అవినీతి చేయని ఎమ్మెల్యే ఎట్టా ఉంటాడో తెలుసా? | Gummadi Narsaiah Special Story | Voice Of Venkat

  Рет қаралды 265,808

Voice of Venkat

Voice of Venkat

2 жыл бұрын

#voiceofvenkat
Watch: అవినీతి చేయని ఎమ్మెల్యే ఎట్టా ఉంటాడో తెలుసా? | Gummadi Narsaiah Special Story | Voice Of Venkat
For More Motivational Videos
👉3అడుగులు లేదు కానీ ముఖ్యమంత్రినే కంట్రోల్ లో పెడుతుంది | Aarti Dogra IAS SuccessStory |VoiceOfVenkat
• 3అడుగులు లేదు కానీ ముఖ...
👉పేరుకే IPSఆఫీసర్..ఉండేది మాత్రం పూరిగుడిసెలోనే: సీఎంకే చుక్కలు చూపించాడు | Sulkhan singh IPS | VOV • పేరుకే IPSఆఫీసర్..ఉండే...
👉తనని లోపలికి రాకుండా అవమానించిన కంపెనీనే కొనేసాడు | Anil Agarwal Success Story | Voice Of Venkat
• తనని లోపలికి రాకుండా అ...
👉ఒక్క రిక్షాతో కొడుకుని కలెక్టర్ ని చేసాడు:గోవింద్ జైస్వేల్ సక్సెస్ స్టోరీ | IAS Govind Jaiswal | VOV
• ఒక్క రిక్షాతో కొడుకుని...
👉ICU to MISS WORLD AMERICA:అమెరికన్స్ తో సెల్యూట్ కొట్టించుకున్న ఇండియా అమ్మాయి | SriSaini Story |VOV
• Video
👉వెయిటర్ గా పని చేసిన హోటల్ కె కలెక్టర్ గా వెళ్ళాడు | IAS Jai Ganesh Success Story | Voice Of Venkat
• వెయిటర్ గా పని చేసిన హ...
👉ఆటో డ్రైవర్ "రాజీ అక్క"..CM కంటే రోంబా క్రేజ్ | Female Auto Driver Raji Akka | Chennai AutoAkka #VOV
• ఆటో డ్రైవర్ "రాజీ అక్క...
👉ఒక్క ఫోన్ కాల్ తో చెమటలు పట్టించిన ముసలాయన: బాషాని మించిన ఫ్లాష్ బ్యాక్ | Professor Alok Sagar Story
• ఒక్క ఫోన్ కాల్ తో చెమట...
👉ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే | Chadivimpula Village In India | Vov
• ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం...
👉సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దంపతులు | DevaKumar Narayan Saranya Success Story
• సాఫ్ట్ వేర్ ఉద్యోగం వద...
👉అమెరికాలో 8లక్షల జీతం వదిలేసి పల్లెటూర్లో వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు |Kiru Maikkapillai
• అమెరికాలో 8లక్షల జీతం ...

Пікірлер: 405
@voiceofvenkattv
@voiceofvenkattv 2 жыл бұрын
ఇలాంటి వ్యక్తులు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు... Watch: kzfaq.info/get/bejne/nZtzbKqC0tq4gKc.html
@Jagangarutaluka2029
@Jagangarutaluka2029 2 жыл бұрын
9 corrers ki okkaru ap ts kalipi
@amahesh2857
@amahesh2857 2 жыл бұрын
ఏ నియోజా వర్గం
@srinivasaluc6295
@srinivasaluc6295 Жыл бұрын
👌👌👌🙏
@laxminarayanmanchala
@laxminarayanmanchala 2 жыл бұрын
నిజమైన కమ్యూనిస్టు సిద్దాంతాలను నమ్మిన నాయకుడు.కోట్లమంది లో ఒకరు. ధన్యవాదాలు
@muneersk7869
@muneersk7869 2 жыл бұрын
Lal salaam
@subhakarreddy1249
@subhakarreddy1249 2 жыл бұрын
🙏🙏🙏 ఈయన జనాల హృదయాల్లో ఉంటాడు. ఈయన్ని చూసి రాజకీయ నాయకులు నేర్చుకోవాలి. సిగ్గు తెచ్చుకోవాలి.
@sekher6212
@sekher6212 2 жыл бұрын
దెనికి సిగ్గు తెచ్చు కోవాలే ఇయన MLA గా వుండగా నక్సలైట్ల కు సేవ చెసినందుకా గిరిజనులను మావోయిస్టులు గా మార్చి నందు కా అయన constitution ని గాలికి వదిలేసింది కా
@munnakamtekar8731
@munnakamtekar8731 2 жыл бұрын
Ni kalaki vandhanam
@srinivasaraovara7107
@srinivasaraovara7107 2 жыл бұрын
ఇక్కడా జనాలకు వందనాలు .
@sonublousecuttings536
@sonublousecuttings536 2 жыл бұрын
సార్ కి మా మామయ్య వీరాభిమాని సార్ గురించి మా మామయ్య చాలా గొప్పగా చెప్తూ ఉంటారు సార్ చాలా గొప్పవాడు మట్టిలో మాణిక్యం అంటూ సార్ మీలాంటి రాజకీయ నాయకులు ఉంటే ఈ దేశం చాలా బాగుంటుంది సెల్యూట్ సర్ మీకు 🙏🙏🙏
@vishnusampathi6776
@vishnusampathi6776 2 жыл бұрын
Repu srpt vasthundu
@kalamandamurali6544
@kalamandamurali6544 2 жыл бұрын
Good...super.,..mla.etllavundali.
@manmadhuduvijay4148
@manmadhuduvijay4148 2 жыл бұрын
ఇలాంటి వ్యక్తులే దేశ ప్రజలు కోసం జన్మిస్తారు.జై అంబేద్కర్ గారు జై హింద్ జై భారత్🙏🙏🙏🙏🙏
@ynagaraju9686
@ynagaraju9686 2 жыл бұрын
గుమ్మడి నరసయ్యగారికి నా హ్రుదయపూర్వక నమస్కారములు
@ynagaraju9686
@ynagaraju9686 2 жыл бұрын
నిజమయిన నాయకుడు నరసయ్యగారు గుమ్మడి నరసయ్యగారికి మా హ్రుదయపూర్వక నమస్కారములు
@makkaramakrishnanaidu9169
@makkaramakrishnanaidu9169 2 жыл бұрын
నరసయ్యగారికి పాదాభివందనాలు 🙏🙏🙏.అతని రికార్డును ఇంకెవరు మార్చలేరు.ఇది ఒక అద్భుతం.న భూతో న భవిష్యత్.
@msrinivas5595
@msrinivas5595 2 жыл бұрын
గుమ్మడి నరసయ్య గారు నేటి తరం హీరో...లాల్ సలామ్
@krishnagoud2703
@krishnagoud2703 2 жыл бұрын
ఇలాంటి నాయకుడు ఎమ్మెల్యే గా కాదు, ముఖ్యమంత్రి గా ఉండాలి.
@vinayakaraobommineni2598
@vinayakaraobommineni2598 2 жыл бұрын
ఆదర్శవంతమైన నాయకుడు నరసయ్య గారికి నమస్కారములు మన నాయకులు వారిని చూసి ఎంతైనా మార్పు తెచ్చుకోవాలి నాయకుడికి పరిపాలన దక్షత కావాలి నియమ నిబద్ధత కావాలి ఆదర్శ వంతమైన జీవితం ఆనందాన్నిస్తుంది ఆడంబరాల జీవితం చివరకు దుఃఖాన్ని ఇస్తుంది
@aadhyasri-tprswamy3389
@aadhyasri-tprswamy3389 2 жыл бұрын
గుమ్మడి నరసయ్య జనం మెచ్చిన మనిషి జనం కోసం బ్రతికిన మనిషి ఇట్లాంటి వ్యక్తులు మళ్ళీ మళ్ళీ పుట్టాలి పాధాభి వందనాలు
@praveendarla8451
@praveendarla8451 2 жыл бұрын
ఇలాంటి వ్యక్తి మా నియోజికవర్గంలో ఉంటే చాలా బాగుండు🙏🙏🙏🙏
@saikrishnakantamani8291
@saikrishnakantamani8291 2 жыл бұрын
అది మీ చేతుల్లోనే ఉంది
@praveendarla8451
@praveendarla8451 2 жыл бұрын
@@saikrishnakantamani8291 మంచి నాయకున్ని ఎన్నుకోవాలని అందరికి అనిపించాలి కాని మనలో చాలా మందికి రాజకీయాల మీద నాయకులమీద సరైన అవగాహనా లేదు bro first మనం మారినప్పుడే సరైన నాయకుడు వస్తాడు
@raameesh1
@raameesh1 2 жыл бұрын
It’s not leader, it’s the people mind set to change then automatically such leaders will emerge
@sandeepkumarjanmanchi.v.1209
@sandeepkumarjanmanchi.v.1209 2 жыл бұрын
Yes it is right.
@praveendarla8451
@praveendarla8451 2 жыл бұрын
@@sandeepkumarjanmanchi.v.1209 yaa🙂🙂🙂
@prasadkadimipati9858
@prasadkadimipati9858 2 жыл бұрын
ఇలాంటి మహానుభావులు india లో కోటికి ఒకరే ఉంటారు🙏
@udaykumardayanand298
@udaykumardayanand298 2 жыл бұрын
నిజంగా ఇలాంటి రాజకీయ నాయకుడు ఈ కాలంలో ఒకే ఒక్కడు. ఇంకెవ్వరు ఆయనకు సాటి లేరు. వందనాలు స్వామీ మీ ఆదర్శమైన జీవితానికి 🙏🙏🙏🙏🙏🙏🙏
@kvreddy2155
@kvreddy2155 2 жыл бұрын
ఈ లాంటి ప్రధాని కావాలి దేశంలో మార్పు కలుగుతుంది
@kandulavenkataachyutharama3145
@kandulavenkataachyutharama3145 3 ай бұрын
ముందు మీరు మంచిగా మారండి
@kvreddy2155
@kvreddy2155 2 жыл бұрын
ఈలాంటి గొప్ప వ్యక్తులు అక్కడ అక్కడ ఉన్నందుకే ఈ దేశం ఈ స్థితిలో వుంది లేకుంటే ఇంకా దయనీయ పరిస్థితుల్లో వుండేది గుమ్మడి నర్సయ్య గారితో కలసి జీవించే ప్రజలు అధృష్టవంతులు
@yallapubaburao4204
@yallapubaburao4204 2 жыл бұрын
నర్సయ్య గారికి పాదాభివందనం.
@manasak2393
@manasak2393 2 жыл бұрын
మట్టిలో మాణిక్యం⭐.నెంబర్ వన్ వ్యక్తిత్వం గల మనిషి🙏 గొప్ప రాజకీయ నాయకుడు🙏 ఇటువంటి,ఇంకొక మనిషిని చూడాలనుకోవడం అత్యాశే...?
@KumarKumar-vv5zb
@KumarKumar-vv5zb 2 жыл бұрын
Hatsof sir 100years undali meru
@chetanrathod5788
@chetanrathod5788 2 жыл бұрын
Real Hero
@chintalapatisunitha8400
@chintalapatisunitha8400 2 жыл бұрын
Very nice person 🙏🙏🙏🙏🙏🙏🙏
@kommareddysrinivasareddy5787
@kommareddysrinivasareddy5787 2 жыл бұрын
నిజమైన ప్రజా నాయకుడు
@siripuramramachandram1253
@siripuramramachandram1253 2 жыл бұрын
అతనికి ఓటు వేసిన వారందరికి భగవంతుడు సుఖ జీవనం ప్రసా దించమని నా ప్రార్థన.
@jupakasrirajesh6816
@jupakasrirajesh6816 2 жыл бұрын
రాజయ్య గారు నర్సయ్య గారు మా జిల్లా వాసుల కావడం మాకు చాలా హర్షనీయం కానీ ఇలాంటి వారిని గేలువనియకుండ చేయటం మా దరిద్రం
@yemmi5444
@yemmi5444 2 жыл бұрын
Great leader gummadi narsayya. Great job bro.
@ramukoppu8938
@ramukoppu8938 2 жыл бұрын
సిరికొండ గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సుర్ గారు సూర్యాపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా మూడు సార్లు ప్రాతినిధ్యం వహించిన కూడా మచ్చలేని మహా నాయకుడు సిరికొండ గ్రామం మోతే మండలం సూర్యాపేట జిల్లా..
@srinivasbejjarapu4229
@srinivasbejjarapu4229 2 жыл бұрын
ఇలాంటి నాయకులను చూసి మిగతా ఎమ్మెల్యేలు మరి జన్మధన్యం చేసుకోవాలి
@srinivasraomogili8578
@srinivasraomogili8578 2 жыл бұрын
Super sir.🐅💥✍️🤚👃✌️👍🇳🇪
@batchusamabel2410
@batchusamabel2410 2 жыл бұрын
bestMLa in India .
@pulluribalakishan7782
@pulluribalakishan7782 Жыл бұрын
గుమ్మడి నరసయ్యను చూసి తెలంగాణ సమాజం నేర్చుకోండి⚘⚘⚘🙏🙏🙏
@shekarshekar4723
@shekarshekar4723 2 жыл бұрын
ఈ రోజుల్లో నిజాయితీపరులను గుర్తించాలన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jesuscallsu1233
@jesuscallsu1233 2 жыл бұрын
Single man ,single word ,super
@diyyalavenkateswarlu3214
@diyyalavenkateswarlu3214 Жыл бұрын
అవినీతి చేయని MLA లు ఆరోగ్యముగా వుంటారు 🙏🙏🙏🙏🙏🙏
@rubinarox4091
@rubinarox4091 2 жыл бұрын
Number 1 leader ,gumandi narasyya gariki na hans of to you 🙏🙏🙏
@thirupathireddydodla1397
@thirupathireddydodla1397 2 жыл бұрын
Good leader in telangana
@galibila
@galibila 2 жыл бұрын
The Great MLA (Ideal MLA)...Sir
@asaathish6953
@asaathish6953 2 жыл бұрын
Great man and leader
@sandaboinasrinivas2174
@sandaboinasrinivas2174 2 жыл бұрын
మీరు చెప్పారు కదా ఔను ఇది నిజమే కానీ చాలా ఓపిక ఎంతో నేర్చు కోవాలి ఈ నాయకులు బహుశా మాన్షులో ఇతనేటి ఇలా ఉన్నాడు మనిషిలా ఉండాలి కదా బహుశా మనం మనుషుల్ల మారలేమో... ?
@shivajimunupalli5799
@shivajimunupalli5799 2 жыл бұрын
Handsome 💞 sir god bless you family members Hara krishna Hara krishna Hara krishna Hara Rama Hara Rama Hara Rama 🙏🙏🙏
@balajikumar9571
@balajikumar9571 2 жыл бұрын
గుమ్మడి నర్సయ్య గారి కి నా నమస్కారాలు 🙏 అలాగే నిజాయితీ పరుడైన గుమ్మడి నర్సయ్య గారి దగ్గర ఒక రూపాయి కూడా ఆశించ కుండా ఓట్లు వేసి 5 సార్లు గెలిపించిన ప్రజలకు కూడా నా అభినందనలు 🌹🌹
@sagarborlakunta3745
@sagarborlakunta3745 2 жыл бұрын
Real political Hero (MLA) 🙏🙏🙏
@bitramamatha9995
@bitramamatha9995 2 жыл бұрын
వజ్రం భూమిలోనే కాదు, భూమిపైన వజ్రం ఇతను
@nenunaacreation4042
@nenunaacreation4042 2 жыл бұрын
కృతజ్ఞతలు నరసయ్య గారు.
@ravimohanchebiyyam9267
@ravimohanchebiyyam9267 8 ай бұрын
Hat's off Gummadi Narsayya garu......Mee nijaayithi...Mee vamsapu bhaavitaraalaku "Sri rama raksha".
@sahasthravocjrcollagechegu7403
@sahasthravocjrcollagechegu7403 2 жыл бұрын
Great leader narasaiah gaaru
@gopichandkarlapalam8721
@gopichandkarlapalam8721 9 ай бұрын
గ్రేట్ లీడర్, జీవితం లో ఒక్కసారి అన్న కలిసి పాదాభి వందనం చేయాలనుండి.. కుళ్ళిన ఈ రాజకీయ ఈ నాటి రాజకీయ నాయకుల మధ్య ఇటువంటి వారు ఉంటారా అనిపిస్తుంది...
@satyanarayanamendu6231
@satyanarayanamendu6231 2 жыл бұрын
👏👏👏👏🙏🙏🙏👌👍 no words to say. Aani Mithyam. Putchalapalli Sundarayya gaaru gurthosthunnaru.
@tulsirammorle9438
@tulsirammorle9438 2 жыл бұрын
ఆ ఎమ్మెల్యే గారికి ఇప్పటి mla లకు ఎంతో తేడ 🙏🙏🙏🙏🙏🙏🙏
@sitaramarao1945
@sitaramarao1945 2 жыл бұрын
మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను మీ వంటి రాజకీయ నాయకులే దేశానికి వెన్నెముక
@anon-kw9ku
@anon-kw9ku 2 жыл бұрын
I hail the greatness of Gummadi Narsaiah garu .
@beeraraju4248
@beeraraju4248 2 жыл бұрын
గుమ్మడి.నరసయ్యగారిని,వారి కుటుంబీకులనందరిని దేవుడు దీవించి,ఆశీర్వదించి, ఆయురారోగ్యాలు అనుగ్రహించి కాపాడును గాక...ఆమెన్.
@srividyapillala2220
@srividyapillala2220 2 жыл бұрын
God bless you brother
@alisamsreenivasulu9772
@alisamsreenivasulu9772 2 жыл бұрын
🙏 Sincere to the backbone !
@dharavathsaidulu6667
@dharavathsaidulu6667 2 жыл бұрын
He is living legend of Yellandu,,camrede,Gummadi.Narasaiah garu 🙏🙏
@mounenderreddy4068
@mounenderreddy4068 Жыл бұрын
This country needs people like G Narsaiah garu I will salute him
@meligiumapathy8333
@meligiumapathy8333 2 жыл бұрын
ఇలాంటి వాలు ఉన్నారా 👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌
@narasaiahnakirikanti5861
@narasaiahnakirikanti5861 2 жыл бұрын
He is a true friend of people and also a true representative of God. Such people are to be worshipped.
@raiseyourvoice7145
@raiseyourvoice7145 2 жыл бұрын
గుమ్మడి నర్సయ్య గారు.....ఇల్లందు నియోజకవర్గం.......5 టైమ్స్ M L A
@venkateswarlub7262
@venkateswarlub7262 2 жыл бұрын
Excellent man. Rare man
@vijayjason1859
@vijayjason1859 2 жыл бұрын
Very weldone leader congratulations
@ravipampana5382
@ravipampana5382 2 жыл бұрын
Hats off to you Sri Narasayya Gaaru.. salute you sir ...
@sathyanarayanareddygurram4857
@sathyanarayanareddygurram4857 2 жыл бұрын
సూపర్ హిట్ హీరో ఆఫ్ ఇండియా
@Vandemataramdevelopers
@Vandemataramdevelopers 2 жыл бұрын
ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పారు,మరి ఆయన నియోజక వర్గానికి ఏం చేసాడో చెప్పలేదు?
@mohammadrafi7012
@mohammadrafi7012 2 жыл бұрын
Your a great lider god bless you sir
@GautiGudla
@GautiGudla 2 жыл бұрын
Great man
@prasadamara3629
@prasadamara3629 2 жыл бұрын
He is so Great.
@govindaraju5159
@govindaraju5159 2 жыл бұрын
ఇలాంటి వ్యక్తికి డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదములు... Mla గా గెలిపించిన ఆ నియోజకవర్గ ప్రజలకు హ్యాట్సాఫ్
@rajamouli0107
@rajamouli0107 2 жыл бұрын
Role model / Definition to a MLA. Hats off
@kattachowdary1828
@kattachowdary1828 2 жыл бұрын
Mee lanti goppa vakthulu samajaniki chala avasaram 🙏🙏🙏
@rajch1459
@rajch1459 2 жыл бұрын
Great Men
@srinivasmurthy.p.5157
@srinivasmurthy.p.5157 Жыл бұрын
GUMMADI NARSAIAH GREAT SAR JAI BEEM
@dvenkatarao9926
@dvenkatarao9926 2 жыл бұрын
Great leader 👍👌🙏 real hero, wanted more n more like this type of leaders for country
@pulluribalakishan7782
@pulluribalakishan7782 Жыл бұрын
తెలంగాణ సమాజం గుమ్మడి నరసింహ చూసి నేర్చుకోండి సూపర్ అన్న నమస్కారం⚘⚘⚘🙏🙏🙏
@pradeeps6221
@pradeeps6221 2 жыл бұрын
Jai gummadi NARASAIAH garu
@darlingsai303
@darlingsai303 2 жыл бұрын
GREat narasaya greatsir
@anjaneyulugoshika3237
@anjaneyulugoshika3237 2 жыл бұрын
🙏🙏🙏narsayya garu 👌
@VYKUNTARAM
@VYKUNTARAM 2 жыл бұрын
Deevudu 🎉🎉🎉🎉
@noorkodegade7572
@noorkodegade7572 2 жыл бұрын
Very very great hats off you Anna
@angelanjali280
@angelanjali280 2 жыл бұрын
Real hero sir meeru
@dasthagiri9963
@dasthagiri9963 Жыл бұрын
MLA sir garu Super 👌👌👌👌God bless you.
@madhusudhanraomunnuru4186
@madhusudhanraomunnuru4186 2 жыл бұрын
Leader for the democracy.leader for the society.
@truthseeker835
@truthseeker835 2 жыл бұрын
Ekalam lo inta goppavara. Ayya meeku pàdabhi vandanalu.🙏🙏🙏🌹🌹🙏🙏
@nagarjunaeliminati1768
@nagarjunaeliminati1768 Жыл бұрын
Great sir really salute sir 🙏🙏every politician take inspiration
@SureshSuresh-gc8po
@SureshSuresh-gc8po 2 жыл бұрын
Super Anna 👌👌👌👌👌
@sathishvennam
@sathishvennam 2 жыл бұрын
Great Sir
@GaneshKumar-zg7vr
@GaneshKumar-zg7vr 2 жыл бұрын
నర్సన్న కు పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలి ఇటువంటి నాయకులను ప్రజలు ఎంకరేజ్ చేయాలి
@ravichandratokala8599
@ravichandratokala8599 2 жыл бұрын
🇮🇳 salute sir
@palankigowrikameswararao4211
@palankigowrikameswararao4211 2 жыл бұрын
Great human person🙏🙏🙏🙏
@ShivShiv-sf7eg
@ShivShiv-sf7eg 2 жыл бұрын
దే ముడు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasaraopallapu8461
@srinivasaraopallapu8461 2 жыл бұрын
నరసయ్య గారు 🙏🙏🙏👍👍👍🌹
@mahenadrreddypally6474
@mahenadrreddypally6474 2 жыл бұрын
Chala takkuva cheppinav anna
@gopanna8tv86
@gopanna8tv86 2 жыл бұрын
Narsaiah real herovaiah neeku 10 velu namaskaralu
@justice-rx7xf
@justice-rx7xf 2 жыл бұрын
Wow hatsup..
@gvvdurgarao1662
@gvvdurgarao1662 2 жыл бұрын
excellent sir
@murrambabji3334
@murrambabji3334 2 жыл бұрын
Very good selute sri
@avarahasankar2164
@avarahasankar2164 2 жыл бұрын
Salute sir narsayyagaru
@pathirajanikanth300
@pathirajanikanth300 2 жыл бұрын
Miru super sir 🙏
@YBujji91
@YBujji91 2 жыл бұрын
Great leader sir miru
@sasikalak1093
@sasikalak1093 9 ай бұрын
O my god At present situation this m.l.a. is special God bless him and his family always with good health and bright future
@bestproducts7993
@bestproducts7993 2 жыл бұрын
Sir good leader 👍 🙏🙏🙏🙏
ELE QUEBROU A TAÇA DE FUTEBOL
00:45
Matheus Kriwat
Рет қаралды 31 МЛН
WHY DOES SHE HAVE A REWARD? #youtubecreatorawards
00:41
Levsob
Рет қаралды 42 МЛН
Devara Song 2024 | KA Paul | Paradox Music
1:58
Paradox Music
Рет қаралды 10 М.
Yellandu Ex MLA Gummadi Narsaiah | Exclusive Interview Promo
4:52
Signature Studios
Рет қаралды 8 М.