Pravachanam by Brahmasri Chaganti Koteshwar Rao garu . #chagantikoteswararao #mahabharatham #pravachanam #story #chaganti #mahabharata #speech #Krishna #aranya_parvam
Пікірлер: 93
@chukkasatyanarayana3592 Жыл бұрын
నాజీవితం లో ఒక్కసారి అయినా మీ పాదాలు నమస్కారం చెయ్యాలి నా కోరిక గురువుగారు
@annaidu583 Жыл бұрын
Naaku kooda ilaanti korika unnayi, kani ela ayanni chodadam ekkada dorakutharo teliyadu, neenu bangalore lo unnanu,mitrama
@shyamalabai787310 ай бұрын
8
@annaidu5839 ай бұрын
ఒక సారి కాకినాడకు వచ్చి గోసాలకి వచ్చి గోమాత కి అడుగుతాను మన్ గురువుగారు చాగంటి ఎక్కడ అని, తరవాత వారిని దెగ్గరగా చూస్తే చాలు నా జన్మ సార్థకం , ఎందుకంటే నాకు ఆయనలో దేవడు కనొడు 42:01 తాడు ధన్యోస్మి🙏🙏🙏
@komiresathyanarayana6882 Жыл бұрын
మన భాష మన పిల్లలకు ప్రతిఒక్కరు నేర్పాలి
@nagarajukunipaka6909 Жыл бұрын
Guru Brahma Guru Vishnu Guru devo maheshwara Guru sasta do aur Brahma tasmai Shri guruve namah
@kirtanakirtana7359 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు
@user-gg4cp1rx9q Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః| వందే గురు పరం పరాం| ఓమ్ శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్|| శ్రీ కృష్ణ శరణం మమ| శ్రీ రాధే శ్యామ|✨👣💐🙏🏻✨...
@anilkumarkota5027 Жыл бұрын
అహింసా గురించి చాలా చక్కగా వివరించారు. చాగంటి వారికి , సనాతన భారతి వారికీ ధన్యవాదములు
@rameshbusetty Жыл бұрын
గొప్ప విషయాలు మీద్వరా తెలుసు కున్నాము. గురువు గారు మీకు ధన్యవాదములు మరియు మీ పాద పద్మములకు నమస్కారములు. 🌹🌹🙏🙏🌹🌹
@komiresathyanarayana6882 Жыл бұрын
ఓం నమః శివాయః
@kapilaghoshala3897 Жыл бұрын
గురువు గారు మీకు పాదాభిందనాలు
@komiresathyanarayana6882 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@seshuphanign Жыл бұрын
మీరు చెప్పినా ఈ కథ చాలా బాగుంది, గురువుగారు మీ ప్రవచనాలు చాలా బాగుంటాయి, యక్ష ప్రశ్నలు కూడా వీడియో చేయండి
@chacosravan Жыл бұрын
Chaganti aranyaparvam ani search chestha andhuloney yeksha prashanalu episode untundhi
@narasaiahchekuri37863 ай бұрын
ఓమ్ నమశ్శివాయ
@vijaybhargav673 Жыл бұрын
Na jeevitham lo okkasaraina mimmalani chudalani, metho okka pravachana vinalani undi guruvu garu. melanti vallu ee telugu nela pai janminchadam malanti vallaku oka goppa varam. Janma janmalaku me pravachana lu vini aa janma tariyinchi povali Guruvu garu🙏
@krishkrish75748 ай бұрын
అద్భుతమైన ఘట్టం, గొప్పగా వివరించారు.గురువుగారు 🙏🙏
@nayakgunna1631 Жыл бұрын
కాకినాడ లో ఉన్నపుడు నేను తమరి ప్రవచనాలు దగ్గరి నుండి విని అదృష్టవంతుడైనను...
@upendraprasad5171 Жыл бұрын
Kakinada lo Ayyappa swamy Devalayam lo jarigevaa sir ee pravachanaalu? Kakinada lo Ayyappa swamy Devalayam ekkada undi? Bus stand nunchi entha dooram?
@moulalisk53622 ай бұрын
మహానుభావులకు నమస్కారం🙏🙏🙏
@sriramch866 Жыл бұрын
Maa kosam roju bhagavath savarupuluu Aina chaganthi vari Mahabharatam videos maku andhajsthu nanduku meeku కృతజ్ఞతలు తెలియజేస్తునను Admin garu 🙏🏹
@polasuupender64449 ай бұрын
🙏🙏🙏Sitarama sitarama sitarama🙏🙏🙏
@tulasiravikumar1969 Жыл бұрын
Sree Gurubhyo Namaha 🙏🙏🙏
@vvramanareddy40696 ай бұрын
మహానుభావులు.......... శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు......... శ్రీ గరికిపాటి నరసింహారావు గారు......... సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి అనునిత్యం పోరాటం చేస్తున్న అటువంటి మహా గ్నానుల........ మీకు మేము చేయగలిగిన చరియ ఇంతే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Can anyone share the DOB, TOB, and POB of Chagantigaru for a research in astrology which planet and which yoga made him a great Brahma Rishi. Regards 🌸🌻🌾🔔🔔🔔
@dharamadivenkateswararao78486 ай бұрын
Please uplode bhagavatham pravachanam by kotaswrarao swamy
@snehaj9686 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@indiradeviyadavalli22149 ай бұрын
కలియుగములొ puttina రుషి వీరు
@radhakrishna4544 Жыл бұрын
Nahushudanu. Chakravarty mee. Vamsamunah. Mundu puttuvadadnu.
@srujanpatelsrujan7614 Жыл бұрын
🙏🙏🙏🙏🙏👏
@indianinQ8 Жыл бұрын
1. భగవద్గీత Part-1 శ్రీ చాగంటి కోటేశ్వర రావు kzfaq.info/get/bejne/rNODe7uV1ZreYoE.html 2. భగవద్గీత Part-2 శ్రీ చాగంటి కోటేశ్వర రావు kzfaq.info/get/bejne/a6eVecdlu7ezeGg.html 3. భగవద్గీత Part-3 శ్రీ చాగంటి కోటేశ్వర రావు kzfaq.info/get/bejne/bcdpnaR9zNS4aJ8.html 4. భగవద్గీత Part-4 శ్రీ చాగంటి కోటేశ్వర రావు kzfaq.info/get/bejne/bJiWnKqnss2piYU.html 5. భగవద్గీత Part-5 శ్రీ చాగంటి కోటేశ్వర రావు kzfaq.info/get/bejne/h6yVg7V8q9HXo4E.html 6. భగవద్గీత Part-6 శ్రీ చాగంటి కోటేశ్వర రావు kzfaq.info/get/bejne/b7uKpK-TysmzYps.html 7. భగవద్గీత Part-7 శ్రీ చాగంటి కోటేశ్వర రావు kzfaq.info/get/bejne/qcxxo9CFlamsl58.html