No video

బడి లో బియ్యం ఏమిటి? అమ్మాయి ఇంటికి రా?

  Рет қаралды 46,843

Prof Ramesh

Prof Ramesh

Күн бұрын

‪@ProfRamesh‬ is YSRCP Karyakartha
#ysjagan #jagan #naralokesh
RICE BAGS IN SCHOOLS
• Nandyal TDP Leader Sho...
School Rice Bags

Пікірлер: 184
@jagarapupydiraju4399
@jagarapupydiraju4399 Ай бұрын
సార్ టీచర్లకి అలాగే జరగాలి సార్ వాళ్ల దూల తీర్చాలి జగన్ మంచితనం ఏంటో చంద్రబాబు నాయుడు దుర్మార్గుతనం ఏంటి అనేది టీచర్స్ కి ఎంప్లాయిస్ కి తెలియాలి చంద్రబాబు నాయుడు ఏదో తెగ్గొట్టేస్తాడు మాకు పెద్దది పొడవుడదని వాలేసి వాళ్ళ కుటుంబ సభ్యులతోనే ఏసి భార్య పిల్లలతోనే వేయించారు ఓట్లు ఇప్పుడు వాళ్ళ దూల తీర్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకులు
@user-jj4qu5cw2w
@user-jj4qu5cw2w Ай бұрын
టీచర్స్ కి బుద్ధి రావాలంటే ఈలాంటి నాయకులే కరెక్ట్
@annapurnach2289
@annapurnach2289 Ай бұрын
Yes yes yes yes yes yes yes yes yes yes yes yes 💯correct chepparu
@ismailkhan-yb5fs
@ismailkhan-yb5fs Ай бұрын
కడుపుల బాలయ్య ఏమో.. అమ్మాయి ఇంటికిరా... సినిమా, లోకేష్ ఏమో... బడిలో బియ్యం.. సినిమాలు తీస్తారటనా? మరి పీకే ఏ సినిమా తీయాలి? "అబధ్దాలు నేర్పబడును.. అలవోకగా "అనే సినిమా తీస్తాట్టా ఏమీ?
@prasadn1601
@prasadn1601 Ай бұрын
స్కూల్లో ఇప్పుడు బియ్యం దాస్తారు రేపు మందు బాటల్స్ దాస్తారు 🤣🤣🤣🤣
@ratnampeddipaga8530
@ratnampeddipaga8530 Ай бұрын
జగన్ గారిని ఓడించామన్న ఆనందంలో మునిగి ఉన్న ఉపాధ్యాయులకు ఇప్పుడు ఇప్పుడే బోధపడుతుంది వాస్తవం...
@subbaraokaranam6952
@subbaraokaranam6952 Ай бұрын
ల్
@josephbudithi9839
@josephbudithi9839 Ай бұрын
Teachers కి అలా జరగవలసినదే
@Rama_varma5282
@Rama_varma5282 Ай бұрын
💙🇸🇱🙏,,,, జగనన్న,,, చాలా కలలు కన్నాడు,,, పేదవాడు చదవాలి అని,, ఉన్నత శిఖరాలకు నడవాలి అని,,, ఆయన వేసిన ప్రతి బాట,,, ఈరోజు,,,, మనము చూస్తున్నాము,, కాలేజీలను,,, గవర్నమెంట్ స్కూల్ అయినా,,, హాస్పటల్ అయినా,,, విలేజ్ క్లినికల్ అయిన,, రైతు భరోసా అయినా,,, అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి,,, జగనన్నకు ఒక్కడికే సాధ్యం ఇది,,,,🙏🇸🇱💙
@lavanyaelavarthi9994
@lavanyaelavarthi9994 Ай бұрын
ఇప్పటికి బియ్యపు బస్తాలు వేసే గోడౌన్ చేసారు. గతంలో గేదెలను తెచ్చి కట్టారు. గుడి లాంటి బడి లో ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో.
@Helpingforhuman
@Helpingforhuman Ай бұрын
హీరో శివాజీ కి బాగా ఇష్టమైన ఎపిసోడ్ లు ఇలాంటివే
@hgrvenkata9227
@hgrvenkata9227 Ай бұрын
Sivaje hero na😂
@gopireddyshireesha
@gopireddyshireesha Ай бұрын
😂😂😂😂😂​@@hgrvenkata9227
@jagannatharaojonnalagadda1928
@jagannatharaojonnalagadda1928 Ай бұрын
హీరోనా. ఎన్ని సినిమాల్లో ఆయన హీరో?
@mahonnathunividya6034
@mahonnathunividya6034 Ай бұрын
వాడికి సినిమాల్లో కూడానా
@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో
@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో Ай бұрын
😎అమ్మాయి ఇంటికి రా అనే సినిమాలో ఎవరు నటిస్తే బాగుంటుంది?🤔😎👌
@sreenivasuluannapureddy6260
@sreenivasuluannapureddy6260 Ай бұрын
Muddula magadu
@geethadevi-nh9el
@geethadevi-nh9el Ай бұрын
P k
@Rams-wr3bt
@Rams-wr3bt Ай бұрын
PK ayina oka lekapothe baligadu ayina ok
@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో
@కట్డ్రాయర్తోపోలీస్స్టేషన్లో Ай бұрын
😎బడిలో బియ్యం నెక్స్ట్ బాలకృష్ణ సినిమా తీస్తారేమో చూద్దాం🤣😝🙉🙊🙈😎👌
@user-xp5ix5ug8m
@user-xp5ix5ug8m Ай бұрын
😂😂😂😂
@honeysunney861
@honeysunney861 Ай бұрын
Em karma pattincharu ra school ki
@guttasangamitra5452
@guttasangamitra5452 Ай бұрын
అంతా అధిష్టాన అండా దండలతో 😂😊.
@spk8620
@spk8620 Ай бұрын
సార్ నేను ప్రభుత్వ ఉపాద్యాయుడను..మాకు బాధ ఏమిటంటే పాటలు చెప్పమంటే బాధ...వీడిస్తే అంతా బాగానే ఉంటాడని మా సంఘాలు హడావుడి చేశాయి..చేసిన దానికి శాస్తి ఇంకా జరగాలి..ఇది సరిపోదు.....
@nageswarraogandham1329
@nageswarraogandham1329 Ай бұрын
విద్య ఎందుకు సార్!మంచి మద్యం ఇస్తే చాలు.
@swarnadas2763
@swarnadas2763 Ай бұрын
Andukega " Gelisindi "... Chaduva.??? ma.... a?????
@duppalanarayanarao9525
@duppalanarayanarao9525 Ай бұрын
ఈరోజు విల్లేజ్ మహిళా పోలీసు ను ఇంటికి పిలిచాడు...రేపు మహిళా అదికారిని ఇంటికి పిలుస్తాడు.....దీన్ని అటు పోలీసులు కానీ ఇటు గౌరవ న్యాయాలయాలు కానీ సుమొటుగా తీసుకుని సదరు నాయకుడిపై కేషు బుక్ చేయాలి
@s_suresh75
@s_suresh75 Ай бұрын
@@duppalanarayanarao9525 😂😂😂😂😂😁😁😁😁😁🤣🤣🤣🤣🤣😁😁😁😁😁😀😀😀😀😀😄😄😄😄😄
@subhashinimortha2032
@subhashinimortha2032 Ай бұрын
న్యాయస్థానాలు మాటాడమే
@likhit000
@likhit000 Ай бұрын
Ikkada daridramentante antha la aa audio circulate aina police kaani mahila sanghalu kaani evaru reapond avaledu kaani tv5 abn lo maatram aa leader ni hecharincharu ilantivi sahincham ani high command cheppindi problem solved ani chupincharu😮
@maheshreddy4851
@maheshreddy4851 22 күн бұрын
Correct ga meeru annattuga jaragali
@maheshreddy4851
@maheshreddy4851 22 күн бұрын
Andhuke jagangaru pettandarulu pedhalu Ani chepparu.
@neerajatiruvaipati3780
@neerajatiruvaipati3780 Ай бұрын
అమ్మో ! కార్యకర్తలకు చెప్పడమే.కోపం వస్తే ఓడించేస్తారు.
@devasahayambodinagalla3261
@devasahayambodinagalla3261 Ай бұрын
ఇది చంద్రబాబు గారి తెలివి తేటలు బడిలొ బియ్యం వేస్తే ఎలుకలు వస్తాయా ఎలుకలను పట్టడానికి ఎలుక కు 1500చొప్పన దోచుకోవచు అనే ప్లాన్
@jannikamsula7097
@jannikamsula7097 Ай бұрын
ప్రభుత్వ ఉద్యోగులకు ఇలానే జరగాలి
@Siri00179
@Siri00179 Ай бұрын
వాళ్ళు ఏమైనా చేస్తారు రెడ్ బుక్ రాజ్యం అడిగితే చస్తారు జాగ్రత్త
@sailaja5877
@sailaja5877 Ай бұрын
​@@Siri00179 yerrra bookkuu,, pacha billa rajyam yelutunnayi
@VoiceoftheVoiceless123
@VoiceoftheVoiceless123 Ай бұрын
బడిలో బియ్యం... నాకేంటి భయ్యం 😅
@sathyanveshana5967
@sathyanveshana5967 Ай бұрын
ఈరోజు మా స్కూల్ కి వచ్చి స్కూల్లో రాత్రికి ట్యూషన్ చెప్పుకుంటాము తాళాలు అని అడిగారు సర్
@user-hp8bb3hy1h
@user-hp8bb3hy1h Ай бұрын
బియ్యపు బస్తాలు వేస్తే వాటికోసం ఎలుకలు వస్తాయి పెంటలు వేస్తాయి. దుర్గధం లో పిల్లలు , టీచర్ల దాదాపు 8 గంటల సమయం గడపాలి. ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి
@mallareddyramakrishna742
@mallareddyramakrishna742 Ай бұрын
మాకు చదువు ఎందుకు సార్.. Prc ఇస్తే చాలు.. అందుకే గెలిపించాం.. ఇప్పుడు అనుభవిస్తాం...
@madhusudhan6238
@madhusudhan6238 Ай бұрын
Sir u are great sir all videos are very real
@anjireddyvajrala2037
@anjireddyvajrala2037 Ай бұрын
దేవుడెక్కడున్నాడు? పాపాలు చేసే వారికి సహాయం చేస్తు కూర్చున్నాడా?
@laxmankumar093
@laxmankumar093 Ай бұрын
బడి లో మద్యం అమ్ముతారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా ప్రజలు ఇప్పుడు ఏమీ పికలేరు అనే అలా చేస్తున్నారు
@atmanandvoodu9156
@atmanandvoodu9156 Ай бұрын
సార్, మరికొన్ని రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు మూసేసి పేకాట క్లబ్బులు పెడతారేమో,
@arunakumari9792
@arunakumari9792 Ай бұрын
స్కూల్స్ బాగా బాగుచేసి బాగున్నాయికదా క్లబ్ లు కూడా పెట్టు కోవచ్చు
@krishnareddysv630
@krishnareddysv630 Ай бұрын
Prof. GARU Good afternoon
@chekurirameshbabu2623
@chekurirameshbabu2623 Ай бұрын
మంచి బీహావీయర్ ని మీరు ఎక్సపెక్ట్ చేస్తున్నారు.కానీ వారికి లేదు.
@aliahamed4425
@aliahamed4425 Ай бұрын
Next sachivalayam lo belt shops
@janarthanpaidi7762
@janarthanpaidi7762 Ай бұрын
40ఇయర్స్ ఇండస్ట్రీ cbn విషనరీ సార్ పీకే చొక్కా పట్టుకొని అడగండి
@prasadv1553
@prasadv1553 Ай бұрын
రాష్ట్రం మొత్తం టీచర్స్ ధర్నా చేయాలి.
@JOGIChinna-iw1br
@JOGIChinna-iw1br Ай бұрын
తెలుగుదేశం కార్యకర్త అందరూ facebook ఫాలో అవుతున్నారు చిన్న కార్యకర్త కూడా
@guttasangamitra5452
@guttasangamitra5452 Ай бұрын
😂 అన్నీ పధవులే 😊😢?.
@gaayathrireddy-pb6fy
@gaayathrireddy-pb6fy Ай бұрын
Administration is totally failures
@panimunna4760
@panimunna4760 Ай бұрын
Jai jaganna
@dasuKocherla
@dasuKocherla Ай бұрын
స్కూల్స్ ని ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం అలాగే జనసేన ప్రభుత్వం ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం చేస్తున్నారు కాబట్టి మీరు చేసే ప్రతి పని ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటే బెటర్ ఎందుకంటే సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉన్న మరి జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అలాగే బీజేపీ లీడర్స్ ఉన్నారు ఒక పని చేసేటప్పుడు ముగ్గురు కూర్చుని మాట్లాడుకుని చేస్తే బెటర్ అనిపిస్తుంది ఏంటి సార్ బియ్యం బస్తాలు తీసుకెళ్లి స్కూల్లో వేసేది అంటే ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం వస్తే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వాటిని దేనికైనా ఉపయోగిస్తారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరెక్ట్ కాదు మనుషులు చూస్తున్నారు సార్ ప్రభుత్వం వచ్చిందని మన ఇష్టానుసారంగా ఉండకూడదు ప్రజలకు మెప్పును కోరి పనులు చేయండి ఎందుకంటే ప్రతి ఊర్లో స్కూలు ఉండిద్ది ఆ స్కూల్లో కూడా వుడ్ బస్తాలు బియ్యం బస్తాలు మెనూబస్తాలు ఎవరికి అవసరం ఉండిద్ది ఊరన్న తర్వాత ఏ ఊర్లో వాళ్లు టిడిపి నాయకులు ఇష్టానుసారంగా ఉంటే ఎలాగా సార్ పెద్దవారు చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి ఈ విషయం రాష్ట్రాన్ని మేలుకోరి మీరు ఆలోచించాలి
@subrahmanyambathula9218
@subrahmanyambathula9218 Ай бұрын
వాళ్ళింట్లో పనిమనిషి రాలేదేమో? ఇళ్ళు మొత్తం ఊడ్చి, కళ్ళాపి చల్లి,వంటకూడా చేయాల్సిఉంటుంది.అందుకే రమ్మని పిలిచిఉంటాడు
@sunnambheemaiah2183
@sunnambheemaiah2183 Ай бұрын
అసలు ఈ టీచర్స్ కి అప్పుడే ఏమి అయింది వాళ్ళు ఇంక అనుభ విస్తారు
@rajusuvarna1393
@rajusuvarna1393 Ай бұрын
T d p RIP
@jagannatharaojonnalagadda1928
@jagannatharaojonnalagadda1928 Ай бұрын
అవగాహనా రాహిత్యం అనేది చాలా సంవస్సరాల కిందటి మాట. ఇప్పటిది, వొళ్ళు బలిసి మాట్లాడే మాట.
@srinivasrao3093
@srinivasrao3093 Ай бұрын
Super super sir 💐🙏🙏🙏
@PushpalathaManda
@PushpalathaManda Ай бұрын
టీచర్లకి 1st కి జీతాలు పడాలి వాళ్ళ t.aలూ d.aలు పెరగాలి పెదవాడు ఎమైపోయిన వాళ్ళకు అనవసరం
@user-bz3wf5lg9l
@user-bz3wf5lg9l Ай бұрын
ప్రభుత్వ ఉద్యోగులు ప్యాంటు తడుపుకోవాలి
@ShaikShafiulla-cc7vq
@ShaikShafiulla-cc7vq Ай бұрын
Perfect sar
@kollusharmilareddy9559
@kollusharmilareddy9559 Ай бұрын
Ma Village Lo ex tdp mptc bartha ysrcp vaariki pension rakunda cheyalani try chesthunadu ex mptc adhi sachivalayam employees nu ishtam vachinatu thiduthundhi urlo pelliki kukkala hadavudi ekkuva ga undhi
@srinivasuneelapu5067
@srinivasuneelapu5067 Ай бұрын
Super sir
@InnocentFox-kk3fs
@InnocentFox-kk3fs Ай бұрын
Good.sar
@jagannatharaojonnalagadda1928
@jagannatharaojonnalagadda1928 Ай бұрын
తెలుగే రాని వాడు తెలుగు రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రి, ఇంతకన్నా దరిద్రం ఏముంటుంది.
@subbaraokaranam6952
@subbaraokaranam6952 Ай бұрын
కష్టpadi చదివినోనికి,అందులోని పరమార్థం అతనికే తెలుసు,vlp చదువులోనికి ,టీచర్ ,అనే గౌరవరం ,పాఠశాలలనే సంస్కృతి,ఎక్కడుంటుంది
@ratnakumari1348
@ratnakumari1348 Ай бұрын
Correct gaa cheypputharru sir meeru
@spk8620
@spk8620 Ай бұрын
Anna meeru మైక్ వాడండి ..వాయిస్ క్లారిటీ వుంటుంది
@snhisaiah9613
@snhisaiah9613 Ай бұрын
TDP members prideness behind them is CBN,Lokesh n pavan who have trained their followers in their SCHOOL of politics to thrash the government employees n police department is part of this type of incidents as they are sitting silent without taking any action against these Rowadism n goondaism against the normal people. This incident recollecting the action of Chintamaneni Prabhakar MLA against MRO on the sand issue during same CBN government in 2014.
@akkapellibhasker8073
@akkapellibhasker8073 Ай бұрын
Good explanation sir.....🎉
@tadisitaramaiah604
@tadisitaramaiah604 Ай бұрын
No sir everything is knows by them because they want to close to the govt schools.
@purnachandraraodammu560
@purnachandraraodammu560 Ай бұрын
State lo teachers andariki ide sasti jargali.
@nageswararaoakunuri678
@nageswararaoakunuri678 Ай бұрын
Renukacachowdary long back CBN ni bus stand lo pick pocketer laga untadu annadi,ipudu lokesh?
@mgreddy1283
@mgreddy1283 Ай бұрын
Meeru correct
@anjammak6838
@anjammak6838 Ай бұрын
అవును కాదా ఇది ప్రజల ప్రభుత్వం... కాబట్టి..హహహ.....ససససస.....😂😂😂🎉🎉🎉🎉🎉
@ranigunana8437
@ranigunana8437 Ай бұрын
Jagananna la avaru cheyaleru sir pedala pennidi ma jagananna 💗
@suribabumunduri1398
@suribabumunduri1398 Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@prasadthatikonda7622
@prasadthatikonda7622 Ай бұрын
ఓడిలో బియ్యం బాదులు ఓడిలో అమ్మయ్ అనె అంటె బాగుంటుంది ఎమో
@user-zu5uw3kq4i
@user-zu5uw3kq4i Ай бұрын
బడి లో బియ్యం, వేస్త్ ఎలుకలు, వస్తాయి వాటిని తినటానికి పాములు వస్తాయి కదా, పిల్లలు భయపడి, బడికి వెళ్ళే రు గా 75,అజరు వుండదు కదా,1500, ఏ గ నామం
@venkataramanatimiti2982
@venkataramanatimiti2982 Ай бұрын
Lokesheh
@sreenivasuluannapureddy6260
@sreenivasuluannapureddy6260 Ай бұрын
Hyderabad CBN intlo ration biyyam pettandi school lo kadu leka pote MLA'S indlallo pettandi Inka place saripokapote TDP local leaders indlallo pettandi.
@user-ue9rx3rs6n
@user-ue9rx3rs6n Ай бұрын
ఇదే నండి బాబు రెడ్ బుక్ రాజ్యం ఈ ఐదు సంవత్సరాలు ఓర్చుకోండి బాబు😂😂😂
@muppireddyvenkataramanared3977
@muppireddyvenkataramanared3977 Ай бұрын
Yika meeda schools asangika karya kalapalaku adda avuthayi . AP is great.
@ramaraojamana115
@ramaraojamana115 Ай бұрын
లోకేష్ చంద్రబాబు నాయుడు ఈకందరికీ ఏం తెలుసు సార్ పేదలంటే దళితులు అంటే వాళ్ళకి ఎప్పుడూ చిన్న చూపే చదువు గురించి మాత్రమే ఏం తెలుసు జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి జగన్ పరిపాలనకి చాలా డిఫరెన్స్ ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది సర్ సిగ్గొస్తది జై భీమ్
@JvRamgopal-kp5bo
@JvRamgopal-kp5bo Ай бұрын
G.mor.sir
@Ammadheevena07
@Ammadheevena07 Ай бұрын
😢😢😢😢😢😢😢
@sureshpentakota6669
@sureshpentakota6669 Ай бұрын
పచ్చ మంద దురాగతాలకు అంతం లేదా
@lakshmivk5061
@lakshmivk5061 Ай бұрын
Super six ante gitlane vuntaadhi maree
@tataraobotta2200
@tataraobotta2200 Ай бұрын
Yellow colour nu prajala santhi soubrathvam kosam thata garu pedithe, Kuthuru koduku red ga marchi prajalanu ,adhikarulanu bhaya bhranthulaku guri chestunnadu,
@ukreddyb6280
@ukreddyb6280 Ай бұрын
YCP ADHIKARAMLO UNNAPUDU PRATI VISHAYANIKI COURTULLO CASELU VESTE TDPKI ANUKOOLAMGA TEERPULICHINA COURTLU IPUDU E VISHAYANNI SUMUTOGA TEESUKOVALI
@kotireddypulikam3190
@kotireddypulikam3190 Ай бұрын
Hai sir.i am happy to know ,you are native of reddy palem ,Addanki
@ProfRamesh
@ProfRamesh Ай бұрын
Yes I am
@Israel-sk3yh
@Israel-sk3yh Ай бұрын
Anna . Okkaschoollo. Ne. Kad . Gudulallo. Kuda. Sarayee. Kynlu. Pedataaru. Anta. Manci. Prabuthvam. T. D. P
@jyothie9390
@jyothie9390 Ай бұрын
🙊🙉🙈
@P.MSuban-xs2kr
@P.MSuban-xs2kr Ай бұрын
ఇంకా ఎన్నాళ్లు మిత్రమా ఈ చిత్రాలు
@pedaramaraodegala4537
@pedaramaraodegala4537 Ай бұрын
Buraleni stanfird vadu vademialochistadu.vadikitelisindalla only redbook.anthe.
@nagarjunsunkara4232
@nagarjunsunkara4232 Ай бұрын
Ramesh sir Mee vishleshana elage cheyandi and question cheyandi, meru yellow dog bedirimpulaki bayapadavadu meeku memu vunam neku kastam vaste oka vedio dwara jagan fans or karyakarthalaki oka pelupu ivandi Mee venta vuntam
@amaraiahgade3604
@amaraiahgade3604 Ай бұрын
Not mis understanding ...it is "Ahankaram"
@narasimharao6117
@narasimharao6117 Ай бұрын
Today they will use the school as store or warehouse. for rice bags After some days th same school will be used for storing 999 powerstar in another room. We need not surprise for any thing. slowly people are habituated. Nearly one mon above people are accustomed.
@sivaparvathi7726
@sivaparvathi7726 Ай бұрын
Badilo biyyam, odilo ammaayi
@psuryaprabhakar2488
@psuryaprabhakar2488 Ай бұрын
chandra babu emaina cheyyagalaru because he is visionary CM
@govindupalikila7582
@govindupalikila7582 Ай бұрын
Jai Jagan ❤️
@buddasiva5503
@buddasiva5503 Ай бұрын
Prajaley vaalla rakshana chusukovalsina paristitlu vastayemo .evadistamochhinatlu vadu pracartistuntey policelenduku chattalenduku .
@BandiKrishnareddy
@BandiKrishnareddy Ай бұрын
So bade sar
@rajesh21726
@rajesh21726 Ай бұрын
Govt.School lo Biyyam Basthalu Vesthene kada Pillalu Narayana School ki Velledi
@nareshdekkapati7709
@nareshdekkapati7709 Ай бұрын
EVM govt
@anjireddykummeta5532
@anjireddykummeta5532 Ай бұрын
Vedeyo.papiyalana.sir
@MittantiYanadi
@MittantiYanadi Ай бұрын
Saar TDP
@krishnakishore4814
@krishnakishore4814 Ай бұрын
Teachers wine shop daggara queue maintenance kosame Jagan use chesadu. School environment debba tinakunda vundadiniki elanti political and other government agencies School premises lo vundakudadu ani cheppina RBK lu construction chesaru. Alantidi School devalayam laa chusunatlu?
@balakrishna9705
@balakrishna9705 Ай бұрын
420 ఈవీఎం చక్రం భావన మజాకా😂😂😂
@user-ib7ne7um9t
@user-ib7ne7um9t Ай бұрын
Minister?😂😂😂
@mishnah368
@mishnah368 Ай бұрын
Educated but wicked.
@Agggghhhhhhhhh
@Agggghhhhhhhhh Ай бұрын
Saaru that is chandram TDP. they can do anything
@AnilKumar-dt7ns
@AnilKumar-dt7ns Ай бұрын
Sir Damodaram sanjeevayyya gaari grandson nissue oka saari jagan gaariki vinnavinchandi
@likhit000
@likhit000 Ай бұрын
Sir TV 5 lo maatram leader request chesadu konni rojulu akkada pettukuntanani kakapote teacher durusuga pravarthinchadu tdp leader tho ani chupistunnaru😂
@ravindrababu3103
@ravindrababu3103 Ай бұрын
Next mandhu stock point school
@gandhamjolly3159
@gandhamjolly3159 Ай бұрын
Badi lo pillau untara sir niyam undali Pillalu appudu unde eppudu niyam untai tharuvatha pilla la estam vasthe raanilekunte le ethani dhi red booke
Magic? 😨
00:14
Andrey Grechka
Рет қаралды 18 МЛН
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Brawl Stars
Рет қаралды 16 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 23 МЛН
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 3,9 МЛН
Public Shocking  Comments on CM Chandrababu Ruling : PDTV News
12:49
Magic? 😨
00:14
Andrey Grechka
Рет қаралды 18 МЛН