Banajara Marriage Dance || Village St Song # దుమ్మురేపుతున్న పెళ్లికూతురు

  Рет қаралды 8,808,694

Banjara Videos

Banjara Videos

2 жыл бұрын

Banajara Marriage Dance
#దుమ్మురేపుతున్న పెళ్లికూతురు
New video by Banjara videos
----------------------------_------------------------
Plz do Subscribe BANJARA VIDEOS

Пікірлер: 1 200
@bathibabu3500
@bathibabu3500 8 ай бұрын
వీళ్లు ఇద్దరు డాన్స్ చేస్తుంటే నెమళ్లు నాట్యం చేస్తున్నట్లు ఉంది ❤❤❤
@shaikthegangsta
@shaikthegangsta 3 күн бұрын
Peacock is male. Peahen don't dance
@shivanandaswamymatam6353
@shivanandaswamymatam6353 Жыл бұрын
ఇలా ఉండాలి డాన్స్ అంటే చూస్తుంటే ఇంక చూడాలని అనిపించేలా ఛాల బాగ చేసారు .
@royalgamin93
@royalgamin93 Жыл бұрын
Very nice classical dance
@sagarkallepelli6397
@sagarkallepelli6397 Жыл бұрын
వీళ్లిద్దరి డాన్స్ మరియు వీరి హావభావాలు సూపర్ డాన్స్ సాంప్రదాయ పద్ధతిలో ఉన్నది
@padmacharykammari9488
@padmacharykammari9488 Жыл бұрын
మీ డ్యాన్స్ చాలా బాగుంది సుఖసంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
@sagaremandi1982
@sagaremandi1982 Жыл бұрын
సూపర్ dance full టెంక్షన్ లో వున్నవాళ్లు మైండ్ రిలీఫ్ కోసం ఇలాంటి వీడియో చూడాలి. ఆ dance చూస్తునంత సేపు మైండ్ రిలాక్స్ గా వుంది. సూపర్ 💞💞💞
@narayanaandhrajyothi9215
@narayanaandhrajyothi9215 Жыл бұрын
అందం, అభినయం దేవుడిచ్చిన వరం..ఇద్దరూ బాగా చేశారు
@veeresht9297
@veeresht9297 Жыл бұрын
Anadam devudichina varam
@balaramudutelugu3724
@balaramudutelugu3724 9 ай бұрын
Aunu sisters, iddadu potapotiga kalisi dance chesharu super . 👌🙏
@suvvarisanyasirao1285
@suvvarisanyasirao1285 Жыл бұрын
బంజారా పాటలు అంటే నాకూ చాలా చాలా ఇష్టం
@uttaiahnaguru2105
@uttaiahnaguru2105 Жыл бұрын
చూడ ముచ్చటగా డ్యాన్స్ వేస్తున్నారు తల్లి.ఇప్పటికి ఒక 100 సార్లు చూసింటాను ఈ డ్యాన్స్
@Ratnakar-pu3fr
@Ratnakar-pu3fr 2 жыл бұрын
నిజమే ఇద్దరిలో పెళ్లి కూతురు ఎవరా అని మాకే ఆశ్చర్యంగా ఉంది.... 😊😊🤗
@baluj5247
@baluj5247 Жыл бұрын
May be green sari 🥻 kavachu
@sonumeennu9461
@sonumeennu9461 Жыл бұрын
Veerilo pelli kuthuru leru
@Guns383
@Guns383 2 ай бұрын
Green
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 12 күн бұрын
They are in forties. How can one of them be a bride?
@anandaraobiddika7701
@anandaraobiddika7701 26 күн бұрын
రోజుకు ఒక్కసారైన చూస్తా ఈ వీడియో
@srinuadari4222
@srinuadari4222 Жыл бұрын
ఇద్దరూ ఇద్దరే . ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు . ఇద్దరూ ఆరోగ్యకరమైన పోటీతో ఎన్నిసార్లు చూసినా మళ్లీ చూడాలి అనేవిధంగా డాన్స్ చేశారు .
@factstelugu4735
@factstelugu4735 2 жыл бұрын
సాధారణ స్టెప్పులతో చాలా సింపుల్ గా చేశారు డాన్స్ బాగుంది సింప్లీ సూపర్
@raitherajupanduchikkula2076
@raitherajupanduchikkula2076 Жыл бұрын
సూపర్ వీళ్లిద్దరు కాంబినేషన్ బాగుంది
@ravigugulothu360
@ravigugulothu360 Жыл бұрын
సుప్పర్ గా చేసారు అంటి.. మన బంజారా డాన్స్ అంటే ఇలా ఉండాలి అనేలా ఉంది... 🌹🌹🌹👌👌👌👌
@naniworld5636
@naniworld5636 2 жыл бұрын
బంజారా సంప్రదాయం లో కష్టం ఎంత చేస్తారో ఎంజాయ్ కూడా ఎక్కడ తగ్గేదేలే కుండా చేస్తారు నైస్...👌
@danudanu519
@danudanu519 Жыл бұрын
ఏదో డాన్స్ అంటే ఏదో చేయడం కాదు స్లో మోషన్ లో చేయడం చాలా గ్రేట్ ఇది డాన్స్ అంటే కరెక్ట్ గా చేశారు పాటకి న్యాయం చేశారు చాలా చాలా బాగుంది ఏదో ఊపు ఉంటే చేయడం కాదు డాన్స్ అంటే ఇలా చేయడం ఇది ముఖ్యమైన డ్యాన్స్ చాలా చాలా బాగుందండి
@Nazeer1984
@Nazeer1984 Жыл бұрын
గోల్డ్ కలర్ శారీ ఆంటీ సూపర్ డ్యాన్స్
@byagarirajanarsu5022
@byagarirajanarsu5022 2 жыл бұрын
చాలా బాగ చేశారు అక్కయ్యలు జై బంజారా
@gvraochowdary7355
@gvraochowdary7355 Жыл бұрын
1crore views complete కావాలి.....అంత ప్రతి భ ఉన్న అంశం.... .... హృదయ పూర్వక అభినందనలు...
@MNNADAF-fi5vq
@MNNADAF-fi5vq Жыл бұрын
ಈ ಇಬ್ಬರೂ ಅಕ್ಕಂದಿರಿಗೆ ನಮ್ಮ ಧನ್ಯವಾದಗಳು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ನೃತ್ಯ ಪ್ರದರ್ಶನ ನೀಡಿದಿರಿ ಶುಭ ಹಾರೈಕೆಗಳು
@kamalarasa3691
@kamalarasa3691 10 ай бұрын
தலையில் மல்லிகைப் பூ சூடுவது எங்களின் தமிழ்க் கலாச்சாரம். அனைவரும் பின்பற்றுகிறார்கள் மகிழ்ச்சி
@malothubheema8401
@malothubheema8401 2 жыл бұрын
మీ హైట్ పర్సనాలిటీ కు మీ డాన్స్ సూపర్ సెట్ అయింది అక్క
@pathlothkavitha5874
@pathlothkavitha5874 2 жыл бұрын
Super dans amma idharu 👌👌👌👌👌
@godavarisrimannarayana1208
@godavarisrimannarayana1208 2 жыл бұрын
ఇద్దరూ డాన్స్ బాగా చేశారు వెరైటీ గా సింపుల్ గా వుంది.
@jetingunaganna7950
@jetingunaganna7950 Жыл бұрын
మంచి మాట చెప్పారు...మిత్రమా...నాకు అలాగే అనిపించింది.. కడపజిల్లా, ప్రొద్దుటూరు.. జె. నాగన్న సాయిరాం 65yrs...
@gadelaxman5422
@gadelaxman5422 2 жыл бұрын
సూపర్ గా డాన్స్ చేశారు మేడమ్స్ స్టెప్స్ ఆధారగొట్టారు ఎక్సలెంట్
@danudanu519
@danudanu519 Жыл бұрын
ఇంకా ఇంకా చూడాలని ఉంది వీడియో చాలా బాగుంది డాన్స్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది అసలు ఎంత బాగుందో చూస్తుంటే కళ్ళు సరిపోవట్లేదు 👌👌👌💐💐💐
@logesharavindan3848
@logesharavindan3848 Жыл бұрын
The lady in yellow saree dances gracefully and elegantly!!
@katamsathaiah2641
@katamsathaiah2641 2 жыл бұрын
59 సార్లు చూసిన డ్యాన్స్ సూపర్🌹🌹👌💘💘💓💓🙏🙏🙏💃💃💃💃💃💃💃👌👌👌
@anuvasuanuvasu2714
@anuvasuanuvasu2714 2 жыл бұрын
Abbba antha nachinda
@sreekanthikkurty2248
@sreekanthikkurty2248 Жыл бұрын
Asked for full video, at last you listened thank you ❤❤❤ I liked it.
@sairamram7528
@sairamram7528 2 жыл бұрын
ఇద్దరూ ఏమాత్రం తగ్గలేదు ఎక్స్లెంట్ సూపర్ గా చేశారు
@darlingyona143
@darlingyona143 2 жыл бұрын
డాన్స్ అంటే గిట్ల వుండాలే. గుడ్
@kolipakaraju5099
@kolipakaraju5099 Жыл бұрын
వీళ్ళిద్దరూ నా బిడ్డలైతే హ్యాపీగా ఉండేది అయినప్పటికీ వీళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని దీవిస్తున్నాను
@kolipakaraju5099
@kolipakaraju5099 Жыл бұрын
Thank you for your support💪
@ravindernaik1711
@ravindernaik1711 Жыл бұрын
సూపర్ సర్
@dharmasothkoteswarao3578
@dharmasothkoteswarao3578 Жыл бұрын
87pó
@rajithabanothu1531
@rajithabanothu1531 Жыл бұрын
@@ravindernaik1711 t
@nagarajudappu5674
@nagarajudappu5674 Жыл бұрын
Supper comment
@anilpotdar2540
@anilpotdar2540 Жыл бұрын
Best Banjara dance with best music rhythm I like it very much. The ladies who participated in this programme are deserve for thanks.
@powerstar7860
@powerstar7860 Ай бұрын
మల్లెపూలు పెట్టుకున్నా అమ్మాయి బాగుంది 💙🙈🙈🙈
@vijayagowri2261
@vijayagowri2261 Жыл бұрын
సింపుల్ గా, డీసెంట్ గా, కనులకు ఇంపుగా చాలా బాగా perform చేశారు👌👌
@lavanyaislavath6733
@lavanyaislavath6733 2 жыл бұрын
Banjara ante ❤️ level jai gor Banjara 🙏proud to b Banjara ❤️❤️❤️❤️❤️
@banothu7515
@banothu7515 2 жыл бұрын
Yeah 👍
@muttappammali914
@muttappammali914 2 жыл бұрын
Muttappa. A. M
@Sreactionspeddapalli6314
@Sreactionspeddapalli6314 Жыл бұрын
సూపర్ గా డాన్స్ చేసారు సూపర్ అక్కలు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@kooraparamash
@kooraparamash Жыл бұрын
డాన్స్ సూపర్ చేస్తున్నారు అక్కలు
@srinuramavath5850
@srinuramavath5850 2 жыл бұрын
సూపర్ సూపర్ అధ్భుతంగా చేశారు డాన్స్ జై బంజారా
@toklegangadhar267
@toklegangadhar267 2 жыл бұрын
సింప్లై సూపర్బ్
@jadhavgopal1918
@jadhavgopal1918 2 жыл бұрын
chira bangundi chira name
@purushottamteki891
@purushottamteki891 2 жыл бұрын
సూపర్ తల్లీ, ఇద్దరూ కలిసి ముచ్చటగా ఆహ్లాదకరంగా నాట్యం చేస్తూ ఆనందించారు. ఆ భగవంతుడు మీకు ఎల్లప్పుడూ ఎనర్జీ లెవెల్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా.
@vattikutilaxminarayana8191
@vattikutilaxminarayana8191 2 жыл бұрын
Super
@narasimhuluc7322
@narasimhuluc7322 Жыл бұрын
సూపర్ డాన్స్ పెర్ఫార్మన్స్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@suniltribhuvan7265
@suniltribhuvan7265 11 күн бұрын
No1 👍
@sitaramaraju9124
@sitaramaraju9124 Жыл бұрын
మీరు ఇద్దరు ఆనందం గా వుంటూ ఇలాంటి డాన్ షులు ఎన్నో రకాలుగా చేయాలని కోరుతూ మీ ఇద్దరు ఇలాగే ఉంటా రు అని కోరుతూ మీ అభిమాని
@mvenkatnarayanamadirala7020
@mvenkatnarayanamadirala7020 2 жыл бұрын
మీరూ ఇద్దరూ కలసి చాల బాగా చేశారు నేనైతే రోజూ మీ డాన్స్ చూసి పడుకుంటా 👌👌
@venkatakotesh7255
@venkatakotesh7255 Жыл бұрын
Ina reply raledha..
@nenavathpremsingh8364
@nenavathpremsingh8364 2 жыл бұрын
Me video nu 75 time chushanu malli malli chudalani anipistundi my Banjara sisters dance super super super super super super jai sevalal jai Bhavani Mata
@banjaravideos7373
@banjaravideos7373 2 жыл бұрын
Tq
@mahendrank3003
@mahendrank3003 10 күн бұрын
Super dance. Congratulations
@MadlyFooder
@MadlyFooder 2 жыл бұрын
White saree expressions super ❤️❤️❤️
@nagarajababu9504
@nagarajababu9504 2 жыл бұрын
One is green other is light yellow. Get your eyes tested. It's not white
@naiksathishjatothu2298
@naiksathishjatothu2298 Жыл бұрын
Excellent ... inspiration to these generation
@madhavacharysripadi4986
@madhavacharysripadi4986 7 күн бұрын
చాలా చక్కగా డాన్స్ చేశారు, God bless you!!
@naiksathishjatothu2298
@naiksathishjatothu2298 Жыл бұрын
E video oka 100 times chusina..ina Inka chudalanii..anipistundi...video chustunna tha sepu..tension anni poi..manasu prashanthanga untundi.....💓💓💓💓💓💐💐
@anjanpurra1873
@anjanpurra1873 2 жыл бұрын
Super dance sisters God bless you 🙏
@geetikachalla509
@geetikachalla509 2 жыл бұрын
superrrrr dance sisters👌👌👌we like ur extreme dance 👍👍👍👍
@rk-zc6lr
@rk-zc6lr 2 жыл бұрын
Hi
@gopinaidugopi9426
@gopinaidugopi9426 2 жыл бұрын
How are u
@bhukyanareshrathod824
@bhukyanareshrathod824 4 ай бұрын
Great dance our community proud of you both
@rakthanibaswaraj485
@rakthanibaswaraj485 8 күн бұрын
ఇద్దరు చాలా చక్కగా డ్యాన్స్ చేశారు
@srinivasjarpula569
@srinivasjarpula569 2 жыл бұрын
Super dance 💃 both of you banjara ladies 👌👌👌
@syedzaaahed1738
@syedzaaahed1738 Жыл бұрын
Nice డాన్స్ 👌👌👌👌👌
@ssree1800
@ssree1800 Жыл бұрын
E. Dance. 100.sarlu.choosanu.chala.baga.chesaru
@rameshbhanoth417
@rameshbhanoth417 2 жыл бұрын
Good dance of both ladies good expression
@vakudavathukoteswaraonaik1901
@vakudavathukoteswaraonaik1901 2 жыл бұрын
Excellent performance 💕💕
@ambbothusomanna
@ambbothusomanna Жыл бұрын
రైటర్ సోమన్న 🌹✍️ సూపర్ స్టారీనీ
@mouliparidala4663
@mouliparidala4663 Жыл бұрын
పెళ్లిలో ఇలాంటి entartainment వుంటే jeevitantam గుర్తుంటుం di
@prashanthsye2887
@prashanthsye2887 2 жыл бұрын
Cute steps good performance new one trend in banjaras👍
@venkat7824
@venkat7824 2 жыл бұрын
They are not trying to dance... I think they are enjoying the music in THEIR OWN WAY.... So nice to watch...👌👌👌👌
@rakthanibaswaraj485
@rakthanibaswaraj485 13 күн бұрын
చాలా చక్కగా డ్యాన్స్ చేశారు
@sureshsugoor
@sureshsugoor 11 күн бұрын
Wow one of beautiful dance i ever seen... Super friends. . from bangalore. .😊
@perumalperumal-kx6ep
@perumalperumal-kx6ep 2 жыл бұрын
Super good performance two dancer Congrats Sister 's💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@ashokgurram4043
@ashokgurram4043 2 жыл бұрын
Both aunty's superb dance
@mohanjayaraman7985
@mohanjayaraman7985 9 ай бұрын
Daily i am seeing this dance on youtube
@praveen1715
@praveen1715 Жыл бұрын
Very simple steps but touched my heart excellent dance ❤
@srujanaphotostudio4141
@srujanaphotostudio4141 2 жыл бұрын
సింపుల్ గా చాలా బాగా చేశారు
@gouthamiavula1235
@gouthamiavula1235 2 жыл бұрын
Correct 👌
@kranthi7234
@kranthi7234 2 жыл бұрын
చాలా బాగా ముద్దు ముద్దుగా చేశారండీ 💜
@kamanikrishna7429
@kamanikrishna7429 Жыл бұрын
కృష్ణ
@d.naveen6147
@d.naveen6147 2 жыл бұрын
మస్తు అచ్చో నాచే మాన్ మిజ్జ లాగో హను రెనో హాసనో,నాచానో కతో జై సేవాలాల్ జై గోర్ , జై బంజరా
@lalithadevendar5892
@lalithadevendar5892 Жыл бұрын
నేను రోజు చూస్తాను
@victoriarani8074
@victoriarani8074 Жыл бұрын
Nice dance 👌👍
@shyamaladevi2863
@shyamaladevi2863 Жыл бұрын
Appears this song is particularly composed for these beautiful ladies as the steps of smart ladies stealed the show. May God bless these community always as they entertain society by their spectacular dance since ancient times in their traditional attire earlier, n now in original telangana SAREE ATTIRE.. NO ONE WOULD LIKE TO MISS SUCH A MIND REFRESHING DANCE. KEEP IT UP LADIES. ENJOY YOUR LIFE AS U LIKE. LOVE U ALL. P. SHYAMALA FROM TELANGANA BHAVAN NEW DELHI.
@AkulalathaAKULALATHA-ct7es
@AkulalathaAKULALATHA-ct7es 9 ай бұрын
Ooo
@sudhakaruppada3847
@sudhakaruppada3847 9 ай бұрын
Superb dance bangaru tallulu
@naru-252
@naru-252 2 жыл бұрын
Mana Banjara vallu unnantha andanga( beautiful ) evaru undaru.
@narasimharajupunnam
@narasimharajupunnam Жыл бұрын
ఈ వీడియో ఎన్ని సార్లు చూసానో. ఇద్దరూ ఎంత బాగా చేసేరో వర్ణింప తరం కాదు.
@sathyanarayanamanthapuri8398
@sathyanarayanamanthapuri8398 Жыл бұрын
Very good song thanks
@venkannagugulothu3270
@venkannagugulothu3270 2 жыл бұрын
Really great Dance both of you Very Beautiful queen
@praveenbottu9771
@praveenbottu9771 Жыл бұрын
I have watched this video more than 100 times, super song and dance
@ashokerugurala7061
@ashokerugurala7061 Жыл бұрын
Super sister's Chala Baga dance chesaaru
@pahalbahadur9227
@pahalbahadur9227 2 жыл бұрын
U r looking so beautiful and yours dance also beautiful
@nirmalaa8619
@nirmalaa8619 Жыл бұрын
Nice..what a lovely dance and music 🎶
@katamsathaiah9462
@katamsathaiah9462 4 ай бұрын
మీ డాన్స్ కు మీ పాటకు హ్యాండ్ షాప్ సూపర్ సూపర్🎉🎉🎉
@venkatmadupu3468
@venkatmadupu3468 4 ай бұрын
Excellent Dancers 🎉🎉🎉
@myeternalindia2720
@myeternalindia2720 Жыл бұрын
It's beautiful when we celebrate our culture and traditions together
@aramdassdee3375
@aramdassdee3375 2 жыл бұрын
This is ajmeera Ramdass, amazing 👏: 👏dancing: my community betis , hats up to my betis
@katamsathaiah7765
@katamsathaiah7765 Жыл бұрын
సూపర్ డాన్స్ ఆంటీలు💃💃💃💃💃💃👌👌👌
@jayashankarpadigela9383
@jayashankarpadigela9383 2 жыл бұрын
White sary dance super👌.. Awesome expression 💞.. 👌💯💯
@renukarenu2325
@renukarenu2325 2 жыл бұрын
Woo very nice👏dance Exalance both very nice beautiful❤😍😍😍
@ashoknaik6578
@ashoknaik6578 2 жыл бұрын
Superb both of u👌👌👌jai sevalal ✊️
@RKNaidu-xn4lz
@RKNaidu-xn4lz 2 жыл бұрын
X
@nitinkshirsagar8767
@nitinkshirsagar8767 2 жыл бұрын
Excellent Performance by both Ladies - They are enjoying the ceremony while dancing - Keep it up - God Bless you all.
@sapavathmohan3701
@sapavathmohan3701 Жыл бұрын
❤😊
@sapavathmohan3701
@sapavathmohan3701 Жыл бұрын
❤😊b x ewzq❤❤❤😊😱😨😤zal vjmval
@chennakrishnareddysagili7280
@chennakrishnareddysagili7280 Жыл бұрын
సినిమాలో హీరోయిన్ల కన్నా చాలా బాగా చేశారు ఇద్దరూ సినిమాలో హీరోయిన్లుగా పనికొస్తారు
@nagarajukummara3880
@nagarajukummara3880 9 ай бұрын
Super akka ❤❤❤❤😮
@rambabubanothu9610
@rambabubanothu9610 2 жыл бұрын
Best for ever superb dance 👌👌👌👌
@vijayalakshmibehara5193
@vijayalakshmibehara5193 Жыл бұрын
Very much enjoyed this dance and moments of dance according to focal Songs of banjara. I like it
@mjvmjv5231
@mjvmjv5231 2 жыл бұрын
Green colour saree, awesome dance superb expressions.
@GANICREATIONS756
@GANICREATIONS756 2 жыл бұрын
E dance malli malli chudalani puduthundhi... Love you dance super dance chesaru....
@ramakrishnaiaha9592
@ramakrishnaiaha9592 11 ай бұрын
Super super super ga video chesaru
@writer_raju_official
@writer_raju_official 2 жыл бұрын
Super 🥰🥰🥰🥰🥰 dance performance
@banjaravideos7373
@banjaravideos7373 2 жыл бұрын
Tq
@Mallianapalli
@Mallianapalli 2 жыл бұрын
Decent dance .........both are superb...white saree is extra superb 💕💕❤️❤️❤️😘😘
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 51 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 14 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 51 МЛН
ANUSHA MOST EMOTIONAL APPAGINTHALU VIDEO | MANU'S PHOTOGRAPHY
4:30
manu cinema
Рет қаралды 1,6 МЛН
Banjara dance
0:58
Kranthinath
Рет қаралды 15 М.
Petiya Pyaralena Chori Banjara Traditional song By Mysi ||DJ Uday || Roja || 2019 folk song
7:56