అరుణ అడిగిన ప్రశ్నకి సభ మొత్తం షాక్.. | Rayapati Aruna Speech At JanaSena BC Round Table Meeting

  Рет қаралды 1,338,168

Prime9 News

Prime9 News

Жыл бұрын

#rayapatiaruna #janasena #bcwelfare #pawankalyan #prime9news
అరుణ అడిగిన ప్రశ్నకి సభ మొత్తం షాక్.. | Rayapati Aruna Excellent Speech At JanaSena BC Round Table Conference
Kindly subscribe..
Prime9News - / @prime9news
Prime9 Digital - kzfaq.info/love/RzY...
Follow Prime9 News..
Prime9 Website - prime9news.com/
Prime9 Facebook - / prime9news
Prime9 Twitter - / prime9news

Пікірлер: 845
@sakalabhaktulaganesh5111
@sakalabhaktulaganesh5111 Жыл бұрын
ఎంతో మంది అవకాశాలకోసం ఎదురు చూసి అవకాశం దొరికాక తప్పించుకున్నవారిని చూసా కానీ ఈరోజు ఆమె మాట్లాడే మాటలకు, ఆమె ఆలోచన విధానానికి చాలా సంతోషం వేసింది. మీలాంటి వారు ఉంటే చాలు ప్రజల క్షేమానికి పునాదులు పడినట్లే🙏🙏🙏
@apparaotelu9899
@apparaotelu9899 Жыл бұрын
How is it possible, 7 decades left, NOTHING DOING. .
@Shanthi66775
@Shanthi66775 Жыл бұрын
Good
@Reddy231
@Reddy231 Жыл бұрын
​@@apparaotelu9899 why not
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
*INDIA Lo OBC Lo Present 59 % People's Vunaru 2022 YEAR* 😱😱😱 _FAKE Christians & SANAKARA JATHI People's Tiseysina kuda 59 % OBC vallu Vunaru_ 🤗🤗🤗
@nageshpampana3005
@nageshpampana3005 Жыл бұрын
మీరంత కుల గజ్జి సనాసులు
@mkrao6447
@mkrao6447 Жыл бұрын
అధికారం ముఖ్యం కాదు సమ పాలన ముఖ్యం అని బాగా చెప్పారు,,, అలాంటి మార్పు ప్రజల్లో రావాలనే ఆలోచన అద్బుతం...
@kashettyram32700
@kashettyram32700 Жыл бұрын
రాష్ట్ర రాజకీయాలు ఎమార్పు ఎంతో అవసరం మార్పుతొనే కొత్త ఆశయాలు అభివృద్ది సాధ్యం జైజనసేన జైభీమ్ జైహింద్
@ravikarra5870
@ravikarra5870 Жыл бұрын
అరుణా గారు మీ ఆలోచన విధానం చాలా బాగుంది 👌 జనసేన కు మీ లాంటి వారు చాలా అవసరం జై పవనిజం
@nareshkumarthirukovela8239
@nareshkumarthirukovela8239 Жыл бұрын
ఆదే నా మాట కూడా ...నైస్
@sugunaviju7947
@sugunaviju7947 Жыл бұрын
గౌరవ లైన రాయపాటి అరుణ గారు క్రమశిక్షణతో కూడిన డేరింగ్ డాషింగ్ లీడర్ జై జనసేన
@dararaja7156
@dararaja7156 4 ай бұрын
క్రమ శిక్షణ ఇప్పుడు బాగానే ఉంటుంది ....పదవి వచ్చాక తెలుస్తుంది..
@damachandrakanth1871
@damachandrakanth1871 Жыл бұрын
Super,,,👌 👍
@srinivasulupampana7482
@srinivasulupampana7482 Жыл бұрын
అరుణ గారు కులసంగలాకూ పదవులు ముఖ్యం కులం ఏమైపోయీ‌ణ పర్పలెడూ
@tvvsatyanarayana9156
@tvvsatyanarayana9156 Жыл бұрын
I m a senior citizen. I m always watching her debates. Very very impressive and point blank. I wish her all the best
@Pubg_4446
@Pubg_4446 Жыл бұрын
Only debates? Nothing else 🤭
@venkatungarala5342
@venkatungarala5342 Жыл бұрын
Tq anna garu me lanti vallu andaru janasena ki suport cheyandi me family andaritho otu veyinchandi 🙏
@srinivasaraopandranki2235
@srinivasaraopandranki2235 Жыл бұрын
సూపర్ సిస్టర్ 👌👌👌👍👍👍💐💐💐
@dayalnair4502
@dayalnair4502 Жыл бұрын
Super Aruna Garu 😊👍👌 Jai Hind Jai Janasena Jai Pawan Kalyan 😍👍💪🙏👌
@subhashinicetty4859
@subhashinicetty4859 Жыл бұрын
నిజం చెప్పారు అరుణగారు
@nagarajuarnipalli1318
@nagarajuarnipalli1318 Жыл бұрын
సూపర్ నీ తెలివికి జోహార్లు
@SureshKumar-nh2fi
@SureshKumar-nh2fi Жыл бұрын
Sister ki pawan sir ongole seat evvundi sir garent gaa win iedhhi confarm sir chaalaa kasta paduthundhi sir please sir
@ramarao281
@ramarao281 Жыл бұрын
Bongem kaadhu
@nekkantivenkateswararao1386
@nekkantivenkateswararao1386 Жыл бұрын
Mundu pawla ki deposit s vastaya, adhi chudali kada
@j.g.krishnamurthy8899
@j.g.krishnamurthy8899 Жыл бұрын
Inka Home minister vaddha babu🤔
@muvvagopikrishna6096
@muvvagopikrishna6096 Жыл бұрын
దీనికి కూడా paytm batch వచ్చేసారు 😂😂😂
@mrmr7143
@mrmr7143 Жыл бұрын
@@muvvagopikrishna6096 aa pilla ki Ongole ticket isthe TDP ki bokka ,ycp ki melu....
@jamesilluri4069
@jamesilluri4069 Жыл бұрын
100%true words👌🙏🔥
@srinukurma6592
@srinukurma6592 Жыл бұрын
Superb
@nareshp9205
@nareshp9205 Жыл бұрын
మీరు సూపర్ అక్కా మీ మాటలు తూటాలు
@bolaganijyothi9419
@bolaganijyothi9419 Жыл бұрын
Superb Aruna garu.God bless you
@bathalayashodar5878
@bathalayashodar5878 Жыл бұрын
Aruna gari unna dedication ki padavi vachundi meeru kuda hard work cheste janasena identify Cheyadam pakka
@shakerkadivendi8621
@shakerkadivendi8621 Жыл бұрын
సూపర్ కరెక్ట్ గా మాట్లాడినారు నిజమే 👍👍👍👍👍👍
@vnbseshagiriraopidugu5243
@vnbseshagiriraopidugu5243 Жыл бұрын
Excellent analysis Aruna garu 👌👌 Janasena ki kavalsindi padavulu aasinchevallu kaadu... Jai Janasena ✊✊
@sivaramkrishna6013
@sivaramkrishna6013 8 ай бұрын
SUPER అమ్మ ఇలాగే మంచి అవగాహనతో తెలివిగా అన్ని సమస్యల మీద పోరాడి నువ్వు విజయాన్ని పొందాలని మంచి రాజకీయ భవిషత్తు మీకు ఉండాలని కోరుకుంటున్నాను
@dsvinayaka3398
@dsvinayaka3398 Жыл бұрын
👌👌👌 sister 🙏
@prabhakararaovadavalasa6107
@prabhakararaovadavalasa6107 Жыл бұрын
😮🎉 very brave. Fearless speech. Wow wonderful. God bless you always with bright future in social work
@vshankara1119
@vshankara1119 Жыл бұрын
🎉🎉💥💥ఇరగదీసారూ మేడమ్ అరుణ గారు 💥💥
@BVM002
@BVM002 Жыл бұрын
Super...
@sarojachinna3663
@sarojachinna3663 Жыл бұрын
Super talli
@hanumantharaobanda7049
@hanumantharaobanda7049 Жыл бұрын
Baboi...superb speech andi Aruna garu...lets keep this spirit high....
@raghavaiahbandaru81
@raghavaiahbandaru81 Жыл бұрын
ARUNA GARU your speech excellent, your voice excellent, your words powerful and meaningful. God bless u.Political share must be as per DAMASHA SYSTEM. JAI JANASENA, JAI BHIM for betterment of all other communities also. JAI BHARAT
@SAIRAM-lu9rg
@SAIRAM-lu9rg Жыл бұрын
Super sister
@ramubalu1410
@ramubalu1410 Жыл бұрын
Super madam 🖐️
@syamprasadkodati759
@syamprasadkodati759 Жыл бұрын
మీ లాంటి అరుణ లు మరెందరో అరుణోదయo కావాలి good speech
@The_Simhapurien
@The_Simhapurien Жыл бұрын
ఆయన cm అవ్వలేడు.ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ నే ఆయనకు అష్ట దరిద్రంలా ఉన్నారు
@mohammadanwar7583
@mohammadanwar7583 Жыл бұрын
Best point sister,,, andariki shock aite icchaaru mee speach lo💐👍
@user-qt7ix5jx6d
@user-qt7ix5jx6d Жыл бұрын
ఇప్పుడు మాట్లాడడం ok, రేపు అధికారం వచ్చాక కూడా ఇలాగే మాట మీద నిలబడాలి...అప్పుడు మార్పు అనేది వస్తుంది
@parvathiaavula5990
@parvathiaavula5990 Жыл бұрын
Super super super Aruna garu. Exlent ga chepparu. Melaanti vaaru. Janesenaki. Chala Avasaram. Jai Janasena ✊✊🔥🔥✊✊
@sraeskihasraeskiha7975
@sraeskihasraeskiha7975 Жыл бұрын
Super it's true'
@ramakrishnapokala5936
@ramakrishnapokala5936 Жыл бұрын
Excellent,excellent. Shabash bidda.Naamanasulovunnade cheppavu.
@meganakammili804
@meganakammili804 Жыл бұрын
Good job meku Na hrudhayapurvaka padhabhi vandhanalu
@KolliSattibabu-du8ny
@KolliSattibabu-du8ny Жыл бұрын
జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై
@drnachari5326
@drnachari5326 Жыл бұрын
రాయపాటి అరుణ గారికి బహుళమైన ధన్యవాదములు🙏🏻🌹👍🏻👌🏻👏🏻🤝. మీరు చెప్పినది నూటికి నూరుపాళ్ళు నిజం. పదవులకొరకు కాకుండా ప్రభుత్వ పనితీరుపై, శాశన సభ్యుల పని తీరుపై నిశితమైన నిఘా పెట్టాలి ప్రతి పౌరుడూ.
@balajirao3603
@balajirao3603 Жыл бұрын
Very very good suggestion to caste groups by Aruna garu.
@kanakanttinagandra2177
@kanakanttinagandra2177 Жыл бұрын
Super sister ❤️
@prasannakumar7262
@prasannakumar7262 Жыл бұрын
చాలా బాగా మాట్లాడారు...🙏🙏🙏
@nagumnb9326
@nagumnb9326 Жыл бұрын
super
@venkatraghav6585
@venkatraghav6585 Жыл бұрын
She really has a vision janasena must identify her
@kry415
@kry415 Жыл бұрын
కులాలు కాదు అభివృద్ధి చెందవలసినది, దయచేసి ప్రజలు అందరూ భివృద్ధి చెందాలని కోరుకోండి, పేదవాడు బాగుపడాలని కోరుకోండి. ఇంకా ఎన్నిరోజులు ఈ కుల రాజకీయాలు? ఈ కుల రాజకీయాలే మన సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాయి, మనలో ఐకమత్యం లేకుండా చేస్తున్నాయి. దేశ రక్షణకు సమగ్రతకు ఇది పెద్ద గొడ్డలి పెట్టు లాగ తయారయ్యాయి. కులం ప్రాతిపదికన మనిషిని గుర్తించటం పోవాలి, సమ సమాజాన్ని స్థాపించాలి. జై హింద్🇮🇳🙏
@ramakrishnaventapati6635
@ramakrishnaventapati6635 Жыл бұрын
సింహం గర్జించినట్టు ఉంది అరుణ గారు
@apparaotelu9899
@apparaotelu9899 Жыл бұрын
Not at all. CAT: MEAO
@bsanjeevarao5393
@bsanjeevarao5393 Жыл бұрын
ఈ విషయం చాలా బాగా వివరించారు మేడమ్ గారు 👌👌
@alokaiah4779
@alokaiah4779 Жыл бұрын
Super sister very good speech
@SanthoshKumar-lu6ck
@SanthoshKumar-lu6ck Жыл бұрын
Super speech 🙏🏻🙏🏻
@muralimohan977
@muralimohan977 Жыл бұрын
My respect for Aruna garu is increasing by the day. PK is lucky to have this young, dynamic and knowledgeable lady working for JSP. I am very sure PK will give her a responsible position and utilize her services for the betterment of the state. PK as CM of AP. Hello AP, bye bye ycheapy.
@jayam1019
@jayam1019 Жыл бұрын
Aruna garu meeru well constructive speaker
@sayyadisaaq7951
@sayyadisaaq7951 Жыл бұрын
Super
@ram58
@ram58 Жыл бұрын
Respect from hyderabad Good speach 🙏
@babureddygmbabureddygm6444
@babureddygmbabureddygm6444 Жыл бұрын
Super arunagaru
@apparaotelu9899
@apparaotelu9899 Жыл бұрын
What, a 4th wife to Pavan Kalyan ?
@KolliSattibabu-du8ny
@KolliSattibabu-du8ny Жыл бұрын
జై జగనన్న జై జగనన్న జై
@suneelsweetdevarapalli5191
@suneelsweetdevarapalli5191 Жыл бұрын
Super 👌 👍 😍
@jaisrinivas1450
@jaisrinivas1450 Жыл бұрын
హ్యాట్సాఫ్..... మేడం....👌👌👌👌👌
@vprosolutions2343
@vprosolutions2343 Жыл бұрын
Aruna's speech is really eye opener for many community leaders and common public should understand how Jagan diverting the Corp funds. AP people should reject Jagan in 2024.
@kapilmuthyala5015
@kapilmuthyala5015 Жыл бұрын
Excellent super. ❤️
@srinivasrampily3329
@srinivasrampily3329 Жыл бұрын
Thanks sister God bless you Jai Pavan Kalyan Sir 🙏
@ndrao2001
@ndrao2001 7 ай бұрын
Hats off for Realistic Voice on the Deplorable politics of AP by Jaggua and associates
@redyanaik7329
@redyanaik7329 Жыл бұрын
Super akkaaa 🌹🌹🌹🌹
@govindmohanthy5510
@govindmohanthy5510 Жыл бұрын
Jai janasena 🕉☦️☪️💯💯💯🥛🥛🥛✊️✊️✊️💪💪💪👌👌👌👏👏👏🙏🏻🙏🏻🙏🏻
@RRR3.O25
@RRR3.O25 Жыл бұрын
టీడీపీ , జనసేన , వైసీపీ... ఎవరైనా సరే అక్క... ఇప్పుడు నువ్వుచెప్పిన మాటలకు అంగీకరించాల్సిందే ...
@Veera_VNRM
@Veera_VNRM Жыл бұрын
super speech
@KolliSattibabu-du8ny
@KolliSattibabu-du8ny Жыл бұрын
జగనన్న జై జగనన్న జై జగనన్న జై
@sandhidharmaraju9093
@sandhidharmaraju9093 Жыл бұрын
Super Jai janasena
@apparaotelu9899
@apparaotelu9899 Жыл бұрын
Tokka Sena Ekkada Undi BOSIDIKE ?
@gnbrao1417
@gnbrao1417 Жыл бұрын
Some star's bright in the sky On the earth rare bright ⭐✨ Great words continue go all the best sister 🎉 star
@nagarajumasadi3277
@nagarajumasadi3277 10 ай бұрын
Thank you great లీడర్ అరుణ పార్టీ తో సంబందం లేదు....బాగా చెప్పేవ్
@user-to3pj2ds1s
@user-to3pj2ds1s 5 ай бұрын
అధికారం ముఖ్యం కాదు సమన్వయ ఈ పొగడ్తల తోనే నువ్వు ప్యాకేజీ స్టార్ అవ్వాలి ఎవరమ్మా నీ రాజకీయ గురువు పవన్ కళ్యాణ్
@sivaprasadboddula1234
@sivaprasadboddula1234 Жыл бұрын
Pawan Kalyan gari ఆశయాలకు అతి దగ్గరగా ప్రయాణిస్తున్నావు అమ్మ. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. రాబోయే రోజులలో సమన్యాయం జరిగేలా, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లో ప్రభుత్వం పనిచేస్తుంది .🎉
@apparaotelu9899
@apparaotelu9899 Жыл бұрын
How do you think of a person in 7 crores ?
@gumpaswamymaradana282
@gumpaswamymaradana282 Жыл бұрын
Miru super Amma miru eppudu elane arogyam ga undi anna pakkana unddali God bless you talli
@cheniravi4948
@cheniravi4948 Жыл бұрын
Superb sister
@karthikbabu6540
@karthikbabu6540 Жыл бұрын
Excellent speech Akka.....
@apparaotelu9899
@apparaotelu9899 Жыл бұрын
Tokka.
@RamaraoPetla-oj5bc
@RamaraoPetla-oj5bc Жыл бұрын
👌👌🙏🙏 super madem.. 100%..... Nijam
@FFGAMING-dy3mf
@FFGAMING-dy3mf 4 ай бұрын
Yes Correct chepparu madam
@KolliSattibabu-du8ny
@KolliSattibabu-du8ny Жыл бұрын
జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై
@nirmalasalihundam9075
@nirmalasalihundam9075 Жыл бұрын
Soooooperrrr soooooperrrr soooooperrrr soooooperrrr chelli
@araghunathbabu5404
@araghunathbabu5404 Жыл бұрын
🇮🇳🦁 JAI JANASENA 🥛🔯 JAI POWER STAR ⭐ PAVAN KALAYAN GARU 🙏
@munirajak3955
@munirajak3955 Жыл бұрын
100% you are right sister
@nivaspravi2244
@nivaspravi2244 Жыл бұрын
Well said sister...God bless u
@vnarunkumar11
@vnarunkumar11 Жыл бұрын
అరుణ గారు మీరు నేటి తరమునకు మంచి సందేశం పంపినారు
@nagababuyarramsetti7057
@nagababuyarramsetti7057 Жыл бұрын
Jai janasena pawankalyan Garu
@ramaswamy3529
@ramaswamy3529 Жыл бұрын
Jai Pavan Kalyan Jai janasena ✊💪👍
@ravindrakatta2851
@ravindrakatta2851 Жыл бұрын
Great words ...
@sagarreddy1927
@sagarreddy1927 Жыл бұрын
Super akka idi nayakulaki gundalisina lakshyam
@krishnadammu9472
@krishnadammu9472 Жыл бұрын
సూపర్ అరుణ గారు
@akakram311
@akakram311 Жыл бұрын
Super super super Akka
@rambabudundangi7546
@rambabudundangi7546 Жыл бұрын
Well said aruna garu
@KolliSattibabu-du8ny
@KolliSattibabu-du8ny Жыл бұрын
జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న జై జగనన్న
@rajeshbandela7672
@rajeshbandela7672 Жыл бұрын
Baaga chepparu Sister...
@arjunreddy1771
@arjunreddy1771 Жыл бұрын
Please vote for janasena 2024...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramakrishnak5945
@ramakrishnak5945 Ай бұрын
సూపర్ గా చెప్పావు అమ్మ
@bernardannthati7968
@bernardannthati7968 Жыл бұрын
Do you have furure future in janasanna party
@apparaotelu9899
@apparaotelu9899 Жыл бұрын
No.
@musamharshavardhan4449
@musamharshavardhan4449 Жыл бұрын
God bless u sister
@sudhamandela3128
@sudhamandela3128 Жыл бұрын
సూపర్ చెల్లెమ్మ👌👌👌
@muralikrishnachandana7320
@muralikrishnachandana7320 Жыл бұрын
Good
@naveenbakkuri9094
@naveenbakkuri9094 Жыл бұрын
👍👍ఎక్సలెంట్ మేడం 👍👍
@srinikv3968
@srinikv3968 Жыл бұрын
వీర వనితలు అందరూ మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటారు , బంపర్ ఆఫర్ ❤❤❤❤
@Atoms726
@Atoms726 Жыл бұрын
Super aruna garu👏👏👏
@vekateshr740
@vekateshr740 Жыл бұрын
Matured speech. Good madam ..
@apparaotelu9899
@apparaotelu9899 Жыл бұрын
Tokka Ekkadara Manchi, BOSIDIKE ?
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 9 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 10 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 14 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 9 МЛН