శర్మిష్ఠ అనాలోచిత కోపానికి దేవయాని ప్రతీకారం ఎలా తీర్చుకుంది.? || Sri Chaganti Koteswara Rao

  Рет қаралды 1,937

Sri Guru Bhakthi Pravachanalu

Sri Guru Bhakthi Pravachanalu

2 жыл бұрын

1. కచ దేవయాని వృత్తాంతం
• Kacha And Devayani Lov...
2. శర్మిష్ఠ అనాలోచిత కోపానికి దేవయాని ప్రతీకారం ఎలా తీర్చుకుంది.?
• శర్మిష్ఠ అనాలోచిత కోపా...
3. దేవయాని యయాతి కథ | అల్లుడిని ముసలివాడు అవమాని శుక్రాచార్యుడు ఎందుకు శపించాడు?
• దేవయాని యయాతి కథ | అల్...
శర్మిష్టదేవయాని
శర్మిష్ఠ అనాలోచిత కోపానికి దేవయాని ప్రతీకారం ఎలా తీర్చుకుంది.? || చాగంటి కోటేశ్వరరావు
శర్మిష్ట దేవయాని గురించి చాగంటి కోటేశ్వరరావు ప్రవచనము
Sharmishta Devyani TELUGU STORY
story of sharmistha and devayani in telugu by chaganti koteswara rao speech
Please ... Share చేసి Like కొట్టి తప్పకుండా SUBSCRIBE చేయండీ!! చేయించండీ!!
#Sharmishta-Devyani #chaganti #latest #speeches #chagantispeeches
chaganti koteswara rao speeches latest speeches
Chaganti koteshwara rao speeches LATEST Pravachanam2021
Chaganti koteshwara rao speeches2021
Chaganti koteswara rao special SPEECHES chaganti
chaganti koteswara rao speeches latest pravachanam 2021
Sri Chaganti koteswara rao SPEECH latest2021 |
Sri Chaganti koteswara rao pravachanam latest2021
#sri guru bhakthi pravachanalu
శర్మిష్ట దేవయాని
ఒక రోజు రాక్షసరాజ పుత్రి శర్మిష్ట గురు పుత్రి దేవయాని వేయి మంది చెలికత్తెలతో వన విహారానికి వెళ్ళారు. అక్కడ కొలను తీరంలో వారు దుస్తులు విడిచి స్నానం చేస్తున్న తరుణంలో గాలికి బట్టలన్నీ కలసి పోయాయి. బయటకు వచ్చిన దేవయాని దుస్తులు శర్మిష్ట వేసుకుంది. కానీ దేవయాని తాను బ్రాహ్మణ కన్యనని ఒకరు విడిచిన దుస్తులు వేయనని చెప్పింది. శర్మిష్ట కోపగించి నా తండ్రి దగ్గర సేవచేసే బ్రాహ్మణుని పుత్రికి నా దుస్తులు పనికి రాలేదా అని నిందించి ఆమెను ఒక పాడు బడ్డ బావిలో త్రోసి చెలికత్తెలతో వెళ్ళి పోయింది. ఆ సమయానికి అటుగా వచ్చిన యయాతి మహారాజు ఆమెను రక్షించి ఆమె వృత్తాంతం తెలుసుకుని తనరాజ్యానికి వెళ్ళాడు. ఆ తరువాత దేవయాని అక్కడకు వచ్చిన తన చెలికత్తెతో తాను తిరిగి వృషపర్వుని రాజ్యానికి రానని తన తండ్రికి చెప్పమని చెమ్మంది. శుకృడు దేవయానిని ఎంత అనునయించినా నిఫలం కావడంతో శుకృడు కూడా నగరాన్ని విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. విషయం తెలిసి అక్కడకు వచ్చిన వృషపర్వుడు శుకృని దయలేకుండా తాము జీవించలేమని వారు ఏది కావాలన్నా ఇస్తానని వేడుకున్నాడు. శుకృని తరఫున దేవయాని శర్మిష్ట వేయి మంది చెలికత్తెలతో తనని సేవిస్తే తామిరువురు నగరంలో ఉంటామని చెప్పింది. వృషపర్వుడు అందుకు అంగీకరించాడు.

Пікірлер: 1
@bhavani9938
@bhavani9938 2 жыл бұрын
హరహర మహదేవా,జై దుర్గా భావనీ మాత,ఓం నమో నారయణ గోవింద శ్రీ హరి
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 8 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН
My little bro is funny😁  @artur-boy
00:18
Andrey Grechka
Рет қаралды 13 МЛН