డప్పు సుధాకర్ కి కన్నీటి వీడ్కోలు | Dappu Sudhakar Last Song | Gidde Galam | Gidde Ram Narsayya

  Рет қаралды 105,193

Gidde Galam

Gidde Galam

Ай бұрын

డప్పు సుధాకర్ కి కన్నీటి వీడ్కోలు | Dappu Sudhakar Last Song | Gidde Galam | Gidde Ram Narsayya
#dappusudhakar #giddegalam #gidderamnarsaiah
రచన గానం మీ... గిద్దె రాంనర్సయ్య..
సహకార గానం. ఖమ్మం అజయ్...
ఉప్పరపల్లి రాజు..
రికార్డింగ్... N7స్టూడియో... ఖమ్మం
Subscribe to ‪@GiddeGalam‬

Пікірлер: 137
@user-lb8vu1gc4n
@user-lb8vu1gc4n Ай бұрын
గిదే రామ్ నర్సన్న నీ పాటకు సలాం నీ గొంతుకు సలాం అన్న నీ దేవుడు మంచి గొంతు ఇచ్చిండు అన్నా
@manojdayyala2286
@manojdayyala2286 Ай бұрын
ఏది ఏమైనా గిద్దె రామ్ నర్సన్న ను మించినోడు లేడు... ❤️❤️
@TedduTigerTedduTiger
@TedduTigerTedduTiger Ай бұрын
గిద్దె రాంనర్సన్న మీగొంతు అమోగం నేను మీతో బెహరాన్ లో సెల్ఫీ దిగిన నేను కూడా మాదిగనే ✊✊✊
@pallavicharanammediacreati8028
@pallavicharanammediacreati8028 Ай бұрын
కీ. శే.డప్పు సుధాకర్ గారికి శ్రద్ధాంజలి గటిస్తూ... రాంనర్సయ్య గారి మనసు, గొంతు నుండి వచ్చిన ఈ పాట కన్నీటిని తెప్పించింది..
@chaitanyaplumber6152
@chaitanyaplumber6152 Ай бұрын
జోహార్ సుధాకర్ అన్న గిద్దె రామ్ నరసయ్య అన్న పాడిన పాట చాలా బాగుంది
@Brahmam.official
@Brahmam.official 23 күн бұрын
అన్నా రామ్ నరసన్న నీ గొంతు ఒక అద్భుతం అన్న నీ గొంతుకు మేము అభిమానులము సూపర్ అన్న. 😢😢😢
@MadhuMadhu-sj2pt
@MadhuMadhu-sj2pt Ай бұрын
ఏపురి సొమన్న శిశువుడు అన్న డప్పు సుధాకర్ గారి మరణం అందరికీ చాలా బాధగా ఉంది తెలంగాణ రాష్ట్రం కోసం చాలా పాటలు వేదికల మీద పాడినరు కేసిఆర్ ప్రభుత్వం వచినంక తెలంగాణ సంస్కృతిక కళాకారులలో ఉద్యోగం పొందినాడు.... రసమయి బాలకిషన్ వస్తె ఇంక ఎంతో బాగుండు ఇక్కడ గ్రామం(మండలము): నాగరం తుంగతుర్తి నియోజకవర్గం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఊరి అతను సుధాకర్ అన్న గుండె పోటు వలన చనిపోయాడు
@DavidDavid-ei9ui
@DavidDavid-ei9ui Ай бұрын
ఏమి సాహిత్యం అన్న మీ గొంతుకు నా సలాం. జోహార్ డప్పు సుధాకర్ అన్న 🚩🚩🥺🥺 సుధాకర్ అన్న మీద మీ ప్రేమ న😢😢
@dildarcherry
@dildarcherry Ай бұрын
నాగారం డప్పు దరువా , చిప్పలపల్లి చిర్ర సీటిక సినబాయానా నా మాదిగోళ్ల డప్పు దరువే మూగపోయనా , అన్నా డప్పు సుధాకారా అందుకో కన్నీటినివాళు ... జోహార్ అన్నా .....😢💐💐💐
@sagarxerox3710
@sagarxerox3710 Ай бұрын
మరువలెం డప్పు సుధాకర్ అన్నని నీ పాట తో అన్న నీ గుర్తుచేయడం చాలా సంతోషం అన్న జై మాదిగ జై జై మాదిగ గౌరవ శ్రీ మంద కృష్ణమాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి
@pandusiddharth2258
@pandusiddharth2258 Ай бұрын
మీ పాటతో మమ్మల్ని ఏడిపించినవ్ అన్న 🥲🥲🙏
@abhisheks6008
@abhisheks6008 Ай бұрын
లాస్ట్ లైన్ గద్దర్ అన్న పాట కోసం డప్పు సుధాకర్ పోయిండట 😢
@saguramsudhakar7961
@saguramsudhakar7961 Ай бұрын
ఐ మిస్ యు సుధాకర్ అన్న రామ్ నరసన్న సుధాకర్ అన్న మీద పాడిన మీ పాటకు సలాం సుధాకర్ అన్న ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న,,,,😭😭😭🙏🙏🙏
@kandukurikrishna4696
@kandukurikrishna4696 Ай бұрын
మిస్ అన్నయ్య 😥🙏💐💐మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏
@bhaskararmyoffice400
@bhaskararmyoffice400 Ай бұрын
💐కి. శే డప్పు సుధాకర్ అన్నా శ్రద్ధాంజలి మి పవిత్ర ఆత్మకు శాంతి చే కూరాలని దేవుని కోరుకుంటున్నాను... రాం నర్సయ్య గారి మనసు గొంతు నుండి వచ్చిన కన్నీటిని తెప్పించింది💐
@avulasaidaiahyadav4677
@avulasaidaiahyadav4677 Ай бұрын
గద్దే రామ్ నరసన్న పాటకు Pranam poshana
@naveensingapuram8315
@naveensingapuram8315 Ай бұрын
ఈ పాట సూపర్ అన్న
@Liya-shreeyansh2024
@Liya-shreeyansh2024 Ай бұрын
మామ మీ పాట లోనే తన మీద ప్రేమని చూపించి, అందరికీ సుధాకర్ అన్న గురించి మంచిగా చెప్పావ్.... మిస్ యూ సుధాకర్ అన్న మీ అత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను
@SASFOLKSONGS
@SASFOLKSONGS Ай бұрын
అన్న ఈ రోజుల్లో కూడా తోటి కళాకారుణ్ణి ఇంతగా స్మరిస్తు గుండెల్లో దాచుకున్న ప్రేమంతా...మా లాంటి కళాకారులకు తెలియజేస్తున్న ఈ పాట నిజంగా... కన్నీరు పెట్టిస్తుంది... ఒక రచయితగా పేరు పొందాలంటే ఒక రచయిత వల్లే అవుతుంది... మీరు అదే నిరూపించారు మీకు నా పాదాభి వందనాలు అన్న 🙏
@RRDMedia
@RRDMedia Ай бұрын
మీ పాటకు సలాం అన్న
@kvdssjparashuram8888
@kvdssjparashuram8888 Ай бұрын
జోహార్ సుధాకర్ అన్న గిద్దె రాంనర్సన్న జై భీమ్ 🙏
@kurryraju4644
@kurryraju4644 Ай бұрын
Miss u Sudhakar anna, Gidde Ram Narsanna song super every one should cry for the bonding.
@bethalakrishna7194
@bethalakrishna7194 Ай бұрын
రామ్ నరసన్న పాట సూపర్
@charanneerudi4547
@charanneerudi4547 Ай бұрын
జోహార్ డప్పు సుధాకర్ అన్న ✊✊🙏🙏
@SongsNews1
@SongsNews1 Ай бұрын
జోహార్లు డప్పు సుధాకర్ అన్న😢
@babukalakonda6927
@babukalakonda6927 Ай бұрын
జోహార్ డప్పు సుధాకర్ అన్న జై మాదిగ
@Andari-vadu
@Andari-vadu Ай бұрын
జై మాదిగ ✊
@sureshmudavath1354
@sureshmudavath1354 Ай бұрын
ఐ మిస్ అన్నయ్య. సుధ 😢😢😢😢😢😢అన్న
@maheshyaddv6874
@maheshyaddv6874 Ай бұрын
కన్నీటి నివాళులు సోదరు సోదరునికి
@travikumar6374
@travikumar6374 Ай бұрын
సూపర్ సాంగ్ అన్న సుధాకర్ అన్న మన మధ్య లో లేకపోవడం చాలా బాధకారం 😭😭
@user-dr5tl4qg9h
@user-dr5tl4qg9h Ай бұрын
సూపర్ పాట అన్న వర్ధమానుకోట మీ డబ్బు కళాకారుడు ఆంజనేయులు
@rajendarpole123
@rajendarpole123 Ай бұрын
భలే పాడారు నర్సన్న ❤👌👌👌
@DAS..ds1618
@DAS..ds1618 Ай бұрын
జోహార్ అన్న మిస్ యూ బ్రో😢😢
@bhavanishankarsinger6035
@bhavanishankarsinger6035 Ай бұрын
అన్న పాడుతుంటే నాకు ఏడుపు వస్తుంది ఖమ్మం జిల్లా బాణాపురం సింగర్ బొడ్డు బొందయ్య నీలా పాడాలని ప్రయత్నం చేస్తా అన్న
@veerababujillepalli5854
@veerababujillepalli5854 Ай бұрын
చివరలో... గద్ధారన్నా పాట కోసం..... డప్పు సుధాకర్ పోయిండట.😢 చాలా బాగుందన్న సాంగ్... Miss U Sudhakar Anna😭😭
@SopathiStudios
@SopathiStudios Ай бұрын
అద్భుతమైన పాట నర్సన్న ...మిత్రుడు సుధాకర్ కు జోహార్లు
@pranavfolks
@pranavfolks Ай бұрын
జోహార్లు సుధాకర్ నీ సాహిత్యం గొప్పదన్న రామ్ నరసన్న
@maheshpalvai9493
@maheshpalvai9493 Ай бұрын
🙏🙏మిస్ యు రా సుధా 🙏🙏
@juhitkeyan9763
@juhitkeyan9763 Ай бұрын
ma annaya mida mi prema e patalo vinipinchav annaya😭😭😭😭😭😭😭
@ThandraSrisailam
@ThandraSrisailam Ай бұрын
సూపర్ సాంగ్ గిద్దె రామ్
@manaswaramtv5014
@manaswaramtv5014 Ай бұрын
కళామ్మ ఒడిలోకి చేరిన మన డప్పు సుధాకర్ అన్న... కన్నీటి దీపాలుతో నివాళులు అర్పిస్తున్నాం 🎉🎉🎉🎉
@Eswaraiah-pb5er
@Eswaraiah-pb5er Ай бұрын
సూపర్ సాంగ్ అన్న
@Ravula-veeresh
@Ravula-veeresh Ай бұрын
సుధాకర్ అన్నకు జోహార్ జోహార్ మిస్ యు సుధాకర్ అన్న 😭😭😭😭😭😭
@mangaiahregalla1465
@mangaiahregalla1465 Ай бұрын
Excellent... Comred...red selute..
@muskuramesh9869
@muskuramesh9869 Ай бұрын
వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాను
@yellaiahrenuka6677
@yellaiahrenuka6677 Ай бұрын
అన్నా ని పాట👌👌🙏🙏
@user-fz6wy3hy6s
@user-fz6wy3hy6s Ай бұрын
Anna super Anna chala baga rasavu nenu edichinna anna super Anna🙏
@user-px3tb8is7y
@user-px3tb8is7y Ай бұрын
Miss you Sudhakar Anna😢😢😢😢
@user-lb8vu1gc4n
@user-lb8vu1gc4n Ай бұрын
Gidde Ram Nasha anna your extraordinary singer your voice extraordinary
@user-rz4ym5sw8y
@user-rz4ym5sw8y Ай бұрын
👍
@ThandraSrisailam
@ThandraSrisailam Ай бұрын
నరసన్న గారు థాంక్స్ అన్న పాట పాడినందుకు
@emmadirambabu6460
@emmadirambabu6460 Ай бұрын
🌹🌹ఓం శాంతి
@darshanam489
@darshanam489 Ай бұрын
ఓం శాంతి 🪔🪔🪔
@kumarbarre8943
@kumarbarre8943 Ай бұрын
Super song gidde ramnarsanna vice super
@gangadhar7715
@gangadhar7715 Ай бұрын
😥😥😥😥😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😥Om shanti 🙏🏻
@lingamurthy6138
@lingamurthy6138 Ай бұрын
Anna good song
@rakeshkumarjogu260
@rakeshkumarjogu260 Ай бұрын
Om Shanti 😢😢😢 Anna.......🌹🌹
@gopibobbala797
@gopibobbala797 Ай бұрын
Super anna
@user-hn9eh7xb5w
@user-hn9eh7xb5w Ай бұрын
Super song gidda Narasimha Garu I'm sudhakar son
@padmakolishetti4048
@padmakolishetti4048 Ай бұрын
Song chala bhagunadi Thammudu
@singdasshekhar8568
@singdasshekhar8568 Ай бұрын
Super song anna garu rip sudhakar anna
@Gameing-pc5kg
@Gameing-pc5kg Ай бұрын
Super,bro
@narapakaraju2765
@narapakaraju2765 Ай бұрын
🙏🏻🙏🏻ఓం శాంతి సుధాకర్ అన్న 🙏🏻🙏🏻
@mrkomuraiah7511
@mrkomuraiah7511 Ай бұрын
Anna🙏🙏👌
@yellaiahkondagadupula2797
@yellaiahkondagadupula2797 Ай бұрын
జోహార్ సుధాకర్ అన్న 😢😢
@gundilingaswamy3812
@gundilingaswamy3812 Ай бұрын
Sprrr
@chennasathish9229
@chennasathish9229 Ай бұрын
miss. u. annaya. 😭😭😭💐💐💐
@user-fd3nc8pr9e
@user-fd3nc8pr9e Ай бұрын
సూపర్ సాంగ్ రాంనర్సన్న
@MSARITHA-rh9of
@MSARITHA-rh9of Ай бұрын
I miss you sudhakar
@damupalepu800
@damupalepu800 Ай бұрын
Anna 🙏🙏🙏🙏🙏 Om Santhi sudhakara
@satishkumarvemula961
@satishkumarvemula961 Ай бұрын
అన్న నిన్ను మరువలేం❤
@bunnyeditingofficial7802
@bunnyeditingofficial7802 Ай бұрын
miss u annaya 😭😭😭💐💐
@bhukyaseetharam8661
@bhukyaseetharam8661 Ай бұрын
ఓం శాంతి
@mohammadirfan2336
@mohammadirfan2336 Ай бұрын
I miss you anna chaala badha karam laal salam💪💪💪💪💪anna
@bharathmallesh3243
@bharathmallesh3243 Ай бұрын
జోహార్ జోహార్ జోహార్ అన్నగారు
@prashanthkolepaka6167
@prashanthkolepaka6167 Ай бұрын
johar dappu sudhakar annaa....
@SubbuSubbu-uw7ou
@SubbuSubbu-uw7ou Ай бұрын
అమరహై సుదాకర్
@gopibobbala797
@gopibobbala797 Ай бұрын
Ne pata super
@user-eo6mb6qj3f
@user-eo6mb6qj3f Ай бұрын
దళిత దండోరా సప్పుడు డప్పు సుధాకర్ అన్న ఇక లేడు మనకు __⚪---------🥢⚫--------🪈 డప్పు దరువుల మోత నేడు మూగబోయింది చిర్ర చిటికెన పుల్ల సప్పుడు నేడు ఆగిపోయింది కణ కణ దద్దరిల్లె నీ డప్పు నేడు ఒంటరై అలసిపోయింది మన ఎపూరి సోమన్న పాటకు మన గిద్దే రాం నర్సన్న పాటకు మన ఎర్ర అనుదిప్ అన్న పాటకు మన అరుణోదయ నాగన్న పాటకు మన యోచన అన్న పాటకు మన రాచకొండ రంగన్న పాటకు మన మద్దెల సందీప్ పాటకు మన మానుకోట ప్రసాద్ పాటకు మన రేల ప్రసాద్ పాటకు మన కళాకారుల ఆట పాటలకు మన దండోరా ఉద్యమ పాటలకు ఒక్కసారి వచ్చి నీ డప్పు దరువును మాకు అధించి పొరాదే డప్పు సుధాకర్ అన్న మరణం లేని పాటల చరణం అన్న నీ డప్పు దరువు నేడు మాకు జోహార్ డప్పు సుధాకర్ అన్న తమ్ముడు రమేష్ దారమళ్ళ 🖋️😭😭🙏
@vaskulasravankumar9649
@vaskulasravankumar9649 Ай бұрын
We miss you Mamagaru...
@Mahajanagalam
@Mahajanagalam Ай бұрын
జోహార్ సుధాకర్ అన్న కన్నీటి నివాలి అన్న
@kishoregaddapatiganeti3004
@kishoregaddapatiganeti3004 Ай бұрын
Om shanti sudhakar Anna johar
@bhaskarvemula6772
@bhaskarvemula6772 Ай бұрын
జోహార్ బాబాయ్
@chapalasulthan456
@chapalasulthan456 Ай бұрын
MISS you Anna 😢
@knarsingarao3016
@knarsingarao3016 Ай бұрын
Om om Santi....
@rajkumar.ylezend3508
@rajkumar.ylezend3508 Ай бұрын
🙏🙏🙏🙏
@user-ie1ot6xm2p
@user-ie1ot6xm2p Ай бұрын
జోహార్ సుధాకర్ అన్న జోహార్ జోహార్
@RajuDoddi-zd6sw
@RajuDoddi-zd6sw Ай бұрын
Miss you anna
@chinnuandpandugameing8958
@chinnuandpandugameing8958 Ай бұрын
Miss u anna😢😢
@user-mi5eb7gg5n
@user-mi5eb7gg5n Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@NENURADHA
@NENURADHA Ай бұрын
Missu u ANNA
@mittagupuladayakardayakar1938
@mittagupuladayakardayakar1938 Ай бұрын
Miss you Anna 🙏🙏🙏
@sakiashok1907
@sakiashok1907 Ай бұрын
🙏🙏🙏
@user-ds4jy1sv2j
@user-ds4jy1sv2j Ай бұрын
Missu u anna
@DSandeep-qc6hx
@DSandeep-qc6hx Күн бұрын
😢😢😢
@santhoshkumar-bs8mo
@santhoshkumar-bs8mo Ай бұрын
Rip 😭
@kayakayogikusuri1715
@kayakayogikusuri1715 Ай бұрын
Rip 🙏🙏🙏🙏.
@maddoorilingam8255
@maddoorilingam8255 Ай бұрын
Miss you Sudhakar Anna 🙏🙏
@mvenu-md2ns
@mvenu-md2ns Ай бұрын
Miss you ANNA Rip 😭😭😭
@SugunaSuguna-hy2er
@SugunaSuguna-hy2er Ай бұрын
😭😭😭🙏
@AlwalaPaduma
@AlwalaPaduma Ай бұрын
Miss you annna😢
@shankerduppelli8624
@shankerduppelli8624 Ай бұрын
🙏🙏🙏🙏😢😢😢😢😢
@krmofficials4083
@krmofficials4083 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 12 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 133 МЛН
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
akimmmich
Рет қаралды 4,8 МЛН
Sadraddin - Taxi | Official Music Video
3:10
SADRADDIN
Рет қаралды 371 М.
Dj Jack SpaRRow - Akbar Ghalta Bahiati ( Slap Remix Arabic ) #TIKTOK
2:21
Dj Jack SpaRRow
Рет қаралды 1,2 МЛН
Jaloliddin Ahmadaliyev - Erta indin (Official Music Video)
4:32
NevoMusic
Рет қаралды 1,3 МЛН
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 563 М.
Taxi
3:06
Sadraddin - Topic
Рет қаралды 130 М.
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 739 М.