No video

శవం ఎదుట పడితే అశుభమా ?

  Рет қаралды 1,763

ATHYASHRAMAM

ATHYASHRAMAM

Ай бұрын

శవం ఎదుట పడితే అశుభమా ? #sadguru #motivation #quotes @Atyashramam-srikalahasthi
srikalahasthi
#pravachanalu
#telugubhakthi
#bhakthi
#srikalahasti
These are the divine sayings emanating
from the heart of #Sadguru Sri
Subrahmanyam as the stage of Srikalahasti.
Shri Ramana Satsangam,Srikalahasti have
been trying to share the wealth of the
sadguru which has been a repository of
spiritual knowledge for the past three
decades. This "greedy" endeavor comes
from the quest to include everyone in this
enlightenment that can ignite ignorance.
Books in PDF format have been uploaded on this
website so that this wealth of knowledge will be
available to future generations as well. Curious
people with knowledge can take advantage of this
opportunity.
face book
m.facebook.com...
instagram
www.instagram....
pintrest
pin.it/6dbk6QO
you tube
• కృష్ణుడు భగవద్గీత చెప్...
/ అంతరిక్ష-వీక్షణం-page-...

Пікірлер: 14
@kodurunagendra1942
@kodurunagendra1942 Ай бұрын
@obulanaidumuthaluru3427
@obulanaidumuthaluru3427 Ай бұрын
🌹❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thirumalamadadi1565
@thirumalamadadi1565 Ай бұрын
🙏🙏🙏
@lakshmiparvathi9821
@lakshmiparvathi9821 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@malleshdadeputhungur8114
@malleshdadeputhungur8114 Ай бұрын
🙏🌹
@samuelvadala2120
@samuelvadala2120 Ай бұрын
❤THANQ❤UNIVARSE❤❤
@tom99995
@tom99995 Ай бұрын
Guruvi gari books ekada dorukutayi? Evaraina chepandi please🙏
@Atyashramam-srikalahasthi
@Atyashramam-srikalahasthi Ай бұрын
ఆగస్టు నుండి అందుబాటులో ఉంటాయండీ..
@tom99995
@tom99995 Ай бұрын
@@Atyashramam-srikalahasthi ok. Thank you🙏
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Ай бұрын
నమస్కారం.ప్రతీ జీవరాశుల శరీరాల్లోనూ ముగ్గురు పురుషులు ఉన్నారని భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషుల గురించి చెప్పారు.క్షరుడు జీవాత్మ, అక్షరుడు ఆత్మ,ఈ ఇద్దరు పురుషుల కన్నా ఉత్తమ పురుషుడు కూడా ఉన్నాడని ఆయనే పురుషోత్తముడు అని పరమాత్మ అని కూడా అంటారు అని శ్రీకృష్ణుడు చెప్పారు.మరణించిన శరీరంలో ఉన్న జీవాత్మ ఆత్మ ఆ శరీరం నుంచి బయటకు వచ్చి అప్పుడే ప్రసివించబడిన శిశు శరీరంలో చేరి కొత్త జీవితం ప్రారంభించడం జరుగుతుంది.ఇంక మరణించిన శరీరంలో పరమాత్మ మాత్రమే ఉంటారు ఆయనే శివం అంటారు.పరమాత్మనే శివం అంటారు కనుక "శవం"అనకూడదు.శివం అనాలి.అటువంటి శివం అనే పరమాత్మని మోయడం ఎంతో అదృష్టంగా భావించి మోయాలి పరమాత్మనే మోయగల అదృష్టం అందరికీ రాదు.కనుక ఆడ మగ అనే తేడా లేకుండా ఆ శివం ఉన్న ఆ శరీరాన్ని మోయడంతోపాటు అందరూ శివ యాత్రలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావించాలి.అటువంటి శివ యాత్ర చూసిన ప్రతీ ముస్లిం సోదరుడు తాను చేస్తున్న పని పక్కున పెట్టి కొద్ది సేపు ఆ శరీరాన్ని మోసి తిరిగి వస్తాడు.ఇలా ఆచారం ఉంది కానీ అర్థం తెలియదు.పెద్దలు చెప్పారు చేస్తున్నాను అంటారు.అటువంటి శివం ఉన్న శరీరం ఎదురు పడితే శుభమే కానీ అశుభం ఎందుకు అవుతుంది?
@Atyashramam-srikalahasthi
@Atyashramam-srikalahasthi Ай бұрын
నమస్కారం. అశుభం అనలేదండీ.. శుభమే అన్నారు. దయచేసి మరోసారి చదవండి.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Ай бұрын
@@Atyashramam-srikalahasthi నమస్కారం.ఆయన అశుభం అన్నారని నేను కూడా అనలేదండీ.శవం అనకూడదు "శివం" అనాలి అని ఎందుకు అనాలో వివరించాను అంతే.శరీలంలో ముగ్గురు పురుషులు ఉన్నారని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు కదా? క్షరుడు,అక్షరుడు, పురుషోత్తముడు అని చెప్పారు.ఇంతవరకు భాష్యం చెప్పిన ఏ భగవద్గీతలోనూ క్షరుడు అక్షరుడు అంటే ఎవరో వివరించి లేకపోయారు.ఆ వివరం తెలుపుతూ మరణించిన శరీరం నుంచి ఆత్మ జీవాత్మలు రెండూ బయటికి వచ్చి వేరే చోట ప్రసవించబడిన శిశు శరీరంలో చేరి కొత్త జీవితం ప్రారంభించడం జరుగుతుంది.ఇంక మరణించిన శరీరంలో పరమాత్మ మాత్రమే ఉంటారు.ఆయన్నే శివం అని కూడా అంటారు.శివం అనే మాట కాలక్రమేణా శవం అయిపోయింది.ఇదీ నాకు తెలిసిన కొద్దిపాటి ఆత్మ జ్ఞానం.ఆయన కూడా క్షరుడు అక్షరుడు అంటే ఎవరో చెప్పలేరు.అందుకే వివరంగా చెప్పే ప్రయత్నం చేశానని అనుకుంటున్నాను
@Atyashramam-srikalahasthi
@Atyashramam-srikalahasthi Ай бұрын
నమస్కారం.. గురువుగారిని ప్రశ్న అడిగినవారు వాడిన పదమండీ అది.
@gopinagapur8409
@gopinagapur8409 Ай бұрын
🙏🙏🙏🙏🙏
Ramanulu cheppina kathalu(వెల్లుల్లి కథ)
2:27
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 127 МЛН
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 31 МЛН
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 33 МЛН
శివమాల//anilaachala shiva lyrics in Telugu
24:05
ATHYASHRAMAM
Рет қаралды 18 М.
1414. ఎంత సాధన చేస్తున్నా నేను ఎందుకు....
1:25:55
divine planet - Designing lives with divinity.
Рет қаралды 3,6 М.