Balagam climax song singer present situation after balagam success

  Рет қаралды 1,081,773

GS STYLISH OFFICIAL

GS STYLISH OFFICIAL

Жыл бұрын

Balagam climax song singer shock reaction after balagam success#balagam #balagamclimaxsong#singers
please help this balagam climax singer's
account no:62306309034
IFSC CODE:SBIN0020655
phone number:9866973637

Пікірлер: 233
@chraghavendraraghu7797
@chraghavendraraghu7797 Жыл бұрын
మీరు పాడిన పాట కి ఫుల్ ఎమోషనల్ ఈ పాటలు చాలా మెసేజ్ వుంది పాట అయితే చాలా అద్భుతంగా సూపర్ సూపర్ సూపర్
@ybalu6519
@ybalu6519 Жыл бұрын
మీ పాట ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది
@joshinataraj5501
@joshinataraj5501 Жыл бұрын
ఇంత మంచి కళాకారులులకు కష్టం అచ్చి నందుకు చాలా బాధాకరంగా ఉంది.
@manojbairi6991
@manojbairi6991 Жыл бұрын
అమ్మ మీకు మంచి రోజులు మొదలయ్యాయి బాధపడకండి
@rajuvlogs8563
@rajuvlogs8563 Жыл бұрын
అసలైన తెలంగాణ కళాకారులు అంటే వీళ్ళు
@karshakthirumalyoutubechan3190
@karshakthirumalyoutubechan3190 Жыл бұрын
వీరికి ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలి
@tajuddin6326
@tajuddin6326 Жыл бұрын
Great mother, super song, & exellent voice,
@medeswaran
@medeswaran Жыл бұрын
i am from madurai...i donno telugu...yesterday read the news about this film in Tamil Hindu newspaper...so afternoon watched the movie in telugu with english subtitles..literally cried during the climax song...Hats off to this couple !!. This woman has a mystic voice !!!!. later came to know that it is dubbed in tamil also...so watched in tamil yesterday night itslef with my mother... NO WORDS TO EXPRESS the way ths song is written, sung and picturised..All the best to entire team!! please make more promos so that the flim would reach more tamil audience 🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivaschirige6209
@srinivaschirige6209 Жыл бұрын
గొప్ప కళాకారులు
@Rambabu-pm8lr
@Rambabu-pm8lr Жыл бұрын
కేటీఆర్ గారు మీరు సహాయం చేస్తే వీళ్లకు మంచి వైద్యం అందుతుంది
@ningaprabhakar7313
@ningaprabhakar7313 Жыл бұрын
అందరువొచ్చి లక్షరూపాయలు ఇచ్చార చాలా గ్రేట్ ఒక పదిలక్షలు ఇవండీ ఎంవుతుంది ఒక లక్షరూపాయలు వారేవా గ్రేట్
@manojbairi6991
@manojbairi6991 Жыл бұрын
మీ పక్క కష్టానికి ప్రతిఫలం కచ్చితంగా దొరుకుతుంది
@Beemaganisadanandam
@Beemaganisadanandam Жыл бұрын
మీమ్ములను ఆదుకోవలసినది ప్రభుత్వం మాత్రమే.బలగం టీమ్ పై నింద వేయకూడదు వారి వలనే మీకు ఇంత గుర్తింపు వచ్చింది
@mamidalasridhar4053
@mamidalasridhar4053 Жыл бұрын
Correct gaa chopparu
@srikanthalichala-km8wu
@srikanthalichala-km8wu Жыл бұрын
@@mamidalasridhar4053 ¹⁰LLP aààaààaàaaaààaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàààààaaaaàaàaààaàààààààaààaàaaaaààaaàaqqq 1q
@ramidimadhumohanreddy1530
@ramidimadhumohanreddy1530 Жыл бұрын
​@@mamidalasridhar4053 aA
@raghuvarankatta9788
@raghuvarankatta9788 Жыл бұрын
వాళ్ళ జేసుస్ చెప్పిండు
@vineshdoosa
@vineshdoosa Жыл бұрын
Kindly give their due...their song is the big strength for this movie...
@vidhyavikas3561
@vidhyavikas3561 Жыл бұрын
Valla acting kante me pata vine kallalo neellu thirigaayi. Chala natural ga padaru. Me talent ki🙏🙏🙏.
@ramakrishnadali1812
@ramakrishnadali1812 Жыл бұрын
అమ్మ తల్లి నీకు పాదాభివందనం నీకష్ఠం తో చేతకాని నీ భర్త ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు ఇది కద భార్యాభర్తల బంధం అంటే ఇప్పుడు చాలామంది రాజకీయనాయకురాళ్ళ మీడియాలో నీతులు చెప్పడం మానేసి ఇదిగో ఈ తల్లి ని ఆదర్శంగా తీసుకుని వీరికి సపోర్ట్ చెయ్యండి
@thondakurisavitha9215
@thondakurisavitha9215 Жыл бұрын
Q
@funwithsrbyt1096
@funwithsrbyt1096 Жыл бұрын
@parumanbala6805
@parumanbala6805 Жыл бұрын
and request to all anchors pl. Walla nu prati sari andaru padumani visagincha kandi. ippudu wallu baadhalo unnaru, ibbandi pettakandi. did you notice she was not willing to sing first when anchor asked to sing. she's not in mood to sing. tana worry , tanu husband nu ela nayam, recover chesukowala ani
@rajanarsimha2841
@rajanarsimha2841 Жыл бұрын
🎉
@ravindermorthala9580
@ravindermorthala9580 Жыл бұрын
@@thondakurisavitha9215 తర తరములకు
@menabhikshapathi7033
@menabhikshapathi7033 Жыл бұрын
మీ పాదాలకు వందనం.
@pidugubabu9025
@pidugubabu9025 Жыл бұрын
అందమైన దాంపత్య దంపతులు
@kumarachini3961
@kumarachini3961 10 ай бұрын
👌👌🙏🙏🙏 సూపర్ అన్న మీ వి దగ్గరనే మా ఒగ్గు కళాకారులకు కూడా రావాలి
@Bhagath_Bhai
@Bhagath_Bhai Жыл бұрын
నీ ఆకు దొరకతలేదు కాక ఇప్పట్లో దొరకొద్దు మీ ఆకు...😢❤
@dramuramud3238
@dramuramud3238 Жыл бұрын
అమ్మ మీ voice దేవుడు స్వరం అంతే
@madhun178
@madhun178 Жыл бұрын
మీరు అలా నెగటివ్ థంబ్ నైల్ పెడితే ఈ ఇంటర్వ్యు పబ్లిక్ లోకి ఎలా వెళ్తధి.. ? వాళ్లకు ఎలా హెల్ప్ అవుతాది...? ఫస్ట్ థంబ్ నైల్ మార్చండి.
@SkblYouTubechannel5130
@SkblYouTubechannel5130 Жыл бұрын
కేటీఆర్ గారు మీరు వీళ్ల బాధ అర్ధం చేసుకొని వాళ్లకు సహాయం చేయాలని కోరుతున్నాను, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు, వాళ్లకి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను మొగిలయ్య ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు నిండు నూరేళ్ళు జీవించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మొగిలయ్య కు కోమురమ్మ కు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@nagamalleshwararaonag450
@nagamalleshwararaonag450 Жыл бұрын
బాధపడకండి అమ్మ మీకు ఆ భగవంతుడు తప్పకుండా సహాయం చేస్తారు
@gangaraputushithasana845
@gangaraputushithasana845 Жыл бұрын
వాళ్లకు ప్రభుత్వం సాయం చేయాలి..... ఆ వెనుక యాక్టివా వైట్ కలర్ నాదే
@satyamgaddam3247
@satyamgaddam3247 Жыл бұрын
సూపర్ అమ్మ నువ్వు మీది ఆసలైనా బలగం
@raghavendrasharmaviriventi9750
@raghavendrasharmaviriventi9750 Жыл бұрын
ప్రభుత్వము ఇలాంటివారికి తక్షణమే ఆర్థిక సహాయము అందించాలి.
@sravankumarmeesala5949
@sravankumarmeesala5949 Жыл бұрын
సూపర్ అమ్మా
@shivachelmeli8775
@shivachelmeli8775 Жыл бұрын
Dil Raju garu velake adhina help cheyande balagam movie clamix e song tho ne hit ainde naku telese ❤😢🎉
@srinivassrinu3302
@srinivassrinu3302 Жыл бұрын
జై బెడ బుడగ జంగాలు 🔥💪
@SrinuSrinu-yt6wb
@SrinuSrinu-yt6wb Жыл бұрын
అమ్మ బలగం సినిమాకు . చాలా బలం మీ పాట
@ADRFilmFactory
@ADRFilmFactory Жыл бұрын
Thambnil Titil Lo song Delate cheyyamani vallu analedhu nenu valla village vadine mundu adi marchu
@smbashashaik1095
@smbashashaik1095 Жыл бұрын
Views kavali kada anna
@malleshmodugu4352
@malleshmodugu4352 Жыл бұрын
Views kosam
@VijayKumar-zw1ff
@VijayKumar-zw1ff Жыл бұрын
Meeru chala famous ayyaru meeku manchi avakashalu vastay
@sureshmailaram8896
@sureshmailaram8896 Жыл бұрын
Venu anna velaki movie avakasham echinanduku thanks anna ,enka evrina valaki help cheyandi pls😢
@mandasuman1502
@mandasuman1502 Жыл бұрын
🅲🅼 🅶🅰🆁🆄 వీరికీ సహాయం చేయ౦డీ
@bujjibalu5045
@bujjibalu5045 Жыл бұрын
అయ్యో దేవుడా దయ చూపించు
@madhavtechtelugu6013
@madhavtechtelugu6013 Жыл бұрын
Vallu chance echaru kabatti vallaki thanks cheppali miru valla paina nindha veyyadhu
@komalireddy662
@komalireddy662 Жыл бұрын
Chusina prathi sari edupu vache paata. Mee kala ki paadabhi vandanalu talli 🙏🙏🙏
@jalsagoud5945
@jalsagoud5945 Жыл бұрын
మా తాత సంవత్సరీకానికి వీళ్ళు కథ చెప్పారు, అపుడు నేను 8th క్లాస్ చదువుతున్న
@kesanisrishilam4581
@kesanisrishilam4581 Жыл бұрын
Supper
@epicsathvik861
@epicsathvik861 Жыл бұрын
Meeru super mee song super hit
@bheeminiarjun9642
@bheeminiarjun9642 Жыл бұрын
Kommuramma nuvu devatha ni ku Anni vedhaluga devudu chalaga chudalani korukutunnanu
@bannuhari9853
@bannuhari9853 Жыл бұрын
Many members came to them 1 lakh is so sad. Super song but worth more.
@simbatysonvlogs8609
@simbatysonvlogs8609 Жыл бұрын
అకౌంట్ నెంబర్ వారిదేనా మీరు డెస్క్రిప్షన్ లో ఇచ్చింది
@narendergade5343
@narendergade5343 Жыл бұрын
మూత్రపిండాల సమస్యకు,తెల్లగలిజేరు ఆకు రసం 5చంచాలు పొద్దున పరి కడుపున తాగలె. తాగిన తరువాత అర గంట సేపు ఏమి తినవద్దు. నెల రోజుల నుంచి మార్పు కనిపిస్తది. దవాఖానలకు పోయి వేయిల కొడ్డి రూపాయలు ఖర్చు పెట్టుకోవద్దు. నేను పాటించి, రుజువు అయిన తరువాత చెప్పుతున్న. ఇది నేలకొండపల్లి రామచంద్రరావు వైద్యం. వాళ్లకు తప్పు దారి పట్టీంచ వద్దు
@nageshramarama8845
@nageshramarama8845 Жыл бұрын
Please. Nambar pettu.Bro🤝
@kokkiripatimahesh6216
@kokkiripatimahesh6216 Жыл бұрын
Meku marinni avakasalu ravali thalli chala bavundi Mee natana
@nakumallaraju7603
@nakumallaraju7603 Жыл бұрын
Great couple.immeditely join the Hospital.
@rajeswarimanne4446
@rajeswarimanne4446 Жыл бұрын
Super amma ❤
@kothapallyramesh8569
@kothapallyramesh8569 Жыл бұрын
Iam saw their performance in live in my village
@nuneraju2392
@nuneraju2392 Жыл бұрын
Super amma 👏👏👍🙏😱
@SaiKiran-qc3qe
@SaiKiran-qc3qe Жыл бұрын
Very honest persons....
@rangabhavani5106
@rangabhavani5106 Жыл бұрын
Supper amma
@hemasrinivaschowhan8395
@hemasrinivaschowhan8395 Жыл бұрын
Nenu meeku kalisi help chesthanu 😢😢nice
@pullaramyasri6889
@pullaramyasri6889 Жыл бұрын
Ma ammamma valla village villu vachevaru ata ma amma ki cinema chupisthe villanu gurthupattindhi 😢
@evilladdu3350
@evilladdu3350 Жыл бұрын
Naa amma naanna gurthocharu mee paatatho 🙏🙏🙏🙏🙏 maa annayya kuda ee paata tho marathadani anukuntunna 😒😒😒
@mohdghouseghouse3145
@mohdghouseghouse3145 Жыл бұрын
వాళ్ళు అంత బాధలో ఉన్నవల్లను పాటపడించడం అవసరమా😂😂😂🎉
@satyanarayana5702
@satyanarayana5702 Жыл бұрын
Venu anna 🙏🙏
@vilohitandhavish7027
@vilohitandhavish7027 Жыл бұрын
Make a video with their account details 🙏
@mettasatishkumar
@mettasatishkumar Жыл бұрын
@GS ROCK, please take them to KTR sir; I am sure he will help them in all aspects
@thotamahender2903
@thotamahender2903 Жыл бұрын
Super.mamma
@vsatishgold3123
@vsatishgold3123 Жыл бұрын
Phone Pe members వాళ్ళకి పెట్టండి అందరూ వాలాని యవేరికి వాళ్ళు అమౌంట్ వ్వెస్తరు సినిమా క్లామెక్స్ వాల పాట వల్ల హిట్ యానాది
@buchannavadnala30
@buchannavadnala30 Жыл бұрын
Komurama.tataiah.miku.koti.koti.uadanamulu🙏🌹
@SandeepSandeepmerugu
@SandeepSandeepmerugu Жыл бұрын
Super super 🙏🙏🙏🙏
@user-fz4mt6dw8t
@user-fz4mt6dw8t 8 ай бұрын
Amman nuvu davatha amma🙏👌
@kodigantimahesh8932
@kodigantimahesh8932 Жыл бұрын
Super
@koteswararaosunkara943
@koteswararaosunkara943 Жыл бұрын
Amma unna varaku happy ,good heath meku good
@rakeshgudimalla5521
@rakeshgudimalla5521 Жыл бұрын
Meku manchi jarugiddy amma
@eternallife9382
@eternallife9382 Жыл бұрын
చావు అనేది మనిషికి ముగింపు కాదు మనిషి ఆత్మకు చావు లేనే లేదు దేవుడి నుండి వచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి మరి దేవుని దగ్గరికి వెళ్లాలంటే యేసు క్రీస్తు మాత్రమే మార్గం యేసు క్రీస్తు మాత్రమే స్వర్గానికి మార్గం యేసు క్రీస్తు నిజమైన దేవుడు ,
@komalireddy662
@komalireddy662 Жыл бұрын
Ilanti kala okati undi ani kuda naku teledu. Veellani velugu lo ki teeskuni vachinanduku Venu gariki 🙏🙏.
@menchunarayana6271
@menchunarayana6271 Жыл бұрын
👏👏👏👏👏
@gajularamulugajulailikethi8337
@gajularamulugajulailikethi8337 Жыл бұрын
Emayyyaaa Bhaarya Bharthala Bandam ....okariki okaru aadukovaali, Dayangalavaaru veeriki help kaavaali
@laxmanlaxman-wm9rb
@laxmanlaxman-wm9rb Жыл бұрын
🤝🤝🤝🤝🤝
@devrajsahu1004
@devrajsahu1004 Жыл бұрын
👍
@anilmamodi4237
@anilmamodi4237 Жыл бұрын
Hi God amna. .
@rajeshamgampa8109
@rajeshamgampa8109 Жыл бұрын
వీరు కావున దయచేసి వారి యొక్క ఎకౌంటు నెంబర్ పెట్టి వారికి వీలయినంత గూగుల్ పే కానీ ఏదైనా అందరూ సహాయం చేయాలి
@swarupakudikala2246
@swarupakudikala2246 Жыл бұрын
Amma padalaku vandhanam
@laxmanlaxman-wm9rb
@laxmanlaxman-wm9rb Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@neerudilingam8170
@neerudilingam8170 Жыл бұрын
@satyanarayana5702
@satyanarayana5702 Жыл бұрын
Venu anna Dayachesi valaki Meru sahayam cheyandi
@geethakanduri6134
@geethakanduri6134 Жыл бұрын
Valla Phone Nomber Pettande Ramulayya Komurmmade 👍👍🙏🙏🙋‍♀️🙋‍♀️💐💐😭🥰💯💯❤️TQ
@VARAHIAMMA7975
@VARAHIAMMA7975 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@anilchinni6858
@anilchinni6858 Жыл бұрын
E kalakarulani government support cheyali
@shaikrafeek3866
@shaikrafeek3866 Жыл бұрын
🙏🙏🙏🙏
@abcdgggggjjju8418
@abcdgggggjjju8418 Жыл бұрын
Dil Raju Garu .vellanu Adhukondi sir ...plz.....plz....Balagam Climax lo Villu padina song Valli ...kuda Block Buster ....avthundi ardam chesukondi ....sir
@SaiKiran-qc3qe
@SaiKiran-qc3qe Жыл бұрын
Phone pe num pettandi... andaru koncham koncham donate chestam... pls
@ShravanKumar-nb9fv
@ShravanKumar-nb9fv Жыл бұрын
amma mi account details pettandi maku tochina sahayam chestamu please ami anukovaddu
@chinni225
@chinni225 Жыл бұрын
Nee paata vini movie lo edupe edupu amma.chala baga paadaru.
@rajamohanbandi8413
@rajamohanbandi8413 Жыл бұрын
Good
@ravikumardasaraju2751
@ravikumardasaraju2751 Жыл бұрын
Ee kalakarulanu prabuthvam gurthinchali
@chikkudushiva1714
@chikkudushiva1714 Жыл бұрын
Nenu dialysis cheeessa come to Nims hyd
@sureshvarkala6770
@sureshvarkala6770 Жыл бұрын
Vela phone pay any number evaledu
@bhaskararaopeddi
@bhaskararaopeddi Жыл бұрын
Bank account details pampandi
@agamproduction3576
@agamproduction3576 Жыл бұрын
ఎవరన్నా రోహిణి మేడంne ఇంటర్వ్యూ చేయండి ప్లీజ్ వేనన్న భార్య క్యారెక్టర్ne
@sathishdonaka3358
@sathishdonaka3358 Жыл бұрын
Where is the payment link
@rani-959
@rani-959 Жыл бұрын
❤ Raju sir valku help chyadi sir please
@vineshdoosa
@vineshdoosa Жыл бұрын
Remuneration evvaleda??
@dhamuvuggili4365
@dhamuvuggili4365 Жыл бұрын
Sathya meva jaithy ❤
@soundaryas8423
@soundaryas8423 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️ song🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@surajyadavvidadala12345
@surajyadavvidadala12345 Жыл бұрын
Andaru collect cheskuni 1lac ivvadamante chala ghoram. Intha kalalu unna kalaakaarulani vadili petti, north nundi singers ni pattukochi vaalaku 5-10lacs istunnaru with all benifits.. but paadinanduku naku telisi ekkada 5k 10k ichi untaru anthe.. and I think Dil Raju ki veelanu aadhukovadaniki pedda time em pattadu. Athanu oka party dabbulu tanavi kaavu anukunte, vaalaku okka crore ichina chaalu.. any how pls send their account details.. naaku tochinantha help chestha..
@thelordsprayerhouseofficia2156
@thelordsprayerhouseofficia2156 Жыл бұрын
Veella number vunte avaraina pettagalaru?
@KrishnamrajuGoud-vi3fo
@KrishnamrajuGoud-vi3fo Жыл бұрын
😢😢😢
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 54 МЛН
Comedian Racha Ravi Emotional Interview | Teenmaar Chandravva | V6 News
50:56
Govullu Tellana Song | Himangi Performance | Padutha Theeyaga | ETV
11:44
🤣МАЛО КУПИТЬ ЛОШАДЬ
0:18
Бутылочка
Рет қаралды 6 МЛН
СРОЧНО ДОМОЙ! Эта НЕ КОНФЕТА!
0:21
Клаунхаус Kids
Рет қаралды 1,8 МЛН
Не плавайте тут! 🏊🚫
0:24
Взрывная История
Рет қаралды 1,8 МЛН
Хитрая МАТЬ делит НАСЛЕДСТВО между ДЕТЬМИ 😱 #shorts
1:00
Лаборатория Разрушителя
Рет қаралды 9 МЛН