అయ్యయ్యో ఆలీ.! | Comedian Quits YSRCP | YS Jagan | Shiva Explained | Maro Netram | TV5 News

  Рет қаралды 153,562

TV5 News

TV5 News

Ай бұрын

అయ్యయ్యో ఆలీ.! | Comedian Quits YSRCP | YS Jagan | Shiva Explained | Maro Netram | TV5 News
#ysjagan #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 241
@ramaraodesamsetty4753
@ramaraodesamsetty4753 Ай бұрын
ఒకవేళ పొరపాటున వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆలీ మాట ఏంటి 😢ఏ ఎండకు ఆ గొడుగు 😅😮
@anjanich543
@anjanich543 Ай бұрын
ఆలీ లాంటి అవకాశవాదిని పార్టీలోకి రానివ్వగూడదు.దూరం పెట్టాలి దురాసపరుడు ఆలీ.
@karnamkrishnakishore85
@karnamkrishnakishore85 Ай бұрын
అలీ అవసరమా జనసేనకీ అలీ కన్నా జబర్దస్త్ కళాకారులు మేలు
@radhasudheera
@radhasudheera Ай бұрын
Ali tho compare chesi jabardasthvalani insult cheyadhu...waste ali
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo Ай бұрын
​@@radhasudheera correct😂
@bavajanbobbybavajanbobby9456
@bavajanbobbybavajanbobby9456 Ай бұрын
ఆలీ మా ముస్లిం అయినందుకు నాకు సిగ్గుగా ఉంది
@Dubairajateluguwala
@Dubairajateluguwala Ай бұрын
ఆలి వలన స్నేహుతలను నమ్మాలంటేనే భయంవేస్తుంది
@ketanasubbarao2062
@ketanasubbarao2062 Ай бұрын
రాజకీయాలలోనూ కమెడియన్ గా మిగిలాడు.
@ghanakrishnaworld6040
@ghanakrishnaworld6040 Ай бұрын
పవన్ కనుక అలీని దగ్గరికి తీస్తే మాత్రం అంత కన్నా తప్పు ఇంకోటి ఉండదు
@k.s.pavankumar
@k.s.pavankumar Ай бұрын
ఆలీ ఒక పాకిస్తానీ మన ముస్లిం కాదు అని అలీ ఏ చెప్పాడు ఇంటర్వ్యూ లో ఇలాంటి ఏడవలు ఉన్న లేకున్నా ఏమి ఉపయోగం లేదు
@janardhanrao7637
@janardhanrao7637 Ай бұрын
Ali నీ దూరం పెట్టడం మేలు
@bhavanim6195
@bhavanim6195 Ай бұрын
పవన్ కళ్యాణ్ గారు ఈ ఆలి తన స్నేహితుడుగా ఎంతో గౌరవం ఇచ్చారు.ఆ స్నేహానికి విలువ ఇవ్వకుండా తన స్వార్థం కోసం తను బ్రతికాడు.నేను అలాంటి ఇలాంటి మంచి చేశాను ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశాను అని చెప్పుకొనే ఈయన పవన్ కళ్యాణ్ గారు కూడా తన స్వంత డబ్బుతో ఎంత మందికి సహాయం చేశారో తెలియదా . తెలిసి కూడా పవన్కళ్యాణ్ గారిని ఎన్నో మాటలు అన్నాడు కదా ఈ మిత్ర ద్రోహి.🤜🤛
@ramakrishnachowdary3641
@ramakrishnachowdary3641 Ай бұрын
ముందు ఈయన గారి ప్రోగ్రాం తీసేయండి
@gkbrotherssiri3766
@gkbrotherssiri3766 Ай бұрын
వీడు జనసేనాలోకి వచ్చిన వుపయోగం లేదు వీడు అవకాశవాది వీడిని నమ్మకూడదు వైసిపి గెలిచుంటే ఏదో ఒక పదవి అనుభవించేవాడు ఓడిపోయేసరికి సినిమాలు గుర్తొచ్చాయి
@venugopalaraogatti1509
@venugopalaraogatti1509 Ай бұрын
Manchu family also with Jaganreddy......😂
@user-vd3ih1gt7w
@user-vd3ih1gt7w Ай бұрын
Snake ALI, Worst selfish untrusted man
@jdprasad2489
@jdprasad2489 Ай бұрын
ఇవ్వన్నీ మనకు అవసరమా? ఇప్పటికైన జ్ఞానోదయం అయ్యింది. సంతోషం.
@Dubairajateluguwala
@Dubairajateluguwala Ай бұрын
పవన్ పోటు పక్కన ఆ యదవ పోటు పెట్టకండి అవకాశం ఇస్తే పవన్ మీద పోటి చేస్తా అన్నాడు
@VStalks-cq2en
@VStalks-cq2en Ай бұрын
పవన్ కళ్యాణ్ ను అభిమానులు అర్ధం చేసుకొన్నంతగా కుటుంబ సభ్యలు , స్నేహితులు సినీ నటులు , రాజకీయ పార్టీలు వారు కూడా అర్ధం చేసుకోలేదు . అన్నయ్య మెగాస్టార్ కూడా పవన్ వెంట వెళ్ళాలి అంటే అంత దైర్యం చేయలేదు . జానసేన వెంట నిలబడ్డది మొత్తం యువకులే . ఫాన్స్ అందరూ కార్యకర్తలు గా మారారు . అందుకే ఇంత పెద్ద విజయం.. vs
@manarastrannidesannimanama8174
@manarastrannidesannimanama8174 Ай бұрын
I agree 100%
@srinubandla4817
@srinubandla4817 Ай бұрын
వాడి ఖర్మకాలి తులసివనం నుంచి గంజాయి వనంలో పడ్డాడు!...
@BVsukumar
@BVsukumar Ай бұрын
జగన్ గారి కోసం ఎంత దూరం అయినా వెళ్తా అన్నాడు😂😂పార్టీ నుంచే చాలా దూరం వెళ్లాడు😅దూల తీరింది
@Chanakya.Acharya
@Chanakya.Acharya Ай бұрын
అలీ భయపడ్డాడు పాపం
@vijayaramakrishnaraokalise8304
@vijayaramakrishnaraokalise8304 Ай бұрын
మంచి, మార్గదర్శక విశ్లేషణ.
@Poss72
@Poss72 Ай бұрын
కమెడియన్ కమెడియన్ లాగా ఉండాలి అతి మాటలు మాట్లాడకూడదు 😅
@pkb1236
@pkb1236 Ай бұрын
Ali ki no entry in janasena its already decided by pawan kalyan garu
@jaibandari5399
@jaibandari5399 Ай бұрын
Oosaravelli Don't Trust Please Ali 420
@Chanakya.Acharya
@Chanakya.Acharya Ай бұрын
వీడి తండ్రి కూడా సహాయం చేసిన స్నేహితుడు కి వెన్నుపోటు పొడిచినవాడే, జీన్స్ ఎక్కడికి పోతాయి.
@bangarubhoomi6093
@bangarubhoomi6093 Ай бұрын
గతం మర్చిపోయాడు అంకిత జుట్టు లేకపోతే కాళ్లు పట్టుకునే రకం స్నేహం ఎంతో గొప్పది స్నేహానికి వెన్నుపోటు పొడవడం ఎంతో ఘోరం
@HariPrasad-og9bc
@HariPrasad-og9bc Ай бұрын
పవన్ కళ్యాణ్ గారు అన్నీ తిట్లు భరిస్తుంటే .....గారికి తెలుసు కదా కాబట్టి ఇక చాలు
@TheTelagareddy
@TheTelagareddy Ай бұрын
వద్ధు, వీడిని తీసుకుని తప్పు చేయవద్దు
@user-te1wo1dv6o
@user-te1wo1dv6o Ай бұрын
వైసీపీలో అలి గారికి స్థానం ఎందుకు ఇవ్వలేదన్నా ఇచ్చాడు కదా ఫోటో ఏడికి అదే ఎక్కువ ఫ్రెండ్షిప్ మించింది ఏదీ లేదు అలాంటి పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ దవ్ చేసుకున్నావు కదా జై జనసేన జై టిడిపి జై భీమ్ జై కర్ణాటక అట్టి పరిస్థితుల్లో జనసేనలు మాత్రం్థానం ఇవ్వ ఇవ్వద్దు
@user-kt8nh4lo8x
@user-kt8nh4lo8x Ай бұрын
సూపర్ గా చెప్పారు
@eswaraiahts
@eswaraiahts Ай бұрын
yes 💯💯💯👍👍👍👍
@pssspchowdari5457
@pssspchowdari5457 Ай бұрын
AAA LI ! DO NOT TRIST.
@srinivasaraodudary1159
@srinivasaraodudary1159 Ай бұрын
సార్ మొదట్లొ చాట్ చాట అంటూ వీడి మిమిక్రీ ఆర్టిస్ట్ కన్నా వీడు తక్కువ. అపుడు వీడి ముఖం చుసారు కద
@user-rn1vc3gc3k
@user-rn1vc3gc3k Ай бұрын
అరే బాబూ ఇంత లెక్చర్ అవసరమా
@srinivasaraodudary1159
@srinivasaraodudary1159 Ай бұрын
వీడికి ఎందుకు సార్ వీడీయె. వీడిమెహం ఏలా వుందో మీకు తెలుసు. మొదటి లో వీడి మెహం గుర్తుకు తెచ్చుకోండి.
@balajibalu6694
@balajibalu6694 Ай бұрын
అలిగాడు గురించి ఎందుకు అండి వెస్ట్ ప్రోగ్రామ్
@mohansatish8558
@mohansatish8558 Ай бұрын
Vadni janasena loki teeskunte.. nenu life lo JSP ki vote veyyanu 😠
@SURESHKUMAR-mr2pf
@SURESHKUMAR-mr2pf 26 күн бұрын
అలీ నంబర్ 1 మోసగాడు అలీ. ఈటీవీలో కార్యక్రమాన్ని ఆపండి
@chandrakalapuvvala4096
@chandrakalapuvvala4096 27 күн бұрын
చేతులు కాలేక, ఆకులు పట్టుకోవడం అంటే ఇదే... సైకో పక్కన నిలబడడం ఎందుకు...? ఇలా వివరణ ఇవ్వడం ఎందుకు... ఖర్మ 🤦‍♀️
@devulapalliindira7762
@devulapalliindira7762 Ай бұрын
E TV lo show ki vere vallaku avakasam ivvandi
@yarramsettidurgaprasad2760
@yarramsettidurgaprasad2760 Ай бұрын
వైసిపి నేతలు అందరూ కూడా అలాగే. కాళీ చేసి.వెలిపోతారు.420..గాడు.1. వుంటాడ్.😂😅
@user-kd6kq8jk6x
@user-kd6kq8jk6x Ай бұрын
ఆలీ అనినున్నదోకటి. జరిగిఅదొక్కక్తి అంటే eఇ దే
@luckyreddy360
@luckyreddy360 Ай бұрын
Correct
@radhikaselvaraj1263
@radhikaselvaraj1263 Ай бұрын
Very good question sir
@umamaheshumamahesh452
@umamaheshumamahesh452 28 күн бұрын
ఓటు విలువ, స్నేహితుని విలువ ఈ వీడియో ద్వారా కళ్లకు కట్టినట్టు గా వుంది. జగనేమో కానీ ఆలీ అతాఁ పాతాళంలో వున్నట్టు అనిపిస్తుంది. వల వేయకుండానే పిట్టే వేటగాడి చేతిలో పడినట్లుగా నీకు నీవే బ్రహ్మాస్త్రము వేసుకున్నట్టుగా వుంది. రీల్ లోనే అనుకున్నా రియల్ లైప్ లో కూడా కమెడియన్ అయ్యావు
@sathishbabu342
@sathishbabu342 Ай бұрын
No Need Ali
@madugulakameswari8568
@madugulakameswari8568 Ай бұрын
Jagan tho saradaga program ayipoindi😂
@oy4cf
@oy4cf Ай бұрын
దుర్మార్గాలచేసే వాళ్ళదగ్గరకు వెళ్లే వాళ్ళుకూడా అదేఆలోచన కలవల్లే
@padmavathidevithota2530
@padmavathidevithota2530 Ай бұрын
Ali goda meeda pilli chi
@yarramsettidurgaprasad2760
@yarramsettidurgaprasad2760 Ай бұрын
వైసిపి.లో. ఆ.11.మందీ కూడా అలాగే. వెలి పోతారు.
@dilleswararaokondala8646
@dilleswararaokondala8646 28 күн бұрын
స్నేహ ద్రోహి ఆలీ
@SriCharanRao-yn1ok
@SriCharanRao-yn1ok Ай бұрын
Well said SHIVA garu mitradrohi ki tagina sasti jarigindi
@Velamakani
@Velamakani Ай бұрын
Avakasa vadi, waste fellow😮
@dharaniv3389
@dharaniv3389 Ай бұрын
Ali not deserved for friendship 😔😔
@RamanaiahV-mc5xe
@RamanaiahV-mc5xe Ай бұрын
ఎందుకండి ఆ ఎడవకి ఇంత పబ్లిసిటి ఇస్తారు. ఆపండి ఇంకా చాలు.
@KrishnaMurthySivaramuni-b1z
@KrishnaMurthySivaramuni-b1z 29 күн бұрын
ఆలీ గారు తనదారి చూసుకున్నాడు ప్రజలను మరచిన్నారు ప్రజలుప్రజలు బాగుంటే మనము బాగుంటాము అందుకే సా ధు వు లు ఓం సమస్తా లోకా సుఖినో భవంతు అంటారు ఓం నమోవెంకటేశాయ
@satyaNarayana-lt9el
@satyaNarayana-lt9el Ай бұрын
Bellam yekkada unte akkadaku chimalu cherunatule; avasarala kosam rangula marche usaravelli taraha svalabha, durasha parulayina prabuddulanu yenndu nammardu, visvachincharadu..!!
@user-xn2eh6wb7e
@user-xn2eh6wb7e Ай бұрын
All Chiru, Pawan Kalyan. Movies. Ali supporting character. Ali Turncoat. Opportunist. Jit Mohan Mitra his Mentaor Guruvu Alinot helped.
@VenuKiladi
@VenuKiladi Ай бұрын
Mosamchesey vadini ksheminchavachu.Nammaka Droham chesey vadini ksheminchedam kooda drohamey avuthundhi. P.K.Sir.
@chaanuskitchen2793
@chaanuskitchen2793 27 күн бұрын
ఈ విషయంలో ఇంత ఆసక్తిగా చెప్తున్నారు మారి వాలంటీర్లు మేమూవెంతో కష్టపడి ప్రజలకి సేవ చేశాం చివరిలో మమ్మల్ని ఎంతో ఉద్యోగం గురించి భయపెట్టి రాజీనామా చేశాం మేమందరం బిలో మిద్దిలే క్లాస్ అలాంటి మేము అయ్య మెము భయపడి చేశాం మా ఉద్యోగం ఇప్పించండి అందునా మేము అడవరం అని చెప్పిన సమాధానం లేదండి చూసారా ఎంతో మంచి జీవితం ఉండివిల ప్రవర్తించే వారు ఉన్నారు కానీ మాలాంటి వారి మీద కక్షలు ఎంటో ఈ న్యాయం
@Rshudroll
@Rshudroll Ай бұрын
Ali and his wife chaala sambaralu chesaru padhavi ichhinappudu …. Waste fellow padhavi kosam emyna chesthadu .. ippudu party marchesaru…
@govardhaninagaluru5774
@govardhaninagaluru5774 10 күн бұрын
శివ గారు మీ వీడియోలు అంటే మీరంటే చాలా గౌరవం ఉంది ఆ పనికిమాలిన ఆలీ గురించి మాత్రం వీడియోలు చేయకండి సార్
@prakashrao5397
@prakashrao5397 Ай бұрын
Elantivalaki avsarama pawankalyan garu public yemaina service chedamu ani vachinavallu Ali laga power unte okka party lekunte power la unde party ki jump chesevalani join cheskonte,valla nundi yelanti service expect cheseki aytadi think cheyali ga .
@mkrishna9750
@mkrishna9750 Ай бұрын
We don't have Ali but we have jhani .
@satyanarayanakomakula9721
@satyanarayanakomakula9721 Ай бұрын
ఆశను నమ్ముకొని ఆలీ పెరిగాడు. దురాశవ ల్ల బాధపడుతున్నాడు. ఇది చాలా మందికి గుణపాఠం.
@abhignathequeen2538
@abhignathequeen2538 Ай бұрын
Aali ni a partyloki teesukovaddu.
@gnvrao
@gnvrao 22 күн бұрын
ఆలీకి మామూలు చదువు ఎలాగూలేదు. కానీ సెలెబ్రిటీ అయినతరువాత జీవితాన్ని చదువుకున్నాడు. రాజకీయాల్లోకి వచ్చాక బుద్దిమందగించింది.ఫలితం ఇది . అనుభవించాలి
@user-kc9mv1gs9k
@user-kc9mv1gs9k 3 күн бұрын
ఎందుకు సార్ అలాంటి కామెడియన్ తోటి వాడు ఏమైనా మెగా సారా
@sarojin652
@sarojin652 Ай бұрын
Siva gaaru... వాడ్ని...దయటలిసి...పవర్ స్టార్ గారు.కానీ.cbn...సార్. గాని... ఈ పార్టీ లో. తీసుకుంటే. మాకు...కోపం...తెప్పిస్తుంది...
@telugutravel8876
@telugutravel8876 Ай бұрын
Brother mi voice very nice
@548_
@548_ 26 күн бұрын
విడు రోహిఇంగ్య మరక నితి నియమం వుండదు.
@maheshrao8103
@maheshrao8103 Ай бұрын
Because of Ycp not come in power Ali resigned he is an opportunist
@VStalks-cq2en
@VStalks-cq2en Ай бұрын
ఒక కుటుంబం లో వల్లే రాక రకాల పార్టీలలో ఉన్నపుడు అలీ గారు వేరే పార్టీలో కి వెళ్ళటం . తరువాత ఇప్పుడు వున్న పరిస్థితుల్లో తాను రాజకీయాలలో ఉండటం తనకు మంచి కంటే న స్టమే ఎక్కువ అని బావించి ఉందవచ్చు అందుకే పూర్తిగా రాజకీయాల నుండి తప్పుకున్నాను అని వీడియొ చేసి తన ఆలోచనను తెలియచేసినాడు అందులో తప్పు లేదు . దాన్ని మీడియా వారు , సోషల్ మీడియా వారు అంత లాగా అవసరం లేదు . ఆ మాటకొస్తే గౌరవ సిఎం గారు , మాజీ సిఎం రాజ శేఖర్ రెడ్డి గారు కూడా మంచి మిత్రులే వారు ఇద్దరు నచ్చిన పార్టీలలో ఉన్నత పదవులు అధిరోహించారు. ఈకోక విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు అంతా గొప్ప వ్యక్తిత్వం అందరికీ ఆయన స్నేహితులకు వుండాలి అంటే సాద్యం కాదు . ఒక తల్లి కడుపున పుట్టిన వారే రాక రకాల వ్యక్తిత్వాలు కలిగి ఉన్నపుడు స్నేహితుడు కచ్చితంగా వెన్నంటే వుండాలి అన్న నిబందన లేదు కదా . అందరూ పవర్ స్టార్ ఉప ముక్య మంత్రి గారి లాగా ఉండరు . vs
@user-lq3nx5zb7c
@user-lq3nx5zb7c Ай бұрын
Asalu E Ali gadiki Hero Shivaji garu Alitho saradaga show lo parties joliki poku nike nastam ani shivaji chillaki cheppinattu Alitho chepparu
@rajupolepalli6102
@rajupolepalli6102 22 күн бұрын
అల్లు అర్జున్ గారి కన్నా అలీ నే మేలు స్వయానా మామయ్య అయినా కూడా చిరంజీవి ఫ్యామిలీ కి అల్లు అర్జున్ చేసిన మోసం కన్నా అలీ చేసింది ఏమి లేదు
@vnrao511
@vnrao511 Ай бұрын
Ticket ivvakunna pavan tho unte baagundedi
@jveereshawmyejveeresh
@jveereshawmyejveeresh Ай бұрын
👍👍✊✊✊👌
@bhaskarraob4201
@bhaskarraob4201 Ай бұрын
గతంలో ఒక వీడియో చేశాడు ఆలీ గారు పవన్ కళ్యాణ్ వల్ల నాకే సినిమా చాన్స్ పెరగలేదు రాలేదని చెప్పు చేశారు
@rameshvarma5611
@rameshvarma5611 Ай бұрын
Please reveal the trust names sir
@mohansatish8558
@mohansatish8558 Ай бұрын
Vaddu Cheppaledu Bro.. Antha Assam Anukunta 😆
@user-jo2st4bc1c
@user-jo2st4bc1c Ай бұрын
రాలి అనేటోళ్లు అనుకున్నంత మంచోడు ఏం కాదు వాడు బయట కనపడే మనిషి వేరు కనపడని మనిషి వేరు సినిమా వాళ్ళు టీవీ వాళ్ళు ఎవరు ఆఫర్లు ఇవ్వద్దు వాడు కింద మీద రెండు పక్కల వాడికి లావు ఎక్కింది
@VijiPrabu-xx7fe
@VijiPrabu-xx7fe 27 күн бұрын
Gpod. Speech given. By cm cbn sir. 👍
@vsrmurty9215
@vsrmurty9215 Ай бұрын
Ali oka weast supporter n burden for Janssen 😮
@MASKEDMAN005
@MASKEDMAN005 Ай бұрын
Comedian spelling😂 chuskondiii bro
@radhakrishnaakula-jw5df
@radhakrishnaakula-jw5df 28 күн бұрын
అలీ అవకాశవాది
@nallanagadurgasrinivas5137
@nallanagadurgasrinivas5137 Ай бұрын
Ali ki individual ga votes thechukune scene ledhu...
@bharathchandra8588
@bharathchandra8588 Ай бұрын
Ali and pruthvi ..same to same.
@rajareddy2090
@rajareddy2090 Ай бұрын
Volunteers ki 10 thousand isthamani annaru ippudu emindhi??
@jayaprakashchemitiganti9004
@jayaprakashchemitiganti9004 Ай бұрын
అన్యాయాన్ని,దుర్మార్గాన్ని చేసే వ్యక్తులకు సపోర్ట్ గా వుంటం కూడా తప్పే..
@nisarnagri8697
@nisarnagri8697 Ай бұрын
Jai Janasena ❤❤❤
@GantiBRKSarma
@GantiBRKSarma Ай бұрын
Ali garu ayana gurinchi chaala peddaga oohinchukunnaru.
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 Ай бұрын
@KrishnaSuroju
@KrishnaSuroju Ай бұрын
మంచి గట్టిగ అబద్దాలు చెప్తావు శివ
@sirinawajawaj879
@sirinawajawaj879 29 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@sekharreddy3344
@sekharreddy3344 14 күн бұрын
Nammaka droohi alli friend ship ki viluvalekunta chesadu
@jyothsnam9914
@jyothsnam9914 Ай бұрын
మజలోయోనోమనసుమర్దనలువస్తూవుటాఇఅవెసర్దుకుంటాఇఅలిగారుప్రజలకిచెవచేయండి
@madenaravikumar4093
@madenaravikumar4093 Ай бұрын
Evarevaru YCP ki support chesaro andarini Film industry nunchi ban cheyali... pawan kalyan and balayya...two Big families in film industry....thaluchukunte avvuddi
@manoharramneelakanti2390
@manoharramneelakanti2390 29 күн бұрын
కొన్ని సందర్భాలలో అలి గారు పవన్ కళ్యాణ్ ను విమర్శించారు పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది
@user-cp4wl1ie6u
@user-cp4wl1ie6u Ай бұрын
Why these elevations for Ali. Who cares if he supports any party or not. He is not a representative of any group or community nor is he an agent of change and good politics. He deserves no airtime
@manarastrannidesannimanama8174
@manarastrannidesannimanama8174 Ай бұрын
Good point
@kondaraoeepu
@kondaraoeepu 20 күн бұрын
Ali ki baaga thelisochindhi But kshamarhudu kaadhu
@ramsurireddy4310
@ramsurireddy4310 Ай бұрын
Jai janasena ✊
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,7 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 36 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 10 МЛН