No video

అపర కుబేరుడి ఇంట ఆకాశమంత పందిరి.. భూదేవంత పీఠం.. కోటి రుచుల విందు | Ananth, Radhika | Focus | Ntv

  Рет қаралды 336,040

NTV Telugu

NTV Telugu

25 күн бұрын

అపర కుబేరుడి ఇంట ఆకాశమంత పందిరి.. భూదేవంత పీఠం.. కోటి రుచుల విందు | Ananth, Radhika | Focus | Ntv
#anantambani #radhikamerchant #mukeshambani #nitaambani
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

Пікірлер: 72
@MadhaviLatha-simha
@MadhaviLatha-simha 23 күн бұрын
వాళ్ళు పెట్టే ఖర్చు అంతా recharge లో సంపాదించేస్తారు. వాళ్ళ పెళ్ళికి మనం చందా వేస్తున్నట్లుంది
@sindhu5225
@sindhu5225 23 күн бұрын
Yes .. ఇందాకే మా husband, మా బాబూ ఇదే joke గా అనుకున్నారు 🤣
@BasubabuBasubabu
@BasubabuBasubabu 23 күн бұрын
😂😂😂😂😂😅😅😅
@tirumalasettyvenkateswaram5831
@tirumalasettyvenkateswaram5831 23 күн бұрын
😂😂😂Yess correct gaa chepparu😅😅😂😂
@psombabupsombabu1910
@psombabupsombabu1910 23 күн бұрын
Super comment bayya
@rajakrishna4508
@rajakrishna4508 23 күн бұрын
Andukosamaya.?.recharge 300 kuda penchadu
@ushas361
@ushas361 23 күн бұрын
2500 వంటకాలు!!! వచ్చినవాళ్ళు ఎవ్వరూ తినేరకం కాదు. ఒక లక్ష మంది పేదలకు పంచభక్ష్య పరమాన్నాలు పెడితే ఎంత పుణ్యమో కదా!!!!
@gopikanuganti1919
@gopikanuganti1919 23 күн бұрын
@@ushas361 అదీ చేసారు అండి, ఏకంగా 30 రోజుల పాటు రోజుకి 51వేల మందికి అన్నదానం చేశారు ముంబైలో.. అంబానీ ఇంటి ముందు నెల రోజుల నుండి 3పూటలా అన్నదానం చేస్తూనే ఉన్నారు అండి, అలానే 1000 పేద జంటలకు వాళ్ళ చేతి మీదుగా పెళ్ళిళ్ళు జరిపించారు,వారికి సామాన్లు కూడా ఇచ్చారు.. అనేక దేవాలయాలకు శుభలేఖతో పాటు విరాళాలు ఇచ్చారు.. నిశితంగా మీడియాలో మీరు పరిశీలిస్తే ఈ విషయం మీకు తెలుస్తుంది..
@satyagun1
@satyagun1 23 күн бұрын
అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది అంటారు. అంత సంపద ఉన్నా సాంప్రదాయ దుస్తులు ధరించి ఎంతో ముచ్చటగా ఉంటారు. మిడి మిడి సంపదంతా ఉన్నవాళ్ళేమో మన పద్ధతులు పాటించడాన్ని అవమానం గా భావిస్తారు.
@solagamrameshnaidu9359
@solagamrameshnaidu9359 23 күн бұрын
ప్రజల డబ్బులు దొబ్బు తున్నాడు కద
@sk.8747
@sk.8747 23 күн бұрын
Happy marriage day dear brother may God bless you.. both of you 💍💐💐💐🎊🎊🎊
@subrahmanyamadari852
@subrahmanyamadari852 23 күн бұрын
Best of luck and congratulation
@rayuduramarao3285
@rayuduramarao3285 22 күн бұрын
Happy married life
@shaikmoulali2065
@shaikmoulali2065 23 күн бұрын
Very nice, congratulations
@rajua2755
@rajua2755 23 күн бұрын
Jio recharge plans trarif hike చేసి ఆ డబ్బు తో ఈ హంగామా
@hareeshbabu1557
@hareeshbabu1557 23 күн бұрын
Jio recharge baga pencharu ga
@yerrojusrinath8618
@yerrojusrinath8618 23 күн бұрын
వాల్లు కర్చుపెట్టేది డబ్బులు కాదు ప్రజల రక్తం
@shushilagandla
@shushilagandla 23 күн бұрын
వాలు ఖర్చు పెట్టే డబ్బులు తిరిగి ప్రజలు కే వస్తున్నాయి కదా
@hihoney5609
@hihoney5609 19 күн бұрын
ఎందుకు అంత కుళ్ళు మీరు రీచార్జ్ మానేయండి😅
@traveltelugu
@traveltelugu 23 күн бұрын
Jio recharge panchindi eandukana
@nandinidurgesh
@nandinidurgesh 23 күн бұрын
Congratulations
@koteswararao6494
@koteswararao6494 21 күн бұрын
I feel it’s a wonder of the Universe.God bless the couple with a couple of kids
@yashwanthreddyreddy2128
@yashwanthreddyreddy2128 23 күн бұрын
Happy marriage life radhika ananth ambani💐💐
@miryalaanjaneyulu8923
@miryalaanjaneyulu8923 22 күн бұрын
Super
@shaiksummayaarif6266
@shaiksummayaarif6266 23 күн бұрын
Elantha sachinipothe a 6 adugula samadilone pathipedatharu kada 😂
@mathshometute
@mathshometute 22 күн бұрын
Prajala money dhochukuntunnaru😮😮
@katapallysrikanth3443
@katapallysrikanth3443 23 күн бұрын
Avi ani mana recharge paisal le
@pokanatiganesh147
@pokanatiganesh147 23 күн бұрын
అందుకేనా రీఛార్జ్ రేట్లు పెంచారు
@srinivasarao8583
@srinivasarao8583 23 күн бұрын
Recharge hike july 3rd 30%of previous recharge rate in india jio customers60 crores therefore 60×100(Hike price in lowest recharge) only july month recharge hike price6000 crores profit.
@kvl8615
@kvl8615 23 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@entertainer6349
@entertainer6349 22 күн бұрын
Pelli chesukuntunnadu goppaga okkaru anna congratulations cheptunnara ledhu. Andaru tidtunnaru yenduku e karma anni kotlu enni kotlu karchu chesam ani goppa cheppukovtam kadhu. Manasuki trupithiga unnama ledha annadi mukyam.
@NaveenParkala
@NaveenParkala 23 күн бұрын
Eentha కరుచు అవసరమా పెద ప్రజల కు పెడుతేన లేనివారు చాలా వారు ఉనర్ వారికి సాయం చేయస్కుగా
@karnakarreddy8472
@karnakarreddy8472 23 күн бұрын
Amount Recykling
@401RAM
@401RAM 22 күн бұрын
Ambani konni peda villages, slums, dattatu teesukoni develop chesukunte bagunnu. Ratan Tata ki Ambani ki ide difference. Jaguar, Air India lanti pedda industraliest Ratan Tata but ayana vachedi antha charity ki ichestaru. Job security untundi employees ki Asalu cheppali ante Ratan Tata rich Ambani kante
@apreddyignite5811
@apreddyignite5811 22 күн бұрын
🙏🙏🙏🙏🙏😇😇😇😇😇😇
@GShanawaz
@GShanawaz 22 күн бұрын
Yemi leni comman labers nalantivalle appu chesi childrens birthday chestunte anni unna Ambani cheyadam lo tappu ledu
@gogushanthi1221
@gogushanthi1221 23 күн бұрын
గాడ్ బ్లెస్స్ యు బాత్
@eesamsudhakare2201
@eesamsudhakare2201 22 күн бұрын
ఎంత గొప్పగా చేసిన వేస్ట్ వానికి సక్కగా నడుచుడే వస్తలేదు వాడో వింత వ్యాధి మనిషిల ఉన్నడు
@gopikanuganti1919
@gopikanuganti1919 22 күн бұрын
@@eesamsudhakare2201 ఒక సారి నీ మొహం చూసుకో బాబు సరిగా, మాట్లాడే అర్హత చట్టం ఇచ్చింది కదా అని ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడకు, వాడి ఇంటి గేటు ముందు కూడా నిలబడే అర్హత లేని ప్రతీ ఒక్కడు మాట్లాడే వాడే...!
@eesamsudhakare2201
@eesamsudhakare2201 22 күн бұрын
@@gopikanuganti1919 బొంగు ఎం కాదు
@hihoney5609
@hihoney5609 19 күн бұрын
కోతి కోతి 🐒 ఎందుకు పుట్టావు అంటే చక్కగా ఉన్నవాళ్లు ఎక్కించడానికి అందంతో నీలాంటోడే😅😅
@eesamsudhakare2201
@eesamsudhakare2201 19 күн бұрын
@@hihoney5609 అసలు నువ్వు చూసుకో
@mokaravakulamba7921
@mokaravakulamba7921 23 күн бұрын
Shado. Govrnment. Ambani. Plz. Below. Poverty. Line. People. Lanu. Modiji. See. 4:09
@user-zq1se7tg9p
@user-zq1se7tg9p 23 күн бұрын
Akkadiki vachhe vallu sagam mandhi thinde thinaleru
@soumyap6608
@soumyap6608 20 күн бұрын
Antha avvasaramaa lenevallaku me peru cheppi pomchavachu ga money
@soumyap6608
@soumyap6608 20 күн бұрын
Entha money eakkadedhooo
@soumyap6608
@soumyap6608 20 күн бұрын
Entha money eakkada dhache pettaru
@mokaravakulamba7921
@mokaravakulamba7921 23 күн бұрын
Unemployment. Kotlolo. But. Waste. Karchu. Dinni. Karmagaralu. Katti. Employment. Kalpinchaku. Modiji. Vidi. Property's. Ni. Govrnment. Swadinam. Chesikovali 8:26
@garapatisuresh-jw8cq
@garapatisuresh-jw8cq 23 күн бұрын
😂😂😂😂
@soumyap6608
@soumyap6608 20 күн бұрын
Dabbu undhi ga alani chesukuntaru
@MalyadrinaiduGottipati
@MalyadrinaiduGottipati 23 күн бұрын
😂😂😂😂😂😂
@buridihemalatha6294
@buridihemalatha6294 22 күн бұрын
Apara kuberudu.. Yemaina cheya galadu
@mathshometute
@mathshometute 22 күн бұрын
Vaalla marriage ki poor people nunchi kuda dhochukuntaaraaa recharge ruupam lo penchii,idhem nyaam
@hihoney5609
@hihoney5609 19 күн бұрын
ప్రతివాడు పేదవాళ్లకు సానుభూతి చూపించిన వాడు నువ్వు ఎంత ధర్మదాత రా నాయన
@gopikanuganti1919
@gopikanuganti1919 23 күн бұрын
సంతోషం, ఈ వివాహం వలన మన దేశంలో అన్నీ రంగాలలోని ఎంతో మందికి ఉపాది దొరికింది.. అంబానీ,రాధికా మర్చంట్ లకు శుభాకాంక్షలు..🎉🎉
@sindhu5225
@sindhu5225 23 күн бұрын
Yes.. This is the positive mindset 👍🏻👍🏻👍🏻😊
@vidyavathic1636
@vidyavathic1636 23 күн бұрын
Well understood
@user-oj1jg1rl2s
@user-oj1jg1rl2s 23 күн бұрын
Enti aa uvpadi entha mandiki dorikindi
@gopikanuganti1919
@gopikanuganti1919 23 күн бұрын
@@user-oj1jg1rl2s అంబానీ పెళ్లి ఖర్చు నికరంగా 2600కోట్ల రూపాయలు, 7 నెలల్లో మొత్తం 7 వేడుకలు జరిగాయి.. పెళ్లి పత్రిక నుండి రిటర్న్ గిఫ్ట్ వరకు అన్నీ దేశియంగా అన్నీ చేతి వృత్తి కళాకారుల చేత చేయించబడినవే, పెళ్లి ప్రీ వెడ్డింగ్ కొరకు జాం నగర్ లో ఏకంగా ఒక నగరం అంత సెట్టింగ్ వేశారు కొన్ని వందల మంది పని వారు కొన్ని నెలల పాటు ఆ వేదికను తయారు చేసారు, అంబానీ కుటుంబమ్ వాళ్ళ బట్టలు దేశంలోని అన్నీ విభాగాల్లో నిపుణులు అయిన కళాకారులు తయారు చేశారు, నగలు, వజ్రాల ఆభరణాల తయారీ దారులు, వెండి పని వాళ్లు, మెహందీ నిష్ణాతులు, పండితులు, సంగీత విద్వాంసులు,2500 రకాల వంటలకు వంట పని వాళ్లు, పూల వర్తకులు, డెకరేషన్ వ్యాపారులు, బ్యూటీషియన్లు,డ్రైవర్లు,ప్రైవేటు జెట్ లు, ముంబై లోని హోటల్ రూంలు నిండిపోయాయి, సెక్యూరిటీ వాళ్ళు, బాలీ వుడ్, హాలీ వుడ్ నుండి ఎంటర్టైన్మెంట్ వాళ్లు అబ్బో చెప్తే ఆ లిస్ట్ చాంతాడు అంత... ప్రొఫైల్ లో నేరుగా కనిపించేది ముఖ్యంగా వీళ్ళే కానీ వాళ్ళ కింద ఎన్ని వేల మంది వాళ్లకి పని చేయడంలో సహాయం చేసి ఉంటారు అంత మంది అతిధులకు ఆతిధ్యం ఇవ్వడానికి? సో ఇది ఏకంగా చాలా మందికి పని కల్పించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు...
@hihoney5609
@hihoney5609 19 күн бұрын
​@@sindhu5225అంతేలెండి ఎవడో ఒకడు విషపు పిత్తుతే అదే వాగుతారు మూర్ఖులు బుర్ర పెట్టి ఆలోచి రు😅😅
@PriyankaAthi-uj8qk
@PriyankaAthi-uj8qk 22 күн бұрын
ఆషాడం లో పెళ్లి ముహూర్తం ఏంటి🤔🤔🤔🤔
@gopikanuganti1919
@gopikanuganti1919 22 күн бұрын
@@PriyankaAthi-uj8qk తెలుగు క్యాలెండర్ ప్రకారం మనకి ఆషాఢం.. ఉత్తరాది బ్రాహ్మణులు, మార్వాడీలు ఆషాఢంనీ శుభ ముహూర్తంగా భావిస్తారు.. తమిళులు,కేరళ వాళ్లు ఇలా రకరకాలుగా వారి వారి పంచాగాలను అనుసరిస్తారు..
@vrm1732
@vrm1732 22 күн бұрын
ఈ బొక్కలో ఛానల్ గాళ్ళు వెళ్లి తే బొక్కడాని ఉండదేమో అని అంత ఎత్తుతున్నారు. ఆడి పెళ్లికి ఈళ్ళకు ఎందుకో ఈ కవరేజీ. అదేమయిన దేశ సేవకార్యక్రమాలు చేస్తున్నాడా. టాటా మహానుభావులు అందరికి కావాలి, కానీ ఇలాంటోడు కాదు బ్రో.
@AnithaChinnu-jg3fj
@AnithaChinnu-jg3fj 22 күн бұрын
Happy married life
Family Stars | 28th July 2024 | Sudigali Sudheer | Full Episode
1:01:24
etvteluguindia
Рет қаралды 70 М.
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 40 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 120 МЛН
FULL VIDEO - Anant Ambani & Radhika Merchant Full Wedding Event Video
25:19
Bollywood pe Charcha
Рет қаралды 15 МЛН