No video

అరుణగిరి ప్రదక్షిణ ఎలా చెయ్యాలి, ఎప్పుడు, ఏ సమయం మంచిది | Arunachalam Giri Pradakshinam Full Video |

  Рет қаралды 540,596

Anchor Santhoshi vlogs

Anchor Santhoshi vlogs

Күн бұрын

అరుణగిరి ప్రదక్షిణ ఎలా చెయ్యాలి, ఎప్పుడు, ఏ సమయం మంచిది | Arunachalam Giri Pradakshinam Full Video | #arunachalam #anchorsanthoshivlogs #giripradakshina
అరుణగిరి ప్రదక్షిణ ఎలా చెయ్యాలి, ఎప్పుడు, ఏ సమయం మంచిది | Arunachalam Giri Pradakshinam Full Video |
#arunachalamgiripradakshina #giripradakshinatiruvannamalai #tiruvannamalai #giripradakshinafullvideo #arunachalam #arunagiripradakshina #arunagiritour2024 #arunachalamgiripradakahinaelacheyali
#arunachalamgiripradakshinaday #arunachalamgiripradakshinaperfecttime

Пікірлер: 997
@Sreedharnellore7273
@Sreedharnellore7273 Ай бұрын
నేను 234 సార్లు గిరివాళం చేశాను మీరు చాలా బాగా చెప్పారు అరుణాచల శివ 🕉️🙏
@renikutarajendraprasad5096
@renikutarajendraprasad5096 Ай бұрын
నేను అరుణాచలం వేళ్లను మారియు గిరి ప్రదక్షిణ చేశాను. చాలా బాగుంది టెంపుల్ అరుణాచలం వెళ్లి వచ్చినప్పటి నుంచి చాలా చాలా బాగున్నది రుణ బాధలు కూడా 50%పోయాయి. అరుణాచల శివ అరుణాచల శివ 🙏🙏🙏
@madhurohanam
@madhurohanam 5 ай бұрын
శివయ్యతండ్రి నీ దర్శనం బాగ్యం నాకెపుడు కల్పిస్తావు తండ్రి నీ పిలుపుకై ఉన్న తండ్రి🙏అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివా🙏
@user-ky7iy1oe9d
@user-ky7iy1oe9d 5 ай бұрын
తండ్రిని నమ్ముకునవాలకు, కచ్చి తంగా,మీకు అనుకునేది తీరుస్తాడు. ఆదియే ఒం నమః శివాయ.
@veeresettykalyani319
@veeresettykalyani319 5 ай бұрын
@leelakumari5235
@leelakumari5235 5 ай бұрын
Very good madam
@mbtsundaramma9277
@mbtsundaramma9277 5 ай бұрын
Thank u so oo much mee vivaramaatmaka.vivaralu vinna taruvaata neenu kuudaa vellalani pistondi.
@neerajaneraja7092
@neerajaneraja7092 3 ай бұрын
Lò😮😮😮​@@veeresettykalyani319
@kumarsathwik8005
@kumarsathwik8005 5 ай бұрын
ఈశ్వరా మాకెప్పుడూ ఆభాగ్యం దొరుకుతుంది స్వామి . ఓం నమ శివాయ
@narayanatari3248
@narayanatari3248 4 ай бұрын
అలా అనుకుంటూ వుంటే, దర్శనం దొరకదు. అనుకున్న మరునాడే వెళ్ళాలి అరుణాచలం.
@rekhak6351
@rekhak6351 4 ай бұрын
నేను 15 తేది సోమవారం మొన్న అరుణాచలం వెళ్లి గిరిప్రదక్షిణ చేశాను మా వారితో కలిసి. ఎటువంటి కాళ్ల నొప్పులు, అలసట రాలేదు. అంతా శివుని దయ వల్ల జరిగింది.
@srinivaschary9209
@srinivaschary9209 4 ай бұрын
Iam going today Hyderabad nundi
@user-lf3np8eb8c
@user-lf3np8eb8c 3 ай бұрын
అరుణ చల
@user-op8qk1qg6c
@user-op8qk1qg6c 3 ай бұрын
How come andi general ga Anni kms nadisthe Kalla noppulu ravali unless u r fit daily go for walking or running nak aythe bibathsanga nachay 14 kms ki 5 hrs theskunna😢
@VeenakumariMaale
@VeenakumariMaale 2 ай бұрын
Q ml 😅😮😮 😊jnm😊​@@srinivaschary9209
@dupammadhuri-rl4dr
@dupammadhuri-rl4dr 2 ай бұрын
ఓం నమఃశివాయ 🙏 ఓం అరుణాచలేశ్వరాయ నమో నమః 🙏🙏
@kiranmaithummala2260
@kiranmaithummala2260 5 ай бұрын
సుత్తి లేకుండా... బోర్ అనిపించకుండా చాలా బాగా వివరించారు mam ❤ నాకెప్పుడూ ఆ అదృష్టం కలిగిస్తారో 🙏ఈశ్వరుడు
@sudhakarjogimahanti3499
@sudhakarjogimahanti3499 5 ай бұрын
Oomme sree sairaam gurudatta omme arunachala Arunachala sivoham siddiam omme namha sivaya arunagiri swamy namha saranam sudhakar jogimahanti founder organizer sree yuvaranzani Kaka vedika kakinada smart city and vaizaag a p jayhoo bharath jayhoo arunagiri sivavoham apitakuchmamba Amma namha saranam
@srujanpranavbrothers123amma
@srujanpranavbrothers123amma 5 ай бұрын
Manaspoorthiga sivayya nu sarunu korandi, mans prathi maata vintaadu, chala karuna mayudu, naa vishayam lo enno adbhuthaalu chesi ayana darshan bhaghyam icharu, meeru ayana kaallu vadalakandi, thappaka aa bhagyam vasthundi
@sheshachalamsriram3545
@sheshachalamsriram3545 5 ай бұрын
Yesssssssssss 🌹🙏
@VanisriAmara-nu1mp
@VanisriAmara-nu1mp 5 ай бұрын
​🎉, cccc
@glaxminarsimlu8467
@glaxminarsimlu8467 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🕉
@user-lq4ve5xy1u
@user-lq4ve5xy1u Ай бұрын
July-5- 2024 రోజు మా ఆయన, నేను ఇద్దరం గిరి ప్రదక్షిణ చేశాం. First లో నేను భయపడ్డాను. ఎందుకంటే నేను మామూలుగా అయితే Half కిలో మీటర్ కూడా నడవలేక పోతాను. అయితే నేను ఇలా అనుకున్నాను. నా ఓపిక ఉన్నంత వరకు గిరి ప్రదక్షిణ చేస్తాను అనుకున్నాను.కానీ నీళ్ళు కూడా తాగకుండా 14 kms ఈజీ గా గిరి ప్రదక్షిణ చెయగలిగాను.. ఓం అరుణాచల శివాయ నమః 🙏🙏🙏
@madhavirallabandi2216
@madhavirallabandi2216 5 ай бұрын
చాలా బాగా చూపించి నారు, నేను కూడా ఇంత వరుకు అరుణాచలం చూడలేదు ఆ స్వామి నాకు ఎప్పుడు దరసనము ఇస్తాడో 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 5 ай бұрын
😊🙏
@vanjariramakrishna7796
@vanjariramakrishna7796 5 ай бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
@nagireddythirupalreddy6914
@nagireddythirupalreddy6914 5 ай бұрын
Powerful God.korina Korina teerche arunachaleswarudu😊
@karkasaiprasad5399
@karkasaiprasad5399 5 ай бұрын
నాకు పక్షవాతం వచ్చి 5 నెలలు అవుతుంది అండి. ప్రదిక్షన చేయొచ్చా
@nuthurupativenkataseshaiah9871
@nuthurupativenkataseshaiah9871 4 ай бұрын
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ . చాలా బాగా వివరించారు . నేను ఇప్పటివరకు , ఓ ఇరవయ్ సార్లు ప్రదక్షిణం చేశాను . ఇంకా చేస్తూనే ఉంటాను. నా వయసు 67 . 63 ఏండ్ల వయసులో ప్రదక్షణం మొదలెట్టాను. ప్రదక్షణం చేయడానికి వయసు అడ్డురాదు . ఆరోగ్యంగా ఉన్నాము అనుకుని , ఆ అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ , నాలుగు గంటలలో ప్రదక్షణం పూర్తి చేస్తున్నాను . ప్రదక్షణం మొదలుపెట్టేముందు , చేయలేనేమో అనిపిస్తుంది . కానీ ఆ పరమేశ్వరుని తలచుకుంటూ , మొదలెడితే , చాలా సునాయాసంగా పూర్తి చేయగలం . నా ప్రదక్షిణ సమయం సాయంత్రం 5 గంటలు లేదా ఆ పైన స్టార్ట్ అవుతాను . ఓమ్ శ్రీ అరుణాచలేశ్వరయా నమః .
@vanisripulluru8499
@vanisripulluru8499 Ай бұрын
ఓం అరుణాచలెశ్వారయ నమః
@seethagummadi7158
@seethagummadi7158 Ай бұрын
ఓం అరుణాచల శివ 🌺🙏🙏🙏🙏🙏🌺
@vijayalaxmiboravelly3903
@vijayalaxmiboravelly3903 Ай бұрын
ఓంఅరుణాచలాయనమం
@srinivasarao-in6gx
@srinivasarao-in6gx 5 ай бұрын
అమ్మా నేను ఈ గిరి ప్రదక్షిణ చేయలేని స్థితి.. కాని నీ దయ వల్ల గిరి ప్రదక్షిణ చేసిన అనుభూతి పొంద గలిగాను.. చాలా ధన్యవాదములు తల్లి. 🙏
@veerabathinianil4013
@veerabathinianil4013 24 күн бұрын
నాకు ఎప్పుడు కనిపిస్తావు తండ్రి నీ దర్శన భాగ్యం ఓం అరుణాచలేశ్వరాయ నమః నీ దర్శనానికై వేచి చూస్తున్నాను తండ్రి మీ ఆజ్ఞ కోసం నా ఆత్మ ఎగిరి చూస్తుంది తండ్రి మీ దర్శన భాగ్యాన్ని నాకు ప్రసాదించండి శివాయ నమః ఓం నమశివాయ నమః
@rameshcreations2185
@rameshcreations2185 2 ай бұрын
శివయ్య అనుమతి అనుగ్రహం ఇస్తే ఎప్పుడైనా చేయచ్చు..
@gayatriprasad9697
@gayatriprasad9697 5 ай бұрын
🙏 ఎంతో వివరంగా తెలియచేశారు. స్పష్టమైన మీ తెలుగు ఉచ్ఛారణ బాగుంది. ఇటీవల కాలంలో తెలుగు భాషను సరిగా పలుకలెకపోయే ఎందరికో మీ భాష స్ఫూర్తి నిస్తుందని ఆశిస్తాను.🙏
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 5 ай бұрын
ధన్యవాదాలు అండి 😍🙏
@user-of4dq3ke9j
@user-of4dq3ke9j 3 ай бұрын
👍
@madavarapumohan
@madavarapumohan 5 ай бұрын
ఓం శ్రీ అరుణాచల శివాయ నమః... మీకు మీ కుటుంబానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు...
@VenkatraoA-rv7zo
@VenkatraoA-rv7zo 5 ай бұрын
Om.nama, sava
@VenkatraoA-rv7zo
@VenkatraoA-rv7zo 5 ай бұрын
,, Om Namah Shivay
@VenkatraoA-rv7zo
@VenkatraoA-rv7zo 5 ай бұрын
Arunachalam Arunachalam Arunachalam Arunachalam
@nanielluri7456
@nanielluri7456 5 ай бұрын
శివయ్య తండ్రి నీ అరుణాచలేశ్వర గిరి ప్రదక్షిణ చేసే అనుమతి అవకాశం నాకు ఇవ్వు నాయనా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
@giridharpydi7663
@giridharpydi7663 Ай бұрын
ఈనెల లో వచ్చిన గిరి పౌర్ణమి రోజున నేను నా భార్య ప్రధక్షణ చేసాము ఓం నమహశివాయ 🙏🙏
@ravinderthangalapally8044
@ravinderthangalapally8044 5 ай бұрын
మేము రాత్రి 11 గంటలకు ప్రారంభించి ఉదయం 4 గంటలకు ముగించాం చాలా అద్భుతం మహిమాన్వితమైన అనుభూతి
@nagamani1279
@nagamani1279 4 ай бұрын
అప్పుడు అన్ని గుళ్ళలో దర్శనం ఉంటుందా?
@sachinpjary1113
@sachinpjary1113 4 ай бұрын
​@@nagamani1279 ఉండదు.
@deepakramini7553
@deepakramini7553 3 ай бұрын
Lightning continue ga untunda andi..
@dhanalaxmiboddupallydhanal9498
@dhanalaxmiboddupallydhanal9498 5 ай бұрын
ఓం అరుణ చలేశ్వరాయ నమః మేము ఒక నెల రోజుల క్రితం గిరి ప్రదక్షిణ చేసినము అద్బుతం మేము సాయంత్రం 5.45pm to 11pm వరకు గిరిప్రదక్షన పూర్తి అయింది చాల సంతోషం నాకు కాలు చాలా నొప్పి ఉండే చేస్తన లేదా అనే భావన ఉండే అరుణా చలేశ్వరుడు దయ వల్ల గిరి ప్రదక్షిణ పూర్తి చేసాను 🙏🙏🙏
@chakrineelima4217
@chakrineelima4217 5 ай бұрын
మేము ఉదయం 3 గంటలకు మొదలుపెట్టి 8గంటలకు పూర్తి చేసాము అది అనిర్వచనీయ అనుభూతి ఓమ్ అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏🙏
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 5 ай бұрын
😊🙏
@chakrineelima4217
@chakrineelima4217 5 ай бұрын
🤝
@tejaswiveenala9712
@tejaswiveenala9712 5 ай бұрын
Madem abhisekam ticket price 2500 annaru 5 members allow chestaru with kids aaa only adults aaa pls reply mam
@ramadeviakkina3807
@ramadeviakkina3807 5 ай бұрын
🙏🙏🙏
@narasimhuluc7322
@narasimhuluc7322 5 ай бұрын
అభిషేకం మనల్ని చేయనివ్వరు.. కూర్చొని చూడాలి అంతే. పదిరోజులు ముందు టికెట్ తీసుకోవాలి ​@@tejaswiveenala9712
@Kaustubh007-t7j
@Kaustubh007-t7j 3 ай бұрын
We started at 4 am and completed by 8.40 am. We took rest for 5 to 10 minutes altogether. My experience was of next level. Trip was unplanned but I received VIP treatment. Stay and food was taken care of by someone who was a stranger to us. 100%believe that it was his will. Om Arunachaleshwaraya namah 🙏🙏
@Padmav-xv7yk
@Padmav-xv7yk 5 ай бұрын
Santoshi garu , అన్ని ఆలయాలు, చూపిస్తూ వివరిస్తూ చాలా బాగా నిర్వహించారు, ప్రదక్షిణా పూర్తి చేశారు . Superb 👏🙏
@Pinakini2565
@Pinakini2565 5 ай бұрын
రెండుసార్లు గిరిప్రదక్షిణ చేసాను.. రాత్రి 10గం నుండి 4గంటలు నడిపించాడు ఆ అరుణాచలేశ్వరుడు.. ఇంకోసారి సాయంత్రం 5 to 9.... స్వామి వారే నడిపిస్తాడు... 🙏🙏🙏
@venkateshjorala7633
@venkateshjorala7633 Ай бұрын
19-7-24 రోజు శుక్రవారం రోజు ఉదయం 5,30 కి గర్భ గుడి దర్శనానికి లైన్ లో వెలి అరుణాచల్ శివాయ దర్శనం చేసుకున్నాము మాకుటుంబం,5 గురం ఉదయం 9:30కి గిరి ప్రదక్షిన మద్యపానం 2:30 గం, కంప్లీట్ అయింది తిరుమల వెలి అనుకోకుండ అరుణాచలం వెలి గిరి ప్రదిక్షన చేసాము చాలా ఆనందం కలిగింది ఓం నమో 🙏అరుణాచలేశ్వరాయ నమః🙏
@inalanagendrarao1038
@inalanagendrarao1038 3 ай бұрын
సంతోషిణి గారు చాలా చక్కగా వివరణ ఇస్తూ చెప్పారు. నాకు మీరు చెప్పిన విషయం చాలా బాగా నచ్చింది. అరుణగిరి ప్రదక్షణ ఇటీవల వచ్చి చేసుకున్నాను. నాకుచాలా అనుభూతి కలిగినది. నాకు చాలా సంతోషము కలిగినది.నేను 17 ఫిబ్రవరి 2024 న వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసుకొని వచ్చినాను.అప్పుడు నా వయస్సు 77 సంవత్సరాలు.నా జన్మ ధన్యమైనది అని భావిస్తాను. Nagendra Rao..... Tangutur... Prakasam Dt., (A.P)
@ushakoilamahesh581
@ushakoilamahesh581 5 ай бұрын
అరుణాచలంలో మేము 2:30 కీ స్టార్ట్ చేసి 8:30 కి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాము.. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకునే పుణ్యక్షేత్రం .. 14 కిలోమీటర్ల గిరీ ప్రదక్షిణలో ఎక్కడ అలసట లేకుండా ఆ అరుణాచలేశ్వరుని స్మరించుకుంటూ .. నాకు మాత్రం నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను అరుణాచల ఈశ్వరుని గిరి ప్రదర్శనతో. 🙏🙏🙏🙏 ఓం నమో అరుణాచల ఈశ్వరాయ నమః 🙏🙏🙏
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 5 ай бұрын
Tq for sharing ma
@vijayakaruna2021
@vijayakaruna2021 5 ай бұрын
Santoshi garu నేను రెండుసార్లు వెళ్లాను అధిక మాసం పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి అనుకోకుండా స్వామి వారు రప్పించుకున్నారు మరోసారి మీ వల స్వామివారిని దర్శనం చేసుకున్నాను tq Andi nice video
@manikanthp529
@manikanthp529 5 ай бұрын
నేను శుక్ర వారం 22 మార్చ్ నాడు ఉదయం నాలుగు గంటలకు మొదలు పెట్టీ 11 గతల వరకు గురు ప్రదక్షిణ చేసాము. మార్గంలో ఉన్న అన్ని దేవాలయాలు దర్శనం చేసుకున్నాము. మీరు అన్నట్టే భక్తి నమ్మకం తో చేస్తే పెద్దగా ఇబ్బంది అనిపించదు. హైదరాబాద్ లో ఈరోజు సరిగ్గా ఒక్క కిలోమీటర్ కూడా నడవని నేను, ఏడు కిలోమీటర్లు సునాయాసంగా వెళ్ళాను. తరువాత రెండు కిలోమీటర్లకు ఒక ఐదు నిమిషాలు కూర్చొని నడక సాగించాను. మీ వీడియో చూడగానే మళ్లీ ఆ అనుభూతి మనసులో మెదిలింది. ధన్యవాదాలు.
@BharathiJuluru-pe4vg
@BharathiJuluru-pe4vg 20 күн бұрын
ఓం అరుణాచలేశ్వరం నీ దర్శన భాగ్యం మాకు ఎప్పుడు కలిగిస్తావు తండ్రి అరుణ గిరి ప్రదక్షిణ చేసే భాగ్యాన్ని అదృష్టాన్ని మాకు ప్రసాదించు తండ్రీ
@dattatreyasharma3935
@dattatreyasharma3935 5 ай бұрын
Namaskaram madam meeru chesina vedio చాలాబాగుంది నేను లాస్ట్ year అరుణాచలం వెళ్ళాను నైట్ 1.15 నీ " లకు గిరి ప్రదర్శన మొదలుపెట్టాను 5. గం 30 నీ " లకు పూర్తీ చేసాను గిరి ప్రదర్శన లో కొన్ని చడలేదు ప్రదర్శన అనేది చాలా అద్భోతం నడిచాముఅనే అలసట గానీ ఏమి లేదు అంతా గిరి ప్రదర్శన మహిమ. మీ vedio చూశాక మరొక్క సారీ అరుణాచలం వెళ్లి గిరి ప్రదర్శనం చేసిన అనుభూతి కలిగింది. Thankyou. Thankyou soo much 🎉
@padmaa9943
@padmaa9943 5 ай бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో అరుణాచల.శివశంకర,.చాలా బాగా చూపించారు, ఎప్పుడు వినడమే కానీ అరుణ చలం వెళ్ళలేదు, మీకు ధన్యవాదాలు సిస్టర్
@latharani3591
@latharani3591 5 ай бұрын
అమ్మా మీ అనుభవాలు తెలిపినందుకు చాలా సంతోషం..నేను 3 సార్లు గిరి ప్రదక్షిణం చేసాను..ఆ అనుభవం వర్ణింపజాలనిది.,ఇలాంటి అనుభవం గురించి తెలుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఓం అరుణాచలేశ్వరాయ నమః
@user-ck2hn2xm8k
@user-ck2hn2xm8k 2 күн бұрын
ఓం నమో శివాయ మేము నీ దర్శనానీకి ఎప్పుడు రప్పించుకోగలవు ఓం నమో శివాయ
@samudralanagajyothi8583
@samudralanagajyothi8583 5 ай бұрын
అదృష్టం ఉంటేనే అరుణాచలం వెళ్లగలం. అరునగిరి ప్రదక్షణ చేస్తుంటే ఒక angle లో నంది head కనిపిస్తుంది ఒక చోట వినాయకుని ఫేస్ , మొత్తంగా శివయ్య కనిపిస్తాడు. ,3 am ఆర్ 2 am కి స్టార్ట్ అయితే మొత్తం అన్ని లింగాలను దర్శించుకుంటూ వెళ్ళవచ్చు.దారిలో టిఫిన్స్ పెడుతూ ఉంటారు ఎంతో ఆదరిస్తారు అక్కడివారు. ఓమ్ నమః శివాయ. Tq సిస్టర్
@vijaykatukam4240
@vijaykatukam4240 5 ай бұрын
3Am Ki start cheyocha?
@vmmh
@vmmh 2 ай бұрын
Shivayya anugraham tho arunachalam vellanu kani giri pradakshina cheyaledhu full varsham valla upset ayyanu kani a shivaya daya vala malli darshana bagyam unte thappaka nadusta Swami
@vemulakavya3753
@vemulakavya3753 5 ай бұрын
Memu kuda chesam andi ma pillalu 9yrs,6yrs..veellu. Kuda chesaru...we are blessed...🙏🙏🙏👍👌
@srikanthhanumaiahgari2424
@srikanthhanumaiahgari2424 26 күн бұрын
మీ వీడియో చూస్తూ నేను ప్రజెంట్ అరుణాచల గిరిప్రదక్షిణ చేస్తున్నాను
@venusharmanagilla7035
@venusharmanagilla7035 5 ай бұрын
మీరూ చాలా మంచిగా వివరించారు... ఈశ్వరుని అనుగ్రహం వలన నేను 10సార్లు అరుణాచలం వెళ్ళాను....గిరిప్రదక్షిణ చేయడం వలన నేను చాలా మంచి అనుభూతి పొందాను
@rushimuka
@rushimuka 5 ай бұрын
చాలా చాలా చక్కగా వివరించారు తల్లి! నేను తెలుగు ఉపాధ్యాయుడు గా మా విజయనగరం ఆంధ్రప్రదేశ్ లో గల కార్పోరేషన్ హై స్కూల్ లో 30-9-20 న పదవీ విరమణ పొందియుంటిని. ఈరోజు తోనే!? దత్తాత్రేయ స్వామి! మొదటి అవతారం శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి!? చరిత్ర శ్రవణం పూర్తి చేసితిని. అందువల్లే! శ్రీ అరుణాచలేశ్వరాయ నమః! శ్రీ శ్రీపాద శ్రీవల్లభ స్వామియే నమః అని ఈ మెసేజ్ పెట్టుకున్నాను.
@PittiePuppyPaws
@PittiePuppyPaws 5 ай бұрын
🙏
@nehasri7471
@nehasri7471 5 ай бұрын
మీరు ఎంత పుణ్యం చేసుకున్నరు ఓం అరునాచలయ నమః ❤
@VutukuriRamanamurthy-cm7tj
@VutukuriRamanamurthy-cm7tj 2 күн бұрын
సాయిరాం,మేము11రోజులు 11సార్లు గిరి ప్రదక్షిణ చేసాము, ఉదయ 3గంటల నుండి చేసాము. రెండోవసారి మూడు రోజులు మూడు గిరి ప్రతిక్షణం చేసాం.
@user-of4dq3ke9j
@user-of4dq3ke9j 3 ай бұрын
మీ అమూల్యమైన గిరి ప్రదక్షిణచేసి ఆ అనుభవాలు చెప్పారు మాకు చాలా సంతోషంగా ఉందని గర్వంగా చెబుతాము.. ఓం నమః శివాయ ఓం అరుణాచల శివాయ నమః 🙏🙏🙏
@rottepranaya5088
@rottepranaya5088 5 ай бұрын
E place lo edo magic undi .. nen a arunachalasweardu daya vala two times giripradakshina chesanu . One month back chesa kuda Malli epudu epudu vellala anipsthundi. Om Arunachala shiva
@Madhavi-tm7uy
@Madhavi-tm7uy 3 ай бұрын
ఓం నమశ్శివాయ అరుణాచలం వెళ్ళడానికి నా నుదుటన రాశాడు స్వామి నా వంటి పాపాత్మురాలిని కూడా భరిస్తాడు వచ్చి చూసి నేర్చుకో అని పిలిచాడు. ఆ ప్రదేశం లో పుట్టిన వాళ్ళు దేవుని సన్నిధి లో వుండి పుణ్యం చేసుకున్నారు.ధన్యవాదములు
@cvnsprasaadchunduri1505
@cvnsprasaadchunduri1505 5 ай бұрын
ఎంతో మహిమ కలిగిన గిరి ప్రదక్షిణ. ఓమ్ నమః శివాయ.
@annapoornag9163
@annapoornag9163 2 ай бұрын
సంతోషి గారు, చాలా చక్కగా, అరుణా చలం, గిరిప్రదక్షిణ, గురించి చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు, నే ను, ఒక్క సారి చూసాను, మళ్ళీ,చూడ లేని ఉంది, శివ య, అనుగ్రహం, కోరుతూ, శెలవు,
@madhub7571
@madhub7571 5 ай бұрын
అమ్మ ఆ అరుణాచల స్వామి నిజరూప దర్శన భాగ్యం కలిగించిన నీకు పాదాభివందనం తల్లి
@Ravikumar87126
@Ravikumar87126 5 ай бұрын
Memu vellaamu last September lo pournami roju giri pradakshina chesaamu..kani darshanam chesukoleka poyaamu. E.shivaratri ki ma ayana velthunnaaru Thalli apithakuchaamba sametha arunachaleshwarudi darshanam ayanaku kalagalani aa thalli thandrulanu korukuntunnaaa🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mrudulasworld5487
@mrudulasworld5487 5 ай бұрын
Mee videos mothham complete ga chusanu naku mee valla arunachalam shivayannu chusina anubhuthi kalaigindi thanks andi❤
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 5 ай бұрын
Tq so much mrudula garu 😍🙏
@panjalavenkanna9846
@panjalavenkanna9846 5 ай бұрын
ఓం అరుణాచల శివాయ నమః శివ నీ దర్శన భాగ్యం మాకు ఎప్పుడు కలిగిస్తావు తండ్రి మేమిద్దరం భార్యాభర్తలం నీ దర్శన భాగ్యం గురించి ఎదురు చూస్తున్నాము తండ్రి నీ దర్శన భాగ్యానికి మాకు సరైన వనరులు కల్పించి నీ దర్శన భాగ్యం కల్పించాలి అరుణాచల శివా ఓం నమశ్శివాయ
@mahankalisrinivas1301
@mahankalisrinivas1301 5 ай бұрын
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. 🙏🙏🙏🙏🙏.
@malayappa777
@malayappa777 5 ай бұрын
ఓం నమో అరుణాచలేశ్వరాయనమః. చాలా చక్కగా వివరించారమ్మా.
@ramanjanidevi8444
@ramanjanidevi8444 5 ай бұрын
చాలా బాగుంది ఫిబ్రవరి 11మేం అరుణాచలం లో ఉండి దర్శనం చేసుకుని వచ్చేశాం గిరి ప్రదక్షిణ చేయడం కుదరలేదు అని చింతిస్తూ ఉన్న నాకు చాలా సంతోషంగా అనిపించింది గిరి ప్రదక్షిణ చేసి న అనుభూతి కలిగింది మీ తెలుగు కమ్మగా మీ గాత్రం శ్రావ్యంగా కూడా ఉంది సంతోషం ధన్యవాదాలు 🤝
@latharani3591
@latharani3591 5 ай бұрын
ఉదయం 5 గం..మొదలై 11 గం..ముగిసింది ఈ మొదటి ప్రయాణం ఆనందం ఆహ్లాదంగా సాగింది..మరో గొప్ప విషయం మా ప్రయాణంలో టోపీ అమ్మ దర్శనం కూడా అయ్యింది...అది మాకు ఆ అరుణాచల ఈశ్వరుడు ప్రసాదించిన వరం...ఓం నమో అరుణాచలేశ్వర నమః
@singamsathyanarayana2387
@singamsathyanarayana2387 5 ай бұрын
Maa husband Arunachalam velli ee roju vastunnaru inka 1 hour lo intiki cherukuntaru ippude mee video chusanu
@gowthamkishorevelupula7462
@gowthamkishorevelupula7462 5 ай бұрын
Goose bumps vachai akkaa❤❤❤ chala chaala thanks for this
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 5 ай бұрын
😍🙏
@mandashobanbabu5902
@mandashobanbabu5902 2 ай бұрын
Om Namah Arunachlam Shivaya Om Namah Shivaya Darshnam Complete on Last Sartaday. Super Temple in Life Super Experience
@rajanikumari1970
@rajanikumari1970 5 ай бұрын
మేము నైట్ 10 కి స్టార్ట్ అయ్యాము. తెల్లవారు జామున 3 అయ్యింది.నాకు అయితే అప్పటివరకు మడమ నొప్పులు వుండేవి.గిరిప్రదిక్షన చేశాక నాకు తగ్గిపోయాయి నొప్పులు.నాకు జరిగిన అనుభూతి ఇది. ఆమె అరుణాచల శివాయ నమః
@RGSHUBHYD
@RGSHUBHYD 4 ай бұрын
అమ్మ మీరూ , మీ భక్తి శ్రద్దలతో కూడిన సంస్కారవంతమైన వివరణ ఎంతో ఆధ్యామికంగాను ఆనందాంగాను అనిపించింది నిజంగానే మేముకూడా గిరిప్రదక్షణ చేస్తున్నటువంటి అనుభూతిని ప్రసాదించింది... ఆ తండ్రి శివయ్య ఆశీషులు మీకు ఎల్లవేళలా ఉండాలని ఆ శివయ్యను ప్రార్థిస్తున్నాం
@SuseelaVeluri-xu5pm
@SuseelaVeluri-xu5pm 5 ай бұрын
నాకు కూడా స్వామి ఈ అదృష్టం ఇచ్చాడు. కానీ ట్రావెల్ బస్సు లో గ్రూపంతా కలసి వెళ్ళాము. గిరి ప్రదక్షణ చేసాము గానీ, హడావిడి గా చేసాము, సాయంత్రం 6 గంటలికి మొదలు పెట్టి రాత్రి 11 తరువాత కంప్లీట్ చేసాము. రాత్రి మళ్ళీ బస్సు బయలుదేరటం వలన హడావిడి ఐయ్యింది. తృప్తి గా నెమ్మదిగా మరొక్క సారి గిరి ప్రదక్షణ చెయ్యాలని వుంది. స్వామి అనుగ్రహం మళ్ళీ ఎప్పుడో
@padmajachodisetti6578
@padmajachodisetti6578 5 ай бұрын
Madam అరుణాచలం ప్రదక్షిణ గురించి చాలా బాగా చెప్పారు థాంక్యూ
@sridevi5075
@sridevi5075 5 ай бұрын
Baga chepparu madam me voice kuda chala bagundhi cheppe padhathi kuda bagundhi jai arunachalam.
@sridevichowdary8438
@sridevichowdary8438 5 ай бұрын
Nenu 5 times giri pradhakshan chesanu santhoshi garu ..but every time pournami day ne velladam valla darsanam appudu crowd valla suffer ayyam & temple lopala antha clear ga choodaledhu...giri pradhakshana anubhooti matram varninchalenidhi..its really blessed feeling 🎉🎉
@Nothingdiffrent1234
@Nothingdiffrent1234 5 ай бұрын
Giri pradalshanam chesina kshaname temple dharshanam cheyala or kasepu rest thiskunaka temple ki vellocha andi ?
@vijaykatukam4240
@vijaykatukam4240 5 ай бұрын
​@@Nothingdiffrent1234same Doubt??
@videogamers008
@videogamers008 5 ай бұрын
Aa arunachaleswaruni gurinchi theliso theliyako last year inter complete ayyaka ma peddananna vallatho arunachalam vella , aa tarwatha naa jeevitham lo jariginavi matallo cheppaleni anubhuthulu akka , yedho chinnapati nunchi navaratrulu appudu aa amma vari padhyalu chepthu gadipe vaanni , ippudu sarvam vodilesi aa devi devathalalo bhedam lekunda , antha okkate ani bhavana kaligi aa sarvaantharyamini sevisthu undali anela maarindi , ippudu kuda aa arunchaleshwaruni anugraham tho ee shivarathri ni arunchalam lo gadapabothunna , shyamala devi valla mi channel parichayam ayindi appati nunchi me channel follow avuthunna , entha adrustham unte inni roopaallo aa thalli , thandri ni meeru poojisthunnaro , sri matre namah , arunchala shiva 🥹❤🙏, okka saari mitho matlade avakaasam ravali ani korukuntunna akka
@chirrareddypulla7872
@chirrareddypulla7872 5 ай бұрын
నేను రాత్రి 9.30 గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభించాను, కానీ నేను కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే నడిచాను, నా పాదాలు చాలా బాధాకరంగా ఉన్నాయి మరియు నేను అర్ధరాత్రి 12 గంటలకు ఆటోలో హోటల్ కు వెళ్లాను. మరుసటి రోజు సాయంత్రం అభిషేకం చేశాను. అభిషేకం చేసేటప్పుడు నాకు పాజిటివ్ వైబ్రేషన్స్ అనిపిస్తాయి, ఆ ప్రదేశంలో శివ లింగం దగ్గర చాలా వేడిగా ఉంటుంది.
@telugutravllerrams8526
@telugutravllerrams8526 5 ай бұрын
Super amma .Om arunachaleswaraya namah;
@bsp8241
@bsp8241 5 ай бұрын
అక్క... మేము ఈ నెల 30వ తేదీ, అరుణాచలం వెళ్తున్నాము. మీరు అరుణాచలం లో అభిషేకం చేయించుకున్నాము అని చెప్పారు కదా అది ఎలాగో చెప్పగలరు.. మేము చేయించుకుంటాము. (టికెట్ తీసుకోవాలా? Online లో బుక్ చేసుకువాలా?)... దయచేసి చెప్పగలరు 🙏
@madduanusha355
@madduanusha355 5 ай бұрын
Hi akka starting lo me eyes lo nundi tears vastuntey naku kuda eyeslo nundi tears vachesai first time nenu maghamasam lo pournami apudu chesa akka 2019 lo first time last year vela malli, first time velinapudu evng 6 ki start chesamu night prefer chestey baguntundi and asala me face lo a hpy a devudu mida prema me eyes lo nillu asala na heart ki touch chesayi akka ❤❤❤❤❤naku vastunayi akka nillu.. Meru hpy ga undali.. Inka manchi videos kosam wait chesta sis❤❤❤
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 5 ай бұрын
Tq so much ma .... Intha baga ardham chesukunnanduku 🙏😍
@vmmh
@vmmh 5 ай бұрын
.akka ma husband tho Naku chala godavalu avtunnai marital affairs valla vere adadhanitho close ga untunnadu Ani adigi the godavalu😢😢😢 avtunnai Naku solution cheppandi akka na kosam pray 🙏 cheyandi akka​@@anchorsanthoshivlogs
@vadnalaVenugopal
@vadnalaVenugopal 2 ай бұрын
Giri pradakshina chala bagundi om Namashivaya
@kushakumaraavula4869
@kushakumaraavula4869 Ай бұрын
మేడమ్ నాకు కాళ్ళ నొప్పులు ఉన్నవి అయినా గిరి ప్రదక్షిణ అందరు చేయడం చూసి ఉచ్చాహం వచ్చి గిరి ప్రదక్షిణ చేసిన సాయంత్రం 6. గం. లకు మొదలు పెట్టి దారిలో ఉన్న అన్ని దేవాలయాలను లింగాలను చూస్తూ రాత్రి 3. గం. లకు ముగించిన నొప్పులు ఉంటవి అనుకున్న కాని ఎలాంటి నొప్పులు లేవు అరుణా చల శివుని అనుగ్రహం వలన ఇది సాధ్యం అయింది. నేను నడవడం నాకే ఆశ్చర్యం కలిగించింది. ఓమ్ అరుణాచలాయ నమః.
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs Ай бұрын
Ade mahima ma 😍🙏🏻
@Srinivasa-0467.
@Srinivasa-0467. 5 ай бұрын
Nenu 10 amto 2pm daka chesanu on 29th January lo chesanu.very nice amde, om arunachaleswara ya namaha
@vishalakshirapala1049
@vishalakshirapala1049 5 ай бұрын
Madam memu 2 times chesanu giripradhikshana aa anubhuti cheppadaniki matalu saripovu anubhavinchali anthe aa pradhikshina purvajanma punyam om Arunachaleshwaraya namaha🙏
@badrin6601
@badrin6601 5 ай бұрын
చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదములు
@rajeswarikovvuri3319
@rajeswarikovvuri3319 4 ай бұрын
Thanks అమ్మ. మేము auto loa Giri pradakshina chesamu. Ippudu ee video చూస్తే marala Giri pradakshina chesinatlu unnadi. Ome Namah Sivaya. Ome Arunachala Sivaya Namah.🙏🙏🙏
@chanduchinni3073
@chanduchinni3073 5 ай бұрын
Ento adrushtam cheskunte kani arunachalam chudalem ....kani na bangaru thalli......santhu akka mana andariki chupinchindi...chusina vellina atuvanti feel vacchindi...
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 5 ай бұрын
Tq so much ma 😊🙏
@videogamers008
@videogamers008 5 ай бұрын
@@anchorsanthoshivlogs please ready my recent comment akka
@umakrishnappa7418
@umakrishnappa7418 5 ай бұрын
Meeku, koti koti danyavadalu 🙏🙏🙏. May God bless you with more and more such darshan's. No doubt you are lucky and blessed. We are having the darshan through you for which I wholeheartedly thank you, thanks is too small but speechless 🙏🙏
@ramkumarperam3016
@ramkumarperam3016 11 күн бұрын
శివయ్య మీద భారం వేసి, మీరే నన్ను నడిపించమని అడగండి.మొదలు పెట్టటమే మీ వంతు, పూర్తి చెపించే భాధ్యత ఆయనదే...ఓం శ్రీ అరుణాచల శివాయ నమః
@BhimaRaju-yz6xt
@BhimaRaju-yz6xt 2 күн бұрын
Thanks Amma, good video,2days back I was go arunachalam dt24/8/24 , very good place , God was there, really God is there, on nasivayaa
@dpandu1765
@dpandu1765 5 ай бұрын
So heart touching 😢😢🙏🏻🙏🏻🙏🏻
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 5 ай бұрын
😊🙏
@seshumoturi7570
@seshumoturi7570 4 ай бұрын
​@@anchorsanthoshivlogs mam ముందుగా దర్శనం చేసుకొని గిరి ప్రదిక్షణ చేయాలా, లేక ప్రదిక్షణ చేసిన తర్వాత దర్శినంకి వెళ్లాలా చెప్పండి
@anuradhat9498
@anuradhat9498 5 ай бұрын
Nenu kuda vellalani chala wait chestunnanu
@user-sp9ds3jh2m
@user-sp9ds3jh2m 2 ай бұрын
Hi iam from Bangalore yesterday vellam vibes vere level andi🙏
@srinivasraparthi1198
@srinivasraparthi1198 5 ай бұрын
మాకు మీ ద్వారా అదృష్టం కల్పించిన మీకు కోటి కోటి ప్రణామములు . రాపర్తి శ్రీనివాస్ మిర్యాలగూడ
@syamasundar976
@syamasundar976 5 ай бұрын
I started girivalam at 3am&completed by 7.30am without much strain. Only the minus point is that many temples are closed during that time. May be better to start @5am Or 6am
@vanisweety5671
@vanisweety5671 5 ай бұрын
I did buy useing nandurui garu maps link which he provided for us in his vedios
@sravanthimusunuru3250
@sravanthimusunuru3250 5 ай бұрын
Exactly meeru cheppindi nijam andi aa adrustam. Maa naanna gariki dakkindi.aa experience arunaachalam Giri pradakshina chestene dorukutundi 😊
@suseelachebolu3515
@suseelachebolu3515 5 ай бұрын
మేము కూడా మొదటిసారి వెళ్ళడం... ఏమీ తెలియదు ..అయినా మేము సాక్స్ వేసుకొన్నాము.ఎందుకంటే నాకు వేరికోస్ vains ఆపరేషన్ అయింది..కానీ నడవగలిగాము.. నేను ప్రకృతి ని చూస్తూ...వెళ్ళాను.. నేను సౌందర్య లహరి,శివానందలహరి చదువుకొంటూ. వెళ్ళాను..నాకు వచ్చిన ఈ స్తోత్రాలు చదువుకుంటూ..వెళ్ళాము...దారిలో మోక్ష ద్వారం కూడా దాటాము.. నాకు తెలిసిన విషయం బట్టి ఆ 10 నిలలో అర్ధం అయ్యింది.. ఏమిటి అంటే మనిషి అహంకారం విడిచి తలవంచి శరీరం వంచి ఈ సంసారం అనే చీకటి మార్గం దాటాలి అంటే... మనం శరీరం వంచాలి..తెలివిగా నేర్పుగా దాటాలి అని అర్ధం అని అనిపించింది. ఇది కేవలం నా అభిప్రాయం... రమణ మహర్షి ఆశ్రమం కి దగ్గరలో.ఉంది అంటే ఇందులో ఏదో అంతరార్థం ఉన్నట్లే కదా...
@venkatanarayanaankoji3429
@venkatanarayanaankoji3429 5 ай бұрын
Om Namah Shivaya Hara Hara maha Dev Shambho Shankara. Karuna saagara Arunachala Shiva 🙏🌷🌹❤
@Telugusisters555
@Telugusisters555 5 ай бұрын
సూపర్ అండి మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులు కానీ భక్తి ఉంటే భగవంతుడు ఎంత దూరమైన రప్పిచుకుంటాడు కానీ నాకు చూడాలని వెళ్లాలనివుంది కానీ మా వారికీ కుదరదు తీసుకుని వెళ్ళడానికి అయితే శివయ్యకు మీరు చెప్పండి నన్ను రప్పించి మని ఎందుకంటే మీరు స్వామికి ప్రియ భక్తురాలు ఏమి అనుకోవద్దు ఇలా కామెంట్ చేసానని నేను 10th వరకు చదివాను కానీ పరమేశ్వరుని గురించి కొంచెం తెలుసుకున్నాను అయితే మీరు vlog lastlo చెప్పిన అనుభూతి తో నేను vlog చూస్తూ నేను పొందాను నాకు తెలియకుండా కన్నీళ్లు వచ్చాయి ప్లీజ్ reply telugu sistet vlogs సులోచన నాకు ఏమి తెలియదు అండి ఏమి అనుకోవద్దు 🙏🙏🙏🙏🙏ఓం నంశివాయ
@user-rd9ml7mp4k
@user-rd9ml7mp4k 3 ай бұрын
ఓం అరుణచలేశ్వర మా కుటుంబ సభ్యులకు నీ దర్శన భాగ్యన్ని కలిగించు తండ్రి నీ దయ
@SatyaLakkimsetti
@SatyaLakkimsetti Ай бұрын
గిరి ప్రదక్షిణ చేశాక నాకు మన మనశ్శాంతిగా ఉంది
@mnavishnu1865
@mnavishnu1865 5 ай бұрын
మేము ఉదయం 5.30 మొదలుపేటి 10.30 కి పూర్తి చేసాం ఈమధ్య వేలం మాకు టోపి అమ్మ కనిపించింది
@thirlapuramsangeetha9283
@thirlapuramsangeetha9283 5 ай бұрын
Chala Baga ante kalaku kattinatu chupincharu explain chesaru akka om arunachaleswara ya namaha 🙏
@archanakondapalli3052
@archanakondapalli3052 5 ай бұрын
Adbutham athyadbutam mam. Felt like v too are with u. Most thankful
@sanavinodkumar8337
@sanavinodkumar8337 5 ай бұрын
🙏 , మేము కూడా జీవితంలో మొదటిసారి స్వామి వారి దర్శనం కోసం ఏప్రిల్ 18 2024 నాడు బయలుదేరి తిరుమల స్వామి వారి దర్శనం తర్వాత 21 తేదినాడి అరుణాచలేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్తున్నాం. మేడం మీ వీడియో, మీ అనుభూతి వివరించడం చాలా బాగుంది. మేము కూడా లైవ్ లో అక్కడే ఉన్నట్లు అనిపించింది మేడం.
@venkateswararaom2507
@venkateswararaom2507 5 ай бұрын
😊😊😊😊
@venkateswararaom2507
@venkateswararaom2507 5 ай бұрын
😊
@RaguSujatha
@RaguSujatha 5 ай бұрын
మేము ఉదయం 4.30 మొదలు పెట్టిన 10.30 కి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్న 10 years nundi anukunnamu .. March 14 th thirumala dharshanam chesukoni..16 th morning arunagiri pradakshina chesukunnam
@SuseelaVeluri-xu5pm
@SuseelaVeluri-xu5pm 5 ай бұрын
ఓమ్.. అరుణాచలం శివ 🙏🙏🙏
@PurushottamReddy-k4h
@PurushottamReddy-k4h Ай бұрын
Thank. You. Super ga. Vundhi
@arvindbodike5310
@arvindbodike5310 2 ай бұрын
నేను చుసిన టైం మీది సేమ్ టైం మేడం మీరెలా చేశారో అలె చేశాను సేమ్ టు యూ సూపర్ 🙏🙏
@subbareddykonala2540
@subbareddykonala2540 5 ай бұрын
ధన్యవాదములు అండీ 🙏
@pharalesairam5611
@pharalesairam5611 2 ай бұрын
శివాయ తండ్రి నీ దర్శనం భాగ్యం నాకెపుడు కల్పిస్తావు తండ్రి ని పిలుపుకే ఉన్న తండ్రి
@chikkaramaiya7585
@chikkaramaiya7585 3 ай бұрын
Well said well explained AMMA.🙏🙏🙏
@regetinagamani6135
@regetinagamani6135 5 ай бұрын
Chala chala thank akka,nenu giripradikshana chesini feel vachindi akka, maku information ichinandhuku tqu so much,om Arunachaleswarya namaha🙏,Akka me eyes lo happiness chusi Naku kuda kalalo nillu vachayiii,maa kalaku kattinatunu chupincharu akka,real Im feeling very happy akka,om Arunachaleswarya namaha 🙏🙏🙏🙏🙏
@anchorsanthoshivlogs
@anchorsanthoshivlogs 5 ай бұрын
Tq so much ma... Video antha chusinanduku 😍🙏
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 9 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 17 МЛН
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 470 М.
ARUNACHALA SIVA : BEST CHANTING MEDITATION ON YOUTUBE - 2022
29:50
Spiritual Enlightenment
Рет қаралды 706 М.
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 9 МЛН