No video

అరెకరం భూమిలోనే 10 పంటల సేద్యం | Telugu RythuBadi

  Рет қаралды 92,619

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

చాలీ చాలని నీళ్లున్నా.. మొక్కవోని దీక్షతో అరెకరం భూమిలోనే అద్భుతంగా పది రకాల పంటలు సాగు చేస్తున్నారు నల్గొండ జిల్లాకు చెందిన రైతు దంపతులు. కూరగాయలు, ఆకు కూరలు, పూలు పెంచుతూ ప్రతీ నిత్యం ఆదాయం పొందుతున్నారు. వారి సాగు వివరాలు తెలుసుకోవాలనుకుంటే పై వీడియో మొత్తం చూడండి.
Title : 10 Types of Crops Cultivating in Half Acre Land Only || అరెకరం భూమిలో 10 పంటలు || Telugu RythuBadi
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన తెలుగు రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
/ @rythubadi
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
• కూలీ లేని వరిసాగు.. ఎక...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
• మా పండ్లు, పూలు, కూరగా...
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
• 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
• సహజ పద్దతిలో సపోటా సాగ...
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
• Young & Educated Farme...
కూరగాయల సాగు వీడియోల కోసం :
• Successful Vegetable &...
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
• గుడ్ల‌ నుంచి పట్టు పుర...
నా పేరు రాజేందర్ రెడ్డి. నల్గొండ వాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం.
రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాం. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాలు పరిచయం చేస్తాం.
మన తెలుగు రైతుబడిలో కొత్త వీడియోలు చూడాలనుకుంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ నొక్కండి. వీడియోలు లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు ఒక ఆలోచనగా మాత్రమే తీసుకోవాలి. ఆచరణలో పెట్టే ముందు నిపుణులు, అనుభవజ్ఞులైన రైతులతో నేరుగా మాట్లాడాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు.
Contact : telugurythubadi@gmail.com
#TeluguRythubadi #అరెకరంలోసేద్యం #కూరగాయలసాగు

Пікірлер: 196
@ranjithreddy998
@ranjithreddy998 3 жыл бұрын
అమరేందర్ అన్నది నవ్వు మొహం ఉంది ఇలాంటి వాళ్ళతో మాట్లాడినంత సేపు ఉన్న బాధలన్నీ మర్చిపోవచ్చు మీరు ఇలానే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్న 😍👌
@sericulturepundareekam8209
@sericulturepundareekam8209 4 жыл бұрын
నీరు తక్కువగా వున్నా ఏమాత్రం అధైర్యపడక, వున్న వనరుల సద్వినియోగం చేసుకుంటూ వినూత్నముగా సాగులో ముందుకు సాగుతున్న అమరేందర్ గారు అభినందనీయులు...💐 వీరు దాదాపుగా సహజసిద్దంగా కూరగాయలు పండించుచున్నారు, ఇవి మానవాళికి ఆరోగ్యప్రదాయని లాంటివి..అందుకు వారికి మరో సేల్యుట్.🙏 క్రమంగా విక్షకుల సంఖ్య పెంచుకుంటూ ఉన్నత స్తాయి కి చేరుకుంటున్న 'తెలుగు రైతు బడి' రాజేందర్ రేడ్డిగారికి శుభాభినందనలు..👍
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you Sir. మీలాంటి అభ్యుదయ రైతులను తెలుగు రైతుబడి ద్వారా వ్యవసాయ ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం లభించడం నా అదృష్టం. మీ సహకారం మరువలేనిది. కొనసాగించండి.
@jangamkarunakar10
@jangamkarunakar10 3 жыл бұрын
Super Brother
@bollahymavathi8206
@bollahymavathi8206 4 жыл бұрын
మీ questioning విధానం బాగుంటుంది. చాలా ఉపయోగకరంగా ఉంటాయి
@kiranmallaiah
@kiranmallaiah 4 жыл бұрын
Absolutely true.Narration is very good.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you @bolla hymavathi madam & kiran mallaiah garu
@briggsnixon460
@briggsnixon460 3 жыл бұрын
You all probably dont care but does anybody know a way to log back into an Instagram account?? I was stupid forgot my account password. I love any assistance you can give me!
@boddushankar5162
@boddushankar5162 2 жыл бұрын
మంచి సమాచారం అందించారు తక్కువా భూమి మరియు నీరు ఉన్నవలకి చాలా బాగా ఉపయోగ పడుతుంది
@sudheersampathtv6038
@sudheersampathtv6038 3 жыл бұрын
రైతుకి సమాధానం చెప్పటం రావడం లేదో లేక చెప్పటం ఇష్టం లేదో అర్ధంకాలే.. అడిగే పద్దతి ఎప్పుడు రాజేందర్ అన్న super..
@VijayaChandar143
@VijayaChandar143 4 жыл бұрын
సర్ మంచి మార్గాన్ని ఎంచుకున్నారు చాలా సంతోషం
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@gpsorganic5979
@gpsorganic5979 Жыл бұрын
meru excelint supert all farmers thank you sir thank you sir , super super super
@georeddy3717
@georeddy3717 4 жыл бұрын
Hats off Sri. Amarender Reddy Garu, nee confidence ki dandam🙏, half acre lo atitakkuva water tho atitakkuva manushulatho adayam Ati kastanni susampannamu chesina neeku nee Mrs ki 🙏🙏🙏 Rajender Reddy enjoyed your video boss. Rgds
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you bro
@srikanthbaburao3794
@srikanthbaburao3794 4 жыл бұрын
I see the happiness and smiles on his face. You are great sir.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes. Thank you
@UshaRani-st5fc
@UshaRani-st5fc 4 жыл бұрын
Annadatha meeru eppudu chala bagundali
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
ధన్యవాదాలు
@janardhanreddy5118
@janardhanreddy5118 4 жыл бұрын
Tq medam
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 4 жыл бұрын
అధ్భుతం
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
థ్యాంక్యూ
@SSR000
@SSR000 7 ай бұрын
24బోర్లు? 😮😢 300yrs నైజాం పాలన 61yrs ఆంధ్రా పాలనలో మగ్గిపోయి కష్టాన్ని నమ్ముకున్న తెలంగాణ రైతులకు తీరని అన్యాయం జరిగింది. నేను ఒక అంద్రవాడినైన తెలంగాణ రైతులకు పాదాభివందనం
@karunabyrraju6516
@karunabyrraju6516 2 жыл бұрын
Meeru chese video chala chala bavuntunnai nenu kuda 1 year nunchi prakruti vyavasayam chestunnanu mee ru iche salahalu naaku upayoga padutunnayi
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you Anna
@Ramreddy-kq5or
@Ramreddy-kq5or 4 жыл бұрын
Amarender Reddy anna, nuvu super Anna, mimmalni chusi memu nerchukovali, thanks for nice video, keep rocking.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you bro
@mypleasurecorner5216
@mypleasurecorner5216 4 жыл бұрын
Chala baga sagu chesthunarandi, water chalinantha lekunna intha baga ranistunnarante anni anukuliste veeru anni vijayalu sadhistharo nijamga rythulandariki 🙏🙏🙏🙏&👌👌👌👌👌alage virandarini parichayam chestuna meeku kuda 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@balkrishna7056
@balkrishna7056 4 жыл бұрын
మీ ఆలోచన విధానం బాగుందండి చాలా మంది చెప్పే... సిల్లీ కారణాలకు మీరే సమాధానం
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@Samraat.Bhuwan
@Samraat.Bhuwan 4 жыл бұрын
I like his passion for agriculture
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@Next_Start
@Next_Start 4 жыл бұрын
Super sir meru chala bagha questions vesaru keep it up😇😇
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@daggubatibalu8159
@daggubatibalu8159 4 жыл бұрын
Hi
@madhuaavula5399
@madhuaavula5399 4 жыл бұрын
Rajendhar చాలా బాగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. Nice
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@kandipalligovindagovinda1978
@kandipalligovindagovinda1978 2 жыл бұрын
Super bayya ni speech
@javahharreddivanga1949
@javahharreddivanga1949 4 жыл бұрын
Inspirational.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@sampathmanda1198
@sampathmanda1198 4 жыл бұрын
Rajendar reddy garu..ur doing a great job..Hatsoff sir.. Please do a video on Mushroom cultivation
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you brother. Sure.
@udayreddy5156
@udayreddy5156 4 жыл бұрын
Yes bro I am also waiting for mushroom cultivation
@nag-jq5ji
@nag-jq5ji 4 жыл бұрын
Miru chala great farmer Raithu badi anni rakala pantalu pandinche raithulni chupisthunaru chala great rajendhar reddy anna thank you
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you bro
@phanikumar1169
@phanikumar1169 4 жыл бұрын
Chela manchi vishaimulu teliachesanu .
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@varamadasi4565
@varamadasi4565 4 жыл бұрын
Anchor question asking bavundhi..nice sir
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you bro
@vaishu5933
@vaishu5933 2 жыл бұрын
Anna Rajendaranna mee video very nice anna
@nreddy2230
@nreddy2230 4 жыл бұрын
Good coverage and honest approach Rajendar gaaru. very useful information for farmers.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you so much 🙂
@Lakshmikumar08
@Lakshmikumar08 4 жыл бұрын
Nice information bro. Try to show the whole farmland from long shot once..
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure bro.
@kirankick3594
@kirankick3594 4 жыл бұрын
Very nice...videos....you give Anna....keep it up
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you so much
@rajashekarshekar2280
@rajashekarshekar2280 3 жыл бұрын
Sir naku 3.10 bumi vundhi Nala regadi bumi bavi and boru vundhi apudu vari esthunam nastam vasthundhi e bumilo em chayyali reply sir
@sampathmanda1198
@sampathmanda1198 4 жыл бұрын
Rajendar reddy garu please try to cover entire Telangana..i see ur success stories are only from Nalgonda district..
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
అవును. ప్రస్తుతం నల్గొండ సమీపంలోనే వీడియోలు చేస్తున్నాం. కరోనా పరిస్థితులు కంట్రోల్ అయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో వీడియోలు చేస్తాం. ఇతర రాష్ట్రాల్లో కూడా చేసే ఆలోచనలో ఉన్నాం.
@satheshsupergoskula7212
@satheshsupergoskula7212 3 жыл бұрын
Super sar
@Bollam.venkat
@Bollam.venkat 4 жыл бұрын
Brother a Rythu ni interview chesina seeds gurinchi adagandi andhukante success seeds vadutharu dhani valla video chusina variki use untadhi 🙏
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
అడిగాను బ్రదర్. మొత్తం చూడండి మీరు.
@Bollam.venkat
@Bollam.venkat 4 жыл бұрын
Chusanu andhari rythulanu adagandi anni video lalo
@Bollam.venkat
@Bollam.venkat 4 жыл бұрын
E varshalaku nela jalu pattakunda cotton lo putha ralakunda a mandhulu kottalo video cheyandi 🙏
@nagabhushanamreddy6208
@nagabhushanamreddy6208 2 жыл бұрын
Sir meru rain drip use chesukondi
@jyothireddy5630
@jyothireddy5630 4 жыл бұрын
Gud job annaya ur videos r very useful to us
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you so much Sister 🙂
@dilipdeshmukh6562
@dilipdeshmukh6562 3 жыл бұрын
Thanks. Thanks. Thanks
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Most welcome
@sivakumari3167
@sivakumari3167 4 жыл бұрын
Xlent superb sir
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@tallasrinivasarao8585
@tallasrinivasarao8585 3 ай бұрын
Palakura kothimera seeds wekada doruthay seppdi
@shagamvenkateswarreddy4101
@shagamvenkateswarreddy4101 4 жыл бұрын
Natural anchoring bro....supper
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you bro
@shanthimnp6593
@shanthimnp6593 4 жыл бұрын
Very nice video chalaa mandiki use avutundi good job atanu pettina yeralu pandu eega kosam avi yenti yekkada dorukutayi? Veelyte name cheppandi.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
వీడియోలో చెప్పారు.
@shanthimnp6593
@shanthimnp6593 4 жыл бұрын
ఆయన చెప్పింది అర్దం కాలేదు మీరు ఒకసారి దాని పేరు చెప్పండి
@smgbasha
@smgbasha 4 жыл бұрын
Hats up sir all the best sir
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you sir
@uygoud587
@uygoud587 4 жыл бұрын
Sir please, ginger sagu video cheyandi
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure
@user-xy3nt8ht5x
@user-xy3nt8ht5x 4 жыл бұрын
మీ స్ఫూర్తితో నేను కూడా సేద్యo మొదలుపెడతాను
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you. ప్రత్యక్షంగా ఇతర రైతుల పొలం వద్దకు వెళ్లి సాధ్యాసాధ్యాలు, కష్టనష్టాలు ఒకటికి రెండుసార్లు తెలుసుకున్న తర్వత మొదలుపెట్టండి.
@atnalakishan7157
@atnalakishan7157 4 жыл бұрын
Hatsaf
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@ggc8926
@ggc8926 4 жыл бұрын
Investment and top yield kadhu main market 👌👌👌👌👌
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes 👍
@pothanareddy1803
@pothanareddy1803 4 жыл бұрын
Best of luck to both of u brothers
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you brother
@gundepurammahesh1587
@gundepurammahesh1587 4 жыл бұрын
Super Anna
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 4 жыл бұрын
Good 🙏
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks
@chinnijohn5446
@chinnijohn5446 4 жыл бұрын
Great job
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@villagefoodnihas9242
@villagefoodnihas9242 4 жыл бұрын
Sir రైతుకు బొగుంరో సిస్టమ్(బోర్) గురుంచి కొంచెం వివరించండి plz,, రైతు ఎల్లపుడు బాగుండాలి
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure. Thank you
@keerthikannuri3267
@keerthikannuri3267 4 жыл бұрын
Thanku
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Welcome
@ChandraSekhar-bk8vl
@ChandraSekhar-bk8vl 4 жыл бұрын
Good job bro mohagony contract farming gurinchi video chaiyandi
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure bro. Thank you
@usantoshk
@usantoshk 4 жыл бұрын
Can u please make video regarding “Borewell” to whome need to contact for water availability check and which method is best to go for checking water level. failed two bores in my land. Now getting afraid to go for digging 3rd borewell.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure
@venkateswarreddyetikala7314
@venkateswarreddyetikala7314 4 жыл бұрын
Exlant Rythu
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@tejeshkumar9703
@tejeshkumar9703 2 жыл бұрын
Farmer is so happy.
@pavankumar-bf5mf
@pavankumar-bf5mf 4 жыл бұрын
Nice
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks
@ammaanasuya235
@ammaanasuya235 4 жыл бұрын
Superb superb
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks 🤗
@RajKumar-wq6dc
@RajKumar-wq6dc 4 жыл бұрын
Anna dripping system inka mulching gurinchi vedio tiyandi🙏
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure bro
@himabindugogineni7957
@himabindugogineni7957 4 жыл бұрын
Anna you are doing good,but there are many plants that grow on less water. There are some fruit plants that can survive on mulching and pot method. Put seetaphal, jamun, guava of desi variety and bury pots near the roots and make pits and fill with coco peat and then dig holes near the fruit plants and mulch with dry grass and see. You can definitely use your 3 acres also. See Kan Singh of Rajasthan growing plants in deserts. Ask Vijaya ram garu see his videos, he is in Hyderabad, contact him and u will know how to use your other 3 acres. We all will give you inputs dear Raithu brother.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@buchibabub1189
@buchibabub1189 3 жыл бұрын
Super guy
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@Reddylion
@Reddylion 4 жыл бұрын
nice
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks
@rameshsindikodi4008
@rameshsindikodi4008 4 жыл бұрын
Good info bro
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
🤝
@rajurajurao9528
@rajurajurao9528 4 жыл бұрын
Good
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks
@venkataramanaakula6001
@venkataramanaakula6001 4 жыл бұрын
Diversification of investments 👌👌👌
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@guthavenugopal380
@guthavenugopal380 4 жыл бұрын
Good brother
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks bro
@b.shankarachari3662
@b.shankarachari3662 4 жыл бұрын
Bradar srigandam errachandanam cultivation gurinchi video pettandi
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure brother. Already Srigandham video pettinam chudandi
@venu1606
@venu1606 4 жыл бұрын
Your voice excellent bro
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you so much 🙂
@kandemahesh3913
@kandemahesh3913 4 жыл бұрын
Mulbary shed gurinchi video cheyandi
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure brother. తప్పక చేస్తాం. ప్రస్తుతం సెరికల్చర్ కు అనుకూల పరిస్థితులు లేవు.
@rajaniseelam6015
@rajaniseelam6015 4 жыл бұрын
Amarender Reddy Garu please reply how did you prepare the bottle insect traps
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
వీడియోలో చెప్పారు. ఫర్టిలైజర్ దుకాణాల్లో దొరుకుతాయి. ట్రై చేయండి.
@nagarajuyadav5306
@nagarajuyadav5306 4 жыл бұрын
Agarwood tree's full video chey anna
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure bro
@munish6619
@munish6619 4 жыл бұрын
good
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks
@g.anjaneyuluyadav.5609
@g.anjaneyuluyadav.5609 3 жыл бұрын
👏👏👏👏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@Roja-bf7jt
@Roja-bf7jt 4 жыл бұрын
👌👌👌👌👌
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@ravinayak6934
@ravinayak6934 4 жыл бұрын
Rajender నీవు అడిగే ప్రశ్నలు చాలా బాగుంటాయి. కానీ యువత development i mean బిసినెస్ గురించి ప్రోగ్రాం చేయండి
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you Ravi nayak. Sure
@cashiervarunjcb4872
@cashiervarunjcb4872 4 жыл бұрын
ఇసుక నేలలో పండే పంటలు మరియు సాగు విధానంలో మెలకువలు చెప్పగలరు
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure brother. ప్రయత్నిస్తాం.
@srikanthbaburao3794
@srikanthbaburao3794 4 жыл бұрын
Don't unlike these videos. If you are unliking the videos, try to mention the comment why you unliked this.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks to your support for farmers
@Humanityfirst8850
@Humanityfirst8850 4 жыл бұрын
Sir I could not understand what liquid he put in the bottle
@praveenkondoju3131
@praveenkondoju3131 4 жыл бұрын
సుాక్షమం లోనే మెూక్షం
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes
@mahipalreddy4273
@mahipalreddy4273 4 жыл бұрын
👍👍👏👏👏
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@mokshithyadandla470
@mokshithyadandla470 4 жыл бұрын
👍👍👍👍👍
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@mhimeshmhimesh7563
@mhimeshmhimesh7563 4 жыл бұрын
మీరు కూడా తోపే sir
@venkat3478
@venkat3478 4 жыл бұрын
Ee Anna dhi maaa village hey
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Oh..k
@sureshkumarthorati4043
@sureshkumarthorati4043 4 жыл бұрын
Jai Kisaan
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@sravanirajesh2195
@sravanirajesh2195 4 жыл бұрын
Supsr
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks
@bhaskarreddydokkupalli433
@bhaskarreddydokkupalli433 4 жыл бұрын
Amarender.gari Lanti.ryths.ku.govt.subsidies.loans.ichhi.encourage.chaste.ryths.denvelope. Avutharu God.bless.u.and.ur.family.best.wishes.to.u.and.ur.family
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
ఒక్క ఎకరంలో అమరేందర్ రెడ్డి గారు ఏర్పాటు చేసుకున్న పందిరి నిర్మాణానికి ప్రభుత్వం సహకరించింది అన్నా.
@nunekrishna8710
@nunekrishna8710 4 жыл бұрын
Anna srigandam gurichi ok video chi Anna
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
ఆల్రెడీ ఒక వీడియో చేశాము. చూడండి. భవిష్యత్తుల్లో ఇంకా చేస్తాము
@b.shankarachari3662
@b.shankarachari3662 4 жыл бұрын
Hi bradar srigandam video ledu
@nirmalasampalli386
@nirmalasampalli386 4 жыл бұрын
Annadathaa sukhiibhavaa
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@yesh4264
@yesh4264 4 жыл бұрын
1st _ view, comment, like
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you bro🎉
@ssn7870
@ssn7870 4 жыл бұрын
Which seeds your preferring. Let me know please.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
వీడియోలో చెప్పారు. చూడండి
@villagefoodnihas9242
@villagefoodnihas9242 4 жыл бұрын
40.8k subscribers congratulations
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you so much 😀
@9347ravi
@9347ravi 4 жыл бұрын
Water storage గురించి చెప్పలేదు?
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
ట్యాంక్ ఉందని చెప్పారు కద. వీడియోలో కూడా చూపించాం.
@bhaskarreddydokkupalli433
@bhaskarreddydokkupalli433 4 жыл бұрын
Rythubhandavu. Rajendra.garu. meeku Vandana mu.hatesof.ur.iterview.with.amarender.reddigaru.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you Anna
@madhupanjala1199
@madhupanjala1199 3 жыл бұрын
Bro valladrees akkada bro
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
వీడియోలో అడ్రస్ చెప్పారు కద.
@Nshrenivas
@Nshrenivas 4 жыл бұрын
Super Anna your videos good but one advantage please send interview person phone number
@bobbypeddu448
@bobbypeddu448 4 жыл бұрын
Rajender reddy gari number unte petandi sir 🙏🙏
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
9603403652 రాజేందర్ రెడ్డి వాట్సాప్ నంబర్. ఫోన్ చేయకండి. వాట్సాప్ మాత్రమే చేయండి.
@bobbypeddu448
@bobbypeddu448 4 жыл бұрын
@@RythuBadi thank you andi🙏🙏
@dileepreddy61
@dileepreddy61 4 жыл бұрын
But also make some failure videos Ana
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure bro
@Nshrenivas
@Nshrenivas 4 жыл бұрын
Amrandhra Reddy Garu phone number kavali sir
@kesaganiprasad4544
@kesaganiprasad4544 4 жыл бұрын
Fake sir. 0.20 కుంట. నిజాలు చెప్పండి.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
వీడియో మొత్తం చూడండి బ్రదర్. అన్ని వివరాలు ఉన్నాయి. మొత్తం ఎంత భూమి ఉంది? ఎంత భూమిలో సాగు చేస్తున్నారు? అన్నీ చెప్పారు కద.
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 21 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 49 МЛН
Farm house plantesion Hyderabad contact 6281314346
8:25
Prakash G
Рет қаралды 1 М.
Successful Vegetable & Poultry Farmer Experiences | Devireddy Sravan Reddy | Telugu Rythu Badi
21:27
తెలుగు రైతుబడి
Рет қаралды 150 М.