No video

అప్పనపల్లి అన్నదానం | Appanapalli Annadanam | Free Meals @ Appanapalli Bala Balaji Temple

  Рет қаралды 132,742

Aadhan Food & Travel

Aadhan Food & Travel

Күн бұрын

How Appannapalli Temple Runs Annadanam. Watch Special Video on Appannapalli Annadanam. Appanapalli is nearly 13 kms from Amalapuram. This famous temple is surrounded by Godavari river on 3 sides the other side is covered by Bay of Bengal.
#AppannapalliAnnadanam #BalabalajiTemple #aadhanfood
Address: GWMH+7MW, Road, Appannapalli, Pedapatnam, Andhra Pradesh 533247
Download Our Aadhan App: bit.ly/2leHJnn
"SUBSCRIBE" The channel for more latest updates
Please Like, Share and Comment in Comment Box
Thank you for watching.

Пікірлер: 143
@jnaneswari22
@jnaneswari22 Жыл бұрын
మొట్టమొదట అన్నదానం మొదలుపెట్టింది రామస్వామి గారు మా నాన్నగారు అవ్వటం ఈ వీడియో చేసిన వారికి ధన్యవాదాలు.
@AadhanFoodAndTravel
@AadhanFoodAndTravel Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sankaradhyulu1327
@sankaradhyulu1327 Жыл бұрын
Me family chal great
@KomalBagadi2129
@KomalBagadi2129 Жыл бұрын
Mi family kalakalam santoshanga undali
@naveenbabu9222
@naveenbabu9222 Жыл бұрын
Great Sir 🙏
@bsreddy4692
@bsreddy4692 Жыл бұрын
Nannagari 🙏🏻🙏🏻🙏🏻
@suryadurga7195
@suryadurga7195 Жыл бұрын
ఏంత విచిత్రం అంటే నిత్య అన్నదానం జరుగుతుంది.మా తూర్పు గోదావరి జిల్లా మూడు ప్రముఖ దేవాలయాల్లో. 1) అన్నవరం 2) అయినవిల్లి విఘ్నేశ్వరుడు 3) అప్పనపల్లి. చాలా గర్వంగా ఉంది...
@sudarsanreddyabbireddy2655
@sudarsanreddyabbireddy2655 Жыл бұрын
Bro అంతర్వేది,పిఠాపురం లో నిత్యాన్నదానం ఉంది
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 Жыл бұрын
వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి గుళ్లో
@SigmaCap84
@SigmaCap84 Жыл бұрын
Antharvedi anna daanam marchipoyaru.. Chaalaa adbhutamgaa untundi 👌👌💐
@mazzafilms2993
@mazzafilms2993 Жыл бұрын
ఆంధ్రప్రదేశ్ లో ఇంచు మించు తీర్ధయాత్ర గా ప్రసిద్ధి చెందినా ఇంక చాలా ప్రముఖ దేవాలయాలు లో నిత్యం అన్నదానం జరుగుతుంది.. ఆంధ్ర అంటేనే అన్నపూర్ణ..
@Maheswarigold
@Maheswarigold Жыл бұрын
Mana vadapalli Venkateswara Swami devalayalo kuda nitya annadanam jaruguthundhi
@jnaneswari22
@jnaneswari22 Жыл бұрын
మా నాన్నగారు కట్టిన గుడి ఈ వీడియోలు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ధన్యవాదాలు.
@prasad3047
@prasad3047 Жыл бұрын
ఈ మంచి పనిని చేయించడానికి భగవంతుడు మీ నాన్నని ఎంచుకున్నారు
@srinivaspothula6243
@srinivaspothula6243 Жыл бұрын
Lot more thanks to your family, you must prod of him.
@LalithaJagata
@LalithaJagata 2 ай бұрын
Amlapuram nuchi RTC bus available ga untudha andi auto charge anta untudhi
@padmadonga4313
@padmadonga4313 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ అప్పనపల్లి లో పుట్టటం నా అదృష్టంగా భావిస్తున్నాను 🙏
@bhaskarsowjikatta9949
@bhaskarsowjikatta9949 Жыл бұрын
శ్రీకాంత్ గారు మీరు ఇంటర్వ్యూ చేసిన అయన చెప్పింది 100% కరెక్ట్ మా చిన్నతనం లో ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం బూరెలు చాలా పెద్దవి అలాగే పులిహోర తింటుంటే నూనె చేతిలోనుండి కారిపోయేది అప్పుడు రామస్వామి గారి అద్వైర్యం లో జరిగేది రాజోలు గోదావరి దాటితే మా అమ్మమ్మ గారి ఊరు మాట్లపాలెం ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం
@ramakrishnareddymedapati6328
@ramakrishnareddymedapati6328 Жыл бұрын
నా చిన్నప్పుడు నేను మా తాతయ్య గారు ఉబలంక (రావులపాలెం) నుండి సైకిల్ మీద బయలుదేరి వెళ్లి స్వామి వారి కి తలనీలాలు సమర్పించి దర్శనం చేసుకొని అక్కడ అన్నదానం ప్రసాదం స్వీకరించి మళ్ళీ సాయంత్రం కి ఇంటికి తిరిగి చేరుకునే వాళ్ళం .చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదములు సోదర 😊
@mohanlakshmi2661
@mohanlakshmi2661 Жыл бұрын
రావులపాలెం నుండి సైకిల్ మీద వచ్చేవారా అండీ అంత దూరం... ఇప్పుడు మేము ఉండేది రావులపాలెం మా సొంత ఊరు అమలాపురం
@ramakrishnareddymedapati6328
@ramakrishnareddymedapati6328 Жыл бұрын
@@mohanlakshmi2661 అవును అండి ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళం .తాతయ్య గారికి వయసు ఎక్కువ అవడం వల్ల కొన్ని సంవత్సరాల నుండి వెళ్ళడం లేదు 😐
@venurao9911
@venurao9911 Жыл бұрын
This is the greatness of Hinduism & those who are involved & supporting "Annadanam" we bow our heads with 🙏🙏🙏.
@SigmaCap84
@SigmaCap84 Жыл бұрын
Bhoori, Anapakaya pappu and dosakaya aavakaaya.. Ultimate at Appanapalli ❤️💕👌 Govinda govinda
@ravivarma6825
@ravivarma6825 Жыл бұрын
Yes broo
@KiranKotnani
@KiranKotnani Жыл бұрын
గోవిందా గోవిందా 👏👏👏👏👏
@crazytechct8867
@crazytechct8867 Жыл бұрын
Maavuru appanapalli naaku chala happy ga undi maa vuru temple chupinchinanduku chala thanks
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 Жыл бұрын
డొక్కా సీతమ్మ గారి మీద ఒక దృశ్యాకావ్యం (Video)చేయండి.
@babgibarthu1272
@babgibarthu1272 Жыл бұрын
గోవిందా గోవిందా, ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా
@dirkfelix4960
@dirkfelix4960 Жыл бұрын
Most underrated & Powerful temple Outside godavari districts evariki telidhu. Thanks for showing this temple to the world 🛕🕉️🙏
@mrsrinivasarao6859
@mrsrinivasarao6859 Жыл бұрын
నిజమే మొట్టమొదటి అన్నదానము ప్రారంభించినది అప్పనపల్లిలోనే ఇప్పుడు నా వయసు 54 సంవత్సరాలు నేను ఏడో తరగతిలో ఉండగా, అక్కడకు వెళ్లి మొక్కలు, తీర్చుకొని వచ్చేవాడిని ఆ రోజుల్లోనే పులిహారి బురితో, అక్కడ భోజనం చేశాను అక్కడ భోజనానికి వడ్డించె అరిటాకులో కూడా మొదటి ఆకే గానీ చివరి ఆకు ఉండదు, పాత పాకలోనే దేవుని దర్శనం చేసుకున్నాను కొత్త గుడి దగ్గర రూములు ఫ్రీగా ఇచ్చేవారు, ఇక్కడ జరిగే భక్తులకు భోజనం గురించి తెలిసి అప్పటి ముఖ్యమంత్రి NTరామారావు, గారు తిరుపతిలో కూడా ఉచిత భోజనం, దర్శనం చేసుకున్న వారికి మాత్రమే కల్పించారు. ఈ వీడియో చూశాక త్వరలోనే వెళ్లి ఆ బాల బాలాజీని దర్శనం చేసుకోవాలనిపిస్తుంది
@pulleswararaoyalla855
@pulleswararaoyalla855 Жыл бұрын
This is my birth place. A unbonding attachment with this village forever. I Love my village and people, my childhood. Loads of memories with this land. Thanks a lot for making vedio on my beautiful village.
@AadhanFoodAndTravel
@AadhanFoodAndTravel Жыл бұрын
@pulleswararaoyalla Wonderful
@ramareddygudimetla9623
@ramareddygudimetla9623 Жыл бұрын
అన్నదాత సుఖీభవ
@divyaanjali2771
@divyaanjali2771 Жыл бұрын
om namo venkatesaya🙏 Swami krupa karuna kataksha veekshanalu andariki nirantaram undali
@prashantkorapu
@prashantkorapu Жыл бұрын
నమో వేంకటేశాయ
@dwarakanath1527
@dwarakanath1527 Жыл бұрын
Chaala bagunnadi. Out of box. Venkateswara Swamyvaru gave me the Darshan as well as opportunity to eat. They take pride in giving the prasadam(food)
@madhurisurajbharath3634
@madhurisurajbharath3634 Жыл бұрын
Super andi mee temple members ki alasaata leni prayanam . Great . Ausumn . Govinda, govinda, govinda ...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💜💜💜🌷🌷🌷🌷🌷🍏🍏🍏🍏🍏🍏🌴🌴🌴🌴🌴🌴
@haripradeeppalanki9358
@haripradeeppalanki9358 Жыл бұрын
Aaadan వీడియోలలో శ్రీకాంత్ వీడియోలు వేరయ, విశ్వదాభిరామ వినురా వేమ. Thank you for one more excellent video andi. Appanapalli నేను చాలా సార్లు వెళ్లాను. పాత గుడి కొత్త గుడి రెండు చూశాను. పులిహోర మాత్రం అద్భుతంగా ఉండేది. I never tasted the meal there.
@suryadurga7195
@suryadurga7195 Жыл бұрын
అయినవిల్లి విఘ్నేశ్వరుడు ఆలయం లో కూడా అన్నదానం జరుగుతుంది... ఆ వీడియో చేయండి సర్.. అక్కడ కూడా నిత్య అన్నదానం జరుగుతుంది...
@AadhanFoodAndTravel
@AadhanFoodAndTravel Жыл бұрын
kzfaq.info/get/bejne/aJOTdM931uDPp4E.html&ab_channel=AadhanFood%26Travel
@suryadurga7195
@suryadurga7195 Жыл бұрын
@@AadhanFoodAndTravel wow superb sir
@narendhar0478
@narendhar0478 Жыл бұрын
Om Namo venkatesh🙏🙏 ❤❤❤❤❤👑👑👑👑👑👑👑 Appanapilli devastanam🙏
@chakradharchakka9921
@chakradharchakka9921 Жыл бұрын
Govinda govinda
@palletoorupavanikanna7002
@palletoorupavanikanna7002 Жыл бұрын
Nenu puttindhi kuda appanapalli
@undisrinivas5528
@undisrinivas5528 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏
@geddadakumari1236
@geddadakumari1236 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ నమో నమః
@nageshnagesh5132
@nageshnagesh5132 Жыл бұрын
నాకు చాలా ఇష్టమైన గుడి.
@prasad3047
@prasad3047 Жыл бұрын
థాంక్యూ బ్రదర్ ఆ దేవదేవుని దర్శనం అయ్యింది
@jparandham
@jparandham Жыл бұрын
Govinda Hari Govinda 🙏
@shivprakashmulleti4841
@shivprakashmulleti4841 Жыл бұрын
Great job Thanks God bless you GOVINDA GOVINDA
@smantha2398
@smantha2398 Жыл бұрын
Maa అమ్మమ్మ గారి ఊరు..,🙏
@muralidurgamuralidurga1078
@muralidurgamuralidurga1078 Жыл бұрын
Same
@Durga-rao-z9j
@Durga-rao-z9j Жыл бұрын
Bagundi bro ni visit
@bharathdarling49bharath15
@bharathdarling49bharath15 Жыл бұрын
Tqq Srikanth Garu Ma Appanapalli Bala Balaji Swami temple lo Nitya Anna Samaradhana Gurinchi Explore Chesi Nandhuku Hrudaya purvaka Dhanyavadamulu
@venkannavenky9271
@venkannavenky9271 Жыл бұрын
Good
@Venkatesh_333_3
@Venkatesh_333_3 Жыл бұрын
Om Namo venkateshaya 🙏🏻🙏🏻🙏🏻
@venkateshv6530
@venkateshv6530 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ💕🙏🙏🙏🙏🌺🌻🥥🥥💕🙏🙏🙏🙏💕🌹
@gundubogulaveerasrinivas9861
@gundubogulaveerasrinivas9861 Жыл бұрын
Govindhaa Govindhaa🙏🙏🙏🙏🙏
@sigampalliprasad4852
@sigampalliprasad4852 Жыл бұрын
Welcome back Andhra, temple video tho start chesaru, good starting..,
@ravigattem79
@ravigattem79 Жыл бұрын
Om namo venkatesaya
@anchurijayadeep2284
@anchurijayadeep2284 Жыл бұрын
🙏🙏
@ammacookies7257
@ammacookies7257 Жыл бұрын
Om namo vemkatesaya. Chinnappudu regular ga vellevalam. Malli gurthu chesav bro. Chala happy to watch this video. Thanks for sharing this video bro.
@shireeshajaggari3627
@shireeshajaggari3627 Жыл бұрын
Challa manchi video it's nice temple la annadanam super 🤣
@SureshSayyaparaju-fl9yt
@SureshSayyaparaju-fl9yt Жыл бұрын
Super super
@SatyaarunaChittala-ve5ox
@SatyaarunaChittala-ve5ox Жыл бұрын
Iam appanapalli
@digvijaychandana6865
@digvijaychandana6865 Жыл бұрын
Om Namo Venkateshaya🙏🏻
@trivikram2079
@trivikram2079 Жыл бұрын
Super Video Sir.... Govinda....
@lakshmidurga7541
@lakshmidurga7541 Жыл бұрын
Appanapalli 🥰🙏🙏
@pulavarthisrinivasrao8681
@pulavarthisrinivasrao8681 Жыл бұрын
Very famous temple, chala mahima gala swamy. I visited 1982 feb.
@godavartigodavarti623
@godavartigodavarti623 3 ай бұрын
@ramakrishnavaliveti7741
@ramakrishnavaliveti7741 6 ай бұрын
🙏🏻
@praveendoddi8763
@praveendoddi8763 Жыл бұрын
Nice bro showing appannapalli temple
@saiphani2290
@saiphani2290 Жыл бұрын
Nice video
@nagrao9137
@nagrao9137 Жыл бұрын
Long time i see the temple thank you bro
@kumarayudu
@kumarayudu Жыл бұрын
Namo venkatesaya
@psvramalingaraju7142
@psvramalingaraju7142 Жыл бұрын
Govinda Govinda
@sankarrao6949
@sankarrao6949 Жыл бұрын
మీ వీడియోస్ సూపర్.. అడ్రెస్స్ క్లియర్ గా చెప్పగలరు 🤝
@sunkarakrishna2121
@sunkarakrishna2121 Жыл бұрын
Namo. Venkateswara. Swamy
@suneetha4725
@suneetha4725 Жыл бұрын
You are doing a great job srikanth garu.Thank you so much
@durgabharathichallagali5487
@durgabharathichallagali5487 Жыл бұрын
Manchi vedio tesaru super bro a swamy prasadam mem tine adrustam epudostundo
@pklsrinu676
@pklsrinu676 Жыл бұрын
ప్రసిద్ధి ప్రాశస్త్యం కలిగిన ఆలయం
@santoshkumar-uz1vx
@santoshkumar-uz1vx Жыл бұрын
🙏🙏🙏
@gudimetlalakshmiramani1316
@gudimetlalakshmiramani1316 Жыл бұрын
🌹🌹🌹🙏🙏🙏
@ramakrishna-wl5sk
@ramakrishna-wl5sk Жыл бұрын
Bro vijayawada daggara nidamanuru village lo chinna dosalu chala chala famous and taste meru vastaraa
@ALfoods002
@ALfoods002 Жыл бұрын
Super
@srinivasuseerapu5559
@srinivasuseerapu5559 Жыл бұрын
Om namo narayani narayanaya ya
@Surya-555
@Surya-555 Жыл бұрын
అన్నీ విషయాలు చాలా బాగా చెప్పారు బ్రదర్.అక్కడ stay చేయడానికి దేవస్థానం కాట్టేజ్స్ వున్నాయా బ్రదర్.
@naveendutt8081
@naveendutt8081 Жыл бұрын
Nice
@lalliswamy786
@lalliswamy786 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@Suryayalla5735
@Suryayalla5735 Жыл бұрын
Niceee
@chinugamingff9645
@chinugamingff9645 Жыл бұрын
madi appanapalli
@RR-kv1zj
@RR-kv1zj Жыл бұрын
Srikanth garu videos ante super. God bless you with good health and happiness. Commercial business Raviteja ki quite opposite meeru. Everyone likes your way of speaking
@8956deep
@8956deep Жыл бұрын
memu amalapuram lo unapdu bodskuru revu lo padava eki vachevallam miss avthunam swamivarini anthata unde paramathma
@kimtaehyung-cy6vs
@kimtaehyung-cy6vs Жыл бұрын
🙏🙏🙏🙏
@venkannababuburidi8192
@venkannababuburidi8192 Жыл бұрын
Nice video bri
@RameshBabu-iz4zc
@RameshBabu-iz4zc Жыл бұрын
one more nice video srikanth bayya
@chathanreddy9748
@chathanreddy9748 Жыл бұрын
Super Food Bro 🥘🥘🥘
@rajeswarid6252
@rajeswarid6252 Жыл бұрын
🙏🙏👍
@yogeshraj143
@yogeshraj143 Жыл бұрын
Tirumala lo morning 8.30 nundi untadi
@maheshmedepalli2757
@maheshmedepalli2757 Жыл бұрын
Andhra Pradesh lo mota modatisari anadam ma appanapalli lo
@kishorevenkat9548
@kishorevenkat9548 Жыл бұрын
Hi Anna From Hyderabad to temple bus route map please tell me anna
@bharathdarling49bharath15
@bharathdarling49bharath15 Жыл бұрын
Ekkada Dosakaya Avakaii itha Special
@bokkavenkateshwarrao6055
@bokkavenkateshwarrao6055 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@pinnamanenigreeshmalatha2597
@pinnamanenigreeshmalatha2597 Жыл бұрын
👍👍
@rajendargubba9393
@rajendargubba9393 4 ай бұрын
Hi Any accommodation available for pilgrims. Reply sir please
@avullahoney
@avullahoney Жыл бұрын
Nice EMIT test foods vlog bro🥰😍🥰
@AadhanFoodAndTravel
@AadhanFoodAndTravel Жыл бұрын
@avullahoney Thank you 😋
@battullaprasad8534
@battullaprasad8534 Жыл бұрын
అన్నా గుండు కాదు తలనీలాలు సమర్పించుకోవడం అని చెప్పాలి
@kapusivasankar7705
@kapusivasankar7705 Жыл бұрын
Train route ela
@ramakrishnaanisetti6654
@ramakrishnaanisetti6654 Жыл бұрын
Anna simhachalam che ye brother pls🙏
@Gudipativinilreddy
@Gudipativinilreddy Жыл бұрын
గుడికి ఎలా పోవాలి
@prashantikadiyala7492
@prashantikadiyala7492 11 ай бұрын
Nmo venkatesya
@saichinnu4373
@saichinnu4373 Жыл бұрын
MAGGI AKKA EKKADA 😟 MISS YOU MAGGI AKKA
@shivprakashmulleti4841
@shivprakashmulleti4841 Жыл бұрын
Who is founder
@karranagamani3881
@karranagamani3881 Жыл бұрын
Ayina Valli lo kuda 10 ke pettadam modalu avutundi
@gajularamulugajulailikethi8337
@gajularamulugajulailikethi8337 Жыл бұрын
Annadaanm cheydm oka varam, devuni daya
@sriharirudravaram7585
@sriharirudravaram7585 5 ай бұрын
How to donate
@kirankumar-cy8kg
@kirankumar-cy8kg Жыл бұрын
Please clarify...how are they raising funds for Anna Danam...I'm also a Temple Committee Member...just wanted to know.
@santoshmani1
@santoshmani1 Жыл бұрын
Daily donations
@padmajaparimi8275
@padmajaparimi8275 Жыл бұрын
Anna prasadam Analira babu
@raghuram1580
@raghuram1580 Жыл бұрын
Bhojana rewiew it’s not good for food in temples try to avoid just because you are a food blogger I like all your videos think positive
@sivagopinathyemineni8620
@sivagopinathyemineni8620 Жыл бұрын
Yedukondala vada venkataramana Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@ravikumarkadali2562
@ravikumarkadali2562 Жыл бұрын
🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️💖💖💖💖💖💖🇮🇳🇮🇳🙏
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 20 МЛН
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 14 МЛН
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 6 МЛН
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 20 МЛН