అయ్యప్ప స్వామి దీక్ష మాల ధరించే వారు పాటించవలసిన నియమాలు || Chaganti Speech on Ayyappa Swamy deeksha

  Рет қаралды 18,388

Sri Guru Bhakthi Pravachanalu

Sri Guru Bhakthi Pravachanalu

2 жыл бұрын

అయ్యప్ప స్వామి దీక్ష మాల ధరించే వారు పాటించవలసిన నియమాలు
Chaganti koteshwara rao latest speech on Ayyappa Swamy deeksha 2021.
Please ... Share చేసి Like కొట్టి తప్పకుండా SUBSCRIBE చేయండీ!! చేయించండీ!!
#chaganti #latest #speeches #ayyappadeekshachaganti #ayyappa_swamy_deeksha_chaganti #ayyappaswamydeekshachaganti #chagantispeeches
chaganti koteswara rao speeches latest speeches
Chaganti koteshwara rao speeches LATEST Pravachanam2021
Chaganti koteshwara rao speeches2021
Chaganti koteswara rao special SPEECHES chaganti
chaganti koteswara rao speeches latest pravachanam 2021
Sri Chaganti koteswara rao SPEECH latest2021 |
Sri Chaganti koteswara rao pravachanam latest2021
#sri guru bhakthi pravachanalu
దీక్ష, మాల, నియమాలు
భక్తులు కార్తీకమాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మధ్య, మాంస ధూపమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారు ఝామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసిమాల, నుదుట విభూదిపై గంధం బొట్టు ధరిస్తారు. దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటికనేల మీద పడుకొంటారు.అందరినీ "స్వామి" అని సంబోధిస్తారు. దుర్భాషణాలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం (41రోజులు) పాటు నియమాలతో గడుపుతారు. ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన, కొంత క్లిష్టమైన విధానం రూపు దిద్దుకొంది.
దీక్ష తీసుకోవాలనుకొనే భక్తుడు గురుస్వామి (ఆరు సార్లు మాల వేసిన సీనియర్ స్వామి) వద్దనుండి ఉపదేశంతో మాలను ధరిస్తాడు. మాలా ధారణ అనంతరం తన మనస్సునూ, శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి. అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి. అయ్యప్ప శరణు ఘోషను విడువకూడదు. నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి.
అయ్యప్ప పూజా విధానం
శ్రీ విఘ్నేశ్వర అదంగ పూజ
శ్రీ విఘ్నేశ్వర అశ్ట్టోతర శతనామావళి
శ్రీ సుబ్రహ్మన్యేశ్వర స్వామి అన్ఘ పూజ
శ్రీ సుబ్రహ్మన్యేశ్వర స్వామి అశ్ట్టోతర శతనామావళి
శ్రీ అయ్యప్ప స్వామి అన్ఘ పూజ
శ్రీ అయ్యప్ప స్వామి అశ్ట్టోతర శతనమావళి
శ్రీ అయ్యప్ప స్వామి శరను ఘోష
హరివరాసనం
అయ్యప్ప పూజ చివరిలో "హరివరాసనం" లేదా "శ్రీ హరిహరాత్మజాష్టకం"గానం చేయడం ఒక సంప్రదాయం. శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసేముందు ఈ స్తోత్రాన్ని పాడుతారు. ఇదే విధానాన్ని ఇతర ఆలయాలలోను, ఉత్సవాలలోను, పూజలలోను పాటిస్తున్నారు. ఈ స్తోత్రాన్ని "కుంబకుడి కులతూర్ అయ్యర్" రచించాడు. 1955లో స్వామి విమోచనానంద ఈ స్తోత్రాన్ని శబరిమలలో పఠించాడు. 1940, 50 దశకాలలో ఇది నిర్మానుష్యమైన కాలంలో వి. ఆర్. గోపాలమీనన్ అనే భక్తుడు సన్నిధానం సమీపంలో నివసిస్తూ ఉండేవాడు. మందిరంలో హరివరాసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవాడు. ఆ అరణ్యప్రాంతంలో వన్యమృగాలకు భయపడేవాడు కాదు. అప్పట్లో "ఈశ్వరన్ నంబూద్రి" అనే అర్చకుడు ఉండేవాడు. తరువాత గోపాలమీనన్ శబరిమల నుండి వెళ్ళిపోయాడు. అతను మరణించాడని తెలిసినపుడు చింతించిన ఈశ్వరన్ నంబూద్రి ఆరోజు ఆలయం మూసివేసే సమయంలో "హరివరాసనం" స్తోత్రం చదివాడు. అప్పటినుండి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.
హరవరాసనం చదువుతున్నపుడు గర్భగుడిలో ఒక్కొక్కదీపం కొండెక్కిస్తారు. చివరికి ఒక్క రాత్రిదీపం మాత్రం ఉంచుతారు. ఈ శ్లోకం నిద్రపోయేముందు అయ్యప్పకు జోలవంటిది. శ్లోకం అయిన తరువాత నమస్కారం చేయవద్దని, "స్వామి శరణు" అని చెప్పుకోవద్దని చెబుతారు. ఈ స్తోత్రంలో 8 శ్లోకాలున్నాయి. మొదటి శ్లోకం -
హరివరాసనమ్ విశ్వమోహనమ్
హరిదధీశ్వరమ్ ఆరాధ్యపాదుకమ్
అరివిమర్దనమ్ నిత్యనర్తనమ్
హరిహరాత్మజమ్ దేవమాశ్రయే
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప కవచం
ఓం నమో భగవతే రుద్రకుమారాయ ఆర్యాయ హరిహరపుత్రాయ మహాశాస్త్రే
హాటకాచలకోటి సుమధురసార మహాహృదయాయ హేమజామ్బూనదరత్న
సింహాసనాధీష్ఠితాయ వైడూర్యమణి మణ్టప క్రీడాగృహాయ
లాక్షాకుంకుమ జపావిద్యుత్ తుల్యప్రభాయ ప్రసన్నవదనాయ
ఉన్మత్త చూడామిళితలోల మాల్యావృత వక్షఃస్తంభ మణిపాదుకమణ్టపాయ
ప్రస్ఫురన్ మణిమణ్డితోపకర్ణాయ పూర్ణాలంకార బన్ధురదన్తి నిరీక్షితాయ
కథా చిత్కోటి వాద్యాది నిరంతరాయ జయశబ్దముఖర నారదాది దేవర్షి
శక్రప్రముఖ లోకపాలకులోత్తమాయ దివ్యాస్త్ర పరిసేవితాయ
గోరోచనాగరు కర్పూర శ్రీగన్ధ ప్రలేపితాయ విశ్వావసు ప్రధాన గన్ధర్వ సేవితాయ
పూర్ణాపుష్కలోభయ పార్శ్వసేవితాయ సత్యసన్ధాయ మహాశాస్త్రే నమః ॥
మాం రక్ష మాం రక్ష, భక్తజనాన్ రక్ష రక్ష,
మమ శత్రూన్ శీఘ్రం మారయ మారయ, భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస
యక్షగన్ధర్వ పరప్రేరితాభిచార కృత్యరోగ ప్రతిబన్ధక
సమస్త దుష్టగ్రహాన్ మోచయ మోచయ, ఆయుర్విత్తం దేహిమే స్వాహా ॥
సకల దేవతాన్ ఆకర్షయాకర్షయ ఉచ్చాటయోచ్చాటయ
స్తంభయ స్తంభయ మమ శత్రూన్ మారయ మారయ
సర్వజనమ్మే వశమానయ వశమానయ
సమ్మోహయ సమ్మోహయ
సదా ఆరోగ్యం కురు కురు స్వాహా ॥
ఓం శాంతి శాంతి శాంతి ||
సర్వేజనా సుఖినోభవంతు ||
సమస్త సన్మంగళాని భవంతు
అయంధర్మః ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు
ఏతత్ సర్వం శ్రీ అయ్యప్పార్పణమస్తు ||

Пікірлер: 11
@msrammanoharreddy6284
@msrammanoharreddy6284 7 ай бұрын
స్వామి శరణం అయ్యప్ప
@suryanarayanarajuvatsavayi4339
@suryanarayanarajuvatsavayi4339 7 ай бұрын
Swami Asaranam ayyappa
@suryanarayanarajuvatsavayi4339
@suryanarayanarajuvatsavayi4339 7 ай бұрын
Swami a saranam ayyappa
@suryanarayanarajuvatsavayi4339
@suryanarayanarajuvatsavayi4339 7 ай бұрын
Swami A Saranam ayyappa
@suryanarayanarajuvatsavayi4339
@suryanarayanarajuvatsavayi4339 7 ай бұрын
Guruvu gariki padhabi vandanam
@suryanarayanarajuvatsavayi4339
@suryanarayanarajuvatsavayi4339 7 ай бұрын
Ayyappa swami A ayyappa
@suryanarayanarajuvatsavayi4339
@suryanarayanarajuvatsavayi4339 7 ай бұрын
Om Sri Swami A Saranam ayyappa
@seswarrao8692
@seswarrao8692 8 ай бұрын
🙏"శ్రీ గురు భ్యోనమః "🙏🌹💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞🌹
@sudhakarroyal7314
@sudhakarroyal7314 8 ай бұрын
గురువు గారికి పాదాభివందనం
@stevencharan
@stevencharan 8 ай бұрын
🙏ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ ಅಕ್ರಮ ಸಂಬಂಧಮು ಪೆಟ್ಟಕುನ ಗುರುಸ್ವಾಮುಳಕು ಶಿಕ್ಷ ಲೆದಾ ಸ್ವಾಮಿ ಯದಾ ಯದಾ ಹಿ ಧರ್ಮಸ್ಯ ಗ್ಲಾನಿರ್ಭವತಿ ಭಾರತ | ಅಭ್ಯಾತಾನಾಮ ಧರ್ಮಸ್ಯ ತದಾತ್ಮನಂ ಸೃಜಮ್ಯಾಹಂ || ಪರಿತ್ರಾನಾಯ ಸಾಧುನಾಮ್ ವಿನಾಶಾಯ ಚ ದುಷ್ಕೃತಮ್ | ಧರ್ಮ ಸಂಸ್ಥಾಪನಾಥಾಯ ಸಂಭವಾಮಿ ಯುಗೇ ಯುಗೇ ಸಂಭವಾಮಿ ಯುಗೇ ಯುಗೇ || ಸ್ವಾಮಿಯೇ ಶರಣಾವ್ ಅಯ್ಯಪ್ಪ ನಿದರ್ಶನಾಮ್ 🙏
@suryanarayanarajuvatsavayi4339
@suryanarayanarajuvatsavayi4339 7 ай бұрын
Om Sri Swami A Saranam Ayyappa
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,2 МЛН
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 29 МЛН
1❤️
00:17
Nonomen ノノメン
Рет қаралды 9 МЛН
Sri Chaganti Koteswra Rao Speeches - "Ayyappa Swamy Deksha" Vidhanam Latest
28:43
Sri Chaganti Bhakthi Pravachanalu
Рет қаралды 178 М.
Is it really different to drink Coke?#trending #dog #shorts
0:40
小狗KK
Рет қаралды 2,4 МЛН
I Built a SECRET McDonald’s In My Room!
36:00
Stokes Twins
Рет қаралды 27 МЛН