No video

Article 370 Trailer View | చూడండి బాగుంది | B Talkies Telugu

  Рет қаралды 32,858

B Talkies Telugu

B Talkies Telugu

Күн бұрын

► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష డిజిటల్ మీడియా నెట్ వర్క్ లో మరో విభాగమైన మా బీ టాకీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
వీడియోలలో అభిప్రాయములు సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయములు మాత్రమే.
(Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
► FOLLOW US ON:
* FACEBOOK: / bharatavarsha4u
* INSTAGRAM: / bharatavarsha4u
* KOO: www.kooapp.com...
* TWITTER: / bharatavarsha4u
* THREADS: www.threads.ne...
*KZfaq: / @bharatavarsha4u

Пікірлер: 262
@sriguru2230
@sriguru2230 6 ай бұрын
ఆర్టికల్ 370 రద్దు లో ప్రధాని మోడీ షా దోవల్ పాత్రలు కీలకం ఆర్టికల్ 370 రద్దు తో జమ్ము కాశ్మీర్ లో నవశకం ఆరంభమైంది
@srigowri992
@srigowri992 6 ай бұрын
ఎవరు ఎన్ని చెప్పినా మన తెలుగు వారికి ఆ ఖాన్ గ్రేసే నచ్చుతుంది. AP : వైఎస్ఆర్ ఖాన్ గ్రేస్ తెలంగాణ: ఖాన్ గ్రేస్ ఇంకా వీళ్ళ కి ఎవరు చెప్పగలరు. జై శ్రీ రామ్ 🌷🙏🙏🏼🙏🙏🌷 జై వీర హనుమాన్ 🌷🙏🏼🙏🙏🌷 జై మోదీ జీ 🌹🙏🏼🙏🏼🌷 జై బిజెపి 🚩🙏🏼🌷🙏🌷 భారత మాత కి జై 🌷🇮🇳🕉️🕉️🙏🙏🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🙏🏼🙏🏼🌷🌷
@RKGoldenNUGGETS
@RKGoldenNUGGETS 5 ай бұрын
Correct bro, konni janmalu anthe mararu
@venkateshgude7618
@venkateshgude7618 6 ай бұрын
ట్రైలర్ చాలా బాగుంది ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలి మనం అందరం కలసి
@vysyarajukrishnaraju5711
@vysyarajukrishnaraju5711 6 ай бұрын
చాలా సంతోషం ఇలాంటి విప్లవం రావాలి, వచ్చింది. మరిన్ని నిజాలు బయటకు తెనాలి. ఇప్పటి యువకులకు తెలియ జేయుట అవసరం. జై హింద్ జై భారత్ జై మోడీ జై యోగి జై హింద్
@bksatyanarayana9783
@bksatyanarayana9783 6 ай бұрын
ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలి. కాంగ్రెస్ ఫైల్స్ అని వారి అరాచకాలు పైన ఒక సీరీస్ రావాలి
@AllisWell-gk4mo
@AllisWell-gk4mo 6 ай бұрын
😅😅😅😅🎉
@kranthiytofficial
@kranthiytofficial 6 ай бұрын
😂😂 nijangaane
@Jaisriram65
@Jaisriram65 6 ай бұрын
నిజమైన భారతీయుడు దేశాన్ని పరిపాలిస్తే ఈ విధంగానే ఉంటుంది దేశంపై భక్తి శ్రద్ధ ఉన్న వెక్తీ మోడీజీ
@chandrareddy9502
@chandrareddy9502 6 ай бұрын
🙏🙏🙏
@RamareddyMallidi-oo6sd
@RamareddyMallidi-oo6sd 6 ай бұрын
జై శ్రీ రామ్
@Jaisriram65
@Jaisriram65 6 ай бұрын
@@RamareddyMallidi-oo6sd జై శ్రీ సీతారామ్
@vssrao7691
@vssrao7691 6 ай бұрын
ఇలాంటి సినిమాలకు దేశవ్యాప్తంగా వినోదపు పన్ను అన్ని రాష్ట్రాల ప్రభత్వాలు మినహాయింపు ఇవ్వాలి. 🕉️✡️🔱🚩🙏🚩 భారత్ మాతా కీ జై 🚩🙏🚩🔱✡️🕉️🇮🇳🇮🇳🇮🇳🚩🙏🚩 జయహో సనాతన వైదిక అఖండ హిందూ రాష్ట్ర 🚩🙏🚩
@mindglowtelugutech.3371
@mindglowtelugutech.3371 6 ай бұрын
అమిడ్ షా నిజంగా నే పులి... పౌరుషం... ఆ తెగువ... వహా.. 🙏🙏🙏..
@ManojKumar-vz7vq
@ManojKumar-vz7vq 6 ай бұрын
Aaamith Shah parsi Muslim vaadu Puli aaandi pilliki kuda paniki raadu🤣🤣🤣🤣
@jayhind3731
@jayhind3731 6 ай бұрын
ఆ తురక నెహ్రూ మహా మహా నీయుడు మనకు మన దేశానికి 370 అనే రాక్షస భూతం, పక్ష పాత ధోరణి తో దేశ విచ్చిన్నతకు ఒక పెద్ద కుట్ట్ర పూరిత చర్య అని చెప్పాలి. మోదీ లాంటి చిత్త శుద్ధి గల మంచి మహానుభావులు మనం ఎన్నుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం. జై హింద్ జై భారత్.🙏🌺🙏
@ManojKumar-vz7vq
@ManojKumar-vz7vq 6 ай бұрын
Aaamith Shah parsi turkoodu vaadu 🤣🤣🤣🤣
@srinivasgatla4716
@srinivasgatla4716 6 ай бұрын
💯
@villagelunchbox2383
@villagelunchbox2383 6 ай бұрын
అన్నగారు విడుదల అయిన కాశ్మీర్ పైల్స్,కేరళ స్టోరీ, అసలు మాకు ఏ బ్రౌజర్ లో దొరకడం లేదు.... ధియేటర్ లో కూడా పడట్లేదు 😢..... ఇలాంటి సినిమాలు ప్రతి ఊరిలోకి ప్రతి ఒక్కరికి తెలియాలి 👍.....
@devdrdnkaatam8934
@devdrdnkaatam8934 6 ай бұрын
Movie rulze lo vundhi
@ManojKumar-vz7vq
@ManojKumar-vz7vq 6 ай бұрын
Shudra the rising sun movie chudandi
@user-le4mo8tb1b
@user-le4mo8tb1b 6 ай бұрын
Kerala story in zee 5 Kashmir files ibommaa
@chowderymahendra614
@chowderymahendra614 6 ай бұрын
I bomma hd
@santhoshnallavelli9080
@santhoshnallavelli9080 6 ай бұрын
Movie rulz
@santhoshananthula8917
@santhoshananthula8917 6 ай бұрын
భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి అన్ని చట్టాలు రావాలి కాంగ్రెస్ పార్టీ వలన భారతదేశం అన్ని రంగాలలో నష్టపోయింది కాంగ్రెస్ ముక్త భారత్ జైశ్రీరామ్ జై బిజెపి జై హో నరేంద్ర మోడీ జీ జయహో అమిత్ షా జి
@ManojKumar-vz7vq
@ManojKumar-vz7vq 6 ай бұрын
Neeku oookaa note book konistaa nuvvu raai raai raa chuddam 🤣🤣🤣🤣A.B.C.D lu raavu Mee mookham cinemaa aadi
@manurinagaraju9986
@manurinagaraju9986 6 ай бұрын
ట్రైలర్ చూస్తేనే చాలా ఎమోషనల్ గా ఉంది.ఇంకా సినిమా ఎంత బాగా వుంటుందో. super.ఇంతకు ఆ సినిమా రిలీజ్ అవుతుందా?
@srivastavamajjari
@srivastavamajjari 6 ай бұрын
ట్రైలర్ చాలా అధ్బుతంగా భిన్నంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. దేశ ప్రజలందరికీ చిత్ర పరిశ్రమకీ ఇది స్వర్ణయుగం. ఇటువంటి చిత్రాలు ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నామ.
@mindglowtelugutech.3371
@mindglowtelugutech.3371 6 ай бұрын
మోడీ జీ క్యారెక్టర్ చుస్తే మనసు.. పులకించి పోతుంది 😍😍😍
@ManojKumar-vz7vq
@ManojKumar-vz7vq 6 ай бұрын
😂😂😂😂
@1Hindu550
@1Hindu550 6 ай бұрын
రాహుల్, సోనియా, ఖర్గే, మమత, కేజ్రీవాల్, seculars, ఓవైసీ, కాశ్మీర్ రాజకీయ నాయకులు, పాకిస్తాన్, rohingyas చైనా,మాల్దీవ్స్, missionaries, mullas, మరీ ముఖ్యంగా జార్జ్ సోరస్, leftist, media ఎంత మందిని ఎదురుకుంటున్నారు భయా మన "మోడీ గారు" hatsoff జై శ్రీ రామ్ జై హింద్🙏🚩🇮🇳
@vantaramvenkat
@vantaramvenkat 6 ай бұрын
సార్ ఎక్కడ దొరుకుతుంది సినిమా మీరు ఎక్కడ చూశారు దయచేసి చెప్పగలరు
@vantaramvenkat
@vantaramvenkat 6 ай бұрын
సార్ ఎక్కడ దొరుకుతుంది సినిమా మీరు ఎక్కడ చూశారు దయచేసి చెప్పగలరు
@saivikas7032
@saivikas7032 6 ай бұрын
​@@vantaramvenkatyoutube lo trailer undi movie inka release avvaledu.Article 370 ani yt lo search cheyandi hindi lo undi
@mindglowtelugutech.3371
@mindglowtelugutech.3371 6 ай бұрын
మనతెలుగు.. రాజకియ్యా సన్నసులు.. తెలుగు రాష్ట్ర లో...ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు
@user-mx1no3uz8l
@user-mx1no3uz8l 6 ай бұрын
youar golden wards sir god bless you
@mindglowtelugutech.3371
@mindglowtelugutech.3371 6 ай бұрын
🙏😍🙏
@singothuyedukondalu4133
@singothuyedukondalu4133 6 ай бұрын
జై భారత మాత 🙏🙏🙏🇮🇳🕉️🙏🙏🙏
@RamareddyMallidi-oo6sd
@RamareddyMallidi-oo6sd 6 ай бұрын
జై హింద్, జై భారత్ 🙏
@VijayaLakshmi-cb5es
@VijayaLakshmi-cb5es 6 ай бұрын
🙏జై హింద్ జై భరత్ 🙏జై శ్రీ రామ్
@bvrrao8876
@bvrrao8876 6 ай бұрын
Modi ji, shah ji are valuable diamonds to our nation... 🙏.... Goosebumps sir.
@GogreenGosolar123
@GogreenGosolar123 6 ай бұрын
కప్పి పుచ్చిన దేశ చరిత్రలు ఇంకా ఎన్నో బయటకు తీసుకురావాలి సమాజానికి తెలియాలి ప్రతి పౌరుడు దేశంలో కొద్దిపాటి భూమిని కూడా వదులుకోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి దేశభక్తి అందరిలోనూ పెరగాలి మరిన్ని ఉపయోగపడే సినిమాలు దర్శకులు తీసుకురావాలి
@krishnamohansistla4602
@krishnamohansistla4602 6 ай бұрын
Outstanding Bharath Varsha team to give great briefing. I am fan of Bharath Varsha
@user-gd7vd4mh5x
@user-gd7vd4mh5x 6 ай бұрын
ఈ సినిమాను అందరూ తప్పని సరిగా చూడాలి. వాస్తవాలు తెలుసుకోవాలి.
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 6 ай бұрын
సింహం చాలా ఖరీదైనదే! 2024లో సింహాన్ని అమ్మి.. 'చౌక' అని గాడిదను కొనొద్దు.
@vurasrinivasarao6466
@vurasrinivasarao6466 6 ай бұрын
😂
@omnamonarayanaya6917
@omnamonarayanaya6917 6 ай бұрын
విడుదల తరువాత అందరికి నిజం తెలవాలి భారతీయులకి సూడో సెక్యూలర్లకు
@Chelamsetti
@Chelamsetti 6 ай бұрын
జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ జై జవాన్
@RavindranathVeluru
@RavindranathVeluru 6 ай бұрын
SALUTE 🙏 MODI JI 🚩🇮🇳 TEAM 👏👏👏👏👏
@ganeshsakkerla4641
@ganeshsakkerla4641 6 ай бұрын
Goosebumps 🙏🙏
@chiru121krishna9
@chiru121krishna9 6 ай бұрын
అన్నీ భాషలలో వస్తే బాగుంటుంది
@ManojKumar-vz7vq
@ManojKumar-vz7vq 6 ай бұрын
Nuvvu teuu nee bondaa cinemaa aadi
@BDSN81
@BDSN81 6 ай бұрын
Some of BJP genuine leaders are born to die for this country..❤..
@RamyaSudhaaa
@RamyaSudhaaa 6 ай бұрын
Super super super super Thappakunda chusthaamu Bro
@anuradhapusapati5455
@anuradhapusapati5455 6 ай бұрын
Excellent video thanks for sharing hope this film will be a great success
@anandpennepalli2753
@anandpennepalli2753 6 ай бұрын
కాని అన్నీ వ్యవస్థ లలో పాక్ కు.... ముస్లిములుకు...... అనుకూలముగా పని చేయడానికి..... కాంగ్రస్.. కమ్యూనిస్టు లు చోచ్చుకొని ఉన్నారు... యునివరిసిటిలో లెక్చర్లుగా ఉండి హిందువులు కు వ్యతిరేకంగా ఎన్ సి ఇ అర్ టిలో ఉండి హిందు రాజులు గురించి కాకుండా మహమ్మదీయ రాజుల గురించి చదివించి ముస్లముల మీద హీందువులకు.......... లేకుండా మైండ్ సెట్ మార్చారు... మదర్సాలు మాత్రము వాళ్ళకు ఉండే విధముగా చేసారు పాక్ విడి పోయి ఇక్కడ హిందువులు బ్రతికి పోయారు..... ఇంకా చాల వుంది...జార్జ సోరస్ గురించి తెలియని ది కాదు..... బ్రిటన్ బిలియనన్ కొద్ది డాలరులు మతము మార్చి హిందువులు లేకుండా...... సో క్రస్టటియన్ సంస్థలు... ముస్లిం సంస్థలు..... హీందువుల మీద దాడి చేస్తన్నాయి
@vs82173
@vs82173 6 ай бұрын
జైహింద్ 🇮🇳 జైశ్రీరామ్ 🚩
@PramodGaming-s2t
@PramodGaming-s2t 6 ай бұрын
Jai Hindh Jai Bharath
@jvsmprasad-ld7jq
@jvsmprasad-ld7jq 6 ай бұрын
Great nation great leaders great ambition great exposure great narrative video by the nation youth with moral commitment.prasad jvsm Hyderabad
@swarankumar5924
@swarankumar5924 6 ай бұрын
Challa baga review chasaru DSP
@chakravartulavenkatarao4085
@chakravartulavenkatarao4085 6 ай бұрын
జై మోడీ namaste జై భారత్
@bodagalnagaraj273
@bodagalnagaraj273 6 ай бұрын
Razakar movie ఇదివరకు విడుదల అవ్వలేదు దీని వెనుక ఇస్లాం ముల్లాల హస్తం ఉంది
@sivakoppula2097
@sivakoppula2097 6 ай бұрын
Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳
@chandrareddy9502
@chandrareddy9502 6 ай бұрын
ట్రైలర్ చూసినతరువాత ఆసినిమాతో మాకు తెలియని చాలా విషయాలు తెలుస్తాయి అని నమ్ముతున్నాము. సినిమా చూస్తాము.
@rakes397
@rakes397 6 ай бұрын
ట్రైలర్ చాలా బాగుంది తెలుగు లో వస్తదా అన్న 😒🚩
@Srihari_maguluri
@Srihari_maguluri 6 ай бұрын
Excellent జై హింద్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై
@vijay2636
@vijay2636 6 ай бұрын
Goose bumps Guaranteed 👌👌👌👌
@sivalakshmin651
@sivalakshmin651 6 ай бұрын
This cinema should be screened across india at subsidised rates so that the blunders commited by Nehru is exposed that how danerous was the article 370 brought during Congress rule. Now it becomes the duty of every sanatani to kick out such leaders and parties who support 370 from indian politics then only it will be a tribute to all our jawans and people who lost their lives. Bharat Mata ki Jai.
@kalyanappstech
@kalyanappstech 6 ай бұрын
Goosebumps
@venkatanarasimhaamudalapal8758
@venkatanarasimhaamudalapal8758 6 ай бұрын
Jai Narendra Modi ji super 💯👍👍💪🎉🎉❤
@ManiKandan-bj8nk
@ManiKandan-bj8nk 6 ай бұрын
Superb 👌 👌 👌 👌
@sembumanjunath6615
@sembumanjunath6615 6 ай бұрын
జై భారత్ జై శ్రీరామ్ జై Modi
@Narahari1927
@Narahari1927 6 ай бұрын
Jai ho MODI#
@user-wd7oh8gf4r
@user-wd7oh8gf4r 6 ай бұрын
Very good.job.bro🙏ji.hind
@meghasricharanassociates1425
@meghasricharanassociates1425 6 ай бұрын
Jai sriram, jai bharath
@avadutaabhaskaar
@avadutaabhaskaar 6 ай бұрын
Great movie Good subject ALL Indians must watch Jai shree Ram Jai Hind 🌹
@BabuChintalapudi
@BabuChintalapudi 6 ай бұрын
We need more of these kind of movies
@RAMANJI99937
@RAMANJI99937 6 ай бұрын
Super article 370 trailer annaya
@user-hs7hu7gq6p
@user-hs7hu7gq6p 6 ай бұрын
వేరే లెవెల్❤
@venurao4294
@venurao4294 6 ай бұрын
ఇలాంటి సినిమాలు వస్తునే ఉండాలి
@yerravallipravalika8720
@yerravallipravalika8720 6 ай бұрын
Sir, good information, Jai Bharat, Jai BJP, Jai Sriram
@kvanjaneyulanjaneyulukv7587
@kvanjaneyulanjaneyulukv7587 6 ай бұрын
Super sir okay 👍💯🆗
@user-ue8zd1xg2o
@user-ue8zd1xg2o 6 ай бұрын
అద్భుతంగా ఉంది.
@shanmukesh3139
@shanmukesh3139 6 ай бұрын
జై భారత్ జై హింద్
@saikrishnaabvp9991
@saikrishnaabvp9991 6 ай бұрын
URI మూవీ వచ్చింది కదా అన్న అలాగే బాలకోట్ మూవీ కూడా వస్తే బాగుంటుంది అన్న...
@kmuralidhararao5579
@kmuralidhararao5579 6 ай бұрын
The excellent
@allinonevideos369
@allinonevideos369 6 ай бұрын
కాశ్మీర్ ఫైల్స్,కేరళ స్టోరీ మరియు ఈ ఆర్టికల్ 370 లాంటి సినిమాలను ప్రతి భాషలో,ప్రతి ఊరిలో,ప్రతి స్కూల్లో (మన బలగం సినిమా వలే)చూయించాలి.ప్రతి భారతీయునికి ఈ విషయాలు తెలిజేయనపుడు సినిమా ఎందుకు తీయాలి.కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాలు ప్రతి ఒక్కరికీ తెలియజేయడానికి చాలా కృషి చేయాలి.
@sudharasanamraju
@sudharasanamraju 6 ай бұрын
Jay Hind Jay Bharat 🇮🇳🌷🙏
@eswararaop7402
@eswararaop7402 6 ай бұрын
Super
@vamsikrishna6054
@vamsikrishna6054 6 ай бұрын
JAI BHARAT JAI HIND 🎉
@arurusubhasbabu3917
@arurusubhasbabu3917 6 ай бұрын
Every hindhu should must be watch this movie
@kvenkataramarao2414
@kvenkataramarao2414 6 ай бұрын
❤❤ Jai shree Ram ❤️
@user-qe7hn4iq9y
@user-qe7hn4iq9y 6 ай бұрын
అన్ని భాషల్లో డబ్బింగ్ చేస్తే బాగుంటాది.
@venkateswararaokatadi8214
@venkateswararaokatadi8214 6 ай бұрын
చాలా బాగుంది ట్రయిలర్
@santoshkumaralgol7998
@santoshkumaralgol7998 6 ай бұрын
జై భారత్ జై బిజెపి
@manisai7156
@manisai7156 6 ай бұрын
జైహింద్ 🙏
@uppalapatisrinivasarao6289
@uppalapatisrinivasarao6289 6 ай бұрын
We will support this move,trailer wonderful
@vijayvardhanreddy2436
@vijayvardhanreddy2436 6 ай бұрын
Jai bharat Jai Narendra Modi
@anuradhabhattar4612
@anuradhabhattar4612 4 ай бұрын
Jai. Sriram🙏 jai. Bharat🙏
@polavarapuanilkumar1739
@polavarapuanilkumar1739 6 ай бұрын
భారత్ మాతాకి జై
@radhakrishnareddy2763
@radhakrishnareddy2763 6 ай бұрын
Jai hind...Jai Bharat
@user-ku9im7gm1z
@user-ku9im7gm1z 6 ай бұрын
Jaisriram
@balajirao4015
@balajirao4015 6 ай бұрын
Jai Bharath Mahan
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 6 ай бұрын
ఇ సినిమా ట్రైలర్ నీ హైలైట్ చేద్దాం like కొడుదాం, పాజిటివ్ కామెంట్ పెడుదాం..... 🕉️🇮🇳🙏
@abcbio1776
@abcbio1776 6 ай бұрын
Very good trailer...... 🫱🫱🫱🫱🫱really super.............
@HappyBasketball-kk7oc
@HappyBasketball-kk7oc 6 ай бұрын
Super 👍👍
@KidipunjulaRameah-wm7nb
@KidipunjulaRameah-wm7nb 6 ай бұрын
Super vundhi trailer 👌👌
@imb75
@imb75 6 ай бұрын
❤🎉Jai Shri RAM 🎉❤
@Mr.Rao__vlogs
@Mr.Rao__vlogs 6 ай бұрын
Jai Hind
@srinivaschary3672
@srinivaschary3672 6 ай бұрын
Super 🎉🎉
@suryanarayanakomaravolu3104
@suryanarayanakomaravolu3104 6 ай бұрын
Good 👌👌
@user-hc6eh7hg7e
@user-hc6eh7hg7e 6 ай бұрын
Super 👌
@nagarajuchetti832
@nagarajuchetti832 6 ай бұрын
Jai Bharat vandemataram Jai BJP Jai Modiji Jai Yogiji Jai shree Krishna Jai shree ram
@imb75
@imb75 6 ай бұрын
MODI G character played by Sri Arun govil Garu, who played SRI RAM in RAMAYAN in HINDI.... JAI SHRI RAM 🎉❤
@prems1543
@prems1543 6 ай бұрын
Superb Trailer
@vff7757
@vff7757 6 ай бұрын
Die hard fan of MODI❤
@padmajapokala8041
@padmajapokala8041 6 ай бұрын
nice..elanti cinemalu ravali janlaku theliyali
@harisiva2231
@harisiva2231 6 ай бұрын
Should be all languages
@balreddysarikonda7926
@balreddysarikonda7926 6 ай бұрын
it will be a super hit movie
@bhadradrithanneru9819
@bhadradrithanneru9819 6 ай бұрын
Jai hind.
@prabhakarreddy2175
@prabhakarreddy2175 6 ай бұрын
Jai Modi ji, Jai Bharat🇮🇳🙏🇮🇳
@dannapanenisrinivasarao9957
@dannapanenisrinivasarao9957 6 ай бұрын
Super GA unnadhi
@ladaylaxman3996
@ladaylaxman3996 6 ай бұрын
Jai hind
@chiranjeeviambati4584
@chiranjeeviambati4584 6 ай бұрын
Jai hind sir
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Brawl Stars
Рет қаралды 12 МЛН
Before VS during the CONCERT 🔥 "Aliby" | Andra Gogan
00:13
Andra Gogan
Рет қаралды 8 МЛН
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 45 МЛН
Why UK 🇬🇧 is going Bankrupt? : Detailed Economic Case Study
20:37
Think School
Рет қаралды 1,5 МЛН
April 14 తర్వాత ఏం జరగబోతుంది..? - TV9
2:56
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Brawl Stars
Рет қаралды 12 МЛН