Avoid These Mistakes in Study Certificate Verification | స్టడీ సర్టిఫికేట్ లలో ఈ తప్పులు చేయకండి!

  Рет қаралды 38,631

eGURUm TV

eGURUm TV

5 ай бұрын

Avoid These Mistakes in Study Certificate Verification | స్టడీ సర్టిఫికేట్ లలో ఈ తప్పులు చేయకండి!
🎓 Planning to verify your study certificates? Watch this video to ensure you don't make critical mistakes that could lead to serious consequences, including legal issues and imprisonment.
In this informative video, we discuss common errors people make during the study certificate verification process and provide valuable tips on how to avoid them. It's crucial to follow the correct procedures to maintain the authenticity of your educational qualifications.
🚫 Avoid the following mistakes:
1️⃣ Falsifying information on your certificates.
2️⃣ Submitting forged or altered documents.
3️⃣ Using fake institutions or accreditation agencies.
4️⃣ Ignoring the importance of proper attestation.
5️⃣ Neglecting to cross-verify information with educational authorities.
🔍 Stay informed and protect yourself from the legal repercussions that may arise due to improper verification. Share this video with your friends and family to spread awareness about the importance of conducting study certificate verification correctly.
📌 Remember, a genuine and valid study certificate is not just a testament to your education but also a key document in various official processes. Don't jeopardize your future by falling prey to avoidable mistakes.
👍 If you found this video helpful, give it a thumbs up, subscribe to our channel, and hit the notification bell to stay updated on valuable tips and information.
#egurumtv #StudyCertificate #CertificateVerification #AvoidMistakes #Education #LegalIssues #Awareness #StayInformed
𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐆𝐫𝐨𝐮𝐩👇
- t.me/+S5ZlE9nE...
- t.me/eGURUmtv
𝐖𝐡𝐚𝐭𝐬𝐚𝐩𝐩 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥👇
www.whatsapp.c...
𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦👇
/ naresh.kapilla
--------------------------------------------------------------------------------
😍💞💘 𝓕𝓸𝓵𝓵𝓸𝔀 𝓶𝓮 𝓸𝓷 💔💏💖
🌱Instagram- / naresh.kapilla
🌱 Visit our website- www.egurumtv.com/
🌱FB Profile- / kapilla.naresh
🌱FB Page- / egurumtv
✍️𝐓𝐄𝐓+𝐃𝐒𝐂, 𝐆𝐮𝐫𝐮𝐤𝐮𝐥𝐚 కు సంబందించిన అన్ని క్లాస్సేస్ మన 𝐞𝐆𝐔𝐑𝐔𝐦 𝐭𝐯 ఆప్ లో అందుబాటులో ఉన్నాయి. క్లాస్సేస్ కొరకు 𝐞𝐆𝐔𝐑𝐔𝐦 𝐭𝐯 ఆప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.
𝐅𝐨𝐫 𝐦𝐨𝐫𝐞 𝐃𝐞𝐭𝐚𝐢𝐥𝐬 𝐀𝐛𝐨𝐮𝐭 𝐎𝐧𝐥𝐢𝐧𝐞 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 𝐂𝐚𝐥𝐥 𝐓𝐨 𝐓𝐡𝐢𝐬 𝐍𝐨. : 𝟖𝟏𝟐𝟏𝟒𝟖𝟒𝟖𝟐𝟐
ఈ క్రింద లింక్ పై క్లిక్ చేసి మన ఆప్ డౌన్లోడ్ చేసుకోండి
𝐞𝐆𝐔𝐑𝐔𝐦 𝐭𝐯 𝐀𝐩𝐩: play.google.co...
🔥𝗙𝗼𝗿 𝗮𝗻𝘆 𝗕𝘂𝘀𝗶𝗻𝗲𝘀𝘀 𝗤𝘂𝗲𝗿𝘆 𝗼𝗿 𝗖𝗼𝗹𝗹𝗮𝗯𝗼𝗿𝗮𝘁𝗶𝗼𝗻🔥
✍️Please Contact: egurumtv@gmail.com

Пікірлер: 418
@Sampath-ce4lp
@Sampath-ce4lp 5 ай бұрын
పాత పద్ధతి లోనే fill చేయాలి.. నిరుద్యోగులు డిమాండ్ చేయాలి..4 to 10th నే ప్రామాణికంగా తీసుకోవాలి
@siriabhi2866
@siriabhi2866 5 ай бұрын
4th to 10th class ను ప్రామణికంగా తీసుకుంటే ఎవరికి ఏ సమస్య ఉండదు
@supriyabairoju6035
@supriyabairoju6035 5 ай бұрын
Yes.
@mdsaleem8766
@mdsaleem8766 5 ай бұрын
​@@supriyabairoju6035so many students came to Hyderabad for quality education in school time also..so vallu andaru Hyderabad ye antava 😮
@nallavenu6540
@nallavenu6540 5 ай бұрын
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికత అంటే 1 నుండి 7 వ తరగతి వరకూ మాత్రమే ప్రమాణికం
@k.ramanandareddy4631
@k.ramanandareddy4631 5 ай бұрын
Local candidates certificate based
@vishnupvs5940
@vishnupvs5940 5 ай бұрын
Yes, correct
@maheshav3562
@maheshav3562 5 ай бұрын
అప్పట్లో LKG UKG 1st class అంటే అంత value లేదు కనిసం admission book లో కూడా name పెట్టలేదు చాలా మందివి....చదివిన కూడా 2nd class నుండి ఇచ్చారు....
@sidsiddhus
@sidsiddhus 5 ай бұрын
Residency option is there...
@akuthotaanwesh7565
@akuthotaanwesh7565 5 ай бұрын
Yes
@NaveenKumar.P1924
@NaveenKumar.P1924 5 ай бұрын
జాబ్ కోసం కష్టపడేది ఒకరకమైతే...... సర్టిఫికెట్స్ కోసం తిరిగేది మరొకరకం.... దాదాపు 25 సంవత్సరాల క్రితం రెసిడెన్సి సర్టిఫికెట్ అడిగితే వంద రకాల డౌట్ లు అడుగుతున్నారు..... ప్రూఫ్స్ కావాలంట ఎక్కడినుండి తేవాలి .... ఇగురం టీవి వారికి న నా విజ్ఞప్తి దీని గురించి కొంచం పై వారితో మాట్లాడండి! 4 to 10 Better vundedhi....
@raidredemption3327
@raidredemption3327 5 ай бұрын
True... Government school lo 12 years tarvata study certificate kosam adigite...enduku ?? Appudu teeskoleda ?? Tomorrow randi...ila dramalu aadtunnaru
@vijaybabu4446
@vijaybabu4446 4 ай бұрын
ya… proof ante 30 yrs mundu em testham? appatlo xerox kooda undedi kaadu.
@RaghuDev-wb8se
@RaghuDev-wb8se 5 ай бұрын
పాత పద్ధతి లో 4 నుండి 10 వ తరగతి నీ ప్రామాణికంగా తీసుకోవాలి..
@YK-kd8vv
@YK-kd8vv 5 ай бұрын
ఖమ్మం ముంపు మండలాల వాళ్ళు, సైనిక్ స్కూల్ లో చదువుకున్న వాళ్ళు, జిల్లా బోర్డర్ లలో ఉండి చదువుకున్న వాళ్ళు ఈ g.o. వల్ల స్థానికత కోల్పోయారు😢😢 చివరకు ఏ రాష్ట్రానికి స్థానికత లేక దొంగలుగా ఇటువంటి నిరుద్యోగులు కొందరు మిగిలిపోతున్నారు, ఈ 124 g.o. ను ఎత్తివేయాలి😢😢
@ajaykrishnabandari6450
@ajaykrishnabandari6450 5 ай бұрын
CBN gari nirvvakam ... BJP punayam
@samalapallypraveena3853
@samalapallypraveena3853 5 ай бұрын
6 th to 10 th pramanikanga tesukunte best andariki nyayam jaruguthundhi... 1 to 5 th varaki chala students chadivina schools appudu tesesaru... Bonofide evvaru ivvatle... Appudu rigistars government schools ki icharu village lo..but 10,000 adigaru. Bonofide adigithe... Waste sir... 6 th to 10 th tesukovali sir...
@mrchotu4564
@mrchotu4564 5 ай бұрын
నా సమస్యకు పరిష్కారం మీ నోటి ద్వారా ఈరోజు పరిష్కారం అయింది...సార్ చాలా సార్లు మీతో ఫోన్ లో మాట్లాడదామని అనుకున్నాను...కాని నా సమస్యే మీ నోటి వెంబడి రావడం చాలా సంతోషంగా ఉంది సార్....మీ లాంటి వారు వీడియోలు చేయబట్టి మా లాంటి గ్రామీణ ప్రాంతాలలో కాస్తో కూస్తో సమాచారం తెలుస్తుంది... నరేష్ సార్....మీ వీడియోలను గత 05 సం"రాల నుండి లైక్ & షేర్ చేస్తున్నాను.... మీ యొక్క విధులు నిర్వర్తిస్తూనే మాకోసం మీరు మీ సమయాన్ని వెచ్చించి, మీరిచ్చే ప్రతీ సమాచారం మాకెంతో ఉపయోగంగా ఉంది...ధన్యవాదాలు సార్...❤🎉నారాయణపేట జిల్లా మాది...
@pranaykumar2510
@pranaykumar2510 5 ай бұрын
Old system laage 6th to 10th local ga chudali & charminar zone free zone cheseyali.
@sulemanmohammed559
@sulemanmohammed559 5 ай бұрын
Old GO Ravaali anna 6th to 10th class Appude evaaru fake certificates evvaruu ...!!!!
@mudavathsuguna2816
@mudavathsuguna2816 5 ай бұрын
Yes
@TR._.181
@TR._.181 5 ай бұрын
Danni gelukuthe malli president nunchi ravali Inko 1 year late aytadi
@nallavenu6540
@nallavenu6540 5 ай бұрын
నేను కూడా ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలో చదువుకున్న..PGT Certificate verification సమయంలో TSPSC బోర్డు వెబ్సైట్ లో certificate of Residense తీసుకుని వెళ్లాను..ఎటువంటి సమస్య రాలేదు...genuine గా ఉంది గా...
@user-ef8zi4uk1s
@user-ef8zi4uk1s 5 ай бұрын
Miru check list lo schooling details Ela pettaru.
@nallavenu6540
@nallavenu6540 5 ай бұрын
ఆ సంవత్సరంలో ఎక్కడ ఏ ప్రదేశంలో నివాసం ఉన్నానో అదే fill చేశా
@pranupranunagula6599
@pranupranunagula6599 5 ай бұрын
Government lo chadivi date of birth mistake ga untea ela mari. Reply me
@nallavenu6540
@nallavenu6540 5 ай бұрын
​@pranupranunagula6599 SSC certificate లో ఉండే Date of birth ప్రమాణికం గా తీసుకుంటారు
@pranupranunagula6599
@pranupranunagula6599 5 ай бұрын
@@nallavenu6540 school only Aadhar proof ga thisukoni bonafinide rasicharu records lo mistake date of birth but bonafinide same 10th class date of birth undi SBI enquiry ki vastea problem avvada after
@saidireddymollala4582
@saidireddymollala4582 5 ай бұрын
అన్న 4 to 10th class లోకల్ చూడడమే కరెక్ట్ ఎందుకంటే సడెన్ గా రూల్స్ మార్చి 30-40 years back bonafide certificates తెమ్మంటే ఎలా తెస్తారు,రెసిడెన్సీ certificate కూడా 4-7years back మాత్రమే ఇస్తమంటున్నరు
@Lifeisrupee
@Lifeisrupee 4 ай бұрын
Right
@VenuGopal-zf9gp
@VenuGopal-zf9gp 5 ай бұрын
10th nunchi కిందికి చూసే పద్ధతే బాగుంది కదా. మరి ఎందుకన్న ఇట్లా ఆగం ఆగం చేస్తుర్రు ప్రైమరీ స్కూల్ పట్టుకొని అదే లోకల్ అంటే
@maheshalishetti8875
@maheshalishetti8875 5 ай бұрын
Residency lu mro lu ivvtledu ma frnd ku asal nuv ekkada sadivinavo nakem telusu annadu
@shivag7538
@shivag7538 5 ай бұрын
Andhra Odisa bihar adhikarula(like Somesh)advise tho KCR 4-10 ni kadani 1-7 tisukuvachhadu.. because they can easily get primary school certificate or Residential certificate with someway of management.. Telangana people should request Revanth government to change this criteria to previous 4-10 th classes.
@maheshsurya4524
@maheshsurya4524 5 ай бұрын
State క్యాడర్ పోస్ట్ లకు వర్క్ ప్రెషర్ చాలా ఉంటుంది.... ముఖ్యంగా మీరు జీవితం మొత్తం ఆ పోస్ట్ లోనే ఉంటారు.... ప్రమోషన్ ఛాన్స్ లేనే లేదు.....
@VadlaBalakrishna-ub3gk
@VadlaBalakrishna-ub3gk 5 ай бұрын
స్థానికత 4-10 తరగతులు తీసుకోవాలి.
@maheshsurya4524
@maheshsurya4524 5 ай бұрын
నరేష్ అన్న గారు.... మీరు group 4 web option మీద ఒక క్లియర్ వీడియో చెయ్యండి.....2018 లో చేసిన విధంగా...... లేకపోతే పిల్లలు wrong గైడెన్స్ లో వెళ్ళే అవకాశం ఉంది...... మీరు అయితే క్లారిటీ గా.... స్టేట్ పోస్ట్ లు కు జిల్లా పోస్ట్ లకు ఉండే తేడా చెప్తారు...❤❤❤
@HotelSaiinn-hr5kr
@HotelSaiinn-hr5kr 5 ай бұрын
Dheeni pai oka video cheyandi anna
@poornasamala3926
@poornasamala3926 5 ай бұрын
అన్నా నేను కులం మార్చుకున్న, నా కులానికి పోస్టులు లేవు, ఉద్యోగం రకుందే ఉల్లో ఉండే బదులు జైల్ లో వుండడం మేలు జై రిజర్వేషన్, జై భారత్
@RAVI53728
@RAVI53728 2 күн бұрын
A అన్నా నా డి.ఇడి మెమో ఒరిజినల్ మెమో పోయింది, డూప్లికేట్ మెమో కి అప్లై చేసాను ,ఆ డూప్లికేట్ మెమో తోటి వెరిఫికేషన్ కి వెళ్ళావా,దయచేసి నాకు సమాధానం ఇవ్వండి
@maheshsurya4524
@maheshsurya4524 5 ай бұрын
అందరు కూడ ముందు మీ సొంత జిల్లా ల పోస్ట్ లకు web option ఇవ్వండి...... లాస్ట్ కి స్టేట్ jobs పెట్టండి........... మీరు ఇతర జిల్లా లు పెట్టీ మళ్ళీ మీ సొంత జిల్లా కి రావాలి అంటే సర్వీస్ పోతుంది....
@sumanthravuru7857
@sumanthravuru7857 5 ай бұрын
Sir class jump chesina vallu em cheyyali ???
@mudavathsuguna2816
@mudavathsuguna2816 5 ай бұрын
6th to 10th classes ni local ga pariganiste elanti probleme ravu sir
@Maruthi67
@Maruthi67 5 ай бұрын
Hyd,Rangareddy,medchal dist lallo group-4 posts ekkuva unnayi anna...endhulo kuda chala mandhi fake certificats thisukoni e dist llallo local candidate gaa apply chesukunnaru...verification time lo ala unnavallani gurthinchi valla meedha charyalu thisukovali anna...🙏
@srishailamchindam9373
@srishailamchindam9373 5 ай бұрын
ఆంధ్రప్రదేశ్ లో 4th to 10th లోకల్ కావున ఆ విదంగా ఉండాలి.... మనది కూడా... నా ఆలోచన.. ఎందుకంటే ssc మెమో లో చదివిన స్కూల్ పేరు ఉంటుంది
@mallepallikirankumar5610
@mallepallikirankumar5610 5 ай бұрын
ప్రతి notificationలో ఈ లొసుగులు నడుస్తున్నాయి.జాబ్లు చేస్తానే వున్నారు.పేదవాళ్ళు నష్ట పోతున్నారు.
@Sharanyaeluka
@Sharanyaeluka 5 ай бұрын
Tq sir mannchi information echaru na frnds eddaru alage thesukunnaru nenu antha cheppina vinaledu epudu vallaku thelusthadi
@jayasrijaya5154
@jayasrijaya5154 5 ай бұрын
సార్ కొందరు ఎల్ ఎస్ టి సర్టిఫికెట్ దొంగ సర్టిఫికేట్ తీసుకున్నారా సార్ వాళ్ల పరిస్థితి ఎట్లా
@chandanas427
@chandanas427 5 ай бұрын
TRT 2024 reservation గురించి వీడియో చేయండి. జనరల్ పోస్టు లు ఎలా ఫిల్ చేస్తారు sir
@ramvathhanmanthu3948
@ramvathhanmanthu3948 5 ай бұрын
చాలా మంది ఉన్నారు sir service lo unna వాలు కూడా ఉన్నారు
@pallavigudipati2042
@pallavigudipati2042 5 ай бұрын
Sir, i have study conduct certificates of cls 2,3,6,7 but no certificates for cls-1,4,5 and those schools were removed and headmasters didn’t submit any records to the MRO/MEO. So, my questions are 1. Should i fill my school names for cls-1,4,5 in the OTR 2. Should i get the local candidate certificate or Resident certificate from MRO.(resident certificate is being given only for last 4 years(2021-2024) by MRO, will that work? 3. I’m native and resident of single town till today, as I don’t have study conduct certificates for 4 consecutive years , does that raise any problem in future regarding my local candidate status if somebody approach the court.
@ManaArogyam2
@ManaArogyam2 5 ай бұрын
Local certificate kosam study certificates kavalanta,
@ravikumarmanne9903
@ravikumarmanne9903 10 сағат бұрын
Sir evadu chustaledu merodho bayapeduthuru kani reality lo checking em undadhu vunthaga details aa school lo vunaya leda chustharu
@Raj-1to3
@Raj-1to3 5 ай бұрын
భవిష్యత్ లో ఈ సమస్య ఉండకపోవచ్చు, ఒకటో తరగతి నుండి విద్యార్థి వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయబడుతున్నాయి కదా..
@paramkushamvenugopalaswamy64
@paramkushamvenugopalaswamy64 17 күн бұрын
అన్న మాది స్కూల్ డాడీ రీసెంట్ ga చనిపోయారు స్టడీ సర్టిఫికెట్స్ ఇవ్వొచ్చా రికార్డు లో నేమ్ ఉంది
@praweenreddy4033
@praweenreddy4033 5 ай бұрын
అన్న.. Naku 1 to 4 స్కూల్ కి గుర్తింపు లేదు..అ విషయం naku తెలియదు.. నేను చదివినట్టు సర్టిఫికెట్ కూడా అ స్కూల్ ఇచ్చింది దాంతో tspsc లో నేను ఇంతకుముందు apply చేసిన వాటిల్లో పాత స్కూల్ పేరు పెట్టాను.. తరువాత విషయం తెలిసింది వెళ్లి . రెసిడెన్సీ సర్టిఫికెట్ తీసుకున్నాను.. Edina ప్రాబ్లెమ్ అవుతుందా...
@pavareprakash7883
@pavareprakash7883 5 ай бұрын
Em kadu...
@t20cup38
@t20cup38 5 ай бұрын
Group 4 lo kuda elanti fake gaallu unnaremo sir top rank lo
@dharavathbaloji9920
@dharavathbaloji9920 5 ай бұрын
రిజిస్ట్రేషన్ తీసుకోవాలంటే మీ ఉదాహరణకు నేను ఒక పది సంవత్సరాలు హైదరాబాద్ ఉన్న ఆ తర్వాత రంగారెడ్డి కి మారిన అప్పుడు నా రెసిడెన్సి ఎట్లా వస్తుంది
@raidredemption3327
@raidredemption3327 5 ай бұрын
Residence anedi only 1-7th class chadivina years ki matrame. Tarvata ekkada unnaru anedi important kaadu (Just attestation lo address mention cheste saripotundi(
@dasettianjaneyulu121
@dasettianjaneyulu121 5 ай бұрын
​@@raidredemption3327bro nenu 1 to 9 chadhavaledhu, direct ga open tenth Andhra lo chadhivanu , open inter Hyderabad local lo chadhivanu, open degree Hyderabad local lo chadhivanu, present pg kuda Hyderabad local lo chadhuvuthunnanu, na adhar address Hyderabad local lo undhi, na caste certificate Hyderabad local lo undhi, nenu meeseva lo residence certificate theesukunnanu, one year Ani echhadu,nenu local ekkada avuthanu,
@mittulu6352
@mittulu6352 5 ай бұрын
60 mandhi fake bonafide certificates in tslrpb Chetta vedhvalu 😢 Inka entha mandi unnaro vedhavalu 😢😢😢
@hunterrr2465
@hunterrr2465 5 ай бұрын
Chala mandi unnaru...first cancel si and pc notification
@surender.2518
@surender.2518 5 ай бұрын
అన్న నేను చదివిన స్కూల్ రికార్డ్ లో 1వ తరగతి కి ఒక్క addmission number vundhi మరియు 2nd నుండి 6th వరకు ఒక్క admission number vundhi sir అలా వుండవచ్చ
@Sunil-gv8rr
@Sunil-gv8rr 5 ай бұрын
Tspsc,, mhsrb,, upsc, trieb,, tspb,, vallake sarigga clarity GO s gurchi ledu prathi dhaniki nams praksram appointment chesthunnaru notice board meeda pettali veelantha maa jeevithalatho adukuntunnaru
@arCreatives7491
@arCreatives7491 2 ай бұрын
2004 నుండి 2010 1st Class నుండి 6th వరకు హైదరాబాద్ లో చదివి ఉన్నాను. లోకల్ ఎక్కడ అవుతుంది?. మరియు 7th చదవ లేదు.2010 to 2013 వరకు 8th 9th 10th జోగులాంబ గద్వాల నుండి చదివి ఉన్నాను. 7th class చదవ లేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఏమైనా ఇబ్బంది అవుతుందా సార్?
@rahimunnisashaik6967
@rahimunnisashaik6967 26 күн бұрын
Sir i need to talk about same situation.i too suffered alot
@rangujyothishkumar6681
@rangujyothishkumar6681 5 ай бұрын
Leni vaariki certificate of residence mro issue cheyadam ledu..sir
@indianculture843
@indianculture843 24 күн бұрын
Sir nenu 1th to 6th oke school but 5th chadavale jump chesa direct 4 to 6 poya Edina problem aitada future lo nak nak year gap ledu kabati residency certificate kuda radu
@sureshkovuri8928
@sureshkovuri8928 5 ай бұрын
Sir gud afternoon nenu already otr lo 1 to 2 nd class vere school bonafide submit chesanu for group 1 and group 2 and group 3 verification time lo residency cerificate submit cheyocha
@Sainathb07
@Sainathb07 5 ай бұрын
Nenu emina telusthe Naku cheppandi
@hunterrr2465
@hunterrr2465 5 ай бұрын
New JPS & Ward officer notification ventanai release cheyandi....Fast fast hurry hurry
@granyslilgirl8429
@granyslilgirl8429 5 ай бұрын
Good information anna... Na frnd dhi same issue undhi mimalne adgudham anukuna inthalope video ochindhi ❤
@rajanichetla1658
@rajanichetla1658 5 ай бұрын
Gurukul tgt select avani vallau ....marks and rank thelusthunda... Only PGT rank and marks matrame vasthunnayi
@Plan.02
@Plan.02 5 ай бұрын
Residency లో 1 year certificate మాత్రమే ఇస్తున్నారు. Please reply sir🙏🙏
@nallavenu6540
@nallavenu6540 5 ай бұрын
TSPSC website లో certificate of residence format upto 7 years column ఉంటుంది అధి print తీసుకుని MRO ను కలువడం ద్వారా మీ పని జరుగుతుంది..
@user-yk1hm1js5v
@user-yk1hm1js5v 5 ай бұрын
Sir nenu 1to6 varaku correct ga oka dhagara chaduvukoledhu andhukantey memu valasa bathukulu sir mavi vadeera (cost)bavilu chesukuntu akkada pani untey akkadki velley valam ma parents tho.ithey ma Nana oka mutha padina school lo 1to6th varaku bonifide thechadu andhulu nenu chaduvaledhu.eppudu nenu residency pedudhama antey option ledhu tspsc lo.epudu 3yrs nundi na study em ithdho ani artham kavtledhu sir plz reply
@VinodKumar-yk1wc
@VinodKumar-yk1wc 5 ай бұрын
ANNA GRIUP 4 VERIFICATION APUDU ANNA PLEASE UPDATE EVU ANNA🙏🙏🙏🙏
@mkittumkittu8285
@mkittumkittu8285 5 ай бұрын
Enni vachai
@harshababu5298
@harshababu5298 4 ай бұрын
సార్ మా పాప 1 to 7 వరకు తిరుపతి లో చదివింది, 8 to 10 వరకు గుంటూరు లో చదివింది,మా పాప ఏ జోన్ లోకి వస్తుంది...
@rambabubugga225
@rambabubugga225 5 ай бұрын
8:00 to, 8:03..😂😅😂😂
@suriyasuri1626
@suriyasuri1626 5 ай бұрын
Anna nuvvu cheppindi ok ne but maa hostel la ap poragadu job kotti training lo enjoy chestunadu vadu dorakaledu , nenu cheptuna kada anna dorakaru
@siddamnavatha2914
@siddamnavatha2914 5 ай бұрын
hwo exam details cheppandi sir alage c tet gurinchi ela untundi subjects vaice enti ani miru chepthe baga ardam avthundi vere chusanu ardam kaledu
@arekrishna1990
@arekrishna1990 Ай бұрын
1 st క్లాస్ bona-fide ledu.2,3,4,5 classes నిజామాబాద్ JILLAALO CHADIVAANU.6,7 CLASSES NAVODAYA SCHOOL NIZAMSAGAR(INTAKU. ముందు నిజామాబాద్ JILLA, IPPUDU KAMAREDDY JILLA AYINDI) NENU ఇప్పుడు ఏ JILLAAKU LOCAL? PLS GIVE ANSWER
@VenuGopal-zf9gp
@VenuGopal-zf9gp 5 ай бұрын
అసలు 4 to 10 th chusi local decide cheyadam valla vache నష్టమేంటి
@vijaybabu4446
@vijaybabu4446 4 ай бұрын
bhayya, nenu 4th class hyd lo chadivaanu. Aa school ledu ippudu. Naa daggara 5-10th study certificate undi (vere school lo chadivindi). MEO nee adigithe proof aduguthunnadu 4th class di and mro maaku sambandham ledu resudence certificate iyyanu antunnadu. Nenem cheyyali? nenu saavalnaa veelltatho? exam clear ayithe veella chuttu tirigi baada padalsindena? Dayachesi suggest cheyyandi.
@saibaba7502
@saibaba7502 5 ай бұрын
Thanks anna for valuable information ❤
@naggaddam
@naggaddam 5 ай бұрын
already ala apply chesina vari paristhidi enti bro edit chesikovcha
@chinnipriya1255
@chinnipriya1255 5 ай бұрын
Hi brother... 1 to 7th certificates ఉండీ, కానీ 8వ తరగతి చదవకుండా జంప్ చేసి 9 మరియు 10వ తరగతి సర్టిఫికెట్లు ఉంటె TSPSC లో జంప్ చేసిన అభ్యర్థులు యేలా దరఖాస్తు చేయాలి చెప్పగలరు. Please brother
@rameshbanothu1163
@rameshbanothu1163 5 ай бұрын
అన్నా 2016 pc నోటిఫికేషన్ లో కూడా ఆలా చాలా మంది ఉన్నారు
@usenappaumesh444
@usenappaumesh444 5 ай бұрын
Super sir ❤ reality ga matladinaru
@krevision_series
@krevision_series Ай бұрын
Group 4 certicication verification lo 1 to 3 study certificate lekapotey malli school ki veli teskunanu 2023 lo but invalid anaru epudu residence certificate teskoka tappada lekapotey malli school ki veli old date tho teskovacha..?
@konakatimamatha3064
@konakatimamatha3064 5 ай бұрын
School details ni otr lo fill chesina tarvata residency certi ficate chellutunda. Sir. Certificate verification vellentavaraku school recognised or not ani teliyadu kada sir.
@vamshigoud9922
@vamshigoud9922 5 ай бұрын
10th class okkate consider cheste chala better endukante memo lo school name pakka untadi town untadi fake cheyadanki radu
@Sunil-gv8rr
@Sunil-gv8rr 5 ай бұрын
Only resedenc unte oppukovadam ledu off knowledge submission depot vallu
@Hari.S143
@Hari.S143 5 ай бұрын
10th class certificate ni avaru fake cheyaleru 4th to 10th class cheyali 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sri-ey5nz
@sri-ey5nz 4 ай бұрын
Chala varuku central universities / skools lo study certificate ivaru .
@chinthalasrujana8925
@chinthalasrujana8925 5 ай бұрын
Sir na first class study certificate paina date veyyaledu issuing di em kada sir please tellme sir
@Ashoka_99
@Ashoka_99 5 ай бұрын
1st Class Study Certificate Bonafied ledu Application lo Emani Entry Cheyyali
@vijayakumar-yg9cf
@vijayakumar-yg9cf 5 ай бұрын
6 to 10 th undi unte better Ma papa Hyderabad school ehh kani study certificate aduguthunte estaleru em chesthm Tanaki emo group exam ki apply cheyali ani undi e reason vala badhapduthu kurchunidi
@barmavathshankar9796
@barmavathshankar9796 5 ай бұрын
నమస్తే అన్న నాకు ఒక్క చిన్న డౌట్ ఉంది పరిష్కారం చెప్పండి. లోకల్ డిస్టిక్ లో ఉన్న స్పోర్ట్స్ క్యాటగిరి జాబ్స్ కి అక్కడ అర్హులు లేకపోతే నాన్ లోకల్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉన్న వాళ్లకి ఆ జాబ్ ఇస్తారా.
@ramuadv926
@ramuadv926 5 ай бұрын
సర్ నేను తెలంగాణా…ఆంద్రా అమ్మాయిని చేసుకున్నాను.అక్కడ అమ్మాయి ఏజెన్సీ ఏరియా మరియు నేను తెలంగాణా ఏజెన్సీ ఏరియా నివాసిని.ఇప్పుడు ఆ అమ్మాయి ఎంఎస్సీ(బోటనీ) మరుయు టీటీసీ,బిఈడి,,సో నేను అమ్మాయిని తెలంగాణలో జాబ్స్ ట్రైల్స్ చెయ్యొచ్చా??? ఈ విషయం పై వీడియో చేయగలరు…
@renukasarla32
@renukasarla32 5 ай бұрын
Sc cast nundi st marithe. Problem avutunda?sir please nenu chala sarlu adigina please reply evvandi.
@anumulavinnu411
@anumulavinnu411 5 ай бұрын
1to10 varaku oke ooru kakspothe 6to10 zphs 1to5 mpps kani 1to 5 study certificate lo misteks vunnavi school records chuste chiriginavi nakem ardham kavatledhu
@eedasamatha9231
@eedasamatha9231 Ай бұрын
Sir DSC application petteppudu 1st to 4th school name mention chesam bonofide original miss ayyindi certificate verification lo Xerox unte accept chestara ledha residency certificate tiskunte accept chestara please cheppandi sir 5th to 10th undi
@Shankar0915
@Shankar0915 5 ай бұрын
Sir nenu 1 to 8 class jayashankar bhupalpally district lo chadivanu kaanu nenu undedi peddapalli district lo ade local anukoni peddapalli lo apply chesanu ippudu Naa 1 to 8 classes bhupalpally district marchadam ela
@sarcasticsoul9326
@sarcasticsoul9326 5 ай бұрын
Maadhi khammam zilla pakkana AP vallu ap lo ts లో రెండు states లో certificate lu unnayi
@saiganeshbooks
@saiganeshbooks 5 ай бұрын
Naku govrschool lo 3 to 10 study unnaadi 1,2 ledu emicheyali residence eppadidi tesukovali
@gujuladeepikareddy1348
@gujuladeepikareddy1348 5 ай бұрын
Same problem plz solution cheppandi bro
@raidredemption3327
@raidredemption3327 5 ай бұрын
Tspsc website lo unde residence certificate download chesi...notary & remaining study certificates attach chesi, MRO daggara sign teeskovali. Ee channel lo video undi chudandi
@SamiSyed-br4uk
@SamiSyed-br4uk 5 ай бұрын
Nen chadivina school bandayyindi , idhem lawdala rule
@Kidsjesus333
@Kidsjesus333 Ай бұрын
Nadhi group 4 application details academic years lo mistake jarigindhi.. But nen group 4 lo short list ayyanu...june 26 ki na document verification undi. Appudu emina prblm avuthundha. Konchem telisthe evarina cheppandi 😢. Plzz
@anudeepramtenki4773
@anudeepramtenki4773 5 ай бұрын
Jps lo chala mandi ila chesaru
@Krk9348
@Krk9348 5 ай бұрын
Application lo oka year mistake padadam jarigindi sir ela study certificates anni original e edaina problem autunda
@erukullaraju1641
@erukullaraju1641 5 ай бұрын
Acc to old go 6th to 10th class is the best option
@tejavathsantosh7284
@tejavathsantosh7284 5 ай бұрын
Sir nenu 2012 lo bonafied certificate thisukunna.kani eppudu record poiendi anttunaru amaina problem avuthunda sir.edhi govt school nenu 2nd to 7th varaku chaduvukunna.
@naniyadav3570
@naniyadav3570 5 ай бұрын
Application lo BTech certificate pass date thappuga full chesthe problem
@vennamnaveen8686
@vennamnaveen8686 23 күн бұрын
School records MEO daggara undada...
@2idli2vada
@2idli2vada 2 ай бұрын
Sir, naku 5th to 10th study certificate undi, MRO garini local area candidate adigite ivaanu antunnaru, Baga request cheste 4th class ki ista antunnaru 1th to 3rd study certificate undadu emi cheyali ????
@Funnyvlog9989
@Funnyvlog9989 5 ай бұрын
Gurkula relinquishment orders ippinchandi please 😢
@adasrinivas-vj2ix
@adasrinivas-vj2ix 5 ай бұрын
సార్ 1నుంచి 5th క్లాస్ కుంరం భీమ్ జిల్లాలో చదువుకున్న.6th నుంచి 10th ఆదిలాబాద్ జిల్లాలో చదువుకున్న. లోకల్ జిల్లా ఏది సార్
@nagarajuudde200
@nagarajuudde200 5 ай бұрын
Komaram bheem
@YashodaD-bo4ti
@YashodaD-bo4ti 5 ай бұрын
Sir DSC ki à metirial chadavaalo cheppandi sir pls
@srikanth74
@srikanth74 5 ай бұрын
Sir Naaku only 6th 7th bonafides unnayi sir 1 to 4 levu nenu chadivina school kuda ledu ippudu nenem cheyali ippudu ??
@RamNani-gi9hi
@RamNani-gi9hi 5 ай бұрын
Piz sir reply Intermediate studies certificate lo పేరు మధ్యలో (pushpa Latha) కాకుండా pushpaLatha గ్యాప్ లేకుండా ఇచ్చారు , మళ్లీ తీసుకుందామంటే ఆ కాలేజీ మూసి వేశారు ఆ ప్రాబ్లం ని ఎలా తీర్చుకోవచ్చు
@anushamamindla2977
@anushamamindla2977 5 ай бұрын
Sir marriage aina vallu study certificate residencial certificate akkada thesukovali sir amma valla enti daggara na athha valla enti daggara na cheppandi
@chennakrishnadonkena9861
@chennakrishnadonkena9861 5 ай бұрын
Sir nenu 1 to 5 th badhradri district lo 6 to 10 kuda adey district lo chadiva..but 6 to 10 ippudu Telangana vachaka aandra ki vellindi...mumpu mandalam kinda...ippudu nenu lokal ekkada
@RamaR1819
@RamaR1819 5 ай бұрын
Anna nenu 1-5 oka school malli 5-10 oka school lo chadhiva 5th 2 times chadhivanu certificate ela theesukovali
@pranavi3084
@pranavi3084 5 ай бұрын
Sir nenu 1 St class and 2 class.....oka district lo chadhivanu...3rd madhyalo vere district ki vellanu sir.....first chadhivina district lo 3 Rd cls dhi kuda addmission number untadha sir...vallu thisesthara.....
@manichanti_359
@manichanti_359 5 ай бұрын
Sir 1st to 5th class in one school and 6th to 10th class in another school both are in same dist same village but 1year gap undi between 5 to 6 class ki emina problem untada or career gap ki emina tisukovala??? plz if possible anyone help me on it
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 14 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 180 МЛН
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 58 МЛН
DSC 1998 Candidates Certificates Verification - 8.10.2022
8:12
SARVA NEWS TV
Рет қаралды 7 М.
TSLPRB: My Certificate Verification latest news (My own Experience)
17:50
Shiva Online Study
Рет қаралды 92 М.
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 14 МЛН