No video

అరేయ్ నాకు ఫోన్ చేసి విసిగించకు. ఏమి చేసినా, కేసు వెనక్కు తీసుకోను. జగన్ ఫోన్ రికార్డ్స్ బయట పెట్టిన

  Рет қаралды 170,446

Amaravati Voice

Amaravati Voice

28 күн бұрын

అరేయ్ నాకు ఫోన్ చేసి విసిగించకు.. ఏమి చేసినా, కేసు వెనక్కు తీసుకోను.. జగన్ ఫోన్ రికార్డ్స్ బయట పెట్టిన రఘురామరాజు
#raghuramaraju #chandrababu #tdp

Пікірлер: 193
@tataraoduggirala9892
@tataraoduggirala9892 26 күн бұрын
RRR is great . అన్యాయాన్ని ఎలుగెత్తి చాటిన నాయకుడు. జైలు నాలుగు గోడల్లో జరిగిన అమానుష ఘటనను ప్రపంచానికి చాటి చెప్పిన నేత. ఒక దుర్మార్గ పాలనను ఎండగట్టిన నేత. హ్యాట్సాఫ్ sir.
@ramanakumarchv
@ramanakumarchv 26 күн бұрын
మా జగనన్న ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు అందరినీ ఎలా అరెస్టు చేసి, టార్చర్ చేశాడో ఏపీ అందరికీ తెలుసు. ఎవరు చెప్పరు ఎందుకంటే పోలీసు రాజ్యం, కంప్లయింట్ ఇచ్చిన వాళ్ళ మీదే కేసు పెడతారు
@uppalapatisomeshwararao499
@uppalapatisomeshwararao499 26 күн бұрын
రాజుగారు మీరు చేసేది చాలా బాగుంది అస్సలు వదలొద్దు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలే అంతకుడు
@d.lokanadharaju6546
@d.lokanadharaju6546 24 күн бұрын
Good Guide Lines
@yarlagaddavara
@yarlagaddavara 27 күн бұрын
ఇంకేం ప్రమాదం లేదు. ఆల్రెడీ అటెంట్ టు మర్డర్ కేసు. ఏదయినా మాన్ హ్యాండిల్ జరిగితే జగన్ కి ఉరే.....
@mallikarjunaraokotikalapud4828
@mallikarjunaraokotikalapud4828 26 күн бұрын
Case lo Edo modi gari dayato bail దొరుకుతుంది. కేసు జీళ్ళ పాకం లో ఇయర్స్ టుగెదర్ నడుస్తుంది.
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 26 күн бұрын
వినటానికి 👌👌👌
@user-yx8fb1ur4u
@user-yx8fb1ur4u 25 күн бұрын
Adhe jarigithe rashtraniki pattina daridram vaduluthundi
@IuoYtro
@IuoYtro 22 күн бұрын
ఒరెయ్ మీరు అందరు ఎంత మంది ఉన్న , జగన్ ఉల్లి పక్కన ఉన్న బొచ్చు కూడా పికలేరు
@SrinivasReddy-cw7ex
@SrinivasReddy-cw7ex 27 күн бұрын
మీకు తప్పక న్యాయం జరుగుతుంది రాజు గారు
@trinadhdhulipala2108
@trinadhdhulipala2108 26 күн бұрын
రాజు గారి కాళ్ళ బేరానికి మాజీ సి.ఏంగారు వచ్చారన్నమాట
@rsrinivas729
@rsrinivas729 26 күн бұрын
ఆ అయిదుగురికి జైలు గారంటీ
@chandraraowml6148
@chandraraowml6148 26 күн бұрын
బాబాయ్ నే లేపిసి CM అయిపోయాడు సైకో ప్రజలు ఉన్నంత వరకు ఎం చేయలేరు
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 26 күн бұрын
ఈ కాగితాలు ఎందుకు సార్,, లోపల వేసి కుమ్మకుండా 🙏😢🙏😢🙏🙏🙏
@mvrameshbabu
@mvrameshbabu 26 күн бұрын
అదేంటి...జగ్గారెడ్డి కి ఫోన్ లేదు కదా...ఎలా ఫోన్ చేశాడు...😂😂😂
@mangalampallivenkatanarasi9823
@mangalampallivenkatanarasi9823 26 күн бұрын
రాజుగారూ మీకు న్యాయం జరిగి ఆ దుర్మార్గుడికి కనువిప్పు కలగాలని ఆ sarveswa
@mangalampallivenkatanarasi9823
@mangalampallivenkatanarasi9823 26 күн бұрын
దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను
@karuturiratnaji8663
@karuturiratnaji8663 27 күн бұрын
మీరు అన్నీ బయట పెట్టేస్తే, అవన్నీ లేకుండా చేసే ప్రమాదముంది. మీకు కూడ ప్రమాదమే
@vadlamohan
@vadlamohan 27 күн бұрын
జగన్ బాధితులందరు కేసులు వేయాలి...... నిర్లక్ష్యాం విడనాడాలి
@durgaprasad-gl5tw
@durgaprasad-gl5tw 26 күн бұрын
Merry chasade 100/ Karect Ser
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 26 күн бұрын
ప్రతివాడి బుర్రా 11 ,11, అని ఘో షి స్తున్న ఘడియల్లో మీరు పేపర్ కి ఇచ్చారు.😮😮😮😮
@mohanraom252
@mohanraom252 26 күн бұрын
సార్ మీకు న్యాయం జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను❤🎉
@seshagiribyra8647
@seshagiribyra8647 26 күн бұрын
RRR Sir, You are Dare and Dashing.
@royaladithya2395
@royaladithya2395 26 күн бұрын
మొత్తంగా గత ప్రభుత్వం పైన కేసు పెట్టాలి...... పార్టీ నీ సస్పెండ్ చేయాలి.
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 26 күн бұрын
సుప్రీం లో బైలు రద్దు కేసు గెలుపు ఎప్పుడు సార్ 🎉🎉🎉🎉🎉
@washingdonkandrakota6327
@washingdonkandrakota6327 27 күн бұрын
RRR speaking facts.
@vishnupolukonda
@vishnupolukonda 27 күн бұрын
Don't fear sir do not come back RRR sir we want justice
@subbaraoappalla4198
@subbaraoappalla4198 27 күн бұрын
RRR Garu, definitely u will get justice. God bless u.
@BCSPRASAD
@BCSPRASAD 27 күн бұрын
కష్టోడియల్ టార్చర్ గురించి సుప్రీం కోర్టు, హైకోర్టు లలోనూ పత్రికలలోనూ, టీవీ, యూట్యూబ్ లో కూడా ప్రచారం అయ్యింది. ఈ క్రమంలో కోర్టులు కానీ అధికారులు కానీ సువోమోటుగా తామంతట తాము న్యాయ విచారణ కు ఆద్దేశించాలి కదా .. ఈ ప్రజాస్వామ్యం కదా .. చెయ్యాలి కదా
@narasimhamdvl
@narasimhamdvl 26 күн бұрын
😮
@d.lokanadharaju6546
@d.lokanadharaju6546 24 күн бұрын
You are right, but selfish some higher category.
@BCSPRASAD
@BCSPRASAD 26 күн бұрын
ఎన్నో స.లు నడుస్తుంది ఈ కేసు. జగన్, సునీల్, ప్రభావతి వాయిదాలకు తిరగాలిగా
@mallikarjunaraokotikalapud4828
@mallikarjunaraokotikalapud4828 26 күн бұрын
Ee case bagaa naana బెడతారు. Reserve lo వుంటుంది.
@drprkbhargavendocrinesurge1808
@drprkbhargavendocrinesurge1808 27 күн бұрын
Rrr superhit. Satyamev Jayate
@user-gq1hs3yj2p
@user-gq1hs3yj2p 26 күн бұрын
సామాన్యుడి కుడా ఇలా జరగకూడదు ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలి ఆపుడే ప్రజాస్వామ్యం మిగులుతుంది
@lawyerramana7188
@lawyerramana7188 26 күн бұрын
ఒక MP పరిస్థితే ఇలా ఉంటే what about the plight of a common man in INDIA .....
@d.lokanadharaju6546
@d.lokanadharaju6546 24 күн бұрын
No address, that's secret
@janardhanasetty4684
@janardhanasetty4684 26 күн бұрын
పవర్ని మిస్స్ ఉస్ చేస్తే వచ్చే యింబద్దాలు అనుభవాయించ వలసిదే జైభారత్
@balasatish1224
@balasatish1224 26 күн бұрын
RRR ను కొట్టించిన వాడి భార్య,కొట్టినవాడితో అక్రమసంబంధం పెట్టుకుందని అంటున్నారు .మరీ అంత నీచమా
@user-zf8lr2sn3u
@user-zf8lr2sn3u 25 күн бұрын
యేసయ్య యామి ఇది
@karuturiratnaji8663
@karuturiratnaji8663 27 күн бұрын
Calm గా చేసుకోవచ్చు కదా. అవతల రాక్షస గణం
@user-kl1fb4wh1f
@user-kl1fb4wh1f 26 күн бұрын
Raju garu good, suggestion
@MuraliYedavalli
@MuraliYedavalli 26 күн бұрын
ఏ మాత్రం వదలకు డబల్ ఇవ్వాలి సార్
@chandranaidu5728
@chandranaidu5728 27 күн бұрын
Super
@sarabusreehari3639
@sarabusreehari3639 20 күн бұрын
మీ యొక్క ధైర్యానికి మీ యొక్క నిజాయితీకి చాలా గొప్ప విషయం రఘురామ కృష్ణంరాజు సార్ మీలాంటివారు నోటికి కోటికో ఒక్కరు ఉంటారు పనిచేసే ప్రజలను కాపాడేందుకు
@venkataramanakota8849
@venkataramanakota8849 26 күн бұрын
Victims will certainly get punishment which they deserve, Wish you success sir
@seshasairangarao
@seshasairangarao 25 күн бұрын
మీకు దేవుడూ,ధైర్యం ఆరోగ్యం, దీర్ఘ ఆయుష్, పోరాట పటిమ ఇవ్వాలి అని కోరుతున్నాను
@ramuuppu2753
@ramuuppu2753 26 күн бұрын
రాజు గారు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేస్తే దాడి చేస్తున్న ప్రభుత్వం అంటారు అసాక్షి న్యూస్ లో 😂
@raviprasad8855
@raviprasad8855 27 күн бұрын
Do not take back never leave him
@GovinduGullapalli
@GovinduGullapalli 26 күн бұрын
RRR garu your Right
@murthyvsn7836
@murthyvsn7836 26 күн бұрын
ఈ పోలీసు లు ప్రజా రక్షకులు ఎలా అవుతారో ప్రజల కు నమ్మకం పోయింది 😂😂
@mastanla492
@mastanla492 25 күн бұрын
ఎట్టి పరిస్థితుల్లో నేరస్థులు తప్పించుకోరాదు
@ramakarempudi6640
@ramakarempudi6640 27 күн бұрын
RRR garu me meeda chala nammakam vundi janalaki danni vammu cheyakandi evadni vadaloddu sir
@cvlnarasimha7888
@cvlnarasimha7888 26 күн бұрын
మీరు సూపర్ సార్
@user-do9in4tm5u
@user-do9in4tm5u 26 күн бұрын
Jai Rrr
@C.marri.R
@C.marri.R 26 күн бұрын
ఈ కేసు నిరవధికంగా వాయిదా పడుతోనే ఉంటుంది కేంద్రంలో బి. జె.పి. ఉన్నంతవరకు. ఎందుకంటే RRR ఎంపీ గా ఉన్నప్పుడు కేంద్ర హోమ్ శాఖ మంత్రి ఈ కేసుని పట్టించు కో లేదన్నది బయటకు వస్తుంది. అందుకే ఈ కేసు నిరవధికంగా తేలదు.
@Subha-lh5uh
@Subha-lh5uh 26 күн бұрын
ఆ doubt కూడ ఉంది.
@user-zf8lr2sn3u
@user-zf8lr2sn3u 25 күн бұрын
వీడవడో మేధావి లా వున్నాడు మోదీ అన్నం తింటారని వీడు వేరే తినేలా వున్నాడు లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో వుంటుంది అన్నం తింటే తెలుస్తుంది
@JaragaddaManikyalarao
@JaragaddaManikyalarao 23 күн бұрын
రఘురామ కృష్ణం రాజు గారు, మీరు పైటర్ యావత్ ప్రపంచం ఒప్పుకుంటుంది. కానీ వాళ్ళు రాక్షసలు, మృగాలు. కాబట్టి మీరు జాగ్రత్త సార్
@dappuraju6236
@dappuraju6236 26 күн бұрын
రాజుగారు అడోక పీడకల అని మార్చి పొంది మీకు న్యాయం జరగాలి,వాళ్లనిశిక్ష పడాలి
@Buddyofficial777
@Buddyofficial777 26 күн бұрын
King is king
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 26 күн бұрын
' మొగుడిని కొట్టి మొగసాల కెక్కిందట ' అనే సామెత జ్ఞప్తికి వస్తుంది రాజుగారూ. వార్తలను తమ ఇచ్చవచ్చినట్లు వక్రీకరించి సత్యదూరమైన ప్రచారాలకు పూనుకోవడానికి అవకాశాలను లేకుండా చూడటం, సంబంధీకులను తగు శిక్షలకు నిర్ణీత సమయంలో గురిచేయడం ఆవశ్యకం.
@raavisuman5605
@raavisuman5605 26 күн бұрын
Rrrgaru.great
@jneelima2318
@jneelima2318 26 күн бұрын
మీ కాన్ఫదేంట్స్ కి సలామ్..... 🙏
@malleswarimaroju400
@malleswarimaroju400 26 күн бұрын
జగ్గడు మోడీ కాళ్ళు పట్టుకుని బైల్ మీద బయటే ఉండి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడానికి పాదయాత్ర చేస్తాడు🤣🤣
@user-zf8lr2sn3u
@user-zf8lr2sn3u 25 күн бұрын
ప్రతి వాడికి మోదీ మోడ్డ బలే రుచి
@kandalasrinivas7723
@kandalasrinivas7723 26 күн бұрын
మిమల్ని ఎలా టార్చెర్ చేశారు అంతకు మించి చేయాలి
@user-un5ws6qm5y
@user-un5ws6qm5y 26 күн бұрын
Raju garu god is great
@murthydsn8865
@murthydsn8865 25 күн бұрын
U are very strong and ur continues efforts will give favorable result on one day though late.jaisriram
@parvathidevi9890
@parvathidevi9890 26 күн бұрын
R.R.R Garu Meeku Hats of Sir Jayam Meede..
@umabitr8157
@umabitr8157 27 күн бұрын
Appudu oka vaipe kani rendo vaipe alochincharu papamu
@murthyvsn7836
@murthyvsn7836 26 күн бұрын
ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అని పెద్దలు చెప్పారు గా.పడనివ్వండి.
@hindudharmamargam2136
@hindudharmamargam2136 26 күн бұрын
Best of luck sir.
@kodukulalakshminarasimhamu5079
@kodukulalakshminarasimhamu5079 24 күн бұрын
మన భారత దేశంలో నాయ వ్యవస్థ నిద్ర అవస్థలో ఉన్నదా, ఉన్నాది, ప్రజలు అనుకుంటున్నారు, శుభం.
@bhaskarevents7209
@bhaskarevents7209 26 күн бұрын
🎉🎉🎉jai rrr
@yagamsatyakala375
@yagamsatyakala375 26 күн бұрын
Jai TDP maa CBN
@dongasriram7850
@dongasriram7850 26 күн бұрын
rrr garu
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 26 күн бұрын
ఒరిజినల్స్ మోడెగ్గరే పెట్టుకోమని మనము
@ApparaoYellabilly
@ApparaoYellabilly 26 күн бұрын
For,your,selfprotection,...ask,govt.provide,licence,to,keep,revolver,with,you
@BCSPRASAD
@BCSPRASAD 27 күн бұрын
307 కేసు అయినా బెయిలు కి అర్హమే
@catchmeklk6028
@catchmeklk6028 26 күн бұрын
me braveness ki hatsoff sir.... court emchestundo ardmkavadam ledu vaka mp aye merey eni kashtalu padutunaru.... enka e adikaram leni prajala sangathi ento ardmkavadam ledu....
@raghunathrao4028
@raghunathrao4028 27 күн бұрын
పాత బాకీ 300 కోట్లు తిరిగి ఇస్తాడటనా
@illaaraju5321
@illaaraju5321 24 күн бұрын
Babai garu... జగ్గడిని వాళ్ళ batch కి చుక్కలు చూపించాలి.... మీరు తొక్క తీసెయ్యాలని కోరుకుంటున్న...
@sriramachandramurthykonath6882
@sriramachandramurthykonath6882 27 күн бұрын
Don't announce witnesses and their names. It may be a problem for them.
@shaikabdulrahman130
@shaikabdulrahman130 26 күн бұрын
Abbo innalaki Delhi vadili AP vaccharu. Good. Type mechines kooda mee maatalu vintunnayi, general public ne kaadu. Great RRR garu.
@venkateswararao2219
@venkateswararao2219 26 күн бұрын
Dear RRR garu, Your comments on Jagan are excellent. Jagan must be punished.Jagan is dangerous to society.
@commonmanachari4164
@commonmanachari4164 21 күн бұрын
చట్టము డబ్బులు ఉన్నవాడికి చుట్టము, డబ్బులు ఉన్నవాడు, అధికారంలో ఉన్నవాడు కోర్టుకు వెళ్లకపోయినా ఏమీకాదు, వారికి మినహాయింపులు ఉంటాయి, జగనన్న కేసులు ఇందుకు ఉదాహరణ
@semilong-gb8hp
@semilong-gb8hp 26 күн бұрын
🙏🙏🙏🙏🙏 Please keep details to yourself. Know your Enemies and they erase proofs and eliminate witnesses. Please do not reveal certain sensitive information useful for your case 🙏🙏🙏🙏🙏
@arunachala143
@arunachala143 26 күн бұрын
Venkateshwar swamy tho paytukuntaye result ela vunttundi andukey 11 ekadasi, 11 rudras will punish preatma prayers cheap minister
@hemapenmetsa2390
@hemapenmetsa2390 24 күн бұрын
Jai RRR. Best of luck
@nanisyamala9056
@nanisyamala9056 25 күн бұрын
Sir RRR Garu, memeedha chala aasalu pettukunnam,mee reality eppudu bayataku vastundi sir!!!!😅😅😅😅😅
@jsomesh1
@jsomesh1 25 күн бұрын
Chta prakaram me poratam great. Melati Valli venakadu gu veyakudu sir
@user-fi6hm5wq1w
@user-fi6hm5wq1w 26 күн бұрын
Kummala
@sivaranivemula70
@sivaranivemula70 26 күн бұрын
11,,,11,,,,11అదా,,,సంగతి
@umabitr8157
@umabitr8157 27 күн бұрын
Aeithe Mothaniki desaniki melu dhinivalla
@NarendraKumar-sf9kn
@NarendraKumar-sf9kn 26 күн бұрын
sir endukandi ee mass ragging
@srinivasm1512
@srinivasm1512 26 күн бұрын
Jai rrr
@rajeshreddy9600
@rajeshreddy9600 25 күн бұрын
revange thappadu....vadiki kuda same treatment undaliii....telugu sampradayam fallow avvalii🎉
@ramalingaraju5702
@ramalingaraju5702 26 күн бұрын
Your great rrr
@BCSPRASAD
@BCSPRASAD 27 күн бұрын
డాక్టర్లు అబద్ధాలు చెప్తే ఆ చెప్పినవి అబద్ధాలు అని రుజువు అయితే జైలుకు వెళ్తారా
@indirapasam2089
@indirapasam2089 26 күн бұрын
Diffnately...they should be punished...
@umabitr8157
@umabitr8157 27 күн бұрын
Vallu adhi chesina chellu batu miru chesthe thappu andhuku avuthunadhi
@ravivejarla3409
@ravivejarla3409 27 күн бұрын
Jai RRR
@VenkataSiva-jk7tg
@VenkataSiva-jk7tg 26 күн бұрын
Rajadi raja ragurama raja pavarful
@dongasriram7850
@dongasriram7850 26 күн бұрын
thank you sari b sriram 😢 chandru
@RavindranathVeluru
@RavindranathVeluru 26 күн бұрын
Brave leader 3R
@ttt9129
@ttt9129 25 күн бұрын
ఈ విషయం ఎప్పటి నుంచో news లో ఉన్నపుడు, ఇప్పటి దాకా ఇదంతా అబద్ధం , అసలు హింసించలేదు , నిజం కాదు, హింసించలేదుఅని Jagan public కి ఎందుకు చెప్పడం లేదు.
@amaralingamchanamolu8073
@amaralingamchanamolu8073 26 күн бұрын
Sunil Kumar,! Eppatikaina pitchi alochanalu mani RRR gurinchi jarigindi jariginatlu prajalaku chepithe nuvvu safe sidelo untavani prajalu nee yokka nissahayathanu ardhamu chesukuntarani nayokka abhiprayamu.
@phanikumar1417
@phanikumar1417 26 күн бұрын
Jugluk gadi revenge politics..
@ppnarasimhareddy1503
@ppnarasimhareddy1503 26 күн бұрын
Nyayavyavastha nu koncham gamanisthunnadi vari dabbuki entati varyna thalavanchutharu
@trinadharaododdi974
@trinadharaododdi974 26 күн бұрын
In a democratic society how can police do like this. Very sad in RRR case. Where is the rule of law in A P during 2019-24.
@sudharasanamraju
@sudharasanamraju 26 күн бұрын
YCP yashya ne vadalakudadu Sir
@cvprasad7152
@cvprasad7152 26 күн бұрын
Any point of time one can claim the injustice as per IPC.
@kvpchowdhary3098
@kvpchowdhary3098 26 күн бұрын
1:00 so the same cid office we have to get all information from jagan
@sujatharamanaiah1373
@sujatharamanaiah1373 26 күн бұрын
Raju gaaru, Mee poraatam palinchi, meeku thappaka nyayam jaruguthundi. Bhagavanthuni aashishulu meeku yeppudu vuntundhi.
@babusampathkodali9252
@babusampathkodali9252 25 күн бұрын
Prajalandaru pandagacheeshukuntaru syko Gadi ni jailloveestee. Emiti unta nidanumga panulujarugutunnai uni visugutovunnaru prajalu
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 23 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 8 МЛН
GIANT umbrella by Tsuriki Show
00:15
Tsuriki Show
Рет қаралды 8 МЛН
Smart Sigma Kid #funny #sigma #memes
00:26
CRAZY GREAPA
Рет қаралды 12 МЛН
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 23 МЛН