ATHI PARISHUDDHUDA | SINGING BY

  Рет қаралды 1,456,981

JESUS HOLY ARADHANA (JHA)

JESUS HOLY ARADHANA (JHA)

Жыл бұрын

ATHI PARISHUDDHUDA | SINGING BY #joy_sharon | TELUGU CHRISTIAN SONG| THANKS FOR# HOSANNA MINISTRIES contact number 9949114661 jesus holy church

Пікірлер: 1 900
@vijayheart9423
@vijayheart9423 Жыл бұрын
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము - నీకే అర్పించి కీర్తింతును (2) నీవు నా పక్షమై నను దీవించగా - నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా (అతి పరిశుద్ధుడా) 1.సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా - ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే (2) ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం (2) నీలోనే దాచావు ఈనాటికై - నీ ఋణం తీరదు ఏనాటికి (2) (అతి పరిశుద్ధుడా) 2.సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని - గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే (2) కృపవెంబడి కృపపొందగా - మారాను మధురముగా నే పొందగా (2) నాలోన ఏ మంచి చూసావయ్యా - నీప్రేమ చూపితివి నా యేసయ్యా (2) (అతి పరిశుద్ధుడా) 3.సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక - శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక (2) ఉన్నావులె ప్రతిక్షణమునా - కలిసి ఉన్నావులె ప్రతి అడుగున (2) నీవేగా యేసయ్యా నా ఊపిరి - నీవేగా యేసయ్యా నా కాపరి (2) (అతి పరిశుద్ధుడా)
@jesusholyaradhanajha8512
@jesusholyaradhanajha8512 Жыл бұрын
Thank you brother praise the lord
@dhanamanchala8116
@dhanamanchala8116 Жыл бұрын
Nee voice chala bagundi talli God bless you
@madhuyaramalla5455
@madhuyaramalla5455 Жыл бұрын
Super
@maheshbudhala6155
@maheshbudhala6155 Жыл бұрын
Nice singing
@rajiniraja8150
@rajiniraja8150 Жыл бұрын
Super thalli God bless you
@sureshpataballa1782
@sureshpataballa1782 Жыл бұрын
ఈ సాంగ్🎤🎤🎤 ఎంతమందికి నచ్చిందో ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ 🎤🎤🎸
@Ramlsing5777
@Ramlsing5777 Жыл бұрын
Hosanna valla View s chudu Anna..
@prabhavathiraipedu1568
@prabhavathiraipedu1568 Жыл бұрын
God bless you saron
@prabhavathiraipedu1568
@prabhavathiraipedu1568 Жыл бұрын
Sharon your good s
@asdqtr3086
@asdqtr3086 5 ай бұрын
@smilykakarala
@smilykakarala Жыл бұрын
అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి
@jesusholyaradhanajha8512
@jesusholyaradhanajha8512 Жыл бұрын
Thank you praise the lord sister
@gangadhararaopitchuka5703
@gangadhararaopitchuka5703 Жыл бұрын
God bless you
@smilykakarala
@smilykakarala Жыл бұрын
@@jesusholyaradhanajha8512 all glory to god... Praise the lord brothers&sisters🙏
@kishore8331
@kishore8331 Жыл бұрын
God bless you
@chsujatha9424
@chsujatha9424 Жыл бұрын
🙏🙏🙏🙏
@podavakamramesh2891
@podavakamramesh2891 Жыл бұрын
ఎక్కడైనా తగ్గి పోతావు అనుకున్న ఎక్కడ తగ్గలేదు భవిష్యత్తులో దేవుడు నిన్ను చాలా గొప్పగా ఆశీర్వదిస్తాడు...
@podavakamramesh2891
@podavakamramesh2891 Жыл бұрын
God bless you thalli..🙌
@sirisamsonvavalapurapu4916
@sirisamsonvavalapurapu4916 Жыл бұрын
ఆమేన్
@vijayasreesrikanth6180
@vijayasreesrikanth6180 10 ай бұрын
Amen
@sontyanatirupathirao7979
@sontyanatirupathirao7979 Ай бұрын
God bless you thalli 😊❤
@matheensharonshaz3392
@matheensharonshaz3392 Жыл бұрын
నా బంగారు చెల్లికి నా హృదయ పూర్వక అభినందనలు, నీ నోటీ నుండి ఎల్లప్పుడూ మంచి మాటలు, మంచి పాటలు రావాలని సదా కాలం ఆ దేవాది దేవుడు ఎస్సయా కృప నీ పై ఉండాలని ఆ సర్యోనాతుడి దీవెనలు నీ పై ఉండాలని కోరుకుంటూ God bless you thalli
@user-fy8on8xu9p
@user-fy8on8xu9p 4 ай бұрын
చాల బాహపడవు తల్లి దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడు.. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
@sureshpataballa1782
@sureshpataballa1782 Жыл бұрын
తల్లీ నువ్వు పాడిన ఈ పాట జాన్వెస్లీ అన్నా వింటే ఎంత మురిసిపోతారో తెల్సా నిజంగా 🎤🎤🎸🎸🎸
@gchinnalinganna1153
@gchinnalinganna1153 Жыл бұрын
Wesley అన్న విన్నాడు చాలా happy ga feel అయినాడు
@krupadanamkoduri6264
@krupadanamkoduri6264 11 ай бұрын
బంగారుతల్లి చాలా చక్కగా పాడేవు దేవుడు నిన్ను దీవించుగాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@marystella7640
@marystella7640 Жыл бұрын
Very good 😊💞 ma దేవుని భక్తి కనిపిస్తుంది నీలో ఇలానే దేవుని లో ఉండు గర్వము రానివ్వకు దేవుని మాత్రమే ఘనపరుచు God bless you 🙌
@naveendharur2995
@naveendharur2995 Жыл бұрын
దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చారు స్తోత్రం
@jesuswithus2635
@jesuswithus2635 Жыл бұрын
kzfaq.info/get/bejne/eN-fZ8Smyam4n6c.html
@patinandlayesubabu2779
@patinandlayesubabu2779 Жыл бұрын
Rabu
@Shalomprasad2577
@Shalomprasad2577 Жыл бұрын
ప్రభువు కోరకు బ్రతకాలి యేసుకు మాత్రమే మహిమ..
@shaikbajiofflclal.777
@shaikbajiofflclal.777 Жыл бұрын
Yes bro...🛐🛐🛐🛐
@balajinaikb6267
@balajinaikb6267 Жыл бұрын
Try let us try to live for God'
@vasudeva3387
@vasudeva3387 Жыл бұрын
దేవుడు మీకు ఇంత మంచి టోన్ ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం
@sriharimotam2390
@sriharimotam2390 Жыл бұрын
@SaimonY-hw6mz
@SaimonY-hw6mz 2 ай бұрын
❤s❤spk❤❤​@@sriharimotam2390
@syamkuraganti3418
@syamkuraganti3418 Жыл бұрын
దేవునికి స్తోత్రం దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా వాడుకొనును గాక God bless you
@venkattummala1003
@venkattummala1003 Жыл бұрын
God bless you 💒
@devasahaayams1820
@devasahaayams1820 Жыл бұрын
దేవుడు నిన్ను దీవించును గాక తల్లి ఇంకా మంచి చక్కటి స్వరం ఇచ్చి నిన్ను దేవుడు నోరంతా ఆశీర్వాదంతో నింపును గాక ఆమెన్
@bennyjohns7992
@bennyjohns7992 Жыл бұрын
Entha goppa swaramichadu thally neeku yesayya samastha mahina yesayyake
@chvenkateswararao382
@chvenkateswararao382 Жыл бұрын
మహోన్నతుడు మహా పరిశుద్ధుడు దేవుడు మీ పరిచర్యను దీవించును గాక ఆమెన్
@chilumularavi4931
@chilumularavi4931 Жыл бұрын
దేవునికి మహిమ కరంగా పాడారు దేవుడు నిన్ను దీవించును గాక
@chmariyammaby9791
@chmariyammaby9791 Жыл бұрын
నాకు ఈ పాట మరియు చర్చి చాలా ఇష్టం 4:32
@tatapudisamson4761
@tatapudisamson4761 Жыл бұрын
నీ స్వరము చాలా బాగుంది తల్లి ఇలాంటి పాటలు మరెన్నో పాడి దేవునికి మహిమ కరంగా జీవించాలని కోరుకుంటూన్నాను. దేవుడు నిన్ను దీవించును గాక.🙏🙏🙏🙏
@KNIGHTBLADE123
@KNIGHTBLADE123 Жыл бұрын
You r voice is very nice mam god bless you mam
@Sureshtimothy1986
@Sureshtimothy1986 Жыл бұрын
Amen
@aluriswathi8787
@aluriswathi8787 Жыл бұрын
Super gaundi papa
@sureshch8483
@sureshch8483 Жыл бұрын
Chilakasuresh
@challapalliraju9560
@challapalliraju9560 Жыл бұрын
@@aluriswathi8787 👌👌👌👌👍👍god bless you🎉🎉
@narayanaswamy6713
@narayanaswamy6713 Жыл бұрын
ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಸಂತೋಷ ತುಂಬ ಬಂದಿದೆ ತಾಯಿ ಪರಲೋಕದ ದೇವರ ನಿನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿಲೀ ಆಮೆನ್
@pastorizakjuvvaleru1144
@pastorizakjuvvaleru1144 Жыл бұрын
దేవుడు నిన్ను దీవించును గాక
@shankarkoduru8961
@shankarkoduru8961 Жыл бұрын
సూపర్ గా పాడవు చెల్లీ దేవుడు తన పరిచయలో వాడబడాలి దేవుడు నామానికి మహిమకాలుగునాక
@hyma.p37parigadupu40
@hyma.p37parigadupu40 Жыл бұрын
తల్లిగా,, చాలా బాగా పాడినవమ్మా,, glory to గాడ్,,, నీకు ఇంత మంచి కృపనిచ్చిన దేవునికే... నీ స్వరాన్ని అర్పించాలి
@ErapoguNagaraju-ry1dt
@ErapoguNagaraju-ry1dt 2 ай бұрын
Dkamde
@kvrtemple9901
@kvrtemple9901 Жыл бұрын
హోసన్న దైవజనులు ముగ్గురు కలిసి ఎంత చక్కగా పాడారో మీరు కూడా అంత చక్కగా పాడారు దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక ఆమెన్
@bitlingusravani4757
@bitlingusravani4757 11 ай бұрын
P
@user-vy9vn4lr7k
@user-vy9vn4lr7k 10 ай бұрын
Very melodious song you have sung joy,God bless you.
@sarojinisafetynets1607
@sarojinisafetynets1607 Жыл бұрын
దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు బ్రతికినంత కాలం నీ స్వరాన్ని దేవుని కొరకు నమ్మకముగా వాడుకో మా ఆశీస్సులు
@Csr721
@Csr721 Жыл бұрын
God bless you papa.hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. Amen.
@tatapudisamson4761
@tatapudisamson4761 Жыл бұрын
చాలా చక్కగా పాడారు తల్లి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక తల్లి.
@kruparajendraganta
@kruparajendraganta Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👍👍👌👌👌💪💪💪🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@thamatamjohnsudarshanrao5167
@thamatamjohnsudarshanrao5167 Жыл бұрын
Good voice,singing well
@bhuvaneshbabubabu9216
@bhuvaneshbabubabu9216 Жыл бұрын
.
@bhuvaneshbabubabu9216
@bhuvaneshbabubabu9216 Жыл бұрын
.
@user-sr3nk3ux1e
@user-sr3nk3ux1e Жыл бұрын
Joy sharon దేవుని పాటలు ఇంకా పాడాలని కోరుకుంటున్నాను, god bless you.
@jesuswithus2635
@jesuswithus2635 Жыл бұрын
kzfaq.info/get/bejne/eN-fZ8Smyam4n6c.html
@nireekshanaratti2488
@nireekshanaratti2488 Жыл бұрын
చాలా చక్కగా పాడవు తల్లి God bless you
@sampoornachiguru5688
@sampoornachiguru5688 Жыл бұрын
Praise the lord sister చాలా చక్కగా పాడి దేవుని మహిమ పరచినారు దేవునికి స్తోత్రం ఆమెన్
@pastordavidraj7655
@pastordavidraj7655 Жыл бұрын
గాడ్ బ్లెస్ యు తల్లి దేవుడు నీకు మధురమైన మంచి స్వరాన్ని ఇచ్చాడు దేవునికే మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక ఆమేన్ ఇంక నీవు దేవుని మహిమ కొరకు వాడబడలని ప్రార్థన చేస్తున్నాను తల్లి గాడ్ బ్లెస్ యు
@gguna9510
@gguna9510 Жыл бұрын
చాలా చక్కగా పాడావు తల్లి దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ 🙏
@GurvayyaBattula
@GurvayyaBattula 11 ай бұрын
, 😮
@kanjerapuharish9847
@kanjerapuharish9847 Жыл бұрын
*నిజమైన దేవుని ప్రేమను చాటే ఈ సాంగ్ చాలా చాలా బాగా పాడావు సిస్టర్..* *యేసయ్య మిమ్ములను ఇంకా అధికముగా దీవించును గాక.. ఆమెన్*✨️✨️🙏
@LazaruKanikella
@LazaruKanikella 4 ай бұрын
No 12:43 ❤
@worshipfromhomeheart-radio
@worshipfromhomeheart-radio Жыл бұрын
Praise God.Well singing..God Bless
@manchalaprasanthi9779
@manchalaprasanthi9779 Жыл бұрын
ప్రైస్ ది lord షారోన్ నువ్వు చాలా బాగా పాడుతున్నావు దేవుడు నిను దీవించును గాక నేనెళ్లప్పుడు యెహోవాను సన్నుతించెదను అనే పాట పాడు god bless you నిను చూసి నాకూతురు తో కూడా పాడించ నువ్వు ఇంకా ఎనో పాటలు కూడా పాడాలి god bless you షారోన్ 🙏🙏🙏🌹👍👍👍
@sujathaamenamenamenpilli3352
@sujathaamenamenamenpilli3352 Жыл бұрын
అవును పాడారా
@burrarani8044
@burrarani8044 Жыл бұрын
@@sujathaamenamenamenpilli3352 godbles you
@natthajyothi2337
@natthajyothi2337 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక దేవుని దీవించును గాక పాట చాలా బాగుంది చిట్టితల్లి గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🌹❤️❤️❤️
@ramalakshminamballa5809
@ramalakshminamballa5809 Жыл бұрын
చిట్టి తల్లీ నీయడల ఆ మహాదేవుని కృప ను బట్టి చాలా సంతోషంరా దేవుడు ఇంకా నిన్ను బహు బలంగా వాడుకోవాలని ఆశిస్తున్నాను తల్లీ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@rameshhater3369
@rameshhater3369 Жыл бұрын
వందనాలు అమ్మ 🙏🙏
@voiceofjesus3777
@voiceofjesus3777 Жыл бұрын
చాలా చక్కగా పాడావు చిన్ని తల్లి మంచి స్వరముచ్చాడు దేవుని కోసమే జీవించాలి అప్పుడే ప్రభువు నీకు తోడై ఉంటాడు అటువంటి ఎన్నో ఎన్నెన్నో పాటలు పాడి దేవుని కల్పించుకోవాలి ప్రభువు నిన్ను దీవించును ఆమెన్ ఆమెన్ 🙏👍
@NagaswaraoRao-by6pf
@NagaswaraoRao-by6pf Жыл бұрын
యేసు నామమున మహిమ కలుగును గాక ఆమెన్✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🙏🙏🙏
@prasadrdxymalla
@prasadrdxymalla Жыл бұрын
ఆమ్మ.... దేవుడు నిన్ను గొప్పగా దీవించాలాని ప్రార్థన చేస్తున్నాము. ఆయన సేవలో వాడబడలని ఆశిస్తున్నాను
@srikanthduda3884
@srikanthduda3884 Жыл бұрын
చాలా బాగా పాడేవమ్మ. మంచి స్వరం ఇచ్చారు దేవుడు నీకు. ఇంకా దేవునిలో బాగా వాడబడాలి తల్లి. God bless you. 💐
@kbsadrak4934
@kbsadrak4934 Жыл бұрын
చక్కగా పాడుతున్నావ్ తల్లి god bless you
@jesuswithus2635
@jesuswithus2635 Жыл бұрын
kzfaq.info/get/bejne/eN-fZ8Smyam4n6c.html
@naveenlingam1046
@naveenlingam1046 Жыл бұрын
చాలా చక్కటి పాట
@kamalakarradapaka1485
@kamalakarradapaka1485 Жыл бұрын
Beautiful song 👏👌👌🙏🏻🙏🏻🙏🏻
@sreekanth8645
@sreekanth8645 Жыл бұрын
Super song prise the Lord 🙏🙏🙏✝️✝️✝️Devudu dahuga divichunu gaka amen 🙏🙏
@ramalakshmipamarthi7637
@ramalakshmipamarthi7637 Жыл бұрын
Wonderful Song 👌 praise God 🙏🙌👍 God bless you my child 🎉😘
@deyyalapenchalaiah1845
@deyyalapenchalaiah1845 Жыл бұрын
దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక!
@abhishekhappyhome.2862
@abhishekhappyhome.2862 Жыл бұрын
All glory to our God and Lord Jesus Christ of Nazareth.
@rajinidassathriofficial
@rajinidassathriofficial Жыл бұрын
చాలా depth లోనుండి పాడుతున్నావు నానా.. నీ Voice తో అనేకులను దేవుని పాదాల యొద్దకు తేగలవు. దేవుడు వచ్చే వరకు ఇలా పాడుతూనే ఉండు.GOD Bless you ma😘🙌
@balajinaikb6267
@balajinaikb6267 Жыл бұрын
Good
@gurajakanakaraju8186
@gurajakanakaraju8186 Жыл бұрын
దేవుడు మీకు చక్కటి స్వరం ఇచ్చినారు దేవునికి స్తుతి కలుగునుగాక ఆమేన్
@christiankrupagrace4640
@christiankrupagrace4640 Жыл бұрын
ALL GLORY TO OUR ONLY GOD AND SAVIOR LORD JESUS CHRIST 🙏💯❣️❤️😍
@immanuelkolluri2401
@immanuelkolluri2401 Жыл бұрын
Very good Telugu Christian song. I love to hear, she sang very good
@kumarashwini62
@kumarashwini62 Жыл бұрын
నువ్వు పాడుతా వుంటే మళ్లి మళ్లి వినాలనిపించే లా పాడావ రా.పాట రాసిన హోసన్న మినిస్టీరి దైవ సేవకులకు మా హృదయ పూర్వక వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@timothypasyor2991
@timothypasyor2991 Жыл бұрын
Praise the Lord
@manojrmanojr7481
@manojrmanojr7481 Жыл бұрын
చాలా చక్కగా పాడవు తల్లి దేవుడు నిన్ను దీవించును గాక ✝️🙏
@dhanuyt1216
@dhanuyt1216 Жыл бұрын
నిన్ను ఎలా పొగడాలో మాటలు లేవు. చాలా బాగా పాడవు. Super తల్లి. దేవుడు నిన్ను బాగా పాడుకోవాలి. ఆమేన్.
@amithajampana146
@amithajampana146 Жыл бұрын
All glory to GOD 🙌👌👌👌 nice singing Joy Sharon 🙌👏👏👏👏👏 GOD bless you 🙌
@vijaykumarpeter5734
@vijaykumarpeter5734 Жыл бұрын
So sweet voice ma'a God bless you
@ramchandergajrewar3370
@ramchandergajrewar3370 Жыл бұрын
సూపర్ అమ్మ దేవుడు నిన్ను బావుగా డివుంచును గాక ఇంకా ఇలాగే బహువుగా పాడటానికి ఆ పర్మాతండ్రి నిన్ను డివుంచునుగాక
@kvswamykodiganti1517
@kvswamykodiganti1517 Жыл бұрын
చాలా చక్కగా పాడినావు తల్లి, may god bless you, దేవునికే మహిమ 🙏🙏🙏🙏
@triveeanitriveeani8370
@triveeanitriveeani8370 Жыл бұрын
Prise the lord హాలేలుయ 💞🌸🙏🎹
@darasolomonraj6593
@darasolomonraj6593 Жыл бұрын
సూపర్ చాలా బాగా పాడావు తల్లి. హై పిచ్లో కూడా చాలా బాగా పాడినావు. దేవుడు నిన్ను దీవించునుగాక.
@glorysudha4618
@glorysudha4618 Жыл бұрын
చాలా బాగా పాడవు తల్లి దేవుడు ఇంకా తన జ్ఞానంతో మెండుగా నిన్ను బలపరచును గాక ఆమెన్
@glorysudha4618
@glorysudha4618 Жыл бұрын
🙏🙌👌👏👏👏👏👏👏
@kollurisrinivasarao3165
@kollurisrinivasarao3165 Жыл бұрын
Amen
@VarunKumar-mu3zq
@VarunKumar-mu3zq Жыл бұрын
🙏🙏🙏
@jesuswithus2635
@jesuswithus2635 Жыл бұрын
kzfaq.info/get/bejne/eN-fZ8Smyam4n6c.html
@patnammahesh811
@patnammahesh811 Жыл бұрын
Super sister calla baga padinav God bless you 👏🛐
@kumarashwini62
@kumarashwini62 Жыл бұрын
చాలా బాగా పాడావు రా తల్లి👌 దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించును గాక ! 👑ఆమెన్‌ హల్లెలూయ🙋
@premraj2284
@premraj2284 Жыл бұрын
May God bless you Sharon abundantly ...Keep it up for God's glory only... All Glory to only our Lord JESUS CHRIST.... AMEN
@Ganeshpaul.535
@Ganeshpaul.535 3 ай бұрын
చాలా బాగా పాడారు సిస్టర్ మీకు దేవుని మహిమ కలుగును గాక ఆమెన్ 🙇‍♀️
@user-jb3pu5lo5v
@user-jb3pu5lo5v Жыл бұрын
దేవుడు చక్కటి స్వరం దేవుడు ఇచ్చాడు
@tharunthommandru4799
@tharunthommandru4799 Жыл бұрын
Wonderful singing Chelli and praise the lord 🙏
@sathishjillapelly9368
@sathishjillapelly9368 Ай бұрын
నా బంగారు తల్లి చాలా చక్కగా పడవు తల్లి దేవుడు నిన్ను బహుగా దీవించును గాక ఆమెన్ 🙏🙏
@baburaochava3928
@baburaochava3928 Жыл бұрын
Praise the Lord Song chalabaga padinavu amma God bless you bangaram 👏👏👌👌
@psukumar5442
@psukumar5442 Жыл бұрын
Praise the lord 🙏 Sister చాలా బాగా పాడారు
@ravitare5696
@ravitare5696 Жыл бұрын
Praise the LORD 🙏 super voice
@muthyalajayakay4798
@muthyalajayakay4798 Жыл бұрын
మీ వాయిస్ చల చల బాగుంది వందనాలు
@sujiraju3880
@sujiraju3880 Жыл бұрын
చాలా చక్కగా పాడవు తల్లి 💐💐👌👌గాడ్ బ్లెస్స్ యు
@rajaratnamgajja6286
@rajaratnamgajja6286 Жыл бұрын
దేవుడు నీకు చక్కని గాత్రం ఇచ్చాడు తల్లి దేవుడు నిన్ను ఇంకా గొప్పగా వాడుకొనునుగాక ఆమెన్.
@thatipallypradeep3315
@thatipallypradeep3315 Жыл бұрын
Glory to God చాలా చక్కగా పాడావు తల్లి God bless you
@chandanapawar2943
@chandanapawar2943 Жыл бұрын
Very good song👍🙏 glory to God❤
@leonamaria5953
@leonamaria5953 Жыл бұрын
PRAISE the lord 💕i liked ur song 🙏🙌
@padmapadma6567
@padmapadma6567 Жыл бұрын
Hallelujah praise God 🙌🙌🙌🙌🙏
@ntgdoing
@ntgdoing Жыл бұрын
Wow nice voice❤ good singing prise the Lord 🙏👌👌👌👌👌👌😘
@johnlsrkommu5050
@johnlsrkommu5050 Жыл бұрын
దేవుడు నిన్ను బహుగా దీవించి, ఆయన సేవలో నిన్ను వాడుకుంటాడు,,,,, God bless you,,,, ✝️🎉❤
@prakashsuriya1802
@prakashsuriya1802 Жыл бұрын
P
@kankipativenkatrao1155
@kankipativenkatrao1155 Жыл бұрын
Blessu u abundantly thalli .. amazing voice
@arunak6965
@arunak6965 Жыл бұрын
దేవుని కే సమస్త స్తుతి మహిమలు చాలా బాగా పాడావు దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వాదించును గాక ఆమెన్ ఆమెన్
@pedababukandelli726
@pedababukandelli726 Жыл бұрын
మంచి స్వరం, చక్కగా దేవుని గణపరిచావు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించును గాక
@pallemsateeshkumar5594
@pallemsateeshkumar5594 Жыл бұрын
Praise the lord sister beautiful voice god bless you nanna 🙏🙏🙏
@kandhativenkataiah211
@kandhativenkataiah211 Жыл бұрын
చాలా అద్బుతంగా పాడినావు తల్లి. యేహొవా నిన్ను అద్బుతంగా దీవించును..god blessing me.
@mathyarajuv-hp4vr
@mathyarajuv-hp4vr Жыл бұрын
Good song thalli neeku దేవుడు దీవించును గాక 🙏
@Vijaygaddala13579
@Vijaygaddala13579 Жыл бұрын
దేవునికే సమస్త ఘనత మహిమ కలుగును గాక.... God bless you Sister...
@vijaybabub4423
@vijaybabub4423 Жыл бұрын
ప్రభువునిన్ను దీవించునుగాక అద్భుతంగాపాడావు తల్లి
@konalapadmamojes1997
@konalapadmamojes1997 Жыл бұрын
Praise the Lord thalli Deuni ki mahima halleluya amen thank you brother s sister s 🙏❤🙏God bless you thalli 😍❤😍🌹🌹🌹
@dontforgethumanity.777
@dontforgethumanity.777 Жыл бұрын
All the glory to God. May God bless you sister. May God use you more mightily.
@braju3061
@braju3061 Жыл бұрын
Praise the lord 🙏
@petterpetter6464
@petterpetter6464 Жыл бұрын
Praise the lord good singing sister 🙌
@maruthisampangi9125
@maruthisampangi9125 Жыл бұрын
Wonderful Singing Ma, You will best singer in feature.May God bless you
@chittich.chittibabu419
@chittich.chittibabu419 Жыл бұрын
చాలా మంచిగా బాగా పాడేవు తల్లీ నీ పాట అన్నగారు దగ్గిరికి వేల్తది 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@calebpendyala1607
@calebpendyala1607 Жыл бұрын
చాలా సూపర్ గా పడినారు చిన్న తల్లి దేవుడు దీవించునుగాక 👌🌹👏
@rajasekhar7690
@rajasekhar7690 Жыл бұрын
అక్క చక్కగా పాడరు సాంగ్స్
@sampathm5519
@sampathm5519 Жыл бұрын
చక్కటి స్వరం తల్లి God Bless You
@sampathkumar4600
@sampathkumar4600 Жыл бұрын
💯👌 మై గాడ్ బ్లెస్ యు తల్లి
@sureshdokku4554
@sureshdokku4554 Жыл бұрын
I love Jesus🙏
@sudhakarradapaka837
@sudhakarradapaka837 Жыл бұрын
నీ స్వరం చాలా బాగుంది తల్లి దేవుడు నిన్ను దీవించును గాక
@premchandsavara11
@premchandsavara11 10 ай бұрын
Praise God.... చాలా చక్కగా పాడావు తల్లి... దేవునికే మహిమ కలుగు గాక.... 😍
Anthaa Na Meluke | Song By #joy_sharon | Telugu Christian Song
13:48
JESUS HOLY ARADHANA (JHA)
Рет қаралды 296 М.
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 20 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 56 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 112 МЛН
PADEDHA STUTI GANAMU ||#joy_sharon  || SPCIAL THANK YOU || #hosannaministries
10:49
JESUS HOLY ARADHANA (JHA)
Рет қаралды 530 М.
Nuthanamaina Krupa|| #  Sung By #joysharon Special Thanks For Hosanna Ministries
10:01
JESUS HOLY ARADHANA (JHA)
Рет қаралды 106 М.
Soundarya Seeyonulo || Sung By #joy_sharon || Telugu Christian Hosanna Song
9:29
JESUS HOLY ARADHANA (JHA)
Рет қаралды 553 М.
Sumadhura  Swaramula  Ganalatho || #Joy_Sharon || Spacial Thank You || #hosannaministries
9:52
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 7 МЛН
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 14 МЛН
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 88 МЛН
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 255 М.
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 48 МЛН