BANDHALU YEMMAIYARA FULL SONG | GABBAR SINGH GANG RAMESH | TELUGU MOTIVATIONAL SONG | AG STUDIO'S

  Рет қаралды 7,136,779

AG Studio's

AG Studio's

4 жыл бұрын

BANDHALU YEMMAIYARA FULL SONG | GABBAR SINGH GANG RAMESH | TELUGU MOTIVATIONAL SONG | AG STUDIO'S
#akhileshgogu
#agstudios
Bandhālu ēmāyēra
#BANDHALUYEMMAIYARA #Gabbar_Singh_Remson_Raj #AG_Studios
Music:- Akhilesh Gogu
Programming:- Sunil Roy
Flute:- Srinu Sir (SatyaSri Nandula)
Writer:- Balu k Asura
Singer: Gaddam Santhosh
Dop& Editing : Sukka Nagaraju
Cast: Balu k Asura,
Jayashree,
Gabbar Singh Gang Ramesh, Remson Raj
For Brand Partnerships and Collaborations please reach us at
www.agstudio@gmail.com
============================================================
Available On
Jio Savan :- www.jiosaavn.com/artist/akhil...
Wynk :- wynk.in/music/artist/akhilesh...
Hungama:- www.hungama.com/artist/akhile...
YTMusic:- music.kzfaq.info?q=Ak...
Gaana:- gaana.com/artist/akhilesh-gogu
AppleMusic:- / akhilesh-gogu
Amazon:- music.amazon.in/artists/B08CB...
Spotify:- open.spotify.com/artist/3ihm5...
Resso:- www.resso.com/artist/Akhilesh...
============================================================
► Like us on Facebook:- / akhileshgogu
► Visit Our Website:- akhileshgogu.com/
► Follow us on Twitter:- / akhileshgogu
► Follow us on Instagram:- / akhileshgogu
Copyrights of audio and video belong to AGSTUDIOS
Any unauthorized dj mixing, reproduction, redistribution, or re-uploading on KZfaq or any other streaming platforms is strictly prohibited. A copyright notice will be sent on your channel and you may lose your channel.
COPYRIGHTS@AGSTUDIOS

Пікірлер: 1 300
@krushnaraodonkana4675
@krushnaraodonkana4675 2 жыл бұрын
పాట రాసిన మరియు పాడిన మిత్రులకు వందనములు. మీరు ఇలాగే మరిన్ని మంచి పాటలు చేస్తే సమాజములో మంచి మార్పు తెచ్చినవారౌతారు.
@suryasureshbabu7790
@suryasureshbabu7790 3 жыл бұрын
కన్నీళ్లు ఆగటంలేదు ఎంత ఓర్చు కున్న భవిష్యత్తును కళ్ళ ముందు చూపించారు ధన్యవాదాలు గుండె బరువెక్కి పోతుంది
@sunilgundekari2906
@sunilgundekari2906 3 жыл бұрын
అన్న ఈ పాట రాసిన రచయిత కి పాదాభివందనం అన్న ఈ పాట వింటే చాలా ఏడుపు వస్తుంది
@shivatej9070
@shivatej9070 3 жыл бұрын
ప్రస్తుత జీవితముకు అనుగునంగ జీవిత సత్యంని ఈ పాట రూపంలో తేలియ చేప్పినందుకు నా వందనాలు
@archanapinninti8307
@archanapinninti8307 3 жыл бұрын
అన్న మనిషి జీవితం లో జరిగే నిజాలను పాట రూపం లో ప్రజలకు చూపిస్తూన్న మీకు పాట పడిన వారికి న పాద బి వంధనలు మీరు ఇంక ఎన్నో పాటలు పడలని కోరుకుటూన్నను అన్న ఆల్ థ బెస్ట్
@praveena7182
@praveena7182 3 жыл бұрын
నిజం bro ఏ బంధాలు లేవు ఈ కాలంలో మన వల్ల ఏ సప్పధాన లేకపోతే ఖన్నా వాళ్ళు కూడా పరియి వాళ్ళు అవుతారు ఏది 💯💯నిజం bro 😭😭🙏🙏🙏
@sampathraj8950
@sampathraj8950 2 жыл бұрын
అవును ‌ నా‌ పరీస్థీతీ ‌ ఇదే ‌ అన్న 😭😭
@ganeshuggumalla2780
@ganeshuggumalla2780 3 жыл бұрын
బాలు కె అసుర అన్న మీకు పాదాభివందనం నిజంగా మీరు పాటలు చాలా బాగా రాస్తున్నారు. మీ పాటలు కొన్ని విన్నాను నిజంగా నా కళ్ళలో నీళ్లొచ్చేశాయి.
@GOTLURNRAHIMNRAHIM
@GOTLURNRAHIMNRAHIM Жыл бұрын
కొద్ది రోజులు ఉండి పోయే దానికి మనము కులాలు మతాలు అని కొట్టుకు చస్తున్నము ఇలాంటి పాటలు విని అందరూ కలిసి మెలిసి ఉండాలి అని నా కోరిక ఈ పాట పాడిన వారికి రాసిన వారికి నా ధన్యవాదములు
@user-du2bm1ee7z
@user-du2bm1ee7z 3 ай бұрын
Andole1989.1990ssc,batchtarapuna,pranamalu
@mahendergoud2018
@mahendergoud2018 4 жыл бұрын
ఎంత సంపాదించిన దయచేసి మీ కన్న వారిని సంతోషంగా చూసుకోండి...ప్రతి తల్లి తండ్రులు వారి సుఖ సంతోషాలు మనకోసం త్యాగం చేసి మన సుఖంగా ఉంటే చాలు అనుకునే అమాయకులు వారు దాయసిగేసి వారిని చివరి వరకు సంతోషంగా చూసుకోండి.🙏
@nagnathpothula349
@nagnathpothula349 4 жыл бұрын
Ni comment chala super Anna...nijam cheppinav
@karthikladdu1637
@karthikladdu1637 3 жыл бұрын
ఎవరు ఎన్ని చెప్పిన 100 కి 85%మంది janmnichinavariki అన్నం pettaru.
@rrajkumarrajkumar6636
@rrajkumarrajkumar6636 3 жыл бұрын
Yes super sir 💐💖🙏🙏🙏🙏
@ygopiyadav3367
@ygopiyadav3367 3 жыл бұрын
@@nagnathpothula349 . . . . . NBN
@alakuntashekara.shekar9253
@alakuntashekara.shekar9253 3 жыл бұрын
Nisc
@srinivasaluval8046
@srinivasaluval8046 4 жыл бұрын
ఇది కలి కాలం డబ్బు లా కోశం బంధుత్వ లు మరిచిపోతున్నరు ఇ లోకంలో
@shivaburgula2627
@shivaburgula2627 4 жыл бұрын
Nijjam bro
@ssmuthyamraj3587
@ssmuthyamraj3587 Жыл бұрын
ఇప్పుడు సమాజంలో ఇదే జరుగుతుంది అన్న పాట రాసిన వారికి పాడిన వారికి 🙏🙏🙏
@sujatha7736
@sujatha7736 4 жыл бұрын
కామెంట్ ఏం రాయాలో తెలియదు అన్న సూపర్ ఉంది అన్న మీ సాంగ్ నిజమే అన్న ఈ ప్రపంచంలో బంధుత్వాలు డబ్బు ఉంటే అందరికి డబ్బు కావాలన్నా సూపర్ అన్న ఈ సాంగ్ ఇలాంటి సాంగ్స్ మీరు ఎన్నో చేయాలన్నా
@ramramanjiram6578
@ramramanjiram6578 2 жыл бұрын
Yes correct bro
@vaddeanitha8718
@vaddeanitha8718 Жыл бұрын
@@ramramanjiram6578 030to 0
@madhuraveenisanjeev335
@madhuraveenisanjeev335 4 жыл бұрын
నేడు మనిషి పైకం ,మత్తులో పడి తన మానవత్వాని మరిచిపోతుండు, తన వాళ్ళకి ,తనని కన్నవాళ్ళకి, కూడా కీడు తలపెడుతూ , బంధాల విలువ మరిచిపోతుండు, ఇలాంటి సమయంలో ఈ సమాజనికి ఈ పాట ఒక గుణపాఠం నేర్పాలని ఆశిస్తూ . మరోసారి బంధాల విలువ తెలిసెల, ఈ పాటను మాకు అందించినదుకు మీకు నా హృదయపూర్వ కృతజ్ఞతలు
@devil-farhan-killer6531
@devil-farhan-killer6531 2 жыл бұрын
Super. Sy..........er
@alekyahoney8211
@alekyahoney8211 2 жыл бұрын
S
@klaxmanlaxman3665
@klaxmanlaxman3665 2 жыл бұрын
Correct
@morasriramuluramulu8591
@morasriramuluramulu8591 4 жыл бұрын
బాలు నువ్వు సూపర్ అబ్బా.. ఇంకా ఎన్నెన్నో సూపర్ హిట్స్ తీయాలని కోరుకుంటున్న.. మీ శ్రీరామ్ అంబర్ పేట్...
@barmavathdeva6625
@barmavathdeva6625 4 жыл бұрын
అన్నా జానం dhanam తప్పా badutvani chustaleru అందుకే కరోనా కోరలు chapi mingu tundi పొతే poni lanmga న. కొడుకులను ఉన్న sukam లేదు బ్రదర్
@sureshchary2816
@sureshchary2816 4 жыл бұрын
నువ్వు నిజంగా చాలా మంచి వాడివి అన్న ఈ మనుషులు ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు మన పక్కన ఉన్నప్పుడు వస్తువైనా మనుషులు అయిన వారి విలువ దూరమైనప్పుడు తెలుస్తుంది
@ramanaseera6400
@ramanaseera6400 3 жыл бұрын
సృష్టి ధర్మం,. కర్మ సిద్ధాంతం నుంచి ఎవరూ తప్పించుకోలేరు బ్రదర్
@mahendarmanda4950
@mahendarmanda4950 4 жыл бұрын
జీవిత సత్యం చూపించారు అన్న ఈ పాట ద్వారా హ్యాట్సాఫ్ టీమ్ అందరికీ🙏🙏🙏
@cnagendra2359
@cnagendra2359 Жыл бұрын
@ankaiahkaripam5990
@ankaiahkaripam5990 2 жыл бұрын
అద్భుతమైన పాట...టీమ్ అందరికీ పాదాభివందనాలు🙏🙏🙏
@AVIS-BAP
@AVIS-BAP 3 жыл бұрын
అద్భుతమైన పాట.. టీం కి ధన్యవాదములు 🙏♥️
@tuljaramramu7893
@tuljaramramu7893 Жыл бұрын
🙏👌
@venkataswamymotem6462
@venkataswamymotem6462 4 жыл бұрын
మనల్ని చిన్నప్పటినుంచి పెంచి పెద్ద చేసిన అమ్మ నాన్నను కష్ట పెట్టకండి
@babbi9656
@babbi9656 4 жыл бұрын
మాటలు రావట్లేదు,కేవలం కన్నీళ్లు మాత్రమే వస్తున్నాయి తమ్ముళ్లు.చాలా చాలా బాగుంది పాట.జీవితంలో జరిగేది ఇదే.చక్కగా వివరించారు.
@chalapathic9971
@chalapathic9971 4 жыл бұрын
Super boys
@shivasai193
@shivasai193 4 жыл бұрын
Yes
@shaiklatheef301
@shaiklatheef301 2 жыл бұрын
@@chalapathic9971 do
@poojithakrish3296
@poojithakrish3296 2 жыл бұрын
@@chalapathic9971 lpopp
@swamydoti6957
@swamydoti6957 2 жыл бұрын
Pp00
@chandrasekharkanigalpula63
@chandrasekharkanigalpula63 4 жыл бұрын
కలి కాలం దగరలోనే వున్న మనుషులు జీవిత సత్యం వున్న పాట
@srinithsir9237
@srinithsir9237 2 жыл бұрын
/@p
@rajankannaentertainment
@rajankannaentertainment 3 жыл бұрын
ప్రాణం పోతున్న పట్టించుకొని ప్రజలు🙏
@praveenkammari3623
@praveenkammari3623 2 жыл бұрын
ఎక్స్లెంట్ అన్నయ్య లు పాట వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు..... నిజంగా బయట మొత్తం ఇలానే జరుగతుంది.... కన్న వాళ్ళను కూడా చుడనీ మ బ్రతుకు ఉన్న లేనట్టే.... అన్న చెల్లి అమ్మ నాన్న ఇవన్నీ తలచుకుంటే అసలు మనం జీవితంలో ఏమి సాధించామని పిస్తుందన్నయ్య..... సూపర్ సాంగ్......
@anilbaghiratha8707
@anilbaghiratha8707 3 жыл бұрын
చాల అరతలు ఉనఈ పాటలొ ఇందులో నటించిన అందరికీ దానయవదలు మరెనొ పాటలు రాయలి తీయాలని కోరుకుంటు అనిల్ కుమార్ భగీరథ పర్గి
@nallavellysanjeev2677
@nallavellysanjeev2677 4 жыл бұрын
ఇప్పుడు జరుగుతున్నది చెప్పినవు బ్రో ఇదే సత్యం
@kotiramana80
@kotiramana80 3 жыл бұрын
Super. Anna. Heart. Touching. Song. Super
@nomikacookingchannel1958
@nomikacookingchannel1958 4 жыл бұрын
Really nowadays ettlane undhe..nannu yedipincharu bro.....tq bandhallu yemayara...
@yadaiahchinna2013
@yadaiahchinna2013 Жыл бұрын
చాలా బాగా నచ్చింది పాట పడినవారికి న ధన్యవాదాలు
@nbs226
@nbs226 4 жыл бұрын
మనం జీవితంలో ఎంత సాధించాం అనేదే గొప్ప కాదు మన జీవితానికి కారణమైన మన తల్లిదండ్రులను ఎంత గొప్పగా చూసుకున్నామనదే ముఖ్యం... మనం నాటే మొక్కలు దూరంగా నాటిన అది పెరిగే కొద్దీ దగ్గరవుతాయి కానీ మనం మాత్రం పెరిగిన కొద్ది దూరం అవుతాం...
@jeetendarbidlanvik4324
@jeetendarbidlanvik4324 4 жыл бұрын
Ok
@hanireddy7055
@hanireddy7055 4 жыл бұрын
Yee song meening chalabagundi life lo jarigina vishayalni chupincharu👏👏👏👏👏👏👏👏👏👏👏
@gosettysivaram641
@gosettysivaram641 3 жыл бұрын
మొట్టమొదట పాట వినగానే goosebumps వచ్చిన వాళ్లు like 👍
@chsathishchary7733
@chsathishchary7733 Жыл бұрын
my really my Life this song
@sarithagoud8741
@sarithagoud8741 3 жыл бұрын
బ్రతికి ఉన్నన్ని రోజులు మా నాన్న అందరూ కావాలి అని ప్రతి ఒక్కరిని కలుపుకు పోయే వారు కానీ తాను చనిపోయిన రోజున తెలిసింది మనవాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరు పాట పడినా వారికీ రాసిన వారికీ మీ అందరికి నా పాదాభి వందనాలు 🙏🙏
@haricharykishore9000
@haricharykishore9000 2 жыл бұрын
Ma nanna chani poyi 2 monthes ayindhi Naku same experience ayindhi
@Acharyadevotional
@Acharyadevotional 2 жыл бұрын
నాకు అదే అనుభవం అండి
@akbarpasha9793
@akbarpasha9793 2 жыл бұрын
Carrect anna
@akbarpasha9793
@akbarpasha9793 2 жыл бұрын
Carrect anna
@shaikyusuff417
@shaikyusuff417 2 жыл бұрын
I also same experience
@manacreations4059
@manacreations4059 4 жыл бұрын
చాలా మంచి సాంగ్ అన్న , మీకు మంచి భవిష్యత్తు ఉంది అన్న .మీరు ఇలాంటి సాంగ్స్ మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను అన్న
@madhurikasthuri954
@madhurikasthuri954 4 жыл бұрын
Really superb Tammudu..... All the best for your bright future
@rajulukotla5805
@rajulukotla5805 3 жыл бұрын
Super Anna
@abhigoodboy1188
@abhigoodboy1188 2 жыл бұрын
[
@namashekhar7073
@namashekhar7073 4 жыл бұрын
Super Bhai
@rameshkomati3216
@rameshkomati3216 4 жыл бұрын
ఈ పాట విన్న తర్వాత. చాలా బాధ పడ్డాను..సూపర్.
@ramonkasturi5486
@ramonkasturi5486 3 жыл бұрын
😔 బంధాలు ఇప్పటికైతే ఎక్కడికక్కడ తెగిపోతున్నాయి.. జాగ్రత్తగా వాటిని ఒకదానితో ఒకటి ముడి వేయటం మరిచిపోతే ఇంకొద్ది కాలమైతే అవి కనపడకుండా కరిగిపోతాయి కూడా.. 😥 -రాంమోహన్ కస్తూరి
@naniprashanth2847
@naniprashanth2847 4 жыл бұрын
బందుత్వం మరచి ప్రానమిత్రుల్ని విడిచి తల్లిదడ్రులను కాల్లదన్ని కేవలం డబ్బువ్యమొహంలో మునిగిపోతున్న ఈససమాజం కనులు తెర చుకోవాలని ఆశిస్తు ఓ దౌర్బగుడ్ని...
@srinu01enagandula16
@srinu01enagandula16 3 жыл бұрын
అన్న మీకు పాదాభివందనం ఇటువంటి పాట రాసిన వారికి పాడిన వారికి ఎన్ని సార్లు విన్నానో నాకే తెల్వద్ అన్న
@yelkicherlamanyam2184
@yelkicherlamanyam2184 3 жыл бұрын
7
@chittikumar2127
@chittikumar2127 4 жыл бұрын
డబ్బు ఉంటేనే బంధాలు డబ్బు ఉంటేనే విలువ ప్రేమ ఆప్యాయత మన ఇంటిలో వాళ్లు కు అయిన బయటవాళ్ళకు అయిన సరే ఈ డబ్బు ఉన్నంత వరకే ఈ బంధుత్వం బాంధవ్యం
@pentamahesh9552
@pentamahesh9552 4 жыл бұрын
S
@AaAaaa-td6kj
@AaAaaa-td6kj 3 жыл бұрын
Nuvvu supur anna
@kandlothshankar744
@kandlothshankar744 3 жыл бұрын
100% right👌👍
@pashamsampathsampath4028
@pashamsampathsampath4028 3 жыл бұрын
Yes
@bharathkumarmudhiraj1733
@bharathkumarmudhiraj1733 3 жыл бұрын
@@pentamahesh9552 pp
@ASURAMUSICS
@ASURAMUSICS 4 жыл бұрын
Superb Balu K Asura 🙏🙏💐💐🤝🤝✊✊
@d.saibabusaibabu4423
@d.saibabusaibabu4423 4 жыл бұрын
అన్నా ఈ పాటను చాలా అర్థవంతంగా రాసినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు అన్నా
@charanbhai5982
@charanbhai5982 4 жыл бұрын
Chala barhakaram video anna hort touching chesindhi anna super song anna super msg anna god bless you anna
@msdmudhiraj6973
@msdmudhiraj6973 4 жыл бұрын
ఈ పాట రాసిన వారికి నా యొక్క ధన్యవాదాలు ఈ పాటలో బంధాలు బంధుత్వాలు ఎలా ఉంటాయో తెలియ జేశారు ఇలాంటి పాటలు ఇంకా పాడాలని కోరుకుంటున్నాను Mahi msf
@mallamcreations3931
@mallamcreations3931 4 жыл бұрын
నేను కూడా ఇ Song త్వరలోనే చేస్తా...Cover సాంగ్🙏🙏ఇంత మంచి సాంగ్ రాసిన పాడిన అన్నలకు నా వందనాలు..🙏🙏😍అందరూ సపోర్ట్ చేయండి....😍😍 గుండెలకు హత్తుకునేలా ఉంది ఇ సాంగ్...😍😍
@aanjiaanji1321
@aanjiaanji1321 4 жыл бұрын
Anni😂😂😭😭
@kumarahareesh970
@kumarahareesh970 3 жыл бұрын
All the best sir
@SaiSai-uf9ju
@SaiSai-uf9ju 3 жыл бұрын
😂😂😂😂😢
@surendrak7778
@surendrak7778 4 жыл бұрын
Chala manchi song. Ee generation vallaku artham kavali.. lekunte bandhalu Vundavu. 👌🙂
@naganagaraju6623
@naganagaraju6623 3 жыл бұрын
👄🙋🥰😍👌👌👌👌👌🤚
@srinubabu8454
@srinubabu8454 2 жыл бұрын
Chusina pratisari na banduvulu naku gurtukosatru..and 😭😭😭 vastundi bayya super no words ..
@lokeshpekete9630
@lokeshpekete9630 3 жыл бұрын
Nee Pataki kannilu vachayi.bro what a song bro..super.😇😀😭
@akreddy08
@akreddy08 4 жыл бұрын
You're great annaya. Dabbu manisiki peda Jabbu ... Dabbu Entha ekkuvaga vunte antha Jabbu ani ardham ...
@athmaraojumidisinging3466
@athmaraojumidisinging3466 2 жыл бұрын
భాలు అన్న చాలా చక్కటి పాట కోసం మీరు సూపర్ గా పడరు సూపర్ గా పడరు సూపర్ గా చూపారు👌👌👌👌🙏🙏🙏🙏
@venkataratnamb
@venkataratnamb 3 жыл бұрын
ఈ పాట సూపర్ గా పాడిండ్రు నా గుండెలకు హత్తుకుని ఈ పాట
@peddamaraiahrepani9292
@peddamaraiahrepani9292 4 жыл бұрын
సూపర్ భయ్యా పాట ఈ పాటలో ఒక జీవిత అని అర్థం చెప్పిన మంచి 👌🏽 ❤
@srinivasgoud3815
@srinivasgoud3815 4 жыл бұрын
Awesome aslu heart touching
@edenagababu8888
@edenagababu8888 3 жыл бұрын
మీ పాదాలకు నా కోటి వందనాలు అన్న
@d.prakashd.prakash3263
@d.prakashd.prakash3263 2 жыл бұрын
Rrఏతేటెటఁరెటఁరెరెరెటఁఱ్Eఱఁఇరెటఁరేఏర్రెటఁటఁఱ్టఁ
@naramonikrishna1222
@naramonikrishna1222 2 жыл бұрын
@@d.prakashd.prakash3263 P
@pranavkalva8420
@pranavkalva8420 2 ай бұрын
అందరితో వుండు..ఆనందం గా వుండు...👌👌
@saraiahmounika5720
@saraiahmounika5720 3 жыл бұрын
చాలా చక్కగా ఇప్పుడు వున్న మనుషుల బుద్ది ఎలా వుందో చూపించారు... ఈ సమాజం లో డబ్బు ఇచ్చిన విలువ మనుషులకు ఇస్థలేరు..... డబ్బు వుంటేనే అన్ని దక్కుతాయి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ManojKumar-xn7wx
@ManojKumar-xn7wx 4 жыл бұрын
జీవిత సత్యం వుంది అన్న ఈ పాటలో 👏👏🙏🙏
@manafriendcreations29
@manafriendcreations29 4 жыл бұрын
Iam crying bro..... No words to explain
@arlagaddashekhar1527
@arlagaddashekhar1527 Жыл бұрын
Super excellent thank you so much for your song ❤❤❤❤❤
@rohithzandra4061
@rohithzandra4061 2 ай бұрын
Present culture ni song lo kallalu kattinattu clear ga cheppaaru. 👌👌👌👌👌👏👏👏👏
@santhuakula1030
@santhuakula1030 4 жыл бұрын
Super ga padavu bava
@naniprashanth2847
@naniprashanth2847 4 жыл бұрын
మనసును తాకిన 💔💔💔పాట 😢😢😢
@aligaming3326
@aligaming3326 2 жыл бұрын
Chalo bhagundi sir
@msrinivas9203
@msrinivas9203 3 жыл бұрын
నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనలను మీరు కళ్ళకుకట్టినట్లు చూపించారు... డబ్బు మాయలోపడి బందాలను తెంపుకునేవారికి ఈ పాట అంకితం....
@ramuluboddupally3595
@ramuluboddupally3595 3 жыл бұрын
ఇంత మంచి పాట కు views తక్కువగా వచ్చాయి సూపర్ సాంగ్
@pavaninakka7266
@pavaninakka7266 4 жыл бұрын
Super Balu anna
@ramyateki2777
@ramyateki2777 4 жыл бұрын
బంధాలకు విలువ ఇవ్వాలి మందు తాగి మత్తులో బతుకుతున్నారు కన్నులు తెరచి చూస్తే ఆనందం అందరి చేతులో ఉంటది
@srigameing7227
@srigameing7227 4 жыл бұрын
Enthamanchi song ni maku andichina nik ma padhabee vandhanalu anna
@ravivarmamanchili4169
@ravivarmamanchili4169 Жыл бұрын
అన్న మీరు రాసిన లిరిక్ గురించి చెప్పటానికి మాటలు రావట్లేదు ... నిజంగా సూపర్ అన్న..మీ టీమ్ అందరికీ ధన్యవాదాలు...
@BiGgBoSs_353
@BiGgBoSs_353 4 жыл бұрын
Super song...very heartouching
@mogilipkaprabhakar7393
@mogilipkaprabhakar7393 4 жыл бұрын
Bhandala gurinchi manchi messege....echaru ...Balu acting 👌👌👌marenno videos tiyalani korukunttunna.
@srinivasmutyala5221
@srinivasmutyala5221 4 жыл бұрын
No words only superb
@shankarmaheshwarla6900
@shankarmaheshwarla6900 Жыл бұрын
పాట పాడటం ఒక ఎత్తు అయితే...ఈ పాటలో నటించిన వాళ్ళను నిజంగా అభినందించాలి.....hatsoffffff
@prashanthnikil
@prashanthnikil 4 жыл бұрын
Superb song all the best Anna
@luckycreations6191
@luckycreations6191 4 жыл бұрын
Superb song super concept master....kanniru pettinchindi nee paata😭 really super song master
@user-tz7bi6lm5q
@user-tz7bi6lm5q Жыл бұрын
అన్న ఈ పాటలు ప్రతి ఒక్కరు వినాలి పనికిరానీ సినిమాలు తో డబ్బు సంపాదిస్తున్నరు ప్రజలని పాడుచేస్తున్నారు ఈ పాటలు అందరు వినాలని కోరుకుంటున్నాను 😢😢😢😢😢😢😢😢
@TanakantiMahita
@TanakantiMahita 4 ай бұрын
బాగా డబ్బు బలుపుతో కొట్టుకుని మనుషుల్ని చులకన భావంతో చూసే వారికి ఈ పాట అంకితం
@venkateshuduthala3655
@venkateshuduthala3655 4 жыл бұрын
మన బ్రతుకులు ఇంతే అన్న..... 😥😥
@rameshmekala6979
@rameshmekala6979 4 жыл бұрын
ఈ కాలానికి డబ్బులుంటేనే. బంధాలున్నాయి అన్న సాంగ్ సూపర్ అన్నా
@gabbarsinghramesh9346
@gabbarsinghramesh9346 4 жыл бұрын
Thank you
@rajaku6877
@rajaku6877 4 жыл бұрын
Super ga rasaru anna 👍👍🙏
@kollimaheshwarreddy4338
@kollimaheshwarreddy4338 2 жыл бұрын
Super song super
@dayakarbottu2449
@dayakarbottu2449 4 жыл бұрын
Superb Balu,
@harishyadavthotla454
@harishyadavthotla454 4 жыл бұрын
Super Anna
@mohd.waheedpashairfan7636
@mohd.waheedpashairfan7636 4 жыл бұрын
superb mama bala nce dop awesome song
@akhilamudhirajakhilamudhir9893
@akhilamudhirajakhilamudhir9893 4 жыл бұрын
No words super
@SaitejaD-jg6wd
@SaitejaD-jg6wd 4 жыл бұрын
ఈ రోజుల్లో బంధాలు ఎలా ఉన్నాయో ఈ పాట వింటే అర్ధం అవుతుంది
@karipisettyrajanna5603
@karipisettyrajanna5603 3 жыл бұрын
Salaute bro
@thomaspavan9516
@thomaspavan9516 4 жыл бұрын
Super song anna Balu Anna visuals super Balu Anna and all cast and crew super
@nagaraju416
@nagaraju416 4 жыл бұрын
Thx thomas
@swamygangaputraswamy4011
@swamygangaputraswamy4011 2 жыл бұрын
అన్న మీరు ఈ పాటలో లోకంలో ఇపుడు ఉన్న ప్రజలకు బందం గురించి మచిగ చేపిరు అన్న ఇపుడు జనరేషన్ వాలకీ అర్థం కావాలి ఒకపుడు ఎట్లుడే ఇపుడు ఎట్లుది అనుకోవాలి సమాజానికి ఈ పాట చాలా అవసరం ఇంకా ఎన్నో మంచి మంచి పాటలు పాడాలని ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నా
@AjayKumar-xe3fg
@AjayKumar-xe3fg 8 ай бұрын
ఈ పాట విన్న ప్రతి సారి చాలా బాధగా ఉంటది అదే విధంగా చాలా చాలా మీనింగ్ ఉన్నటువంటి సాంగ్ చాలా బాగుంటది ఈ పాట😢
@mjvlogs9542
@mjvlogs9542 4 жыл бұрын
Nagaraju really good direction God bless you
@srisailamnadiminti1247
@srisailamnadiminti1247 4 жыл бұрын
Super song anna ilanti patalu inka inka mi nunchi korukuntunna
@swathigosika6525
@swathigosika6525 4 жыл бұрын
Erojullo bandhalu chachipoyavi kanna vallane patinchukoni swardharparulunnaru dabbu unte chala anukune Valle unnaru spr song bro....good msg idhi chusaina maratharo e samajam...🙏🙏🙏🙏👏👏👏
@gangasailu1741
@gangasailu1741 4 жыл бұрын
Chala rojula tharuvatha oka manchi pata vinna thanks anna
@svphotography6028
@svphotography6028 4 жыл бұрын
Song chaala chaala bagundi prathi moment exlent All the best
@user-ku2bx9ss4r
@user-ku2bx9ss4r 4 жыл бұрын
Tysm brother
@KRamnjiniKRamnjini
@KRamnjiniKRamnjini 3 жыл бұрын
😭😭😭😭😭🙏🙏🙏😭😭👌👌👌😂😂
@venu3nani641
@venu3nani641 4 жыл бұрын
Nenu vinna songs lo the best.... Edupu vachhesindhi... 😭😭🙏🙏🙏
@sravanthij4059
@sravanthij4059 4 жыл бұрын
Super ga undhi andii naa kallalo water vacchai vinaganey
@pumamaheswararao7704
@pumamaheswararao7704 4 жыл бұрын
Super and truthful song Very nice
@gk5610
@gk5610 4 жыл бұрын
Touched to ♥️
@naganagaraju6623
@naganagaraju6623 3 жыл бұрын
Hiiiii 👌👌👌👌👌👌👌
@kinnusongs9245
@kinnusongs9245 3 жыл бұрын
@@naganagaraju6623 Jj kung Uu yu y
@kinnusongs9245
@kinnusongs9245 3 жыл бұрын
@@ammukutty2314 for
@purnapraveen3830
@purnapraveen3830 4 жыл бұрын
What a meaningful song bro's...Naku mathram chala nachindi
@balapogulaashuashwini1164
@balapogulaashuashwini1164 2 жыл бұрын
సాంగ్ 👌👌👌👌👌... నిజమే ... మనతో ఉన్నపుడు మన మాట లేనప్పుడు ఇంకోలా మాట్లాడు తారు.. మనం కూడా మారాలి తల్లిదండ్రుల ను ఏల విడిచి లేల్లాలని అనిపిస్తుంది... మీరు అలాగా చేసేటప్పుడు వాళ్ళు మిమ్మలిని ఎలాగా కష్టపడి.. మిమ్మలిని సకినందుకు మీరు ఇచ్చే బహుమత .... Plz.. తల్లిదండ్రులు లని విడిచిపెట్టకండి... Bro... Plz ....
@bmallareddy5640
@bmallareddy5640 4 жыл бұрын
Anna super
@madhukarmandula1584
@madhukarmandula1584 4 жыл бұрын
Superbbb remson raj anna and Ramesh anna 👌👌💪😍
@gabbarsinghremsonraj.4125
@gabbarsinghremsonraj.4125 4 жыл бұрын
Thank you bro..
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 16 МЛН
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 54 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 28 МЛН
kaatila kale ...kattela meda song cover by##vijay##sambasiva
4:32
Nagireddy Vijaykumar
Рет қаралды 661 М.
Unnannallu Shanti Ledu
7:22
Siddhaguru Sri Ramanananda Maharshi - Topic
Рет қаралды 799 М.