinatle chestundi ma annayya okade kavali inka evaru vaddu ma family lo ame ki😢😢😢😢😢😢😢
@bharathy83
@bharathy83 11 ай бұрын
Siblings become strangers after marriage. We should be so conscious while speaking to them so that their spouse don't get offended.
@user-ne3sp2xd4z
@user-ne3sp2xd4z Жыл бұрын
Adapaduchu friendly ga unna Athagaru interferes between them and spoils the relationship. This is very true. Athagaru manipulates the whole family and spoils the peace.
@hemachiruvolu6243
@hemachiruvolu6243 Жыл бұрын
100% CORRECT
@deepthigadams
@deepthigadams Жыл бұрын
Idi fact ante
@rupasudeep6137
@rupasudeep6137 Жыл бұрын
1000% correct
@anuanu4258
@anuanu4258 Жыл бұрын
Avnu, na dagara kuda ide jarguthundi. And ma adapaduchu natho bagane untadi, but okkosari ma atha ame Edo matladukuntaru, nen vellagane apestaru
@Mahanati_Mayukha
@Mahanati_Mayukha Жыл бұрын
True
@user-mi3lg7qn1m
@user-mi3lg7qn1m Жыл бұрын
Those who don't have brothers are lucky!!
@anuraghuram8082
@anuraghuram8082 Жыл бұрын
Well said
@RR-kv1zj
@RR-kv1zj Жыл бұрын
Yes true
@sowjanyasamala5562
@sowjanyasamala5562 Жыл бұрын
Rightly said
@krishnavijay5545
@krishnavijay5545 Жыл бұрын
Correct
@madhavisomisetty5388
@madhavisomisetty5388 11 ай бұрын
Yes true
@srilathakathraji1010
@srilathakathraji1010 11 ай бұрын
Madam thank you for making this video....Iam facing same problem at present , 100% relative to my life.....iam suffering a lot .you are really involved in the character...the best artist...i like your presentation....
@Sravanthishealthylifestyle
@Sravanthishealthylifestyle 11 ай бұрын
Same na situation ade andi ,puttintiki povadsme manesa
@madhavisunil3745
@madhavisunil3745 11 ай бұрын
E character lo ina parakaya pravesam chesi frustration srusti cha gala satta meku undi sunayana garu❤❤❤😂😂😂
@nadiyarayapati1534
@nadiyarayapati1534 11 ай бұрын
Sunaina pls make a video about husband ignoring his wife and giving much priority to his parents and sisters.
@Suhas_vlogs
@Suhas_vlogs 11 ай бұрын
Yes
@venuanu4533
@venuanu4533 Жыл бұрын
Madam government jobs ki prepare ayye house wife frustation cheyyandi, chala mandhi connect avutharu
@BVN.Clickz_1911
@BVN.Clickz_1911 Жыл бұрын
Avnu cheyandi Mam..Mine too same situation..
@happylearningtutor
@happylearningtutor Жыл бұрын
S
@navajyothipendli6785
@navajyothipendli6785 11 ай бұрын
S do it mam
@viratyyyyyyyyyyyyyyyyyykai4371
@viratyyyyyyyyyyyyyyyyyykai4371 11 ай бұрын
S
@satyaprathyushadhulipala9889
@satyaprathyushadhulipala9889 11 ай бұрын
S...andharu kooda nee valla kaadhu vadhileyyi antu untaru
@Jagriti_050
@Jagriti_050 3 ай бұрын
వదినల బాధితుల సంగం పెడదాం అండి సునయన గారు😂
@user-kl2zm7zn7v
@user-kl2zm7zn7v Жыл бұрын
Meeru cheppinatlu maha aythe 30% untaru akkoo.. 70%dabidadibide💆‍♀️🙆‍♀️✊..
@Geetha_-ez1xb
@Geetha_-ez1xb Ай бұрын
కాబోయ్ ఆడపడుచులు రెడీగా ఉండండి
@tuljagobburu9117
@tuljagobburu9117 Жыл бұрын
Amma meeru chaala traditional ga Mahalakshmi laaga unnaaru. You always respect our tradition . God bless you
@rasnavenirasnaveni7745
@rasnavenirasnaveni7745 Жыл бұрын
We want part 2.... Inka chala chala miss iyyaru
@venkateswarluk1570
@venkateswarluk1570 5 ай бұрын
Thanks a lot సునయన madam. బాగా చదివారు కుటుంబాలను. మీ వదిన మిమ్ములను ఏమయినా అంటే చెంపకు ఒక్కటి veyai,. Kvr, guntur,
@user-bp6tm2di8b
@user-bp6tm2di8b Жыл бұрын
Dhiniki reverse video kuda cheyandi akka frustration on adapaduchulu ante husbend akkalu midha frustration video cheyandi akka
@divsri2782
@divsri2782 Жыл бұрын
Waiting for this😂
@Tej1965
@Tej1965 Жыл бұрын
Already chesesindi... Dani tarwathe idi
@geethagracy3820
@geethagracy3820 Жыл бұрын
Please akka reverse cheyandi
@sindhuvarma1260
@sindhuvarma1260 11 ай бұрын
Yes reverse cases are more than this .this is rare .but aadapaduchulu torture ekkuva .
@AnuRadha-gh2sy
@AnuRadha-gh2sy 11 ай бұрын
Chesaru gaaa
@lalitha8547
@lalitha8547 Жыл бұрын
My God 😮 sunayana same ఇలాగే నేను అనుకున్నాను ఫ్రెండ్ లా.కానీ వచ్చింది మొదలు పెట్టింది పెత్తనం పనికి కాదు పెత్తనానికి. ప్రతి దాంట్లో ఎంట్రీ చెడగొట్టతనికి.అమ్మ తో మాట్లాడి న నాన్నతో మాట్లాడిన అన్నతో మాట్లాడిన😢దూరి పోయ్యేది. ఇంకా బయటి వాళ్ళకి ఆడపడుచు ఉంది కదా నేను పుట్టింటికి వెళ్ళలేదు అనేది.దీని మొహం మండ అది రాకముందే నేను ఉన్నాను కదా.మా పుట్టింట్లో దాని పెత్తనం😮 టార్చర్ పెట్టింది.వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ల వదినేను బదిన్చేది.నేను ఆడ పదుచుని అని. అధికారంతో😮
@Allmix_vloges
@Allmix_vloges 3 ай бұрын
Atla tayaru chesaru ......samajam adapaduchu antee rakasi ani 😅😅😅
@hemalatha-ik7bm
@hemalatha-ik7bm Жыл бұрын
Finally maa adapadu chula bhadha epatike ayyena ardam ayindi meku... Thank you for this video❤❤❤❤
@manasaannamdas1806
@manasaannamdas1806 11 ай бұрын
Akka meru Same motham na gurinche cheppinattu undi really heart touching akka 😭😭
@deepika7060
@deepika7060 3 ай бұрын
Naku brothers ye leru andharam sisters chala happy ga untam
@CivilizeTribe
@CivilizeTribe 11 ай бұрын
Anna lu anni chustaru, vintaru, gamanistaru… kani react avvaru.. 🤐best ani urukuntaru
@TrendyTaruni_43
@TrendyTaruni_43 Жыл бұрын
This is very true, entha friendly ga choosina edo valla aasthi adiginattu mohan pedataru,
@priyakiran3016
@priyakiran3016 Жыл бұрын
8 years nundi puttillu lekunda untunna,😢😢😢
@AnuRadha-gh2sy
@AnuRadha-gh2sy 11 ай бұрын
Na aadapaduchu ki nenu ante kaksha
@user-fy8ec6bk7n
@user-fy8ec6bk7n 3 ай бұрын
😢
@parasunaresh839
@parasunaresh839 11 ай бұрын
Nice acting sunayana garu.naku sisters evaru leru 😀 so happy ilanti godavalu levu
@madhup4305
@madhup4305 Жыл бұрын
Hi sunaina garu.. chala baga cheparu.. vadina or maradalla valle baadha pade nalanti vallu chala mandi unaru.. ma intlo kuda same situation.. video chusi ayina vallu marithe bagundu... tq for the video andi..
@user-cd7ho7fw7n
@user-cd7ho7fw7n 11 ай бұрын
Your words are correct. Sunaina garu Yes DAY 1 nunchi start
@044bioengsaichetana5
@044bioengsaichetana5 11 ай бұрын
Really chala bagundhi eyy content this tym u made it wonderful ❤❤❤❤
@gayathrimantha8215
@gayathrimantha8215 Жыл бұрын
I guess I am truly blessed...I have 4 sister in-laws and they all treat me like their 5th sis......
@nagalakshmi6419
@nagalakshmi6419 11 ай бұрын
Idi naaku baga connect ayendi... మీరు చెప్పిన వాటిలో.నేను చాలా చవి చూసాను.
@RajeshR-vt8qc
@RajeshR-vt8qc Жыл бұрын
Chala thanks Amma for this video. I am in the same situation. Badha tho okko sari gunde pagili pothundi. Eppudu kodalla Paine kadu sympathy, reality Chala different ga vundi. Chala families lo kodalle families ni torture chestunnaru. Idi nijam.
@prasannamukkamala3015
@prasannamukkamala3015 Жыл бұрын
100% correct.
@pravallikakoppu2457
@pravallikakoppu2457 Жыл бұрын
Naku telisina anni familieslo atthe torcher chestundi kodallani
@kanakadurga1005
@kanakadurga1005 11 ай бұрын
I agree with you sent persent
@arunasideas7832
@arunasideas7832 11 ай бұрын
100% correct
@RajeshR-vt8qc
@RajeshR-vt8qc 11 ай бұрын
enni families telusamma neeku. enni thousands of families chusavu? don't generalise things. ee rojullo kodallu adapillalni puttintiki rakunda chestunnaru. chinnapati ninchi putti perigina intiki velladdante kodallaki badha ga vundada. ada paduchulani anthala edipisthunnaru prejudice tho. kodallu ade position lo undi alochichisthe artham avuthundi avatali valla badha @@pravallikakoppu2457
@srividya4720
@srividya4720 3 ай бұрын
Superb.ma adapaduchula kastalu super ga explain chesaru.but ma parents ni ill treat chestunnaru anna vadina.can u plz tell me the solution...
@prashanthimekala3018
@prashanthimekala3018 10 ай бұрын
Akka nv devathavi.....same na inner soul netho matladinchinatlu ga undhe netho,much connected and impressed
@ezhuthalan3625
@ezhuthalan3625 4 ай бұрын
అలాంటి వాళ్ళని సపరేటేగా పెట్టేయాలి . అప్పుడు మన ఇల్లు, మన తల్లిదండ్రులు మన వాళ్ళుగా ఉంటారు.
@rakshaharisva8753
@rakshaharisva8753 Жыл бұрын
Exactly my life I can see , vadina a roju Amma kaadu kaaledu
@vanikrishna4262
@vanikrishna4262 11 ай бұрын
మా ఆడపడుచులు కూడా మీరు కేవలం ఈ ఇంటి కోడళ్ళు మాత్రమే మీకు మాకు ఏ రిలేషన్ లేదు మీరు కేవలం మా అన్నయ్య భార్యవు మాత్రమే మా అన్నదమ్ములు,మేము మాత్రమే మీతో మాకేపనీలేదు మాఇండ్లల్లో జరిగే ఏ కార్యక్రమానికైనా మా అన్నదమ్ములు హాజరైతే చాలు మీరు వచ్చినా రాకపోయినా మాకు ఏం సంబంధం లేదు మీరు బయటినుంచి వచ్చిన కోడళ్ళు మాత్రమే మేము రక్తసంబంధం మీరు మా ఇండ్లకు వచ్చినా, రాకపోయినా మాకేమాత్రం ఫరక్ పడదు అనీ మా ఆడపడుచులు ఎప్పుడూ ఏదో రకంగా సాధిస్తూనే ఉంటారు మీరెంత మీ విలువెంత అనీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు మాకు మనసుండదా ఇష్టం వచ్చినట్లు ఇలా నోరేసుకునీ వదినల మీద కాట్లకుక్కల్లాగా మీదపడీ కరెచేస్తూ ఉంటే ఎవరైనా ఎంత వరకు ఓర్చుకోవాలీ అందుకే ఈ అన్నదమ్ములకు మేమంతా కలిసి ఒకేసారి ఒకేమాట చెప్పేసాము మీ పుట్టింటికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే మేము హాజరుకావాలనుకోవడం లేదు మీ అన్నదమ్ములు మాత్రమే వెళ్ళిరండీ అనీ కొన్ని ఫంక్షన్స్ కు వెళ్ళకుండా మానేసి పీడావిరగడైపోయిందీ అని హాయిగా మాపని మేము చేసుకుంటున్నాం ఇప్పుడు మాకు చాలా చాలా బాగుంది ఈ ఆడపడుచులు వీళ్ళేదో పైనుంచి ఊడిపడ్డట్లు ఓవరాక్షన్ చేస్తుంటే మేము మాత్రం తక్కువా మాకు ఇవ్వవలసిన రెస్పెక్ట్ మాకు ఇస్తే మేము కూడా వాళ్ళతో కలిసిపోతాము ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మేము మా పుట్టింటికి వెళ్ళిపోయి వాళ్ళ ఫంక్షన్స్ కు పంగనామాలు పెట్టి మేమంతా ఎంతో హాయిగా ఆనందంగా ఉన్నాం మాకెందుకు ఈ తలకాయ నొప్పులు చెప్పండీ ఏదైనా ఉంటే వాళ్ళ అన్నదమ్ములు చూసుకుంటారు వీళ్ళైనా వీలైనంత వరకు వెళితే వెళతారు లేకపోతే వీళ్ళు కూడా పంగనామాలు పెట్టి ఊరుకుంటారు మాకేదో పనుందనీ రావడానికి ట్రై చేశాం కానీ వీలుకాలేదనీ ఏవో ఒకటి చెప్పి తప్పించుకుంటారు ఇలాంటి ఆడపడుచులకు ఇలాగే జరగాలీ లేకపోతే ఈ ఆడపడుచులకు కొమ్మలేమైనా ఉన్నాయా వదినలను తక్కువ అంచనా వేయొద్దు ఈ ఆడపడుచుల కొమ్ములు విరిచిపారేయగలరు జాగ్రత్తగా ఉండాలి ఏమనుకుంటున్నారో
@sujjikeerthi9462
@sujjikeerthi9462 Жыл бұрын
Entandi patra edhaina parakayapravesham chesestharu awesome
@bulusuprasanna6226
@bulusuprasanna6226 11 ай бұрын
Same maam you touched so many daughters hearts by making this vedio 💯
@shinestar9007
@shinestar9007 Ай бұрын
Thank you do much 😢😢😢akka ennallaku na bada ni clear ga mee video lo chusthunna...prathi okkaru athagarintlo kodali bada antaru kani konni chotla adapadchu bada aa vochina kodatho unnavi evvaru chepparu.... i getting tears akka ....
@nagakumarimiriyala4996
@nagakumarimiriyala4996 10 ай бұрын
Hi sunaina it's very good to see this video navvi navvi nenu padthunna badhalu ee video dwara lite chesavu ... Very good attempt... But reality idii.... Hope PPL will change and start understanding each other leaving frustrations behind...
@gowriadabala2790
@gowriadabala2790 11 ай бұрын
Superb sunina each nd every second same meru nakosam cheapthunatea undhi same situation I am facing with my sister in law.
@Suhas_vlogs
@Suhas_vlogs 11 ай бұрын
Hi madam...same situation nadi kuda puttintiki velalante byam ga untadi same miru chepinavani related to my situation and ma anaya vodina ke full support andi intiki velthe nanne tidutadu....😍ma parents kosame velta madam veli unta miru ippudu chesina category ne nenu kuda....😢
@perakamradha2792
@perakamradha2792 Жыл бұрын
Tq god naku brother's leru 😂😂😂
@madhavisomisetty5388
@madhavisomisetty5388 11 ай бұрын
I agree 100% because am also facing same situation piga Manalani blocks chasestaru inst lo,FB lo what's app lu lo malli vatiki oka covering epatiki mararu ilanti mindset vallu expect chayadam kuda timewaste
@sv2200
@sv2200 11 ай бұрын
అత్త ఆడపడుచు లు అంటేనే ఒక రకమైన చెడు అభిప్రాయం తో అత్త వారింట అడుగు పెడుతూ ఉన్నారు ఈనాటి ఆడపిల్లలు , ముందు ఆ భావన వదులుకుంటే అన్ని సమస్యలు సమసిపోతాయి, దుర్భావనల దురాగతాలతో కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి వచ్చే దుష్టశక్తులు గా ఉంటూ ఉన్నారు కొడవళ్ళ వంటి కోడళ్ళు , అత్త వారింట ఏమన్నా సమస్యలు ఉంటే పరిష్కార మార్గాలను అన్వేషించి అనుకూల వాతావరణం ఏర్పరిచేది గా ఉండే కోడలిని అనుకూలవతి గా చెప్పుకోవచ్చు తప్పక , 👌👌👍👍💐💐
@peacefulpep
@peacefulpep Жыл бұрын
Parents have to be strong and supportive about daughters. Problem starts when parents start living with son and daughter-in-law in their house. As long as son and daughter-in-law are staying in parents house, parents can take a stand for their daughter and daughter will be most comfortable to go and stay no matter how the daughter-in-law is.
@syam57
@syam57 Жыл бұрын
Sunayana is capable of seeing all angles.
@vanibattlwar9109
@vanibattlwar9109 8 ай бұрын
6:50 to 8:00 same feeling asalu puttintiki velladame manesa. Kani ame nelalu nelalu untadhi. Anna ni anna pillalni, na puttintine duram chesindhi ma vadinaaaa
@adityav236
@adityav236 3 ай бұрын
Joint families wife frustration topic pls Means father n law . 3 brothers So 3 families get-together, family outing , every day chck post .. while going out Where are u going enquiry Chepalsindi kada -- while going out Functions ki kalasi vedham - late getting ready Etc issues 😂
@user-bn2nf5pq6j
@user-bn2nf5pq6j Жыл бұрын
Friendly adapadachulu very rare
@dreams619
@dreams619 Жыл бұрын
Yes we want patr 2, brothers kuda valla wife ki support chetunnaru
@naliniadaka
@naliniadaka 4 ай бұрын
Hmm ma adapaduchu naato chala manchiga matladiddi but attato na mida anni ekkistundi. Enduku ila untaro ardam kaadu 😢
@priyakiran3016
@priyakiran3016 Жыл бұрын
Same maa intlo kuda inte, Rakhi kattadaaniki intiki velite,maa vadina bayatiki velutundi, intlo maga pillalu unte pelli aina aadapillalu intiki raakudadu anta
@NeelimaM23
@NeelimaM23 11 ай бұрын
Hey, you touched all my feelings 😊
@smartgirl6265
@smartgirl6265 8 ай бұрын
Mee nallapusalu chala bagunnavi oka clear pic or....me jewellery collection video chaeyandi madam
@kiddykiran4525
@kiddykiran4525 10 ай бұрын
Mari antha dharunam ga undakudadhu😢vadhina manchidhi aithe adapaduchu suti poti matalu antadhi,adapaduchu prema ga undham anukunte vadhina ila rod la untadhi 😊
@javvajiprasanthi5115
@javvajiprasanthi5115 11 ай бұрын
Athagari entlo bavagaru , maridhi pette kanning panula gurinchi episode cheyadi
@rohitcharan6274
@rohitcharan6274 11 ай бұрын
Thanks for God, my vadhina is very good human being, mostbetter than my parents
@prasannajalli
@prasannajalli Жыл бұрын
I too facing this situation😅......my mom had 4 son's and me....😢
@thummala.
@thummala. 11 ай бұрын
Na life naku oka sari gurthuchesaru,ma vadina midha nenu pettukunna expectations, reality same to same
@prasannareddy377
@prasannareddy377 Жыл бұрын
True.. Now a days happening samething
@lalitalakshmi9043
@lalitalakshmi9043 5 ай бұрын
Baga chepparu
@saradachillarige1941
@saradachillarige1941 11 ай бұрын
Oho Sunayanaa!!anneee varasagaa choostunnaa yr real comedy true daruvuloo!!
@swathisabbella9899
@swathisabbella9899 11 ай бұрын
Super meeru.chala thanks e video chesinanduku.plz part 2 cheyandi inka chala vunnay.aadapadachu meeda ravatam thone negative feelings tho vaste 😢em cheyali chala badha😢
@pravallikakoppu2457
@pravallikakoppu2457 Жыл бұрын
Pelli avvagane vidiga vellipothe Attha kodalla godavalu Vadina aadapaduchula godavalu Thoti kodalla godavalu evi vundavu Andaru prashanthamga vuntaru Desham bagu padiddi
@Swapnasvantiilu
@Swapnasvantiilu 11 ай бұрын
Saperate unte kuda sadhisthunnaru Andi.... 😢
@pravallikakoppu2457
@pravallikakoppu2457 10 ай бұрын
@@Swapnasvantiilu manam aa chance ivvaddu Mee bhartha evari vypu matladatharu
@kollurulavanya9527
@kollurulavanya9527 Жыл бұрын
Kani Sunaina maradalla kastala kanna aadapaduchula kastalu chala takuva 😢aadapaduchulatho vegadam narakam 😴🤷😟😭😪
@laxmiprasanna5615
@laxmiprasanna5615 11 ай бұрын
True
@bhavikareddy5724
@bhavikareddy5724 11 ай бұрын
Abba dittoooo situation... exactly
@lolakshiponnana10
@lolakshiponnana10 11 ай бұрын
Maaa adapaduchu chaalaaa good thinking person I am lucky .....
@santhikhande1900
@santhikhande1900 8 ай бұрын
Hello 👋 sunaina gaaru 😊 chala baaga cheperu andi correct gaa chepalantey naa పుట్టింట్లో జరిగిన ట్రీట్మెంట్ మీరు అక్షరాలా చెప్పేరు మా తమ్ముడి భార్య అలాగే ప్రవర్తిస్తుంది
@lakshmip6713
@lakshmip6713 Жыл бұрын
Super andi ,so many aadapaduchulu suffering frm bro's wife, related to my home
@rowdy_baby641
@rowdy_baby641 11 ай бұрын
నవ్వి నవ్వి సచ్చిపోతాం అక్కో 😂
@prashanth_ff_gaming
@prashanth_ff_gaming 11 ай бұрын
Nenu meelanti catagirine superb vedio exlent chala family's lo idhe jaruguthundhi
@user-bp6tm2di8b
@user-bp6tm2di8b Жыл бұрын
Ma intlo mi video ki reverse akka miru annattu barya mata vine husband manaki dorakuru valla sisters e vallaki devathalu
@lavanya4538
@lavanya4538 11 ай бұрын
12:00 mondiga kaadu siggu lekunda velthunta😂
@renukadevi9848
@renukadevi9848 8 ай бұрын
Kannillu vasthunnay, my memories
@anithagajula1113
@anithagajula1113 11 ай бұрын
My god ela sunaina garu kallaki kattinattuga cheppestharu meeru asalu👌👌👌👌👌🎁🎁🎁🎁🎁
@dramaleswari5793
@dramaleswari5793 21 күн бұрын
Ma adapaduchu chepte tappa Intlo kuralu vandukoru❤
@moparthyrams5835
@moparthyrams5835 7 ай бұрын
Very nice video akka
@sowmyareddy9662
@sowmyareddy9662 11 ай бұрын
Adapaduchulu... athagariki ma mida leni ponivi cheppevallu unnaru...e rojullo kodalikante adapaduchulake value untundi intlo...
@user-lh8zc2ux2s
@user-lh8zc2ux2s 11 ай бұрын
Sarigga chepparu madam
@rajyalakshmik
@rajyalakshmik 11 ай бұрын
Na life lo jarigina problems anni meeku ela telusa annatlu chepparu Sunaina garu.. Vadina vachaka mana rights anni thagginpothai manam puttina intilo ne.. last 5 mins aithe same to same jarigindhi naku..
@Snowdrop1601
@Snowdrop1601 10 ай бұрын
Correct ga na frustration cheparu naku mummy daddy kuda leru annaya no duram chesesinde
@alekhyasatya3549
@alekhyasatya3549 11 ай бұрын
Your kurtis are sooo good please do a haul
@dulamdevi7629
@dulamdevi7629 Жыл бұрын
I really connected this , all correct, super
@kondarevathigoud7736
@kondarevathigoud7736 10 ай бұрын
Miru cheppe version adapaduchulu 25persent unte migilina vallu kodallani kalchukuthine valle untarandi😢😢
@theegapuramjyothsna9410
@theegapuramjyothsna9410 11 ай бұрын
Touch wood ma odina ala ledhu...memu ala lemu...vice versa we share the bond, sharing,care, affection ❤
@padmagangaputra8984
@padmagangaputra8984 3 ай бұрын
Sunayana garu vadina episode,aadapaduchu episode 2 kuda attarintlo face chesthunnanu...vadinaga miru cheppina respectv, aadapaduchuga kuda valladey pettanam akkada attarintlo ikkada puttintlo akkada mogudu,atta vallaki support cheyyali....ikkada valla amma full support anna kuda vallakey anni cheppali natho kanisam matladanu kuda matladaru.....aadapaduchu ga vachi pettanalu chestharu, vadina antey intlo chakiri anni 2 sides okey intlo nundi still facing
@sakshi-allinone
@sakshi-allinone 11 ай бұрын
Postpartum depression pyna kuda video cheyandi sunaina garu
@Sanathani_Bharath
@Sanathani_Bharath 11 ай бұрын
ఆడపడుచు పిల్లలంటే అసలు పనికిరాదు
@kitchengumagumaluhealthy6
@kitchengumagumaluhealthy6 10 ай бұрын
Amma vala intlo vadina atha asapaduchu ni torcher ....atha intlo tana adapaduchu atha torcher ...ila unna family na life....please do this video ...I want to laugh out louder ...problem is my mom taught me to be silent in every situation...they raised me that way to be silent obedient
@sandhyagajula4098
@sandhyagajula4098 5 ай бұрын
Amma lekunda brother marriage iynaka puttintiki velladam anedi horrible sunaina garu. Alanti adapaduchulu andaru chala suffer avthunnaru...sisters untey ok kani sisters lekunda unna valla life enka darunam
@veenab5393
@veenab5393 Жыл бұрын
Same situation as it is Great mam kani villu marutara😢
@lsb9933
@lsb9933 Жыл бұрын
Very relatable..
@user-we7el4jz7i
@user-we7el4jz7i Жыл бұрын
Super. It is as if you have peeped into my house. Excellent
@lolakshiponnana10
@lolakshiponnana10 11 ай бұрын
Nene mee vadhinAaaaa type😂😂😂😂😂
@Karma_is_real675
@Karma_is_real675 11 ай бұрын
E version ekada vinala..comments lo chudala.. good to know
@MeIntiammayi
@MeIntiammayi 11 ай бұрын
Nenu vadhina tho adapaduchu tho idharitho suffer avutunna😭nenu andhari kantey chinna..valla valla delivery laku panulaku annintiki vadukunnaru..inka na pani ledhu ani vadhilesaru....ma ayanaki kanisam rakhi kuda pampadhu voka godava ledhu emi ledhu...tana tarpuna rakhi nenu kadta ma hubby ki...tanaki sis vunna tana hand ala kaliga vuntey chudaleka😥amma nana ni kuda chudadhu adapaduchu chi....
@Nithyavlogs
@Nithyavlogs 11 ай бұрын
Ilantivi vinnapudu naakanipisthadhi how lucky am i ani cheppakudadhu kaani ma hus,athaya mavayya aadapaduchu chaala manchi vaallu vadhina ni chusi nenu chaala nerchukunna...chinna chinnavi vuntayi kaani pattinchukomu yeppudo okasari kalustham yendhuku okkalini okalu tittukodam ani
Советы на всё лето 4 @postworkllc
00:23
История одного вокалиста
Рет қаралды 5 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН
Joker, what is this doing?!#joker #shorts
00:31
Untitled Joker
Рет қаралды 9 МЛН
మా Nighty ఐతే మీకేంటి ...|| Sunaina vlogs || Tamada Media
10:35
Советы на всё лето 4 @postworkllc
00:23
История одного вокалиста
Рет қаралды 5 МЛН