Asaraa pension||mahalakshmi 2500||indiramma illu|| హామీల అమలు తరువాతే స్థానిక ఎన్నికలకు వెళ్ళండి

  Рет қаралды 19,761

Antharnetra

Antharnetra

23 күн бұрын

Asaraa pension||mahalakshmi 2500||indiramma illu|| హామీల అమలు తరువాతే స్థానిక ఎన్నికలకు వెళ్ళండి
Asaraa pension||mahalakshmi 2500||indiramma illu|| rythu bharosa||new ration card||new aasara pension||telangana aasara pension scheme||telangana indiramma illu pathakam||telangana rythu bharosa scheme||telangana new ration card||aasara pension scheme in telangana||mahalakshmi 2500scheme in telangana||rythu bharosa scheme in telangana||indiramma illu scheme in telangana
#asaraapension
#mahalakshmi2500
#indirammaillu
#rythubharosa
#newrationcard
#newaasarapension
#telanganaaasarapensionscheme
#telanganaindirammaillupathakam
#telanganarythubharosascheme
#telangananewrationcard
#aasarapensionschemeintelangana
#mahalakshmi2500schemeintelangana
#rythubharosaschemeintelangana
#indirammailluschemeintelangana

Пікірлер: 194
@V..S.R.44.edbid.
@V..S.R.44.edbid. 21 күн бұрын
చాలా బాగా చెప్పారు సార్ ఈ వీడియో రేవంత్ రెడ్డి చూడాలి ఈ వీడియోని రేవంత్ రెడ్డి వరకు ఎవరైనా తీసుకువెళ్లాలి మీరు చెప్పినవన్నీ ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నవే మీరు ఒక ఉదాహరణ చెప్పారు సార్ చాలా బాగా చెప్పారు వాళ్ల కడుపు నిండలేదేమో సార్ మా భార్యకు అన్ని అర్హతలు ఉన్న ఇప్పటికీ బీడీ పెన్షన్ లేదు ప్రతి నెల పెన్షన్ వచ్చినప్పుడల్లా వేరే వాళ్ళు తీసుకోవడం ఈమెకు రాకపోవడం వల్ల ప్రతి నెల బాధపడుతుంది పాపం ఇలాంటి వారు మన రాష్ట్రంలో ఎందరో ఉన్నారు కచ్చితంగా కొత్త పెన్షన్లు తొందరగా ఇవ్వాలి
@avunoorivenkatesh5334
@avunoorivenkatesh5334 21 күн бұрын
జై తెలంగాణ జై కెసిఆర్... మీరే మా బలం ధైర్యం...✊
@akulajamuna7253
@akulajamuna7253 21 күн бұрын
నా భర్త అప్పుల బాధ వలన ఆత్మ అత్యా చేసుకున్నారు నా బాధ ఏ ఆడపిల్లలకూ రావద్దు 1993లో చనిపోయారు చిన్న పిల్లలు నాకు అప్పుడు ఒక మెంటల్ హ్యాండీక్యాప్డ్ ఆడ పిల్ల బాబు చిన్న ప్రవేట్ జాబు ఇప్పుడు వాడిపై ఆధారం మాకు పింఛన్ లు రాకపోతే మా పరిస్థితి ఏమిటి ఫైనాన్స్ వలన నా భర్త చనిపోయారు నెల నెల నాకు మందులు అవసరం నా ఆడ బిడ్డ పరిస్థితి ఏమిటి డబ్బులు ఉంటే నే చూడగలరు ఏవరైనా దయచేసి నా బాధ అర్ధం చేసుకోగలరు 🙏🙏
@Kotari.badri8005
@Kotari.badri8005 21 күн бұрын
సార్ అన్ని రోజులు గనక రేవంత్ రెడ్డి గారు పట్టించుకోకపోతే పంచాయతీ ఓటు వేసేది వస్తది కదా సార్ అప్పుడు ప్రజల్లో ఏం మార్పు వస్తుంది అనేది సీఎం రేవంత్ రెడ్డి గారికి క్లియర్గా తెలుస్తుంది ఇప్పటికే జనాల్లో చాలా మందికి అర్థమైంది సర్పంచ్ ఓట్లు వేసే టైం వచ్చినప్పుడు తెలుస్తుంది సార్
@esarapugangadhar4201
@esarapugangadhar4201 21 күн бұрын
రేవంత్ రెడ్డి ఇంక ఎప్పటికీ గెలవదు కాంగ్రెస్ వద్దు కేసీఆర్ ముద్దు జై బీఆరెస్.
@arunodayaministrys3070
@arunodayaministrys3070 21 күн бұрын
ఆగష్టు తర్వాత పెన్షన్ పెంచకపోటే పరాభవం ప్రజా ప్రభుత్వానికి తప్పదు
@srinivasjavvaji6267
@srinivasjavvaji6267 21 күн бұрын
పక్కన ఉన్న చంద్రబాబు గారు పెన్షన్ మాట ఇచ్చిన ప్రకారం ఇచ్చినారు అక్కడ జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రపంచంలో ఎక్కడ జరుగలేదు అది మన ముఖ్య మంత్రివర్యులు గమనించగలరు.
@user-lv8eh2ls3z
@user-lv8eh2ls3z 21 күн бұрын
Time pass government
@psrao4309
@psrao4309 21 күн бұрын
హామీలు అమలు చేయకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ పునర్ నిర్యాణం జరుగుతుంది.
@ashokbhoopathi4726
@ashokbhoopathi4726 21 күн бұрын
ప్రజల్లో మనోభావాలను మీరు కరెక్ట్ గా చెప్పారు
@Hindusanatani5312
@Hindusanatani5312 21 күн бұрын
Weast revanth
@Swapna139
@Swapna139 21 күн бұрын
Atleast penchaka poina ecchey 2016 ayina correct ga iste baguntadhi CM. Kcr gaaru unnappude pensions correct ga vacchai. Congress ni gelipinche janalu tappucheysaru
@palakolansujatha9275
@palakolansujatha9275 21 күн бұрын
Chala baga chepparu sir
@shekhar874
@shekhar874 21 күн бұрын
Go 46 cds1 cds2 రద్దు చేస్తామని గ్రూప్ 1 1:100 అని గ్రూప్-2 &3 పోస్టులు పెంచుతామని చెప్పి జాబ్ ఇవ్వని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ కి ఓట్లు వేసే విధంగా నిరుద్యోగులను బ్రెయిన్ వాష్ చేసి ఓట్లు వేయించుకొని తీరా గెలిచిన తర్వాత నిరుద్యోగుల ఉసిరి తీసుకుంటున్నాడు
@pendyalaravinderreddy4658
@pendyalaravinderreddy4658 21 күн бұрын
l ప్రజా పాలన అప్లికేషన్ డిసెంబర్ మంత్ లో అప్లై చేసినాను కానీ రిజిస్ట్రేషన్ కాలేదు మళ్లీ ప్రజా పాలన ఎప్పుడు పెడతారు కొంచెం సమాచారం ఇవ్వండి
@R.Brahmachary207
@R.Brahmachary207 21 күн бұрын
గతంలో కాంగ్రెస్ నాయకులు చాలాసార్లు ఇందిరమ్మ ఇల్లు ఉన్న ఊర్లలో మేము ఓట్లు అడుగుతాం డబుల్ బెడ్ రూమ్ ఉన్న ఊర్లలో మీరు ఓట్లు అడగండి అని బి ఆర్ ఎస్ ను సవాల్ చేసింది కాబట్టి రుణమాఫీ అయిన రైతులను మాత్రమే కాంగ్రెస్ ఓట్లు అడగాలి
@madhusudanraomaruthota6905
@madhusudanraomaruthota6905 21 күн бұрын
జరగబోయేది అదే . వేరే గతిలేక కాంగ్రెస్ కి ఓట్లువేసినవారే ఎక్కువ ఇది వాపు మాత్రమే బలము కాదు. కాంగ్రెస్ జాగ్రత్తగా పాలన చేస్తేనే మనుగడ.
@_mr.pranay_1596
@_mr.pranay_1596 14 күн бұрын
Sir 💯 nijam chepparu 🙏
@UikePrakash-rg2gv
@UikePrakash-rg2gv 21 күн бұрын
Nice sir chalabaga chepparu. Miku danyavadalu sir
@venkatgajendrula7897
@venkatgajendrula7897 21 күн бұрын
CM garu ventane mahalakshmi padhakam rs2500 implement cheyaka pote Congress patanam khayam
LIVE : Manda Krishna Madiga Press Meet | T News
25:01
T News Telugu
Рет қаралды 46 М.
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 64 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 43 МЛН
Aasara pension/latest news on Aasara pension 2021@Antharnetra
9:34