బంగారం కోసం భూమి లోపలికి దిగాను | Mauritania 🇲🇷 Gold Mines | Sahara Desert | Uma Telugu Traveller

  Рет қаралды 410,407

Uma Telugu Traveller

Uma Telugu Traveller

11 ай бұрын

బంగారం కోసం భూమి లోపలికి దిగాను | Mauritania 🇲🇷 Gold Mines | Sahara Desert | Uma Telugu Traveller
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...

Пікірлер: 583
@boyathirumalesh8508
@boyathirumalesh8508 10 ай бұрын
సాహసం( చేయర డింబక) అనే మాట మీకు బాగా వర్తిస్తుంది" అన్న " లోకల్ వాళ్ళ సపోర్ట్ మాత్రం అద్భుతం (దమ్మున్న, కంటెంట్ ఇచ్చారు, కేక అన్న👌❤️ .. ఆరోగ్యం జాగ్రత్త 👋😊..
@purnachandrarao7176
@purnachandrarao7176 10 ай бұрын
డేరింగ్ , డాషింగ్ ఉమా ట్రావెలర్ & 👍👌✅ యూట్యూబర్ .
@SupremeShark43
@SupremeShark43 10 ай бұрын
Hehehe Superb Apt for him Andi.
@kishorereddygaddam7585
@kishorereddygaddam7585 10 ай бұрын
Anta avasaram le digadaniki
@kaniki.malyala5193
@kaniki.malyala5193 10 ай бұрын
Nice video anna❤
@rathnammasreenivas2693
@rathnammasreenivas2693 10 ай бұрын
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@urstruly1727
@urstruly1727 10 ай бұрын
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన | మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోஉస్త్వకర్మణి || ” Uma garu పట్టువొదలకుండా ఇష్టంతో శ్రమిస్తే విజయం మీ సొంతం.. కొంతమందికి travel oka సరదా.. మీకు adi passion... ఎక్కడ వెనక్కి తగ్గకుండా మీ వంతు ప్రయత్నం చేయండి.. ఆ దేవుడే ఫలితాన్ని ఆ దేవుడికి వొదిలేయండి.. అదే శ్రీకృష్ణుడు గీతలో చెప్పింది.. ఎప్పటికైనా మా సపోర్ట్ మీకే 😇😇👍👍100 percent..
@chanikyathaniparthi80
@chanikyathaniparthi80 10 ай бұрын
😇😇
@boddusurya
@boddusurya 10 ай бұрын
Sister your spiritual knowledge is superb
@urstruly1727
@urstruly1727 10 ай бұрын
@@boddusurya Thanks andi🙏
@boyathirumalesh8508
@boyathirumalesh8508 10 ай бұрын
బంగారుమాట "❤️🙏..
@vrdasari3299
@vrdasari3299 10 ай бұрын
Uma is the only traveller who risks to present realistic conditions without abusing anyone. A true hard worker indeed. His hard work itself will bring on top again.
@godfather743
@godfather743 10 ай бұрын
అన్న ఇపుడు ఇప్పుడే మల్లీ పుంజుకుటునావు... జాగ్రత్త.... బట్ట నా కొడుకు కడుపు మంట్ట తో నీకు మట్టి కొడతానికి చూస్తాడు ❤️tc❤️❤️❤️❤️❤️
@jameermohamad2537
@jameermohamad2537 10 ай бұрын
మీరు మా కోసం పడుతున్న కష్టానికి హ్యాట్సాఫ్ భయ్యా❤❤❤🙏🙏🙏🙏.
@ananthavihari6670
@ananthavihari6670 10 ай бұрын
చాలా బాగుంది ❤️ ✨బంగారు గనుల్లో దిగడం సాహసం 🧗⛏️చేయడం చాలా అద్భుతంగా ఉంది సూపర్ 👍🏻 జై హింద్ 🇮🇳 అనంతపురం 💎
@urstruly1727
@urstruly1727 10 ай бұрын
👍👍👍👍
@sriman1999
@sriman1999 10 ай бұрын
Sahara లో ఇంకా మాకు తెలియని ప్రదేశాలని చూపించండి. మళ్ళీ మీరు track లోకి వచ్చేస్తున్నారు. Content బావుంటుంది. Keep it up Uma గారు.
@chinthadharma2543
@chinthadharma2543 10 ай бұрын
🎉🎉🎉...నీ... సాహసానికి దండిలండి... బాబు... చాలా బాగా రిస్క్ తీసుకుని చేసారు... వర్షం వొస్తే పరిస్ధితులు ఎలా వుంటుందో మరి... భయంకరమైన తవ్వకాలు... కళ్ళ కు కుట్టి నట్లుగా చూపించారు... ధన్యవాదాలు ఉమా గారు.
@anandkolli8897
@anandkolli8897 10 ай бұрын
మొట్ట మొదటి సారిగా గోల్డ్ మైన్స్ చూపించావు బ్రదర్ థాంక్యూ బంగారం ఎలా తీస్తారో తెలియని మాకు ఎంతో కష్టపడి ఈ వీడియో ద్వారా మాకు చూపించి నందుకు ధన్యవాదములు. మీ శ్రమకు తగిన ఫలితం దేవుడు మీకు అనుగ్రహం కలిగిస్తాడు. గాడ్ బ్లెస్స్ యూ ⛪బ్రో 💐👌👍👏
@rameshb6805
@rameshb6805 10 ай бұрын
మన అందం ఆనందం కోసం ఎందరో కార్మికుల శ్రమ, ప్రాణ త్యాగ ఫలితం.
@purna.2.O
@purna.2.O 10 ай бұрын
నమస్తే ఉమా గారు 🙏💐 బంగారం ఉన్న గనులలో కి చాలా సాహసం చేసి వెళ్లి బంగారపు రాళ్లను మాకు చూపించారు 👌👌👌 బంగారం రాళ్లను కరిగించి బంగారా న్ని బయటకు తీసే ప్రోసెస్అంతా చక్కగా వివరిస్తూ చూపించారు చాలా కష్టంతో కూడిన ఆ పద్ధతి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అక్కడి వారు చాలా కష్టపడుతున్నారు పాపం. మీ ప్రయాణం మాకు ఎన్నో తెలియని విషయాలను తెలియజేస్తోంది. అక్కడి వారు మిమ్మల్ని చాలా చక్కగా ఆద రించారు. మీ ప్రయాణం చాలా బావుంది. ధన్యవాదములు 🙏💐
@someswararaoalladi364
@someswararaoalladi364 10 ай бұрын
Gold mines గురించి చాలా బాగా వివరించారు ముఢీ బంగారము నుంచి బంగారం తీసే పద్ధతి గురించి బాగా వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు ఉమ గారు.
@Priyanka-be6yg
@Priyanka-be6yg 10 ай бұрын
మీ సాహసానికి హాట్స్ ఆఫ్ ❤❤........ ఫ్యామిలీ కోసం ఆ కార్మికులు చేసే పని కి హాట్స్ ఆఫ్❤❤..... మాకు చూపించడం కోసం మీరు చేసిన ఈ saahasaaniki TQ ❤❤.....finally మన ఉమ is back❤❤
@boyathirumalesh8508
@boyathirumalesh8508 10 ай бұрын
కరెక్ట్ అండి ఆ కార్మికుల కష్టాలు మాటల్లో వర్ణించలేము కొండలు పిండి చేస్తున్నారు ఆ దేవుడే దిక్కు వాళ్లకు 🙏
@Priyanka-be6yg
@Priyanka-be6yg 10 ай бұрын
@@boyathirumalesh8508 avunandi 😭
@adinarayanareddy923
@adinarayanareddy923 10 ай бұрын
హాయ్ బ్రదర్.... మీరు మళ్లీ ట్రాక్ లోకి వచ్చినందుకు చాలా సంతోషం. ఆ సహరాలో చాలా కష్టపుతున్నారు మీ ఆరోగ్యం జాగ్రత్త. కొద్దిగ వీలైనంత మంచి ప్రదేశాలు ఇంకా చూపించండి.
@nagk-yv7jz
@nagk-yv7jz 10 ай бұрын
మీరు వివరించే విధానం బాగుంది
@kasivisvanatha
@kasivisvanatha 10 ай бұрын
ఉమా గారికి చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి వీడియో తీసి మాకు చూపించినందుకు ఎంతో ఆనందంగా ఉంది మీరు ఇలా సాహసం చేసి చూపిస్తున్నారు మేము ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాను మీ వల్ల మాకు చాలా లాభం కలిగింది చూసే అవకాశం కలిగినది
@anilsiri25
@anilsiri25 10 ай бұрын
సాహసమే నా ఊపిరి అని పాట ఉంది మీలాంటి వాళ్ళకోసమే.... Happy &safe journey ఉమాగారు
@smartkillrenukavlog8251
@smartkillrenukavlog8251 10 ай бұрын
అసలు మీ సాహసానికి నమస్కారము అండి బాబు.మన దేశం లో ఇలాంటి గోల్డ్ తవ్వకాలు ఉంటే ప్రజలకన్న అవినీతి పరులు రాజకీయ నాయకులకు దక్కేది.మన దేశం లో ఇలాంటి ది లేకపోవడం మంచిదే లేకపోతే ఈ పుడమి ని మొత్తం మనుషుల ఆనవాలు లేకుండా త్రొవ్వి పడేసేవరు.
@SupremeShark43
@SupremeShark43 10 ай бұрын
Avunu andi... Mana Desam lo kuda unda vacchu.. nature vl tell.
@Ravivlogs-rd9yz
@Ravivlogs-rd9yz 10 ай бұрын
You know one thing mam in our telugu state having this mines but extracting cost is more than gold
@Ravivlogs-rd9yz
@Ravivlogs-rd9yz 10 ай бұрын
Now All mains was closed
@jeswikavlogs4416
@jeswikavlogs4416 10 ай бұрын
Oka traveller adventure chesthadu oka traveller romance chesthadu😂
@SAHITYATV
@SAHITYATV 10 ай бұрын
శుభోదయం ఉమాగారూ. నిజంగా బంగారు గనుల్లోకి దిగి పెద్ద సాహసమే చేశారు. మాకే మీరు లోపలికి దిగుతుంటే భయమేసింది. వీడియో వండర్ ఫుల్ గా ఉంది. ఎందుకైనా మంచిది ఇలాంటివి చేయకండి. పైనుంచి తీసి చూపించినా చాలు.
@ottit
@ottit 10 ай бұрын
Success ఇన గుంటల కన్నా ఫెయిల్యూర్ ఇన గుంటలే ఎక్కువ
@madhukarreddy1439
@madhukarreddy1439 10 ай бұрын
Earlier i watched u r videos..but that time I thought u r doing for money...now i realised u r doing really hard work.. but be careful... wish all the best.🙏🙏🙏
@DLASHMIDEVI-fk4si
@DLASHMIDEVI-fk4si 10 ай бұрын
Bangaram gurunchi chala kastapadi chupincharu super video
@satishkalla6329
@satishkalla6329 10 ай бұрын
Ram Charan anna❤ global star🌟🌟🌟⭐️⭐️⭐️ nice video Uma anna all the very best
@ramakrishna-bp6xr
@ramakrishna-bp6xr 10 ай бұрын
Elage manchi video S cheyyandi... ఆటోమేటిక్ గా improve అవుతావు anna
@srinujarajapu144
@srinujarajapu144 10 ай бұрын
Uma garu manchi content ivvadaniki meeru chestunna e sahasam nijam ga chala great Uma Telugu Traveller is the world best Traveller 👍👍👍
@akashsurshetty1599
@akashsurshetty1599 10 ай бұрын
Naku Mee african videos a chala Baga nachuthayi meeru Inka africa lo una Ani country visit chesi maku manchi video's pedatharu ani korukuntunanu
@ysrmurthy7148
@ysrmurthy7148 10 ай бұрын
మీ నిజాయితీ మిమ్మలని రక్షిస్తుంది గో ఎహెడ్ ఉమా గారు మీ వీడియోస్ నెక్స్ట్ లెవెల్ సూపర్
@shivask1751
@shivask1751 10 ай бұрын
జాగ్రత్త గా తియ్యండి అన్న.... అంత రిస్క్ వద్దు... Awesome video tho vacharu thank you....🎉
@SaddamSk-sd6je
@SaddamSk-sd6je 10 ай бұрын
Anna nuvu top world taveller avutaav anna ilage chesta vundu anna ❤
@subhakarlokesh
@subhakarlokesh 10 ай бұрын
Saahasam movie chusinappudu kuda intha excitement raledhu bhayya, masthu vundhi video adventurous 💪🏻👌
@vijaysinghthakur3338
@vijaysinghthakur3338 10 ай бұрын
బంగారుగ మారిన సాహసాలు చేసే ఉమా ✌️👍💞💚🤍
@kalyanivaikantam1096
@kalyanivaikantam1096 9 ай бұрын
చాలా బాగా వీడియో తీశారు బ్రదర్ ఇంకా మీరు చాలా బాగా వీడియోలు తీయాలి🎉
@balakrishnakrishna1634
@balakrishnakrishna1634 10 ай бұрын
మీరు ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్ కి వెళ్ళినప్పుడు మీ ప్రయాణం కూడా చూపించండి. Journy lo miru padey kastalu thlesthundhi. మేము కూడా చుట్టుపక్కల అందాలను చూసే అవకాశం ఉంటుంది. మీ పడే కష్టాలను నలుగురు చూస్తే వీక్షణలు ఎక్కవ వస్తాయి. ఆల్ ది బెస్ట్ బ్రదర్
@vinod2852
@vinod2852 10 ай бұрын
Love you uma anna chala anandam ga undi ninnu malli ela chudadam niku aa devudu manchi manasu icharu alane niku ni family ki aaa devudu andaga undalani ni health kuda bagundalani aa devunni pradistunna
@manvith21
@manvith21 10 ай бұрын
Vintage Uma is back ❤
@SaddamSk-sd6je
@SaddamSk-sd6je 10 ай бұрын
Na anveshana vidios chusaanu Mottam girls ni venta bettukoni vidio teestaru.. Em mee laga aasalu explain cheyaru... Meere great❤
@urstruly1727
@urstruly1727 10 ай бұрын
Yes
@sandybgmi8451
@sandybgmi8451 10 ай бұрын
Inka ni development ni yevadu ఆపలేడు anna.❤❤❤❤.dhusukuni po anna .all the best 👍 anna
@RupeshTeja
@RupeshTeja 10 ай бұрын
Chaaala happy vundhi uma gaaru malli meru back ravadam...sooo happy ❤
@Nanda-zq1rk
@Nanda-zq1rk 10 ай бұрын
Telugu lo No-1 , Content Vunna KZfaqr vi Anna nuv...(Telangana Alludivi )
@JayaraoVinukonda-vo7pj
@JayaraoVinukonda-vo7pj 5 ай бұрын
ఆ నత్తి గాడు లా వల్గర్ గా లేవు పద్ధతి గా కుటుంబం అంతా కలిసి చూస్తున్నాము. 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@balakrishna102
@balakrishna102 10 ай бұрын
All the best ummanna super duper video
@subbaraogamer2580
@subbaraogamer2580 10 ай бұрын
ఆల్ ది బెస్ట్ ఉమా బ్రో మన subscribers కోసం చాలా రేస్కు తీసుకునే వీడియోస్ చేస్తున్నావు ఆల్ ది బెస్ట్
@tgffchandu1279
@tgffchandu1279 10 ай бұрын
Video Super Gaa Undhi Anna But Antha risk Vaddu Anna Be Careful ❤️❤️❤️❤️
@Lina-tj3sj
@Lina-tj3sj 10 ай бұрын
' నీ సాహసం తగలెట్టా..' ( ప్రేమతో ). మరీ ఇంత సాహసం చేయకురా డింభకా.. ( సలహా ). అమేజింగ్.. చూస్తున్న మాకే రోమాలు నిక్కొడుచుకొని చూసాము. వామ్మో.. కానీ చాలా జాగ్రత్త !
@naveenreddy7295
@naveenreddy7295 10 ай бұрын
Uma slowly malli pickup avuthunnav..dont take long breaks at this moment......best of luck.keep going..
@tiru12366
@tiru12366 10 ай бұрын
ఇండియా తెలుగు ట్రావెలర్ బెస్ట్ ట్రావెలర్ ఉమా మీలాగా వీడియో తీయాలంటే ఎవరి వల్ల కాదు గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ ఉమా గారు 🌹
@pramakwt9538
@pramakwt9538 10 ай бұрын
వాళ్ళు కాబట్టి మనుషులుతో తవిస్తున్నారు మన వాళ్ళు అయితే డ్రిల్లింగ్ వేసి జెసిబి తో హిటాచ్చి తో తవించిందురు
@Prashanth96501
@Prashanth96501 10 ай бұрын
Nice brother Keep going like this adventures Views perugutunnai take care brother Never give up
@satheeshkodi5379
@satheeshkodi5379 10 ай бұрын
Booss is back 👍
@bankururama3446
@bankururama3446 10 ай бұрын
అన్న వీడియో స్టర్టింగ్లో నీ చెయ్యి చూస్తే చాలా rough గా ఉంది అంటే నువ్వే ఎంత కష్టపడుతున్నారు తెలుస్తుంది
@avinashd2426
@avinashd2426 10 ай бұрын
Like share an support him , this video deserve some special attention
@anil123tony7
@anil123tony7 10 ай бұрын
Good morning Annaya 🥰 Our olden days are back.. edi asalu sisalaina adventurous traveling Antay.... Happy smiles and all the best Anna...Be careful wherever you go...Take care Uma bro 🥰🥰🥰
@baluj5027
@baluj5027 10 ай бұрын
Anna. Nuvu kuda... 2024 Big boss season 8 lo povalli anna ❤️ ❤️❤️.
@seethalakshmi9618
@seethalakshmi9618 10 ай бұрын
You are great 👍
@boddusurya
@boddusurya 10 ай бұрын
Hi UMA you are the real explorerer of the world 🌍. I think until now no one shown about like these vlogs in India. Your hardwork never goes in vain. We wish you can show final gold. So much risky vlog . All the best UMA Sharanya
@sathya1102
@sathya1102 10 ай бұрын
Superb vlog brother
@rajunani67
@rajunani67 10 ай бұрын
Nice video annagaru mimu chudaleni pradheshalanu ma kallaku kattinatlu chupinchuthunnandhuku kruthagnathalu
@bhanuprakashdasari1019
@bhanuprakashdasari1019 10 ай бұрын
Video oh range lo undi umagaru One of the best video sir😊 Take care of your health umagaru
@zeethupaleti7910
@zeethupaleti7910 10 ай бұрын
సులేమాన్ గారు మీరు గ్రేట్ సర్
@gattisharma5395
@gattisharma5395 10 ай бұрын
ధైర్యమే సాహసం ఉమా గారికి ధైర్యం సాహసం రెండు కలిపి ఉన్నాయి కాబట్టే వెన్ని కలిపితేనే తెలుగు ట్రావెల్స్ కుమార్ గారు తెనాలి వావ్ చాలా బాగా తీశారు వీడియో ప్రాణాలకు సైతం తెగించి మీ అంత పెద గుంటలు లోకి దిగారు
@Kethan5
@Kethan5 10 ай бұрын
What ever you are saying is very good to listen. No lags clear explanation
@dudekulagafoor4111
@dudekulagafoor4111 10 ай бұрын
Great work anna ..God bless u
@varshithponugoti1435
@varshithponugoti1435 10 ай бұрын
Mee sahasam Mee pattudhala eppatiki Mee vijayaniki sahakaristhundhi annaya..Meeku maritntha balam marintha anandam karunchilani aa devudini korukuntunna..Love you a lot anna..Really feel great as a true subscriber looking at your hardwork for capturing the beautiful and the most amazing video which none of the youtubers can do except you..I request everyone to not to believe false allegations on pure hearted uma annaya..As a true subscribers we should support him a ❤lot..❤
@sudhakarparuchuri5913
@sudhakarparuchuri5913 10 ай бұрын
Mee father Bus lo travel lo chesaru.all the best to you 🤠 your Sudhakar Paruchuri
@chinnapianotutorial555
@chinnapianotutorial555 10 ай бұрын
Good morning Annayya 🥰 Our Olden Day's are back 💪 Vintage Uma anna 🔥 Happy Smiles 😁😁
@kittuchitikina5821
@kittuchitikina5821 10 ай бұрын
మీరు కొంచెం కష్ట పడండి... వీడియోస్ లో ప్రత్యేకత కనపడటానికి ప్రయత్నించండి. ట్రైబల్ వీడియోస్ వాళ్ళ జీవన విధానంపై ఆసక్తి చూపండి... అలాగే అవకాశం ఉండి మీకు వీలు కుదిరితే డ్రోన్ వీడియోస్ ప్రయత్నించండి.... మంచి వ్యూస్ వస్తాయి...విజయం సాధిస్తారు .. మీ అభిమాని కృష్ణ (జర్నలిస్టు)
@ratnagampala3301
@ratnagampala3301 10 ай бұрын
Good morning Uma brother🙏🌹 be careful while your doing this dangerous things.... U r family waiting for you🙏❤🌹
@rajeshdandamudi5413
@rajeshdandamudi5413 10 ай бұрын
you are. with a child now dont go to such gold mines every time nuvvu mines holes lo ki velthunnav its danger to you but you are great
@ravichikkudu1117
@ravichikkudu1117 10 ай бұрын
Uma Indian best traveller
@RajaReddyRebalism
@RajaReddyRebalism 10 ай бұрын
Uma Anna Ki Acchi Vachina Africa...!!! Marosaari Nijam Aindi....!!!
@Madbrowse
@Madbrowse 10 ай бұрын
Nice to see informative and adventurous videos from you
@suhasinik2908
@suhasinik2908 10 ай бұрын
Hi uma garu miray REAL gold
@korrapatiraghavendrara
@korrapatiraghavendrara 10 ай бұрын
It's an adventurous deed , you did Mr Uma! All the best!
@NAGARAJ-mr9zt
@NAGARAJ-mr9zt 10 ай бұрын
Nice RAJU Bangalore 🙏👌❤
@Jobs_pro
@Jobs_pro 10 ай бұрын
మీ వీడియోస్ చాలా inspiration ga unnyai uma Anna, keep traveling 💪
@skyounus6109
@skyounus6109 10 ай бұрын
Mashallah mashallah 🎉🎉🎉
@user-zk3bm9zj5p
@user-zk3bm9zj5p 10 ай бұрын
మీరు కొద్దిగా ట్రెండింగ్ అవడానికి కొత్త కాంటెంట్ ను ఉపయోగించండి
@srinivasdamara3881
@srinivasdamara3881 10 ай бұрын
ఉమా గారు అక్కడ దొరికే క్వార్ట్జ్ లో బంగారు దొరుకుతుంది మన దగ్గర క్వార్ట్జ్ లో ఉండదా? ఎందుకంటే మీరు ప్రాక్టికల్ గా చూసారు గా
@bhartiv9991
@bhartiv9991 10 ай бұрын
Excellent n adventurous video uma garu. Very helpful persons.
@sivajyothich7311
@sivajyothich7311 10 ай бұрын
Uma garu meru shorts ekkuva pettandi Baga reach perugutundi all the best for 1 million subscribers
@srigayatri1211
@srigayatri1211 10 ай бұрын
Hi Uma garu mi videos chalaa baauntay especially this Africa series addict ayippyam ❤
@user-bn9pe3eu5u
@user-bn9pe3eu5u 10 ай бұрын
చాల బావుంది బ్రదర్. జాగ్రత్తగా వున్నండి
@padhhmmapadhhmma6781
@padhhmmapadhhmma6781 10 ай бұрын
The best video I hv ever seen!It also makes one wonder as to why we r wearing someone else’s extreme hardwork !They r risking their lives to give us joy due to poverty!Hope we all realise this !May god bless all of them
@m.anandkumar2890
@m.anandkumar2890 10 ай бұрын
Great uma Bro
@easasiva4518
@easasiva4518 10 ай бұрын
Good morning uma anna take care of your helth happy journey may God bless you and your family members
@roopatanuku2719
@roopatanuku2719 10 ай бұрын
Super video very dangerous 👍
@tejaroyal4549
@tejaroyal4549 10 ай бұрын
True traveller with good content Mi hardwork ki hatsoff brother we will always support u❤❤❤ Konchem rest teesukoni travel cheyandi brother
@Manideepmasavathini
@Manideepmasavathini 10 ай бұрын
Beautiful Location ❤❤Awesome last explanation
@durgachariryali5523
@durgachariryali5523 10 ай бұрын
14:58🔥🔥
@rajeshraja7899
@rajeshraja7899 10 ай бұрын
Anvesh ana kante me videos baguntayi ana meru risk chestharu aayana maatalatho matlab chesthadu bro Love you bro 😘😘😘
@svbhomesproperties4958
@svbhomesproperties4958 10 ай бұрын
He is Best traveler from india... take care UMA Garu...
@rogerfede
@rogerfede 10 ай бұрын
Uma is back
@palakolluvijaynishanth2619
@palakolluvijaynishanth2619 10 ай бұрын
సూపర్ ఉమ మంచి సాహసం , great best of luck
@VishnuandAvyukt1918
@VishnuandAvyukt1918 10 ай бұрын
I follow you for one reason bro, I like your adventure and the way you communicate with the people. Keep up the good work. May God bless you with healthy and wealthy travel UMA garu..
@abhiputta98
@abhiputta98 10 ай бұрын
Adventurous video Uma bro, makosam mee life ni risk chesi videos testunanduku hatsoff. Mee laga risk ee telugu youtuber cheyaleru. ❤ from Chennur.
@vamsikrishnaravi
@vamsikrishnaravi 10 ай бұрын
Chala risk tisukoni mari maku chupincharu... Thank you bro...
@Baboo-fc3ex
@Baboo-fc3ex 10 ай бұрын
గుడ్ వీడియో tq
@sravstalks5942
@sravstalks5942 10 ай бұрын
Hii bro really great Meru me videos chala chala bagunnayme struggle food lekunda nidra lekunda family ni vodili ela ante great anna assume video keep it up bro
@DevanandGURRALA
@DevanandGURRALA 10 ай бұрын
Super thammudu really good journey 👌👌 take care 🙏🙏
@inalaapparao652
@inalaapparao652 10 ай бұрын
Very hard work done by Umagi🙏
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 187 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 26 МЛН
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 78 МЛН
us visa interview ||Questions|| naaku tenction @😊😘
14:59
Mylife stories
Рет қаралды 6 М.
Gem 💎 Mining In Ratanakiri Cambodia 🇰🇭 | Uma Telugu Traveller
27:00
Uma Telugu Traveller
Рет қаралды 247 М.
Gold mines in Madagascar
35:14
Naa Anveshana
Рет қаралды 4,1 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 187 МЛН