No video

బోస్ మర _ ణాన్ని ఎందుకు దాస్తున్నారు ? || చరిత్ర దాచిన నిజాలు Subash Chandra Bose Mystery in Telugu

  Рет қаралды 1,457,010

Telugu Knowledge

Telugu Knowledge

Күн бұрын

Our New channel Link :
/ @tkspecials
plz subscribe & support
************************************
Telugu Knowledge
***************************
For Contact us : teluguknowledgeofficial@gmail.com
Instagram : / teluguknowledge7
-*************************-
Telugu knowledge videos
********************************
Copyright Disclaimer :
Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Пікірлер: 1 000
@teluguknowledge42
@teluguknowledge42 Жыл бұрын
ఒక్క మాట: 🙏 చరిత్ర రికార్డుల ప్రకారం, నేడే బోస్ గారి వర్ధంతి. కానీ మనందరి దృష్టిలో జయంతే కాని వర్ధంతి లేని మహావీరుడు ఆయన . జై హింద్ అనే ఈ పదం పుట్టిందే వారి నోటి నుంచి జై సుభాష్ చంద్ర బోస్ ❤🙏❤ జై హింద్ 🇮🇳 వీలైతే ఒక్కరికైనా ఈ వీడియో ని షేర్ చేయగలరు 🙏
@rajam4600
@rajam4600 Жыл бұрын
Chala Danya vadamulu Mee meeda respect vacindandi
@srinujasti6666
@srinujasti6666 Жыл бұрын
Ll)
@ramaiahpv3464
@ramaiahpv3464 Жыл бұрын
Hsllow telugu knowled Subash chandra bose died in1960s period what you are telling is utter wrong.dont put flowers in humer years.
@suryanarayanak3828
@suryanarayanak3828 Жыл бұрын
Jai shubhash Chandra Bose ,Sehabhash Shubhash GARU Jai Hind.
@user-rc5ck8us3g
@user-rc5ck8us3g Жыл бұрын
😊
@munna-jb6gy6su5g
@munna-jb6gy6su5g Жыл бұрын
హిట్లర్ ఎలాంటి వాడో మీరందరికీ తెలుసు అప్పట్లో హిట్లర్ తో మాట్లాడడానికే కాదు కనీసం ఆయన వంక కన్నెత్తి చూడడానికైనా ఎవరైనా భయపడేవారు అలాంటిది హిట్లర్ తో కూర్చొని ఆయనతో మాట్లాడి ఆయనతో కూర్చొని భోజనం చేసిన రియల్ హీరో సుభాష్ చంద్రబోస్ గారు అందరు స్వాతంత్యం తెచ్చింది గాంధీ అంటారు కాని నిజానికి మనకు స్వాతంత్ర్యం తెచ్చింది సుభాష్ చంద్రబోస్ గారు ఆయనకు తగిన మద్దతు గాని ఇచ్చివుంటే అసలు బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని ఇన్ని ఏళ్లు పరిపాలించేవారే కాదు జోహార్ సుభాష్ చంద్రబోస్ జోహార్ 😎😎😎😎😎😎😎😎😎😎😎😎
@lakshminarayanachandrabh-td4nq
@lakshminarayanachandrabh-td4nq Жыл бұрын
Subhash chandrabose 1pm in India ita true and real fact
@CommonMan9965
@CommonMan9965 Жыл бұрын
Abbo auna....😂😂
@rajnikranth3588
@rajnikranth3588 Жыл бұрын
🙏🙏
@chikana4126
@chikana4126 Жыл бұрын
As I read in some articles... Internal politics were played by Ghandhi...to ruin and snatch his fame.
@srinivasulureddy3346
@srinivasulureddy3346 Жыл бұрын
S...వాస్తవం మాట్లాడారు
@sanjukumar580
@sanjukumar580 Жыл бұрын
ఆనాటి బ్రిటిష్ వారిని ముప్పు తిప్పలు పెట్టి,బ్రిటిష్ వాడి గుండెల్లో రైలు పరిగెత్తించిన మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు మీకు 👏👏
@teluguknowledge42
@teluguknowledge42 Жыл бұрын
❤️🙏
@riddunyra4373
@riddunyra4373 Жыл бұрын
nazi subash bose was friend of hitler ... ignore him... traitor ..got dead by USA bombers .. lets tell about him worshipped in india to USA... lets see USA reactions
@anandybs1684
@anandybs1684 Жыл бұрын
నేతాజీ ప్రేరణ వల్లే అల్లూరి ఉధ్బవించాడు
@riddunyra4373
@riddunyra4373 Жыл бұрын
@@anandybs1684 first came nazi hindu hitler ..next others
@vasugangula1439
@vasugangula1439 Жыл бұрын
​@teluguknowledge42
@karthikeya4228
@karthikeya4228 Жыл бұрын
నా దృష్టిలో నిజమైన స్వాతంత్ర్య సమర యోధులు ఎవరంటే సుభాష్ చంద్రబోస్, అల్లూరిసితరమరాజు,భగతసింగ్,జన్సీ లక్ష్మీ బాయి, సర్దార్ వల్లభభాయ్ పటేల్.....ఇలాంటి వారు కష్టపడితేనే స్వతంత్రం మనకు లభించింది... గాంధీ ఎంతసేపు అహింస ర్యాలీ నే ....
@kallepallisai3095
@kallepallisai3095 Жыл бұрын
Yes bro
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 Жыл бұрын
గాంధీ గాడు బ్రిటిష్ agent
@senkusenkubabu6558
@senkusenkubabu6558 Жыл бұрын
Naku kuda velu muguru ante chala istam❤
@angarakrishnasaiteja6520
@angarakrishnasaiteja6520 Жыл бұрын
మీరు చెప్పిన వారితో పాటు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా ఈయన మొదటి స్వాతంత్ర పోరాటం మొదలు పెట్టారు.
@puliroja4794
@puliroja4794 Жыл бұрын
Janshi lakshi bai desham kosam poraadaledu brother.thana rayjayam kosam poraadindi.
@dubbakathirupathi854
@dubbakathirupathi854 Жыл бұрын
🙏🇮🇳సుభాష్ చంద్రబోస్ గారికి నా శిరస్సును వంచి పాధాభి వందనం చేస్తున్నాను జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్🇮🇳🙏
@riddunyra4373
@riddunyra4373 Жыл бұрын
nazi subash bose was friend of hitler ... ignore him... traitor ..got dead by USA bombers
@nageswarraoi2167
@nageswarraoi2167 Жыл бұрын
😊😊
@rangasai7459
@rangasai7459 9 ай бұрын
Yes
@rajbajjuri2357
@rajbajjuri2357 5 ай бұрын
అసలైన జాతిపిత ,భరతమాత ముద్దు బిడ్డ,నిజమైన స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ గారు..మి త్యాగాలను మరువం..ప్రకృతి ఉన్నంతవరకు మిమ్ములను మరువభొము....జై హింద్
@voiceoftrue8231
@voiceoftrue8231 Жыл бұрын
గాంధీ , నెహ్రూ దేశద్రోహులు సెల్యూట్ ద రియల్ ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ ❤
@rajenderreddy6219
@rajenderreddy6219 Жыл бұрын
నీకు తెలిసిందే వేదం అంటావ్
@sriramsriram8933
@sriramsriram8933 Жыл бұрын
​@@rajenderreddy6219 nikem telusu koncham chepthava
@naveen1508
@naveen1508 Жыл бұрын
Boku ga bjp kukka
@anandninnukori6558
@anandninnukori6558 Жыл бұрын
Same my feeling also great freedom fighter boss garu ❤
@kesavkota399
@kesavkota399 7 ай бұрын
U r right bro
@SunnySunny-br9dz
@SunnySunny-br9dz Жыл бұрын
ప్రపంచంలో ఇప్పటివరకు ఒక వ్యక్తి రెండు జలాంతర్గామిలో ప్రయాణం చేయలేదు కానీ సుభాష్ చంద్రబోస్ ప్రయాణం చేశాడు ఒక జర్మన్ జలాంతర్గామి మరొకటి జపాన్ ది ఈ ఒక్క విషయం చెబుతుంది అతను ఎంత గొప్ప జై హింద్
@eravi5931
@eravi5931 Жыл бұрын
ఈ యుగం అంత గుర్తు పెట్టుకునే పేరు సుభాష్ చంద్రబోస్....లెజెండ్....🔥🔥🔥🙏🙏🙏Freedom fighter 💥🐯🇮🇳
@alexandermilkboy6
@alexandermilkboy6 Жыл бұрын
సుభాష్ చంద్రబోస్ గారి తర్వాతే గాంధీ గారు..నిజం చెప్పాలంటే మన ఇండియా currency మీద గాంధీ గారి బొమ్మ కన్న సుభాష్ చంద్రబోస్ గారి బొమ్మ వుండాల్సింది....such a great freedom fighter and భగత్ సింగ్ and అల్లూరి సీతారామరాజు
@user-wt8jl3in8c
@user-wt8jl3in8c 3 ай бұрын
నిజం ఒక్కొక్క నోట్ పై. నేతాజీ భగత్ సింగ్ ఝాన్సీ సీతారామరాజు చిత్రాన్ని వెయ్యాలి
@Royalhunter143
@Royalhunter143 7 ай бұрын
మన కరెన్సీ పైన నేతాజీ గారి logo ఉండాలి బ్రో. ఎందుకంటే నీచుడి లోగో ఉండడం కన్న ఉన్నత భావాలున్న నేతాజీ గారి image ఉండడం మిన్న ✊. జై నేతాజీ 🛐
@karthikeya4228
@karthikeya4228 Жыл бұрын
One of the most dare and dynamic freedom fighter నేతాజీ శుభాష్ చంద్రబోస్....🎉❤
@rajeshkundra-oh2zv
@rajeshkundra-oh2zv 11 ай бұрын
నేతాజీ గురించి పెద్దగా ఎప్పుడు వినలేదు.. మీరు చెప్తుంటే చాలా విష్యాలు మదిలో మెదిలాయి.. గ్రేట్ నాయకుడు జోహార్ నేతాజీ.. We love you sir 💐💐💐💐💐
@sivasankararaoambati4220
@sivasankararaoambati4220 Жыл бұрын
ఆ పనికి మాలిన రాజకీయాలు అప్పటికీ ఇప్పటికీ అదే రకంగా కొనసాగుతున్నాయి. కొన్ని తెలియని విషయాలు కూడా తెలియజేశారు మీకు చాలా చాలా ధన్యవాదములు.
@venkateshv9514
@venkateshv9514 3 ай бұрын
Mundu kcr , ktr , harish villanu pedda choppu tho kottali.😅😅
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 Жыл бұрын
నిజమైన దేశభక్తుడు..... సుభాష్ చంద్రబోస్ గారూ 🇮🇳🙏 నిజమైన బ్రిటిష్ agent మన నెహ్రూ😈 గారూ ఇది మన దరిద్రపు గొట్టు హిస్టరీ
@riddunyra4373
@riddunyra4373 Жыл бұрын
nazi subash bose was friend of hitler ... ignore him... traitor ..got dead by USA bombers .. lets tell about him worshipped in india to USA... lets see USA reactions ..if you are worshipping bose.. you are worshipping hitler
@sharmapuligada6957
@sharmapuligada6957 Жыл бұрын
యీ వెధవ వంచక మిలిటెంటుకి -"గారూ " ఏందండీ???!?థూ !
@riddunyra4373
@riddunyra4373 Жыл бұрын
@@sharmapuligada6957 he shake hands with hitler
@harinarayana5911
@harinarayana5911 Жыл бұрын
సుభాష్ చంద్ర బోస్ గారు గురించి మాకు తెలియని విషయాలు తెలిపారు.అసలైన దేశంకొసం తమ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన వారిలో ముఖ్యులు సుభాష్ చంద్ర బోస్ గారు మన భారతదేశా న్ని కొంత మంది దుర్మార్గులు కుటిల ,స్వార్ధ నాయకులు దేశాన్ని భ్రస్టు పట్టించి వారి పదవులు కోసం దేశాన్ని నాశనం చేసారు. సర్దార్ వల్లభయ్ పటేల్ గారు ప్రధాని అయితే మన దేశాన్ని ఎంతో ఉన్నత స్థాయిలో ఉండేది. బ్రదర్ నాకు బోస్ గారు , పటేల్ గార అంటే చాలా ఇష్టం.🙏💐
@user-dm6wl2uh7n
@user-dm6wl2uh7n Жыл бұрын
😅🎉❤
@mokshak
@mokshak Жыл бұрын
గాంధీనే స్వాతంత్ర్యం తెచ్చినట్లు మభ్యపెట్టి వాళ్ల సొంత రాజకీయ మదం తో దేశ ద్రోహులు అయ్యారు కానీ వాళ్ల మనసుకు తెలుసు మేము దేశానికి ద్రోహం చేస్తున్నారని ఇప్పుడు మనకు అందరికి తెలుస్తుంది ఎవరు దేశద్రోహులు అని సోషల్ మీడియా పుణ్యమా అని లేదంటే ఇప్పటికీ హిందువు ముస్లిమ్స్ అనే మతకల్లోలం ఉండేది కాదు మన దేశం ఇలా ఉండేది కూడా కాదు అప్పట్లో మనకు మీడియా లేదు కాబట్టి ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు రావాలి మనకు కావాలి జోహార్ సుభాష్చంద్రబోస్ జై హింద్
@naveen1508
@naveen1508 Жыл бұрын
WhatsApp university
@VIJAY-hd9lv
@VIJAY-hd9lv 5 ай бұрын
​@@naveen1508 Yes library lo ayithe WhatsApp undadu kada mari. Bose enduku congress vadili vellaro inka teliyaleda.
@shatrughansinha596
@shatrughansinha596 Жыл бұрын
మనం అహింస తో స్వతంత్రం తీసుకు వచ్చాము , ఎంత గొప్ప దేశం అని మనం అనుకుంటాం ...కానీ ఈ దేశం లో ఎంతటి మహావీరులు ఉన్నారంటే ..ఉదాహరణకు జాన్సి లక్ష్మీ బాయి ఒక female పర్సన్ అయినా , తన ఒంటి మీద చెయ్యి వేస్తె గొంతులో కత్తి దింపుతోంది. తూ.... తన భార్యనేమో ఇంట్లో భద్రంగా దాచేసి , తోటి భారతీయుల భార్యల పైన ఆగాయిత్యం , మానభంగాలు జరుగుతుంటే అహింసా అనడం , పిరికితనానికి నిదర్శనం ... మన భారత దేశం లో ఎందరో మహావీరులు జన్మించారు , కానీ ఒకే ఒక్క పిరికివాడు గాంధీజీ ... అందుకే భారతీయుని చేతిలోనే చచ్చాడు . సుభాష్ చంద్రబోస్ ఒక అధ్యాయం , ఒక మిస్సైల్ , అతని ఆలోచనా విధానం యే మాత్రం అహింసను వ్యతిరేకం కాదు . స్వాయన శ్రీకృష్ణ పరమాత్మ యే గీతలో చెప్పాడు . ఎక్కడ అధర్మం పుట్టుకు వస్తుందో , అక్కడ నేను పుడతాను, అసుర సంహారం తప్పదు అని , మరీ ఇన్ని పుస్తకాలు చదివినా గాంధీ గీత చదవలేదా? నువ్వు తెచ్చుకున్న స్వాతంత్య్రం వల్ల ఈ రోజు లాబా పడింది , నువ్వు నీ కుటుంబం , ఈనాటికీ ఆకలితో , ఈ చెత్త రాజకీయ వ్యవస్థతో ఈ రోజుకీ స్వతంత్రం లేక చాలా మంది ప్రజలు బాధ పడుతూనే ఉన్నారు . స్వార్థ రాజకీయాలకు బీజం పోసింది సుభాష్చంద్ర బోస్ డెత్ మిస్టరీ తోనే ...ఆరోజే స్వార్థ రాజకీయాల బీజం పోసింది కాంగ్రెస్ ప్రభుత్వం , అందుకే ఈనాటికీ భారత దేశం లో మత కలహాలు, మానభంగాలు, కుల కక్షలు, దోపిడీలు, పేదరికం, నిరక్షరాస్యత అలుముకున్నాయి . ఆనాడే బోస్ ముందు ఉండుంటే ఈ రోజు దేశం ఒక అమెరికా , సింగపూర్, నార్వే లాగా అభివృద్ధిలో ఉండేది . స్వాతంత్య్రం రావడం మన అదృష్టం కాదు, బోస్ ఆలోచనలు అమలు కాకపోవడం మన దురదృష్టం .
@adityasahaya
@adityasahaya Жыл бұрын
Excellent 👌
@shatrughansinha596
@shatrughansinha596 Жыл бұрын
@@user-mi3sh2es5k yes bro 🤩🤩🤩
@shatrughansinha596
@shatrughansinha596 Жыл бұрын
@@adityasahaya thanks bro
@mohanavamsikolluri2550
@mohanavamsikolluri2550 Жыл бұрын
He prisoned in Russia army
@craj5676
@craj5676 11 ай бұрын
SUPER SIR 100 PERCENT CORRECT
@ramuthamballa7653
@ramuthamballa7653 Жыл бұрын
భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిన వీరుడు..జయంతి తప్ప వర్ధంతి లేని ఘనుడు జోహారు సుభాస్ చంద్రబోస్ గారు 🫡🫡🫡🫡
@Ramesh-mt2mw
@Ramesh-mt2mw Жыл бұрын
ధన్యవాదములు అయ్యా... ఇప్పుడు నేను నీకు అభిమానిని... నా హీరో సుభాష్ చంద్రబోస్ కోసం మీరు వీడియో చేసినందుకు... జైహింద్...
@b.praveenkumer7486
@b.praveenkumer7486 7 ай бұрын
నా దృష్టిలో సమరయోధులు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, వల్లభాయ్ పటేల్, ఝాన్సీ లక్ష్మీబాయి, అంబేడ్కర్ ఇలా చాలా మందే ఉన్నారు. గాంధీజీ మాత్రం అస్సలు కాదు...😮
@vasanthakotla1469
@vasanthakotla1469 4 ай бұрын
Nijame 🙏🙏🙏🙏
@padmalatha1023
@padmalatha1023 2 ай бұрын
Ambedkar oka chetta vedhava
@kunduru.ramudu.correct.9257
@kunduru.ramudu.correct.9257 14 күн бұрын
100%కరెస్ట్
@jjaganmohanrao3316
@jjaganmohanrao3316 6 күн бұрын
Ambedkar ledu.
@Siva_AADHF
@Siva_AADHF Жыл бұрын
500 రూపాయల నోటు మీద గాంధీ బొమ్మను తొలగించి సుభాష్ చంద్రబోస్ గారి బొమ్మను ముద్రించి ఆయనకు నివాళులు అర్పించాలి అని భారత ప్రభుత్వానికి నా విన్నపం 🙏 జై హింద్ ఫౌజ్ 🇮🇳✊
@chellaraotamarana7645
@chellaraotamarana7645 Жыл бұрын
Yes. It's true
@Gangadharamt17
@Gangadharamt17 Жыл бұрын
Yes. It's true
@Ramyareddy-no2gu
@Ramyareddy-no2gu 10 күн бұрын
Yes
@mahendrakumar685
@mahendrakumar685 Жыл бұрын
దేశం కోసం నిస్వార్ధంగా కష్టపడిన వారికి తగిన గుర్తింపు రాలేదనడానికి... సుభాష్ చంద్రబోస్ గారు ఉదాహరణ... మనకి స్వాతంత్ర్యం రాక ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ చెత్త రాజకీయాలతో దేశాన్ని భ్రష్టు పట్టించింది 🤷🏻‍♂️
@riddunyra4373
@riddunyra4373 Жыл бұрын
nazi subash bose was friend of hitler ... ignore him... traitor ..got dead by USA bombers .. lets tell about him worshipped in india to USA... lets see USA reactions
@munnamshaik3886
@munnamshaik3886 Жыл бұрын
Yes Bro 💯 correct.. 😢
@venkatasubbarao9999
@venkatasubbarao9999 Жыл бұрын
Well said, very well-said... 100% truth. 👍👍👍
@user-ri7nj4re8p
@user-ri7nj4re8p Жыл бұрын
True
@harshithadiKrishna
@harshithadiKrishna 7 ай бұрын
Really it ture.
@The3181954
@The3181954 Жыл бұрын
అయ్యో తండ్రీ జైహింద్ ఎప్పటికి నువ్వు నేతాజీ వి అమరుడవు. 😢😮
@saicharangoldworks4762
@saicharangoldworks4762 Жыл бұрын
సుభాష్ చంద్రబోస్ అనే మాటలు మన రక్తంలో లావాలా ప్రవహిస్తోంది..✊✊
@riddunyra4373
@riddunyra4373 Жыл бұрын
nazi subash bose was friend of hitler ... ignore him... traitor ..got dead by USA bombers .. lets tell about him worshipped in india to USA... lets see USA reactions
@maniteja499
@maniteja499 Жыл бұрын
Me voice thoo BOSE GARI gurunchi వింటుంటే GOOSEBUMPS వస్తున్నాయి 🔥🔥🔥🔥🔥
@sivaprasadch8822
@sivaprasadch8822 Жыл бұрын
మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు
@thulasirampyla8507
@thulasirampyla8507 Жыл бұрын
జయహో సుభాష్చంద్రబోస్ 🙏
@alonewalk-vlogs
@alonewalk-vlogs Жыл бұрын
సుభాష్ చెంద్రబోస్ కనుక దేశానికి మొదటి ప్రధాన మంత్రిఐ ఉంటే ఇప్పుడు దేశం ఏ స్థాయిలో ఉండేదో వీడియో చేయి అన్న...
@Bhargavvip
@Bhargavvip Жыл бұрын
నిజమైన స్వాతత్య్ర సమర యోధుడు..... బోస్ గారు
@hrthammisetti
@hrthammisetti Жыл бұрын
అస్తమించిన అభిమన్యుడు మన నేతాజీ !!!
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 Жыл бұрын
మహాత్మా నేతాజీ సుభాష్ చంద్ర బోష్ గారికి పాదనమస్కారములు. విదేశీయుల కుట్రలతో పాటు గాంధీ నెహ్రూల కాంగ్రెస్ కుట్రలను కూడా నేతాజీ గారు ఎదుర్కోన్నారు
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 11 ай бұрын
సుభాష్ చంద్ర బోస్ గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన
@srikantachary2247
@srikantachary2247 Жыл бұрын
Chala Baaga Cheparu..! The Legendary Subhash Chandra Bose.. ❤️❤️Jai Hind
@anuseshreddy827
@anuseshreddy827 Жыл бұрын
గాంధీ ఫ్యామిలీ లేకపోతే ఇండియా ఎప్పుడో బాగుపడేది ...
@mahesh..dasari4413
@mahesh..dasari4413 Жыл бұрын
We never forget shubhas Chandra Bose 🇮🇳🇮🇳🇮🇳
@raaju2020
@raaju2020 Жыл бұрын
చక్కని informative video అందించినందుకు thanks. వీడియో ప్రారంభంలో 41 వ సెకండ్ దగ్గర 1945 AUG 17 బదులుగా 1947 AUG 17 అని ఉంది, దాన్ని సవరించగలరు,
@sanathianuradha4492
@sanathianuradha4492 Жыл бұрын
Asalina💪🏼దేశభక్తుడు వీరుడు నేతాజీ 💪🏼💪🏼💪🏼💪🏼💪🏼💪🏼💪🏼💪🏼💪🏼🚩🚩🚩🚩🚩🚩🚩
@radhakrishnamurthy3902
@radhakrishnamurthy3902 4 ай бұрын
NETAJI IS THE ONE N ONLY EVER GREATEST INDIAN HERO & WARRIOR OF WORLD. MAY GOD BLESS him with his soulful guidance to developping India for ever.
@sivabhargav8731
@sivabhargav8731 4 ай бұрын
ఇంతటి మహనీయుడు ప్రధాని అయ్యుంటే పాకిస్తాన్ అనే దేశమే ఉండేది కాదు
@entertainmentpakka475
@entertainmentpakka475 Жыл бұрын
Wow 😢 inta peda freedom fighter gurunchi na school days lo koncham kuda chepaledu Anna. Ma odisha lo Cuttack lone janminichina veerudu ,naku chala proud ga feel ayitundi. Asian mystery man di death inka mystery gane migilipoinadi 😢😢😢
@VIJAY-hd9lv
@VIJAY-hd9lv 5 ай бұрын
😂😂😂 Manaku Mughals and British history tappa emanna undha. Vintha yenti ante Gupta era chola era anthe 2 line lu. Oka panikirani janalatho nondetial. Trojan wars and Gulliver travels. Idhi mana schools. Vintha yenti ante ramaynam mahabratham assalu teliyadu .
@thumusrihari6442
@thumusrihari6442 Жыл бұрын
మనకు స్వాతంత్రం తెచ్చింది నెహ్రూ గాంధీ అసలే కాదు స్వాతంత్రం మనకు తెచ్చింది ఝాన్సీ లక్ష్మీబాయి సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు సర్దార్ వల్లభాయ్ పటేల్
@rallabandivenkatachary4620
@rallabandivenkatachary4620 5 ай бұрын
Wrong coment
@santoshegala3094
@santoshegala3094 Жыл бұрын
1947 లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో బ్రిటన్ ప్రధాని అట్లీ" ఆయన్ని ఒకరు అడిగారు భారత్ కి స్వతంత్ర ఇవ్వడానికి కారణం ఏంటి అంటే -సుబాష్ చంద్రబోస్ గారు సైనికులను తన చేతుల్లోకి తీసుకున్నారు ఆజాద్ హింద్ పౌజ్ మమ్మల్ని తరిమికొట్టేలా ఉంది ఇక వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చే సమయం కూడా ఇదే అని చెప్పారు స్వాతంత్ర్య అనేది అనేక వందల మంది తనువు చాలిస్తే సిద్దించిందు భాగత్ సింగ్ ,చెంద్రశేఖర్ ఆజాద్ ,ఆస్పఖుల్ల ,తిలక్ ,లజపతిరాయ్ ,చంద్రపాల్, బికజి కామ వంటి అతివాదులు బ్రిటీష్ వాటిని నిద్ర లేకుండా చేసారు
@jaibharat7038
@jaibharat7038 Жыл бұрын
బోస్ ద్వారా స్వాతంత్య్రం వచ్చి వుంటే... బాగుండేది ❤
@ajayamaroju3495
@ajayamaroju3495 Жыл бұрын
Simply Superb facts & truly goosebumps while hearing about great & legendary person #subash chandra Bose 🙌🏻🇮🇳🙇🏻‍♂️🥲 Jaihind
@lepakshagangaraju2068
@lepakshagangaraju2068 5 ай бұрын
మన దేశ నిజమైన దేశభక్తుడు శ్రీ శుభాష్ చంద్రబోస్ గారు. ఆయనే మన దేశ ప్రధాని అయివుంటే మన దేశం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో వుండేది.ప్రపంచములోనే అగ్రగామి దేశం అయ్యేది. నియంత హిట్లర్ తోనే భుజం తట్టించుకున్న మన బోస్ గారు నిజంగా REAL BHAARATH DESHAM HERO. ఆయన కథ విని చాలా గర్వపడు తున్నాను. జై శభాష్ చంద్ర బోస్. జై భరత మాత జై హింద్.
@srinuangadi4048
@srinuangadi4048 Жыл бұрын
జై సుభాష్ చంద్రబోస్ గారు
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 Жыл бұрын
తమ్ముడూ చాలా మంచి విషయీలు తెలియచేశారు మీకు నమస్కారములు
@d.vsubbarao3399
@d.vsubbarao3399 Жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
@prasadarjun4404
@prasadarjun4404 5 ай бұрын
Thanks for ur invitation Sir.. i was really proud as an Indian
@kiranvanam1888
@kiranvanam1888 7 ай бұрын
సుభాష్ చంద్రబోస్ గారి గుర్తుగా ఆయన చేసిన సాహసాలు, విజయాలు, వీరత్వం గురించి భావి తరాలకు తెలియజేయడానికి ఒక స్మారక కేంద్రం ఏర్పాటు చేయాలి
@bhattusrinivas9431
@bhattusrinivas9431 Жыл бұрын
Indian National Army (ఆజాద్ హింద్ ఫౌజ్) ను బోస్ ఏర్పాటు చేశారు అని చెప్పారు. అది స్థాపించిన వారు కెప్టెన్ మోహన్ సింగ్. మొదటి ప్రపంచ యుద్దం లో ఇంగ్లాండ్ తరపున జపాన్ లో పోరాడి ఓడిన భారతీయ సైనికులను అక్కడి జపనీస్ ప్రభుత్వం యుద్ద ఖైదీలుగా జైలులో ఉంచింది. 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో సుభాస్ చంద్రబోస్ ను గృహ నిర్బంధంలో ఉంచిన కొన్నాళ్ళకు రాశ్ బిహారీ బోస్ సహకారంతో తప్పించుకొని మారు వేషాలలో కాబూల్, పాకిస్తాన్ మీదుగా జర్మనీ చేరుకొన్నారు . హిట్లర్ భారతీయ సైనిక సంఖ్య వాటి సహకారం మొదలైన అనుమానాలతో బోస్ కు స్పష్టమైన హామీ ఇవ్వలేక పోయాడని, రష్యాపై దండెత్తి జయించి ప్రపంచ విజేత కావాలన్నది తన అసలు వ్యూహం అని చరిత్రకారుల అభిప్రాయం. జపాన్ చేరుకున్న బోస్, జపాన్ ప్రధాని హిడెకి టోజో తో చర్చలు జరిపి, మన సైనికులను విడిపించి ఆజాద్ హింద్ ఫౌజ్ లో సైనికులు గా నియమించారు. రష్యాతో ఉన్న శాంతి ఒప్పందాన్ని కాలదన్ని స్టాలిన్ ను తక్కువ అంచనా వేసి దానిపై దండెత్తి హిట్లర్ పెద్ద తప్పే చేశాడు. Allied Powers లో మిత్ర దేశమైన అమెరికా అప్పటికీ తటస్థంగానే ఉంది, పెరల్ హార్బర్ పై జపాన్ దాడి చేసే వరకు. హిట్లర్ రష్యాపై దాడికి బదులు బోస్ మాట విని భారత్ పై జర్మన్ సేనలను పంపి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. మనకు 1943-44 లోనే స్వాతంత్రం వచ్చేది. బోస్ భారత ప్రధానమంత్రి అయ్యేవారు. పాకిస్థాన్ విడిపోవటం, పంజాబ్, కశ్మీర్ సమస్యలు తలెత్తేది కాదు. నేటికీ భారత్ పాకిస్థాన్ ల మధ్య రావణ కాష్టం లాగా ఈ కశ్మీర్ సమస్య అపరిష్కృతంగా ఉంది. అదే మన ఖర్మ. చరిత్ర ఎప్పటికీ చరిత్రే. గడచిన కాలం వెనక్కి రాదు. ఇలా జరిగితే బాగుండును అని అనుకోని కాసేపు ఆనందించటం తప్ప మనం ఏం చేయగలం ?
@ravibabureddyvari9519
@ravibabureddyvari9519 Жыл бұрын
నాకు తెలిసి నిజమైన స్వాతంత్ర సమరయోధుడు... మన నేతాజీ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై నేతాజీ ✊️✊️✊️🙏🙏🙏 జై హింద్ ✊️✊️✊️✊️🙏🙏🙏 జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏... నేతాజీ బయోగ్రఫీ లేదా అంబేద్కర్ గారి బయోగ్రఫీ....మా ఎన్టీఆర్ అన్నయ్య సినిమా గా చేయాలనేదే నా చిరకాల వాంఛ 👍👍😊😊😊 ఇట్లు.. ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని.. రవిబాబు రెడ్డివారి శ్రీకాళహస్తి తిరుపతి
@charan12351
@charan12351 Жыл бұрын
Just imagine Subash Chandra Bose as our first prime minister of India 🥵🥵 🔥🔥🔥🔥
@riddunyra4373
@riddunyra4373 Жыл бұрын
another hitler would have been born ..and he would have killed millions of hindus as dictator
@arunkumar-nq5iy
@arunkumar-nq5iy Жыл бұрын
He declared India as independent country and he was the first PM before independence. He printed currency also. 4 countries are recognised the then Bose's independent country.
@ajith.giove069
@ajith.giove069 Жыл бұрын
he is a communist so cant make india a developed country
@SKRM885
@SKRM885 Жыл бұрын
Indian is no1 in the world in all formats
@srinivasareddykarri2192
@srinivasareddykarri2192 Жыл бұрын
​@mskmsk6840ஒ
@boddedasundar9274
@boddedasundar9274 Жыл бұрын
Thank you very much for giving more information regarding Sri Sri S.Ch.Bose ji
@ballubalaji9991
@ballubalaji9991 Жыл бұрын
బ్రిటిష్ వాడే చెప్పడు ఓటమి వోప్పుకోని బోస్ గారు. ఫెజర్ వల్లే భారత్ వదిలి వెల్తున్నం అని వోప్పుకున్నరు ఇంక గాంధీ కుల్లి రాజికియాలు వల్ల నెహ్రూ వల్లే కనబడకుండా వెల్లిపోయరు గాంధీ కుల్లి రాజికియాలు వల్లే బోస్ సైడ్ ఐతే గాడ్సే మాత్రం తట్టుకోలేక లేపేసి పున్యం కట్టుకున్నడు జై సుభాస్ చంద్ర బోస్ గారు. నూటికి నూరు శాతం మహాత్మా గా మల్చుకున్నా గాంధీ నెహ్రూ కలిసే ఇ కుట్రలు చేసారు దొంగలు ఏలేరు
@naveen1508
@naveen1508 Жыл бұрын
Niku phn lo chepada
@Premagaadha
@Premagaadha Жыл бұрын
Kaadhu mail pampinadu
@jaikcr...jaipadmanayakavel9662
@jaikcr...jaipadmanayakavel9662 8 ай бұрын
​@@Premagaadha😂😂😂😂😂
@darlingsfan9482
@darlingsfan9482 Жыл бұрын
Nethaji real freedom fighter 🙏
@prasadamara3629
@prasadamara3629 3 ай бұрын
Inta manchi visaysmu teliya chesina meeku padabivandanalu.
@teluguknowledge42
@teluguknowledge42 Жыл бұрын
Small edit correction: at 0:43 , its 1945 Aug 17 🙏
@djgamermuralitelugu3399
@djgamermuralitelugu3399 Жыл бұрын
Ok bro
@roopeshbabu9439
@roopeshbabu9439 Жыл бұрын
Content is correct person is incredible correction is not a matter here 🙏
@kumarvlogpspk
@kumarvlogpspk Жыл бұрын
S ok bro
@ajayamaroju3495
@ajayamaroju3495 Жыл бұрын
​@@roopeshbabu9439😅🔥🤞🏻😎🇮🇳
@thaman1433
@thaman1433 6 ай бұрын
Avunu bro
@pavankumarnayakaa8505
@pavankumarnayakaa8505 Жыл бұрын
The great inspirational leader for Indian youth. Jai hind
@gnaniboss1564
@gnaniboss1564 6 ай бұрын
okka person desam kosam enthoo chesaru,great indian,jai hind
@urmilabutu1022
@urmilabutu1022 Жыл бұрын
Em video amdi....asalu skip cheyakumda choosaanu....asalu mee videos ki,mee explanation ki kudos and thank you for giving good and knowledbul information 😊
@mnarasimhulu5554
@mnarasimhulu5554 Жыл бұрын
Jai subash chandra bose jai hind❤❤❤❤
@tarakvenu4506
@tarakvenu4506 Жыл бұрын
Boss fans like 👍👍👍
@user-mk5vc7eo6q
@user-mk5vc7eo6q 4 ай бұрын
బోస్, రామ రాజు, ఆజాద్, లక్ష్మిబాయి, ఇంకా ఎంతో మంది పోరాడితే మనకి స్వాతంత్రమ్ వచ్చింది ఒక గాంధీ వల్ల కాదు.
@kalidindivenkateshwararaju8816
@kalidindivenkateshwararaju8816 5 ай бұрын
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గొప్ప వ్యక్తి భూమి ఉన్నంత వరకు ఆయన కీర్తి ప్రతిష్టలు ఉంటాయి
@ManasViSaaagar
@ManasViSaaagar Жыл бұрын
Great Hero of the Nation 💪
@ramachandrarao2275
@ramachandrarao2275 Жыл бұрын
సుభాష్ చంద్ర బోస్ అసమాన యోధుడు. స్వార్థపరులైన గాంధీ నెహ్రూ లు బోస్ కి సరి రారు. నేతాజీ జైహింద్
@Avi-i5d
@Avi-i5d Жыл бұрын
మన ప్రభుత్వం మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నుంచే మొదలు పెడుతుంది,-------కోసం ఒక పాఠం పిల్లలకు నేర్పిస్తుంది, జాతిపిత మహాత్ముడు మహాత్మా గాంధీజీ,-----------చేసిన పనులు----------, ఇది కదా మన దౌర్భాగ్యం
@spiritualbutterfly9857
@spiritualbutterfly9857 Жыл бұрын
Amazing video edhi ma father Chinnapuday shubhasha gari gurinchi cheypeyvaru Athani pic intlo unchi flowers vesi pranamalu chesayvalam mi video ki really Thanks neyti yuvathaku cheytha cinema videos kanna ilanti knowledge sunna . Alanti valaku baga awareness tisukosthundhi .😊👍
@ravipochampalli9802
@ravipochampalli9802 Жыл бұрын
Subhash Chandra Bose is the real freedom fighter 💪🙏🙏🙏
@nitheshhalwale711
@nitheshhalwale711 Жыл бұрын
జై హింద్ జై సుభాష్ చంద్రబోస్💐💐💐💐🙏🙏🙏
@saijyothi1344
@saijyothi1344 6 ай бұрын
WOW Great explanation Bro and thanks for sharing Knowledge
@krisvet1951
@krisvet1951 9 ай бұрын
Most Emotional Presentation...In 1970 Khosla Commission came to understanding that GUMNAMI BABA is Subhas Chandra Bose and was published in Papers...Suddenly Madam Gandhi Stopped the KHOSLA commission...Since the Commission formation to its stoppage every day press papers used give wide Publication...Interestingly Every day I used to follow them in my College Hostel days at Hyderabad !! STILL THIS NATION MISSES HIM !!!
@manmadhrao808
@manmadhrao808 Жыл бұрын
vintunteyy goosebumps anthey true freedom fighter
@mstadingi3994
@mstadingi3994 Жыл бұрын
Thank you so much for this video. because I am from odisha ❤❤❤❤
@teluguknowledge42
@teluguknowledge42 Жыл бұрын
❤️
@OreanzoOp
@OreanzoOp Жыл бұрын
@@teluguknowledge42 👍🏻
@mallikharjuna9413
@mallikharjuna9413 Жыл бұрын
అయ్య మీలాంటి వక్తి మేము కొల్పయము😭😭😭😭
@reyyianeel224
@reyyianeel224 Жыл бұрын
Maranam layni mahaveerudu bose garu sir...bose gurinchi vinna prathi sari naa raktam urakalu vastundi....my favorite freedom fighter
@palakommadhileeproyal3504
@palakommadhileeproyal3504 Жыл бұрын
thank you for you for doing this video , such a legendry personality Bose🤝🙏🙏✍✍🔥🔥🧑🏻‍✈
@vijayarangarao.m1473
@vijayarangarao.m1473 Жыл бұрын
మన కరెన్సీ లో గాంధీ జీ ని తీసి బోసు ను ఫ్రింట్ చేయాలి
@Rupesh1025
@Rupesh1025 Жыл бұрын
1000% yes...
@Rupesh1025
@Rupesh1025 Жыл бұрын
Ala ravalante BJP ravali ...🚩jai hind.🙏
@sivaprasadkolisetty
@sivaprasadkolisetty Жыл бұрын
No compliments weigh such a personality who fought from outside India a great tribute Jaihind.
@punnaeswar2228
@punnaeswar2228 7 ай бұрын
ఈరోజు గాంధీ అనేవాడు కాదు సుభాష్ చంద్రబోస్ మహానుభావుడికి పల్లె పల్లెకు విగ్రహాలు పెట్టుకోవాలి జై సుభాష్ చంద్రబోస్
@kishorekishore8728
@kishorekishore8728 Жыл бұрын
Jai Hind Jai Subhas Chandra Bose garu.. 💐🙏
@balajicreations-18
@balajicreations-18 7 ай бұрын
జై హింద్ ✊✊ జై సుభాష్ చంద్రబోస్ ✊✊
@kalyanchatla5459
@kalyanchatla5459 20 күн бұрын
తన కోసం పోరాడేవాడిని మగాడు అంటారు తన కుటుంబం కోసం పోరాడేవాడిని మనిషి అంటారు తన బంధుమితృల కోసం పిల్లవాడిని మహా మనిషి అంటారు తన సమాజము కోసము పోరాడేవాడిని నాయకుడు అంటారు మంచ సమాజము కోసము పోరాడేవాడిని గొప్ప నాయకుడు అంటారు ఒక జాతి కోసము పోరాడేవాడిని మహా నాయకుడు అంటారు మంచి జాతి కోసము పోరాడేవాడిని జాతి పాత అంటారు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన వాడిని మహాత్ముడు అంటారు పదవి కోసము పోరాడేవాడిని రాజకీయ నాయకుడు అంటారు నేల కోసము పోరాడేవాడిని రాజు అంటారు శాంతిని పంచిన వారిని శాంతి దూత అంటారు మరణాన్ని పంచినవాడిని మృత్యుదేవత అంటారు శాంతి కోరుకునే వాడు ప్రజలకి మంచి బ్రతుకుని ఇస్తాడు యద్ధాన్ని కోరుకునే వాడు ప్రజలకి చావు భయాన్ని ఇస్తాడు
@padmajat6920
@padmajat6920 Жыл бұрын
Your voice is very good brother vinalanipinchindi baagaa chepparuu
@hemanthasepu
@hemanthasepu Жыл бұрын
One n only legend in Indian history...salute to bose sir
@Mr.Nadiminti.Nethaji.17
@Mr.Nadiminti.Nethaji.17 Жыл бұрын
Nethaji subhas chandra bose 🇮🇳🦁
@manikantamannam3049
@manikantamannam3049 11 ай бұрын
Mee voice N me explanation superb bro
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 Жыл бұрын
Thanx for updating video jai hind fouz
@jsrinivas6506
@jsrinivas6506 Жыл бұрын
చాలా మంచి గా చెప్పావ్ అన్న🙏
@chakrichakravarthi746
@chakrichakravarthi746 8 ай бұрын
🙏🙏🙏Subhas Chandra Bose Amar Rahe🙏🙏🙏.!!.
@prballinonevlogsindian6100
@prballinonevlogsindian6100 Жыл бұрын
భోష్ అప్పుడు చనిపోలేదు..... తమ్ముడు...
@srinubreekuri
@srinubreekuri 3 ай бұрын
థాంక్యూ థాంక్యూ సోమచ్ బ్రదర్ వీడియో తీసినందుకు
@Raj-303
@Raj-303 Жыл бұрын
ಜೈ ಹಿಂದ್ 💐💐💐 ಜೋಹರ್ ಸುಭಾಷ್ ಚಂದ್ರಬೋಸ್💐💐💐
@saisolo7152
@saisolo7152 Жыл бұрын
Subash Chandra Bose forever ❤❤
@iplmegahighleter1499
@iplmegahighleter1499 12 күн бұрын
🎉 అమర్రహే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు
@raniindirachandika6797
@raniindirachandika6797 Жыл бұрын
జైహింద్🙏
@hackerworld3285
@hackerworld3285 Жыл бұрын
Real freedom fighter ❤
@athilisiva7716
@athilisiva7716 Жыл бұрын
చాలా బాగా వివరించారు సోదరా...... జోహార్ సుభాష్ చంద్ర బోస్.....
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 3,7 МЛН
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 86 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 21 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 14 МЛН
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 3,7 МЛН