ASP Hanumanthu Inspiring Exclusive Interview | Nagaraju Interviews |

  Рет қаралды 188,002

SumanTV Telugu

SumanTV Telugu

Жыл бұрын

ASP Hanumanthu Inspiring Exclusive Interview | Nagaraju Interviews | @sumantvtelugulive ​
#sumantvtelugu #asphanumanthu #nagarajupoliticalinterviews
Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
www.youtube.com/@sumantvtelug...

Пікірлер: 378
@satyanarayanateeparthi8167
@satyanarayanateeparthi8167 Жыл бұрын
మీ ఇంటర్వ్యూ ఇప్పటికి 10టైమ్స్ చూసాను, నాకు తెలియకుండానే నా కళ్ళు చాలా సార్లు చెమరుస్తున్నాయి, full ఇంటర్వ్యూ లో చాలా విషయాలు కొత్తవి తెలుసుకున్నాను, మీరు సమాజానికి చాలా అవసరం, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి ఈ విదమైన ఆటిట్యూడ్ కలిగి ఉండేవారు చాలా అరుదు, you are the inspiring model for society 🙏🏻🙏🏻
@mahaboobpeer2860
@mahaboobpeer2860 11 ай бұрын
You are the inspiring model for society I like you sir.
@chanducherry5260
@chanducherry5260 Жыл бұрын
ఇంత మంచి.. ఇంటర్యూ... చేసిన "సుమన్ " T. V. వారికి కృతజ్ఞతలు 👌👌
@chanducherry5260
@chanducherry5260 Жыл бұрын
Sir నమస్తే.. ఇంత నిజాయితీ గా.. చెపుతున్న మీరు ఎందరికో.. ఆదర్శం.. 🙏🙏
@sureshyarlagadda6708
@sureshyarlagadda6708 6 ай бұрын
సార్, మీలాంటివాళ్ళకి ఇవ్వాలి అవార్డులు. నిజంగా స్ఫూర్తిదాయకమైన జీవితం.🙏🙏👏😭😭
@saic2363
@saic2363 Жыл бұрын
అన్నీ ఉండి కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి కింద మిధా పడుతున్నమ్, సర్ మీ జీవిత కథ చెబుతుంటే సార్ కళ్లల్లో నీళ్లు వచ్చాయ్ సార్, యువతకు మీరూ ప్రేరణ sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీ లాంటి వ్యక్తిని పరిచయం చేసినందుకు సుమన్ టీ.వీ కి అలాగే మీకు ధన్యవాదములు sir
@gudlaravi2495
@gudlaravi2495 Жыл бұрын
ఏదో ఒక పది నిమిషాలు చూసేద్దామని మీ ఇంటర్వ్యూ చూసాను కానీ చెప్పే మాటలు విన్నక ఒక్క గంట 47 నిమిషాలు చూశాను సార్ మీలాంటి గొప్ప వ్యక్తి ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని ఉన్నది సార్🎉
@kummarianil6786
@kummarianil6786 6 ай бұрын
S నేను కూడా 1/47 చిసి చాలా నేర్చుకున్నాను..
@telugubaptistchurchthondap9553
@telugubaptistchurchthondap9553 Жыл бұрын
ఉన్నతమైన ఇంటర్వూ.నిజంగా మీ ద్వారా ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తిని పరిచయము చేశారు మీకు ధన్యవాదాలు
@sivareddybytinti5986
@sivareddybytinti5986 Жыл бұрын
మీ కష్టాలు.. మీ పెదవులపై నవ్వుని చూసి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి sir...
@tippiripatisuresh1652
@tippiripatisuresh1652 Жыл бұрын
Avunu anna. Correct ga chepparu meeru
@chiralapenchalaiah2736
@chiralapenchalaiah2736 Жыл бұрын
Super sir
@nagarajuambadipudi4616
@nagarajuambadipudi4616 Жыл бұрын
Same feeling anna ❤
@purushothamarajuuv9381
@purushothamarajuuv9381 Жыл бұрын
Nice interview, inspirational
@chanducherry5260
@chanducherry5260 Жыл бұрын
Super sir.. నమస్తే సార్.. ఎంతో పరిణితి చెందిన మీ ఆలోచనలు.. సమాజం నకు.. ఎంతో మేలు జరుగుతాయి... మీరు ఎంతోమంది కి ఆదర్శం.. 🙏🙏🙏🙏
@jettyvalugous4650
@jettyvalugous4650 Жыл бұрын
10 నిమిషాలు చూసి స్కిప్ చేస్తా అని చూడడం మొదలు పెడితే 1.47 నిమిషాలు అలా చూస్తూ ఉండిపోయోను సార్,ఒక గొప్పవక్తి తో గొప్ప ఇంటర్వ్.
@rkcreations2975
@rkcreations2975 Жыл бұрын
మీ నిజాయితీ వల్ల మిమ్మల్ని మీరు ఉన్నత స్థాయిలో నిలబడేలా సక్సెస్ అయ్యారు మీ జర్నీ యువతకు ఆదర్శం 🙏
@kokkantisaikumar1153
@kokkantisaikumar1153 Жыл бұрын
అన్ని ఉండి కూడా ఏమి సాధించలేక ప్రభుత్వాలని తల్లి తండ్రులని అనవసరంగా నిందించే ఎంతో మంది సర్ నీ చూసి నేర్చుకోవచ్చు . ఏమి లేని ఒక వ్యక్తి అన్ని కష్టాలని ఎదిరించి ఇంత పెద్ద స్థానం లో ఉన్నారు అంటే అయన కృషికి పాదాభివందనాలు
@kadmakalajagan9672
@kadmakalajagan9672 Жыл бұрын
థాంక్స్ nagaraju అన్న మంచి Interview👏👏👏💐💐💐
@venkatabhanuprasadchalasan1963
@venkatabhanuprasadchalasan1963 Жыл бұрын
మంచి ఇంటర్వూ.చాలా మంచి విషయాలు చెప్పారు.
@sagarvarun8632
@sagarvarun8632 Жыл бұрын
ధన్యవాదాలు సర్....మీ నిజాయితీ, పట్టుదల ఎంతో గొప్పవి....మీకు పాదాభివందనం
@srinivasgoud5773
@srinivasgoud5773 Жыл бұрын
ఇంత ఉన్నత స్థానంలో వున్నా మీరు ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నారు సర్ మీరు నిజంగా దేవుడు సర్, మీ కథతో సినిమా తీయచ్చు సర్.🙏🙏
@vallikumarisomayajula1458
@vallikumarisomayajula1458 Жыл бұрын
మనిషి అత్యున్నత స్థాయికి ఎదిగటానికి మనోధైర్యం,సంకల్పబలం ఉంటే చాలని చాటారు.యు ఆర్ గ్రేట్ సర్.😊
@bhargaviswarup9741
@bhargaviswarup9741 6 ай бұрын
Lots of respect to you sir. As a teacher I felt proud of a student like you sir. If I found a student like you in my class... I definitely adopt that kid n vl help him in his studies. మీరున్నటువంటి స్థితిలో చదువుపై శ్రద్ధ పెట్టి, ఈ స్థాయికి రావడం అన్నది సామాన్యమైన విషయం కాదు. 🎉 మీ పట్టుదల, కృషి ఇవాళ మీరీ స్థాయిలో ఉండడానికి కారణం. Your so great sir👏👏👏
@ajaykumar1258
@ajaykumar1258 Жыл бұрын
ఇది కదా అసలైన విజయం..❤
@hOoPonoponocHanz
@hOoPonoponocHanz Жыл бұрын
suman tv oka video kanipiste ... adi manchide ayi vuntundhi ani choostam ... this is most of the times .... thank you suman tv ... khudos to Hanumanthu sir.
@geereddymahenderreddy2728
@geereddymahenderreddy2728 Жыл бұрын
నాగరాజు గారు చాలా నచ్చాయి నాకు ఈరోజు ఇంటర్వూస్ స్వామి విన్న తర్వాత సమాజానికి కొత్త మెసేజ్ ఇవ్వడం జరిగింది ఒక చెట్టు వలన ఎన్ని ఉపయోగాలు కండ్లకు కట్టినట్టు చెప్పడం అర్ధనారి అనే విషయం అందరికీ తెలిసేటట్టు చెప్పడం చాలా గొప్ప విషయం మీ లాంటి వ్యక్తులు సమాజానికి ఎంతో సార్ కి పాదాభివందనాలు
@108narahari1
@108narahari1 Жыл бұрын
చాలా గొప్ప ఇంటర్ర్వు
@mohanreddy1526
@mohanreddy1526 Жыл бұрын
మీరు ప్రకృతి ప్రసాదించిన ఓక భగవత్ స్వరూపం ❤
@BhuthamVasu500
@BhuthamVasu500 Жыл бұрын
మీరు గొప్ప... సహనపరులు... సహసవంతులు... మీకష్టజీవితం ... మట్టిలో మాణిక్యం... కడిగిన ముత్యం.... ప్రతి పేదవాడి జీవితానికి.. పెన్నిధి... మానవతా జీవితానికి సన్నిధి...మీ ఆదర్శ జీవితం...ధన్యవాదాలు Sir... 🌹🌹👌👌🙏🙏✍️✍️
@rageeruganesh7776
@rageeruganesh7776 Жыл бұрын
సార్ మీరు చాలా గొప్ప మీరు ఏది దాచకుండా చాలా బాగా చెబుతున్నారు ఈ రోజు పిల్లలకు మీరు చాలా రోల్ మోడల్ మీకు మీ అమ్మగారికి చాలా ధన్యవాదాలు
@rajujarpala
@rajujarpala Жыл бұрын
I am Raju advocate 2 and half years back I was beggar now again I am good advocate
@prasannapitta9829
@prasannapitta9829 Жыл бұрын
Once upon a time i was a street children and and hotel worker but now I am govt employee
@durgapenmetsa6080
@durgapenmetsa6080 6 ай бұрын
🫡🫡
@durgapenmetsa6080
@durgapenmetsa6080 6 ай бұрын
🫡🫡
@m.srinivas4689
@m.srinivas4689 Жыл бұрын
మాకు చేతకాదన్న యువతకి మీ జీవితం కథ ఒక అత్యద్భుతమైన విజయం లాంటిది Sir
@pasagadaramana
@pasagadaramana Жыл бұрын
సార్ మీ నిలువెత్తు నిజాయితీ మాటలు కి 🙏🙏🙏
@cschandra4840
@cschandra4840 Жыл бұрын
ఇలాంటి స్టోరీలు వెతికి వెతికి మరీ బయటకు తియ్యండి inspiring 😢😢😢
@bhanusirivelu
@bhanusirivelu 6 ай бұрын
సార్ మీకు గౌరవంగా పాదాభివందనం చెయ్యాలని ఉంది.
@laxmancheepelly4826
@laxmancheepelly4826 Жыл бұрын
My eyes full of water telling ur life trougle... Really ur great sir .. Hat's off sir🙏
@54321chanti
@54321chanti Жыл бұрын
సార్ నమస్తే మీరూ చాలా గొప్ప ఆలోచన గలవారు... నా జీ వితాన్ని మార్చు కుంటా
@user-KALLA.GURUNAYUDU
@user-KALLA.GURUNAYUDU Жыл бұрын
సార్ తప్పుడు పనులు చేస్తే తప్పు మీరు కష్టపడి జీవితాన్ని ఎలా గడిపారో నిజాయితీగా చెప్తున్నారు మీ నిజాయితీకి నా సలాం మిస్టర్ రిపోర్టర్ నీ వ్యంగ్య ప్రశ్నలు అభ్యంతరకరంగ ఉన్నాయి మీరు వేసే ప్రశ్నలకు నిజాయితీగా ఆయన సమాధానం చెప్తున్నప్పటికి ఆయన మొహంలో చాలా బాధ కనిపిస్తుంది మీ సునకానందం కన్నా ఇలాంటి నిజాయితీ అధికారినుండి సమాజానికి పనికొచ్చే సమాదానాలు తెలుసుకొని ప్రజలకు ఆదర్శంగా నిలవండి
@lingamaiahmacharla6877
@lingamaiahmacharla6877 Жыл бұрын
🎉🎉🎉🎉🎉
@prakashpenugonda5000
@prakashpenugonda5000 Жыл бұрын
నమస్కారం ఈ విషయాలు ఏమిటంటే ప్రతి ఒక్కరికి అవసరం సార్ బుద్ధి లేని వాళ్ళు కూడా బుద్ధిగా ఉంటారు
@prakashpenugonda5000
@prakashpenugonda5000 Жыл бұрын
38:27
@PothineniPullaiah
@PothineniPullaiah 7 ай бұрын
11
@LasyaElectronics
@LasyaElectronics 6 ай бұрын
😭😭😭😭😭😭హ్యాట్సాఫ్ సార్ 🙏
@tharungaaritharun82
@tharungaaritharun82 Жыл бұрын
యువతకు మంచి ఇన్స్పిరషన్ స్టోరీ.....hats off sir
@keethanaresh9371
@keethanaresh9371 Жыл бұрын
Great sir tamaru hatsoff you sir
@user-qt4ul2wg9o
@user-qt4ul2wg9o Жыл бұрын
మీకు నేను నీకు నిజంగా పాదబివందనాలు సార్
@kankanalasrikanth3524
@kankanalasrikanth3524 Жыл бұрын
సార్ మీరు కోట్లల్లో ఒక్కరు సార్. మీరు ఒక అరుదైన వజ్రం సార్.మీ జీవితం కొన్ని కోట్ల జీవితాలకి మార్గదర్శం. మీరు చెప్పే ఒక్కొక్క సమాధానం , మీ మాటల్లో నిజాయితీ ,ఆ సమాధానం చెప్పే విధానం అస్సలు మిమ్మల్ని , మీ గురించి చెప్పడానికి నా వయసుకి సరైన పదాలు దొరకడం లేదు సార్....ఒకే ఒక్కటి చెప్పగలను సార్ మీరు ఒక అద్భుతం...మీకు నా సాష్టాంగ నమస్కారం సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నల్లారి కుటుంబానికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prasannapitta9829
@prasannapitta9829 Жыл бұрын
Once upon a time i was a orphan and hotel worker but now I am govt employee..
@shedbatchtprm4264
@shedbatchtprm4264 Жыл бұрын
రియల్ హీరో రాఖీభయ్ హనుమంత్ సార్
@MRP45786
@MRP45786 Жыл бұрын
Wow సూపర్ సర్, well inspiration
@bhasmangishankarrao5506
@bhasmangishankarrao5506 Жыл бұрын
Excellent interview Nagaraju sir Hanumantu sir. Chaala, chala vishayalu chepparu sir. Great sirHanumant sir. Vayuputrulu sir. Mee anubhavalu maakento telipinai sir.
@sreehariputta9127
@sreehariputta9127 Жыл бұрын
మేము అంబేద్కర్ వాదులం అని అరిచే వాళ్ళకంటే అసలైన అంబేద్కర్ వాది మీరు, అంబేద్కర్ పేరు అడ్డుపెట్టుకొని బయట బ్రతికే అంబేద్కర్ వాదులకు మీరు నచ్చరు, మీరే అసలైన అంబేద్కర్ వారసుడు, మీరు ఇంకా ఎంతో సమాజ సేవ చేయాలని కోరుకుంటున్నాను
@RManu-co5wz
@RManu-co5wz Жыл бұрын
Nagaraju garu ilantu manchi good officer's nu interviews cheyandi... good job sir..finally hanumanth garu hat's off Sir...🙏🙏👍👍
@RajBharadwaj23
@RajBharadwaj23 Жыл бұрын
హనుమంత్ sir మీ జీవితం నేటి యువతకు ఆదర్శం
@tejpranavi667
@tejpranavi667 Жыл бұрын
మిమ్మల్ని చూసి గర్వంగా ఉంది సారు సూపర్ ❤❤🎉🎉🎉
@pashok3569
@pashok3569 Жыл бұрын
నాగరాజు సార్ మావూరి హనుమంతు సార్ నీ అందరికీ తెలిసేలా చేశారు గ్రేట్ ❤❤❤
@RK-nu5nr
@RK-nu5nr Жыл бұрын
Okka chaduve life ni change chestundi.Proud of u sir.
@LasyaElectronics
@LasyaElectronics 6 ай бұрын
సార్ కునుక కింద కామెంట్స్ చూస్తే తప్పకుండ కన్నీళ్లు వొదులుతాడు భూతల్లి కోసం... మన కోసం...... మీకు నా శతకోటి దండాలు సార్ 🙏
@srinudeluxe9391
@srinudeluxe9391 Жыл бұрын
కోటి మందికి ఆదర్శం సార్ మీరు.
@yogeshneerudu8704
@yogeshneerudu8704 6 ай бұрын
One of the best videos on youtube. It is an inspirational and motivational video
@divyapaints9045
@divyapaints9045 Жыл бұрын
Supar sir good message అందించారు, suman TV వారికీ ధన్యవాదాలు
@svcreations..3496
@svcreations..3496 Жыл бұрын
You are great sir
@sachinchintu8118
@sachinchintu8118 Жыл бұрын
Really ur great sir🎉
@19sagas
@19sagas 5 ай бұрын
Thanks nagaraju garu for doing great talk with such brilliant and great officer interview salute Jai hind very happy inspired Hanumanthu asp sir thank you 🎉
@gunnaiahs3808
@gunnaiahs3808 Жыл бұрын
ఇలాంటి concept తో సినిమ తిస్తె చాలా బాగుంటుంది
@ramakodanda1774
@ramakodanda1774 Жыл бұрын
You are really great sir🙏
@venkataramarao6788
@venkataramarao6788 Жыл бұрын
ఇది చాలా గొప్ప విషయం , గ్రామీణ ప్రాంతాల గొప్ప తనం ఇది , మరి ఈ రోజుల్లో పట్టణ ప్రాంతాల లో ఎంత మంది అనాధలు , వారిని ఆదుకొనే వారేరి.
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 Жыл бұрын
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు. కృషి తో నాస్థి ధు ర్బీ క్షం ఈ వ్యాఖ్యలు అంత రాల అర్థం పరమార్థం ఈ పోలీస్ అధికారి హనుమంత్ గారి జీవితం నుండి తెలుసు కోవాలి. ఈయన లో కా ఠిన్యం నుండి మానవ తా వాది ని చూస్తున్నాం. విశ్రాంతి జీవితం కూడా మనుషులు లో మానవత్వం ని పరిమలించే. ఆధ్యాత్మ క జీవితంలో కి వెళ్లే ఆలోచన కిరాత కుడు రామాయణం సృష్టి కర్త వాల్మీకి ల ఈయన దృఢ సంకల్పం కి అందరం ఒక పాఠం గా ఈ ఇంటర్వ్యూ ని చూసి విని ఆ మార్గం లో పయనం కి ప్రయత్నం చేద్దాం.
@bhasmangishankarrao5506
@bhasmangishankarrao5506 Жыл бұрын
Great person, great personality. Memu adige paddatilone Nagaraju gaaru adugutaatru.
@yendamurimadhu6781
@yendamurimadhu6781 Жыл бұрын
U r great sir, u r really doing good job I salute for ur kind heart ❤️
@udaykiranprime
@udaykiranprime Жыл бұрын
Excellent
@nallagangulu482
@nallagangulu482 Жыл бұрын
Sir , meku padaabivandanam
@prakashborukut309
@prakashborukut309 Жыл бұрын
Great interview sir
@djtej154
@djtej154 Жыл бұрын
Congratulation anna you are says in your life your massege change futur generation god bless you sir
@ranjithtejn7888
@ranjithtejn7888 Жыл бұрын
ఆసాధ్యం అని అనుకునే ప్రతి వాడికి ఈ వీడియో ఓ నిలువెత్తు నిదర్శనం... కార్య సాధనే నీ లక్షంగా ఉంటె కాలమే నిన్ను విజయాల బాట వైపు నడిపిస్తుంది .... హనుమంతు సార్ నిజంగా ఓ ప్రాథస్మరణీయుడు🙌🥹👏🏻 Thanks To Suman Tv Team
@kummarianil6786
@kummarianil6786 6 ай бұрын
సేవా చేయడం. వచ్చి వెళ్ళే వారీగా కాక్క వచ్చి ఇచ్చి వెలేవరిగా మాన్నం ఉండాలి .......❤
@politicalanalysis9652
@politicalanalysis9652 Жыл бұрын
కృషి ఉంటే ఏదైనా సాధ్యం అని మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది సర్
@damerlavinod8455
@damerlavinod8455 Жыл бұрын
Really you are great sir you are inspiration to today youth iam fully emotional unable to see your full video
@venkat_tagyourthoughts4648
@venkat_tagyourthoughts4648 Жыл бұрын
Hats off sir... i am inspired on this interview, any way whatever your thoughts that would be implimented in Education departement and police department and other department then only everyone should should learn from Eduacation departement means teachers and if some one miss from their education then learn from police department in this area every one should learn and implement on this...
@srinivasulu.kharsha
@srinivasulu.kharsha Жыл бұрын
Nowadays you're doing a great job Nagaraju sir .
@jaganp5187
@jaganp5187 Жыл бұрын
Awesome, I like the explanation about ethics and morals!
@narsingrao4067
@narsingrao4067 Жыл бұрын
Meeru karmayogi ki perfect model. Mee teacher from Ramavaram vzm dt. With regards NARASINGARAO
@kaarthikk3205
@kaarthikk3205 Жыл бұрын
Good inspiration interview sir. Namaste 🙏
@sudhakaranumanchi6728
@sudhakaranumanchi6728 Жыл бұрын
నాడు, సీతా రామ లక్ష్మణుల నమ్మిన బంటు ఆ హనుమంతు ! నేడు, ప్రజల నమ్మిన బంటు ఈ హనుమంతు ! నాడు, కడలిని అవలీల గా దాటిన ఆ హనుమంతు ! నేడు, కష్టాల కడలిని దాటిన ఈ హనుమంతు ! ధీరోదాత్తత లో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఈ హనుమంతు ! వీరిని హృదయ పూర్వకం గా అభినందించడం మన వంతు !
@tippiripatisuresh1652
@tippiripatisuresh1652 Жыл бұрын
Life lo jarigindi Emi Dachakunda Namoshi kakunda cheppina first person meere sir your great sir
@kaarthikk3205
@kaarthikk3205 Жыл бұрын
Namaste Sir. You are great person sir.
@ekeshava1093
@ekeshava1093 Жыл бұрын
నాకు సామాన్యంగా ఏడుపు రాదు ఈ వీడియో చూస్తుంటే ఏడుపు వస్తుంది 😢😢😢 సారూ చల్లగా నిండు నూరేళ్లు ఉండాలి ఆ దేవుడు వాళ్ళను ఇంకా బాగా చూడాలి😊
@user-ih6wd4qe2f
@user-ih6wd4qe2f 5 ай бұрын
Great interview.. Sir.. nagaraju..sir
@kotthapallipeddiraju7193
@kotthapallipeddiraju7193 Жыл бұрын
Great message sir
@muralibodda4489
@muralibodda4489 Жыл бұрын
Great journey Sir.Great Experience with Meditation.
@nakhilthadoju748
@nakhilthadoju748 Жыл бұрын
No words sir.. mee lanti variki 🙏🙏 🙏
@dr.davidnelaturi1098
@dr.davidnelaturi1098 Жыл бұрын
Sir, no words 🙏
@crackyourgoals4281
@crackyourgoals4281 6 ай бұрын
Sir, very great came up honest life your life model to modern youth.
@djtej154
@djtej154 10 ай бұрын
Handsaf sir you are says words immplimentation of future generation
@anithaerasani6938
@anithaerasani6938 Жыл бұрын
Thank you so much sir for all your inspiring messages great work excellent job sir thank you thank you thank you 🙏🙏🙏
@purushothamkadiyala2705
@purushothamkadiyala2705 Жыл бұрын
❤❤❤❤❤Hats off to you sir,
@padamaloana-ih8qz
@padamaloana-ih8qz Жыл бұрын
Sir super sir
@vemaiahadimulam9926
@vemaiahadimulam9926 Жыл бұрын
You are blessed by the God sir and your honest, simplicity, humbleness and praise the lord sir
@harisobhanbabu3964
@harisobhanbabu3964 Жыл бұрын
సుమన్ టీవీ లో ప్రసారం చేసిన వీడియో లో ఇది చాలా మంచి విషయం
@premanandreddy5977
@premanandreddy5977 Жыл бұрын
Sir, Meeru cheppe prathi visayam kannellu thepisthundhi. Meeru yentho mandhiki inspiration kavalani meeru marintha yethuku yedhagalani korukuntunna sir. Mee story vini aina andharu kastapadi yedhaina sadhinchali ani alavarchu kovali. A true Human Being with a true heart. Hats off sir.💐💐💐
@ramanu7259
@ramanu7259 Жыл бұрын
Best interview nagaraju sir ,ilanti kastanni ,prathi vaariki teliyali.ayana entho mandiki inspiration kavali.
@rajasekharrajasekhar3305
@rajasekharrajasekhar3305 6 ай бұрын
The 2nd time I am watching this Interview.. Very very inspiring.
@surasenudu
@surasenudu Жыл бұрын
Very great sir.inpiring story.thank you for suman tv
@RamPrasad-hb7wp
@RamPrasad-hb7wp Жыл бұрын
Hats off sir
@prasadp5925
@prasadp5925 Жыл бұрын
GOD BLESS YOU 🙏🙏🙏🙏🙏🙏🙏 SIR, SUPER...❤❤❤❤❤
@BhaskarBhaskar-li6zg
@BhaskarBhaskar-li6zg Жыл бұрын
Among all interviews he told all facts ,though they are so astonishing andsadened one he is the real hero, he is matchless in character.
@pvrao2970
@pvrao2970 Жыл бұрын
Very humble and honest person
@ashokreddycherukupalli9006
@ashokreddycherukupalli9006 6 ай бұрын
Sir you are good one ☝️ never says I am like this Dimond of this Society 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@ajeethkumarmaraboina5886
@ajeethkumarmaraboina5886 Жыл бұрын
Great sir I am getting tears sir
@rajasekharrajasekhar3305
@rajasekharrajasekhar3305 6 ай бұрын
Very fine Interview. Great Police Officer.
@Tej877
@Tej877 Жыл бұрын
Great Sir 🙏🏻
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 12 МЛН
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 113 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,8 МЛН
THE FLOOR IS LAVA 🌋🔥! Blippi Watch Out! #blippi #shorts
0:55
Blippi - Educational Videos for Kids
Рет қаралды 23 МЛН
Невероятный челлендж
0:51
TanobobaShorts
Рет қаралды 2,7 МЛН
Крокодил получил по-заслугам! 😱
0:32
КиноСклад
Рет қаралды 28 МЛН