బూతులతో రెచ్చిపోయిన లేడీ ఎక్సైజ్ సీఐ | Andhra Pradesh - TV9

  Рет қаралды 525,148

TV9 Telugu Live

TV9 Telugu Live

Жыл бұрын

Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#AndhraPradesh #CI #MorningwithTV9Telugu

Пікірлер: 413
@mahalakshmanarao5672
@mahalakshmanarao5672 Жыл бұрын
ఎన్ని ఎక్కువ బూతులు తిడితే అంత పెద్ద పదవి ఇస్తుంది ఇ గవర్నమెంట్ 🙏🙏🙏
@vallabhapurapusyam3415
@vallabhapurapusyam3415 Жыл бұрын
ఐతే నెక్స్ట్ ఎం ఎల్ ఏ సీట్ గ్యారెంటేనా సార్.
@Sunnybunny.G
@Sunnybunny.G Жыл бұрын
అటువంటి వాళ్ళను ఉద్యోగం నుంచి తొలగించాలి .
@karjalakishore7733
@karjalakishore7733 Жыл бұрын
Yes please
@moviesclips2925
@moviesclips2925 Жыл бұрын
అందుకే రాజ్యాంగాన్ని సవరణ చేయాలి
@user-uy8qo7fi1k
@user-uy8qo7fi1k Жыл бұрын
కర్రెక్ట్ పని... ఇలాంటి వారు ఉద్యోగం చేయడం దేశానికీ, దేశ అభివృద్ధి కి మంచిది కాదు.. CI నూ తొలగించి నిజాయితీ గల ప్రభుత్వం అని నిరూపించుకొనే సమయం వచ్చింది 🙏🙏🙏🙏
@purnachandraraokodali
@purnachandraraokodali Жыл бұрын
@@moviesclips2925 ఇప్పుడు పులివెందుల మార్క్ రాజ్యాంగం.
@venkateswararao4557
@venkateswararao4557 25 күн бұрын
Wrong ituvanti vaallanu mumbai redlight area ki ammeyali appude nyayam jarugu tundi
@venkat2328
@venkat2328 Жыл бұрын
Brother.... నీవు high court లో ci మీద case వేయి.....డీజీపీ గారికి complaint ఇవ్వు..... ఆ ci....డిస్మిస్ అవ్వాలి......
@venkat3728
@venkat3728 Жыл бұрын
Appudu vadu murder ayyipothadu
@aityshanker2334
@aityshanker2334 Жыл бұрын
మీరు చెప్పింది. కరెక్ట్
@temper-9999
@temper-9999 Жыл бұрын
Uniform తీసేసి, మేము police లం కాదు అని చెప్పి చూస్తే అప్పుడు తెలుస్తుంది ఒక్కో పోలీస్ చిల్లర gallaki
@newlooks6208
@newlooks6208 Жыл бұрын
రాజ్యాంగాన్ని కాపాడవలసిన, మనం ఎన్నుకున్న పెద్దల దారిలో నడుస్తున్నారు.... ఇప్పటికే స్కూల్ పిల్లలు మదర్ tongue ga ఈ బాషలో ప్రావీణ్యం సంపాదించారు.
@Prince27519
@Prince27519 Жыл бұрын
రికమెండేషన్ క్యాండిడేట్, బల్లకింద అమ్యామ్యాలు సమర్పించి ఉద్యోగం తెచ్చుకున్న వారిలో సంస్కారం ఇంతకంటే ఎక్కువ ఆశించలేము🤔
@sunkaripranay5948
@sunkaripranay5948 Жыл бұрын
Reservation candidate not recommdation
@pitaninaidu3527
@pitaninaidu3527 Жыл бұрын
Balla kindha...? Balla meeda anukunnale ..😂😂😂
@rallapallivarahalababu1190
@rallapallivarahalababu1190 Жыл бұрын
రాష్ట్రం మొత్తం అలాగే జరుగుతుందీ
@backbenchstudent1132
@backbenchstudent1132 Жыл бұрын
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే కొన్నాలకి పోలీస్ వ్యవస్థ ఏమి అవుతాదో...డబ్బు ఉన్న వాళ్ళ కి జోహార్...
@makarajendran894
@makarajendran894 Жыл бұрын
చాలా సందర్భాల్లో ఫోన్ సంభాషణలు రికార్డ్ అవుతున్నాయని తెలిసినా, అధికార్లు ఇలా బాహాటంగానే బెదిరింపులకు దిగుతున్నారంటే వాళ్ళ తెగింపు ఏ స్థాయిలో ఉందో చూడండి. ముద్దాయిలకు ఊడిగం చేస్తూ, పిర్యాదీలను బెదిరించడం చూస్తూ ఉంటే.....పోలీస్ వారి duty chart మారిందా అనే అనుమానం వస్తుంది.
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Жыл бұрын
Power, money, fame, the three most powerful weapons in the world...!!!🙏🙏🙏
@venkat308
@venkat308 Жыл бұрын
Ani anukunte time vachaka samanyudukuda Edo oka roju hero avtadu elanti vallaku buddi cheppadaniki
@bharadwajveedaluri
@bharadwajveedaluri Жыл бұрын
Today you may be powerful,But time is most powerful than you!!
@directoranilsavala
@directoranilsavala Жыл бұрын
Yes
@ManmadhaBisai
@ManmadhaBisai Жыл бұрын
Yup... But... They should be well utilized
@modumpuramvamshi666
@modumpuramvamshi666 Жыл бұрын
💯
@gmadhu9332
@gmadhu9332 Жыл бұрын
Suspend cheyali ప్రజలని తిడుతే ✊
@gadekalkishore1210
@gadekalkishore1210 Жыл бұрын
ఇలాంటి పోలీసులకు ఇలాంటి మానవత్వం లేని క్రూర మృగాలకు నక్సలైట్లు అసలైన మొగుడు ఈరోజు వాళ్ళు లేకపోవడం ఒక బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి పోలీసులు సామాన్యులపై నీచంగా అన్యాయంగా వాళ్ల సామాన్యులపై దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే మరి ఇలాంటి వారిని ఏమని చెప్పాలి మనం అందరం ఇది ప్రభుత్వ విధి ప్రతాపం రాజకీయ నాయకులు కొడుకులపై చూపించండి వీళ్లకు ధైర్యం ఉంటే ఇలాంటి వ్యవస్థ పై అసలు కాస్తయినా నమ్మకం పోతుంది
@shaikshafee9573
@shaikshafee9573 Жыл бұрын
ఇలాంటివారినీచెప్పులాహరంవెయలి
@venkatrao5783
@venkatrao5783 Жыл бұрын
అలాంటి దాన్ని వెంటనే సస్పెండ్ చెయ్యాలి
@purnachandraraotinku6762
@purnachandraraotinku6762 Жыл бұрын
గవర్నమెంటే ఇలా ఉంటే ఇంక ఉద్యోగులు ఎలా ఉంటారు టైమ్ దెగ్గర పడింది
@govindaraoviswanadhuni3006
@govindaraoviswanadhuni3006 Жыл бұрын
బలిసి కొట్టుకుంటుంది
@vijayarajumallula2603
@vijayarajumallula2603 Жыл бұрын
ప్రజాసేవలో ఉన్న ఇటువంటి వారికి తలబిరుసు అంత ఎక్కువ ఉండటం మంచిది కాదు అటువంటి వారికి ప్రభుత్వం కఠినంగా శిక్షించి ఇంటికి
@atmakurvenkatasuresh7885
@atmakurvenkatasuresh7885 Жыл бұрын
యధా రాజా ,యధా అధికారులు, తధా ప్రజా. ఏం చేధ్ధాం ,అనుభవించాలి
@prahalladalwala5828
@prahalladalwala5828 Жыл бұрын
ఇలాంటి వారికి దండోపాయం ఎవరు చూపిస్తారు..... సామాన్యుడి కి న్యాయం చేసేదెవరు????????
@GOWTHAMGowtham-vs4ld
@GOWTHAMGowtham-vs4ld Жыл бұрын
తీన్మార్ మల్లన్న గూగుల్ కి వెళ్ళండి
@sajidask2559
@sajidask2559 Жыл бұрын
చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు వెంకట కృష్ణ మీద
@rameshbabughattamaneni1704
@rameshbabughattamaneni1704 Жыл бұрын
Ayyoo
@user-uy8qo7fi1k
@user-uy8qo7fi1k Жыл бұрын
తీసుకోరు... సార్..
@kingking-fx7fd
@kingking-fx7fd Жыл бұрын
మీడియా కు నిజం గా పవర్ వుంటే ,ci నీ సస్పెండ్ చేషే వరకు మీ న్యూస్ నీ telecast చేస్తు వుండండి.
@francismaddimadugu1971
@francismaddimadugu1971 Жыл бұрын
ఆంధ్రా పోలీసులు దేశంలోనే utterflop చూశాను అడ పోలీసులు మరి డేంజర్ గా వున్నారు నేను చూశాను
@SunnySingh-hh2ey
@SunnySingh-hh2ey Жыл бұрын
1 month suspend chesi malli duty loki teesukuntaru andhuke vellu rechhipottunnaru..
@96061
@96061 Жыл бұрын
ఈ మనిషికి ఉద్యోగం ఇచ్చిన వాళ్లని కొట్టాలి
@muralimohanb454
@muralimohanb454 Жыл бұрын
బోంధ..... తిసుకొంటరు...... దాన్ని..... పడుబోట్టుకొని...... రాజీ చేసుకుంటరు.....
@rkrebal575
@rkrebal575 Жыл бұрын
Mining ki excise ki relation enti....idedo teda ga unde matter
@davidchintamalla3586
@davidchintamalla3586 Жыл бұрын
అధికారంలో ఏ ప్రభుత్వం వున్నా సామాన్యులకి ప్రశ్నించే హక్కు ఇవ్వరు, ధైర్యం చేసి అడిగితే మనకు రక్షణ కలిపించే పోలీసుల చేతే చంపించి కేసు close చేస్తారు, భీమా కింద ప్రభుత్వం 3లక్షలు ఇస్తారు నాకెందుకో వెంకటకృష్ణ కుటుంబానికి కి త్వరలో 3లక్షలు అందుతాయి అని అనుకుంటున్నా
@gopirajupamarthi1907
@gopirajupamarthi1907 Жыл бұрын
😂😂😂😂 full clarity reddy 🎉🎉🎉
@davidchintamalla3586
@davidchintamalla3586 Жыл бұрын
@@gopirajupamarthi1907 నేను రెడ్డి అయినందుకు సిగ్గుపడుతున్న
@kalyan20091000
@kalyan20091000 19 күн бұрын
మాటలబట్టి లేడీ ci చెప్పింది న్యాయమే.
@venkat308
@venkat308 Жыл бұрын
AP lo police dress vesukunna vallaku chattam mida respect ledu
@yammalaashok7455
@yammalaashok7455 Жыл бұрын
Police andaru alane unnaru
@ramadurgamorganics3394
@ramadurgamorganics3394 Жыл бұрын
Immediate action on that CI will enhance the respect on Jagan's government.
@gunavardhan6863
@gunavardhan6863 Жыл бұрын
ఆమె పై ఎవ్వరూ చర్యలు తీసు కోరు. మీరు ఎప్పుడూ కంప్లైంట్ ఇవ్వొద్దు. మీరు జాగ్రత్త. మీకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందా!
@gantasalasatyanarayana334
@gantasalasatyanarayana334 Жыл бұрын
Suspend cheyandi
@ramreddy1435
@ramreddy1435 Жыл бұрын
పోలీస్ లొ కొంత్తమంది ఉంటారు ఇలాగ డ్యూటీ చేసిన చేయకపోయినా mani వచ్చేస్తది
@durgaraoturangi5869
@durgaraoturangi5869 Жыл бұрын
ఐతే ఈ CI కి promotion gaurenty
@sudhakarvemuri9902
@sudhakarvemuri9902 Жыл бұрын
Excise department ki ee case ki sambandam vundadu news readers konchem observation cheyandi please Complaint Excise vaalla ku kaadu edi athani personal issue laaga vundi
@mallikarjunaraouvv
@mallikarjunaraouvv Жыл бұрын
That is AP
@radhakrishnapochincharla5210
@radhakrishnapochincharla5210 Жыл бұрын
File complaint agaist her to higher authorities and file Writ petition for action
@user-fn9ib5bi2p
@user-fn9ib5bi2p Ай бұрын
మేడం ప్రజలకి న్యాయం చేయండి మేడం పనికిరాకుండా మాటలు ఎందుకు డ్యూటీ ఎన్ని నెలలు ఉంటుందో చెప్పండి ఎప్పటికైనా గాని ఇంటికి పోయినా కూడా మొగుడికి పిల్ల అత్త మామ కి ఎంత విలువ ఇస్తారో బయట మనుషులు కూడా అదే విలువ ఇస్తేనే అదే న్యాయం అదే భారత శ్రీ న్యాయం
@surisai1132
@surisai1132 Жыл бұрын
కృష్ణా జిల్లా SP గారికి విశాల్ గున్ని గారికి ఫోన్ చేసి చెప్పండి
@gohansaiyan7723
@gohansaiyan7723 Жыл бұрын
కొంచెం సూపించరా బాబు,🤣🤣🤣
@narasimulugoud29
@narasimulugoud29 Жыл бұрын
C I Dismiss cheyandi ap government garu
@narsingaraoejjigiri8259
@narsingaraoejjigiri8259 Жыл бұрын
Maining ku exsige ci ku sambandam undadu kadha Exsige limits kadu mining Kani ela E news
@maqboolhussain4959
@maqboolhussain4959 9 ай бұрын
అధికారి పై చర్య తీసుకోవాలి ప్రభుత్వం
@nageswararaochinne685
@nageswararaochinne685 20 күн бұрын
ఎందుకు అంత రెచ్చిపోతుంది ఆ ci. మందు కొట్టి డ్యూటీ చేస్తుందా.మరి ఎవడికోసం చేస్తుంది ఉద్యోగం. పచ్చ batch కోసమా
@ponnamvenkateshgoud3711
@ponnamvenkateshgoud3711 23 күн бұрын
ఈ పద్ధతి వైసిపిలో ఉన్నప్పుడు జరిగింది జగన్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు టీవీ9 రజనీకాంత్ ఫుల్ సపోర్టు వైసీపీ పార్టీకి
@krishnakitti-qu6dl
@krishnakitti-qu6dl Жыл бұрын
Cenior officers also get share they also behave same if you want justice you should file case in court bee careful with lawyers money can makeanything
@PrakashKumar-dk8eo
@PrakashKumar-dk8eo Жыл бұрын
కొడాలి నాని చుట్టమో,ఫ్రెండో అయ్యుంటాది.
@aravindreddykeesara4842
@aravindreddykeesara4842 Ай бұрын
బ్రదర్ ఫస్ట్ ఆ మేడం మీద హైకోర్టులో కేసు వెయ్ నీ దగ్గర రికార్డు ఉంది కదా నీ దగ్గర ఉన్న నీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఆమె మీద కంప్లైంట్ ఇవ్వు రేపు జులై ఫస్ట్ రేపు ఉదయం వెళ్ళండి లేదా ఆన్లైన్లో కంప్లైంట్ చెయ్
@user-mh2wq2og8u
@user-mh2wq2og8u 29 күн бұрын
పోలీస్ లు ఏమీ చేసిన వాళ్ళకి ఎవరు ఏమీ చేయలేరు ☂️
@GOWTHAMGowtham-vs4ld
@GOWTHAMGowtham-vs4ld Жыл бұрын
పోలీస్ వారునువ్వు ఎవర్రా అంటే మంచి సమాధానం ఇవ్వండి పోలీస్ ఉద్యోగం వాళ్ళ బ్రతుకు కోసం కాదు ప్రజల సంరక్షణ కొరకు ప్రతి ఒక్క గౌర్నమెంట్ ఉద్యోగికి జీతం ఎలా వస్తుంది అని వాళ్ళు గుర్తుంచుకుంటే చాలా మంచిది ప్రజలు కట్టే ప్రతియొక్క టాక్స్ తోనే వారి జీతాలు, వారికి వారియొక్క పై అధికారులు క్రింది స్థాయి వారికి మంచిగా ట్రైనింగ్ ఇస్తే బాగున్ను ప్రజలను .ప్రజలకు సహాయం గా వుండమని ,ప్రజలను దూసిస్తే అధికారులకే శిక్ష వేయాలి.
@balamarthiramarao3226
@balamarthiramarao3226 Жыл бұрын
కొడాలి నాని గారు సిస్టర్ గారు అనుకుంటా brooo బలే మాట్లాడుతుంది తెలుగు అనర్గలంగా... ఏదైనా జగన్ బ్రో సఫ్ఫోట్ వుంటే సాలు....
@bul-bull4665
@bul-bull4665 Жыл бұрын
Filler cell insertion is often used to add decoupling capacitors to improve the stability of the power supply. Note: Before inserting filler cells, ensure that the block is legalized by using the check_legality command. The IC Compiler II tool can select the filler cells to use based on • An ordered list of filler cell references • Threshold-voltage rules
@bul-bull4665
@bul-bull4665 Жыл бұрын
In the standard filler cell insertion flow, you specify an ordered list of filler library cells and the tool inserts the first cell that fits in each gap. If your technology requires specific filler cells abutting the standard cells, you can insert these required filler cells first, and then use standard filler cell insertion to fill the remaining space. For details about this method, see Standard Filler Cell Insertion.
@bul-bull4665
@bul-bull4665 Жыл бұрын
To ensure that all power nets are connected, you can fill empty space in the standard-cell rows with filler cells. The IC Compiler II tool supports filler cells with and without metal and supports both single-height and multiheight filler cells.
@bul-bull4665
@bul-bull4665 Жыл бұрын
• Threshold-voltage rules In the threshold-voltage-based flow, the tool selects the filler cells by using user-defined insertion rules, which are based the threshold-voltage types of the cells that border the gap. This flow is typically used only for established foundry nodes.
@bul-bull4665
@bul-bull4665 Жыл бұрын
To ensure that all power nets are connected, you can fill empty space in the standard-cell rows with filler cells. The IC Compiler II tool supports filler cells with and without metal and supports both single-height and multiheight filler cells. Filler cell insertion is often used to add decoupling capacitors to improve the stability of the power supply.
@dasarikaladhar6899
@dasarikaladhar6899 Жыл бұрын
అక్కడ ఏమి అక్రమ లేదు అంటుంది గా మరి ప్రూఫ్ చూయుంచు మరీ అనవసరంగా మీడియా వాళ్ళు రాదంతం
@srikanthmukthavarapu3696
@srikanthmukthavarapu3696 Жыл бұрын
జీతాలు మీకు వచ్చేది ప్రజల పన్నులు కడితేనేగా ఆమాత్రం ఇంగిత జ్ఞానం లేకపోవడం ఈ మహిళా సీ. ఐ గారికి అధికారం ఎంత తలకెక్కిందో... వీరి పరమ విక్రుతమైన భాష సర్వీస్ చేయాల్సి న సామాన్య ప్రజల పై వారికున్న గౌరవానికి తప్పకుండా యస్ ఐ పోస్ట్ కు డిమోట్ కావాల్సిన లక్షణాలు మెండుగా ఉన్నాయి... మరియు మన ఉన్నత అధికారగణం నిబధ్ధత ఇప్పుడు చూడాలి..... ముందు ఆ సీెఐ ఫిజికల్ ఫిట్నెస్ తో పాటుగా మెంటల్ బాలన్స్ పై సైక్రియాటిస్ట్ ధృవీకరణ చాలా అవసరంలా ఉంది... VIOLATION OF PRIMARY PUBLIC SERVICES IS A GREAT CRIME & PUNISHABLE CRIME...
@nagurnaidu792
@nagurnaidu792 Жыл бұрын
ఇలాంటి బెదిరింపులు మామూలే అలాంటి బెదిరింపు కాల్స్ నాకూ వచ్చాయి
@anandrebel1044
@anandrebel1044 Жыл бұрын
Suspend kadu arrest cheyendi its against law....she shouldn't rule on people...
@ravisiddu9578
@ravisiddu9578 Ай бұрын
బ్రో ఆమెపై అట్రాసిటీ కేసు పెట్టు ఇంకోసారి దళితులపై అనాలంటే దడ పుట్టాలి
@dbr-vo4lh
@dbr-vo4lh Жыл бұрын
SHE MUST RESPECT THE PUBLIC AND BE A FRIENDLY POLICE
@karthik_tiger
@karthik_tiger Жыл бұрын
Camera and voice recorder last ki velani pattukundi. power of technology 🔥🔥🔥🔥🔥 ARREST HER IN USING BAD WORDS AND THREATING HIM 💀💀I wish justice is served 🙏🏻🙏🏻
@RamuRamu-re1wx
@RamuRamu-re1wx Жыл бұрын
If the complainant is false,the CI of police should submit final report as per law but not thraten informant and that ,no doubt,is abuse of power
@GOWTHAMGowtham-vs4ld
@GOWTHAMGowtham-vs4ld Жыл бұрын
తెలంగాణ తీన్ మార్ మల్లన్న నీ సమస్య ఆయనకు చెప్పండి అన్న తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఏమి తక్షణమే వాళ్లకు తన స్టైల్ లో తన తడాకా చూపిస్తాడు.
@p.srinivasrao3928
@p.srinivasrao3928 Жыл бұрын
ఆ ci ని వెంటనే సస్పెండ్ చేయాలి
@ramuk.v6344
@ramuk.v6344 Жыл бұрын
మహిళా సాధికారిత మహిళీలు అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు ఇది మహిళలు గర్వించదగ్గ విషయం
@jujjavarapupraveen3526
@jujjavarapupraveen3526 Жыл бұрын
rowdy police 🔥
@KalyanKumar-hy3uk
@KalyanKumar-hy3uk Жыл бұрын
Asalu ee police lu ki uniform lekapote common man yela kudtaru velani. Uniform undi ane vela over action, velani chusi baipadali ane vela feeling chatta nayalu
@ulchiravi2214
@ulchiravi2214 Жыл бұрын
Tappu emi ledu, ministers matladite tappu ledule..
@vngsreddy2824
@vngsreddy2824 Жыл бұрын
Women and that to lady police ,, asalu chariyalu kadhu kadha emi vundavuu !! India lo laws anni women's ki favour !! 🙏🙏🙏🙏
@FUNMAMAFUN55
@FUNMAMAFUN55 Жыл бұрын
Rip society
@patanrasool-rf1nh
@patanrasool-rf1nh Жыл бұрын
ఆ మేడమ్ కి ఎంత పర్సంటేజీ ఉండు ఎవరికీ తెలుసు
@shaiksaida3912
@shaiksaida3912 Жыл бұрын
ఒంటి మీద ఉన్నా డ్రెస్ అలా మాట్లాడిస్తుంది. పాత కేసులు అన్నీ నీ మీదా వేస్తా అంటుంది మేడం. మాటల్లో ఉన్న దమ్ము చేతల్లో ఉంటె ముందు ఆ పాత కేసుల సంగతి చూడండి మేడం గారు జర.
@venuvarma2636
@venuvarma2636 Жыл бұрын
That's usual language of the police
@srinivasjaisairam1989
@srinivasjaisairam1989 Жыл бұрын
Indhuke India intha chettaga undhi
@markyalla1574
@markyalla1574 22 күн бұрын
చింతకాయల అయ్యన్నపాత్రుడు గాడ్ sister అయి ఉంటది😊
@smadhu4096
@smadhu4096 Жыл бұрын
గిరిజ గారు ఏం మాట్లాడుతున్నారు అండి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి మీ ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది గుర్తుపెట్టుకోండి
@ksranjinailu5448
@ksranjinailu5448 28 күн бұрын
మా కూటమి ప్రభుత్వం లో ఇలాగే ఉంటుంది.తిడితే తిట్టిచ్చుకోవాలి. గిల్లితే గిల్లిచ్చుకోవాలి.మమ్మల్నెవడ్రా ఆపేది ఇదీ డైలాగ్.
@Bsreddy7075
@Bsreddy7075 7 ай бұрын
పోలీసులంటేనే బూతులు అని ఆ డ్రెస్సు చూడగానే భయమేస్తుంది ముందు ఆ డ్రెస్ కోడ్ను మార్చాలి
@mattukoyyasasibabu3315
@mattukoyyasasibabu3315 Жыл бұрын
ఆ C I నీ వెంటనే సస్పెండ్ చెయ్యాలి. అది ఆడది లాగ మాట్లాడం లేదు.
@neekuenduku4524
@neekuenduku4524 Жыл бұрын
వెలుగులోకి రాని గోరాలెన్నో 2024.లో ఈ మాఫియాలు ఈ రాక్షస పాలనా పోవాలి
@shiva.vlogs4852
@shiva.vlogs4852 Жыл бұрын
Correct andi
@sridhargirada6071
@sridhargirada6071 Жыл бұрын
మంత్రులే బూతులు మాట్లాడుతుంటే ఒక సిఐ మాట్లాడితే తప్పు ఏమిటి
@komalibandikalla7386
@komalibandikalla7386 Жыл бұрын
వెస్టు సీఐ 😭
@ashokkamalla8823
@ashokkamalla8823 Жыл бұрын
మైనింగ్ డిపార్ట్మెంట్ కి exise డిపార్ట్మెంట్ కి అసలు సంబందం ఉంటదా
@damarambabu8734
@damarambabu8734 Жыл бұрын
రాష్ట్రం మొత్తంఇలానే జరుగుతుంది
@purnachandraraokodali
@purnachandraraokodali Жыл бұрын
ఇలాంటివి చాలా సహజం ఈ యాక్చీపా సర్కారుకు, అయినా మీ బాకా మీడియాకి ఇవి అన్ని ఎందుకు అబ్బా.
@subramanyamgollapothu4136
@subramanyamgollapothu4136 Жыл бұрын
తగేదెలే......
@Okaysekhar
@Okaysekhar Жыл бұрын
Elanti valla valla police vevastha meda nammakam roju roju ku potundiii
@baddipudisamuel199
@baddipudisamuel199 14 күн бұрын
Ituvanti vaalanu arrest chesi suspend cheyali service nundi tiseyala rakshaka batulu ardham idhenemo
@sumannaikvadthya1452
@sumannaikvadthya1452 Жыл бұрын
Angadipeta Nalgonda police station lo kuda same to same akkada si and Conistable natu Sara pai anni complete chesina vallu action thisukoru but lancham thisukuntaru
@pinnapareddimani4658
@pinnapareddimani4658 Жыл бұрын
సూపర్
@Sri-ol6sc
@Sri-ol6sc Жыл бұрын
They are Licensed Gundas . Their salaries shall be according to the cases handled.
@snishad-gt1ek
@snishad-gt1ek Жыл бұрын
Niki nn hun Y hu Y hu
@heartbroker5888
@heartbroker5888 Жыл бұрын
its quite natural broo we can’t do anything polices r our gods valaki milk tho legs kadagali
@ramaiah826
@ramaiah826 Жыл бұрын
అధిరా ఆంధ్రాలో పరిస్థితి ఇంకా ఎమీ లేదూ సద్దుకొండ్రా మూటా ముల్లె హా హా హా హా హా
@satyannarayanakosuri4265
@satyannarayanakosuri4265 Жыл бұрын
ప్రజా ధనం పందికొక్కుల తిని బలిసి కొట్టుకుంటున్నది, నువ్వు చేసే అవినీతి ని ప్రశ్నించడం తప్ప దాని ఉద్యోగానికి బొక్క పెట్టి సస్పెండ్ కాదు డిస్మిస్ చెయ్యండి
@ramachandra5388
@ramachandra5388 Жыл бұрын
People is the back bone of the ap government without people government nothing keep in mind ..
@rajeshkarnati9347
@rajeshkarnati9347 Жыл бұрын
West Fellow C.i
@Mahesh-tn8eu
@Mahesh-tn8eu Жыл бұрын
AP government alantidhi 😭
@user-ox1vu1ns9d
@user-ox1vu1ns9d 28 күн бұрын
Avemi pedha boothulu kaavule...Girija darling...feel avvaku
@anandgupthaguptha1534
@anandgupthaguptha1534 Жыл бұрын
మళ్ళీ నక్సలిజం రావాలి అప్పుడే పోలీస్లు మాట వినేది ఒక్కొక్క పోలీస్ దగ్గర చాలా డబ్బు ఉంది అంత లంచం
@PrasadPrasad-uw6rs
@PrasadPrasad-uw6rs Жыл бұрын
ఇసుక రవాణా అయితే ఫారెస్ట్ వాళ్లకు ఫోన్ చేస్తే సరిపోయేది కదా
@behumble...7059
@behumble...7059 Жыл бұрын
Mineing de Excise vallu action ala theeskuntaru raa sanasi ..
@arjun-674
@arjun-674 Жыл бұрын
టోటల్ ఆంధ్రప్రదేశ్ అంత బూతులు పోలీస్ లు ఎక్కువ వున్నారు కావాలంటే ప్రతి పోలీస్ స్టేషయ్ లో పెండింగ్ లో వున్నా కంప్లీట్ అయినా కేసెస్ కి సంబందించిన వారిని విచారించండి ఛీ పాసుపోర్టు ఎంక్వయిరీ కి లంచామ్ తీసుకోని వర్క్ చేస్తారు మరి చదువుకున్న వారిని కూడా ఆలా గే బూతులు వాయిస్తారు తు గలీజ్ వర్కింగ్
@jojodnagothu8252
@jojodnagothu8252 Жыл бұрын
Dismiss. That. C,I,. Immediately. Who are in higher authority 👁️
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 42 МЛН
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 12 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 28 МЛН
TV9 Kannada Headlines At 8AM (09-07-2023) #TV9A
0:35
Tv9 Kannada
Рет қаралды 450 М.
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
36:15
Big Debate With Anchor Jaya | Transgender's VS Business mans ||Best Moral Video | SumanTV
25:38
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
16:11
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 42 МЛН