No video

బైబిల్ చదువులేని మన తరం సిగ్గుపడాలి|Sister Satya Vedam|Lamp Ministries Testimonies

  Рет қаралды 21,906

lamp ministries

lamp ministries

Күн бұрын

#lampministries #satyavedam #christiantestimony
Please Pray for Our Ministries
More Testimonies Please visit Lamp Ministries
Any Quires Please Call:9346428210
LAMP MINISTRIES అనే ఈ మా పరిచర్యకొరకు ప్రార్దించండి
మీ వినికిడిలో ఉన్నటువంటి దీన సేవకులను జ్ఞాపకం చేసుకొని ప్రార్దించండి వారి సాక్ష్యం దీవెన కరంగా వుంటే మాకు తెలియపరచండి, ప్రభవు నామమున మీకు కృతజ్ఞతలు.
ప్రభువు నందు ప్రియులకు వందనములు
ఇంకా కొన్ని మంచి సాక్షయములు మా ఛానెల్ నందు అప్లోడ్ చేయడం జరిగింది
గాయకుడు రవి శంకర్ గారి సాక్ష్యం • అంధ దంపతుల అద్భుత సేవా...
బ్రదర్ అగస్టిన్ గారి సాక్ష్యం: • శుద్ధా హృదయం కలుగచేయుమ...
నేనెరుగుదును ఒక స్నేహితుని రచయిత సాక్ష్యం: • నేనెరుగుదును ఒక స్నేహి...
నీవుంటే నాకు చాలు యేసయ్యా రచయిత సాక్ష్యం
• నీవుంటే నాకు చాలు యేసయ...
యేసుపదాలు గారి సాక్ష్యం
• అలనాటి క్రైస్తవ గాయకుల...
దేవుని కోసం ఎన్నో శ్రమలు అనుభవించిన ఓ యువకుని సాక్షం
• దేవుని కోసం ఎన్నో శ్రమ...
సినీ నిర్మాత అద్భుత సాక్ష్యం
• సినీ నిర్మాత అద్భుత సా...
నిష్ఠ గల విగ్రహారాధన నుండి క్రీస్తు సేవకుడుగా
• నిష్ఠ గల విగ్రహారాధన న...
ఆశ్చర్యమైన ప్రేమ కల్వరి లోని ప్రేమ రచయిత సాక్ష్యం
• ఆశ్చర్యమైన ప్రేమ కలువర...
ఇశ్రాయేల్ రబ్బీ తో ముఖా ముఖి
• ఇశ్రాయేలీయులు రబ్బీతో ...

Пікірлер: 109
@novanrd
@novanrd Ай бұрын
అమ్మా....నీబిడ్డగా పుట్టుట నా ధన్యత...అమ్మానాన్నల సేవా వారసత్వ భాగ్యం నాకిచ్చినందున దేవునికి మహ దానంద స్తోత్రం....అమ్మకు వందనం....{అమ్మకు మూడోకొడుకు}
@amalrajxavier
@amalrajxavier Ай бұрын
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన..?
@user-cj9eg1is6t
@user-cj9eg1is6t Ай бұрын
​@@amalrajxaviersuper anna
@amalrajxavier
@amalrajxavier Ай бұрын
@@user-cj9eg1is6t దేవునికే మహిమ 🙏 [ క్రైస్తవులు మోసపోవద్దు - ఇతరులు అపార్థం చేసుకోవద్దు ] పాస్టర్లంటూ ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మంచి పాస్టర్ అనగా కాపరి (యోహాను 10:11). బోధకులు, గురువులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మన బోధకుడు, గురువు. ఫాదర్ అని ఎవరికీ పేరు పెట్టకూడదు. దేవుడొక్కడే మనకు తండ్రి (మత్తయి 23:8,9,10, యోహాను 13:13). మన తండ్రి అయిన దేవునికి మనకు మధ్య మధ్యవర్తులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి (1 తిమోతి 2:5). ఎవరైనా యేసుక్రీస్తు నామములో తండ్రికి నేరుగా ప్రార్థించవచ్చు. సాటి మనిషికి సేవ చేసేవారే దైవసేవకులు (మత్తయి 25:40). సువార్తను ఉచితంగా ప్రకటించాలి (1 కొరింథీ 9:18). జీతానికి పనిచేయడము ఉద్యోగము. లాభానికి పనిచేయడము వ్యాపారము. పనిచేసుకుని జీవిస్తూ ఉన్నదానిని ఇతరులకు సహాయం చేయడమే సేవ. పని చేసుకుంటూ సేవ చేయాలి (2 థెస్స 3;11,12). దశమభాగము ఆకాలంలో ఇస్రాయేలీయులకు, లేవీయులకు సంబంధించినది (లేవీ 27:34). తనని నమ్మని అవిశ్వాసులకు తనని తాను నిరూపించడానికి దేవుడు ఎవరూ చేయలేని అద్భుతాలను, సూచక క్రియలను చేశాడు, చేయించాడు, నిరూపించాడు (నిర్గమ 10:1,14;31, యోహాను 2;11,4;48,14;11, మార్కు 16:17-20, ఆపో. కా. 14:3). తరువాతి కాలములో జబ్బు పడినప్పుడు శిష్యులు సైతము వైద్యము పొందారు (1 తిమోతి 5:23, 2 తిమోతి 4:20). ఇప్పడు మనమున్నది అంత్యకాలము, యేసుక్రీస్తు రెండవ రాకడను ఎదురుచూసే నిరీక్షణ కాలము. యేసుక్రీస్తు పలికిన ప్రవచనం నేరవేరుతోంది. ఇది అబద్దపు బోధకుల, అబద్ధపు ప్రవక్తల, అబద్ధపు విశ్వాసుల కాలము (2 పేతురు 2:1, 2 తిమోతి 4:3, మత్తయి 24:24). “దేవుడు మాకు తెలుసని వీరు చెప్పుదురు కానీ, వీరి పనులు చూస్తే, దేవుడెవరో మాకు తెలియదు అన్నట్లు ఉంటాయి” (తీతు 1:16). “వీరిని బట్టి ఇతరులు దేవుని నామమును దూషిస్తున్నారు” (రోమీ 2:24). “తీర్పు దినమందు అనేకులు క్రీస్తుతో, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు వారితో, అక్రమము చేయువారా నాయొద్దనుండీ పొండని చెప్పును” (మత్తయి 7:22,23). జ్ఞానము లేనివారు ప్రతిమాటను నమ్ముతారు (సామెత 14:15). కాబట్టి, ప్రతి ఆత్మను నమ్మక, వారు దేవుని సంబంధులో కారో పరీక్షించాలి (1 యోహాను 4;1). నీటిమీద నడవగలరా, 5 రొట్టెలను 5000 మందికి పంచగలరా, విషం త్రాగగలరా, చేయి తెగితే క్షణంలో అద్భుతంగా స్వస్థపరచగలరా, డేట్, టైం, ప్లేస్ చెప్పి ప్రవచించగలరా, మీకు ఇవి ఆమాత్రం బయలుపడవా..? దొంగలు దొరికిపోతారు. దేవుడు వీరిని పంపలేదు (ఇర్మియా 23:25,32). మోసపోవద్దు (మత్తయి 24;24). క్రీస్తు ప్రకారము జీవించనివారు క్రైస్తవులు ఎలా అవుతారు.? అబద్ధపు క్రైస్తవులను బట్టి క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, బైబిల్ ను అపార్థం చేసుకోవద్దు.
@skvlogs2951
@skvlogs2951 27 күн бұрын
పెద్దమ్మ దేవుని దీవెనలు ఆశీర్వాదాలు ఏపుడు నీకు తోడుగా వుండాలని కోరుకుంటున్నాను
@amalrajxavier
@amalrajxavier 27 күн бұрын
@@user-cj9eg1is6t దేవునికే మహిమ 🙏 Thank you brother. [ క్రైస్తవులు మోసపోవద్దు - ఇతరులు అపార్థం చేసుకోవద్దు ] పాస్టర్లంటూ ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మంచి పాస్టర్ అనగా కాపరి (యోహాను 10:11). బోధకులు, గురువులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మన బోధకుడు, గురువు. ఫాదర్ అని ఎవరికీ పేరు పెట్టకూడదు. దేవుడొక్కడే మనకు తండ్రి (మత్తయి 23:8,9,10, యోహాను 13:13). మన తండ్రి అయిన దేవునికి మనకు మధ్య మధ్యవర్తులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి (1 తిమోతి 2:5). ఎవరైనా యేసుక్రీస్తు నామములో తండ్రికి నేరుగా ప్రార్థించవచ్చు. సాటి మనిషికి సేవ చేసేవారే దైవసేవకులు (మత్తయి 25:40). సువార్తను ఉచితంగా ప్రకటించాలి (1 కొరింథీ 9:18). జీతానికి పనిచేయడము ఉద్యోగము. లాభానికి పనిచేయడము వ్యాపారము. పనిచేసుకుని జీవిస్తూ ఉన్నదానిని ఇతరులకు సహాయం చేయడమే సేవ. పని చేసుకుంటూ సేవ చేయాలి (2 థెస్స 3;11,12). దశమభాగము ఆకాలంలో ఇస్రాయేలీయులకు, లేవీయులకు సంబంధించినది (లేవీ 27:34). తనని నమ్మని అవిశ్వాసులకు తనని తాను నిరూపించడానికి దేవుడు ఎవరూ చేయలేని అద్భుతాలను, సూచక క్రియలను చేశాడు, చేయించాడు, నిరూపించాడు (నిర్గమ 10:1,14;31, యోహాను 2;11,4;48,14;11, మార్కు 16:17-20, ఆపో. కా. 14:3). తరువాతి కాలములో జబ్బు పడినప్పుడు శిష్యులు సైతము వైద్యము పొందారు (1 తిమోతి 5:23, 2 తిమోతి 4:20). ఇప్పడు మనమున్నది అంత్యకాలము, యేసుక్రీస్తు రెండవ రాకడను ఎదురుచూసే నిరీక్షణ కాలము. యేసుక్రీస్తు పలికిన ప్రవచనం నేరవేరుతోంది. ఇది అబద్దపు బోధకుల, అబద్ధపు ప్రవక్తల, అబద్ధపు విశ్వాసుల కాలము (2 పేతురు 2:1, 2 తిమోతి 4:3, మత్తయి 24:24). “దేవుడు మాకు తెలుసని వీరు చెప్పుదురు కానీ, వీరి పనులు చూస్తే, దేవుడెవరో మాకు తెలియదు అన్నట్లు ఉంటాయి” (తీతు 1:16). “వీరిని బట్టి ఇతరులు దేవుని నామమును దూషిస్తున్నారు” (రోమీ 2:24). “తీర్పు దినమందు అనేకులు క్రీస్తుతో, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు వారితో, అక్రమము చేయువారా నాయొద్దనుండీ పొండని చెప్పును” (మత్తయి 7:22,23). జ్ఞానము లేనివారు ప్రతిమాటను నమ్ముతారు (సామెత 14:15). కాబట్టి, ప్రతి ఆత్మను నమ్మక, వారు దేవుని సంబంధులో కారో పరీక్షించాలి (1 యోహాను 4;1). నీటిమీద నడవగలరా, 5 రొట్టెలను 5000 మందికి పంచగలరా, విషం త్రాగగలరా, చేయి తెగితే క్షణంలో అద్భుతంగా స్వస్థపరచగలరా, డేట్, టైం, ప్లేస్ చెప్పి ప్రవచించగలరా, మీకు ఇవి ఆమాత్రం బయలుపడవా..? దొంగలు దొరికిపోతారు. దేవుడు వీరిని పంపలేదు (ఇర్మియా 23:25,32). మోసపోవద్దు (మత్తయి 24;24). క్రీస్తు ప్రకారము జీవించనివారు క్రైస్తవులు ఎలా అవుతారు.? అబద్ధపు క్రైస్తవులను బట్టి క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, బైబిల్ ను అపార్థం చేసుకోవద్దు.
@bodduprasad3821
@bodduprasad3821 Ай бұрын
అమ్మగారు మీకు నిండు వందనాలు బ్రదర్ నెహ్రూ గారికి నిండు వందనాలు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@SubhashKorakoppu
@SubhashKorakoppu Ай бұрын
Praise the lord Amma నీవు ధన్యురాలవు
@gooddaytoyou543
@gooddaytoyou543 Ай бұрын
అమ్మకు వందనం .నాకైతే చాలా ప్రోత్సాహకం .అనేకమంది యీ వీడియో చూసి encourage అవుదురు గాక.❤
@kavithabusi1739
@kavithabusi1739 Ай бұрын
Praise the lord Amma🙏 నాకు కూడా బైబిల్ స్వయంగా వ్రాయాలని దేవుని ప్రేరేపణ ఉంది గత కొంత కాలంగా. త్వరలోనే కార్యాచరణ చేయాలని దేవుని ప్రార్ధిస్తున్నాను🙏
@user-lr7xu8qy5k
@user-lr7xu8qy5k Ай бұрын
Praise the Lord Anna Praise the Lord Amma Garu
@gospeltrumpetwordofgod7464
@gospeltrumpetwordofgod7464 Ай бұрын
Really Great. మీ ఒపికకు hatsoff. New Testament and psalms రాయగలిగాను నేను
@JesusLord1216
@JesusLord1216 Ай бұрын
🙏🙏వందనాలు అమ్మ మా కుటుంబం కోసం ప్రేయర్ చేయండి ఝాన్సీ శ్రీనివాస్ మా పిల్లలు దేవుడు లో విశ్వాసం గా ఉండాలి 🙏🙏 ఆమెన్
@user-ge6iv2pe6i
@user-ge6iv2pe6i Ай бұрын
❤❤ praise the lord 🙏 amma
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 Ай бұрын
Praise lord
@assunthabablu5275
@assunthabablu5275 Ай бұрын
Praise the lord amma
@umaranibandreddi6077
@umaranibandreddi6077 Ай бұрын
Praise the lord amma namaste
@mallapuramsowbhagyavathi9313
@mallapuramsowbhagyavathi9313 Ай бұрын
Praise the Lord mom❤🤝👏🙏🙏👏👏God bless you❤🌷
@mallapuramsowbhagyavathi9313
@mallapuramsowbhagyavathi9313 Ай бұрын
Brother Nehru ❤praise the Lord❤ God bless you 🙏🙏
@prasadpalaparthi9853
@prasadpalaparthi9853 Ай бұрын
అమ్మగారు వందనాలు 🙏🙏🙏🙏🙏 నెహ్రు గారికి వందనాలు 🙏
@VamsuMulpur
@VamsuMulpur Ай бұрын
Ma mother new testament rasaru. My mother was called to Glory in 2020 but those books are with us.
@maranathachannelkpl9949
@maranathachannelkpl9949 Ай бұрын
Marnatha Ammagaru
@sravania5836
@sravania5836 Ай бұрын
Praise the Lord🙏 🙇‍♀️🙏Brother... Glory to God😇🙏👼
@JOSEPHMANOHARPALIKA
@JOSEPHMANOHARPALIKA Ай бұрын
Praise the Lord Amma garu Praise the Lord Nehru garu Glory to Almighty
@Angelhansika9532
@Angelhansika9532 Ай бұрын
ప్రైస్ ది లార్డ్ అమ్మ మీ సాక్ష్యం చాలా స్ఫూర్తిదాయకంగా ఉందమ్మా చాలా నేర్చుకున్నాను మీ ద్వారా నేను కూడా ఓన్లీ స్తుతులు రాసుకున్నాను అంటే దేవుడు నామాలు అని రాసుకున్నాను కానీ ఇలా బుక్స్ పెట్టడం అనేది తెలీదు చాలా థాంక్స్ అమ్మ నేర్చుకోవడానికి ఇచ్చిన దేవుడు కృపను బట్టి దేవుడు వందనాలు
@sanjivarani4829
@sanjivarani4829 Ай бұрын
మరనాత అమ్మ🙏🙏 praise the lord brother 🙏🙏🙏 నేను బైబిలు మిషను సంఘనికి చెందిన ఒక విశ్వాసిని నేను డా. జయపాల్ గారి వాక్యం ఎక్కువగా వింటాను దేవుని కృప వలన పోన్ వాడటం వలన అనేక 'మంచి సేవకుల గురించి తెలుసుకుంటున్నాం బ్రదర్ నేను కూడ దేవుని వలన ప్రె రేపణ కలిగి బైబిలు ఒకసారి రాశాను బ్రదర్ అయితే నేను 7.t వరకే చదివాను నా రైటింగు అంతగా బాగోదు అయినా దేవుని కృపవలన ఒక సారి బైబిలు రాయాటానికి ప్రభువు సహాయం చేశారు
@garikelaabraham3460
@garikelaabraham3460 Ай бұрын
@@sanjivarani4829 praise the lord, రైటింగ్ బాగున్నద బాగలేదన్నది ముఖ్యం కాదు.బైబిల్ రాయడం గొప్ప విషయం.రాయడంవలన వాక్యం మనసులో గుర్తు ఉండి పోతుంది. నేనుకూడ జయపాల్ అయ్య గారు వాక్యం ఎక్కువ విన్టాను.
@sanjivarani4829
@sanjivarani4829 Ай бұрын
@@garikelaabraham3460thanks andi, praise the lord
@kavyahostl
@kavyahostl Ай бұрын
🙏🙏🙏🙏
@deutschpracticeoyeraji7500
@deutschpracticeoyeraji7500 Ай бұрын
Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 you are teaching more stuff to this generation Amma God will give you long life to you Amma 🙏🙏🙏🙏 God bless you Nehru Anna 🙏🙏🙏
@BenJason410
@BenJason410 Ай бұрын
Great testimony brother, thank you very much for presenting this programme
@margaret7739
@margaret7739 Ай бұрын
Amen 🙏 glory to almighty God. Thank you so much Nehru brother for the spiritual testimony
@user-bg5ht4qg9h
@user-bg5ht4qg9h Ай бұрын
అమ్మ వందనములు నాకు మీ సాక్ష్యం నాకు చాలా మార్గదర్శకముగా ఉంది.... నేనుకూడా బైబిలు వ్రాయాలని ఆశపడుతున్నాను ప్రార్థన చేయండి అలాగే నాకు ఇద్దరు పిల్లలు వారు పెద్దవారైన తరువాత బైబిలు మిషనుకు సేవకులుగా వాడబడాలి. నా భర్తనేను నాపిల్లలదేవునిలో వాడబడాలి మాకొరకు ప్రార్థించడి వందనములు.......
@sarammabandela4933
@sarammabandela4933 Ай бұрын
Ayya garu praise the Lord 👏 Amma praise the Lord God bless you Amma 🙏
@VamsuMulpur
@VamsuMulpur Ай бұрын
Glory to God for your dedication aunty
@Dwaraka-ol4lq
@Dwaraka-ol4lq Ай бұрын
Well done Amma.l have completed writing the Bible once and now writting the second time.All Glory To God.
@kejanakka2558
@kejanakka2558 Ай бұрын
A book lo rasaru nenu A4 white paper lo rastunna kani binding ki writing potundi apesanu
@user-bi6bk9pt1c
@user-bi6bk9pt1c Ай бұрын
Praise the Lord🙏🙏🙏🙏🙏
@user-pm5rq7qi5j
@user-pm5rq7qi5j Ай бұрын
Bhimavaram ❤️
@berachahprayerhousevij
@berachahprayerhousevij Ай бұрын
Praise the lord Amma. Glory to God 🙏
@naveenpics3939
@naveenpics3939 Ай бұрын
Praise the Lord
@narapareddysaraswathi6377
@narapareddysaraswathi6377 Ай бұрын
Praise the Lord amma garu 🙏🏻devudu MEEKU DEERGYUSH NADIPINCHUNU gaka 🙏🏻🙏🏻🙏🏻
@manirao4560
@manirao4560 Ай бұрын
All glory to God
@jashuvasurada1629
@jashuvasurada1629 Ай бұрын
ఆత్మీయతలో గొప్పమాదిరికరమైన తల్లికి హుదయపూర్వక వందనములు
@azmerajeevan7554
@azmerajeevan7554 Ай бұрын
Amma meekuna asakti neti taramumulaku gopa shkshym
@lakshmimandanakka6081
@lakshmimandanakka6081 Ай бұрын
Prayer the lord
@manoramadevivemuri1432
@manoramadevivemuri1432 Ай бұрын
Praise the Lord.
@gooddaytoyou543
@gooddaytoyou543 Ай бұрын
యీ వీడియో నాకెంతో సంతోషం యిచ్చింది ఎందుకంటే నేను కూడా వ్రాస్తున్నాను.పూర్తి చెయ్యాలని ఆశ గా వుంది.
@vinaybabu8411
@vinaybabu8411 Ай бұрын
Praise the lord
@jaganbontala9761
@jaganbontala9761 Ай бұрын
Praise the lord pastor garu 🙏
@vijayakumari3423
@vijayakumari3423 Ай бұрын
Praise God for this testimony 🙏All glory to our lord and saviour 🙏May the lord bless you and your ministry bro. Nehru garu 🙏 Aunty gariki vandanalu 🙏
@WonderWorld-NatureFood
@WonderWorld-NatureFood Ай бұрын
అమ్మ దేవుడు మీకిచ్చిన ఒపీక ను బట్టి దేవుని కి వందనలు
@KamalaKamala-ge1iw
@KamalaKamala-ge1iw Ай бұрын
Vandanalu amma ❤❤❤
@jangamnagajoseph64
@jangamnagajoseph64 Ай бұрын
Dhevuniki Mahima kalugunughaaka AAMEN 🙏
@lakshmimandanakka6081
@lakshmimandanakka6081 Ай бұрын
Praise.the.lord🙏🙏🙏🙏🙏🙏
@nirupamraj9992
@nirupamraj9992 Ай бұрын
Great amma
@k.Matthai.creations
@k.Matthai.creations Ай бұрын
Praise the lord 🙏 annayya
@manirao4560
@manirao4560 Ай бұрын
Praise the lord Amma nenukuda bible chalasarlu chadivenu Bible vrayali ani eppudu anukontunnanu mimmalni chusaka such a great example meeru maalati vaariki vandanalu Amma
@maryvimala1878
@maryvimala1878 Ай бұрын
Really great. Glory to God
@marygonepati5444
@marygonepati5444 Ай бұрын
Praise the lord brother 🙏
@rajug5377
@rajug5377 Ай бұрын
Praise the lord 🙏
@Simple_lifestyle6
@Simple_lifestyle6 Ай бұрын
Praise God amma...please pray for me and my children spiritual growth and good future and marriages and own houses in Hyderabad
@SmilingGreenHat-vj2hv
@SmilingGreenHat-vj2hv Ай бұрын
Rushendramanimaranatha
@yesukumari9182
@yesukumari9182 Ай бұрын
Praise God
@GaneshNeredimelli-gm9ng
@GaneshNeredimelli-gm9ng Ай бұрын
Praise the lord amma nindu vandanalu
@user-rv2gi5oy4c
@user-rv2gi5oy4c Ай бұрын
Praise the lord 🙏🙏🙏
@kasulaprabhakar8821
@kasulaprabhakar8821 Ай бұрын
Great amma praise the lord 🙏
@lalithapadullaparthy1559
@lalithapadullaparthy1559 Ай бұрын
Praise the Lord brother
@KondalChary847
@KondalChary847 Ай бұрын
Praise the Lord brother devuniki Mahima kalugunugaka Amen
@prasadprasad-hw8ii
@prasadprasad-hw8ii Ай бұрын
🙏🙏దేవునికి మహిమ కలుగునుగాక 🙏🙏
@user-vf4yz6lg1p
@user-vf4yz6lg1p Ай бұрын
Praisethalord.amma
@varalakshmidekkapati1380
@varalakshmidekkapati1380 Ай бұрын
Vandanaalu Brother. Ma village ki vacharu Ma paster amma garu. ♥️🙏🙏🙏🙏🙏🙏
@rathanmatthewmerylin369
@rathanmatthewmerylin369 Ай бұрын
యేసుక్రీస్తు నామమున వందనాలు బ్రదర్ గారు అమ్మగారు మీరు టీచర్ గా ఉద్యోగం చేస్తూ మరొక పక్క కుటుంబ బాధ్యతలతో భిజి లైఫ్ లో కూడా బైబిల్ మొత్తాన్ని చేతితో రాసి ఆగే క్రైస్తవ కీర్తనల పుస్తకాన్ని దేవుని స్తుతులను ఇంకా ఎన్నో మీ చేతుల ద్వారా రాసి ఒక్కొక్క సువార్త పరిచర్య చేస్తున్నారు దేవుని పట్ల మీకున్న ఎనలేని ప్రేమకు వందనములు ఈకాలంలో బిజీ లైఫ్ లో క్రైస్తవులను చెప్పబడే వారు చాలామంది కనీసం బైబిల్ ఒక్కసారి కూడా చదవడానికి వారికి సమయం ఉండడం లేదు ఇలాంటి సాక్షాల ద్వారా కనీసం బైబిల్ ను క్షుణ్ణంగా ఒక్కసారైనా అందరూ చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మంచి మంచి సాక్షాల ద్వారా మాకు వినిపిస్తున్న బ్రదర్ నెహ్రూ గారికి ప్రత్యేక వందనములు ఈ కాలంలో యువతే యువకులు ఎక్కువగా త్రాగుడు కి వ్యభిచారానికి సినిమాలు షికారులకి బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు వారందరూ రక్షణ పొందాలి ఇలాంటి సాక్షాల ద్వారా అనేకమంది రక్షణ మారుమనసు పొందాలి యేసయ్యా కి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్
@padmavathipadmavathi3565
@padmavathipadmavathi3565 Ай бұрын
Super Amma God bless you
@sominenisuresh6404
@sominenisuresh6404 Ай бұрын
Praise the Lord Amma garu
@susanjayasree2851
@susanjayasree2851 Ай бұрын
Praise the Lord 🙏.,entha goppa dhanyatha ,
@lakshmimandanakka6081
@lakshmimandanakka6081 Ай бұрын
🙏🙏
@enirmala8530
@enirmala8530 Ай бұрын
PMSRajakumar garu పిఠాపురం కీర్తనలు 150 , కొన్ని పత్రికలు important stories అందమైన దస్తూరీ తో రాశారు
@prasannakudavari1513
@prasannakudavari1513 Ай бұрын
🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻
@maheshmiriyala8748
@maheshmiriyala8748 Ай бұрын
super తల్లీగారు
@VN-xb2fr
@VN-xb2fr Ай бұрын
Amma devu meku diyechisina goppa adhika than batti suthi nam
@amalrajxavier
@amalrajxavier Ай бұрын
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన..?
@chandinichandini9090
@chandinichandini9090 Ай бұрын
Jesus
@amalrajxavier
@amalrajxavier Ай бұрын
@@chandinichandini9090 దేవునికే మహిమ 🙏 [ క్రైస్తవులు మోసపోవద్దు - ఇతరులు అపార్థం చేసుకోవద్దు ] పాస్టర్లంటూ ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మంచి పాస్టర్ అనగా కాపరి (యోహాను 10:11). బోధకులు, గురువులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మన బోధకుడు, గురువు. ఫాదర్ అని ఎవరికీ పేరు పెట్టకూడదు. దేవుడొక్కడే మనకు తండ్రి (మత్తయి 23:8,9,10, యోహాను 13:13). మన తండ్రి అయిన దేవునికి మనకు మధ్య మధ్యవర్తులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి (1 తిమోతి 2:5). ఎవరైనా యేసుక్రీస్తు నామములో తండ్రికి నేరుగా ప్రార్థించవచ్చు. సాటి మనిషికి సేవ చేసేవారే దైవసేవకులు (మత్తయి 25:40). సువార్తను ఉచితంగా ప్రకటించాలి (1 కొరింథీ 9:18). జీతానికి పనిచేయడము ఉద్యోగము. లాభానికి పనిచేయడము వ్యాపారము. పనిచేసుకుని జీవిస్తూ ఉన్నదానిని ఇతరులకు సహాయం చేయడమే సేవ. పని చేసుకుంటూ సేవ చేయాలి (2 థెస్స 3;11,12). దశమభాగము ఆకాలంలో ఇస్రాయేలీయులకు, లేవీయులకు సంబంధించినది (లేవీ 27:34). తనని నమ్మని అవిశ్వాసులకు తనని తాను నిరూపించడానికి దేవుడు ఎవరూ చేయలేని అద్భుతాలను, సూచక క్రియలను చేశాడు, చేయించాడు, నిరూపించాడు (నిర్గమ 10:1,14;31, యోహాను 2;11,4;48,14;11, మార్కు 16:17-20, ఆపో. కా. 14:3). తరువాతి కాలములో జబ్బు పడినప్పుడు శిష్యులు సైతము వైద్యము పొందారు (1 తిమోతి 5:23, 2 తిమోతి 4:20). ఇప్పడు మనమున్నది అంత్యకాలము, యేసుక్రీస్తు రెండవ రాకడను ఎదురుచూసే నిరీక్షణ కాలము. యేసుక్రీస్తు పలికిన ప్రవచనం నేరవేరుతోంది. ఇది అబద్దపు బోధకుల, అబద్ధపు ప్రవక్తల, అబద్ధపు విశ్వాసుల కాలము (2 పేతురు 2:1, 2 తిమోతి 4:3, మత్తయి 24:24). “దేవుడు మాకు తెలుసని వీరు చెప్పుదురు కానీ, వీరి పనులు చూస్తే, దేవుడెవరో మాకు తెలియదు అన్నట్లు ఉంటాయి” (తీతు 1:16). “వీరిని బట్టి ఇతరులు దేవుని నామమును దూషిస్తున్నారు” (రోమీ 2:24). “తీర్పు దినమందు అనేకులు క్రీస్తుతో, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు వారితో, అక్రమము చేయువారా నాయొద్దనుండీ పొండని చెప్పును” (మత్తయి 7:22,23). జ్ఞానము లేనివారు ప్రతిమాటను నమ్ముతారు (సామెత 14:15). కాబట్టి, ప్రతి ఆత్మను నమ్మక, వారు దేవుని సంబంధులో కారో పరీక్షించాలి (1 యోహాను 4;1). నీటిమీద నడవగలరా, 5 రొట్టెలను 5000 మందికి పంచగలరా, విషం త్రాగగలరా, చేయి తెగితే క్షణంలో అద్భుతంగా స్వస్థపరచగలరా, డేట్, టైం, ప్లేస్ చెప్పి ప్రవచించగలరా, మీకు ఇవి ఆమాత్రం బయలుపడవా..? దొంగలు దొరికిపోతారు. దేవుడు వీరిని పంపలేదు (ఇర్మియా 23:25,32). మోసపోవద్దు (మత్తయి 24;24). క్రీస్తు ప్రకారము జీవించనివారు క్రైస్తవులు ఎలా అవుతారు.? అబద్ధపు క్రైస్తవులను బట్టి క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, బైబిల్ ను అపార్థం చేసుకోవద్దు.
@marygrace7920
@marygrace7920 Ай бұрын
Ma chilli Leena 68yrs kaluvirigi 17yrs nundi waker thone nadavaleka nadusthundi chalabalaheenanga vundi vrellukuda vankarlu iena blble chlavaraku vrasindi inka vrathune vundi plz pray for her ma
@SwarupaMittapelli
@SwarupaMittapelli Ай бұрын
Ammagareke mavandanume
@user-ft8sw7ui1h
@user-ft8sw7ui1h Ай бұрын
Praise God. KREESTU ANUKARANA BOOK chadavagalaru
@anithak1730
@anithak1730 Ай бұрын
అమ్మా మీరూ చేసిన కృషి, మామూలువిషయం కాదమ్మా..మీకు నా వదనాలు. అమ్మా..
@SwarupaMittapelli
@SwarupaMittapelli Ай бұрын
Nakutimamkudadevunelovundalani pradanaparulamgawundale
@SwarupaMittapelli
@SwarupaMittapelli Ай бұрын
Nakutimamkudadevunelovundalani pradanaparulamgawundle
@hepsibhabuela2580
@hepsibhabuela2580 Ай бұрын
బైబిల్ చేతితో రాయడం మంచి ఆలోచనే కానీ దేవుడు చెప్పినట్టు హృదయమనే పలకల మీద రాసుకుంటే ఇంకా మంచిది అది ఎన్నటికీ చిరగదు ఎవరూ చెరపలేరు
@garikelaabraham3460
@garikelaabraham3460 Ай бұрын
బైబిల్ రాయడానికి ఏ నోట్ బుక్స్ అయితే సరిపోతాయో తెలుపగలరు.సాధారణ నోర్సులు చినిగిపోవచ్చు.దేవునిచిత్తమైతే నేను రాయాలని అనుకుంటున్నాను.
@Dwaraka-ol4lq
@Dwaraka-ol4lq Ай бұрын
Take a white note book and draw a line in the centre and write.l have written in 500 pages book.
@amalrajxavier
@amalrajxavier Ай бұрын
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన..?
@ashokkumarcjm7017
@ashokkumarcjm7017 Ай бұрын
Ayya praise the Lord Already bible రాయబడి unndi. అందు బాటులో ఉంది br... రక్షణ లేని నచించుటకు సిద్దగా ఉన్న వారికొరకు ప్రయర్ cheyandi br
@crazykiran5070
@crazykiran5070 Ай бұрын
Wowww super cheparu andi asal edi chadivi nejam ga naaku eyes open ayayai true but Naku oka doubt chepagalara please
@amalrajxavier
@amalrajxavier Ай бұрын
@@crazykiran5070 దేవునికే మహిమ 🙏 [ క్రైస్తవులు మోసపోవద్దు - ఇతరులు అపార్థం చేసుకోవద్దు ] పాస్టర్లంటూ ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మంచి పాస్టర్ అనగా కాపరి (యోహాను 10:11). బోధకులు, గురువులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మన బోధకుడు, గురువు. ఫాదర్ అని ఎవరికీ పేరు పెట్టకూడదు. దేవుడొక్కడే మనకు తండ్రి (మత్తయి 23:8,9,10, యోహాను 13:13). మన తండ్రి అయిన దేవునికి మనకు మధ్య మధ్యవర్తులు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి (1 తిమోతి 2:5). ఎవరైనా యేసుక్రీస్తు నామములో తండ్రికి నేరుగా ప్రార్థించవచ్చు. సాటి మనిషికి సేవ చేసేవారే దైవసేవకులు (మత్తయి 25:40). సువార్తను ఉచితంగా ప్రకటించాలి (1 కొరింథీ 9:18). జీతానికి పనిచేయడము ఉద్యోగము. లాభానికి పనిచేయడము వ్యాపారము. పనిచేసుకుని జీవిస్తూ ఉన్నదానిని ఇతరులకు సహాయం చేయడమే సేవ. పని చేసుకుంటూ సేవ చేయాలి (2 థెస్స 3;11,12). దశమభాగము ఆకాలంలో ఇస్రాయేలీయులకు, లేవీయులకు సంబంధించినది (లేవీ 27:34). తనని నమ్మని అవిశ్వాసులకు తనని తాను నిరూపించడానికి దేవుడు ఎవరూ చేయలేని అద్భుతాలను, సూచక క్రియలను చేశాడు, చేయించాడు, నిరూపించాడు (నిర్గమ 10:1,14;31, యోహాను 2;11,4;48,14;11, మార్కు 16:17-20, ఆపో. కా. 14:3). తరువాతి కాలములో జబ్బు పడినప్పుడు శిష్యులు సైతము వైద్యము పొందారు (1 తిమోతి 5:23, 2 తిమోతి 4:20). ఇప్పడు మనమున్నది అంత్యకాలము, యేసుక్రీస్తు రెండవ రాకడను ఎదురుచూసే నిరీక్షణ కాలము. యేసుక్రీస్తు పలికిన ప్రవచనం నేరవేరుతోంది. ఇది అబద్దపు బోధకుల, అబద్ధపు ప్రవక్తల, అబద్ధపు విశ్వాసుల కాలము (2 పేతురు 2:1, 2 తిమోతి 4:3, మత్తయి 24:24). “దేవుడు మాకు తెలుసని వీరు చెప్పుదురు కానీ, వీరి పనులు చూస్తే, దేవుడెవరో మాకు తెలియదు అన్నట్లు ఉంటాయి” (తీతు 1:16). “వీరిని బట్టి ఇతరులు దేవుని నామమును దూషిస్తున్నారు” (రోమీ 2:24). “తీర్పు దినమందు అనేకులు క్రీస్తుతో, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు దేవుడు వారితో, అక్రమము చేయువారా నాయొద్దనుండీ పొండని చెప్పును” (మత్తయి 7:22,23). జ్ఞానము లేనివారు ప్రతిమాటను నమ్ముతారు (సామెత 14:15). కాబట్టి, ప్రతి ఆత్మను నమ్మక, వారు దేవుని సంబంధులో కారో పరీక్షించాలి (1 యోహాను 4;1). నీటిమీద నడవగలరా, 5 రొట్టెలను 5000 మందికి పంచగలరా, విషం త్రాగగలరా, చేయి తెగితే క్షణంలో అద్భుతంగా స్వస్థపరచగలరా, డేట్, టైం, ప్లేస్ చెప్పి ప్రవచించగలరా, మీకు ఇవి ఆమాత్రం బయలుపడవా..? దొంగలు దొరికిపోతారు. దేవుడు వీరిని పంపలేదు (ఇర్మియా 23:25,32). మోసపోవద్దు (మత్తయి 24;24). క్రీస్తు ప్రకారము జీవించనివారు క్రైస్తవులు ఎలా అవుతారు.? అబద్ధపు క్రైస్తవులను బట్టి క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, బైబిల్ ను అపార్థం చేసుకోవద్దు.
@SaraSara-si1he
@SaraSara-si1he Ай бұрын
@evelynrajan2
@evelynrajan2 Ай бұрын
Naa brother kida New Testament vunnadi vunnattuga rayadaniki devudu Krupa chuparu
@Harijesus-ui4ow
@Harijesus-ui4ow Ай бұрын
పరలోకరాజ్య ఆణిముత్యాలు..
@user-ft8sw7ui1h
@user-ft8sw7ui1h Ай бұрын
Meeru nayandu unnaedala na vakyam mee andu nilachi unna edala....
@lakshmimandanakka6081
@lakshmimandanakka6081 Ай бұрын
0lol
@bvijayaraju8289
@bvijayaraju8289 Ай бұрын
అమ్మగారు మీకు నిండు వందనాలు బ్రదర్ నెహ్రూ గారికి నిండు వందనాలు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@lakshmimandanakka6081
@lakshmimandanakka6081 Ай бұрын
Prayer the lord
@mojesch8496
@mojesch8496 Ай бұрын
Praise the Lord
@yesukumari9182
@yesukumari9182 Ай бұрын
Praise the lord
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 12 МЛН
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 47 МЛН
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 6 МЛН
యూదులు ఎవరు? క్రైస్తవులు ఎవరు?
38:51
THE BIBLE HISTORICAL MUSEUM Ch.samuel manohar
Рет қаралды 2,9 М.
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 12 МЛН