Apadbandhavudu Movie Location Pudi Palli

  Рет қаралды 166,137

Hari Vihari

Hari Vihari

4 ай бұрын

The village of Pudipalli has been renamed as Alluri Sitarama Raju District. In the middle of the hills is a village called Pudipalli, beside Godavari. A lot of films are being shot in that village

Пікірлер: 345
@medhavlogscraft5658
@medhavlogscraft5658 4 ай бұрын
నాకు మూవీ లొకేషన్ వీడియోస్ అంటే చాలా ఇష్టం
@naguchinna2758
@naguchinna2758 4 ай бұрын
Naaakkudaa
@karthik49999
@karthik49999 4 ай бұрын
Polavaram project lo kalisipoindhi
@spiritofyouthchannel3198
@spiritofyouthchannel3198 3 ай бұрын
😭😭😭
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
మీ అందరి సపోర్టు ఉంటే ఇంతకంటే మంచి మంచి మూవీ లొకేషన్స్ చేసి మీకు అందిస్తూనే ఉంటాను
@gowrinaidubayireddi2594
@gowrinaidubayireddi2594 3 ай бұрын
Soo nice
@korumillisatyanarayana6992
@korumillisatyanarayana6992 4 ай бұрын
నాకూ ఈ పుడిపల్లి గ్రామం అంటే చాలా ఇష్టం అయినా ప్రదేశం. ఎంతల అంటే ప్రతి సంవస్త్సరము నేను ఆ గ్రామం చూడటానికి వెల్లెవాడిని. అలా వెళ్ళి అక్కడ జరిగిన సినిమా షూటింగ్లో అన్ని ఒకసారి గుర్తుచేసుకుంటే ఆ ఫీల్ వేరు. ఆ గోదావరి ని చుస్తు ఆ సినిమాల విషయాలని గుర్తు చెసుకొంటు అబ్బ ఆ అనుభూతి ఆ హాయ్ .ఎంత బాగుంటుందో చూడండి. ఎవరైన పుడిపల్లి గ్రామం చూడకపోతే వెళ్లి చూడండి. మళ్లీ ఆ అవకాశం రాదు. జై గోదావరి మథకి జై.
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
అవును బ్రో చిన్ననాటి జ్ఞాపకాలు ఎలా మర్చిపోగలము అందుకే ఈ వీడియో చేయ గలిగాను
@gosukulanagaraju7655
@gosukulanagaraju7655 4 ай бұрын
Vuru andhuku kaliga vundhi
@user-jw9ty9hi4t
@user-jw9ty9hi4t Ай бұрын
భయ్యా పూడిపల్లి మాఊరే థాంక్స్ మళ్ళీ పాతరోజులని గురుతుకొచ్చాయీ
@harivihari8211
@harivihari8211 Ай бұрын
wow tq bro
@user-ok4qd7ei8p
@user-ok4qd7ei8p Ай бұрын
Endhuku bro oru kaliga undhi
@Sai.kumar1291
@Sai.kumar1291 4 ай бұрын
మళ్లీ అప్పటి రోజులను గుర్తు చేశారన్నయ్య నీ కృతజ్ఞతలు 🙏
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
tq bro
@ramamohan6296
@ramamohan6296 4 ай бұрын
నీ వీడియోలు చాలా బాగుంటాయి బ్రదర్. నీ కృషి అభినందనీయం
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
tq somutch bro
@dasariashok7167
@dasariashok7167 4 ай бұрын
తీపి జ్ఞాపకాలు ఎప్పటికి బాధలను మిగిల్చితుంది 😢.
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
avunu bro
@praveendoravaari6520
@praveendoravaari6520 4 ай бұрын
ఇంత సేపు మీరు వీడియో పెట్టారు కానీ ఆ వూరు అలా ఎందుకు పాడు పడిపోయిందో మీరు అస్సలు చెప్పలేదు
@krishnarjunudusana5674
@krishnarjunudusana5674 4 ай бұрын
పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల ఆ గ్రామం ముంపునకు గురి అవుతుందని ఖాళీ చేయించారు
@indalaramesh4627
@indalaramesh4627 4 ай бұрын
Thank you for telling the reason bro
@kanurisatishkumar5896
@kanurisatishkumar5896 4 ай бұрын
పోలవరం ముంపు గ్రామాల్లో పూడిపల్లి గ్రామం ఒకటి దేవీపట్నం మండలం లో అన్ని ఊర్లు వాళ్లు త్యాగం చేశారు పోలవరం ప్రాజెక్ట్ కోసం దేవీపట్నం మండలంలో అన్ని ఊర్లు ఊరు వదిలి గోకవరం దగ్గర ఊర్లల్లో కి వెళ్లి పోయారు
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపుకు గురైన గ్రామాలు దేవీపట్నం మండలంలో ఉన్న గ్రామాలు అన్నీ కూడా ఖాళీ చేయించి తండి కొండ గోకవరంలో ఇవ్వడం జరిగింది
@user-wl1gn9iw1x
@user-wl1gn9iw1x 3 ай бұрын
30 villages prajalu polavaram kosam tyagalu chesaru variki chetuletti namaskaralu
@rawicumaaR.1999
@rawicumaaR.1999 4 ай бұрын
😢 ఈ వీడియో చూస్తూ ఉంటే...కళ్ళు చెమ్మగిల్లాయి.. మా జగిత్యాలలో విజయలక్ష్మీ థియేటర్ ఈ ఆపద్భాందవుడు సినిమాతో ప్రారంభం అయింది. అయితే.. ఇప్పుడు ఇక్కడ ఈ ఊరు లేదు మా వూళ్ళో ఆ థియేటర్ కూల్చివేసి ఆపర్ట్మెంట్ కట్టారు. అప్పుడప్పుడు అక్కడ నిలబడి అన్నీ గుర్తు చేసుకుంటాను. ఆరోజులే వేరు. చాలా బాగా చూపించావు ..థాంక్యూ బ్రో S. రవికుమార్, జగిత్యాల. టౌన్, జిల్లా. 18-03-2024.
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
నిజం చెప్పారు బ్రో మన చిన్ననాటి జ్ఞాపకాలు మన కళ్ళముందే తుడిచిపెట్టుకుపోతుంటే మనకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది
@rawicumaaR.1999
@rawicumaaR.1999 4 ай бұрын
@@harivihari8211 ThanQ n welcom Bro
@kalivilimallikarjuna5960
@kalivilimallikarjuna5960 2 ай бұрын
Godavari ful adras pettandi
@SheshugoudGaajarla
@SheshugoudGaajarla 2 ай бұрын
నేను కూడా విజయలక్ష్మిలో చాలా సినిమాలు చూసాను బ్రో ఫస్ట్ సినిమా మహాసామ్రాజ్యం.....
@rajeshdarlings9058
@rajeshdarlings9058 4 ай бұрын
సూపర్ హరి గారు మంచి లొకేషన్ 👌రాజేష్ from మొగల్తూరు
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
tq rajesh
@yamanagopalakrishna1036
@yamanagopalakrishna1036 2 ай бұрын
ఆపద్భాందవుడు తోబాటు, త్రిశూలం, బంగారుబుల్లోడు చిత్రాలు కూడా గుర్తుకువస్తున్నాయి.
@harivihari8211
@harivihari8211 2 ай бұрын
avunu bro bangaru bullodu video kuda chesanu chudandi
@pkrishnarao5241
@pkrishnarao5241 2 ай бұрын
నేను రంపచోడవరం ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేస్తుండగా ఒకసారి ట్రాన్స్ఫార్మర్ కాళిపోతే మా స్టాఫ్ తో కలిసి పుడిపల్లి వచ్చాను. అది 2000 సంవత్సరం. అప్పుడు చాలా ఆహ్లాడ్కారంగా ఉంది. ప్రకృతి అందాలు, గోదావరి నది సోయగాలు ఎంతో బాగున్నాయి. మళ్ళీ గుర్తు చేశారు. ధన్యవాదములు.
@harivihari8211
@harivihari8211 2 ай бұрын
tq bro
@ramka5861
@ramka5861 Ай бұрын
గోదావరి జిల్లాలో నె ఏదో గొప్పదనం ఉంది.
@harivihari8211
@harivihari8211 Ай бұрын
avunu bro
@user-ql5hl2rb6n
@user-ql5hl2rb6n 4 ай бұрын
మధుర జ్ఞాపకాలు,super
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
Avunu bro
@tellingtruewords
@tellingtruewords 2 ай бұрын
నాది దేవీపట్నం మండలం m. రావిలంక గ్రామం. ఇదే మండలం లో నేను ఉద్యోగం 14 సంవత్సరాల చేశాను అక్కడే గోదావరి flood కి డ్యూటీ అక్కడే చేశాను
@harivihari8211
@harivihari8211 2 ай бұрын
ఎంత అదృష్టం ఉండాలి బ్రో అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే ఉద్యోగం చేయడం అంటే చాలా అదృష్టవంతుడివి బ్రో
@ellisthomas4707
@ellisthomas4707 2 ай бұрын
Yes broo those where golden day's wch will never cm back Tnk u so much fr de memorable day's 🙏🥺
@harivihari8211
@harivihari8211 2 ай бұрын
tq bro
@arjunprasadchowdary9858
@arjunprasadchowdary9858 3 ай бұрын
Chala bagundhi Anna
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
tq bro
@tellingtruewords
@tellingtruewords 2 ай бұрын
అదే పూడిపల్లి పక్కన ఉన్న పోశమ్మ గండి గుడి దగ్గర flood వచ్చాకా గవర్నమెంట్ (రెవిన్యూ డిపార్ట్మెంట్ ) మాకు విధులు అక్కడే అయితే 2019 జూలై -ఆగస్టు లో గోదావరి వరదలుకు మునిగిపోయిన ప్రజలుకు ఆహారం నీరు అన్ని ఇస్తూ ఉండగా మా బోటు సుడిగుండంలోకి వెళ్ళిపోయింది కానీ దేవుడు దయ వల్ల మా బోటులో ట్రాడులు ఉంటే వాటిని ఒడ్డు మీదకు విచిరితే అప్పుడు గట్టు మీద ఉన్న ప్రజలు అందరు పట్టుకుని లాగి మమ్మల్ని రక్షించారు అలా ఎన్నో ప్రమాదాలు నుండి మేము బయట పడ్డం ఇంకా అక్కడ గోదావరి వల్ల మునిగిన పోవడం వల్ల ఉద్యోగులు చాలా హ్యాపీగా ఉన్నాం
@harivihari8211
@harivihari8211 2 ай бұрын
ఇలాంటి వీడియోలు చూసినప్పుడే మన పాత జ్ఞాపకాలన్నీ కూడా మళ్లీ ఒకసారి గుర్తు తెచ్చుకోవడం అనేది చాలా అదృష్టం ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను
@tellingtruewords
@tellingtruewords 2 ай бұрын
@@harivihari8211 👍
@durgdurga8567
@durgdurga8567 Ай бұрын
That is mutual kondala Rao Gari house.
@karansibe2817
@karansibe2817 3 ай бұрын
అవును చాలా బాగుంటది సినిమా షూటింగ్ కి నేను అక్కడే వున్న..ఫస్ట్ టైమ్ చిరంజీవి గారిని చూడటం....
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
very good bro
@ramprasadborra155
@ramprasadborra155 Ай бұрын
చాలా బాగుంది మాది కూడా గోదావరి పక్కన ఊరు
@harivihari8211
@harivihari8211 Ай бұрын
avuna bro tq
@mohmmadchandfathima4904
@mohmmadchandfathima4904 4 ай бұрын
మీ వీడియో లు ( మూవీ) నైస్, సూపర్ కానీ వీడియో రెండు, లేక మూడు బిట్స్ మాత్రమే పెడుతున్నారు. ఇంకా యెక్కువ గా pettandi, 👌👌👌👌
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
మూవీస్ క్లిప్స్ ఎక్కువగా యూజ్ చేస్తే కాఫీ రైట్ వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఎంతవరకు ఇంపార్టెంటో అంతవరకే యూజ్ చేయడం జరుగుతుంది
@shhh1534
@shhh1534 4 ай бұрын
Viswanadh kaadhu ఆయన జంధ్యాల!!
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
ho avunu kadha sry bro
@user-nc3sd2el2z
@user-nc3sd2el2z 4 ай бұрын
Avvun.kad🎉
@mandavasrikanth7442
@mandavasrikanth7442 4 ай бұрын
Chala badha ga vundhi
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
అవును బ్రో చాలా బాధనిపించింది నాకు కూడా
@rajeshkonala1949
@rajeshkonala1949 2 ай бұрын
Chala badhaga vundhi
@harivihari8211
@harivihari8211 2 ай бұрын
tq bro
@Moorthi-tg5fz
@Moorthi-tg5fz 4 ай бұрын
Chaala Bagundu Annaiya Seema sastri Movie LOCATION Place video Thanks continues
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
tq bro tappakunda chesta
@Moorthi-tg5fz
@Moorthi-tg5fz 4 ай бұрын
Very good 👍thanks Annaiya
@HARIKRISHNAN-ku3on
@HARIKRISHNAN-ku3on 4 ай бұрын
Ma ammamma valla annayadhi putipalli I know putipalli bro Oka sari vallanu Nice village
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
chala baguntadhi bro
@kobaganasomesh6526
@kobaganasomesh6526 2 ай бұрын
Sontha village vadili vellipoyaru ante chala chala badhaga anipistundi sir.
@harivihari8211
@harivihari8211 2 ай бұрын
avunu bro chala bada anipinchindi
@bannupaturi2894
@bannupaturi2894 4 ай бұрын
Super ❤❤
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
tq
@ravisocialclasses6072
@ravisocialclasses6072 Ай бұрын
అందమైన పల్లెలు ఇలా అంతర్దానం అయిపోతున్నాయంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది బ్రదర్
@harivihari8211
@harivihari8211 Ай бұрын
avunu bro chala badaga undi
@srikanthbommakanti556
@srikanthbommakanti556 3 ай бұрын
Very good brother ❤
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
tq bro
@user-ft6kt2mg9d
@user-ft6kt2mg9d Ай бұрын
Videos good 👌👌👌
@harivihari8211
@harivihari8211 Ай бұрын
tq bro
@muralikrishna-ve7zk
@muralikrishna-ve7zk 4 ай бұрын
Location ki scenes ki sink avvatam ledu bro
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
motham anni kulipoyaiga andhuke ala ani pistundhi bro
@janagamasrinivasfarmlands2827
@janagamasrinivasfarmlands2827 10 күн бұрын
Nice video
@harivihari8211
@harivihari8211 10 күн бұрын
tq bro
@rsrinu9713
@rsrinu9713 4 ай бұрын
Super.movie.best.movi.nechral
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
tq bro
@shaikallabakash480
@shaikallabakash480 3 ай бұрын
Nice location
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
Tq bro
@dvsofficial0701
@dvsofficial0701 2 ай бұрын
పుస్తకాల్లో హరప్పా నాగరికత ఆనవాలు ఎలా చూశానో.... అలా అనిపించింది
@harivihari8211
@harivihari8211 2 ай бұрын
tq bro
@thotasrinivasu7851
@thotasrinivasu7851 2 ай бұрын
నాది పిఠాపురం నేను ఈ పూడిపల్లి ఊరిని 25 సంవత్సరముల క్రితం రెండు సార్లు వెళ్ళాను షూటింగ్ లు జరిగిన కొన్ని ఇళ్లకు వెళ్లివారితో మాట్లాడడం జరిగింది భాస్కరరావు గారు ఒక పెద్దాయన పిఠాపురంలో జీను వారు మా బందువులు అని చెప్పారు ఈ వీడియో చూస్తుంటే అవన్నీ గుర్తుకు వస్తున్నాయి
@harivihari8211
@harivihari8211 2 ай бұрын
wow jnapakalu yekkadiki povu bro manathone untay
@riyazayesha7753
@riyazayesha7753 Ай бұрын
E village chala movies lo vundhi Naku river pakkana vunde chettu nu chudalani chinnappatnunchi korika but eppudu ledhu so sad chudalekapoya
@harivihari8211
@harivihari8211 Ай бұрын
avunu bro motham padipoyai
@user-oz8cl5ts8f
@user-oz8cl5ts8f 4 ай бұрын
Annaya very nice videos
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
tq bro
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
tq bro
@nareshd7881
@nareshd7881 4 ай бұрын
Super
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
tq bro
@manomano82
@manomano82 Ай бұрын
Thanks
@harivihari8211
@harivihari8211 Ай бұрын
tq bro
@user-qv7bo3vy4c
@user-qv7bo3vy4c 4 ай бұрын
బ్రో ముందు లొకేషన్ అలా ఎందుకు ఐనది చెప్పి తరువాత అన్ని వివరించాలి
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
ok bro పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు అవ్వడం తోటి వాటిని ఖాళీ చేయడం జరిగింది
@user-qv7bo3vy4c
@user-qv7bo3vy4c 4 ай бұрын
Tnq సార్
@vikrambudipiti5158
@vikrambudipiti5158 3 ай бұрын
పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న ది కావున వాటర్ లో మునిగి పోతుంది అందుకే ఇలా....?
@panasonic90panasonic55
@panasonic90panasonic55 15 күн бұрын
Nice brother
@harivihari8211
@harivihari8211 14 күн бұрын
tq bro
@vsrvolgs1717
@vsrvolgs1717 3 ай бұрын
చేల థేంక్స్👌👏👍
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
tq bro
@user-hx4mg4ps3q
@user-hx4mg4ps3q 2 ай бұрын
Super bro
@harivihari8211
@harivihari8211 2 ай бұрын
tq bro
@satyasri3730
@satyasri3730 Ай бұрын
Hai andi maadi Pudipalli gramam,devipatnam mandalam...nijamga maa vuru ,maavuri manushulu kuda chaala swachamaina vaallu.. maa vuri gurunchi entha cheppina thakkuve ... Ee video lo maa illukuda kanipinchindi❤ chaalaa mis avthunnam maa pudipallini... Polavaram project kosam maa samastam vadulukkunnam... Chakkati paryavaranam.. pantapolaalu... Maa godavari... Summer vasthe chaalu pillalu pedhalu andharam godavaramma vodilo aadukunevaallam... Chaala thanks hari garu... Maa vuriki velli maa gnapakaalu veliki theesinandhuku😢😢😢😢😢
@harivihari8211
@harivihari8211 Ай бұрын
wow avuna tq bro
@ravikumarg8298
@ravikumarg8298 3 ай бұрын
heart pain - by seeing this village
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
avunu bro
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
avunu bro
@gowrisettyramu7321
@gowrisettyramu7321 4 ай бұрын
Nice
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
tq
@pavankohli6111
@pavankohli6111 4 ай бұрын
Nice video, it could be much better if you add more movie clippings
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
ok bro tq
@kalyanofficial8636
@kalyanofficial8636 2 ай бұрын
Nice video brother
@harivihari8211
@harivihari8211 2 ай бұрын
tq
@srinivas5188
@srinivas5188 3 ай бұрын
Inta manchi Village ni yenduku Khali chesaru, koncham cheppagalara?
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
దేవీపట్నం మండలంలో 42 గ్రామాలు పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలుగా గుర్తించడం జరిగింది అందుకే అక్కడనుండి వాళ్లకు కాళీ చేయించి వేరే చోట ఇవ్వడం జరిగింది
@HarishSuravarapu
@HarishSuravarapu 4 ай бұрын
ఆపద్భాందవుడు సూపర్ హిట్ ఆ ...ఫ్లాప్ bro... సాంగ్స్ బాగుంటాయి అంతే ..😂
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
క్లాసిక్ మూవీ బ్రో అది అందరికీ నచ్చదు ఆ మూవీ
@surendrarama2095
@surendrarama2095 3 ай бұрын
Super Classical Movie
@SamudralaGangaraj-wl7ir
@SamudralaGangaraj-wl7ir Ай бұрын
ఓల్డ్ ఇస్ గోల్డ్
@harivihari8211
@harivihari8211 Ай бұрын
tq bro
@srinivascheemalapati4730
@srinivascheemalapati4730 3 ай бұрын
ఎందుకు ఈ గ్రామం ఇలా శిధిలావస్థలో కి వచ్చిందో వీడియో లో చెప్పలేదు. బహుశా ఈ గ్రామం కూడా పోలవరం ముంపు ప్రాంతం కావటం వల్ల ఖాళీ చేయ బడిందా ? వివరిస్తే బాగుంటుంది. But video is very good. Applause to the makers🌹🌹
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
దేవీపట్నం మండలంలో ఉన్న 42 గ్రామాలు పోలవరం ముంపు గ్రామాలకు గుర్తించి వాళ్ళని అక్కడ నుండి ఖాళీ చేయించి వేరే చోట వాళ్లకి ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగింది
@ramka5861
@ramka5861 Ай бұрын
ఈ గ్రామం చరిత్ర లొ కలిసిపోయింది
@jai450jai6
@jai450jai6 4 ай бұрын
Brother meru peyte video lo enduku huru Kali avuthundi.?
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల అవన్నీ కూడా అందుకే అక్కడ ఖాళీ చేయించి వేరే చోట వాళ్ళకి పక్క ఇల్లు కట్టించి ఇచ్చారు
@ramamohan6296
@ramamohan6296 4 ай бұрын
నాకు కూడా చాలా బాధగా ఉంది బ్రదర్
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
avunu bro
@KnbAcademy1
@KnbAcademy1 2 ай бұрын
Bro verey video vundi pudipelli gurinchi idi nijam kadu ikkada krishnam raju movie shoot indi
@Jhansi.Janu.1
@Jhansi.Janu.1 4 ай бұрын
Nithiin And Arjun, Sri Anjaneyam 2004 movie location cheyara
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
tappakunda chestanu
@user-mt6xc2kg2w
@user-mt6xc2kg2w 4 ай бұрын
Meru akkada andi
@KnbAcademy1
@KnbAcademy1 2 ай бұрын
Bro verey video vundi pudipelli gurinchi idi nijam kadu ikkada krishnam raju movie shoot indi
@KannadatiGIRIJAN
@KannadatiGIRIJAN Ай бұрын
Anduku kaali cheyabadindi? Yedaina pramadam jariginda?
@harivihari8211
@harivihari8211 Ай бұрын
పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల దేవీపట్నం మండలంలో ఉన్న 42 గ్రామాలు ముంపు గ్రామాలుగా గుర్తించి వారిని అక్కడనుండి ఖాళీ చేయించి వేరే చోట వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించడం జరిగింది
@harikrishnabonam3353
@harikrishnabonam3353 Ай бұрын
Same feeling bro. Naku appudu rojulu gurthukostunnai.
@harivihari8211
@harivihari8211 Ай бұрын
pata jnapakalu bro
@jyothieswar687
@jyothieswar687 4 ай бұрын
Good video bro keep it up
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
tq bro
@rampacha6448
@rampacha6448 3 ай бұрын
Aayana viswanath kadhu? Jandiyala garu..!
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
avunu bro sry naku teliyaledu
@SudarshanCh
@SudarshanCh Ай бұрын
అంతమంచి ఊరెందుకు వదిలేశారో చెప్పలేదు మీరు….
@harivihari8211
@harivihari8211 Ай бұрын
పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల దేవీపట్నం మండలంలో 42 గ్రామాలు ముంపు గ్రామాలుగా గుర్తించి వాటిని ఖాళీ చేయించడం జరిగింది
@AshokKumar-qi7xb
@AshokKumar-qi7xb 4 ай бұрын
పోలవరం ముంపు గ్రామమా బ్రదర్
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
అవును బ్రో మీకు గనక పోలవరం ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ ఉంటే everyday with hari ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ పోలవరం ప్రాజెక్టు అప్డేట్ మాత్రమే ఇస్తాను
@srinivassharma373
@srinivassharma373 Ай бұрын
Meeru chupinchina videos 5 days keesaragutta lo shooting chesaru
@harivihari8211
@harivihari8211 Ай бұрын
akkada ikkada kuda tisaru bro
@mandadishravankumar3319
@mandadishravankumar3319 3 ай бұрын
K.Vishwaanth gaaru ee movie lo leru.Jandhyala gaaru act chesaaru.
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
marchi poya bro sry
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
avunu bro marchi poyanu sry
@RajeshKumar-uu1wb
@RajeshKumar-uu1wb 3 ай бұрын
K vishwanath kadu bro jandhyala
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
Ho avunu kadha sry bro
@hariprasadkaranam6540
@hariprasadkaranam6540 2 ай бұрын
Trisoolam picture kuda ide village lo teesaru
@harivihari8211
@harivihari8211 2 ай бұрын
avunu bro correct
@pgopi1857
@pgopi1857 Ай бұрын
Ee information Edi correct yenna sir yendukantai iron grill design temple lo tedaga vundi mari
@harivihari8211
@harivihari8211 Ай бұрын
ఇంతకుముందు ఉన్న గ్రిల్స్ మొత్తం అన్ని ఖరాబ్ అయినాయి అంట మళ్లీ రీ మోడలింగ్ చేసి పెట్టారని అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది tq br
@rajeshvarmanampelly8936
@rajeshvarmanampelly8936 4 ай бұрын
Tholiprema Loceshan pettandi
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
tappa kunda chesta bro
@user-ko4ku1my8m
@user-ko4ku1my8m 3 ай бұрын
ఆ ఊరు ఎందుకు అలా అయింది చెప్పండి
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు దేవీపట్నం మండలం లో ఉన్న గ్రామాలను ఖాళీ చేయించారు వాళ్లకు మళ్లీ వేరే చోట పక్కా ఇల్లు కట్టించి ఇవ్వడం జరిగింది
@KnbAcademy1
@KnbAcademy1 2 ай бұрын
Bro verey video vundi pudipelli gurinchi idi nijam kadu ikkada krishnam raju movie shoot indi
@madhywave7983
@madhywave7983 4 ай бұрын
Scene ki location ki sambandam ledhu bro
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
మనం చూపించాలనుకున్నవి అన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి కదా బ్రో అందుకే అలా అనిపించింది
@mpenchalaiah9519
@mpenchalaiah9519 4 ай бұрын
🙏
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
tq bro
@Srinivasaraoduri-im2rl
@Srinivasaraoduri-im2rl Ай бұрын
Asalu enduku kali cheyincharu bro. Village chala bagundi kada
@harivihari8211
@harivihari8211 Ай бұрын
పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామం అందుకే ఖాళీ చేశారు
@Srinivasaraoduri-im2rl
@Srinivasaraoduri-im2rl Ай бұрын
@@harivihari8211 so sad.. ipudu e villagers ekkada untunnaru Anna ..edi emina sontha ooru feeling marekkada radu
@Penchaldeep
@Penchaldeep 3 ай бұрын
పూడి పల్లి పెళ్లి కాదు బ్రో అందురు చూస్తారు కదా టైటిల్ నేమ్ కర్రెక్టుగా రాయండి
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
ok bro tq
@vijayakumaryenugupalli1559
@vijayakumaryenugupalli1559 3 ай бұрын
అది పోలవరం ముంపు ప్రాంతాలు. ఖాళీ చేయబడిన గ్రామాలు.
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
avunu bro
@rawicumaaR.1999
@rawicumaaR.1999 4 ай бұрын
నాకు ఈ పూడిపల్లి లొకేషన్స్ చూడాలని ఉంది. మాది కరీంనగర్ జిల్లా.. ఎలా రావాలో చెప్పండి?
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
తూర్పుగోదావరి జిల్లా పోలవరం మీకు అశ్వరావుపేట దగ్గర కాబట్టి అక్కడి నుండి పోలవరం బస్సులు ఉంటాయి పోలవరం వచ్చిన తర్వాత లాంచీలో రేవు దగ్గరికి వచ్చి లాంచి ఎక్కితే పురుషోత్తపట్నంలో దింపుతారు అక్కడ గోదావరి మధ్యలో గుడి ఉంటది అక్కడ పదవులు ఉంటాయి గుడి దగ్గర దించమంటే దించుతారు
@rawicumaaR.1999
@rawicumaaR.1999 4 ай бұрын
@@harivihari8211 అవునా.. సరే అన్నగారు..Tq
@jyothihelenrose1681
@jyothihelenrose1681 4 ай бұрын
@@harivihari8211padhavulu khadhu padavalu 👍
@jyothihelenrose1681
@jyothihelenrose1681 4 ай бұрын
Rawicumaar. 1999. Eppudu that place is not good. Bears, fox unnayee ani telisindhi. So better don’t go
@rawicumaaR.1999
@rawicumaaR.1999 4 ай бұрын
@@jyothihelenrose1681 o god...avuna.....vammo.. .ThanQ andi
@ashokashok-ie2oz
@ashokashok-ie2oz 3 ай бұрын
Really sad
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
avunu bro
@shivalspg2363
@shivalspg2363 Ай бұрын
ఆ గుడి మాత్రం కీసరగుట్ట. హైదరాబాద్.
@harivihari8211
@harivihari8211 Ай бұрын
tq bro
@karthireddy
@karthireddy 4 ай бұрын
Bro Uday Kiran manasantha nuvve movie location chupae ande bro
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
బ్రో తప్పకుండా మీరు అడిగినవన్నీ చేస్తా
@karthireddy
@karthireddy 4 ай бұрын
@@harivihari8211 ok Naku ha movie lo una house kuda
@mandavasrikanth7442
@mandavasrikanth7442 4 ай бұрын
Polavaram vadhhu
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
అలా అంటే ఎలా బ్రో ప్రాజెక్టు పక్కన ఉన్న వాళ్ల గురించి ఆలోచిస్తే రాష్ట్రం బాగుపడదు కదా పోలవరం మన రాష్ట్రానికి అవసరం
@Srinivas-eg7we
@Srinivas-eg7we 4 ай бұрын
A cinimaku adhe locesan
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
tq bro
@achari100
@achari100 3 ай бұрын
అవన్నీ అలాగే కట్టించి వారికి ఇవ్వాల్సిన బాధ్యత వీడియో తీసిన నీదే
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
Haaaaa 😄😄
@MrKamesh81
@MrKamesh81 Ай бұрын
Viswnath garu kadhu jandhyala garu andi
@harivihari8211
@harivihari8211 Ай бұрын
avunu bro marchipoyanu sry
@krajendraprasad4325
@krajendraprasad4325 Ай бұрын
అందమైన ఆ ఊరికి ఏమైంది. శిథిలాలు తప్ప జీవం లేదు.
@harivihari8211
@harivihari8211 Ай бұрын
పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల దేవీపట్నం మండలం లో 42 గ్రామాలు ముంపు గ్రామాలుగా గుర్తించి ఖాళీ చేయించడం జరిగింది
@user-fy5xl2xi3e
@user-fy5xl2xi3e 2 ай бұрын
Andaru yekkadiki vellipoyaru
@harivihari8211
@harivihari8211 2 ай бұрын
పూడిపల్లి అనే గ్రామం పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామం ఇక్కడ ఖాళీ చేయించి వేరే చోట వాళ్ళకి ఇల్లులు కట్టించి ఇవ్వడం జరిగింది అందుకే ఇక్కడ ఖాళీ చేశారు
@dandamainacharan2424
@dandamainacharan2424 3 ай бұрын
😢😢😢❤
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
tq bro
@sakenarayudu6393
@sakenarayudu6393 4 ай бұрын
💞💞💞🎍🎍🎍👌👌👌
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
tq bro
@sttirajusatya8281
@sttirajusatya8281 Ай бұрын
బాలకృష్ణ బంగారు బుల్లోడు movi కూడా అక్కడే తీశారు.
@harivihari8211
@harivihari8211 Ай бұрын
avunu bro video chesanu chudandi bangaru bullodu
@sttirajusatya8281
@sttirajusatya8281 Ай бұрын
@@harivihari8211 తప్పకుండా చూస్తాను.
@suchithracreations9740
@suchithracreations9740 Ай бұрын
త్రిశూలం సినిమా కూడా ఇక్కడే తీసేరు....మేము అప్పుడు అక్కడే వున్నాము
@ParalayaG
@ParalayaG 3 ай бұрын
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
tq bro
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
tq
@sureshnakka5625
@sureshnakka5625 2 ай бұрын
ఆ ఊరు ఎందుకు ఖాళీ చేశారు అన్న
@harivihari8211
@harivihari8211 2 ай бұрын
పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలుగా వాటిని గుర్తించి కాళీ ఖాళీ చేయించడం జరిగింది ఖాళీ చేసిన వాళ్లకి వేరే చోట పక్క ఇల్లు కట్టించడం కూడా జరిగింది
@arjunraju3304
@arjunraju3304 4 ай бұрын
Chala badaga undi😢😢😢
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
tq bro
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
tq bro
@SameasChrist
@SameasChrist 3 ай бұрын
Bangaaru bullodu movie kuda ikkade...balayya movie
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
Ha movie loaction kuda chesanu chudandi
@baluabcdefg9455
@baluabcdefg9455 4 ай бұрын
😮😮
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
tq bro
@kareshchalwadi6006
@kareshchalwadi6006 2 ай бұрын
Movie Kani Ambedkar Gramin Mahabharat Desam ke Samvida na Ras Rath Vikram Ne Bagha cheyali 💙💙🙏🏼💯
@harivihari8211
@harivihari8211 2 ай бұрын
tq bro
@user-bh2xw1jt4p
@user-bh2xw1jt4p 2 ай бұрын
Maa pinni valadi pudipalli a aa vurivallu anndaru gokavaram vachesaru maa pinni valla house school pakana
@harivihari8211
@harivihari8211 2 ай бұрын
avuna bro
@bandaruramanaiah7818
@bandaruramanaiah7818 3 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉
@harivihari8211
@harivihari8211 3 ай бұрын
tq bro
@Nareshfunnyvideo513
@Nareshfunnyvideo513 4 ай бұрын
Ooru endhuku Kali chesaru
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
పోలవరం ముంపు గ్రామాలవడం వల్ల దేవీపట్నం మండలంలో ఉన్న 48 గ్రామాల కాలేజ్ చేయడం జరిగింది
@srinivasareddy8685
@srinivasareddy8685 2 ай бұрын
Y nobody lives
@harivihari8211
@harivihari8211 2 ай бұрын
polavaram project mumpu gramam bro
@BARaju-fj7nu
@BARaju-fj7nu 4 ай бұрын
Love u bro
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
tq bro
@prasadpagotipagotiprasad2701
@prasadpagotipagotiprasad2701 4 ай бұрын
మామ గారు మూవీ లొకేషన్స్ దయచేసి
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
tappakunda chesta bro
@harivihari8211
@harivihari8211 4 ай бұрын
tappakunda chesta
@mohanmm4243
@mohanmm4243 2 ай бұрын
Yenduku govt tagalesindha
@harivihari8211
@harivihari8211 2 ай бұрын
tq bro
@harivihari8211
@harivihari8211 2 ай бұрын
ఇది పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామం బ్రదర్
The foundation stone is Gummalla Doddu, the movie location of God
11:42
Akkineni Nageswarao was born and brought up in Venkata Raghavapuram
18:09
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 7 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 129 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,5 МЛН
Seetharamaiah gari manavaralu|bobbiliraja.. Movie location
8:04
telugu nature power
Рет қаралды 81 М.
Janaki Ramadu Movie Location Purushottapatnam Part 2
12:37
Hari Vihari
Рет қаралды 39 М.
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 7 МЛН