అరుణాచలంలో వేల ఏళ్ళుగా ఉన్న అతి పెద్ద మిస్టరీ | Arunachalam star gate mystery | Nanduri Srinivas

  Рет қаралды 963,140

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Жыл бұрын

Once Nanduri garu came back from his Arunachalam (Tiruvannamalai ) research trip, lot of people repeatedly asked below questions
1) Is Dakshina Murthy present in the form of Arunagiri Yogi in an underground chamber at Arunachalam?
2) Where are the tunnels, how to go there?
3) Is there a start gate in Arunachalam temple? Where is it?
4) Where is that Banyan tree now
Here is an investigative video from Nanduri garu with lot of secrets revealed.
- Uploaded by: Channel Admin
Karti - Arunachalam guide contact number: 99947 94673
గమనిక: ఈ గైడుకీ నండూరి గారికీ ఎలాంటి బంధుత్వమూ లేదు. అందువల్ల మీరు బేరం ఆడుకొని వెళ్ళండి . అతడి శ్రమకి తగ్గ ప్రతిఫలం ఇవ్వండి. అరుణాచలం కొండా ఆ అడవీ అణువణువూ తెల్సిన అరుణగిరి పుత్రుడు అతను.
Where is the link for meditative picture?
Download it from here (Use GMail id to Download)
drive.google.com/file/d/1BDbq...
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#arunachalam #thiruvannamalai #tiruvannamalai #girivalam
#RamanaMaharshi
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 1 400
@rajathegreat387
@rajathegreat387 Жыл бұрын
ఏ టాపిక్ ఎంచుకున్న దానిని కులశంగా పరిశీలించి డి కోడ్ చేసి మాకు అందిస్తారు. అ అరుణాచలుడి అనుగ్రహం మీపై మీ కుటుంబం పైనా ఉండాలి అని కోరుకుంటున్న.
@janithdoguparthi1844
@janithdoguparthi1844 Жыл бұрын
🙏🙏🙏
@reddykrishna8291
@reddykrishna8291 Жыл бұрын
Nijame sir
@dr.jyothi86
@dr.jyothi86 Жыл бұрын
🙏🙏🙏🙏
@bhaskaridevi7221
@bhaskaridevi7221 Жыл бұрын
Dhanyavadalu
@bhaskaridevi7221
@bhaskaridevi7221 Жыл бұрын
🙏🙏
@phanirj
@phanirj Жыл бұрын
ఈరోజు మేము మా కుటుంబంతో కలిసి అరుణాచలం గిరి ప్రదక్షిణకి వెళ్ళాము అకస్మాత్తుగా ఒక సాధు గారు నా ఎదురుగా వచ్చి మీ కోసం ఎన్ని రోజులు ఆగాలి అని అన్నారు , నేను షాక్ అయ్యాను మరియు కొంచెం కన్నీళ్లు పెట్టుకున్నాను సాధు స్వామి సరే ఈ విభూతి తీసుకో వెళ్ళు అన్నాడు మరియు గిరి ప్రదక్షిణ చేయండి. ఈ ఘనత మీకే చెందుతుంది గురు గారూ నా జీవితంలో చాలా మంచి అనుభవం 🙏🙏🙏
@supraja2496
@supraja2496 Жыл бұрын
మా తరానికి భక్తిని, సనాతన ధర్మం గొప్పతనాన్ని, పుణ్యక్షేత్రాలని మానసిక దర్శనం చేయిస్తున్న మీకు పాదాభివందనం 🙏🙏🙏
@geethachimarla8601
@geethachimarla8601 Жыл бұрын
👣🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dorababu2087
@dorababu2087 Жыл бұрын
Sreenivas gariki padabhivandanam. Ayya nakoka Samdeham. Mee video sagutundaga madhyalo skip avutu untundi, endukala? Nenu chalavatilo gamaninchanu
@radhikagourishetty6715
@radhikagourishetty6715 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@radhikagourishetty6715
@radhikagourishetty6715 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@srivanipinna3979
@srivanipinna3979 Жыл бұрын
Sri gurubyo namaha swami 🙏🙏🌹🙏🙏
@srilakshmicreations7415
@srilakshmicreations7415 11 ай бұрын
అరుణాచలం గురించి ఎన్నిసార్లు విన్నా ఎంత విన్నా ఇంకా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది గురువు గారు. ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ జై అరుణాచల శివ🙏🙏🙏🙏🙏
@Arunachalaraman
@Arunachalaraman Жыл бұрын
గురువు గారు కి నమస్కారం నేను ఒక వార్త చదివాను " అరుణాచల అని ఒక్కసారి స్మరిస్తే మూడు కోట్ల సార్లూ ఓం నమశ్శివాయ: " అని స్మరించిన పలితం వస్తుంది. ఈ విషయం గురించి తెలుపుపండి.
@SANJUGAMINGFF2014
@SANJUGAMINGFF2014 Жыл бұрын
అది నిజమే బ్రహ్మపురాణం లో ఉంది అని రమణ మహర్షి వివరించారు
@ramcvs1311
@ramcvs1311 Жыл бұрын
అరుణాచలేశ్వరుని గురించి ఎన్నో దివ్యమైన విశేషాలు చెప్పిన మీకు ధన్యవాదాలు గురువు గారు.
@srisriss3374
@srisriss3374 Жыл бұрын
అలాగే దక్షిణామూర్తి స్తోత్రము గురించి కూడా వీడియో చేయ్యండి గురువుగారూ
@karateravi9602
@karateravi9602 Жыл бұрын
చాగంటిగారు చెప్పారు సార్ చాలా అద్భుతంగా
@garagasirisha3091
@garagasirisha3091 Жыл бұрын
చెప్పండి
@sailajabalijepalli8907
@sailajabalijepalli8907 Жыл бұрын
అరుణాచలం గురించి ఎన్నో విషయాలు తెలియచేశారు మీకు శతకోటి వందనాలు.అక్కడ అడుగు పెట్టడమే జన్మ జన్మల పుణ్యఫలం. అరుణాచలం రహస్యాలను కన్నులకు కట్టినట్లుగా చూపించిన మీకు ఎంతో ఋణపడి ఉంటాము.🙏🙏🙏
@lakshmisujatha5285
@lakshmisujatha5285 Жыл бұрын
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏🙏🙏 మీ లాంటి గురువు గారిని పొందిన మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్య ఫల మో గురువు గారూ! మీకు మీ కుటుంబానికి, మిమ్మలిని కన్న మీ తల్లి తండ్రులు కు, ఋణం ఎలా తీర్చు కోవాలి, అందుకే మీకు, మీ కుటుంబానికి 🙏🙏🙏🙏🙏
@commonman587
@commonman587 Жыл бұрын
నాకు కూడా జ్యోతి రూపం లో అద్భుతమైన దర్శనం జరిగింది.. రమణ వారి ధ్యానం సన్నిధి లో చేసినప్పుడు.... అసలు అక్కడ ఎన్నో మహిమలు... మీరు అన్నట్టు అంత ఈజీ గా వారీ లీలలు చూడాలంటే నిస్వార్థమైన భక్తి మరియూ అరుణాచల శివ స్మరణ మాత్రమే మనల్ని వారికి దగ్గర చేసేది...
@srilalitha1537
@srilalitha1537 Жыл бұрын
Avunu ....10 days back memu Arunachalam vellamu vellina night ....maa daddy thammudu Giri pradakshanaku kalinadakana vellaru...dadapuga kontha samataniki Jyothi roopamlo darsanam ayyindi .....Arunachalam giri pyna antha night lonu jyothi kanapadindi ani chepparu....veella iddarike kakunda maro vyakthiki kuda jyothi kanapadindi.....Anta Annamalay.....🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@commonman587
@commonman587 Жыл бұрын
మీలాంటి వారు భూమి మీదకు వచ్చిన కారణన్ములు అండి.... మీరు ప్రతి ఇంటిలో ఒక భక్తి అనే వెలుగును ఇస్తున్నారు... మీరు ఆ శివయ్య దయతో ఆనందంగా ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను...
@varshinikonda6800
@varshinikonda6800 Жыл бұрын
🙏🙏
@sivaveludurthi
@sivaveludurthi Жыл бұрын
నేను ఈ రోజు అరుణాచల శివ స్వామిని దర్శించుకునేందుకు,గిరి ప్రదక్షిణ కోసం బయలుదేరాను. ఈ వీడియోలు నా ప్రయాణం గురించి గుర్తు చేశాయి.శ్రీనివాస్ గురు గారు ఒక ఇంజన్ లాంటి వారు .వారి కదలిక అన్ని దేహాలకు చలనం కలిగించేలా చేస్తుంది. ఓం నమ శివాయ:,అరుణాచల శివ,
@sravisvlogstelugu9751
@sravisvlogstelugu9751 Жыл бұрын
ఓం అరుణాచలేశ్వర శివ 🙏🙏🙏
@gsunitha334
@gsunitha334 Жыл бұрын
మీరు చెప్పే విధానం వింటుంటే ఎప్పుడెప్పుడు అరుణాచలం చూస్తామా అన్పిస్తుంది గురువుగారు. ఆ పరమే శ్వరుని దయ ఎప్పటికీ వుందో.మీకు ధన్యవాదాలు గురువు గారు.
@santoshkumar-wd9sg
@santoshkumar-wd9sg Жыл бұрын
Gattiga anukondi sister..u will get it soon
@ananyamehar9962
@ananyamehar9962 Жыл бұрын
నేను స్వామి దయ వల్ల 13 టైమ్స్ వెళ్ళాను. 12 టైమ్స్ giripradhakshana చేసాను.మళ్ళీ ఈ నెల 10 కి వెళుతున్నాం .
@ananyamehar9962
@ananyamehar9962 Жыл бұрын
మీది ఏమి ఊరు శిరీష గారు నా పేరు అనన్య మాది ఏలూరు అండి
@saaii9068
@saaii9068 Жыл бұрын
శివుడే మీ రూపంలో (గురు) మాకు ఈ విషయాలు చెపుతున్నాడు🙏🙏🙏🙏🙏
@srinivasarao2356
@srinivasarao2356 Жыл бұрын
Dhakshinamurthi gurinchi cheppandi Guruvugaru
@naveenkumar-ni1ps
@naveenkumar-ni1ps Жыл бұрын
అద్భుతమైన క్షేత్రం 🙏 ఇలాంటి దేశంలో పుట్టినందుకు ఆనందించాలి. ఇన్ని గొప్ప విషయాలు తెలియజేస్తున్న మీకు నమః సుమాంజలి. 🙏
@korukorusrisailam9448
@korukorusrisailam9448 Жыл бұрын
ఇది వినడం మా జీవిత అదృష్టం. చాలా అద్భుతంగా వివరించారు. ఈ వీడియో చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోతుంది
@nagavallivenkat2541
@nagavallivenkat2541 Жыл бұрын
అరుణాచల విశేషాలు మాకు కళ్ళకు కట్టినట్లుగా వివరించారు గురువుగారు మీకు శతకోటి వందనములు మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను
@shreecharangupta739
@shreecharangupta739 Жыл бұрын
After listening to chaganti gari pravachanam, during lockdown I was doing meditation daily, after several days of meditation I saw the same image of guru dakshinamurthi with saptarishis and several other siddhars sitting around him in a cave, as shown in this video, Yes it is possible to see him. Blessed to see this video
@svslprasanna1326
@svslprasanna1326 Жыл бұрын
🙏
@livelovelaugh3693
@livelovelaugh3693 Жыл бұрын
You are a blessed soul 🙏🏼
@lakshmikantirangabhatla1120
@lakshmikantirangabhatla1120 Жыл бұрын
Thanks for sharing ur experience 🙏🏻🙏🏻🙏🏻 ur definitely a great soul 🙏🏻🙏🏻🙏🏻
@akhyalekhya5331
@akhyalekhya5331 Жыл бұрын
Good
@sairamom8733
@sairamom8733 Жыл бұрын
Yes what u said was correct
@sweety-cy2yn
@sweety-cy2yn Жыл бұрын
మా అదృష్టం మి నోటి నుంచి అరుణాచల క్షేత్రము గురించి వినడం🙏🏻🙏🏻
@killanaramsuryalaxmi6184
@killanaramsuryalaxmi6184 Жыл бұрын
Exactly sister మన అదృష్టం మాత్రమే.... ఓం నమః శివాయ 🙏🙏
@m.s7003
@m.s7003 Жыл бұрын
గురుగారు 🙏🏻మొత్తం విన్న తరువాత అర్ధం అయిన విషయం ఆ రమణుమహర్షుల వారికే ఆ పరమేశ్వరుడు అనుమతి ఇవ్వలేదు అంటే మానవ మాతృలం అత్యాశ స్వార్థం తో నిండి ఉన్న మా బోటి వాళ్లకు సాధ్యం కానేకాదు,, అందుకే రమణులవారి తినేటిగలా వృతాంతం ఒక ఉదాహరణ గా ఆ పరమేశ్వరుడు మానువులకి దుసహసం చేయవద్దు అని శ్రీ భాగవాన్ రమణుల ద్వారా లోకానికి తెలిపారు 🙏🏻🙏🏻🙏🏻శ్రీ మాత్రేనమః 🙏🏻🙏🏻🙏🏻
@kodlishanu
@kodlishanu Жыл бұрын
నాకు కూడా ఇదే సందేహం
@arunachala_shivaji
@arunachala_shivaji Жыл бұрын
Yes
@adilakshmi6516
@adilakshmi6516 Жыл бұрын
👍
@tsunnyramesh238bestbiograp9
@tsunnyramesh238bestbiograp9 Жыл бұрын
Correct
@raviwithu
@raviwithu Жыл бұрын
@@kodlishanu Thats the reason Naduri garu explained about dimensions where we can't even think about it!
@rajithathallapelli6843
@rajithathallapelli6843 Жыл бұрын
మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు సాయి 🙏.. మీరు వీడియో చూస్తుంటే ధారపాతంగా కన్నీరు వొస్తున్నాయి..మీరు దొరకడం మా అదృష్టం 🙏🙏🙏🙏
@varalaxmigandipalli6530
@varalaxmigandipalli6530 Жыл бұрын
గురువుగారు మీరు ఎంత కస్టపడి ఎంతో పరిశోధన చేసి మాకు ఎంతో అమూల్యమైన సమాచారాన్ని అందించారు ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం స్వామి 🙏🙏
@radharanikathi
@radharanikathi Жыл бұрын
మహిమాన్వితమైన మీ వీడియోలు చూడటం మహద్భాగ్యం మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే అండి
@jag122010
@jag122010 Жыл бұрын
ధన్యవాదాలు స్వామి, ఎన్నో మహిమలు, రహస్యాలు మాకు యూట్యూబ్ లో మాకు చాలా సులభం గా తెలియ చేస్తున్నారు. 🙏🙏🙏🙏🙏
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg Жыл бұрын
ఈ వీడియో చేసినందుకు తృప్తోస్మి గురువు గారు 🙏🏻
@srinivaseesam7366
@srinivaseesam7366 Жыл бұрын
ఆ పరమేశ్వరుని సంకల్పం ఉంటే .... ఎలాంటి దారి అయినా దొరుకుతుంది 🙏
@Vaaraahi5
@Vaaraahi5 Жыл бұрын
🙏🙏🙏
@venkatanagaamarboggavarapu8985
@venkatanagaamarboggavarapu8985 Жыл бұрын
అరుణాచలం గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు. మీకు చాలా ధన్యవాదాలు. శ్రీ మాత్రే నమః 🙏
@indian6807
@indian6807 Жыл бұрын
ఓం అరుణాచళేశ్వర నమః 🙏, చాల చక్కగా వేవరించారు గురువుగారు మీకు నా ధన్యవాదాలు 🙏
@nidimoruudayalakshmi8294
@nidimoruudayalakshmi8294 Жыл бұрын
శ్రీ రామ చంద్ర ప్రభో పాహిమాం రక్షమాం శ్రీ రామ రక్ష సర్వజగద్రక్ష, సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు, జై శ్రీ రామ్,ఓం శ్రీ గురుభ్యోనమః.🙏🙏🙏🙏🙏
@mamidichakradar2078
@mamidichakradar2078 Жыл бұрын
కాలభైరవ అష్టకం, నామవాళి వివరించండి గురువుగారు 🙏🙏🙏
@balajipraveenkumar856
@balajipraveenkumar856 Жыл бұрын
అరుణాచలేశ్వరుని గురించి ఎన్నో దివ్యమైన విశేషాలు చెప్పిన మీకు ధన్యవాదాలు గురువు గారు...మీలాంటి వారు భూమి మీదకు వచ్చిన కారణన్ములు అండి.... మీరు ప్రతి ఇంటిలో ఒక భక్తి అనే వెలుగును ఇస్తున్నారు..ఇలాంటి దేశంలో పుట్టినందుకు ఆనందించాలి. ఇన్ని గొప్ప విషయాలు తెలియజేస్తున్న మీకు నమః సుమాంజలి. 🙏 🙏🙏🙏
@AE-lw6rm
@AE-lw6rm Жыл бұрын
వేములవాడ రాజ రాజేశ్వరి స్వామి గురించి కూడా ఒక వీడియో చేయగలరా.?
@kiranjyothika1268
@kiranjyothika1268 Жыл бұрын
Proud to be an Hindu 🕉 Proud of our Hindu temples..🙏 Guru Garu,Meeku Dhaynavadumulu 🙏
@suryaprakashvasam9741
@suryaprakashvasam9741 Жыл бұрын
స్వామి అరుణాచల వైభవం చాలా గొప్పగా వుంది. ఏదో జన్మలో చేసుకున్న అదృష్టమో గిరి : గురించి మీ ద్వారా చూస్తున్నాం. చూసిన ఫలితం మాకు కల్గి,. అరుణ గిరి శివ దర్శనం అయితే ఈ మానవ జన్మ తరించిపోతుంది కదా....స్వామి
@RockstarMaanik
@RockstarMaanik Жыл бұрын
చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు గురువు గారు...😊 మీ పాదాలకు నా నమస్కారాలు....🙏🙏🙏
@Santhi0403
@Santhi0403 Жыл бұрын
గురువు గారు, మాకు ఈ విషయాలు ఏమి తెలీదు, మీ వీడియోస్ ద్వారా తెలుసుకుంటున్నాము. మీకు ధన్యవాదాలు.
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 Жыл бұрын
చాలా చాలా గొప్ప విషయాలు ఎంతో పరిశోధించి మాకు అందిస్తున్నారు🙏🙏🙏అన్నీ వీడియోస్ ఒక్కోటి ఒక్కో అద్భుతం.. మీరు సంతోషంగా ఆరోగ్యంగా వుండాలి అని అరుణాచేలేశ్వరుడు ని ప్రార్థిస్తున్నాను🙏
@jwalakondapalli5502
@jwalakondapalli5502 Жыл бұрын
విదేశాల్లో ఉన్న వాళ్ళు parallel యూనివర్స్ గురించి ఇప్పుడు చెప్తున్నారు మన సనాతన ధర్మం లో ఇవన్నీ ఎప్పుడో ఉన్నాయి
@m.s7003
@m.s7003 Жыл бұрын
గురుగారు 🙏🏻నమస్కారం అండి, అబ్బా గురుగారు ఈ వివరాలు మీరు చెపుతుంటే, ఆ 🙏🏻రామణుల వారు మీ రూపంలో మాకు వివరించినట్టు ఉంది స్వామి 🙏🏻అరుణాచలశివ 🙏🏻అరుణాచలశివ 🙏🏻అరుణాచలశివ 🙏🏻సుభ్రమణ్యశ్వర్ స్వామి స్వరూపాయ శ్రీ రమణమహర్షి గురుభ్యోనమః 🙏🏻🙏🏻🙏🏻మా జన్మ ధన్య మైనది గురుగారు 🙏🏻🙏🏻🙏🏻
@edaradevotionalchannel
@edaradevotionalchannel Жыл бұрын
చాలా కృతజ్ఞతలు గురువు గారు ఎన్నో తెలియని విషయాలు మాకు అర్థం అయ్యేలా వివరించి చెప్తున్నారు. శ్రీ కామాక్షి శరణం మమ 🙏🙏🙏🙏
@gayathrikondapalli1781
@gayathrikondapalli1781 Жыл бұрын
గురువు గారు ప్రతీ విషయాన్ని చాలా చాలా వివరంగా ఎంతో ఓపికగా చిన్న పిల్లలకి చెప్తున్నట్లు ఎంత స్పష్టంగా చెప్తారు గురువు గారు....మీ పాదములకు శతకోటి వందనాలు గురువు గారు 🙏🙏🙏... అవును నిజమే నాలాంటి వాళ్ళు అందరూ ఆధ్యాత్మికంగా చాలా చిన్న పిల్లలు..... ఆ పరమేశ్వరుని అనుగ్రహం మాకు కూడా కలగాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏
@srinivasM1994
@srinivasM1994 Жыл бұрын
రమణ మహర్షి.. కుమార స్వామి అంశం అని తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏🙏
@rajlavadi497
@rajlavadi497 Жыл бұрын
This channel does an excellent job of putting out investigative content to increase the curiosity of young minds. This will eventually attract them and make them stay on the path of Sanatana Dharma. My sincere thanks to all members of the research and content team for your arduous efforts. As always, I am eagerly waiting for the next gem...
@umadevivegesna6432
@umadevivegesna6432 Жыл бұрын
I too feel the same Sir. Meeku padabhivandanalu
@durgaprasadisukapallyvenka6040
@durgaprasadisukapallyvenka6040 Жыл бұрын
Yes. You are quite right. Present and future generation people should be conditioned to strengthen the faith in Sanathana dharma and see it evades and flourishes throughout the world by catching up with what Sri Nanduri Srinivas has been striving so hard and dedicating his spare time to bring out the wonders and secrets of our various temples and shrines to enlighten us about how we are lucky to be part of Sanathana Dharma that preaches about the luck of taking birth as human being and the responsive adoption of its tenets and principles to be followed to live a righteous life to attain eternal bliss.
@devi.v8674
@devi.v8674 Жыл бұрын
ఓం శ్రీ అరుణాచల శివయే నమః 🙏🙏ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః ఎందరో మహానుభావులు అందరికీ వందనములు గురువుగారికి పాధభి వందనాలు
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 Жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణశివ శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ 🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ మాత్రేనమః 🇮🇳🏡👨‍👩‍👧‍👦🌿🚩🕉️🔱🔯🥭🍊🍇🌽🌹🌴🌺🏵️🥥🍎🌸🌼🇮🇳🙏🙏
@MFWV234
@MFWV234 Жыл бұрын
Sir!! Being a researcher I bow to you for your research on such precious topics 🙏🙏🙏
@vinosk9
@vinosk9 Жыл бұрын
Extremely enlightening video sir 🙏🏾 thank you! I have a picture at home that is exactly like Arunagiri siddhar that you’ve shown us. If not for your video, I would not have known sir. Thank you so much! I really enjoy your videos 🙏🏾🙏🏾
@ravisapthaswaralu1083
@ravisapthaswaralu1083 Жыл бұрын
అరుణగిరి రహస్యాన్ని చాలా చక్కగా వివరించారు మీకు శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Madhus0428
@Madhus0428 Жыл бұрын
Thank you for sharing the reality of the temples, the stories behind the mistories and I respect your hardwork to enlight the people with the eternal power.
@lakshmipadmavathimurikipud5448
@lakshmipadmavathimurikipud5448 Жыл бұрын
Thankyou giripradakshanam yella
@harikrishna5692
@harikrishna5692 Жыл бұрын
మీరు మాకు ఇలాంటి ఎన్నో విషయాలు తెలియచేయడం అను కారణముగా జన్మించారు అనుకొంటున్నాను🙏
@gkishore9143
@gkishore9143 Жыл бұрын
Thank you sir for great information, we are blessed from your knowledge and information.
@rpkg5233
@rpkg5233 Жыл бұрын
Sir in Arunachala Mahimai book by Baraneedharan it is said Sri Ramana maharishi tried to reach there by following a leaf of different type of Alamaram tree, but he was stopped by stings from wasps which he considered as Shri Shivaperuman's command as not to come that time. Thus is about the tree where Shri Shiva is in penance as Shri Dakshinamoorthy
@ajayarigela9053
@ajayarigela9053 Жыл бұрын
Nanduri Srinivas Garu thank you so much for your efforts making this spectacular video . Really tears came in my eyes by watching this video.Om Arunachaleshwarya Namaha
@MallesworaaRao.Parasavedi
@MallesworaaRao.Parasavedi Жыл бұрын
🙏🙏🙏... పాదాభి వందనాలు... మీ అద్వితీయ కృషి , పట్టుదల కు... 🙏🙏🙏🙏💐💐💐💐
@meerasrinivasan1331
@meerasrinivasan1331 Жыл бұрын
Thank you very much for your videos. You took me to Arunachalam in mind and vision. Arunachalam is fillled with Shiva's divinity everywhere. One only has to open their minds and can experience Mahadeva with all their being. Blessed are those who visit Arunachalam in their life time. Always feel a devine presence when I watch your Videos and this time I was ecstatic. I count my blessings when Bhagawan made it possible for me visit Arunachalam and helped me perform Girivalam bare foot. As I prayed to Bhagawan. that I could not walk with footwear on the path that Bhagawan walked while he was in human form. Your videos has made me desirous to do Girivalam again. Hope Bhagawan will bless me to accomplish it once more in my life time. Thank you once again. Words fail me to write further. Thank you.
@venkataseshagiri4499
@venkataseshagiri4499 Жыл бұрын
Bless me guruji I have made up my mind to visit arunachalam once again and experience the divine bliss as per your narration.
@goodurijayakrishna5308
@goodurijayakrishna5308 Жыл бұрын
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః
@pushpasree7079
@pushpasree7079 Жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు సార్
@sri3994
@sri3994 Жыл бұрын
మీరూ చెపుతుంది నిజమే శంకరబట్టు రాసిన శ్రీ పాద శ్రీ వల్లభా చరిత్ర లో కూడా ఇలాంటి two ప్లేన్స్ ఉంటాయి, అయన జన్మస్థానం(పిఠాపురం ) క్రింద 360 అడుగులు లోతులో సిద్ధ పురుషులు ఆ గ్రంధాన్ని పారాయణం చేస్తారు
@goawaycovid7019
@goawaycovid7019 Жыл бұрын
Meeru cheptu unte goose bumps vachayandi. Vintu unte ne nethrallu chamma gillayee. You are an assest for this generation and a torch bearer for sanathana Dharma🙏🏻🙏🏻
@bharatiparitala2052
@bharatiparitala2052 Жыл бұрын
గురువుగారు పాదనమస్కారములు మీకు 🙏 శ్రీమాత్రేనమః 🙏🙏శ్రీవిష్ణురూపాయ నమః శివాయ 🙏
@harikumarveeramalla4410
@harikumarveeramalla4410 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 We are so lucky to listen n watch it That too through you
@darsivijaya9691
@darsivijaya9691 Жыл бұрын
guruvugaru thank u so much for your research and sharing us lot of information about our culture and temples.
@santoshsreeramulu2239
@santoshsreeramulu2239 Жыл бұрын
Sir, please accept my pranams at your feet. Iam blessed and fortunate to listen/see your Arunachalam videos. Although I had been there at least more than 20 times, I didn't knew all these information. Please bless me
@kameswarraoganti7451
@kameswarraoganti7451 Жыл бұрын
Om namo bhagavate Sri Ramanaya 🙏🙏🙏💛.thank you sir. Amazing the way you explained 🙏🙏🙏
@skj9999
@skj9999 Жыл бұрын
Wow what a fantastic and informative video sir I really enjoyed a lot and thank you so much for educating in nice way 🙏🙏😊😊😊😊🙏🙏👏👏
@bhogeswaraprasadgorti3231
@bhogeswaraprasadgorti3231 Жыл бұрын
We are lucky enough to see such Videos through your explanation
@Bhakti12227
@Bhakti12227 Жыл бұрын
నమస్కారం గురువుగారు. వరలక్ష్మీ పూజా విధానం గురించి వివరించండి. మీరు చేసే ప్రతి వీడియో మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ధన్యవాదములు గురువుగారు
@hemalathaaluri8555
@hemalathaaluri8555 Жыл бұрын
గురువు గారూ మీరు అంత కష్టపడి,పరిశీలించి,పరిశోధించి,అరగంట పాటు నిలబడి వీడియో చేస్తున్నారు. అరగటసేపు కూర్చొని ఈ వీడియో చూడడానికి అయినా అదృష్టం వుండాలి.శ్రీ మాత్రే నమః 🙏🙏. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల..
@siddhartha6746
@siddhartha6746 Жыл бұрын
ఓం అరుణాచలేశ్వరాయ నమః దక్షిణామూర్తి గురించి ప్రపంచానికి తెలిసింది కొంచెమే ఆయన మౌనంగా ఉండి మీ చేత అంతా చెప్పిచ్చారు ధన్యోస్మి
@gopalhdprao4592
@gopalhdprao4592 Жыл бұрын
We are very blessed to have contemporary time and knowing many details and each of the significance of the Arunachalam
@prasanna2431
@prasanna2431 Жыл бұрын
🙏🙏 detailed explanation గురువు గారు మీరు చాలా great guruvugaru 🙏🙏
@varalaxmigandipalli6530
@varalaxmigandipalli6530 Жыл бұрын
ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః 🙏🙏
@johnson608
@johnson608 Жыл бұрын
Hi sir na Peru Johnson reddy. Nenu Christian ga vunnappu Hindu devullanu Chala asahyanga dooshinchanu. Naku dhaya Chesi Nenu chesina panulaki prayaschittam chappandhi Amicheyyalo 😭😭
@balapratap7448
@balapratap7448 Жыл бұрын
Don't worry just chant arunachala Siva is the one and only remedie smaranath aruanchala
@ram9523
@ram9523 Жыл бұрын
Pashyatapam ni minchina prayaschittam emi ledhu . If possible not to repeat again and also tell your nearby people to not do that
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
తిట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోయిన కొడుకైనా సరే, మంచిగా మారి ఇల్లు చేరితే అమ్మా నాన్నా అక్కున చేర్చుకుంటారు. మీ విషయంలోనూ అంతే అరునాచలం వెళ్ళి ఒక 3 రోజులు ఉండండి . భగవంతుడితో మళ్ళీ కనెక్ట్ ఏర్పడితే ఈ భావన పోతుంది
@Vaaraahi5
@Vaaraahi5 Жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks 🙏🙏🙏
@naresh6400
@naresh6400 Жыл бұрын
very well and detailed explanation with decoding the points
@subhashinirajpuri3966
@subhashinirajpuri3966 9 ай бұрын
🙏🙏Sri Maatrey Namaha Excellent content and explanation. Younger generation of our Hindus are now being well guided by your Great efforts to revive our traditional values and culture. Hats off for your patience and dedication and valuable contributions Stay blessed always 👏👏
@yashram8054
@yashram8054 Жыл бұрын
గురుదేవా పాదాభివందనాలు 🙏🙏🙏
@geethalakshmimakam763
@geethalakshmimakam763 Жыл бұрын
Nanduri Srinivas Maharaj gariki Namaskaram 🙏🙏🙏🙏🙏
@kranthikantamneni4553
@kranthikantamneni4553 Жыл бұрын
Mee vedios chustunte kallu chemmagilluthayi.. ventane aa place ki Vellali anipistundhi..10 years Tamil Nadu lo vundi intha manchi alayani miss ayinandhuku chala badhaga vundhi.. thankyou for taking us through this spiritual journey.
@prathyushakommineni1161
@prathyushakommineni1161 Жыл бұрын
కొన్ని లక్షల జెన్మల పుణ్యం చేసుకుంటే గాని సనాతన ధరం అర్ధం కాదు..కాని మీలాంటి గురువుల దయ వల ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఉందాం ఈరోజు ఎంత అదురుస్తం తెలుసుకునాం... ఆ పరమేశ్వరుడు మీ రూపం లో మాకు ఎంతటి అదురుస్తం నీ ఇచ్చారూ...గుర్వుగారు మీ పదాలకు ఇవి నా నమస్కారం🙏🏻🙏🏻🙏🏻
@radhakrishnarathipalli8141
@radhakrishnarathipalli8141 Жыл бұрын
First view, first like, first comment. Thank you guruji
@keshavcholleti9778
@keshavcholleti9778 Жыл бұрын
🙏🙏నమస్కారం మా అదృష్టం ఈ వీడియో చూడడం మీరు ఎంతో రీసెర్చ్ చేసి వీడియోస్ చేస్తున్నారు చాలా బాగా చెపుతున్నారు మీకు నా ధన్యవాదాలు🙏🙏🙏
@ouruniverse2129
@ouruniverse2129 Жыл бұрын
అరుణాచలేశ్వరుని అనుగ్రహం మీ ద్వారా నాకు ఈ రోజు కలగడం.. ఎంతో ఆనందంగా ఉంది.. అరుణగిరియోగీశ్వరాయనమ:
@sheetalsara4437
@sheetalsara4437 Жыл бұрын
Thank you sir.. with all the due respect for sharing this valuable information
@rajithanuguri4503
@rajithanuguri4503 Жыл бұрын
Shree gurubhyo namah 🙏🙏🙏 Shree maatre namah 🙏🙏🙏 Admin group ki 🙏🙏🙏🙏🙏
@AllisWellAllTheBest
@AllisWellAllTheBest Жыл бұрын
Sri Matre Namaha... Om namah shivaya. Guruvu Garu.. Mee video kosame chustunnamu
@mailtopvs
@mailtopvs Жыл бұрын
Thank you very much sriivas garu.. also convey my namaskarams to your admin &Team
@josyulavijayalakshmi24
@josyulavijayalakshmi24 Жыл бұрын
Guruvu garu entha baaga chepperu andi! Kallammata neellu vasthunnaayi. Janma dhanyam ayyindi. 🙏Arunachala Siva Arunachal Siva Arunachal Siva🙏
@ramanasharanam
@ramanasharanam Жыл бұрын
Sir , I would be grateful if you can give English subtitles on your videos. That would help many like me who are missing your words of divine wisdom..
@laxmanrao2406
@laxmanrao2406 Жыл бұрын
అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అని రొజు అంటే స్వామి ఈ జన్మలో మెక్షం ఇస్తాను అన్నాడు స్వామి jayaho arunachalashiva jayaho arunachalashiva jayaho arunachalashiva
@sudhaganji3960
@sudhaganji3960 Жыл бұрын
అత్యంత అద్భుతం....ఇంకా ఇంకా చెప్పండి... కళ్ల ముందు చూస్తునట్టే ఉంది.
@mekalavenkatesh7811
@mekalavenkatesh7811 Жыл бұрын
శ్రీ శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి అరుణాచల మహత్యం గురించి వివరించి విశిదంగా మాకు వివరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపు చున్నాము
@sureshboga
@sureshboga Жыл бұрын
Sri Vishnu rupaya namashivaaya 🙏🏻
@bhavanikanna7071
@bhavanikanna7071 Жыл бұрын
Meru maku devudu ichina varam guru garu a topic chepina oka amma thana pillalaki story chepey vedhanga vivaristharu thanking to god 🙏🙏 such a great person
@pketi5858
@pketi5858 Жыл бұрын
శ్రీనివాస్ గారికి నమస్కారములు.. నేను మీ అభిమానిని.. మీ వీడియోస్ అన్ని చూస్తాను..ఈ వీడియో లో 6.48 నా లొనే ఒక గుహ ఉంది..దాని లో ఆ పరమేశ్వరుడిని ఊహిస్తూ గిరి ప్రదక్షణం చెయ్యమని అర్ధం అంటున్నారు..నా భావం ఏమిటంటే మన లొనే గుహ ఉంది అంటే మనలోనే ఒక ఆలయం ఉంది ..అందులో అపమేశ్వరుడిని ప్రతిష్టించుకున్నట్లు ఊహించుకోమని అని అర్ధం ..అన్నట్లుంది..మీరు పెద్దవారు..నా ఆలోచన కరెక్ట్ కాకపోతే మన్నించండి..
@anithan9239
@anithan9239 Жыл бұрын
శ్రీ గురుభ్యో నమః మనస్సును కదిలించే వాస్తవాలకు చాలా ధన్యవాదాలు గురువుగారూ 🙏
@anjaneyasarathjakkepalli1361
@anjaneyasarathjakkepalli1361 Жыл бұрын
Tq for telling the place
@mbraj9931
@mbraj9931 Жыл бұрын
🙏🙏🙏 ఓమ్ శ్రీ గురుభ్యోనమః ఓమ్ శ్రీ మాత్రే నమః 🙏🙏
@NaveenAnnaboina
@NaveenAnnaboina Жыл бұрын
Sir, Thank you so much for bringing all these to us, also Jyothirlingalu mariyu Panchabutha Lingala Vishistatha gurinchi kuda research chesi video cheyandi 🙏🏻🙏🏻
@vaddinagalakshmi7944
@vaddinagalakshmi7944 Жыл бұрын
నమస్కారం గురువు గారు 🙏 మీ అద్భుతమైన వర్ణన తో మమ్మల్ని అరుణగిరి ప్రదక్షణ చేయించి మనసుకి ఎంతో ఆనందానుభూతిని కలిగించారు. ధన్యోస్మి గురువు గారు 🙏🙏🙏
@Dhruvtaaraa
@Dhruvtaaraa Жыл бұрын
Request you to post the correct order of Dakshinamurthy stotram and rules to be followed for recitation
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 368 М.
⬅️🤔➡️
00:31
Celine Dept
Рет қаралды 51 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 368 М.