Balagam Movie Actors Most Emotional Speeches | Tillu Venu | Balagam Movie

  Рет қаралды 1,130,193

Daily Filmy

Daily Filmy

Жыл бұрын

Daily Filmy Channel Presence Tollywood Things Every Day Please Subscribe.
#DailyFilmy #FilmNews #TollywoodUpdates #DailyFilmyChannel
Balagam Movie Actors Most Emotional Speeches | Tillu Venu | Balagam Movie
#MangliSongInBalagamovie #BalagamMovieSuccessMeet #KTR #BalagamMoviePreReleaseEvent

Пікірлер: 228
@shanthakumar6476
@shanthakumar6476 Жыл бұрын
ప్రతి ఒక్క పాత్ర అద్బుతం, ఒక కొమరయ్య ,ఆయన తమ్ముడు ,చెల్లెలు ,అల్లుడు ,మొగలాయి ఆయన భార్య , ఐలయ్య ఆయన భార్య, సైలు, రచ్చ రవి ,వేణు అన్న ,లచవ్వ, సంధ్య ,సర్పంచి ,సర్పంచి పక్కన ఇద్దరు , ఆర్ఎంపీ డాక్టర్, కొమరయ్య స్నేహితులు , అబ్బా ఒక్కటేమిటి అన్ని పాత్రలు అమోగం అద్బుతం
@starttobegreat
@starttobegreat Жыл бұрын
అన్ని పాత్రలకు సమ న్యాయం
@thinkgreat7674
@thinkgreat7674 Жыл бұрын
ఈ సినిమాకి బావ బామ్మర్డులిద్దర్డులుగా నటించిన ఇద్దరూ పోటీ పడి నటించడం వల్లనే ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. వాళ్ళు గ్రేట్.
@rameshmarella6941
@rameshmarella6941 Жыл бұрын
ఇది 100 పర్సెంట్ నిజం
@dasarisrinu8044
@dasarisrinu8044 Жыл бұрын
Yes
@ANILKUMAR-op8gw
@ANILKUMAR-op8gw Жыл бұрын
నారాయణ మా మామ. ఐలయ్య. ఇద్దరే. ఈ సినిమా కి హైలెట్
@raaz4346
@raaz4346 Жыл бұрын
Avunu
@rasapriyabeldhari779
@rasapriyabeldhari779 Жыл бұрын
@@ANILKUMAR-op8gw pedha koduku ilayya inka edina movie lo chesara
@gani-333
@gani-333 Жыл бұрын
ఈ మూవీలో నాకు సినిమాఎక్కడాకనపడలేదు కేవలం మన చుట్టునడుస్తున్న విధానమే కనపడింది అద్బుతమైన మూవీ
@ashokdhagadala7398
@ashokdhagadala7398 Жыл бұрын
ప్రతి ఒక్కరు సూపర్ గా నటించారు.. ముఖ్యం గా అల్లుడు బావమరిది.. తాత సూపర్ గా 👌👌👌చేసారు
@sandeepkamala2253
@sandeepkamala2253 Жыл бұрын
మేనత్త క్యారెక్టర్ లో నటించడం కాదు జీవించారు అమ్మ మీరు 🙏🙏🙏 really great🙏
@nikhithareddy5061
@nikhithareddy5061 Жыл бұрын
Avnu...movie lo ame characterization chala natural ga undi...every conversation looks like our family...
@srinivasjanjanam2497
@srinivasjanjanam2497 Жыл бұрын
👌👌👌ఆర్టిస్టులుగ సత్త చూపిన బలగం టింకి వాళ్ళ కి అవకాశం ఇచ్చిన వేణు గారికీ 👏👏👏 కోల జయరామ్ అన్న కి Congratulations
@santhoshkumar-kw4yo
@santhoshkumar-kw4yo Жыл бұрын
ఈ సినిమా కు ఈ సారి అవార్డుల పంట పండనుంది. చాలా హృద్యంగా సినిమా తీశారు. అందరు తమ తమ పాత్రలలో నటించలేదు జీవించారు 👌👌👌
@vemularaju1539
@vemularaju1539 Жыл бұрын
బలగం సినిమా లో నటీ నటులు నటించలేదు జీవించారు ప్రాణం పోశారు 🙏🙏
@sairamgopa9460
@sairamgopa9460 Жыл бұрын
super అవ్వ acting maa మేనత్త గుర్తొచ్చింది
@manaplustvchannel
@manaplustvchannel Жыл бұрын
బలగం బలగం అన్న వేణు అన్న సూపర్ అన్న నువ్వు చాలా గ్రేట్ అన్న గ్రేట్ అన్న... ఒక చిన్న మాట కొమరయ్య తమ్ముడు క్యారెక్టర్ సూపర్ అన్న ఆ తాతను వెలుగులోకి తీసుకురండి 🙏🏻🙏🏻🙏🏻
@ch.veerareddy236
@ch.veerareddy236 Жыл бұрын
U r right
@dasarojuanand4251
@dasarojuanand4251 Жыл бұрын
Correct bro
@ramadevi-mh9rj
@ramadevi-mh9rj Жыл бұрын
Yes...naku andarikante aa thatha chaala baaga nachchaaru❤
@srinivaskothurreddy1031
@srinivaskothurreddy1031 Жыл бұрын
బలగం సినిమా సంగీత దర్శకుడు గారికి హ్యాట్సాఫ్! సంగీతం కాదది గుండె చప్పుడు, వారికివే నా నమస్సుమాంజలి 🙏🏼🙏🏼🙏🏼
@srinivaskothurreddy1031
@srinivaskothurreddy1031 Жыл бұрын
🙏🏼మరోసారి మీకు నా హృద య పూర్వక అభినందనలు 👍
@iami9991
@iami9991 Жыл бұрын
Every one Just lived in their Character.... Hats off balagam team...
@SanthiSagar
@SanthiSagar Жыл бұрын
ముందుగా చి వేణు నకు హృదయ పూర్వక అభినందనలు 🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉❤🎉🎉🎉
@poornaoruganti3532
@poornaoruganti3532 Жыл бұрын
Aunty character chala baga chesaru. Chala natural ga undi.. Really super🎉
@rajagopalreddyrajagopalred685
@rajagopalreddyrajagopalred685 Жыл бұрын
కొమరయ్య తాత చెల్లెలు పాత్ర చాల బాగుందమ్మ. ముఖ్యంగా అందరూ వారి వారి పాత్ర లో బాగా చేశారు.కొమరయ్య తాత ఎందుకు ఎలా చనిపొతాడూ అనెదె మా ఆలోచన.
@pandugoudsiddagoni5095
@pandugoudsiddagoni5095 Жыл бұрын
కూతురు అల్లుడు మనవరాలు రాకపాయె అనే రంది తో చనిపోయారు
@RadioRambabu
@RadioRambabu Жыл бұрын
అందరూ కొత్త వారే.. వారందరికీ చక్కటి బ్రేక్ నిచ్చింది బలగం ఒక ఉద్వేగాన్ని ఒక జ్ఞాపకంగా మనకందించిన నిర్మాత దర్శకులకు అభినందనలు కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన వారెవరో తెలియలేదు.వారికి కృతజ్ఞతలు
@rajeshkoyyada6609
@rajeshkoyyada6609 Жыл бұрын
ఇదీ సినిమా కాదు జీవనవిధానం . కలసి ఉంటేనే బలగం.
@venkykuthal
@venkykuthal Жыл бұрын
ఇలాంటి ఇంకా రావాలని సంజం కీ మాంచి మేజేస్ 👍
@domaaditya7790
@domaaditya7790 4 ай бұрын
వేణు అన్న నీవు ఇన్ని రోజులు కమెడియన్ లాగానే తెలుసు నీలో కూడా గొప్ప డైరెక్టర్ వున్నాడు keepitup👍👍👍👍
@bujjishankar
@bujjishankar Жыл бұрын
అయ్యా కొమరయ్య నీకు శత కోటి వందనాలు
@satyatelugu1871
@satyatelugu1871 Жыл бұрын
Edhi prathi okkari balagam. Claimax song extraordinary matal lev 😢❤
@chinnareddy3482
@chinnareddy3482 Жыл бұрын
మీ మూవీ మీ ఎమోషన్ మీ యాక్టింగ్ సూపర్ సార్🙏
@kavyamangalampalli8245
@kavyamangalampalli8245 Жыл бұрын
I love శకుంతల role 😂 menattha Thathayya valla Chelli super
@sujathachandragiri5963
@sujathachandragiri5963 Жыл бұрын
Athamma acting super
@GR.CREATIONSNRML
@GR.CREATIONSNRML Жыл бұрын
Very good performance all acters and actress, venu direction is very amazing...all the best..
@seenubanapuram6862
@seenubanapuram6862 Жыл бұрын
స్టేజ్ మీద మాట్లాడుతుంది actors లాగా లేదు ఒక ఫ్యామిలీ ల ఉంది ఒక మామ అల్లుడు చెల్లే మాట్లాడుతున్నట్టు ఉంది
@diduknow7319
@diduknow7319 Жыл бұрын
Really great movie Recently watched i literally cried actually
@andaluyadav8826
@andaluyadav8826 Жыл бұрын
సూపర్ మూవీ చూసి ఏడ్చావు మేము
@deshaveniramesh7639
@deshaveniramesh7639 Жыл бұрын
Super cinema chakkagaa natinchina mee andariki dhanyawadalu 🙏🙏🙏🙏
@bksaraladevi1200
@bksaraladevi1200 Жыл бұрын
Super movie, super actors, super director super songs👏👏🙏🙏🙏
@rameshbabu-jk5md
@rameshbabu-jk5md Жыл бұрын
Super cinema Congratulations Director Venu Anna.❤🎉
@appanigeetha1056
@appanigeetha1056 Жыл бұрын
Nenu ippativaraku chusina movies lo number one movie....super....no words. To explain..
@rameshmuddam9301
@rameshmuddam9301 Жыл бұрын
Endholo..Peddhakoduku seriyl adadhe adhramu seriylo 1 thdri vesmu lo vunnadu supar yaktng sir 👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌
@SanthiSagar
@SanthiSagar Жыл бұрын
అందరూ సకుటుంబంగా చూడవలసిన చిత్రం. 2023 నకు అవార్డ్ సాధించగల చిత్రం. అందుకు ముందుగా చిత్రం కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున శుభాకాంక్షలు మరియు అభినందనలు 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@siripuramramachandram1253
@siripuramramachandram1253 Жыл бұрын
God and nature will always bless Director, producer and all team members.tq
@sudhakarreddyvatti1782
@sudhakarreddyvatti1782 Жыл бұрын
Athamma acting super 🙏🏻🙏🏻🙏🏻
@user-qs5vu9zs6h
@user-qs5vu9zs6h Жыл бұрын
నాకు ఈ మూవీ లో బావ గారు ఏం అంటే సూపర్❤
@basreanil3008
@basreanil3008 Жыл бұрын
సూపర్ సినిమా ఏడిచేసినం
@cherry_dino_gaming349
@cherry_dino_gaming349 Жыл бұрын
Great this 💯 success movie.jai balagam jai chiru.
@tanviyoutubechannel
@tanviyoutubechannel Жыл бұрын
Super movie with emotionally 🙏 connected to everyone 🙏
@manup3526
@manup3526 Жыл бұрын
Award movie,success శుభాకాంక్షలు
@sravanthij3087
@sravanthij3087 Жыл бұрын
Murali sir superb acting and vijayalakshmi gaaru superb
@cooknology4808
@cooknology4808 Жыл бұрын
Pink saree Amma super chesaaru.. Andaru chaalaa baaga act chesaaru..andaru choodalsina cinema.
@rkrebal575
@rkrebal575 Жыл бұрын
Pink saree amma acting superb....
@vijoashok3283
@vijoashok3283 Жыл бұрын
VERY GOOD SUPER BEAUTIFUL SO
@iami9991
@iami9991 Жыл бұрын
Komaraiah Tata Nuvvu super.....
@iami9991
@iami9991 Жыл бұрын
Anasuya garu meeru super Andi
@KrishnaShasthri-we5dq
@KrishnaShasthri-we5dq 8 ай бұрын
Korai Thatha acting super repeat audiunce because of him excelent acting
@nattalisrinu6070
@nattalisrinu6070 Жыл бұрын
Venu అన్న బలగం అంతే కోమురయ్య తమ్ముని పిల్లలని కోమురయ్య కోడలి తల్లి దండ్రులని chupaledu నెను ఎందుకు అడుగు తునను అంతే బలగం అంతే ఎవరైన మనలని ni బలగం ఎంత అంతే నకు putedu బలగం ani chebutam అందుకని
@madasukrishna3080
@madasukrishna3080 Жыл бұрын
Vijayamma garu Telugu teacher anukunta.... Anda baga matladaru
@ravireddy2865
@ravireddy2865 Жыл бұрын
గంగవ్వ మనవడు నానమ్మ కార్టర్ ఇంకా చాల బాగుండేది సూపర్ డూపర్ ఏం కాదు
@raghubondili5577
@raghubondili5577 Жыл бұрын
సైలయ్యా +నారాయణ = అద్భుతః
@sumansstuff
@sumansstuff Жыл бұрын
Anna సైలయ్య కాదు ఐలయ్య
@raghubondili5577
@raghubondili5577 Жыл бұрын
@@sumansstuff చిన్న తప్పు ఇది కూడా ఆర్ని...., బిడ్డ ఐలయ్య లై బిడ్డ లే తెల్లారింది కాదు.
@thollasiva9398
@thollasiva9398 Жыл бұрын
Characters super assalu super movie
@manaintivantalu1336
@manaintivantalu1336 Жыл бұрын
Full video watched super
@rakeshsingarapu4736
@rakeshsingarapu4736 Жыл бұрын
Super Amma meru
@raaz4346
@raaz4346 Жыл бұрын
ఐలయ్య క్యారెక్టర్ మ నాన్న ఐలయ్య smae
@raviteja-sx1xl
@raviteja-sx1xl Жыл бұрын
Naku nachina character atthamma character vijay lakshmi garu very natural acting.
@srinivasmakili9217
@srinivasmakili9217 Жыл бұрын
Mee andhari acting Chala bagundi...
@srikanthraju7305
@srikanthraju7305 Жыл бұрын
Each and every one should watch this movie..... excellent movie....
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 Жыл бұрын
సూపర్ మూవీ ❤❤❤❤
@pashajaveed6725
@pashajaveed6725 Жыл бұрын
Super sir
@padmapriya509
@padmapriya509 Жыл бұрын
Fights,dances lekha poina Cinema bhagundhi.
@r.sahithi3dc77
@r.sahithi3dc77 Жыл бұрын
Super movie 🥳🥳👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌
@upendramaddela2618
@upendramaddela2618 Жыл бұрын
Athamma super 🎉
@ismailmohammed600
@ismailmohammed600 Жыл бұрын
Excellent performance every one
@vinaykoppula6851
@vinaykoppula6851 Жыл бұрын
I was literally cried 😢😢 while watching this movie😢😢 Now a days there is no value for relationships😢😢
@shylajacreations3585
@shylajacreations3585 Жыл бұрын
Super jeevitha chitram
@allinonevideoschannel1325
@allinonevideoschannel1325 Жыл бұрын
మన కుటుంబంలో జరిగే సంఘటనను చూపించారు
@sripalreddy8760
@sripalreddy8760 Жыл бұрын
One of the greatest film in TFI
@archanas6440
@archanas6440 Жыл бұрын
Superb film.
@GarudaVisuals
@GarudaVisuals Жыл бұрын
every one must watch
@arutlasivaleela1196
@arutlasivaleela1196 Жыл бұрын
Super🎉🎉
@gudelliramya1210
@gudelliramya1210 Жыл бұрын
Super movie every character is tooo gd
@anushaavunuri4400
@anushaavunuri4400 Жыл бұрын
Ee cinema ki award ravalani manaspurthiga korukuntunnanu🥰🥰🥰🥰
@venkannavantepaka3978
@venkannavantepaka3978 Жыл бұрын
సూపర్
@rajakamblerajakamble5451
@rajakamblerajakamble5451 Жыл бұрын
Oo
@marojuanakumar5063
@marojuanakumar5063 Жыл бұрын
Super
@narendergade5343
@narendergade5343 Жыл бұрын
Mast bola hi
@praveena3968
@praveena3968 Жыл бұрын
Kothavalaki ivadam manchi alochana
@alagarisandy208
@alagarisandy208 Жыл бұрын
ముసలమ్మ Acting super super 👌👌👌👌👌
@ShyamSunder-od5uc
@ShyamSunder-od5uc Жыл бұрын
Super hit
@kandlikrishna-telugu-facts
@kandlikrishna-telugu-facts Жыл бұрын
Movie chala bagundhi venu anna
@porandlashiva9980
@porandlashiva9980 Жыл бұрын
Super movie
@Sam4ever2024
@Sam4ever2024 Жыл бұрын
😊excellent movie
@nainisadashivareddy8306
@nainisadashivareddy8306 Жыл бұрын
Good
@sangemlavanya6969
@sangemlavanya6969 Жыл бұрын
Super movie 👌
@rsyaralagadda2026
@rsyaralagadda2026 Жыл бұрын
Abha em thisaru sir movie super 🙏🙏🙏
@chityalathirupathi4429
@chityalathirupathi4429 Жыл бұрын
మి నలుగురు తో బలగం బలంగా బలపడింది
@manihanigaming7084
@manihanigaming7084 Жыл бұрын
@kolaharish57
@kolaharish57 Жыл бұрын
జై తెలంగాణ..
@vaatsalyamanimani
@vaatsalyamanimani Жыл бұрын
Sir meru pedda koduku ga Baga act chesaruu after long gap baryhamani serial lo chesaruu gaa 🙏💯💯
@pulipiriraju
@pulipiriraju Жыл бұрын
❤❤❤❤❤
@raghavachary2116
@raghavachary2116 Жыл бұрын
Attammaku Dandalu...namaskaram.
@varalakshmi5742
@varalakshmi5742 Жыл бұрын
Andharu Baga chesaru
@varalakshmi5742
@varalakshmi5742 Жыл бұрын
Komuraiah thamudu character lantolu intikokadu nacha cheppe vallu kuda undali
@nareshchava7490
@nareshchava7490 Жыл бұрын
Venu nuvvu thopu
@kolaharish57
@kolaharish57 Жыл бұрын
ఐలలయ్య..
@sravaniyallutla3126
@sravaniyallutla3126 Жыл бұрын
Same ma family story la undi e mv recent ga ma Thathaiah chanipoyadu same
@sairamgopa9460
@sairamgopa9460 Жыл бұрын
నమస్తే కొమురయ్య తాత
@sudhakarreddyvatti1782
@sudhakarreddyvatti1782 Жыл бұрын
Dil raju gaaarruu nidra pokandi sir edhi chinna cinema meeru pedha cinemalu ayithe alart ga unttaru edhi telangana pandaga cemeras chusthayani maravadhu, maaaa telangana cimemani support chesinandhu thanks
@hrushikeshkoundinya7470
@hrushikeshkoundinya7470 Жыл бұрын
Heart touching movie 👌👌👌👌👌
@buddholuschary2824
@buddholuschary2824 Жыл бұрын
Balagam doubble impact and boost
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 200 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 9 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН
ХОТЕЛ ПОТОПИТЬ ДЖЕКА, НО НЕ ВЫШЛО
0:51
Tasty Series
Рет қаралды 1 МЛН
貓咪 小鬼當家🎮🔫🚑 #aicat #shorts #cute
0:41
Cat Cat Cat
Рет қаралды 30 МЛН
БУКЕТ МЕЧТЫ НАСТОЯЩЕЙ СЛАДКОЕЖКИ😂😂😂
0:19
СЕМЬЯ СТАРОВОЙТОВЫХ 💖 Starovoitov.family
Рет қаралды 3,7 МЛН
Ах как прекрасно
0:17
Флюр Хафизов
Рет қаралды 27 МЛН
Фильм про побег от родителей
0:59
Holy Baam
Рет қаралды 3,7 МЛН