No video

Assam Flood Crisis Slowly Abating | 7 More Deaths Reported | 12.33 lakh People Affected

  Рет қаралды 478

ETV Telangana

ETV Telangana

28 күн бұрын

అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదలు...జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన కుంభవృష్టికి... అన్ని నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఆ నీరంతా సమీప గ్రామాల్లోకి ప్రవేశిస్తోంది. ఫలితంగా.. లక్షల సంఖ్యలో...ప్రజలు వరదలకు తీవ్ర ప్రభావితులయ్యారు. ఈ ఏడాది వరదల కారణంగా అసోం వ్యాప్తంగా మృతిచెందినవారి సంఖ్య...106కు పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 24 జిల్లాల్లో 12.33 లక్షల మందికిపైగా ప్రజలు వరదల బారిన పడ్డారు. ప్రస్తుతం వరద ఉద్ధృతి కాస్త తగ్గినప్పటికీ...2వేల 406 గ్రామాలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి. వరద ప్రభావిత జిల్లాల్లోని 316 సహాయ శిబిరాల్లో...2లక్షల 95 వేల మందికి పైగా ప్రజలు...ఆశ్రయం పొందుతున్నారు. వరదల కారణంగా 32వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ప్రఖ్యాత కజిరంగా నేషనల్ పార్క్ ను...ఎన్నడూ లేనివిధంగా వరదలు ముంచెత్తాయి. ఈ వరదలకు...6లక్షల 67వేల 175 జంతువులు ప్రభావితమైనట్లు...అసోం విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. వందకుపైగా జంతువులు మృతి చెందినట్లు తెలిపింది. అనేక జంతువులను...సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер
Они так быстро убрались!
01:00
Аришнев
Рет қаралды 2,5 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 29 МЛН
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 23 МЛН
这是王子儿子吗
00:27
落魄的王子
Рет қаралды 20 МЛН
Они так быстро убрались!
01:00
Аришнев
Рет қаралды 2,5 МЛН