అత్రి మహర్షి చరిత్ర #2 | Atri Maharshi | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2021

  Рет қаралды 250,887

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

3 жыл бұрын

#Garikapati Narasimha Rao latest speech on History of Atri Maharshi.
నారదుడు, త్రిమూర్తులు పెట్టిన పరీక్షలో సతీ అనసూయ ఎలా గెలిచిందో చూడండి.
ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో భీమవరంలో జరిగిన కార్యక్రమం సప్తఋషుల జీవిత చరిత్రలలో భాగంగా "అత్రి మహర్షి జీవిత చరిత్ర" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
#Pravachanalu #SatiAnasuyaStory #AtriMaharshi #Anasuya #SaptaRushulu #HowToLeadLife
Join WhatsApp Group: rebrand.ly/62b11
Subscribe & Follow us:
KZfaq: bit.ly/2O978cx
Facebook: bit.ly/2EVN8pH
Instagram: bit.ly/2XJgfHd
గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
పురుష సూక్తం - bit.ly/3czkz0t
శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
మొల్ల రామాయణం - bit.ly/2X30wke
నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
మనీషా పంచకం - bit.ly/3fQZhx8
హరవిలాసం - bit.ly/2XU0JbJ
ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
శ్రీరామతత్వం - bit.ly/2WAM2Jv
విరాటపర్వం - bit.ly/3cylgqE
తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
వినాయక కథ - తాత్విక బోధన - bit.ly/2T7MA7z
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 123
@Garikipati_Offl
@Garikipati_Offl 3 жыл бұрын
బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు గారి మరిన్ని ప్రసంగాల కొరకు Subscribe & Follow: KZfaq: bit.ly/2O978cx Facebook: bit.ly/2EVN8pH Instagram: bit.ly/2XJgfHd
@shekarreddy2000
@shekarreddy2000 3 жыл бұрын
1@1111111111
@saisailu3431
@saisailu3431 3 жыл бұрын
Lll
@vlkameswariburra6745
@vlkameswariburra6745 3 жыл бұрын
@@shekarreddy2000 ~q1
@vlkameswariburra6745
@vlkameswariburra6745 3 жыл бұрын
@@shekarreddy2000 q~q
@yallaanjilifd320
@yallaanjilifd320 2 жыл бұрын
... )., sip
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪔🪔🪔🔥🔥🔥🔥🥥🥥🥥🍌🍌🌷🌷🥀🥀💐🌺🌺🌺🌺🌽🍦🍦🍧🍧🍧🍒🍯🍯🍯🍏🍏🍎🍎🍎🥗🥗🌹🌹🧆🧆🍓🍈🍈🍑🍑🍊🥭🥭🍨🍨🍨🥰🥰🥰
@bhanumathinagabhairu6344
@bhanumathinagabhairu6344 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః మీ ప్రవచనాలకు శతకోటి నమస్కారాలు స్వామి
@kusumakanumarlapudi1073
@kusumakanumarlapudi1073 2 жыл бұрын
గురువు గారికి అనంతకోటి పాదాభివందనాలు
@vasubatchu1122
@vasubatchu1122 2 жыл бұрын
మీ ప్రసంగము లో జరిగినవి తెలియని చాలా విషయాలు తెలిసినందుకు చాలా సంతోషం గా వుంది
@naidunimmala3814
@naidunimmala3814 2 ай бұрын
Anasuya devi and athri maharshi the great, sir.
@nagamanithoughts7245
@nagamanithoughts7245 3 жыл бұрын
నిజమే నండి గురువు గారు పద్దతి ప్రకారం నడుచుకోమంటే పనికిమాలిన చూపులు చూస్తున్నారు 🙏🙏
@skcvijrak7358
@skcvijrak7358 3 жыл бұрын
అదే మరి కేరక్టర్, పద్దతి ఆడాళ్ళకిమాత్రమే అనుకుంటమే దౌర్భాగ్యం. కనుకనే శీలం అనే మాట పాపమయింది ఈరోజుల్లో ఈయన చెప్పినట్లు. మగాడు విచ్చలవిడిగా ఉంటూ మీరు మాత్రం శీలవతులుగ ఉండాలి అని ఆడాళ్ళకి చెప్పడం వలనే ఇవాళ ఆ మాటకి విలువ లేకుండా పోయింది. అయినా కేరక్టర్ అంటే ఇంటా బయటా అందరినీ గౌరవించర, దయతో చూసే, సహాయం చేసే మంచి ప్రవర్తన. కానీ కేవలం శారీరక సంబంధాలకి పరిమితం చేసేస్తున్నారు.
@nagarajaravipati2849
@nagarajaravipati2849 3 жыл бұрын
గురువుగారి కి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏
@krishnalathapendyala8471
@krishnalathapendyala8471 3 жыл бұрын
Character గురించి ఇంత గొప్పగా ఎవరూ చెప్పలేరేమో🙏🙏 గురువు గారికి పాదాభి వందనాలు🙏🙏 ఈ ప్రవచనం నేటి యువతికి మార్గదర్శనం👍👍 Characer Lost is everything Lost..
@skcvijrak7358
@skcvijrak7358 3 жыл бұрын
అదే మరి కేరక్టర్ యువతిలకి మాత్రమే అనుకుంటమే దౌర్భాగ్యం. అందుకనే శీలం అనే మాట పాపమయింది ఈరోజుల్లో ఈయన చెప్పినట్లు. మగాడు విచ్చలవిడిగా ఉంటూ మీరు మాత్రం శీలవతులుగ ఉండాలి అని ఆడాళ్ళకి చెప్పడం వలనే ఇవాళ ఆ మాటకి విలువ లేకుండా పోయింది. అయినా కేరక్టర్ అంటే ఇంటా బయటా అందరినీ గౌరవించర, దయతో చూసే, సహాయం చేసే మంచి ప్రవర్తన. కానీ కేవలం శారీరక సంబంధాలకి పరిమితం చేసేస్తున్నారు.
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
యువతులే కదు యువకులు కూడా శ్రీ రామ చంద్రునంతటి వారు ఐతేనే వారికి వీరికీ ధర్మం అర్థం ఔతుంది భూమాత పరమాత్మ సంతృప్తి చెందుతారు 🙏🙏🙏
@srinivasaraochalla5357
@srinivasaraochalla5357 Жыл бұрын
OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA. OME NAMO KALIKRISHNA BHAGAWAN.JAGANMATA SRI SITAMAHALAXMI SAMETHA AWATHAR SRI SRI SRI NIMMALA VENKATA SUBBARAO SIDDI SADGURU MAHARAJAYA NAMAHA. OME SRI GANESHAYA NAMAHA. OME NAMO VENKATESHAYA NAMAHA, OME SRI SHIRIDI SAI NADHAYA NAMAHA, OME SRI SURYANARAYANAYA NAMAHA, OME SRI SUBRAHMANYA SWAMIYE NAMAHA, OME SRI NAGENDRAYA NAMAHA. OME SRI DURGA DEVIYE NAMAHA, OME SRI MAHALAXMI DEVIYE NAMAHA, OME SRI SAMASTHA STHREE DEVATHALLARA KARUNINCHI KAPADANDI AMMA, KANNATHALLI THANDRULARA, ATTAMAMALLARA KARUNINCHI KAAPADANDI SWAMY. JAI BHARATH MAATHA, VANDEMATARAM, JAI BHARATH MAATHAKI, JAI JAI BHARATH, JAYAHO BHARATH, JAI JAI BHARATH. JAI JAWAN,JAI KISAN AMARAVEERULANDARIKI,NAA HRUDAYAPOORVAKA NAMAH SUMANGALILU.
@RAJRK-dn2ut
@RAJRK-dn2ut 10 ай бұрын
@@skcvijrak7358 OKA STREEKI THANA GOPPADHANAM MUNDHU SEELAM. ADHI BAGUNTANE GA MIGITHA VAATINK CHUSTHARU.
@AK-wx9sr
@AK-wx9sr 3 жыл бұрын
🙏 mee e mataluu a Google lo a teacher dhegara dhorakatledhuu e generation valakii... Miku Tq anee word saripodhuu gurugaruu🙏 Character is everything👍🏻YES
@skcvijrak7358
@skcvijrak7358 3 жыл бұрын
అదే మరి కేరక్టర్ ఆడాళ్ళకి మాత్రమే అనుకుంటమే దౌర్భాగ్యం. అందుకనే శీలం అనే మాట పాపమయింది ఈరోజుల్లో ఈయన చెప్పినట్లు. మగాడు విచ్చలవిడిగా ఉంటూ మీరు మాత్రం శీలవతులుగ ఉండాలి అని ఆడాళ్ళకి చెప్పడం వలనే ఇవాళ ఆ మాటకి విలువ లేకుండా పోయింది. అయినా కేరక్టర్ అంటే ఇంటా బయటా అందరినీ గౌరవించర, దయతో చూసే, సహాయం చేసే మంచి ప్రవర్తన. కానీ కేవలం శారీరక సంబంధాలకి పరిమితం చేసేస్తున్నారు. ఆడాళ్ళే కాదు మగాళ్ళు కూడ అనసూయ లా కేరక్టర్ తో, అత్రిమహర్షిలా, రాముడిల సతీవ్రతంతో ఉన్నట్లయితేనే భారతదేశం అంటే కేరక్టర్ అని వివేకానందుడు చెప్పిన మాట నిజమవుతుంది.
@DrBBP
@DrBBP 3 жыл бұрын
Guruvugaaru mee prasangaalu vinande vundaleekapothunnanu maadi Karnataka meevalla naaku telugubhashameeda Oka pattu dorikiindi namha shivaaya
@vasudevi6755
@vasudevi6755 3 жыл бұрын
Mee mattalu vintuunte manasu hoopongi potudhi guruvugaru.🙏🙏🙏
@bujjichinna8703
@bujjichinna8703 3 жыл бұрын
Guruvu Gariki padabhi vandanam 🙏🙏🙏
@lakshmipuppala7191
@lakshmipuppala7191 3 жыл бұрын
గురువు గారు మీరు చెప్పినది అక్షర సత్యం 🙏🙏🙏
@avasaralakumarbharadwaj8356
@avasaralakumarbharadwaj8356 3 жыл бұрын
Brilliant exposition of Anasuya's exceptional piety&character.She is a perfect&ideal role model to Indian women.
@skcvijrak7358
@skcvijrak7358 3 жыл бұрын
అదే మరి కేరక్టర్ ఆడాళ్ళకి మాత్రమే అనుకుంటమే దౌర్భాగ్యం. అందుకనే శీలం అనే మాట పాపమయింది ఈరోజుల్లో ఈయన చెప్పినట్లు. మగాడు విచ్చలవిడిగా ఉంటూ మీరు మాత్రం శీలవతులుగ ఉండాలి అని ఆడాళ్ళకి చెప్పడం వలనే ఇవాళ ఆ మాటకి విలువ లేకుండా పోయింది. అయినా కేరక్టర్ అంటే ఇంటా బయటా అందరినీ గౌరవించర, దయతో చూసే, సహాయం చేసే మంచి ప్రవర్తన. కానీ కేవలం శారీరక సంబంధాలకి పరిమితం చేసేస్తున్నారు. ఆడాళ్ళే కాదు మగాళ్ళు కూడ అనసూయ లా కేరక్టర్ తో, అత్రిమహర్షిలా, రాముడిల సతీవ్రతంతో ఉన్నట్లయితేనే భారతదేశం అంటే కేరక్టర్ అని వివేకానందుడు చెప్పిన మాట నిజమవుతుంది.
@Harikrishna-icon-Vizag
@Harikrishna-icon-Vizag 3 жыл бұрын
🙏Guruvugariki pranamamulu🕉️✡️☸️🛐
@asrinivasulu7282
@asrinivasulu7282 3 жыл бұрын
Guruvu gaariki shathakoti padhabhi vandanamulu 🙏👍🙏
@akuladasharatham2933
@akuladasharatham2933 Жыл бұрын
Excellent speech guruvu garu meeku dhanyavadalu
@sramanaidu1646
@sramanaidu1646 3 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@anmandlasudhakar2155
@anmandlasudhakar2155 3 жыл бұрын
గురువు గారికి నమస్కారం
@rajendrababu5020
@rajendrababu5020 2 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు
@narayanacreations9678
@narayanacreations9678 9 ай бұрын
NamaskaramGuruvugaru
@santhakumari1355
@santhakumari1355 3 жыл бұрын
Guruvu gariki padhabhivandhanalu🙏🙏🙏
@lakshmikantha5667
@lakshmikantha5667 3 жыл бұрын
Guruvu gariki na padhabhi vandhanam 🙏🏻💐💐
@guptaaddepalli4044
@guptaaddepalli4044 3 жыл бұрын
గురువు గారు 🙏🙏🙏
@bangarubangaru6997
@bangarubangaru6997 2 жыл бұрын
నమస్కారం గురువుగారు
@G.Amarnathreddy
@G.Amarnathreddy Жыл бұрын
Om.. Jai Sriram...🙏
@poojaryakala574
@poojaryakala574 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻sri maathre namaha🙏🏻🙏🏻🙏🏻
@sivasankarakoteswararaobod2812
@sivasankarakoteswararaobod2812 Жыл бұрын
Chaala bagunnadi
@dsk4u146
@dsk4u146 2 жыл бұрын
Excalent speech,i change from now...
@bikkumalinaganesh2566
@bikkumalinaganesh2566 Жыл бұрын
తల్లి జగన్ మత ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ నమః ఓం నమో నారాయణాయ నమః
@rangaswamy2131
@rangaswamy2131 3 жыл бұрын
ఓం నమః శివాయ...
@madhuboggala130
@madhuboggala130 2 жыл бұрын
ఓం నఃశివాయ🙏🙏🙏
@dandaravindrababu9995
@dandaravindrababu9995 2 жыл бұрын
శ్రీ దత్త శరణం మమ🙏🙏🙏🍒
@kotaramalingaiah
@kotaramalingaiah 2 жыл бұрын
🙏 .* Shivoham* 🙏🙏🙏
@ganeshsmiley7898
@ganeshsmiley7898 3 жыл бұрын
Guruvu gariki🙏🙏
@krishnamurrari888
@krishnamurrari888 3 жыл бұрын
మహా కవులకు నామస్కారము
@hariganta485
@hariganta485 3 жыл бұрын
Great speech
@chvreddy2717
@chvreddy2717 3 жыл бұрын
నిస్పృహస్య తృణం జగత్
@pljayaprada1272
@pljayaprada1272 3 жыл бұрын
Super. Guruvu. Garu
@GithagnanaJyoti
@GithagnanaJyoti 3 жыл бұрын
Om gurubyonamaha🙏🙏🙏🙏🙏
@bhukyasrinivas253
@bhukyasrinivas253 3 жыл бұрын
ఏదైనా ఈ జన్మలో మనం చేసిన పాపా పుణ్యాల మీదే ఆధారపడి వచ్చే జన్మ ఉంటుంది
@radhakishan165
@radhakishan165 Жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@sriyacheruku43
@sriyacheruku43 Жыл бұрын
Mee pravachanam entho bagunndi
@trgouutham2977
@trgouutham2977 2 жыл бұрын
Suparguruvugaru
@eswaragowd
@eswaragowd 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@LuckyFF-dj4nt
@LuckyFF-dj4nt 2 жыл бұрын
💐🌹🙏pranamaalu guruvugaaru 🙏 🌹💐🍎🍎
@mahendargujjunuri8401
@mahendargujjunuri8401 Жыл бұрын
💯🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@narayanalakshmi5279
@narayanalakshmi5279 3 жыл бұрын
Super
@suryaanarayana7851
@suryaanarayana7851 2 жыл бұрын
Namaskaralu guruvugaru
@poojaryakala574
@poojaryakala574 3 жыл бұрын
Guruvugaari ki pranamamulu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sureshreddyram8997
@sureshreddyram8997 3 жыл бұрын
Jai sri ram
@sriharib338
@sriharib338 2 жыл бұрын
Namaskaram guruvugaru
@ramadevi6532
@ramadevi6532 2 жыл бұрын
గురు దేవుల కు సర్వశ్య శరణాగతి🙏🙏🙏
@srinivasaraochalla5357
@srinivasaraochalla5357 Жыл бұрын
SRI GARIKAPATI NARASIMHA RAO GARIKI MARIYU CHAGATI KOTESWARARAO GARIKI NAA HRUDAYAPOORVAKA NAMAH SUMANGALILU.
@srinivasamurtyvaddadi4641
@srinivasamurtyvaddadi4641 3 жыл бұрын
👍🙏
@skcvijrak7358
@skcvijrak7358 3 жыл бұрын
పురుషుడు విత్తనమే. కానీ స్త్రీ కేవలం క్షేత్రం మాత్రమే కాదు, క్షేత్రం, విత్తనం రెండూను. ఒక్క గర్భసంచీ మాత్రమే ఉంటే పుట్టరు కదా. అండం( అదీ విత్తనమే) కూడ ఉన్నపుడే బిడ్డ తయారవుతుంది. అందుకు నిదర్శనమే సరోగసీ. అండం ఒకరిది, గర్భం ఒకరిది. బలవంతుడిదే రాజ్యమన్నట్లు లోకం పురుషాహంకారంతో ఈ సత్యాన్ని ఒప్పుకోకుండా ఇగ్నోర్ చేస్తుంది కానీ 3 వంతులలో 2 వంతుల భాగం స్త్రీదే. విత్తనమూ, క్షేత్రమూ.కూడా.
@RAJRK-dn2ut
@RAJRK-dn2ut 10 ай бұрын
Ni logic cheppaku.
@rangarajubhattar4963
@rangarajubhattar4963 3 жыл бұрын
🙏🙏🙏🙏
@paddasubbu9908
@paddasubbu9908 Жыл бұрын
🙏🙏🙏
@cacmakalidasu6348
@cacmakalidasu6348 3 жыл бұрын
Arunachala Mokshachala
@sripadaramadevi8987
@sripadaramadevi8987 3 жыл бұрын
💐🙏🙏🙏
@ramvarun5196
@ramvarun5196 3 жыл бұрын
🙏
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 жыл бұрын
సరస్వతి దేవి శివుడూ చేతులు నుంచి ఉద్భవించిన ది అన్నారూ కొన్ని చోట్ల బ్రహ్మ నే సృష్టించారూ అనీ అంటున్నారు....
@srikanthkondra9401
@srikanthkondra9401 3 жыл бұрын
నిస్ప్రహస్య త్రినం జగత్: కొరికలు లెని వారికి ప్రపంచమే గరికిపాటి
@BharatalaxmiBachuwar
@BharatalaxmiBachuwar Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪷🪷🪷🪷🙏🙏🙏🙏🙏
@umakvr1909
@umakvr1909 3 жыл бұрын
KVR 🙏🙏🙏🙏
@durgamahalakshmigangaraju2390
@durgamahalakshmigangaraju2390 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rajiniarul1
@rajiniarul1 3 жыл бұрын
Guru garu, meeru edusthunte naaku kuda eduposthundi.....
@kspkingstelugu2392
@kspkingstelugu2392 2 жыл бұрын
👍👍
@kalpanaramnemalipuri8524
@kalpanaramnemalipuri8524 3 жыл бұрын
👍👍👍👍👍👍👍👍👍
@c.venkateswarasarma6750
@c.venkateswarasarma6750 Жыл бұрын
🙏🙏🙏🙏🌹🌹🌹🌹👍👍👍
@upenderchirra8163
@upenderchirra8163 2 жыл бұрын
Om namo naryan naya
@DALLIAPPALARAJUMUSIC
@DALLIAPPALARAJUMUSIC 3 жыл бұрын
ఓంనమశ్శివాయ
@dwarakanadh5299
@dwarakanadh5299 3 жыл бұрын
🙏🌷🙏
@suryaraogunnam1573
@suryaraogunnam1573 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏6/5/2021🙏10am🙏
@trgouutham2977
@trgouutham2977 2 жыл бұрын
Suparuguruvugaru
@karrivenkatashivaprasad7003
@karrivenkatashivaprasad7003 2 жыл бұрын
జై శ్రీరామ్...
@subramanyamj5966
@subramanyamj5966 3 жыл бұрын
,💐💐💐👍👍👌
@bhukyasrinivas253
@bhukyasrinivas253 3 жыл бұрын
గర్భిణీ స్త్రీ కి కూడా ఇన్ని పరీక్షలు ఉండవు
@bhargavibbv1
@bhargavibbv1 3 жыл бұрын
30:00🙏🙏
@cholletisatyanarayana3866
@cholletisatyanarayana3866 3 жыл бұрын
గురువుగారు అందరి గురించి చెబుతారు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారి గురించి కూడా చెప్పండి ఆయన చేసిన మహా అద్భుతం ఒక సంఘసంస్కర్త ఈయన గురించి చెప్పండి భారతదేశంలో ఏకైక వ్యక్తి అతని గురించి కూడా చెప్పండి
@bvvprasadnaik5807
@bvvprasadnaik5807 2 жыл бұрын
సత్యం
@wonder1470
@wonder1470 3 жыл бұрын
30:25 37:00
@crazystuff6760
@crazystuff6760 3 жыл бұрын
11:00
@Aruna-ip1wc
@Aruna-ip1wc 3 жыл бұрын
6:25 😀😀😀😀😀
@RajaShekar-vr7du
@RajaShekar-vr7du 3 жыл бұрын
Hii
@pulimuralikrishna2185
@pulimuralikrishna2185 2 жыл бұрын
That's anasuya
@babuluaithabathula2879
@babuluaithabathula2879 Жыл бұрын
🅼
@sridharchanda6418
@sridharchanda6418 2 жыл бұрын
,guruvugaru me address
@satyamkilari2105
@satyamkilari2105 Жыл бұрын
Anasuya gurinchi teleyani adhadhi she is not lady be care full.. Swamy.
@madhusudanaeda611
@madhusudanaeda611 Жыл бұрын
Better speak pravachanam, not about eating.
@skcvijrak7358
@skcvijrak7358 3 жыл бұрын
ఏం మాట్లాడుతున్నారండీ పిల్లల గురించి ఇంత కఠినంగా. 10 ఏళ్ళకి చనిపోయే బిడ్డ ఋణం తీర్చుకుపోయేవాడు, ఉత్తముడు కాడంటారా. అసలు మతి ఉండే మాట్లాడుతున్నారా. 10 ఏళ్ళకి పోయే కొడుకే కాదు, అసలు తల్లితండ్రుల కన్న ముందు పోయే దురదృష్టవంతుడైన బిడ్డే వద్దు, ఆ బాధ భరించలేరు అనుకోవటం వరకూ ఓకే గానీ, ఇహ అటువంటి బిడ్డ కిందటిజన్మలో ఏదో ఋణం అనో, శత్రువు అనో అలాంటివాడు ఉత్తముడు కాడు అనో ఈ తేలిక మాటలు ఏంటి? ఇది వైరాగ్యమూ, సన్యాసమూ, జ్ఞానమూ అనుకుంటే ఇలాంటి పనికిమాలిన జ్ఞానమూ, భాధ్యతలని వదిలేసి, ప్రేమానుబంధాలను తెంచుకుని స్వార్ధం చూసుకుని పారిపోయే సన్యాసమూ ఎవరికీ అక్కర్లేదు. వాటంత పనికిమాలినవి ఇంకేమీ లేవు.
@RAJRK-dn2ut
@RAJRK-dn2ut 10 ай бұрын
Samsaara chakramlo baaga munugi poyaru. Andhuke aayana cheppe antharadram ardam katle niku.
@kspkingstelugu2392
@kspkingstelugu2392 2 жыл бұрын
Super
@seshkumarmunipalle1054
@seshkumarmunipalle1054 2 жыл бұрын
🙏🙏🙏
@srinivasamurtyvaddadi4641
@srinivasamurtyvaddadi4641 3 жыл бұрын
👍🙏
@umakvr1909
@umakvr1909 3 жыл бұрын
KVR 🙏🙏🙏🙏🙏
@santoshdurga5794
@santoshdurga5794 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@seshkumarmunipalle1054
@seshkumarmunipalle1054 2 жыл бұрын
🙏🙏🙏
@gopal8146
@gopal8146 3 жыл бұрын
🙏🙏🙏
@ratnavanka80
@ratnavanka80 3 жыл бұрын
🙏🙏🙏
@vikasreddy9355
@vikasreddy9355 2 жыл бұрын
🙏🙏🙏
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 53 МЛН
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 11 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4,3 МЛН
#garikapati narasimha rao #motivational #speeches about stress #comparison
13:24
Telugu bhakthi speeches
Рет қаралды 2,5 М.
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00