Story vintu comment chadive vallu oka like cheyandi
@umavallamsetty54063 жыл бұрын
పాపాలలో కెల్లా పెద్ద పాపం, ఎదుటివారి మనసు కష్టపెట్టటం.
@srigiribhramaramba3 жыл бұрын
అవును, ఇది తేలికగా వచ్చే పాపం....
@love-ammaaa3 жыл бұрын
S👍👍👍👍
@bhagavathidayamayi54403 жыл бұрын
Avnu.. anubhavistharu
@Sasi8383 жыл бұрын
Uma garu chaalaa manchi visayam chepparu.sutiga manasuku hattukonetatlu chepparu.emi chestuantaru kani super
@ivanboss10922 жыл бұрын
కనిపించని పాపం
@umat36363 жыл бұрын
కొందరు అంతే జయగారు అదొక పైశాచిక ఆనందం వారిని మార్చడం కష్టం
@venkateswaramutyala35393 жыл бұрын
Super mummy I love you so thank you so much mummy
@padmavathideevi19253 жыл бұрын
Madam I too face this type of problems I had given strong and pungent replay to them, thank you madam
@umat36363 жыл бұрын
@@venkateswaramutyala3539 అమ్మ అంటే గౌరవార్థం వాడే పదం Mummy is referred for own mother
@venkateswaramutyala35393 жыл бұрын
Ok Amma
@kandirajinirajini42663 жыл бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ అలాంటి దైర్యం నాకు కూడా రావాలని కోరుకుంటున్నాను భగవంతుని
@chandramoulithutha37313 жыл бұрын
భలే చెప్పారు కర్ర విరగకుండా పాము చావకుండ భలే చెప్పారు అమ్మ మీ నుంచి చాలా నేర్చుకున్నాను
@user-mz2xc3ir3w Жыл бұрын
👌👌👌👌👌
@Naa.Matalu63853 жыл бұрын
నమస్కారం ఆంటీ గారు నాకు మీ వీడియోస్ చాలా బాగా నచ్చుతాయి నాకు పోయిన జూన్ నెల 26న ఆక్సిడెంట్ అయింది తలకి గాయం అయ్యి కుట్లు పడినై అపుడు హాస్పిటల్ బిల్ కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు ఈ కరోనా వల్ల నాకు జాబ్ పోయింది అందుకని డబ్బులు లేక ఏంచేయాలో తెలియని మాకు ఆ టైమ్ లో మీ అత్తయ్య గారి కూతురు మీ వదిన గారు రజినీ గారు మాకు సహాయం చేశారు మా పాప కాల్ చేసి ఇలా జరిగింది ఆంటీ మా దగ్గర డబ్బులు లేవు అనగానే రజినీ గారు వెంటనే నాకు డబ్బులు పంపించారు అప్పుడు బిల్ కట్టాము ఆ తరువాత ఇంటికి వచ్చాను వచ్చిన వెంటనే మళ్ళీ రజినీ ఆంటీ గారు ఇంటికి వచ్చి మరీ పలకరించారు ఆ తరువాత మళ్ళీ మా పాపకి కాల్ చేసి ఎలా ఉంది అమ్మ ఇంట్లో పరిస్థితి అని అడిగి మరలా కొంత డబ్బు ఇచ్చారు ఆంటీ గారికి మాకు ఉన్న పరిచయం చాలా తక్కువ నెలల పరిచయం మాత్రమే అమెగారికి ఆ డబ్బులు మేము ఇస్తామో లేదో తలియకుండానే మాకు అంత పెద్ద సహాయం చేశారు నా ఈ జన్మలో రజినీ ఆంటీ గారిని మర్చిపోలేను ఇంకా ఇలాంటి మంచివాళ్ళు ఉన్నారు అని తెలియజేయడం కోసమే ఈ కామెంట్ పెడుతున్నాను 🙏🙏🙏
@durgadevi78923 жыл бұрын
చాలా Thanks అమ్మ...నా శివయ్య నె మి రూపం లొ నాకు మంచి చెపుతునారు.
@kovuruindira82563 жыл бұрын
అమ్మ ఆవిడ నీచ బుద్ధి కి కాలం తప్ప కుండా గుణపాఠం చెపుతుంది, కాలం ఎవరి ని వదలదు, మీరు బాధ పడకండి.
@kamruthaamrutha733 жыл бұрын
Correct Chepyaru Amma. Mee voice samskaram Nannu yentagano akkatukunayandi
@bhavanikkoppisetty9283 жыл бұрын
మీమ్మల్ని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది సేమ్ నేను కూడా మీకు లాగా మంచి చెడు ఆలోచిస్తాం ఆంటీ.
@kodigutilalitha99713 жыл бұрын
మంచి గా సమాధానం ఇచ్చారు.ఇలాంటివి నేను కూడ ఎదుర్కొన్న ను.
@kalyanchakravarthy76513 жыл бұрын
Ur correct amma.. Im very happy that ur construction new home. All the best for u and ur family. Be blessed
@lankarama67963 жыл бұрын
Today u told so valuable words how can deal bad people nd bad situations Thanks mam
@natureoftheworld673 жыл бұрын
The way of your talking is very inspirational too all tq soooooo much nd you have given good answer to that lady 🙏
@jyothimudunuri58023 жыл бұрын
జయ గారు మీరు చాలా బాగా సమాదనం చేప్పారు మీమాటలు వింటే మనసు ప్రశాతం గ వుంటుంది 🙏🙏🙏🙏🙏
@divyasaidivyasai14683 жыл бұрын
మూర్ఖులు మనసు రంజింప జేయలేము🙏🙏
@dandirani77783 жыл бұрын
పదాల చాటున దాగిన నిగూఢ అర్ధాల నిధులు అందాల వర్ణనలు,ఆవేదనల వివరణలు మనసు మాటున బావాల గుట్టువిప్పు కధలకి, కావ్యాలకి అల్లుకున్న అలంకారాలమ్మ మీ మాటలు...
@shanthababu95803 жыл бұрын
Meru cheppindanta chala yadartham.jayagaru
@saralareddy62333 жыл бұрын
Super amma
@rojaabbathini43983 жыл бұрын
Mee varnana bavundi
@vana-s_kitchen64093 жыл бұрын
Rani garu, meeru cheppe vidhanam chala poetic ga undhi.. Jaya garu cheppedhi baagundhi
@dandirani77783 жыл бұрын
@@vana-s_kitchen6409 tq andi
@LaxmiSharma-de5yo2 жыл бұрын
కొంతమంది మనం పైకి వస్తే ఓర్వలేరమ్మా అది ఇలా మాటలతో అవమానిస్తే వారికి అదో రకం తృప్తి
@januprincessofdpt11933 жыл бұрын
అమ్మ నా జీవితంలో కూడా నా పర్సనల్ లైఫ్ గురించి కూడా ఉన్నవి లేనివి చెప్పుకొని తిరుగుతుంటారు అదికూడా ఆడవాళ్లే కానీ వాళ్లకి తెలియట్లేదు అమ్మ వాళ్లని బాబా చూస్తున్నారని వాళ్ల మాటలు వింటున్నారని నాకు ఇంప్రెషన్ మీరేం అమ్మా నీ మాటలే నాకు ధైర్యం మీ మాటలు విన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది చాలా కృతజ్ఞతలు అమ్మ మీకు 🙏
@swarooparani96903 жыл бұрын
Thank you Jayagaru nice video. You are correct, sometimes I also give the same way nemediga.
@queenusha31743 жыл бұрын
మంచి విషయం చెప్పారు అమ్మ,మీ మాటలు ఆలోచిపచేసేలా-మీ బాట అనుసరించేలా ఉంటాయి.💐💐
@ksandhya35383 жыл бұрын
Correct ga answer chesaru amma 🥰
@perisettydeepakumari2443 жыл бұрын
100%correct mam. Chala teliviga chepparu .ideal for all .Tq
@madapathishashikala99753 жыл бұрын
Super ga chepparu thankyou so much
@MANU__SMILEY__142 жыл бұрын
అమ్మ మీకు శతకోటి వందనాలు నా పాదాభివందనాలు అమ్మ అమ్మ మీ వీడియోలు మాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది
@sridevisanga76053 жыл бұрын
భలే చేప్పారండి 👌☺️
@kiran-vu8je3 жыл бұрын
అవునమ్మ మీరు చాలా బాగా చెప్తున్నారు మీరు చెప్పే ప్రతీ మాట నాకు ఓదార్పు గా ఉంది
@vinnuveshalu3 жыл бұрын
Chala manchi vishyam chala chakkaga cheppaaru amma
@shanthanachandrasekhar15663 жыл бұрын
Very nice inspiration story Amma. There is nothing wrong in what answer you gave that lady. You patiently waited and after listening to her, 3rd or 4th time you reverted back. Even I learnt how to revert back to people who troubles you always...
@vanimettu55663 жыл бұрын
Correct ga cheparu amma
@lakshmipamarthi92713 жыл бұрын
Hi jaya garu Chala baga chapparu Inspiring video Paravaladhu alativariki samadhanam chappachhu
@sushmavejella30473 жыл бұрын
So true we need to accept the fact that we have to stand for ourselves. 👍
@savitrigarugu9880 Жыл бұрын
🙏🙏
@bhavanikurna10253 жыл бұрын
ఉమ్మడి కుటుంబo లో ఉన్నప్పుడు భర్త ఎలా behave చేయాలో video చేయండి అమ్మ, భర్త భార్య కి అనుకూలంగా ఒక మాట మాట్లాడక పోతే ఇంట్లో అత్త తోడికోడలు ఎలా మన తో baguntaru
@anusha38263 жыл бұрын
Chulkanaga chustaru.. Ma bava ma thotikodaliki chala support.. So ma atha kuda aavidaki support bava bayam valla.. Natho matram anni panulu cheyinchukuni takuvaga chustaru
@chaitu10643 жыл бұрын
Same issue
@indu79523 жыл бұрын
Same here.... ...amma video cheyandi
@navyajyothi35763 жыл бұрын
Same
@tejasree32613 жыл бұрын
Em chystam amma natakaliu aady valiu atllaney vuntaruuuu
@srigiribhramaramba3 жыл бұрын
భలే మంచి కౌంటర్ ఇచ్చారు... అది కూడా బాధ పెట్టకుండా అన్నారు
@ratnakumari98723 жыл бұрын
పనికొచ్చే మాటలు చెప్పేది మీయొక్క ఛానల్, మనుషుల ఆలోచనా విధానంలో మార్పు తీసుకొచ్చే లా ఉంటాయి మీ మాటలు. You are amazing Mam 🙏👏💐
@srisuryapentapalli93483 жыл бұрын
Chala baaga chepparamma. Meeranna me matalanna naaku chala istam. Chala inspirational ga untay
@madhaviatreya73193 жыл бұрын
మీరు ఆవిడకి ఆలా చెప్పడమే correct
@amrutharayaprolu58813 жыл бұрын
Tappenduku avutundi amma super Ga samaadanam chepaarU 👏👏
@Nithya4373 жыл бұрын
Chalaa chakkaga chepparu
@dedeepyarudravaram22243 жыл бұрын
Amma,,you r💯correct. You are young mentally and physically.🥰
@shreelakshmidurga28363 жыл бұрын
Golden words...🙏🙏🙏
@srinubabukataris33113 жыл бұрын
లోకులు పలు కాకులు.. పచ్చగా ఉంటే చూసి ఓర్వలేక ఇలాగే ప్రవర్తిస్తారు.. రోడ్డు పై నడిచి వెళ్తుంటే కుక్కలు 🐕 మొరుగుతునే ఉంటాయి కాబట్టి వాటిని పట్టించుకుంటే బతకలేము.. అమ్మ 🙏🙏
@jhansireddy83063 жыл бұрын
మీరు Vedio పెట్టాగానే చూస్తానండి మీరు చెప్పే మంచి మాటలు వింటుంటే నాకు నా అక్క చెల్లెళ్ళు చెప్పినట్లు అనిపిస్తుంది మీ బాష , చక్కగా, తేనె లాగఉంటుంది 👌👌👌👌👍👍
Meeru chesindi chala correct andi, ala lekapothene brathakalemu
@balamanimoola12133 жыл бұрын
హాయ్ అమ్మ, చాలా బాగా చెప్పారమ్మ🙏🙏
@PaaruNareshRecipes3 жыл бұрын
100% correct Amma
@radharamani84163 жыл бұрын
Baga chepparu madam nice message
@kanchanamalakollepara31923 жыл бұрын
Meeru soft ga answer chesaru gani avida reethilo matladaledu ..akkada mee sanskaram ni chupincharu.very inspiring.
@sowmyavenkey36733 жыл бұрын
Chala manchi mata amma miru correct ga answer icharuuu....meru cheppe matalu nakentho istam abimanum love u amma
@shobhap1273 жыл бұрын
Well said mam Thank you
@maddilakokila57913 жыл бұрын
Correct time lo pettaru e video 🙏🙏🙏
@user-og9jr8cn5d3 жыл бұрын
అమ్మ చాల పెద్దవాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుతారు అమ్మ మీతో నాబాధను కూడా చెప్పుకోవాలి అనివుంది నేను మావారు మన అనుకున్న వాళ్లకు చేతనైన సహాయం చేసాము కానీ ఇప్పుడు సహాయం పొందినవాల్లు మమ్మల్ని తెలివిలేని వాళ్ళలాగా చుస్తునారు మన వాళ్ళు ఇ బందుల్లో వున్నపుడు సహయంచడం తేలివిత్కువతనమా సహాయం పొందిన వాళ్ళే మమ్మల్ని చులుకనగ చూస్ట్ న్నారు మామంచి తమే మాకు ఇబ్బంది తెచ్చిపెడుతుంది ప్రతిసారీ వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోవడం నిజమే అనుకొని సహాయం చులుకనకవడం ఇలచేసే వాళ్లు మాకు చాలాచాలా కావలసిన వాళ్లు
@yaliyabokka45973 жыл бұрын
Amma naku yiddaru pillalu maku chesukunte kani puta gadavadavadu naku nabarthaku yemayina pani yippinchagalaru
@vutukurihome50943 жыл бұрын
Baaga chepparu amma🙏🙏
@lakshmibramarambha47443 жыл бұрын
Chala bhaga chepparu andi
@chandrakalachandu58823 жыл бұрын
Hiiii Amma మీరు చెప్పే విషయాలు అన్నీ కూడా నిజమే అమ్మ కానీ మనం మన చుట్టూ బతుకుతున్న మనుషులు ఏదో ఒకటి అంటూనే ఉంటారు కదా మనం ప్రతిరోజు వల్లనే వాళ్ళందరికీ సమాధానం చెప్పలేము కదా అమ్మ
@macherlamanjula88973 жыл бұрын
Avndi
@shireeshach53943 жыл бұрын
చాల బాగ , ధైర్యంగా ఉంది అమ్మ........చాల నేర్చుకున్న అమ్మ ......మీరు correct amma , ఇంకో మాటలేదు.....
@adhilakshmi11803 жыл бұрын
Mee matalu chala dhyryanmi esthai amma,meeru cheppe prathi mata nannu nenu ela vundali ani nerchukunnela vundi amma 🙏🙏👌👌
@rvtraditionalteluguvlogs56113 жыл бұрын
Mi Pillalu ku cheppinattuga chepparu chala chala danyavadalu
@jyothisrikoppole97273 жыл бұрын
Mee generation vallu ila technology use cchesi ee generation vallani guide chestunaru thnx amma cheppevallu leka oka generation antha suffer avtunaru
@abhiram88933 жыл бұрын
మీరు కరెక్టుగా చెప్పారు అమ్మ అందుకే మీ మాటలు వెన్నపూస
@kotalakshmi123 жыл бұрын
Correct Amma,💯
@tejaswinimyhometips83663 жыл бұрын
Chala baga chepparu amma🥰🙏🙏🙏
@madhavithodeti63843 жыл бұрын
Mataku mata chepadam nerchukovali epudu unna samajaniki, tq so much amma manchi matalu chepinandhuku🙏🙏
@karimullaking46723 жыл бұрын
Assalamualaikum Aunty wow you are really so great women hamesha khush rahana Ameen summa Ameen 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌👌👌👌👍👍👍👍🤲🏻🤲🏻💗💕💞💓🌹🌹🌹
@padmatadivaka89563 жыл бұрын
Amma miru chape pretty Mata entho viluvainadi Nannu Khanna thalli thoda puttina akka Anna eemuguru kalsi naku narakam chupi stunnaru nabha dha aa paiwadiketeliyali pillai 25 samvatsaralu
@sslvss54503 жыл бұрын
Chala maryadaga Ela maatladalo ardham aindaunty....teliviga,loukyamga,manchiga undatam practice chestanamma...maaku ilantivanni jarugutunna emanlekapotunnanu....thanks a lot
@bharathilavanya1433 жыл бұрын
Na life lo miru cheppindi akshrala jarigindi.ippatiki nenu ,na pillalu,avanalu edurkuntune unnanu.sontavvallu kuda. Mammalni avamanistunnaru..edo oka karanam kavalani vetiki matalu antunnaru.naa ani cheppukune vallu leni naalanti valla paristiti darunam madam garu.but mi matalu naku chala inspire ga anipinchayi.thnq for ur great speach
@v.vijayalakshmiv.vijayalak33763 жыл бұрын
Nijami amma👍
@laxmifabs3 жыл бұрын
Nijami amma meeru super amma 🙏🙏👌🙏👌🙏👌🙏👌
@rajakumarirajakumari97033 жыл бұрын
అమ్మ, మీ కు ఇల్లు యిచ్చిన అబ్లు గారు గూర్చి మంచి గ చెప్పారు. వారి పేరు చెప్పారు. కాని మీఆడపడుచు పెళ్లి మామామగారివలన అయింది అని అన్నవారి పేరు చెప్పలేదు. అది మీ సంస్కారం.
@suprajakataru51933 жыл бұрын
Situation ravalikadha chepataniki
@estherjyothi98073 жыл бұрын
Hi amma garu chala baga chepparu
@phanimadhuri40873 жыл бұрын
Really good message,edo cheppali annattu kakunda,meeru follow ayyi chepptunnaru ,each word to follow,guiding behaviours also important.
@swetha52123 жыл бұрын
Chakatii maatalu.... ❤️
@vishnubhotlabhavani72263 жыл бұрын
ఇంకా మంచిగనే అన్నారు మీరు.కొంచం గట్టిగా జవాబు చెప్పాల్సింది.
@swathiswathi23863 жыл бұрын
Chala baga chepparamma
@jyothipyapily67033 жыл бұрын
Chala bagha chepparamma meeru chepindi correct amma ❤️🙏🙏👌👌
@renusriprashanth83753 жыл бұрын
Amma NAKU SATHSANTHANAM KALAGALANI AS ASHIRVADINCHANDI 🙏
@BiplaneSobha3 жыл бұрын
మేడం చాలా మంది ఆడవాళ్లు సాటి ఆడవాళ్ల ని ఏదో రకంగా ఇలాగ మాట్లాడుతూ వుంటారు. వాళ్ళ గురించి పట్టించుకోకండి
@poorichittapuli79073 жыл бұрын
Amma mi vedio last lo edupu vachesindi....Naku chachipovalanpinchedi chala sarlu....kani parents kosam alochinchi malli venakadugu vesthanu.....kani inkeppudu aa alochana ranivvanu....manchi ga meeru cheppinattu undataniki try chesthanu thank u amma
@dandirani77783 жыл бұрын
Miru cheppe prathi vishayam prathi ada pillaki use avthundhi amma..
@krishnakumaripotumarthi79173 жыл бұрын
Meeru naku anni aabharanalu pettukunna ammavarula kanipistaru Amma
@mounik4843 жыл бұрын
Avunadi
@jeevithagoda3 жыл бұрын
ఈ వీడియో కీ dislikes కొట్టినవారు కచ్చితంగా మిమ్మల్ని అవమానించాలి అని చూసిన వాళ్ళ family members అయ్యి వుంటారు అమ్మ..
@vijayachoudala64583 жыл бұрын
Really u teach just like my Mother ,but my Mother was paaed away Mam really ur great Andi 🙏
@chintapalliprasad31883 жыл бұрын
Chala Baga samadhanam chapparu Amma🙏🙏🙏🙏
@sapavat3 жыл бұрын
amma maa,,,, families lo kuda ilage avamaanistaru,,,mem middle class maa thotikodallu mugguru... naa gurinchi chaala bad ga maatladukuntaru,,,amma aadavaallaki oka manchi saree kattukunne hakku kuda leda amma,,,, vaallaki dabbu vundhi anna pogaru chaala vuntundhi amma
@rayapureddykrishnaveni46563 жыл бұрын
Nenu kuda ela face chysa felling bad Jeevitha jatoth