Рет қаралды 20,920
ఆరాధ్య దైవమా Latest Christian song 2024
Araadhya daivama Latest Christian Song 2024
Lyrics&Tune : Pastor.D.Joseph garu(7396971785)
Vocals : Nissy john
Producer : Brother.Raju (9676251664)
Music : Bro.Immi Johnson
Editing and Vfx: Bro.David Varma
Special Thanks: V.Samuel garu
Supervision. : Pastor. Ajay Joshua grau
Full song vedio link
• Aradhya daivama//ఆరాధ్...
పల్లవి:
ఆరాధ్య దైవమా అమరత్వ తేజమ
అఖిలాండ వ్యాప్తమా- సత్య స్వరూపమ
చరణం: 1
సృష్టికే మూల జీవమా - సరిగమలకు అందని దైవమా
ఆదియందు వాక్యమా - కృపాసత్య సంపూర్ణమా.
|| ఆరాధ్య ||
చరణం :2
సకల జీవుల సహాయమా - సర్వ సృష్టికి ఆధారమా
సమస్త వైభవ జ్ఞానమా - శ్రీ యేసు నామ చిరంజీవమా
|| ఆరాధ్య ||
చరణం:3
మానవ జాతికి రక్షణా - మానవ ఆత్మల విమోచనా
పాపశాప వినాశకా - మృత్యుంజయమా మహిమ స్వరూపమా
|| ఆరాధ్య ||
#Nissy_John_latest_songs#sion_Pentecost_ministries#immi_johnson#telugu_christian_latest_songs#4frame_production#david_varma#The_Lord_Jesus_Christ_Church#christ_unit#pastor_Joseph#Pastor_Ajay_Joshua#karunapeetam#Christian_Shorts#Sakshya_Samooham#Chistian_short_messages#Guntur #Church #live #Sunday_Worship #Sunday_Service #hosannaministries
#Shorts #live #online_service #online_worship#Krupa ministries#adarana kartha ministries#Latest Christian songs 2024#sion Pentecost ministries#LSDC#Pas.John Wesly#Pas.Abraham#Pas.Ramesh#Pas. Freddy Paul
Please watch like comment share to your friends and family
Don't forget to subscribe my channel.