అసిరయ్య పాటలు || Sarangadhara Jamukula Katha || Buduku || Folk || Utharandhra Folk || Musichouse27

  Рет қаралды 1,504,130

SRI MATHA MUSICHOUSE27

SRI MATHA MUSICHOUSE27

5 жыл бұрын

Sarangadhara Jamukula Katha
Utharandhra Folk
Singer : Bonelu Asirayya ( 8179052970 )
Lyrics : Traditional
Composed By : Bonelu Asirayya
Srimatha Digital Recording Studio, Vizag
Subscribe For More Devotional Songs
NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music,
instead of contacting KZfaq about a Copyright Infringement. Thank You sir...
******************************************************************************************************************
MusicHouse 27 not support any illegal activities these videos is only for video log and Entertainment and giving Updates purpose,
please share this to your peoples and like and comment.

Пікірлер: 1 000
@vamsimadde3304
@vamsimadde3304 3 жыл бұрын
ఇలాంటి మహానుభావుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతున్ని ప్రదిస్తున్నాను 🙏🙏🙏🙏
@satishprabha111
@satishprabha111 3 жыл бұрын
ఎప్పుడో మా చిన్నప్పుడు విన్నాం మీ ద్వారా మళ్ళీ విన్నాం sir సూపర్👌👌👌👌👌
@khalifakulayappa8643
@khalifakulayappa8643 Жыл бұрын
0
@ramanaiahmamudura
@ramanaiahmamudura Жыл бұрын
'
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 3 жыл бұрын
జముకుల కధ చాలా బాగుంది.మరుగున పడిపోతున్న ఇటువంటి ప్రాచీన కళ లను ప్రోత్సహించాలి.
@MusicHouse27
@MusicHouse27 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@eshwarchevveti2660
@eshwarchevveti2660 5 жыл бұрын
శ్రీ మాత ఛానల్ వాళ్ళు చాలా అభినందనీయులు. . అంతరిస్తున్న కళాలనే కాదు. . .అంతరిస్తున్న కళాకారులను కూడా పునరుజ్జెవింపచేస్తున్నారు. . ....ధన్యవాదాలు. . ఇంకా ఇలాంటి వి పెట్టండి. . ..
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@hareeshkota6473
@hareeshkota6473 4 жыл бұрын
చాలా బాగా పాడారు .ఈ రాగాలు వింటుంటే మా నాన్నమ్మ గారు గుర్తు వస్తున్నారు ఈ పాటలు అన్నీ పాడేవారు .I miss you nannamma
@ydprasad5185
@ydprasad5185 5 жыл бұрын
ఈ జానపదాలు విన్నప్పుడే మేము భాగ్యవంతులము అని తెలుస్తుంది 👍😢👍😢👍😢😢👌👌
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@mallid3938
@mallid3938 4 жыл бұрын
ఒక మంచి కళా కారు డు, ఇలాంటి వాళ్ళ ను మన ఇంట్లో వివాహాది శుభకార్యాలకు పిలిచి చిన్న కార్యక్రమం చేయిస్తే ఒక కళా కారు డు కి చేయూత నివ్వడం ఔతుంది వాళ్ళకు గుర్తింపు ఇచ్చి నట్టు ఔతుంది
@tirupatitrendingno1
@tirupatitrendingno1 2 жыл бұрын
Correct andi
@tirupatitrendingno1
@tirupatitrendingno1 2 жыл бұрын
Athani number unte send cheyandi pls memu marrage function ki pilusthamu
@Maheshkalamati
@Maheshkalamati 4 жыл бұрын
ఒక 20 సంవత్సరాలు క్రితం చూసాను మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను ఈ కళలను భావితరాలకు అందిస్తున్న మీకు ధన్యవాదాలు
@MusicHouse27
@MusicHouse27 4 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@bhaskarrao6214
@bhaskarrao6214 5 жыл бұрын
Sir Tqq ఇలాంటివి చూపించి ,real talent antey proof chesaru...
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@ramupawan9202
@ramupawan9202 5 жыл бұрын
ధన్యవాదాలు... ఎప్పుడో చిన్నప్పుడు చూశాం... మీదయతో మళ్ళీ మాకు ఆ భాగ్యం కలిగింది🙏🙏
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@arjalagurumurthy8188
@arjalagurumurthy8188 5 жыл бұрын
😭 good for knowledge and Enjoy
@gorativenkanna9878
@gorativenkanna9878 5 жыл бұрын
Goppakalakarudukalanivenakithippe galige gatram
@potnurudurgaprasad1457
@potnurudurgaprasad1457 5 жыл бұрын
మరుగు నపడిన జానపద కళలను మరల వెలుగులోకి తెచ్చారు . మీ ప్రయత్నం అభినందనీయం.
@janardhanaraot3574
@janardhanaraot3574 3 жыл бұрын
యూట్యూబ్ చానల్ వారికి ముద్దు నమస్కారం లు ఇలాంటి మంచి కళాకారులను వెలుగులోకి జానపద గీతాలు అందించిన మీకు ధన్యవాదాలు
@nandusavara4297
@nandusavara4297 4 жыл бұрын
మన శ్రీకాకుళం జిల్లా సంస్కృతి భాష యాస ప్రత్యేకత గురించి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అంటే ఇటువంటి కళాకారులు ఉండడం అని నేను భావిస్తున్నాను ఇటువంటి వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి చేయాలి
@MusicHouse27
@MusicHouse27 4 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@sudhakarsurada1008
@sudhakarsurada1008 4 жыл бұрын
మా జిల్లా కళాకారులు లను,కళలను ప్రోత్సాహిస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
@MusicHouse27
@MusicHouse27 4 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@adithyabl2010
@adithyabl2010 4 жыл бұрын
పెద్దాయన నీ కళకి పాదాభివందనాలు
@MusicHouse27
@MusicHouse27 4 жыл бұрын
ఆదరించినందుకు ధన్యవాదములు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు పంపించినట్లయితే వాళ్ళు ఆదరించినట్లయితే మేము మరికొన్ని వీడియోలు యూట్యూబ్ లో పొందుపరచడానికి సహకారం అందించినట్లవుతుంది అనుకొంటున్నాం ,నమస్కారం .
@taravenky6660
@taravenky6660 5 жыл бұрын
ఇంచుమించు అంతరించిపోతున్న కళను అందించినందుకు ధన్యవాదాలు 👌👌
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@jogaraodukka3480
@jogaraodukka3480 3 жыл бұрын
L
@chinagowrinaidumeesala1655
@chinagowrinaidumeesala1655 4 жыл бұрын
ఇలాంటి అద్భుతమైన బాల్యం లో చూసిన జానపద కళను మళ్లీ చూసే భాగ్యం కలిగించిన మీకు కళాభివందనములు
@MusicHouse27
@MusicHouse27 4 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@dasaradharamireddyronda8576
@dasaradharamireddyronda8576 2 жыл бұрын
చాలా బాగుంది, ఇలాంటి కళాకారులు ఆంధ్రదేశంలో ఉండడం మన అధృష్టం. (మద్య మద్య ఆంగ్ల పదాలు వాడకపోతే ఇంకా బాగుండేది.)
@MusicHouse27
@MusicHouse27 2 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@Pavankumar-dj4ov
@Pavankumar-dj4ov 5 жыл бұрын
తాత నా చిన్నప్పుడు చూసాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్న సూపర్బ్
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@padyasudhamanjari2015
@padyasudhamanjari2015 4 жыл бұрын
ఆదరణ కరువై అంతరించిపోతున్న ఇలాంటి జానపదకళారూపాలను సేకరించి రికార్డు చేసి నెట్టింట్లో నిక్షిప్తం చేసిన శ్రీమాత మ్యూజిక్ వారికి అభినందనలు. మీరు చాలా రసాత్మకమైన ప్రక్రియలను యూట్యూబ్ లో ఉంచుతున్నారు. ధన్యవాదాలు.
@MusicHouse27
@MusicHouse27 4 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@savadaganeshreddy8721
@savadaganeshreddy8721 4 жыл бұрын
👍👍👍👌👌👌 జై ఉత్తరాంధ్ర, జైశ్రీకాకులం, జై ఇచ్చాపురం, జై సన్యాసిపుట్టుగా...
@MusicHouse27
@MusicHouse27 4 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@katariramakrishna889
@katariramakrishna889 3 жыл бұрын
ఈ కథ వింటుంటే ఎప్పుడో పూర్వము రోజులు గుర్తుకొస్తుంది. దన్యవాదములు
@MusicHouse27
@MusicHouse27 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@susi8834
@susi8834 5 жыл бұрын
చిన్నప్పటి జానపదాలు గుర్తుచేసిందుకు ధన్యవాదములు.
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@chinnayadoraingilapalli1865
@chinnayadoraingilapalli1865 5 жыл бұрын
ఈ జానపధ పాటలు ఎప్పుడో చిన్నప్పుడు విన్నా ఇప్పుడు మీద్వారా వింటూన్నాం.
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@kanugulasatyam556
@kanugulasatyam556 3 жыл бұрын
అసిరయ్య గారి ని ట్రైన్ లో చూశాను మంచి జానపదుడు కళాభివందనాలు
@MusicHouse27
@MusicHouse27 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@seerarevathi6064
@seerarevathi6064 Ай бұрын
Mana Telugu సంప్రదాయాలను ఈ జనరేషన్ కి తెలియ చేయటం చాలా సంతోషంగా ఉంది. గురువు గారు.
@MusicHouse27
@MusicHouse27 Ай бұрын
Thanq 🙏.
@MusicHouse27
@MusicHouse27 Ай бұрын
Thanq 🙏.
@himagiriparasingi8142
@himagiriparasingi8142 5 жыл бұрын
అంతరించి పోయిన అద్బుతమైన కళని తిరిగి అందించిన మీకు ధన్యవాదాలు.
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@kamalaeswar1673
@kamalaeswar1673 Жыл бұрын
Thank you asirayya garu
@bhavanihemanthfordharma2593
@bhavanihemanthfordharma2593 4 жыл бұрын
ఈ కాలంలో కూడా trend ను పక్కతోసి కళకు ప్రాధాన్యత ఇస్తున్నారు మీకు కృతజ్ఞతలు🙏.. అసిరయ్య మట్టిలో మాణిక్యాలయ్య అనుకోండి... అద్భుతమైన కళాకారులు🇮🇳🚩💪💪💪💪🙏🙏🙏...
@MusicHouse27
@MusicHouse27 4 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@AVIS-BAP
@AVIS-BAP 4 жыл бұрын
Wow.. super.. చిన్నప్పుడు చూసా... అద్భుతం 🙌🙌🙌
@MusicHouse27
@MusicHouse27 4 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@bhisettichandrasekhar6657
@bhisettichandrasekhar6657 Жыл бұрын
ఏ రచయిత కలం రాయలేని రాగాలు... ఏకవికి కూడా సాధ్యం కాని గంట సేపు పలికే పదాలు. ఏ గాయకుని సాధ్యం కాని విరామం లేని గానం... ఎవ్వరూ ఇంకెవ్వరూ సాహసం చేయగలురు... ప్రకృతి సహజ కళాకారులకు మాత్రమే సాధ్యము....... సూపర్ సర్ మీ గానానికి సంగీత తో గాన మాధుర్యం మీకే సాధ్యం అవుతుంది.....🙏🙏🙏💐💐💐
@MusicHouse27
@MusicHouse27 Жыл бұрын
Thanq 🙏.
@OMMIGANAPATIRAO
@OMMIGANAPATIRAO 5 жыл бұрын
సారంగధర నాటక రూపంలో కూడా ప్రదర్శిస్తుంటారు. దాన్ని కూడా మీరు సేకరించి అంద చేయగలరని ఆశిస్తున్నాము.👍👍👍👍👍
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@raviparuvuparuvu4172
@raviparuvuparuvu4172 5 жыл бұрын
Super
@sivajiraj4590
@sivajiraj4590 4 жыл бұрын
Super sari jamukulu thankyou
@sivakumarrompilli2667
@sivakumarrompilli2667 4 жыл бұрын
Sarargatheranataka.m
@ganapathigurugubelli3763
@ganapathigurugubelli3763 Жыл бұрын
@@sivakumarrompilli2667 . G.
@madhavaraorangala954
@madhavaraorangala954 5 жыл бұрын
ఈపాటలు వింటుంటే నా చిన్నతనం గుర్తు చేసారు చాల చాల దన్యవాదలు సార్.
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@dhanavarri4142
@dhanavarri4142 4 жыл бұрын
Superrrrrrrr ayya
@lingamurthi276
@lingamurthi276 11 ай бұрын
మీరు సూపర్ గురువుగారు మీ వయస్. సూపర్. 🙏🙏🙏💐
@MusicHouse27
@MusicHouse27 11 ай бұрын
Thanq 🙏.
@rambabubachalakura7637
@rambabubachalakura7637 5 жыл бұрын
అద్భుతం మహా అద్భుతం నాతోటి kalakaaruda మీరు చెప్పిన సారంగధర జముకుల కథ చాలా అద్భుతంగా ఉంది నీకు నా వేలవేల కళాభివందనాలు ఇంకా ఇటువంటి కథలు ఉంటే మరిన్ని వీడియోస్ యూట్యూబ్ లో పెట్టగలరు
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@ramanak6742
@ramanak6742 3 жыл бұрын
పెద్దాయన కు వందనాలు
@jagannadarao2832
@jagannadarao2832 5 жыл бұрын
గంట పదిహేను నిమిషాలు ఏ పేపర్ చూడకుండా అలాగే ఆ కథ చెప్పుకుపోతున్నాడు ఎక్కడ ఏ రాగం ఎలా పాడాలో పాడుకు పోతున్నాడు అతని కి కృతజ్ఞతలు
@rajamukku5561
@rajamukku5561 4 жыл бұрын
S
@sankarbeverakarthik1186
@sankarbeverakarthik1186 3 жыл бұрын
S
@sankarbeverakarthik1186
@sankarbeverakarthik1186 3 жыл бұрын
Super
@knagaraju2791
@knagaraju2791 3 жыл бұрын
Adhe Mari sklm
@nsekharraju1585
@nsekharraju1585 3 жыл бұрын
Really great na chinnappudu chusanu malli eppudu chusa
@rajreddy5477
@rajreddy5477 5 жыл бұрын
కలాకారుడా నీకు కలాభివందనాలు
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@baburaoyaramala9314
@baburaoyaramala9314 4 жыл бұрын
ఓ కళాకారుడు మీకు కాళాభి వందనాలు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తిచేచారు సెల్యూట్
@vamsiurlapu254
@vamsiurlapu254 4 жыл бұрын
Super song
@vanjarapusrinivasarao895
@vanjarapusrinivasarao895 4 жыл бұрын
పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. కళాకారుడుకు వందనాలు. ఛానల్ కు కూడా అభివందనాలు.
@ramakrishnatirlangi4489
@ramakrishnatirlangi4489 5 жыл бұрын
ధన్యవాదాలు మాతా వారికి
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@jagannadarao2832
@jagannadarao2832 5 жыл бұрын
ఆ రాగం తాళం ఈ రోజుల్లో వినగలమా
@hemanthakumarmajji6077
@hemanthakumarmajji6077 3 жыл бұрын
ధన్యవాదములు అసిరయ్య నీకు వందనాలు
@MusicHouse27
@MusicHouse27 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@balakrishnaraonalla6690
@balakrishnaraonalla6690 8 ай бұрын
అద్భుతం.... జముకుల కథ సుమారు 70 నిముషాలు ఆశువుగా, అనర్గళంగా వాద్యంతో పాటు గానం చేయడం.... నిజంగా అద్భుతం....
@MusicHouse27
@MusicHouse27 8 ай бұрын
Thanq 🙏.
@nagiresu
@nagiresu 5 жыл бұрын
what a memory.... Chala Baga paadinaaru......🙏🙏🙏🙏🙏🙏
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@adinarayanapanchireddi748
@adinarayanapanchireddi748 2 жыл бұрын
Mallory vinagaligamu Chaka anandamuga vundi
@rokkamshankarrao8732
@rokkamshankarrao8732 5 жыл бұрын
Tatahgaru meku inkokaru saport vunteya bagunedhi meru bagakastapaddaru chalabagundhi nice 👍👍👍👍👌👍👌👍👌👍
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@rajeshmamidi2496
@rajeshmamidi2496 5 жыл бұрын
Ahaaaaa yantha aanandanga undoo vintunty.....suuuuparr Abba .....srii matha variki vandanamulu
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@reddys8507
@reddys8507 3 жыл бұрын
Naachinnappudu chusa malli yippudu chusa thanks thanks thanks ...........s
@nagiresu
@nagiresu 3 жыл бұрын
Thanks to Srimatha music recording for collecting and encouraging of village art forms 🙏🙏🙏🙏🙏🙏
@RajuYadav-zj3hk
@RajuYadav-zj3hk 3 жыл бұрын
👌👌👌👌🤌
@t.janardhanarao09tjrs41
@t.janardhanarao09tjrs41 3 жыл бұрын
చాలా బాగున్నది కథ పాట రూపంలో వివరించారు
@MusicHouse27
@MusicHouse27 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@dandutalli143lavanyanaidu7
@dandutalli143lavanyanaidu7 5 жыл бұрын
Srikakulam to palasa train lo vuntaru. Good artist. Thank u very much to matha audio recording.
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@veerarajumptc564
@veerarajumptc564 5 жыл бұрын
Dandu talli 143 Lavanya naidu to
@veerarajumptc564
@veerarajumptc564 5 жыл бұрын
Lp
@pitturadhamma724
@pitturadhamma724 4 жыл бұрын
@@veerarajumptc564 mn mn 00====0=09666600 mn NV
@pitturadhamma724
@pitturadhamma724 4 жыл бұрын
Mk
@kameshvaram6671
@kameshvaram6671 5 жыл бұрын
నాన్న గారు చాలా చక్కగా వివరించారు. థాంక్యూ
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@challalakshminarayana487
@challalakshminarayana487 3 жыл бұрын
అసిరయ్య గారి పాట మేము మాఊరిలో ఎన్నో సార్లు పెట్టడం జరిగింది
@santoshch690
@santoshch690 3 жыл бұрын
Athani phone number kavali sir
@sunarajesh851
@sunarajesh851 5 жыл бұрын
Emi kala e vedio tho na hrudayam parvasisthundi thank you dady
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@rajeshdasari6480
@rajeshdasari6480 5 жыл бұрын
Niceee........ma villege beside village .......super......pata
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@divyanarayan5474
@divyanarayan5474 5 жыл бұрын
A village sir ethanidhi
@simhachalamdavala5422
@simhachalamdavala5422 8 ай бұрын
🎉ASARAYYA old. Jamakili. Programs🎉. KZfaq. Lo. Pettinanduku. Matharekading. Varki. Danyavadhmlu
@MusicHouse27
@MusicHouse27 8 ай бұрын
Thanq 🙏.
@kellatirupatirao4581
@kellatirupatirao4581 3 жыл бұрын
చాలా బాగుంది
@gudelakoteswarao4797
@gudelakoteswarao4797 5 жыл бұрын
పాత రోజులు గురుతుకు వచ్చాయి
@chandrabhanu3894
@chandrabhanu3894 5 жыл бұрын
gudela koteswarao మీరు మరిన్ని కళా సంపద విలువ మరింత స్పష్టమైనవిధగా తెలియజేయండి.మీకళాభిమాని
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@krishchpuram1080
@krishchpuram1080 4 жыл бұрын
Thanks Sri matha recording studio I remember my child hood this programs but nowadays no this type of programs in villages very very very very thanks you are conducted more programs . I proud to born in srikakulam dist.
@MusicHouse27
@MusicHouse27 4 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@challalakshminarayana487
@challalakshminarayana487 3 жыл бұрын
అసిరయ్య ని నేను చిన్నతనం నుండి చూస్తూఉన్నాను ఆయన పాటలు బుడబుక్కలు వేషం వేసి రాత్రి పూట పాడుతుoటే చాలా ఎక్కువ మంది ప్రజలు అలా ఆకర్షణకలిగి ఆయన పాట రాత్రి పూట చూసే వారు ఆయన ఏ కథ చెప్పిన సెoట్మెoట్ బాగా పoడిoచే వారు ఆడవారు ఏడిసేవారు ఆయన కు ఆయనే సాటి ఆయనకు చాలా కథలు వచ్చును ఆయన తో మరో ఇద్దరు వ్యక్తులు ఉండే వారు వారు కూడా ఆయన తో పాటు బాగా పాడే వారు సూపర్ అసిరయ్య గారు & టీమ్ మా శ్రీకాకుళం జిల్లాలో పట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది
@santoshch690
@santoshch690 3 жыл бұрын
Sir athani phone number kavali sir. Plz evandi.
@ramanak6742
@ramanak6742 3 жыл бұрын
నిజమైన తెలుగు జానపదాలు
@MusicHouse27
@MusicHouse27 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@Mstrdj007
@Mstrdj007 5 жыл бұрын
My God....Meeku 10000 Namaskaramlu
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@saradhimallarpu701
@saradhimallarpu701 5 жыл бұрын
మి కళ సూపర్
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@srinivassarma9318
@srinivassarma9318 5 жыл бұрын
Kalabhivandanalu
@mohangollangi3334
@mohangollangi3334 3 жыл бұрын
@@MusicHouse27 ooio
@mohangollangi3334
@mohangollangi3334 3 жыл бұрын
@@MusicHouse27 pl
@mohangollangi3334
@mohangollangi3334 3 жыл бұрын
@@MusicHouse27 llli
@kammojistylekammojistyle5277
@kammojistylekammojistyle5277 3 жыл бұрын
Thathyya. Garu. Meru. Na Lage. Paduthunnaru. Super. Na Kante. Baga paduthunnaru. 🙏🙏
@MusicHouse27
@MusicHouse27 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@venkatabrj3723
@venkatabrj3723 4 жыл бұрын
Asirayya gariki paadhabhivandanalu,paadhabhivandanam Mee kalak.Mimmalni andaru aadharinchi aadhukoni miru konni samvathsarala paatu,aarogyamga,aardhikamga haayiga bathikithe ee kalalu kooda bathukutayi
@MusicHouse27
@MusicHouse27 4 жыл бұрын
ఆదరించినందుకు ధన్యవాదములు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు పంపించినట్లయితే వాళ్ళు ఆదరించినట్లయితే మేము మరికొన్ని వీడియోలు యూట్యూబ్ లో పొందుపరచడానికి సహకారం అందించినట్లవుతుంది అనుకొంటున్నాం ,నమస్కారం .
@ramupawan9202
@ramupawan9202 5 жыл бұрын
కళలని కాపాడండి... సంస్కృతిని బ్రతికించండి🙏
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@chandrabhanu3894
@chandrabhanu3894 5 жыл бұрын
Ramu Pawan ఇలాంటి కళా సంపద విలువ మరింత స్పష్టమైనవిధగా తెలియజేయండి మీకు నా ధన్యవాదాలు
@vankalalokesh1765
@vankalalokesh1765 4 жыл бұрын
Super talented ...iam proud to be an palasa citizen
@MusicHouse27
@MusicHouse27 4 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@varahaluvinudula6017
@varahaluvinudula6017 3 жыл бұрын
చాల బాగుంది, ఈ ప్రదర్శన నిర్వహించిన వారికి హృదయపూర్వక ధన్య వాదాలు
@MusicHouse27
@MusicHouse27 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@dukkapentayya5815
@dukkapentayya5815 3 жыл бұрын
కళాకారుడకు ప్రత్యేక వందనములు.
@MusicHouse27
@MusicHouse27 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@venkataramanatompala8901
@venkataramanatompala8901 5 жыл бұрын
👌👌👌 superb 🙏🙏🙏
@pavangudivada9845
@pavangudivada9845 4 жыл бұрын
🤪🤪...
@narasimhaswamy5585
@narasimhaswamy5585 3 жыл бұрын
మన భారత,భాగవత,రామాయణాలు కూడా అందరికీ అర్ధమయ్యే భాషలో మంచిబాణీలుతో ఇలా ఇంటింటికీ తిరిగి అందించిన ఈ హరిజన సోదరులు పుణ్యం,పురుషార్థాలు సులభంగా కలిగించే వారు.కానీ ఈనాడు ఇతర మతాలు లోకి వెళ్లి పోతూ ఇంత గొప్ప కళను మనకు దూరం చేశారు.
@MusicHouse27
@MusicHouse27 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@suneendra007
@suneendra007 4 жыл бұрын
Proud to be my village..... Asirayya is great from past30 yrs he struggled lot of poverty.....thank you sri matha music house for encouraging his songs..........
@MusicHouse27
@MusicHouse27 4 жыл бұрын
ఆదరించినందుకు ధన్యవాదములు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు పంపించినట్లయితే వాళ్ళు ఆదరించినట్లయితే మేము మరికొన్ని వీడియోలు యూట్యూబ్ లో పొందుపరచడానికి సహకారం అందించినట్లవుతుంది అనుకొంటున్నాం ,నమస్కారం .
@user-iq9gz7vo2t
@user-iq9gz7vo2t 6 ай бұрын
L​@@MusicHouse27
@laxmanamurtytamarala6279
@laxmanamurtytamarala6279 4 жыл бұрын
నా చిన్నప్పుడు చూసాను మళ్లీ ఇన్ని రోజులకు థాంక్స్ మాతా రికార్డింగ్ కంపెనీ
@MusicHouse27
@MusicHouse27 4 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@naidustudycirclevzm
@naidustudycirclevzm 5 жыл бұрын
Thank you mata audio recording
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@creativethoughts6554
@creativethoughts6554 3 жыл бұрын
You r doing great job Heartily salutu to you Enka konni kathalu pettandi dayachesi
@MusicHouse27
@MusicHouse27 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@chalumurisrinu7592
@chalumurisrinu7592 10 ай бұрын
Super గా ఉంది
@MusicHouse27
@MusicHouse27 9 ай бұрын
Thanq 🙏.
@krishnamurty1036
@krishnamurty1036 3 жыл бұрын
Supar songs
@ramanarbendi3716
@ramanarbendi3716 Жыл бұрын
సూపర్ స్టార్ సర్ meru శ్రీకాకుళం జిల్లా లో ఉండటం వల్ల చాలా అదృష్టం
@rudraprathapreddy350
@rudraprathapreddy350 5 жыл бұрын
Super....and thanks to matha recordings
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@Kannahoney
@Kannahoney 5 жыл бұрын
Thanks maatha recording company we will waiting for more
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@sidharthgamer3074
@sidharthgamer3074 3 жыл бұрын
@@MusicHouse27 oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooòoooooòoooooooooooooooooooòoooooooooooooooooooooooooooooooooooooooooooooiooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooòooooooooooooooooòooooooòoooooooooooooooooooooooooooòooooooooooooòooooooooooòoooooooooooooooooòooòooooooòoòooòooòoooòoooooooooòòooooooooooooooòooòooooòooòoòooooooòòoooooooooòoòoooòooòòòooòòoòòòòòoooòòòoòòòòòòòòòoòòòòoòoòòoòòòòòòòòòòòòò
@lingaswamyvonguri4833
@lingaswamyvonguri4833 5 жыл бұрын
శ్రీ మాత చానల్ వారికి ధన్యవాదాలు జానపద కళారూపమైన జముకుల కథ వీడియో చూసినాక చాలా సంబురపడ్డాను యం.ఏ తెలుగు లో జానపద కళారూపాలు చదివాను కానీ జముకుల కథ ప్రదర్శనలు ఎప్పుడు చూడలేదు కథ ప్రదర్శించిన వ్యక్తి కి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి కళా రూపాల వీడియోలు తీసి జానపద కళలు కనుమరుగు కాకుండా కాపాడాలని శ్రీమాత చానల్ వారిని కోరుతున్నాను మరో మారి ధన్యవాదాలు
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@vajjasomeswararao6984
@vajjasomeswararao6984 3 жыл бұрын
I like asirayya janapada songs
@MusicHouse27
@MusicHouse27 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@satyatailoring3362
@satyatailoring3362 5 жыл бұрын
Duvvandar kada kuda pettandi sir chala bagunnai
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thappakunda Try Chestham Sir. Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@malleshjajalamj
@malleshjajalamj 4 жыл бұрын
What a great artist... thank you sri matha music
@karroturaju9330
@karroturaju9330 3 жыл бұрын
U r very thankful to you Sir.... Meruu super se upper asirayya Garu 🙏🙏
@MusicHouse27
@MusicHouse27 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@lavanyalaa2973
@lavanyalaa2973 3 жыл бұрын
Asireyya garu supar ..🙂🙂🙂🙂
@geddavalasabhaskarrao4813
@geddavalasabhaskarrao4813 5 жыл бұрын
Anna inka ilanti videos cheyandanna Thathayyaku na namaskaralu
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@s.kanakarajus.kanakaraju3059
@s.kanakarajus.kanakaraju3059 5 жыл бұрын
super
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@alalmallaiah371
@alalmallaiah371 3 жыл бұрын
ఇలాంటి కళలు మన తెలుగు రాష్ట్రాల్లో అంతరించిపోతున్నవి ఇవి తెలిసి మాలాంటి వాళ్ళు ఇలా చూస్తం కాని విరిని ఁగామ పర్యటన లు చేసేటట్లు చేసై పిల్లలలో కూడా.....
@MusicHouse27
@MusicHouse27 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You
@yuvavanthu7700
@yuvavanthu7700 3 жыл бұрын
Chala super ga vundi
@MusicHouse27
@MusicHouse27 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@srinujami4634
@srinujami4634 5 жыл бұрын
I remembered my great child day's
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@saladi-vb9lk
@saladi-vb9lk 5 жыл бұрын
Memory power is excellent. Folk arts are gradually disappearing. They deserve encouragement by way of financial support.
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@dhavaladharamarao1933
@dhavaladharamarao1933 3 жыл бұрын
@@MusicHouse27 jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj
@dhavaladharamarao1933
@dhavaladharamarao1933 3 жыл бұрын
@@MusicHouse27 jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjijjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj
@srinirmalanandaaasranam1219
@srinirmalanandaaasranam1219 5 жыл бұрын
ri matha music huse vark maa dhanyavadhamulu jai hindh kalakarulanu meeru grthinchi meru varii ahakarinchi vari kalaku rupam dhalchadam chala bagundhi
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@rameshsidipilli8117
@rameshsidipilli8117 5 жыл бұрын
తాత కథ బాగుంది
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@sivasankararasavelli9354
@sivasankararasavelli9354 5 жыл бұрын
Jai srikakulam
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@jagannadarao2832
@jagannadarao2832 5 жыл бұрын
Jai Srikakulm
@sarmasripada1262
@sarmasripada1262 5 жыл бұрын
ఈ గాయకుని..పేరు తెలపండి.! శ్రీకాకుళం జానపద పాటలు..మరిన్ని వీడియోలు చేయండి.! అభినందనలు.! ప్రజా..సాంస్క్రతిక కళలను..కాపాడండి.!
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
8179052970. Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@jammanavasantharao136
@jammanavasantharao136 5 жыл бұрын
B,asirayya
@jammanavasantharao136
@jammanavasantharao136 5 жыл бұрын
Super dad
@arunabujji2081
@arunabujji2081 5 жыл бұрын
by
@tirureddi548
@tirureddi548 4 жыл бұрын
Srikakulam to vishakapatnam Emu train journey chese valandriki e peddayana parichaystule
@vanajashiny2737
@vanajashiny2737 3 жыл бұрын
Chala andamaina neethi galigina kattu kadha very wonderful congratulations
@MusicHouse27
@MusicHouse27 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@nageswararaokallepalli1269
@nageswararaokallepalli1269 5 жыл бұрын
super appdo chinnappudu chusaamu me valana malli chusthunnamu many many thanks
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@naidupramila6162
@naidupramila6162 4 жыл бұрын
తాతయ్య మీకు జోహార్లు
@mohanmurapalamohanmurapala1615
@mohanmurapalamohanmurapala1615 5 жыл бұрын
Nice super.. 👌👌👌👌
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@ChittiChittiStories
@ChittiChittiStories 5 жыл бұрын
ఇంత మంచి వీడియో అందించిన మీకు ధన్యవాదములు.
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@vallururavimaster5290
@vallururavimaster5290 Жыл бұрын
కళా రంజని ఆర్ట్స్ అసోసియేషన్ గుడివాడ వారిచే సారంగధర నాటకం ప్రదర్శించ బడుచున్నది.
@MusicHouse27
@MusicHouse27 Жыл бұрын
Thanq.
@raminaidupenki7642
@raminaidupenki7642 5 жыл бұрын
Good bagundandi
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@kadaganaravikadagana4640
@kadaganaravikadagana4640 5 жыл бұрын
Super chakkaga padaru midhi valther kadha
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@rajasekhar6533
@rajasekhar6533 4 жыл бұрын
Extraordinary talent ....my childhood memories...thank you my dear pedhayana
@MusicHouse27
@MusicHouse27 4 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@yadavallipawan3925
@yadavallipawan3925 5 жыл бұрын
చాలాబాగుంథి సూపర్
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@madasuhussainrao844
@madasuhussainrao844 5 жыл бұрын
Sri Matha recording theatre vaariki lot of thanks..antha rinchi pothunna Kalalani KZfaq lo chupistunnanduku ...alage pakeer saheb and Sufi Saheb gaarla gurunchi kuda record chesi KZfaq lo petta galaru..👍👍👍💐💐💐💐
@MusicHouse27
@MusicHouse27 5 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@madasuhussainrao844
@madasuhussainrao844 5 жыл бұрын
@@MusicHouse27 Thanks so much for Sri Matha MusicHouse..
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 75 МЛН
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 16 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 21 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 10 МЛН
Jarasandaravadha | burrakathalu | BURRAKATHA  |Thati Konda Pullayya |drama |Jayasindoor burrakathalu
57:05
Jayasindoor HariKathalu - Burrakathalu
Рет қаралды 101 М.
Aidhu Mallepulu Oggu Katha Part-1  By Midde Ramulu || Telengana Folk Kathalu
59:10
Disco Recording Company - Telangana Folks
Рет қаралды 808 М.
Sarangadhara - 1
43:38
Nataraja Siva Bagotham Troop - Topic
Рет қаралды 64 М.
Siva bhagotam || Sri Sarada Natya KalaMandali ||  Village traditional drama || Musichouse27
3:21:14
Asirayya Na Mogudu Thaguthadu Thanthadu Song | Singer Asirayya Best Folk Songs
18:34
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 361 М.
Janona
4:09
Release - Topic
Рет қаралды 2 МЛН
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 359 М.
ENHYPEN (엔하이픈) 'XO (Only If You Say Yes)' Official MV
4:46
HYBE LABELS
Рет қаралды 17 МЛН
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 965 М.