అసలైన రాజకీయ నాయకుడు // UNBEATABLECULTUREVIDEO/UNBEATABLECULTURE COMEDY/FUNNY/INFORMATION//

  Рет қаралды 2,348,010

UNBEATABLE CULTURE

UNBEATABLE CULTURE

11 ай бұрын

#unbetableculturevideo
#unbeatableculturecomedy
#trending
#viral #information
#emotional
#todayvideo #unbeatablecomedy #funny #comedy #videooftheday #luckygirivideo #luckygiricomedy
#rajakiyanayakudu #rajakiyamcomedy
Our second channel link / channel .
Instagram account link unbeatable_cult... facebook link lucky.giri.1.... Moj app link mojapp.in/@unbeatableculture?....
Please subscribe and support me friends

Пікірлер: 1 700
@ahobilams
@ahobilams 11 ай бұрын
మన దరిద్రాన్ని చూసి నవ్వాలో ఏడ్వాలో కూడా తెలియదు... కనీస ఈ 5 min నవ్వించినందుకు కృతజ్ఞతలు
@lasreethababy3941
@lasreethababy3941 11 ай бұрын
బ్రో మీరు చేస్తున్నదని ప్రతీథి చూస్తున్నాము, ఈ కాన్సెప్ట్ సూపర్. ఓటు కి నోట్ తీసుకోకుండా ప్రభుత్వం ని niladiyyali. ప్లీజ్ సపోర్ట్ Janasena party guys
@IshowEntertainments__._606k
@IshowEntertainments__._606k 11 ай бұрын
​@@lasreethababy3941jai janasena
@rsantosh7732
@rsantosh7732 11 ай бұрын
😂🤣
@kotikandikatla2873
@kotikandikatla2873 11 ай бұрын
Mo
@brajurangamma8281
@brajurangamma8281 11 ай бұрын
Super.anna
@jilanibashabasha2666
@jilanibashabasha2666 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 నిజం గా మన రాష్ట్రం లో జరుతున్నటుగా తీశారు అన్న ప్రజలు ఓటు ముద్దు నోటు వద్దు అనుకున్నపుడే మనకు మంచి పరిపాలన లభిస్తుంది 🙏🙏🙏🙏🙏🤗🤗మీరు suuuuuuuuuparrrrrrrrrr 👌👌👌👌
@meenabangaru9935
@meenabangaru9935 11 ай бұрын
Money thisukokapoyina rajakiyalu Alane chestharanndi... Vaallu thinadam common GA jaruguthune unntunndhi 😮😮😮😮
@mrMunnaroy
@mrMunnaroy 11 ай бұрын
avnu anna mana pawala na mud apappu valla ivanni
@shikimam3576
@shikimam3576 11 ай бұрын
Assalamualaikum sach bol a tum
@CrazyboykkdALLMIX
@CrazyboykkdALLMIX 11 ай бұрын
marali ante jenasena ravali 2019 lo oka rupiye kuda panchakunda nelabaddaru
@kishorekittukishore4086
@kishorekittukishore4086 11 ай бұрын
Ycp Lona andaru ilage unnaru prajalaki upayoga padela okka mla mp leru 😅😅😅😅😅😅
@D.THIRUPATHI367
@D.THIRUPATHI367 9 ай бұрын
వామ్మో ఏం కామెడీ బ్రదర్స్...😅ఎంత కామెడీ ఏ మూవీ లో చూడలే
@Anuradha-wu9cy
@Anuradha-wu9cy 10 ай бұрын
ఈ వీడియో ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తోంది సూపర్ కామెడీ.......😂🤣😂🤣😂🤣
@VasuVlogsN
@VasuVlogsN 2 ай бұрын
Hi bro
@indiancultureofandra4751
@indiancultureofandra4751 11 ай бұрын
లోకం మారాలంటే...మనం మారాలి...👏👏👏👏
@Eagle_Eye2
@Eagle_Eye2 11 ай бұрын
అదే ఓటు సరైన వారికి వేయాలి
@mrbhanu-sk4wn
@mrbhanu-sk4wn 11 ай бұрын
@@Eagle_Eye2 saraina varu ante evariki vesthav cheppu bro
@Harsha.Hareesha.Chary0597
@Harsha.Hareesha.Chary0597 11 ай бұрын
నాకు నమ్మకం లేదు దొర.
@Eagle_Eye2
@Eagle_Eye2 11 ай бұрын
@@mrbhanu-sk4wn సెంట్రల్ అయితే బీజేపి కి. స్టేట్ అయితే జనసేన పార్టీ కి... లాస్ట్ ఎలక్షన్స్ లో జగన్ కు వేసా 🥲
@Eagle_Eye2
@Eagle_Eye2 11 ай бұрын
@@Harsha.Hareesha.Chary0597 మిరు మారండి బ్రో... ఆటోమేటిక్ మీకు నమ్మకం వస్తుంది దొర
@challaganesh1130
@challaganesh1130 11 ай бұрын
మీ లాంటి రాజకీయా నాయకులూ మన దేశానికీ చాల అవసరం బాస్ మీరు మాత్రం రాజకేయం లోనికి మాత్రం రావద్దు 😂 😂 😂
@shabberkick4139
@shabberkick4139 11 ай бұрын
Ada tappu anduka yadavalu ala unaru manam ela unamu
@user-du6qh7ij7t
@user-du6qh7ij7t 11 ай бұрын
​@@shabberkick41397
@nageshmethri1431
@nageshmethri1431 11 ай бұрын
😅😅😅😅సినిమా లో కూడా ఇంత కామెడీ ఉండదు బ్రొయ్ లవ్ యు బ్రదర్😂😂😂
@imissyoudaddy1795
@imissyoudaddy1795 7 ай бұрын
*నేను చూసిన యూట్యూబ్ లలో మీరే ప్రజలకు మంచి చేసేది ఉపయోగపడే వీడియో చేసేది గాడ్ బ్లెస్స్ యు యువర్ ఫ్యామిలీ ఆమెన్🙏🏻*
@MadhuMadhu-zv6jb
@MadhuMadhu-zv6jb 11 ай бұрын
ప్రస్తుతం మన రాష్ట్రం అలాగే మన దేశంలో జరుగుతున్న దరిద్రాన్ని సరదాగా నవ్విస్తూ చివరిలో అర్థమయ్యేలా చెప్పినందుకు మీకు చాలా కృతజ్ఞతలు,,♥️♥️
@marisettisimhachalam6750
@marisettisimhachalam6750 10 ай бұрын
దీనికి శాంపిల్ జగన్
@VasuVlogsN
@VasuVlogsN 2 ай бұрын
Hi bro
@ManiReddy-zw4bq
@ManiReddy-zw4bq 11 ай бұрын
ఇంత బాగా నవించినందుకు నా హృదయ పూర్వకంగా ధన్యవాదాలు❤❤❤❤❤ 5:12
@VasuVlogsN
@VasuVlogsN 2 ай бұрын
Hi bro
@teluguyouth3502
@teluguyouth3502 11 ай бұрын
మన రాష్ర్టంలో చాలా మంది రాజకీయ నాయకులు ఇలానే ఉన్నారు బ్రో చాలా బాగా చూపించారు
@VasuVlogsN
@VasuVlogsN 2 ай бұрын
Hi bro
@ravitejaravi3902
@ravitejaravi3902 11 ай бұрын
మన దేశంలో ఉన్న దరిద్రాన్ని చాలా చక్కగా చూపించారు బ్రదర్ ❤❤❤❤❤❤
@sureshsrinu3371
@sureshsrinu3371 11 ай бұрын
సూపర్ కాన్సప్ట్ తో మంచి కామిడితో మమ్ములను ( మామూళ్ళను ) ( అందింప ఇస్తున్న )ఆనందింపజేస్తున్న (ముక్కు ) మీకు (సంత కోటి తందములు) శత కోటి వందనములు 😂😂😂😂😂😂
@satyagaru1400
@satyagaru1400 11 ай бұрын
Haa😂😂😂😂 super suresh గారు 😂😂
@Lakshmi-7799
@Lakshmi-7799 11 ай бұрын
😂😂
@chakramsujini9556
@chakramsujini9556 11 ай бұрын
Super chala bhaga chepparu Idhi na first comment Madhi srikalahasti
@hemalahema5059
@hemalahema5059 11 ай бұрын
Super following 🎉
@haripriyam9577
@haripriyam9577 11 ай бұрын
@@satyagaru1400 duper super cmnt chitti thammullu god bless u
@janasena1107
@janasena1107 11 ай бұрын
మేయర్ ఎన్నికలో తిరుపతి వార్డు సభ్యుల్లో జరిగిన వాస్తవ సంఘటన ఇది
@Godavarilollasatram.
@Godavarilollasatram. 11 ай бұрын
నా మనసుకి అదే గుర్తుకు వచ్చింది 😢😢😢
@sivachitti5481
@sivachitti5481 11 ай бұрын
Yes bro
@iconiccreations3012
@iconiccreations3012 11 ай бұрын
100%
@rajendrapratap2056
@rajendrapratap2056 11 ай бұрын
Yes bro
@user-sb6hi2pp6w
@user-sb6hi2pp6w 11 ай бұрын
Naaku kudaa adhe gurthu vachindhi
@laxmaiahlaxmaiah5148
@laxmaiahlaxmaiah5148 3 ай бұрын
నవ్వలేక పోతున్నము అన్న ధన్యవాాలండీ అన్నలు😊😊😊😊😊😊😊😊😊😊
@allstarnani409
@allstarnani409 11 ай бұрын
అన్న నిజం చెప్పాలి అంటే మనోలు నోటుకి ఓటు అమరు అందరి దగ్గర డబ్బలు తీసుకుంటారు. కానీ వాలకి ఇష్టం వున్నవాలకే ఓటు వేస్తారు. ఇదే నిజం
@vedaram16
@vedaram16 11 ай бұрын
ఓటు కి నోటు తీసుకొనే వాళ్లకి ప్రశ్నించే అధికారం లేదు Super annaya👏👌👌🙏🥰🥰
@manivangepuram9419
@manivangepuram9419 11 ай бұрын
Correct✔✔ 100%
@vasanthkumar-ol7pd
@vasanthkumar-ol7pd 11 ай бұрын
నవ్విస్తూనే.... ఆలోచింపజేసే ప్రయత్నం చాలా బాగుంది అండి ❤
@nagendra5537
@nagendra5537 21 күн бұрын
మీ ప్రమాణస్వీకారం చాలా బాగుంది అలాగే మీరు చెప్పిన లాస్ట్ పంచ్ సూపర్
@dangetigovindu887
@dangetigovindu887 11 ай бұрын
చాల చక్కగా వివరిచారు డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి బుద్ది రావాలి సమాజం లో మార్పు కావలి❤ ఇటువంటి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటాన్నాను
@gsredutech
@gsredutech 11 ай бұрын
మనస్ఫూర్తిగా నవ్వాను... నవ్వించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు
@VasuVlogsN
@VasuVlogsN 2 ай бұрын
Hi bro
@JayaPrakash-rg5fr
@JayaPrakash-rg5fr 11 ай бұрын
😂😂😂😂😂 నవ్వి నవ్వి సచ్చిపోతే ఎవరు బ్రో responsibility 😅😂😂😂
@mastanshaik926
@mastanshaik926 11 ай бұрын
ఈ వీడియో నాకు బాగా నచ్చింది సూపర్
@veerasscgdspecial9072
@veerasscgdspecial9072 11 ай бұрын
Very nice comedy baga navvinanu
@balaganesh5993
@balaganesh5993 11 ай бұрын
5 నిమిషాల్లో ఆదర కొట్టారు అన్న 😂😊🙏 waiting for future best best content........ 🤓...
@bhavanim8508
@bhavanim8508 11 ай бұрын
సూపర్ బ్రదర్స్ లోకంలో జరిజేది చూపిస్తున్నారు😂😂😂😂 నవ్వలేక పోయాను 😃😃😃😃😃
@devipeketi8
@devipeketi8 10 ай бұрын
ఈ రోజుల్లో ఎన్నికలు కి న్యాయం ఎక్కడుందన్న కానీ బలయ్యేది మాత్రం సామాన్యులు అన్న concept very true😢
@mondulavanya8252
@mondulavanya8252 11 ай бұрын
అయ్యబాబోయ్ 🤣🤣🤣🤣🤣 నా ఖర్చులని బాబోయ్ ఇంక నేను నవ్వలేను. సమాజం మారాలి ఇది కరెక్ట్ తమ్ముడు.
@dundunithin5944
@dundunithin5944 11 ай бұрын
అన్న చాలా మంచి వీడియో చేశారు.ఈ వీడియో చూశాక చాలామంది మనస్తత్వాలుమారి.ప్రజలను పరిపాలించే నాయకున్ని ఎన్నుకుందం.......జై ఆంధ్ర
@durgadevimahipala7366
@durgadevimahipala7366 11 ай бұрын
నేను నా జీవితంలో మొట్టమొదటి సారిగా నా వాట్సప్ స్టేటస్ లో పెట్టిన వీడియో లింక్ అన్న ఇది😂 రాజమ్మ గురించి నాకు తెలియదు కానీ నాకు మాత్రం పాయసం తాగినంత ఆనందంగా ఉంది అన్న😂😂
@renupanchanam4240
@renupanchanam4240 11 ай бұрын
రాజమ్మ పొట్ట😂😂😂😂
@venkateswarraomorla4240
@venkateswarraomorla4240 11 ай бұрын
మన అడుక్కు తినే ప్రజలు ఇది పూర్తి గ చూడాలి 🙏🙏🙏🙏🙏🙏
@saicharan3244
@saicharan3244 9 ай бұрын
నిజం గా చాలా బాగా చేశారు బ్రదర్స్ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల అద్దం పట్టే లాగా.. నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడిని విమర్శించే హక్కు వోట్ కి డబ్బు తీసుకునే వాడికి లేదు.. రేపు ఎవడైనా వోట్ ఎంత కావాలి అని అడిగితే వాడిని చెప్పుతో కొట్టండి ఆ రోజు నుంచే మార్పు అనేది మొదలు అవుతుంది...
@kalyanangel6850
@kalyanangel6850 11 ай бұрын
Concept super brother. నవ్వతో పాటు, present నేటి రాజకీయంలో జరుగుతున్న వాస్తావ పరిస్ధితిలు చక్కగా చూపించిన్నావు THANK YOU ❤ కాని నేను అందరికి ఒక్కటి చెప్పాలి అనుకుంటున్న, మనకు డబ్బు ఇచ్చే పార్టీ ని గెలిపించకండి, మన భవిష్యత్ గురించి ఆలోచించే పార్టీ ని గెలిపించండి. ఏది మంచి మీకు బాగ తెలుసు.🙏
@MaheshChintala-ze7tg
@MaheshChintala-ze7tg 9 ай бұрын
Alagaithey ye party'ki vote veyyakudadhu annamata yendhukante andharu panchuthun aru kani road midha mathram pathivratha kabhurlu chebhuthunaru
@hydtechietalks3607
@hydtechietalks3607 9 ай бұрын
people have very less options.. we should keep INDEPEDENT Candidates !!
@hariprasadthatha9166
@hariprasadthatha9166 9 ай бұрын
Ye party anna
@rajumadini5258
@rajumadini5258 11 ай бұрын
నవ్వలేక చచ్చిపోయాను రా బాబు😂😂
@k.prasaddurga3895
@k.prasaddurga3895 5 ай бұрын
సూపర్ అన్నా 😄😄😄😄😄
@arha655
@arha655 8 ай бұрын
Habba navvi navvi sasthi kadaraa... Em sestiri em sestiri.. Don't stop 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@Akbarvlogs219
@Akbarvlogs219 11 ай бұрын
Another fell good video Super 💗💗💗 అందరి ఆలోచన విధానం మారాలి అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. 😢😢
@kadamsnr3873
@kadamsnr3873 11 ай бұрын
ఈ వీడియో ని ఎంత అభినందించినా తక్కువే వాస్తవాలు Kallaku కట్టినట్లు చూపించారు hats off
@Dabburinaresh
@Dabburinaresh 11 ай бұрын
మీరు చేసింది కామెడీ వీడియో అయినా ఇది వందకి వంద శాతం నిజం
@KavithaGaddam-mt4es
@KavithaGaddam-mt4es 6 ай бұрын
ఎంత బాధలో ఉన్నా మీ వీడియోలు చూడగానే బాధంతా మాయమైపోతుంది ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను😊
@raghavendraraghavendra2167
@raghavendraraghavendra2167 11 ай бұрын
అన్నా జోక్ గా తీసినకూడా వీడియో లో ప్రతిఒక్క మాటా నిజం అన్నా ప్రజలు అలానే ఉన్నారు రాజకీయ నాయకులు అలానే ఉన్నారు 😢😢😢🎉🎉🎉🎉
@kavitham6691
@kavitham6691 11 ай бұрын
Ap cm
@raghavendraraghavendra2167
@raghavendraraghavendra2167 9 ай бұрын
S brother💯💯
@syadmahaboobbasha1953
@syadmahaboobbasha1953 11 ай бұрын
చాలా మంచి వీడియో చేశారు అన్న అలాగే బాగా నవ్వించారు కూడా. వ్యవస్థలో మార్పు రావాలంటే మనలో మార్పు రావాలి.
@srinuvalmiki2762
@srinuvalmiki2762 9 ай бұрын
ఈ వీడియో ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తోంది చాలాబాగుంది😂😂😂😊😊😊😂😂
@kriishyarra9740
@kriishyarra9740 2 ай бұрын
మీ సభను చూసా... మిమ్మల్నీ చూసా... కానీ నవ్వు ఆగల.... వేరీ కోడి గుడ్డు.... జామ పండు పట్టు 😅😅😅😅
@rameshvanam7161
@rameshvanam7161 11 ай бұрын
మంచి సందేశం ఇచ్చారు సోదరా 🙏👌🙏🙏
@avensr221
@avensr221 11 ай бұрын
Biryani and Sara potlalu vachayannadi highlight asalu... Elerias....
@editornarendravolga108
@editornarendravolga108 7 ай бұрын
😂😂😂super annayya excellent😂😂😂 ఇలాగే ఎన్నో వీడియోస్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏🙏🙏. నా పేరు నరేంద్ర🙏🙏🙏
@Allariabbayehatwik
@Allariabbayehatwik 6 ай бұрын
రాజకీయ నాయకులు చేసే పనిని క్లియర్ గా క్లారిటీగా చూపించారు అన్న అదేవిధంగా లాస్ట్ లో మెసేజ్ అయితే సూపర్ చాలా బాగుంది ఓటుకు నోటు తీసుకునే అంతవరకు కూడా ఈ సమాజం మారదు ముందు మనం మారితేనే తర్వాత సమాజం మారుతుంది
@bujjamma1395
@bujjamma1395 11 ай бұрын
ఈ స్పీచ్ వింటుంటే నాకు ఎవరో గుర్తు వస్తున్నారు...మీకు కూడా అలాగ అనిపిస్తే వారి పేరు చెప్పండి చూడండి🤣🤣
@shravankumar-kr1iz
@shravankumar-kr1iz 11 ай бұрын
Thirupathi మేయర్
@jayaramdevarasetti9729
@jayaramdevarasetti9729 9 ай бұрын
Jai jagan anna
@purandharmadanambeti7117
@purandharmadanambeti7117 9 ай бұрын
Jai y chee pi leader s
@rajashekhar5537
@rajashekhar5537 11 ай бұрын
మంచి మెసేజ్ ఇచ్చారు అన్న, అయిన జనాలు బీరుకు,బిర్యానికి అమ్ముడు పోవడం పక్క,ఈ జన్మకు మారారు గాక మారారు.
@Ismart_srinu_7
@Ismart_srinu_7 7 ай бұрын
Last lo aa dialogue " మనం మరాలి తర్వాత సమాజం మరాలి అని అనుకోవలి " Great msg bro
@goravarajesh
@goravarajesh 11 ай бұрын
Super చేశారు రా....మాకు నవ్వుకోవడానికి... రాజకీయనాయకులకు చెప్పుతో కొట్టినట్టు చెప్పారు
@venkyreigns4788
@venkyreigns4788 11 ай бұрын
చాలా బాగా చేసారు అన్నగారు 😂😂😂😂😂 అలానే మంచి మెసేజీ కూడ చేసావు ❤
@mazmamazzu6711
@mazmamazzu6711 11 ай бұрын
Message oriented including comedy super sirs 👍. Eppati lage mi andhari acting super. 🥚 luck
@kgopitenali
@kgopitenali 11 ай бұрын
దేశంలో రాజకీయ నాయకులు, వాళ్ళ వారసులు తప్ప మిగిలిన వారందరూ రేపటి రోజును గురించి, భవిష్యత్ గురించి బాధ పడే వాళ్లే వాళ్ళకి ఏ భయం బాధా ఉండదు ఎందుకంటే అన్ని భయాల్ని పోగెట్టే లెక్కకు మించిన సంపద వాళ్ళ దగ్గర పోగేసుకుంటారు కాబట్టి... అన్నీ తెలిసి కూడా వాళ్ళకి కొమ్ము కాసే వాళ్లకు, వాళ్ళ అవినీతిని చూస్తూ ఉరుకునే వాళ్ళు అందరూ మౌనంగా ఉన్నంతకాలం ఈ దేశం బాగుపడేదే లేదు... చదువుకున్న మూర్ఖులు కూడా వాళ్ళలో ఉండటం ఇంకా బాధాకరం...😢
@maheshrebba2926
@maheshrebba2926 4 ай бұрын
తెలుగు రాని నాయకులను తెలుగు రాష్ట్రాలకు నాయకులను చేయడం నిజంగా బాధపడాల్సిన విషయమ్ 😢
@baburao7828
@baburao7828 11 ай бұрын
సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్ బిలియబుల్ సూపర్ సూపర్ సూపర్ కామెడీ టైమింగ్ అండ్ మంచి మెసేజ్ ఇచ్చారు
@manojtalari62
@manojtalari62 11 ай бұрын
Please part 2 చెయ్యండి bro
@bhasker3393
@bhasker3393 8 ай бұрын
మీ వీడియోలలో అన్నిటికంటే నాకు బాగా నచ్చిన వీడియో‌ ఇది బ్రదర్. చాలాసార్లు చూసాను. అయినా బోర్ కొట్టడంలేదు.ఇంకా‌ చూస్తాను .కామెడీ, యాక్షన్ బాగున్నాయి.
@Asmisahk
@Asmisahk 13 күн бұрын
Good message
@madhusurya464
@madhusurya464 11 ай бұрын
0:55 1:01 Rajamma potta....😂😂😂 1:08 to 1:14 rajamma evaru maa avva kadha...😂😂😂 1:39 to 1:48 great escape a idhi 😂😂😂😂
@jayaramulujonnakuti5850
@jayaramulujonnakuti5850 11 ай бұрын
నిజమే బ్రో లాస్టులో చెప్పిన ప్రమాణ స్వీకారం జరిగేది సమాజంలో సేవనిరతి గల నాయకులు తక్కువయ్యిపోతున్నారు
@Dr.Padmaja23
@Dr.Padmaja23 10 ай бұрын
Brothers miru super 👏👏 నవ్వలేక చచ్చ 😂
@hemachandram4145
@hemachandram4145 11 ай бұрын
Samma camedy bro. Bright future. Mummy kiss you😂😂😂😂😂
@akashr132
@akashr132 11 ай бұрын
Reality kuda intlaney vundi some palces ..but this is out of the boundaries 😂😂
@vinayaka3657
@vinayaka3657 11 ай бұрын
జనాభా మారితే గాని... ఈ రాజకీయాలు మారవు...
@CPechalaiah-mt3cs
@CPechalaiah-mt3cs 11 ай бұрын
Superrrrrr
@mandlavaishnavi6814
@mandlavaishnavi6814 11 ай бұрын
Jai jagan
@pathipatinarasimhulu9135
@pathipatinarasimhulu9135 11 ай бұрын
Best message🎉🎉
@myamini8051
@myamini8051 4 күн бұрын
Asalaina rajakiya nayakudu very interesting 🤔🤔🤔🤔🤔
@madavithulasiram1554
@madavithulasiram1554 11 ай бұрын
ఇలా చెప్పే వాళ్ళ ప్రమాణం చేయడం సూపర్ ఇలా చెప్తే ఓటేస్తే మన చెప్తూ మనం కొట్టుకోవాలి 😂😂🔥
@UnstableMe-el9cg
@UnstableMe-el9cg 9 ай бұрын
Navi navi sachipothe Avadandi responsibility 😭😂🤣😂🤣😂 every video is meaningfull trust with fun ❤️❤️❤️ brother super andi
@anilakula9772
@anilakula9772 3 ай бұрын
Semiya😂😂😂
@curiosityexp7630
@curiosityexp7630 11 ай бұрын
Wonderful message boys ..... Keep it up. With lots of love from Germany🇩🇪
@kosanabogiraju202
@kosanabogiraju202 11 ай бұрын
Hii
@ustikayalagovardhan4320
@ustikayalagovardhan4320 11 ай бұрын
It's truly over comedy bro's what a concept really,I can laugh 😂😂 2 minutes without stop 😂😂😂😂 day by day your talent is increase our channel is reached fastly 10 lk all the best 😅😅😅
@penumatchachandu9396
@penumatchachandu9396 11 ай бұрын
Wow great speech.. indirect ga msg baga echaru brothers...adhi thelika yevaru money esthey vallaki vote vesthunnaru andhuru...manchi nayakudini manam yennukonappudu manchi palana kavali ani kuda asha padakudadhu..inka Naina marithey bagunnu....
@Sara_SmileySri
@Sara_SmileySri 11 ай бұрын
ఇప్పటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పాలనా ఇలానే వుంది బాగా చేసారు 😘😘😘😘ఒక పక్క నవ్వుకునే లా మరోపక్క జరుగుతున్నవి చూపించేలాగా hats of to u ❤
@mr.tripleff1242
@mr.tripleff1242 8 ай бұрын
Very nice vediothanks
@npraveen7203
@npraveen7203 11 ай бұрын
ఈసారైనా జాగ్రత్తగా ఎన్నికలనే మంచి నాయకుడిని ఎన్నుకోవాలని అందరిని కోరుకుంటున్నాను 🙏🙏🙏 ఈరోజు ఓటుకి 5000 ఇచ్చిన రేపు మన పైనే ఆకర్షణతో దానికి పదింతలు వసూలు చేస్తారు దయచేసి అందరూ అర్థం చేసుకొని మంచి నాయకున్ని ఎన్నుకోండి🙏🙏
@botgamingyt944
@botgamingyt944 11 ай бұрын
Super bro
@mandlavaishnavi6814
@mandlavaishnavi6814 11 ай бұрын
Jagan next cm
@bobbygaraga3520
@bobbygaraga3520 11 ай бұрын
Super bro comedy and message keep rocking ❤❤😊😊😊
@HariBabu-ho5sv
@HariBabu-ho5sv 11 ай бұрын
Super Anna😅
@user-en9xw1sf4f
@user-en9xw1sf4f 3 ай бұрын
Super anna 😂😂 kadupu noppi navvaleka
@akhiljada8694
@akhiljada8694 11 ай бұрын
నేను ఓటు హక్కు వచ్చిన తర్వాత 3 సార్లు వేసాను ఎప్పుడూ డబ్బులు తీసుకోలేదు మీ వీడియో 👌👏👏
@MaheshChintala-ze7tg
@MaheshChintala-ze7tg 9 ай бұрын
Thisukunna Mari vachina nastam ledhu bro yendhukante voters yeppudu dabbuki longipotharu anukovatam mana brama poyina elections lo 3 party lu panchi pettaru thisukunnaru kani nachina vallaki votes vesaru anthai chaithanyam ravalsindhi prajalo kadhu leaders lo anthai
@akhiljada8694
@akhiljada8694 9 ай бұрын
@@MaheshChintala-ze7tg nijame brother 🙏
@thallapallynaresh4473
@thallapallynaresh4473 11 ай бұрын
Super 😂😂😂😂
@munagakalyani5316
@munagakalyani5316 11 ай бұрын
Ee speech super ❤😊
@jyothibunga4622
@jyothibunga4622 11 ай бұрын
Love your performance 😜😜😜
@pspk843
@pspk843 9 ай бұрын
అన్న మన ప్రజలు ఈలని వున్నారు కళ్ళకు కట్టినట్లు చూపించారు జై జనసేన ,🔯
@saitulasi5167
@saitulasi5167 9 ай бұрын
చాల బాగుంది
@Kunkanur.Rajasekhar
@Kunkanur.Rajasekhar 11 ай бұрын
మంచి కామెడీ సీన్స్. Excellent
@harendravetagiri3262
@harendravetagiri3262 11 ай бұрын
చరణ్ అన్న మీరు ఎప్పటికనా హైపర్ ఆది అన్నతో కలిసి కామెడీ చేయాలి అని ఆశ ❤❤❤❤❤
@shaikraheman7396
@shaikraheman7396 11 ай бұрын
మీరు 💯 right కానీ ఈ వీడియో చూసిన కూడ కొంత మంది అలాగే ఇంకా ఉండం అనుకున్నారు బ్రో యింకా ఈ ప్రజలు మారారు 😔
@Ashok12391
@Ashok12391 10 ай бұрын
Semiyaa 😂
@chinnabt256
@chinnabt256 11 ай бұрын
Chala super
@sarikasarika4501
@sarikasarika4501 11 ай бұрын
Super brothers
@mounikamouni6018
@mounikamouni6018 11 ай бұрын
Mee videos kosam waiting 😊
@Yendlurijhansi
@Yendlurijhansi 5 ай бұрын
Super
@Hirdalappa3095
@Hirdalappa3095 11 ай бұрын
This is 100% correct at least this time we need to think and elect the person in comming elections
@sainaveengurramkonda5885
@sainaveengurramkonda5885 11 ай бұрын
Thanks to jagan anna for giving legendary political leaders to AP
@shaikmahaboob5019
@shaikmahaboob5019 8 ай бұрын
😂 powerfull comedy😂
@korraanand-kk1jb
@korraanand-kk1jb 11 ай бұрын
Super exlent extadnari maid blowing burrapadu
@chaithanyasharma2812
@chaithanyasharma2812 11 ай бұрын
చాలా రోజుల తర్వాత బాగా నవుకున్నాను బ్రో మా వైచిపి బ్యాచ్ కి ఈ వీడియో అంకితం ❤❤❤😅😅😅😅😂😂😂😂
@akumallavishnuvardhanreddy8773
@akumallavishnuvardhanreddy8773 11 ай бұрын
Ne Amma Fuku Kadu
@chaithanyasharma2812
@chaithanyasharma2812 11 ай бұрын
@@akumallavishnuvardhanreddy8773 నీకు అమ్మ లేదా లెకపోతే మీ వైచిపి బ్యాచ్ కు ఇంట్లో వాళ్ళను అనకపోతే గడవదా మీరే ఆలోచించుకోండి. నీకన్నా బూతులు నేను మాట్లాడగలను కాకపోతే నేను మనిషిని అందుకని మాట్లాడటంలేదు తు మీ బతుకు
@MaheshChintala-ze7tg
@MaheshChintala-ze7tg 9 ай бұрын
@@chaithanyasharma2812 nuvvu manishiva Ani nuvvu anukunte saripothadha mundhu yedhuta varini anetappudu mana kundalu subramga vunnayo ledho chusukovali kadha
@MaheshChintala-ze7tg
@MaheshChintala-ze7tg 9 ай бұрын
Nenu e video ni mana ap Pappu ki..mana pawala picchi kukkaki jana Sunna laki pacha batch ki ankitham chesthunna
@keerthifoodchallange
@keerthifoodchallange 11 ай бұрын
Rajamma ma avva 😂😂😂😂....bro elanti pramanalu nenu eppudu vinaledhu😂😂😂😂super😂😂😂
Be kind🤝
00:22
ISSEI / いっせい
Рет қаралды 23 МЛН
Do you have a friend like this? 🤣#shorts
00:12
dednahype
Рет қаралды 58 МЛН
Как быстро замутить ЭлектроСамокат
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 12 МЛН
ELE QUEBROU A TAÇA DE FUTEBOL
00:45
Matheus Kriwat
Рет қаралды 33 МЛН
Filmymoji || Middle Class Madhu || Jaana Bethudu || MCM
16:23
Filmymoji
Рет қаралды 2,9 МЛН
నా నోట్లో ఉప్పు ఉందా
4:46
Harshavardhan official
Рет қаралды 2,6 М.
ПОБЕЖАЛ ЗАПИСЫВАТЬ ВАЖНЫЕ ДАТЫ😂😂😂
0:57
СЕМЬЯ СТАРОВОЙТОВЫХ 💖 Starovoitov.family
Рет қаралды 2,9 МЛН
Они убрались очень быстро!
0:40
Аришнев
Рет қаралды 1,4 МЛН
Who Hurt My Girlfriend? 😡
0:34
Alan Chikin Chow
Рет қаралды 4,8 МЛН