No video

బీరువా ఇంట్లో ఎటువైపు పెట్టుకుంటే అప్పులన్నీ తీరిపోయి లక్ష్మీకటాక్షం కలుగుతుంది.

  Рет қаралды 400,431

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

Күн бұрын

Пікірлер: 348
@vlswamy8074
@vlswamy8074 2 ай бұрын
గురువుగారు మీకు పారాభివందనాలు మాకు ఉత్తర వాయవ్యంలో బాత్రూం డోర్ వస్తుంది.ఇలాంటప్పుడు నైరుతిలో ఉన్నా బీరువాను ఉత్తరం వైపు తిప్పి పెట్టవచ్చ ప్రస్తుతం తూర్పు వైపుకు తిప్పి పెట్టము.
@sadwika_dancer_yt
@sadwika_dancer_yt Жыл бұрын
కన్నతండ్రి తొడ మీద కూర్చుండబెట్టి చెప్పినట్టు ఎంత చక్కగా చెప్పినారు గురువుగారు ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు మీకు పాదాభివందనాలు గురువుగారు మీ అమ్మగారి ఆరోగ్యం బాగుందా గురువుగారు మీ అమ్మగారికి శ్రీవారికి మధ్య జరిగిన మీరు పెట్టిన ముడుపు మీ జీవితంలో శ్రీవారి చూపించిన మలుపు చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు చెప్పినట్టే నిన్ను కూడా ముడుపు కట్టాను గురువుగారు ఆ ముడుపులు తీసుకుని తిరుమల కూడా వెళ్లి స్వామివారికి సమర్పించి వచ్చాను చాలా అంటే చాలా సంతోషంగా ఉంది గురువుగారు ఓం గురుభ్యో నమః
@karunakarkkr8754
@karunakarkkr8754 Жыл бұрын
మీరు చెప్పినవి పాటించడం ద్వారా మాకు అన్ని బాగున్నాయి స్వామి
@lakshmikona1575
@lakshmikona1575 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు గురువుగారు బీరువా గురించి ఇప్పుడు కొచ్చి ఎవరు అలా చెప్పలేదు చాలా ధన్యవాదాలు మీకు హిందూ ధర్మం గురించి ఎన్నో విషయాలు మాకు చెబుతూ ముందుకు నడిపిస్తున్నారు మీ వెనక మేము మేము వానర సైన్యం లో మీ మీ వెంట ఉంటాము
@KasuSandeep-tk2th
@KasuSandeep-tk2th Жыл бұрын
చాలా సంతోషం గా వుంది గురువుగారు మీరు చేపిన విధాగానే వుండే మా బీరువా కానీ పైసల్ ఎలా వచ్చాయో ఖర్చు అయేట్యూడ్ స్వామి కానీ ఇపుడు తూర్పు దిక్కు వున్నపటి నుచి కొంచెం ఖర్చు తగిది స్వామి మల్లీ మా ఇంట్లో లాఫింగ్ బుద్దా ఒకటి పూజ రూమ్ లో వుంది మళ్ళీ ఇంకొకటి హల్ లో వుంది ల రెండు వుడాకుదా స్వామి 🙏🙏🙏
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
పూజా మందిరంలో ఉన్న లాఫింగ్ బుద్ధ తీసేయండి పూజగదిలో అటువంటివి ఉంచకూడదు వేరే ఎక్కడైనా పెట్టుకోండి ఓం నమో వెంకటేశాయ 🙏
@KasuSandeep-tk2th
@KasuSandeep-tk2th Жыл бұрын
సరే స్వామి దారావజకి ఎదుటుగా ఉచ్చ వచ్చా స్వామి 🙏🙏
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
@@KasuSandeep-tk2th ఉంచుకోండి పర్వాలేదు ఓం శ్రీ మాత్రే నమః 🙏
@KasuSandeep-tk2th
@KasuSandeep-tk2th Жыл бұрын
@@vinayreddy9153నా భర్త జాబ్ కోసం చుసుడు స్వామి కానీ వాళ్లు రేపు చెప్తా తరువాత చెప్తా అనుటునరు స్వామి ఇపుడు నా బర్త కీ జాబ్ దొరుకుతా స్వామి 🙏🙏
@lakshmikona1575
@lakshmikona1575 Жыл бұрын
వివాదాలు ధన్యవాదాలు గురువుగారు మీరు చాలా బాగా చెప్పారు ఇప్పుడు వచ్చే ఎవరు ఇంత వివరంగా చెప్పలేదు చాలా బాగా చెప్పారు గురువుగారు మీకు వందనాలు మీరు చాలా చక్కగా
@d.lakshmi7133
@d.lakshmi7133 Жыл бұрын
Namaskaram guru garu pilalu mata vinaru chadavaru feeslu kattadame thapa emi prayojanam ledu anni rakaluga chepi chusamu memu poye stageki vachesamu aina maradam ledu dayachesi parishkaram cheppagalaru sir
@karunakarkkr8754
@karunakarkkr8754 Жыл бұрын
మీరు క్లుప్తమగా చెప్పడం చాలా సంతోషం స్వామి చాలా బాగా అర్థం అవుతుంది
@manjulaananyamanjulaannany8512
@manjulaananyamanjulaannany8512 Жыл бұрын
నమస్కారం గురువు గారు 🙏 ఓం నమో వేంకటేశాయ నమఃచాలా మంచి విషయాలు చెప్పరు గురువు గారు 🙏🙏🙏
@murthy1284
@murthy1284 24 күн бұрын
థాంక్యూ గురువు గారు ఇకనుండి అయినా మంచి జరుగుతే మీ మేలు మరువము స్వామి థాంక్యూ
@karunakarkkr8754
@karunakarkkr8754 Жыл бұрын
మీరు ఉన్న బిజీ సెడులో మా కోసం మీరు ప్రయాస పడటం చాలా సంతోషం గా వుంది స్వామి
@kinnerasathish1753
@kinnerasathish1753 Жыл бұрын
గురువుగారికి వందనాలు నాపేరు సతీష్ నాకు వివాహం జరిగి 10 సంవత్సరాలు అయింది ఇంకా పిల్లలు కలగలేదు అమ్మానాన్న చనిపోయారు ఈమధ్య నా భార్యకు ఆరోగ్యం బాగాలేక చాలడబ్బులు కార్చుజరిగింది 2year nundi ఆర్దికంగా చాలా ఇబ్బందిగావుంది మీ videos chusi poojalukuda చేస్తున్నాం అయిన మార్పు లేదు మాకూ ఏదైనా మార్గం చెప్పండి నేను డెకరేశన్ చేసేవాడిని అది కూడా నడవటం లేదు దయచేసి నేను అర్డికగా అభివృద్ధి చెందడానికి నాకు ఒక్క పూజ గానీ రెమిడీ గానీ చెప్పండి గురువుగారు
@jayamallu3701
@jayamallu3701 Жыл бұрын
Nanduri srinivas garu cheparu andi k Kanakadhara Stotram parayanam cheyandi.
@kinnerasathish1753
@kinnerasathish1753 Жыл бұрын
Guruvu గారికి ధన్యవాదాలు
@kinnerasathish1753
@kinnerasathish1753 Жыл бұрын
గురువుగారు మీరే ఒక్క మంచి శ్రావణ శనివారం డేట్ చెప్పండి అలాగే పూజా ఉదయం చెయ్యాలా సాయంకాలం చేయాలా చెప్పండి గురువు గారు plz
@Tharunk9951
@Tharunk9951 Жыл бұрын
గురువుగారు పిల్లలు చదవాలంటే ఏమి చేయాలి జనసేన ఆశ్రమానికి వచ్చి మీరు డొనేషన్ చేసినందుకు చాలా చాలా నమస్కారాలు గురువు
@sidhanthisharma2085
@sidhanthisharma2085 Жыл бұрын
దక్షిణ మూర్తి స్తోత్రం పటించండి
@subramanyamcette2584
@subramanyamcette2584 4 күн бұрын
Super swamy 🙏🙏🙏🙏🙏
@nookarajuyeluri2656
@nookarajuyeluri2656 10 ай бұрын
Guruvugaru. Meeru chala baga chepputunnaru mimalani devvudi bagachudali. Vastu prakaram t vye dikkinapettli
@user-jp9lc5ez8h
@user-jp9lc5ez8h Ай бұрын
ధన్యవాదములు గురుగారు 🙏🙏
@user-qu4bq9im8u
@user-qu4bq9im8u Жыл бұрын
Thandri pillalaki cheppinatlu meeru maku anni vishayalu chala chakkaga cheptharu dhanyavadhalu guruvu garu..🙏 me blessings maku eppudu undali swami okkasari dheevinchandi plz swami
@aadisandhya8841
@aadisandhya8841 Жыл бұрын
అవును గురువుగారు మా ఇంట్లో అలానే పెట్టాము మీరూ చెప్పినవిధానాలు పాటిస్తాము దాన్యవాదాలు గురువుగారు🙏
@SandeepSandy-bh7bz
@SandeepSandy-bh7bz Жыл бұрын
Please cheppadhi gurugaaru
@royalsiri2634
@royalsiri2634 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు గురువుగారు మీరు చాలా చక్కగా చెప్పారు బీరువా గురించి గురువుగారు నాకు ఒక సందేహం మాది తూర్పు వాకిలి ఎదురుగా మేము బీరువా పెట్టాము గురువుగారు బాగుంటుందా గురువు గారు చెప్పండి గురువుగారు నాకు ఒక చిన్న పరిహారం చెప్పండి పెద్దగా చదువుకోలేదు నేను ఇంట్లో కూర్చుని ఖాళీగా లేను నేను చిన్న పని కోసం ఎంతకష్టపడి పని చేయాలనుకున్నా ఆ దేవుడు నాకు ఏది మార్గం చూపించలేదు గురువు గారు ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి నా పేరు మద్దిలేటి అమ్మ గురువుగారు నాకు పుట్టిన తేదీ తెలియదు పుట్టినరోజు తెలియదు సంవత్సరం ఒకటి తెలుసా చెప్పండి గురుదేవా 🙏🙏🙏🌹🌹🙏🙏
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
తూర్పు వైపు కూడా వాకిలి పెట్టవచ్చు అలాగే బీరువా పెట్టుకోవచ్చు మీరు నిత్య దీపారాధన చేసుకోండి లక్ష్మీ అష్టకం కనకధారా చదవడం వల్ల మీ కోరికలు తొందరగా ఓం శ్రీ మాత్రే నమః 🙏
@sumanaduvvuru9063
@sumanaduvvuru9063 Жыл бұрын
Thank you swamy meru chala baga chepinaru ,naa doubts ani clear chesaru swamy 🙏 🙏
@anasuyaanasuya7465
@anasuyaanasuya7465 Жыл бұрын
బాగా చెప్పారు గురువుగారు🙏🙏
@user-jj3hb4qg9c
@user-jj3hb4qg9c 3 ай бұрын
Chala baga chepparandi dhanyavadamulu guruvugaru
@sreevidyatulasi9304
@sreevidyatulasi9304 Жыл бұрын
ధన్యవాదములు గురువు గారు
@bachelorsfoodvolgas198
@bachelorsfoodvolgas198 Жыл бұрын
గురువు గారు, ఇంట్లో mirror ( dressing table ) పెట్టలో చెప్పండి pls🙏
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
ఉత్తరం వైపు లేదా పడమరవైపు మనము తిరిగి అద్దంలో చూసుకుంటే శుభప్రదం ఓం శ్రీమాత్రే నమః
@shekerallesheker9839
@shekerallesheker9839 Жыл бұрын
🙏🏾నమస్కారం గురు గారు బాగా చెప్పారు
@mandasrija7677
@mandasrija7677 Жыл бұрын
Vavaralu maku arthamayyela baga chepthunnaru guruvgaru
@jyothiraj8570
@jyothiraj8570 Жыл бұрын
నమస్కారం గురువు గారూ ..చాల మంచి విషయం చెప్పారు .. ఒక సందేహం ... మీరు చెప్పినట్టు దిక్కులు చూసుకొని పెట్టాలంటే .. అది పూర్తి ఇంటి దిక్కులు చూసుకోవాలా ... లేక పోతే బీరువా పెట్టే గది కి మాత్రమే ... దిక్కులు చూసుకోవాలా... దయచేసి చెప్పండి 🙏
@venugopal8154
@venugopal8154 11 ай бұрын
భీరువా పెట్టె గదిలో మాత్రమే దిక్కులు చూసుకువాలి
@gudimetlamalleswari6159
@gudimetlamalleswari6159 Жыл бұрын
ఏడు శనివారాల వ్రతం నిజ శ్రావణం మొదటి శనివారం ఉత్తరా నక్షత్రం వచ్చింది ఏడు శనివారాల వ్రతం మొదలు పెట్టవచ్చా గురువుగారు
@thummalalavanya7715
@thummalalavanya7715 Жыл бұрын
Cheppandi guruvugaaru...eedu shanivaarala vratam gurunchi
@satyanarayanamaddala8469
@satyanarayanamaddala8469 5 ай бұрын
Chaala chakkaga vivarincharu guruvugaru..🙏
@StudyTopics77
@StudyTopics77 8 ай бұрын
Meru chala Baga chebuthunnaru sir .Inka Inka vediolu cheyyalani korukutunnamu. Me vedio lu chusi patichindam valana bagunnamu undi thanks undi 🙏
@user-lb9mf4ho7i
@user-lb9mf4ho7i 7 ай бұрын
Thank you guru garu.
@veenamanda8286
@veenamanda8286 Жыл бұрын
వివరణ Chala Baga వివరించారు,కానీ మీరు ఒక drawing రూపంలో తెలుపండి గురువు గారు, బీరువా ఎటు ఉంచలో మీరు చెప్పింది అర్ధమైన కానీ,ఒకసారి చెప్పండి
@RaviRavi-om9pk
@RaviRavi-om9pk Жыл бұрын
Cheppandi plg
@user-cz2et7du5b
@user-cz2et7du5b 7 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః
@chaitanyarocks4795
@chaitanyarocks4795 Жыл бұрын
నమస్కారం గురువు గారు మంచి విషయం చెప్పారు
@polaaruna1876
@polaaruna1876 Жыл бұрын
Super ga cheparu swamy ..thanku 🙏🙏
@b.s116
@b.s116 8 ай бұрын
Sir mitho matladali swamy 🙏🙏🙏
@bollavenkatesh7535
@bollavenkatesh7535 10 ай бұрын
Thanks guruvu garu maku teliyani jnanani cheparu
@abhinavreddyabhinavreddy7112
@abhinavreddyabhinavreddy7112 8 ай бұрын
Thanku guruvu garu
@bhagyalakshmiyanamadala6398
@bhagyalakshmiyanamadala6398 3 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు 🙏
@thallapallirajalingaiah1296
@thallapallirajalingaiah1296 4 ай бұрын
నమస్కారం గురువు గారు మా బీరువ ఉత్తరం ముఖం ఉంది
@Tejareddy1990-ni6bc
@Tejareddy1990-ni6bc 4 ай бұрын
Chala Baga chepparu swamy
@madhavikrushna
@madhavikrushna Жыл бұрын
Thank you guravugaru
@salanasantoshi4939
@salanasantoshi4939 11 ай бұрын
Chala Baga chepparu guruvugaru
@umaranij9732
@umaranij9732 Жыл бұрын
గురువుగారు మాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి ...ఏదైనా సలహా ఇవ్వండి... 🙏🙏
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
సంకష్టహర చతుర్థి గణపతి వ్రతం చేయండి తప్పకుండా అన్ని సమస్యలు తీరిపోతాయి ఓం శ్రీమాత్రే నమః 🙏
@brawlstat7903
@brawlstat7903 6 ай бұрын
Challa bagha chapparu gurugaru🙏🙏
@budativenkateswari2561
@budativenkateswari2561 Жыл бұрын
Guruvu Garu meku Chala Chala danyavadalu 🙏
@ramesh-ed9ry
@ramesh-ed9ry Жыл бұрын
రెండు బిరువాలు ఓకే గదిలో పక్కపక్కనే ఉండవచూనా గురువుగారు
@bluiebloom
@bluiebloom Жыл бұрын
Pillalu baga chadavalante emi cheyali guruvugaru
@pavanijanagani9687
@pavanijanagani9687 Жыл бұрын
@Reddy276 Ela cheyyali cheppagalara please
@paddupaddu1989
@paddupaddu1989 Жыл бұрын
​Hu
@padmajagajjela6760
@padmajagajjela6760 Жыл бұрын
Sankatahara chathurdhi vratham nanduri srinivas gari channel lo undhi chudandi
@lakshmichillachilla2607
@lakshmichillachilla2607 Жыл бұрын
@@pavanijanagani9687 నండూరి శ్రీనివాస్ గారి వీడియో చూడండి
@user-uk2op6ys1i
@user-uk2op6ys1i 6 ай бұрын
School ki phampalli
@kavithakaranam840
@kavithakaranam840 Жыл бұрын
పూజా మందిరంలో పెట్టుకునే విగ్రహలు ఏ ధాత్తువు తో చేసినవి అయితే మంచివి... దయచేసి వివరించండి గురువుగారు.... మేము విగ్రహారదన చెయ్యాలనుకుంటున్నాం
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
పూజామందిరంలో పెట్టుకుని విగ్రహాలు పంచలోహాలు లేకపోతే వెండివి లేకపోతే రాగి, ఇత్తడి విగ్రహాలను ఉంచుకొని పూజించవచ్చు అంగుష్ట ప్రమాణంలో ఉండాలి అంటే మన బొటనవేలు కంటే పెద్ద ప్రమాదం లో ఉంటే నిత్యము నైవేద్యం సమర్పించాలి బొటనవేలు సైజులో ఉంటే మామూలు పూజ చేస్తే సరిపోతుంది ఓం శ్రీ మాత్రే నమః 🙏
@kavithakaranam840
@kavithakaranam840 Жыл бұрын
నా సందేహాన్ని తీర్చినందుకు ధన్యవాదములు vinayreddy garu🙏
@asinagamani7114
@asinagamani7114 Жыл бұрын
Thank you guru garu💐🙏
@AVINASHREDDY1988
@AVINASHREDDY1988 Жыл бұрын
గురువు గారికి నమస్కారం , గురువు గారు.. జాతక ప్రకారం రత్నాలు ధరిస్తే మంచిది ఆని చాలా మంది అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజం ? ఒకవేళ ధరిస్తే నిజంగా మంచి జరుగుతుందా...దయచేసి తెలుపగలరు..
@si7645
@si7645 3 ай бұрын
Namaste guruvu garu meru ekada untaro telusukovacha
@RajuRaju-kw2rr
@RajuRaju-kw2rr Жыл бұрын
Dhanya vadhamulu Guruvu garu 🙏🙏🙏
@renucaadevi668
@renucaadevi668 Жыл бұрын
Gold bank nunchi release cheyali ante emi cheyalli please remedy chepandi sir
@telugu_gamer757
@telugu_gamer757 11 ай бұрын
Super gaa cheparu guruvvagaru
@shirishabondi
@shirishabondi Жыл бұрын
Guruvu gariki 🙏🙏🙏kosam Parvati swayamvara mula mantram chappandi Alagey Ela chayalo telika vidanam chappandi plzz
@user-bd8jx3cr3m
@user-bd8jx3cr3m 6 ай бұрын
Tq Guruv Garu, meeru chesina ee video dvara naa samasyaku parishkaram dorikindi andi.
@soujanyathatha5063
@soujanyathatha5063 Жыл бұрын
Namaskaram guruvugaru🙏🙏
@sammrajgaddam6470
@sammrajgaddam6470 Жыл бұрын
🙏🙏🏼🙏🙏🏼🙏నమస్కారం గురూ గారికి
@jyotikomawar342
@jyotikomawar342 Жыл бұрын
Chala baga chepaaru swami dandalu
@yemulalaxmi3008
@yemulalaxmi3008 4 ай бұрын
East vipuki chusetattu pettukovacha swami
@hemalathaaluri8555
@hemalathaaluri8555 Жыл бұрын
ధనం,బంగారు లేకుండా దుస్తులు మాత్రమే పెట్టే బీరువా ఎక్కడున్నా పరవాలేదు అండి..మా ఇంట్లో 4 బీరువాలు వున్నాయి.గ్రంధాలు కూడా బీరువా లోనే పెడతారు మా వారు.
@user-dx4qc3dy8x
@user-dx4qc3dy8x Жыл бұрын
Swami pranaamaalu saraswathi devi sodasopachara pooja vidanam video pettandi swami
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
తొందర్లోనే పూజ వీడియో మీకు అందిస్తాం శ్రీ మాత్రే నమః 🙏
@user-dx4qc3dy8x
@user-dx4qc3dy8x Жыл бұрын
Guruvugaaru kruthqgnathalu pranaamaalu
@jagadeeshmeda1107
@jagadeeshmeda1107 Жыл бұрын
గురువుగారు మా ఇల్లు తూర్పు దిశగా ఉంటుంది బీరువా ఏ దిశలో ఉండాలి , నాకు దిక్కు ల గురించి సరిగా తెలియదు నాకు కొంచెం తెలియజెయండి
@srenuguggilapu7340
@srenuguggilapu7340 6 ай бұрын
అవును నిజమే కదా గురువుగారు మీరు చెప్పినది నిజమే మాకు ఇలానే జరిగినది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anagaraju734
@anagaraju734 Жыл бұрын
గురుదేవా 🙏🌺🙏🌺🙏బాగా చెప్పారు
@user-bg8zl3pu3l
@user-bg8zl3pu3l Жыл бұрын
Guruji please tell some remedies to buy new house
@vanitha166
@vanitha166 11 ай бұрын
Namaste guruvu garu,Tulasi chettu gurinchi chepandi.
@pavanisri2221
@pavanisri2221 Жыл бұрын
Namaskaram guru Garu mi video lu chala dagumtanee pillala gurinchi oka video cheyamdi guru garu
@manju1303
@manju1303 Жыл бұрын
Namaste guruvu garu
@saraswathichander8229
@saraswathichander8229 6 ай бұрын
Om Namo Venkateshaya 🙏🏻💐
@user-mu7ph9ky3f
@user-mu7ph9ky3f Жыл бұрын
Sir nyruthi dikku lo shelfs vachayi place ledu, vayuvyamlo pettamu toorpu face chesi pettamu
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
వాయవ్యానికి నైరుతికి మధ్య భాగంలో తూర్పువైపు ఉంచుకోవడం మంచిది ఓం శ్రీమాత్రే నమః 🙏
@user-lh6yi3jj2p
@user-lh6yi3jj2p 9 ай бұрын
Namaskram guruvu garu ma pillallu ki job ledhu na koduku ki na kuthuru ki job ledhu chala chala badha ga vunadi please kapadadi please 🙏🙏🙏🙏🙏
@user-mi5os5vq8x
@user-mi5os5vq8x Жыл бұрын
Thank you gurujii garu🙏🙏🙏
@bhimavarapusrinivas6030
@bhimavarapusrinivas6030 7 ай бұрын
Thank you gurujee 🙏🙏🙏
@sireeshamuppuri
@sireeshamuppuri 10 ай бұрын
Swami eduti variki thabulam ichetappudu thabulam lo arati pandu ki thodimalu vundala
@venkateshayyagarla7624
@venkateshayyagarla7624 Жыл бұрын
Swami..peli ఆలస్యం ఔతున వారి కోసం ... మంచి సంబధం రావడం కోసం.. a పరీహలు చేసుకోవాలో ఒక వీడియో చేయండి స్వామి..🙏🙏
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
తప్పకుండా దాని గురించి తొందర్లోనే ఒక మంచి వీడియో చేసి అందిస్తాం ఓం శ్రీ మాత్రే నమః 🙏
@venkateshayyagarla7624
@venkateshayyagarla7624 Жыл бұрын
@@vinayreddy9153 ధన్యవాదములు స్వామి..🙏🙏🙏🙏🙏
@swathigoudbheemagoni4229
@swathigoudbheemagoni4229 Жыл бұрын
Dhanyavadhalu guruvu garu...🙏 Chala manchi vishayalu chepparu ande .....miku chala kruthagnathalu
@pavanijanagani9687
@pavanijanagani9687 Жыл бұрын
Sankastaharichathurthi Ela chesukovali cheppandi swamy 🙏🙏
@UmaDevi-vf9hg
@UmaDevi-vf9hg 6 ай бұрын
Thanks🙏. Swamy🙏🙏🙏🙏🙏
@jdhana183
@jdhana183 Жыл бұрын
Thank you swamy 🙏🙏
@manasulonimaataluLetsLearn
@manasulonimaataluLetsLearn 8 ай бұрын
Intlo iddaru annatammulu unnapudu Peddavvaru Pooja cheste manchida chinnavaaru cheste manchidaa Iddaru cheste marii manchidi Ani anakandi Evaru ekuvgcheate manchidi cheppandi Rpl please
@sasibhushansaikrishna1200
@sasibhushansaikrishna1200 Жыл бұрын
God bless you 🙏 jaisreeram jaisreeram jaisreeram
@hymahyma8900
@hymahyma8900 Жыл бұрын
Super
@sujathakayala8377
@sujathakayala8377 5 ай бұрын
Swamy laughing budda intlo vundavacha plz reply me swamy
@user-mf7df6kf1g
@user-mf7df6kf1g 2 ай бұрын
Super sir
@charlie4136
@charlie4136 4 ай бұрын
Guruvugaru vheicale mundu bhagamlo manushula perlu rayavachha
@sowmyamallikarjun3918
@sowmyamallikarjun3918 9 ай бұрын
Namaste guru maku china problems unay memu nivasisthuna entlo dabbulu nilavadam ledhu kitikilu dour lu akuva unay andhukane anukuntunsm guruvu garu
@user-gp3gk9to3y
@user-gp3gk9to3y 11 ай бұрын
Super Swamiji
@anilgarshakurthi5784
@anilgarshakurthi5784 Жыл бұрын
అయ్య సొంతం గా వాహనాల పూజ ఎలా చేయాలో ఒక వీడియో చేయండి 🙏🙏🙏
@sreevanichintalapudi6514
@sreevanichintalapudi6514 Жыл бұрын
Raajasyamala puja vitantuvulu cheyyavacha
@siddinagalakshmi9368
@siddinagalakshmi9368 Жыл бұрын
Swami puja mandiran devudu patalu e varam clean chesukovachu konchem chepandi swami
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
వీలుంటే ప్రతినిత్యము శుభ్రం చేసుకోండి లేకపోతే వారానికి వారానికి రెండు సార్లు సోమవారం మరియు గురువారం శుభ్రం చేసుకోవడం చాలా శుభప్రదం కనీసం వారానికి ఒక్క రోజైనా శుభ్రం చేసుకోండి ఓం శ్రీమాత్రే నమః 🙏
@siddinagalakshmi9368
@siddinagalakshmi9368 Жыл бұрын
Thank you swami
@muralikavya6552
@muralikavya6552 Жыл бұрын
Hii guruji garu Biruvani goda vipu ki kakunda kasta crass ga pettala? Ala pedithene kada uttaram vipu chustunnattu untadi anthena Swami pls reply
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
పెట్టుకోవచ్చు ఉత్తరం వైపు బీరువా అది పెట్టడం చాలా శుభప్రదం ఓం శ్రీ మాత్రే నమః 🙏
@jayamallu3701
@jayamallu3701 Жыл бұрын
Sri vishnu rupaya namaha sivayya 🙏 gents parasu yeah colour undali. Chepandi guruvvu garu 🙏
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
నలుపు రంగు తప్ప మరి ఏ రంగమైనా ఉండవచ్చు ఓం నమో వెంకటేశాయ 🙏
@jayamallu3701
@jayamallu3701 Жыл бұрын
@@vinayreddy9153 tq guruvvu garu
@sathaiahsathish3001
@sathaiahsathish3001 Жыл бұрын
నమస్కారం గురువు గారు.🙏🙏
@NareshReddy-uy2fv
@NareshReddy-uy2fv Жыл бұрын
Thanks guruvgaru
@VENKATARAMANI14-kl7nj
@VENKATARAMANI14-kl7nj Жыл бұрын
Chitrpat sambandhit Mahalaxmi Devi Venkateswara Lakshmi Devi
@ramachakilam7311
@ramachakilam7311 11 ай бұрын
Uttaram wall ki beeruva pettakuda guvu gaaru,ante manam beeruva open Uttaram vipu chustu ala pettukovacha
@punyamunipally9008
@punyamunipally9008 Жыл бұрын
గురువుగారు watch ఏ పక్కన పెడితే బాగుంటుంది
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
తూర్పు గోడకు లేదా ఉత్తరం గోడకు పెట్టుకోండి మంచిది దక్షిణ గోడకు మాత్రం పెట్టకూడదు దక్షిణం వైపు తిరిగి టైం చూడకూడదు ఎందుకంటే అది యమస్థానం ఓం నమో వెంకటేశాయ 🙏
@srinivasguduru6513
@srinivasguduru6513 2 сағат бұрын
😅​@@vinayreddy9153
@srinivasabv4951
@srinivasabv4951 Жыл бұрын
Swamy gruhapravesham lekapothe Pooja cheyaradha
@hemanagajyothsnar5801
@hemanagajyothsnar5801 Жыл бұрын
Beeruva meeda addam undi emi cheyali guruvu garu
@gmrao170
@gmrao170 Жыл бұрын
Jai guru Dev
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 53 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 28 МЛН
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 1,6 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 53 МЛН