No video

Banthipula Vasana Latest Folk Song 2022 | Telangana Folk Songs | Mukkapalli Srinivas

  Рет қаралды 64,414,344

Aadhya Sri Music

Aadhya Sri Music

4 жыл бұрын

Banthipula Vasana Latest Folk Song 2022 | Telangana Folk Songs | Mukkapalli Srinivas
#BanthipulaVasana #RelareBhargavi #OneMediaEt
Song: Banthipula Vasana
Lyrics - Singer : Mukkapalli Srinivas
Singer : Bhargavi ( RelareRela Fame )
Music & Mixing: Kalyan
Flute: Srinivas
Dop & Editing: Harish Patel
DI: Adarsh Patel
Technical advisor: Jalandhar
Special Thanks : Relare Ganga,Janulyri,Kamli,Vv Kanna, Karthik,Swetha,Estharigalla Yellam,Dappu Babu,Praksh,Narendra,Vishnu,Sandeep
Label & Channel Managed by: One Media - 7799090708
Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
© All Rights Reserved: Aadhya Sri Music ( One Media Et Private Limited )

Пікірлер: 10 000
@soujanayamuche2106
@soujanayamuche2106 6 ай бұрын
నీ తోడు గుంటే జెన్మ నే ధన్యము నీడన కనుమూసిన పుణ్యము . ప్రతి బార్య ఇదే కోరుకుంటుంది .చాలా బాగా రాసారు అన్న సాంగ్ .ఎన్ని సార్లు విన్నకుడ వినాలనిపిస్తుంది.. 🙏🙏🙏🙏
@ambati1964
@ambati1964 4 жыл бұрын
నిన్నే నమ్మిన దానిని సీనయ్య... నన్నాగం చేయబోకు సీనయ్య... Excellent song...
@dandlakankaraju3343
@dandlakankaraju3343 4 жыл бұрын
Hxvcvxhxhdggcyv
@amravadivenkatayya7804
@amravadivenkatayya7804 4 жыл бұрын
Gffccvr Bl
@venumaggi5800
@venumaggi5800 4 жыл бұрын
Yes brother
@mounikayadav766
@mounikayadav766 4 жыл бұрын
Super
@dsrikanffth4837
@dsrikanffth4837 4 жыл бұрын
@@amravadivenkatayya7804 f AAAAAAAAaaaazzzAaaAAAazzZSZZZZ F😭
@mahipalkudukala4231
@mahipalkudukala4231 2 ай бұрын
నా తెలంగాణ కోటి రతనాల వీణ ❤️❤️❤️
@thallurinagashiva2691
@thallurinagashiva2691 Жыл бұрын
దేశ భాషలందు తెలంగాణ యాస లెస్స ❤
@vasu3805
@vasu3805 Күн бұрын
Srikrishna Devaroyal
@ramachandrampalle7540
@ramachandrampalle7540 4 жыл бұрын
నీ తొడుగుంటే జన్మమే.. ధన్యము..నీ నీడన కన్నుమూసిన పుణ్యము.. ఏడెడు జన్మలకు నేస్తమా నీ తొడు నీడగుంట ప్రాణమా.. క్యా లిరిక్ సీనన్న.. మస్తు ఉంది... అభినయం కూడా అదిరిపోయింది.. బాగుంది సీనన్న....
@mathsyagiripalusam994
@mathsyagiripalusam994 4 жыл бұрын
భార్య భర్తల అనుబంధం భర్త మీద ఉన్న ప్రేమతో తనకేదో కలతచెంది అంతలా కాకుండా తనకు అర్ధమయ్యే రీతిలో చెప్పిన అంతే రీతిలో సమాధానం చెప్పిన భార్య ఈ రచయిత చాలా మంచి గా రాశారు హాట్స్ అప్ లిరిక్ రైటర్ మా ప్రేక్షకుల ఆదరణ మీకు ఎల్లప్పుడూ ఉంటాయని నేను కోరుకుంటున్నాను
@viratreddyk6785
@viratreddyk6785 4 жыл бұрын
S heart touching lyrics
@subramanamsubramanam3
@subramanamsubramanam3 2 жыл бұрын
@@mathsyagiripalusam994 yxxx
@kumarisreenu2547
@kumarisreenu2547 2 жыл бұрын
@@subramanamsubramanam3 9 ok
@kumarjaan2221
@kumarjaan2221 2 жыл бұрын
@@mathsyagiripalusam994 olll
@bmsgulfridertelugu2295
@bmsgulfridertelugu2295 4 жыл бұрын
నీ అనుమానం పాడుగాను అడుగడుగునా అనుమానం .....వాహ్ అద్భుతమైన పాట చాలా బాగా పాడారు... ఇంకా ఇలాంటివి పాడలి
@yeluvakasunilpatel8096
@yeluvakasunilpatel8096 2 жыл бұрын
భార్య ప్రేమని భర్త నమ్మకాన్ని చూపిస్తూ... అనుమానం పెనుభూతం అని చెప్తూ... చాలా చక్కగా చూపెట్టారు భార్యభర్తల ప్రేమ పాట రూపంలో... ❤️❤️❤️
@gandhambenny414
@gandhambenny414 Жыл бұрын
Lm9)
@gangalarenuka6611
@gangalarenuka6611 2 жыл бұрын
ఈ సాంగ్ ఈ సాంగ్ వింటుంటే జీవితంలో రియల్ గా జరిగినట్లుంది 💚💚💚💚💚 భార్యాభర్తల అనుబంధాన్ని ఈ సాంగ్ లో రూపొందించారు ♥️♥️♥️♥️♥️
@smediatelugu3387
@smediatelugu3387 7 ай бұрын
వాళ్ళు బార్య భర్త లే
@ArjunMadram
@ArjunMadram Ай бұрын
E patalu nadi
@saireddysidda
@saireddysidda 3 жыл бұрын
మొడువారిన చెట్టు చిగురు తోడిగినట్టు చీకటింటిలోన వెన్నల వోలికినట్టు ఆగమైన నన్ను అద్దంలా దిద్దావు....ఎంత లోతుగా ఉంది అర్ధం...ముక్కపల్లి శ్రీనివాస్ అన్న మీకు🙏🙏చాలా అంటే చాలా అందంగా రాసారు...
@jinkamaheshkumar3744
@jinkamaheshkumar3744 2 жыл бұрын
👌👌👌👌👌👌👌
@farmingvehicles
@farmingvehicles 2 жыл бұрын
చింత చెందబోకమ్మో ప్రానకంత, చీకటే పోవునమ్మో నా బతుకంతా... Super Line ❤️
@shanthaiahdummalla869
@shanthaiahdummalla869 Жыл бұрын
❤supar. Sangu
@divyapalle7259
@divyapalle7259 Жыл бұрын
Wow..bagundi kada,sentence
@rajug6035
@rajug6035 Жыл бұрын
​@@divyapalle7259 pp k liye 😮
@divyapalle7259
@divyapalle7259 Жыл бұрын
What,🤨
@TherisaMadhulika
@TherisaMadhulika 6 ай бұрын
@@rajug6035 த
@arjundevaraya1444
@arjundevaraya1444 2 жыл бұрын
బహుశా ఈ పాటకోసమేనేమో ప్రపంచంలో ఎన్ని భాషాలున్న తెలుగు రాష్ట్రంలో పుట్టాను.
@mrbantu4902
@mrbantu4902 Жыл бұрын
🥰🥰🥰
@videosyoutube9296
@videosyoutube9296 2 ай бұрын
Arey yentra idhi.
@harisudhan1102
@harisudhan1102 2 жыл бұрын
శ్రీనన్న ఈ పాటకు నన్ను మొత్తం addict అయ్యేల చేసినవే......
@Vajra2105
@Vajra2105 4 жыл бұрын
సాంగ్ బాగుంది అన్న భార్య భర్తల దాంపత్యం అంటే ఇలా ఉండాలి ఒకరికొకరు అనే మంచి మెసేజ్ ఇచ్చావు అన్న,💕❤️❤️🙏🙏
@chitty0072
@chitty0072 4 жыл бұрын
Exactly
@rameshdavu1777
@rameshdavu1777 4 жыл бұрын
Nijamey
@vchariramuv2894
@vchariramuv2894 3 жыл бұрын
Chala bagundi manasuku nachindi
@vchariramuv2894
@vchariramuv2894 3 жыл бұрын
Uravakonda mirchi ke Gopal chalein paderu
@jogulavenkateshofficial6828
@jogulavenkateshofficial6828 4 жыл бұрын
పాట అంటే గిట్ల ఉండాలే మస్తు పాడిర్రు మస్తు రాసిండు పాట అయితే ఇంటే ఇనసొంపుగుంది 😍😍😍🎶😍😍😍🎼🎤🎹😍😍😍
@pravinkumarkummari8300
@pravinkumarkummari8300 4 жыл бұрын
nice
@mvenkat8228
@mvenkat8228 4 жыл бұрын
Ur day calling me sms kar raha hai
@UdariNarsingarao
@UdariNarsingarao 3 ай бұрын
Super br wwq​@@pravinkumarkummari8300
@manimlavanya5938
@manimlavanya5938 2 ай бұрын
​@pravinkumarkummpnbjppari8300
@maraboinabhanuprasad5771
@maraboinabhanuprasad5771 Ай бұрын
QQ££q ​@@mvenkat8228
@saismart....lovefailure.....
@saismart....lovefailure..... 2 жыл бұрын
భర్త భార్య ను అర్థం చేసుకోవడానికి భార్య భర్త ను అర్థం చేసుకోవడానికి ఈ పాట ఒక అర్థం.......👍👍👍😍😍 మీ సాయి కుమార్.....
@abhipogula5587
@abhipogula5587 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అని ఉంది ఎం పాట అన్న చాలా బాగుంది 👌👌👌👌👌💐💐💐💐💐💐
@somulingaswamy983
@somulingaswamy983 4 жыл бұрын
మీ ఇద్దరి యాక్టింగ్ న్యాచురల్ గా చాల బాగుంది. మీరు ఇద్దరు నిజంగా భార్యాభర్తలు ఏమో అన్నట్లుగా నటించారు సూపర్...
@ganeshsagar1332
@ganeshsagar1332 4 жыл бұрын
Ohh avuna
@kantulalavanya5941
@kantulalavanya5941 4 жыл бұрын
Haa nijame vallu wife and husband
@kalyanchenna4106
@kalyanchenna4106 4 жыл бұрын
Ss superb acting
@somulingaswamy983
@somulingaswamy983 4 жыл бұрын
@@kantulalavanya5941 ఔన అయితే ఒకే.
@naveenmudhiraj9455
@naveenmudhiraj9455 4 жыл бұрын
avunu vallu real wife and husband ne brother
@ramuofficial8202
@ramuofficial8202 3 жыл бұрын
అనుమానం భార్య కు అర్థం అయ్యేటట్లు ప్రేమతో చెప్పడం సూపర్
@naveenkumarrdrmmalikarjuna8643
@naveenkumarrdrmmalikarjuna8643 3 жыл бұрын
Nijam anna
@srinivascreativity8785
@srinivascreativity8785 3 жыл бұрын
Ana supar
@devendarbaddi367
@devendarbaddi367 2 жыл бұрын
ఈరోజుల్లో అర్థం చేసుకునే భార్య దొరకడం చాలా చాలా అదృష్టం పాట చాలా బాగుంది
@malleshyadav805
@malleshyadav805 2 жыл бұрын
ఈ సాంగ్ లో ఏదో మ్యాజిక్ ఉంది..... మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది....
@ChellimilaVamshi
@ChellimilaVamshi 2 ай бұрын
Agajgfshshjshggshshshhs gffsjgsjuysgfsgfshshssgjs
@sathishsathishgoudpuli3521
@sathishsathishgoudpuli3521 2 ай бұрын
Iddaru manchivallu Aina telusukoru
@n.chandu199
@n.chandu199 3 жыл бұрын
భార్య భర్తలిద్దరూ ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుంటే ""ఇరుకు ఇల్లు కూడా ఇంద్రభావణంలా ఉంటుంది"" అనడానికి ఈ పాట నిదర్శనం👌👌 ఇంత మంచి పాటని మాకు అందించిన మీ టీమ్ మెంబర్స్ కి ధన్యవాదాలు👌👌👌👌
@deepikachiluveri2783
@deepikachiluveri2783 3 жыл бұрын
S
@n.chandu199
@n.chandu199 3 жыл бұрын
@@deepikachiluveri2783 tq deepu
@deepikachiluveri2783
@deepikachiluveri2783 3 жыл бұрын
@@n.chandu199 Haaa... Deepu naaa.
@n.chandu199
@n.chandu199 3 жыл бұрын
@@deepikachiluveri2783 ha adhega annadi
@deepikachiluveri2783
@deepikachiluveri2783 3 жыл бұрын
@@n.chandu199 OMG.. K
@srinuthadavenu5290
@srinuthadavenu5290 4 жыл бұрын
అచ్చమైన జానపదం అంటే ఇదే ఇప్పుడు వచ్చిన పాటలలో ఇదే బాగుంది
@shekarshekar270
@shekarshekar270 4 жыл бұрын
సూపర్ సాంగ్
@lakpathireddygangam8168
@lakpathireddygangam8168 4 жыл бұрын
సూపర్
@dtrmvlogs8396
@dtrmvlogs8396 8 ай бұрын
బార్య అడుగుతుంది ఎటు పోయినవు అని భర్త నా మీద నమ్మకం లేదా నీకు నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు ఇద్దరి మధ్య ప్రేమ కు బంధానికి నిర్వచనం ఈ పాట అద్బుతం
@ChellimilaVamshi
@ChellimilaVamshi 2 ай бұрын
Sgfajgshtsjtwhgstshsbg fasashtnvsbvanhshhshjh
@dcl2271
@dcl2271 2 жыл бұрын
సిస్టర్ వాయిస్ లో ఏదో తెలియని మాథుర్యం ఉంది.. సూపర్ సాంగ్
@kodimuthiligaiah6579
@kodimuthiligaiah6579 3 жыл бұрын
పల్లె పాటలకు పుట్టిన ఇల్లు తెలంగాణ జానపదాలు
@manjuladobbala4959
@manjuladobbala4959 2 жыл бұрын
👍👍
@anjaneyulugummadi3042
@anjaneyulugummadi3042 4 жыл бұрын
షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి ఎలా ఉంటదో అలాంటి రుచుల కలబోత ఈ జానపదం....ముఖ్యంగా సీనన్న మనసుపెట్టి రాసిన ఆ ఆణిముత్యాలు మీ ఇద్దరి స్వరాల నుండి పాట రూపంలో పురుడు పోసుకుంది....దీనికి సంగీతం ప్లస్ పాయింట్ మరియు మీరు సింగర్స్ ఐనా కాని మీయొక్క అభినయం ఐతే ఈ పాటకి హై లైట్ ....సంగీతం వినడానికి వినసొంపుగా ఉంది.,..మొత్తమ్మీద ఈ జానపదం ఉగాది పచ్చడి.
@mamidimallesh8286
@mamidimallesh8286 4 жыл бұрын
Mallesh Mamidi
@mohammadsharif9221
@mohammadsharif9221 2 жыл бұрын
పాట రాసిన రచయితకు మొదలు నా హృదయపూర్వక ధన్యవాదాలు పాట వింటుంటే బార్య భర్తల అనుబంధం ఉంది.పాటకు తగ్గట్టు parfamense సూపర్🌹🤝🙂
@sravankalewar9520
@sravankalewar9520 Жыл бұрын
.
@sathishalupulasathishalupu3969
@sathishalupulasathishalupu3969 Жыл бұрын
Hii
@muddalamallaiah1608
@muddalamallaiah1608 2 жыл бұрын
చిన్నప్పుడు యెడ్ల బండిలా పోయేటప్పుడు మా పెద్దలు పడే వారు పల్లె పాటలు ఈ ప్పుడు యూ టబ్ పుణ్యమా మన తెలంగాణ పాటలు ప్రపంచం చూస్తోంది.
@shivaa99e
@shivaa99e 4 жыл бұрын
నీ తొడుగుంటే జన్మనే ధన్యము నీడన కనుమూసిన పుణ్యము ఏడేడు జన్మలకు నేస్తమా నీ తోడు నీడగుంట నా ప్రాణమా Excellent lyrics 👌
@ganilucky8216
@ganilucky8216 3 жыл бұрын
Haaa s vro
@ganilucky8216
@ganilucky8216 3 жыл бұрын
Bro
@prashanthkampally5572
@prashanthkampally5572 3 жыл бұрын
Sßsssesss
@Maheshsinger999
@Maheshsinger999 2 жыл бұрын
@@rameshkatla4362 ...ur right beother in this song that lyrics was really awsome.
@chenampalliganeshkumar8512
@chenampalliganeshkumar8512 2 жыл бұрын
Na phone call adey bro
@rajendravasake6901
@rajendravasake6901 4 жыл бұрын
తెలంగాణ మాటలే పాటలు గా సాగుతున్న తరుణంలో భార్యాభర్తల మధ్య అనుమానాలను అనుబంధాలు అణువణువు ప్రతిస్పందించే విధంగా, ప్రతి భింబించే విధంగా రాశారు. పాడినరు, మీ ఇరువురి అభినయం ఆమోహం
@MeenaMeena-ho2gd
@MeenaMeena-ho2gd 3 жыл бұрын
Hi gvbhc
@ramyadaveram9204
@ramyadaveram9204 3 жыл бұрын
Ppppp00 pp p
@NagaRaju-co1gt
@NagaRaju-co1gt 3 жыл бұрын
👌👌
@salendrarajendra3485
@salendrarajendra3485 3 жыл бұрын
Yes bro 💯👌 👏
@mshivaji2005
@mshivaji2005 3 жыл бұрын
Nilo kuda oka poet unndemo anipisthundi bro okkasari try chey 👍 song rayadam .ni comment chadivin😘aka Naku endhuko ala anipinchindhi
@saidulumacharla8911
@saidulumacharla8911 Жыл бұрын
భర్త మనస్సు నొప్పించకుండా భార్య అడుగుతున్న తీరు.. శృతి మెత్తని భానాలు. ఆలుమగల మధ్య ఉండే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. కలం సిరా చుక్కల నుంచి జాలువారిన తెలంగాణ యాస....
@srinivasmudham8230
@srinivasmudham8230 2 жыл бұрын
గిట్లుంటది తెలంగాణ జానపదం తొని 💪🏾💪🏾💪🏾💪🏾👌👌👌👌👌👍
@srinivaschiluveru5007
@srinivaschiluveru5007 2 жыл бұрын
SUPAR SANG AM. MA👍👌👌
@kalakotikishan5537
@kalakotikishan5537 2 жыл бұрын
@@srinivaschiluveru5007 yyttrfgjjiuiuu bb ll he o I oo99oc he o be a p like hi kopppoooo pop oo ok I pop pop pop pop pop popping
@nallamalahanumanth4601
@nallamalahanumanth4601 2 жыл бұрын
Me
@n.venkataramanaiahvenkatar2431
@n.venkataramanaiahvenkatar2431 Жыл бұрын
cc cx. cc . cc. ssiwn
@dastagirinayakw.p.lgiri.3751
@dastagirinayakw.p.lgiri.3751 Жыл бұрын
​@@srinivaschiluveru5007 1
@sathwik_anand7826
@sathwik_anand7826 3 жыл бұрын
జానపదం లో ఇది మరొక్క అధ్బుతమైన పాట🙏 .... కట్టుకున్న ఇల్లాలిని కంటతడి పెట్టకుండా చూసుకోవడం అందరు నేర్చుకోవాలి...👍🙏 అర్థం చేసుకొనే భార్య దొరికితే మగవాడు ఏ స్థితిలో ఉన్న ఆనందంగా ఉండగలడు ఆ ఇల్లు కూడా ఆనందంగా ఉంటుంది 👍🙏
@maheshgoud2583
@maheshgoud2583 2 жыл бұрын
Super bro
@shyamsunder2145
@shyamsunder2145 4 жыл бұрын
మ‌న‌స్సును హ‌త్తుకునే పాట‌. చాలా బాగా న‌చ్చింది. త‌న‌లోని బాధ‌, భావాల‌ను పాట రూపంలో ఎంత బాగా చెప్పిందో అది ప్రేమ ఉన్న‌వారికి ఇట్టే అర్ధం అవుతోంది. పాట రాసిన వారికి, పాడిన వారికి, ప్ర‌తి ఒక్క‌రికీ అర్ధ‌మ‌య్యేలా చెప్పిన శ్రీనివాస్‌, భార్గ‌వి గార్ల‌కు ప్రేమాభివంద‌న‌లు.
@shyamsunder2145
@shyamsunder2145 4 жыл бұрын
super song love u to all team members
@venkateswarluthirati9846
@venkateswarluthirati9846 4 жыл бұрын
Super super
@rajudulam4545
@rajudulam4545 3 жыл бұрын
సూపర్ సాంగ్స్ చాలా బాగుంది 👍
@thirupathiyadav4051
@thirupathiyadav4051 3 жыл бұрын
@@shyamsunder2145 l
@bingimallaiah1113
@bingimallaiah1113 3 жыл бұрын
Supar 👌💘 💘💘😍😍💯💯
@sureshjampala837
@sureshjampala837 2 жыл бұрын
భార్యాభర్త ల మధ్య మనస్పర్థలు రాకుండా చక్కగా వివరించారు సూపర్ వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది....
@divyaranir9587
@divyaranir9587 2 жыл бұрын
Ihhkkj Pnbo
@divyaranir9587
@divyaranir9587 2 жыл бұрын
K jh doohn
@divyaranir9587
@divyaranir9587 2 жыл бұрын
Ibmbkp0jijki
@divyaranir9587
@divyaranir9587 2 жыл бұрын
Okhbgoj
@nunesudarshan3328
@nunesudarshan3328 Жыл бұрын
అద్భుతమైన తెలంగాణ పాట 👏👏👏
@aadhyasrimusic
@aadhyasrimusic Жыл бұрын
Thank you so much sir
@sahadevareddyp
@sahadevareddyp Жыл бұрын
​@@aadhyasrimusic 😢😮😮#.
@mimicrysaikrishna
@mimicrysaikrishna 4 жыл бұрын
అబ్బా చక్కని పల్లె పదాల మట్టి వాసన ... సీనన్న నీ కలానికి సలాం
@gaddamsuresh927
@gaddamsuresh927 4 жыл бұрын
Super anna
@user-jr8rw6mr5l
@user-jr8rw6mr5l 3 жыл бұрын
తెలంగాణ ఫోక్ సాంగ్స్ ముందు ...ఎన్ని సినిమా పాటలు వచ్చినా ... వినడానికి కూడా ఇష్ట పడరు ఇది మన తెలంగాణ ప్రతిభా....
@kgovindhugovindhu2312
@kgovindhugovindhu2312 3 жыл бұрын
Ooo
@naresharmy2086
@naresharmy2086 3 жыл бұрын
P
@rudrakshipentaiah8646
@rudrakshipentaiah8646 3 жыл бұрын
@@naresharmy2086.
@swaroopareddy167
@swaroopareddy167 3 жыл бұрын
Sarle thee... Ippudu u tube daya valla vintunnaru kaani.. Meeru kooda mundhu cinema paatale vinetollu..
@user-jr8rw6mr5l
@user-jr8rw6mr5l 3 жыл бұрын
@@swaroopareddy167 ....anthe ...anthe
@pramakwt9538
@pramakwt9538 Жыл бұрын
ఈ పాట ఇప్పటి జనాలుకు చాలా అవసరం భార్య భర్తలకు మంచి అర్ధం వుంది
@shynismily
@shynismily 10 ай бұрын
నా తెలంగాణ నా కోటి రాత్నల వీణ ❤❤❤❤
@gopathimallesh8082
@gopathimallesh8082 4 жыл бұрын
ఏదో అడ్డా దిడ్డ మైన రాతలు కాకుండా....చాలా గోప్పగా రాసారు ఈ పాట.....ఏరోజాల్లో ప్రతి కొత్త జంట తప్పక వినాలి ఈ పాట...నిజంగా కొంతమంది...అంటే ఇక్కడ ఆడవారు కావచ్చు మొగవారు కావచ్చు...అగ్ని సాక్షిగా ఇద్దరు ఏకమై వేదమంత్రాల నడుమ పెల్లి చేసుకొని....ఏదో కొన్ని క్షణల పడక ఆనందాలకోసం అక్రమ సంబంధం పెట్టుకొని సంసారాన్ని ఆగం చేసుకుంటుర్రు....ప్రేమించినవాళ్లను మోసం చేయడం తప్పు...వాళ్ళు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో మీరు వాళ్ళని అంతలా ప్రేంచాలి....అన్న మీరు ఎలాంటి మెసేజ్ తో కూడిన పాటలు మరెన్నో రాయాలని నా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను
@07chudusamayam07
@07chudusamayam07 3 жыл бұрын
సూపర్ అన్న గారు ❣🙏
@nageshbakkathatla2706
@nageshbakkathatla2706 3 жыл бұрын
Thise song very nice your acting also pentastic
@ambedkarganipally7644
@ambedkarganipally7644 3 жыл бұрын
చాలా గొప్పగా చెప్పారు అన్న, నిజంగా ఈ పాట మొదటిసారి విన్నప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది ఆ సాహిత్యం కానివ్వండి, సంగీతం కానివ్వండి నటించిన వాళ్ళు కానివ్వండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక జంట ఎలా అర్థవంతంగా ఉండాలో చూపించారు..
@viratreddyk6785
@viratreddyk6785 3 жыл бұрын
Super
@shrikant4307
@shrikant4307 3 жыл бұрын
Nijame
@SAI-cv9gx
@SAI-cv9gx 3 жыл бұрын
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ...ఈ సాంగ్ లో భార్య భర్తల నిజమైన బంధం గురించి చాలా బాగా వివరించారు. ఈ పాటలో singers గొంతుల కి ప్రత్యేకత వుంది 👏👏👏👌👌👌😊😊😊😍😍😍😍
@bravinder9637
@bravinder9637 9 ай бұрын
నీ తోడు గుంటే జన్మ నే ధన్యము నీడన కనుమూసిన పుణ్యము ఏడేడు జన్మలకు నేస్తమా నీ తోడు నీడగుంట నా ప్రాణమా... super
@harishkongari3799
@harishkongari3799 8 ай бұрын
@kumarswamy6199
@kumarswamy6199 2 жыл бұрын
ఒక చిన్న పదం విని పాట చర్స్ చేసి మరీ చూసా ఈ వీడియో సూపర్ ..చాలా భాగుంది
@chanduchinna674
@chanduchinna674 2 жыл бұрын
Abba
@kumarswamy6199
@kumarswamy6199 2 жыл бұрын
@@chanduchinna674 y ..Abba
@gedamshekar2862
@gedamshekar2862 4 жыл бұрын
ఏమన్నా....ఈ రిలీక్స్ .......సూపర్...... భార్య భర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు చక్కగా చూపించి, తిరిగి అర్థం చేసుకుంటే జీవితం ఎలా ఉంటుందో చూపించారు... మీకు 1000 దండాలు🙏🙏🙏
@sathishnimmala5171
@sathishnimmala5171 2 жыл бұрын
Song super
@chanduchinna674
@chanduchinna674 2 жыл бұрын
Nidhi vasapadale
@n.chandu199
@n.chandu199 3 жыл бұрын
మన పల్లెటూరిలో ట్రాక్టర్ వాళ్ళు ఈ పాటని మారుమోగిస్తున్నారు,,,,ఏ ట్రాక్టర్లో చూసినా ఇదే పాట 👍👍👍👍👍
@gandagathararaju9876
@gandagathararaju9876 3 жыл бұрын
O rang Lo tholutunnaru e pata vintu tractor vaallu
@n.chandu199
@n.chandu199 3 жыл бұрын
@@gandagathararaju9876 👍👍
@ashokyella4730
@ashokyella4730 3 жыл бұрын
బాగా వింటుండ్లు
@venusirikonda9255
@venusirikonda9255 3 жыл бұрын
Bro na tractor lo kuda ekkuva e Pata ne vinta
@n.chandu199
@n.chandu199 3 жыл бұрын
@@venusirikonda9255 hoo nice brother
@ChendiSathishMudiraj
@ChendiSathishMudiraj 2 жыл бұрын
భార్య భర్తలు అంటే ఇలా ఉండాలి 😍ఈ పాట చుసినంత సేపు ఏదో తెలియని ఫీల్ .... 😍
@chanduchinna674
@chanduchinna674 2 жыл бұрын
Em anopisthundhi
@KumarRavi.2023
@KumarRavi.2023 2 жыл бұрын
కట్టపొంటి తంబలయ్య శీనయ్య.. కరెంటు బుగ్గలయ్య శీనయ్య..🙏🙏
@swarupakannam4424
@swarupakannam4424 2 жыл бұрын
Great words
@hemaagovindarajgoud2301
@hemaagovindarajgoud2301 Жыл бұрын
Ah words ki ardham enti
@sureshvarma3475
@sureshvarma3475 7 ай бұрын
Electrical poles and lights beside the way
@nrambabu7083
@nrambabu7083 2 жыл бұрын
అన్నగారు మీరు పాడిన పాట పాత రోజులను గుర్తు చేశాయి.మీరు పది కాలాల పాటు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను.
@devendermptcshyaga7226
@devendermptcshyaga7226 4 жыл бұрын
నీ సాహిత్యం...మీ గానం.. మీ ఇద్దరి నటన అమోఘం.సర్పంచ్ గారు.‌.మొత్తానీకి...పాట చాల బాగుంది...నీ.టిమ్. సభ్యులందరికి..అభినందనలు...
@karrollamamatha806
@karrollamamatha806 Жыл бұрын
😊
@karrollamamatha806
@karrollamamatha806 Жыл бұрын
😊😊😊😊😊😊😊
@karrollamamatha806
@karrollamamatha806 Жыл бұрын
😊f😊
@ammapremchander3858
@ammapremchander3858 2 жыл бұрын
అక్షరాన్ని ఆయుధంగా మలచి ఆయుధానికి మత్తు మందు కలిపి కలిపిన మందుని కలం లో నింపి నొప్పితేలియకుండా హృదయంలో గుచ్చినవ్ అన్న....
@lavanyapogula7210
@lavanyapogula7210 2 жыл бұрын
Nice poetry annayya
@msrinivasgoud5830
@msrinivasgoud5830 2 жыл бұрын
Beautiful comment
@narayananaraboina
@narayananaraboina 2 жыл бұрын
ఆళ్ళ పాటల్ల మత్తేమోగాని నీ మాటల్ల తూటాలకన్నా షార్ప్ నెస్ ఎక్కువ
@sravaniraja9427
@sravaniraja9427 2 жыл бұрын
Awsome Explaination bro 💐
@medaboinaramumudhiraj1341
@medaboinaramumudhiraj1341 2 жыл бұрын
@@lavanyapogula7210 yes
@dharaniprakashprakash7665
@dharaniprakashprakash7665 5 ай бұрын
బాగున్నాయన్న లిరిక్స్ అసలు. ఒక భార్య భర్తలు ఎలా ఉండాలి. ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉండాలి వాళ్ళు దూరమైతే బాధ ఏంది అనేది క్లియర్ గా చెప్పారన్న.🎉🎉🎉
@aduvalamahipal1957
@aduvalamahipal1957 3 жыл бұрын
విన్నప్పుడల్లా మనసు పులకిస్తుంది.చక్కని జానపదం.👌👌👌👌
@santhusiri9146
@santhusiri9146 4 жыл бұрын
బనిన్ల చిక్కానేమో బంతి రెమ్మా రాలనియాబొకమ్మో కంటిచెమ్మ ¡¡✍ ని కాలనికి నా సలాం అన్న
@kalyanisaidhula9118
@kalyanisaidhula9118 3 жыл бұрын
Super
@rajireddyboreddy
@rajireddyboreddy 3 жыл бұрын
కాలానికి కాదు కళానికి
@lingaswamypagadala2658
@lingaswamypagadala2658 3 жыл бұрын
@@CcPhotograyofficial 000⁰000ⁿ
@sarithamanthri964
@sarithamanthri964 2 жыл бұрын
సూపర్ సాంగ్ చాలా బాగుంది ఈ పాట రాసినవారు ఇంకా మీరు ఇలాంటి సాంగ్స్ రాయాలని కోరుకుంటున్నాను
@mohammadsharif9221
@mohammadsharif9221 2 жыл бұрын
పాట రాసిన.పాట పాడిన .నటించిన .మొత్తం కళాకారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
@raghupathijangam2608
@raghupathijangam2608 4 жыл бұрын
తీసిన కొన్ని జానపద పాటలైన సరే కొత్తగా ఉన్నాయి. మున్ముందు మీ ఛానెల్ కి మంచి భవిష్యత్తు ఉంది. సూపర్ జానపదం.
@vadyaramhanumanthu5397
@vadyaramhanumanthu5397 4 жыл бұрын
ఈరోజుల్లాలో భార్యా భర్త ల మధ్య జరిగే భవాను భావాలను కళ్లకు కట్టినట్టుగా చూపించారు ఈ పాట విన్న ప్రతి ఒక్క భార్య భర్తలు తప్పకుండా ఏ చిన్న మనస్పర్ధలు వచ్చిన కలిసిమెలిసి ఉంటారు.💯💯👌👌👌🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️
@dandepalli4luxettipet349
@dandepalli4luxettipet349 4 жыл бұрын
Ss ur right
@sureshdekka6208
@sureshdekka6208 3 жыл бұрын
Super
@shivaprasadpsnr686
@shivaprasadpsnr686 Жыл бұрын
ఈ పాట బాగుంది ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని వుంది
@user-kk2zb8bu5n
@user-kk2zb8bu5n 6 ай бұрын
Aunu
@comedyjaffarkuwait5236
@comedyjaffarkuwait5236 10 ай бұрын
తెలంగాణ పాటలంటే నాకు చాలా ఇష్టం నా ఇష్టమైన పాటల ఇది ఒకటి ఎన్నోసార్లు చాలా సూపర్ గా ఉంది 🙋‍♂️
@thadukavikram6160
@thadukavikram6160 4 жыл бұрын
ఏడుపు వచ్చిందయ్య నాకు పాట వింటుంటే .ఈ తరం వాళ్లకు ఈ పాట చాలా అవసరం . అందరూ వినదగిన ఆణిముత్యం ఈ పాట.
@GMREDDY999
@GMREDDY999 4 жыл бұрын
True
@sangeethanarasapally2279
@sangeethanarasapally2279 4 жыл бұрын
Naku kuda
@suresheluka5305
@suresheluka5305 4 жыл бұрын
Super
@msdmahi5116
@msdmahi5116 4 жыл бұрын
Super song bro
@thambakugangadhar3905
@thambakugangadhar3905 4 жыл бұрын
సూపర్ సాంగ్
@yenugulaRaja
@yenugulaRaja 4 жыл бұрын
ఈ కరోనా వల్ల థియేటర్లు మూతబడి దిక్కుమాలిన ఆంద్ర సినిమాలు శాశ్వతంగా పోయిన సంతోషమే, ఇలాంటి అద్భుతమైన పాటలు కావాలి మాకు..
@sikiriprasad5292
@sikiriprasad5292 4 жыл бұрын
Hi
@shyamshyam3264
@shyamshyam3264 4 жыл бұрын
Yes
@rameshdavu1777
@rameshdavu1777 4 жыл бұрын
Avunu brother correct chepparu
@nagarajumamidi7096
@nagarajumamidi7096 4 жыл бұрын
Avunu.brother
@sripadrao1874
@sripadrao1874 4 жыл бұрын
Anna nee matta, ee patta antha goopaga undey. Jai rajshekar reddy jai.. jai..
@kiranmimicry9848
@kiranmimicry9848 21 күн бұрын
ముక్కపల్లి శ్రీనన్న మీ గొంతులో ఎదో మత్తు ఉన్నది, ఎక్సలెంట్ సాంగ్ 💐💐💐💐🙏🏻❤️❤️❤️❤️
@sambarajmandala123
@sambarajmandala123 2 жыл бұрын
ఇంత అనుమానం ఉన్న పెండ్లాన్ని ఇప్పుడే చూస్తన🤩😍🤓 superb song♥️
@allepusrinivas6310
@allepusrinivas6310 3 жыл бұрын
కంట కన్నీరు చెమ్మగిల్లే ఈ పాట వింటే, అద్భుతమైన లిరిక్స్, music చేసిన అన్నకి వందనం.
@shankardevi581
@shankardevi581 4 жыл бұрын
మంచి పాట ...అలుమగుల మద్య అనురాగం నురీ పోసిన మంచి జానపదం ఈ పాట...
@Nagaraju8fn9jc3y
@Nagaraju8fn9jc3y Жыл бұрын
అనుమానపు భార్య అందమైన మొగుడు. ఎట్ల రస్తరన్న ఇలాంటి పాటలు... నీలో ఉన్న ప్రతి రక్తపు చుక్కను ఒకొక్క పదంగా వలచి ఆ పడాలన్నింటి కలిపి ఒక్క పాటగా మార్చి మా ముందుకు తీసుకువచ్చి మమ్మలనందరిని మాకుమేమే మరోమారు బంధం అంటె ఎంటో తెలియచేసిననందుకు మీకు నా తలవంచి అభినందనలు.ప్రాణం పెట్టీ అద్భుతంగా రాసావన్నా దీనికి తోడు అందమైన సాహిత్యం. లవ్ యూ ఆల్ ది టీమ్ వర్క్స్.
@nagarajuj4450
@nagarajuj4450 Жыл бұрын
ఎన్ని మార్లు ఉన్న మళ్ళీ మళ్ళీ వినలనిపంచ్చే పాట అద్బుతం❤❤❤
@bhuthammadhu9552
@bhuthammadhu9552 Жыл бұрын
@user-cy9ws7kq9f
@user-cy9ws7kq9f 9 ай бұрын
😅W
@aaradhyamudhiraj9030
@aaradhyamudhiraj9030 2 жыл бұрын
నీ తోడుగుంట జన్మనే ధాన్యము నీడన కనుముసినా పుణ్యము ఏడేడు జన్మలకు నేస్తమా నీ తోడునీడగుంటా నా ప్రాణమా... superb 👌 lyrics ✍️
@dhruvadhruva1495
@dhruvadhruva1495 2 жыл бұрын
i love you mam life long thodu unta chance estha love you
@dhruvadhruva1495
@dhruvadhruva1495 2 жыл бұрын
@@aaradhyamudhiraj9030 promise andi na ku Amma ladhu me ma la ne Amma la chusukunta last minute vara ku love you andi aaradhya garu
@AnilMudhirajofficial2645
@AnilMudhirajofficial2645 2 жыл бұрын
Avunu totally lyrics adhurs nijanga 👌❤️
@AnilMudhirajofficial2645
@AnilMudhirajofficial2645 2 жыл бұрын
@@dhruvadhruva1495 😂😂🤣🤣 బాయ్యా youtube lo kida pulihora అవసరమా
@rajkumarmudiraj1480
@rajkumarmudiraj1480 2 жыл бұрын
Baguntadi Song
@narmalamalleshnarmalamalle3714
@narmalamalleshnarmalamalle3714 4 жыл бұрын
పాట ఎన్ని సార్లు విన్న కానీ ఇంకా ఇంకా వినాలని పిస్తొంది.....చాలా బాగా ఉంది పాట....
@kiranmimicry9848
@kiranmimicry9848 21 күн бұрын
ఈ పాట ఉంటుంటే, తెలియకుండానే గుండె బరువెక్కిపోయింది 🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️
@sruthireddy7542
@sruthireddy7542 2 жыл бұрын
అర్థం చేసుకునే భర్త దొరికితే అంతకు మించిన ఆనందం ఎక్కడ ఉండదు
@divyapalle7259
@divyapalle7259 Жыл бұрын
Avunu,
@kannakj9386
@kannakj9386 2 жыл бұрын
ఫిదా అయ్యాం ఈ పాటకి..మంచి పాటలకి పుట్టినిల్లు తెలంగాణ రాష్ట్రం. గ్రేట్ ....
@sevyavislavath1603
@sevyavislavath1603 Жыл бұрын
P
@anildj9440
@anildj9440 Жыл бұрын
👌🏼
@saiduluchinthala9837
@saiduluchinthala9837 3 жыл бұрын
ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఈ పాట వింటుంటే అన్ని మర్చిపోతాం అంత అద్భుతం పాట వినే కొద్దీ వినాలి వినాలి అనిపిస్తుంది సూపర్ అన్న 🙏🙏💐💐💐
@anumulapurimahesh2827
@anumulapurimahesh2827 3 жыл бұрын
🇦🇸
@kollurishankar6057
@kollurishankar6057 3 жыл бұрын
Avunu bro
@naninani9332
@naninani9332 3 жыл бұрын
Supper Ana
@naninani9332
@naninani9332 3 жыл бұрын
👌😍😅
@godisgrestslittlecreation9019
@godisgrestslittlecreation9019 3 жыл бұрын
S👌
@venkateshjammishetty9469
@venkateshjammishetty9469 9 ай бұрын
Super❤❤❤❤❤❤ Anna,,, naku e song chala ishtam
@gyeditingstatus1364
@gyeditingstatus1364 3 ай бұрын
2024 లో వినేవాళ్లు ఒక లైక్ 🥰
@ChellimilaVamshi
@ChellimilaVamshi 2 ай бұрын
Shgdjshgshhsj
@kanakaiahm2414
@kanakaiahm2414 4 жыл бұрын
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అంత బాగుంది ఈ పాట స్పెషల్ థాంక్స్ భార్గవి శ్రీనివాస్ గారికి.
@rangu.shashigoudofficial6457
@rangu.shashigoudofficial6457 4 жыл бұрын
అసలైన తెలంగాణ మాండలిక పదాలతో రాసిన ఈ పాట అసలైన జానపదం
@pavanisanda1321
@pavanisanda1321 10 ай бұрын
Modubaarina chettu chiguru thodiginattu chikatintilona vennalalikinattu agamaina nannu addham la dhiddhavu chintha chendha bokammo pranakantha .....wowww super lyric ❤❤❤❤❤❤❤❤❤
@mugarakesh4011
@mugarakesh4011 2 жыл бұрын
ఏన్ని సార్లు విన్నానో ఈ పాట అస్సలే బోర్ రాదు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 👌
@PAnandKumarYadav
@PAnandKumarYadav 3 жыл бұрын
ఈ పాట వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంది. ఈ పాట వింటున్నంత సేపు మనసులో ఉన్న టెన్షన్స్ అన్ని మాయమై పోయిన ఫీలింగ్ కలుగుతుంది.....
@sureshdounelly8696
@sureshdounelly8696 3 жыл бұрын
S nijamganey
@PAnandKumarYadav
@PAnandKumarYadav 3 жыл бұрын
@@sureshdounelly8696 Hmmm
@pallapumahesh8524
@pallapumahesh8524 3 жыл бұрын
Hiii
@PAnandKumarYadav
@PAnandKumarYadav 3 жыл бұрын
@@pallapumahesh8524 Hi
@pulimamidiraghavendar7198
@pulimamidiraghavendar7198 Жыл бұрын
​@@pallapumahesh8524o momom mpmomomomo mo momomomomomo. Omomp.
@mounikayadav7899
@mounikayadav7899 4 жыл бұрын
Song super srinu anna bhargavi akka 👌👌 all the best👍
@saiprasadksp7971
@saiprasadksp7971 4 жыл бұрын
మీ పాటలు బాగుంటాయి అక్క
@kavalivenkatesh6719
@kavalivenkatesh6719 3 жыл бұрын
Hi
@kavalivenkatesh6719
@kavalivenkatesh6719 3 жыл бұрын
Na
@user-tl5fi4qo8w
@user-tl5fi4qo8w 5 ай бұрын
మంచి జానపదం మంచి లయ మంచి పదాలు మంచి కూర్పు తెలంగాణ పల్లే పదాల జాతర
@nagireddypolam7674
@nagireddypolam7674 2 жыл бұрын
భర్తను అతిగా ప్రేమించే భార్య భర్త పై చిన్న తెలియని అనుమానం కలగడంతో తనను ఎక్కడ పట్టించుకోడో నని కుమిలిపోతున్న భార్య పాట రూపంలో ఆవేదన వ్యక్తం చేసిన ఈ పాట మొదట సారి విని నేను కన్నీళ్లు పెట్టాను నా ఆత్మసాక్షి మీకు సాక్షం.... అబ్బా ఈపాట నేను నాభార్య రోజుకు ఎన్ని సార్లు వింటామో మాకే తెలియదు అద్భుతం
@bheemalunavath8362
@bheemalunavath8362 Жыл бұрын
A😂😂😂
@rajukammari6650
@rajukammari6650 Жыл бұрын
Rtgsgyd
@karthikshreyansh7388
@karthikshreyansh7388 Жыл бұрын
Yes bro ...Your right ...But excellent lyric.
@klingaswanyklingaswamy1402
@klingaswanyklingaswamy1402 Жыл бұрын
6yiyy ui yú pm
@mallepulaa
@mallepulaa Жыл бұрын
I agree 💯👍
@padigelaakash7367
@padigelaakash7367 4 жыл бұрын
అధ్బుతమైన పాట నీ కలనికి నా సలాం అన్న,గొంతుతో ప్రాణం పోశారు
@thipparthisantoshkumar7885
@thipparthisantoshkumar7885 3 жыл бұрын
ఆ గొంతుల్లో ఏదో ఉంది.. ఆమె హస్కీ గొంతు, అతని పిచ్, సంగీతం పదాల కూర్పు, హృదయాన్ని హత్తుకునే సన్నివేశాల చిత్రీకరణ , ఆహా ..
@sayannaechoda4104
@sayannaechoda4104 Жыл бұрын
రెండు సంవత్సరాల క్రితం చక్కటి పాట...ఆలస్యంగా నాకు తెలిసింది...చక్కటి అనుబంధాలకు ఇలాంటి పాటలు నిలువు సాక్ష్యాలు....
@mammimamatha2896
@mammimamatha2896 Жыл бұрын
రక్త బంధం లోన కొలువైన Ml mmj శివుడా పాట
@sriharipalepu561
@sriharipalepu561 2 жыл бұрын
ఈ పాటకు అన్నీ కలిసి వచ్చాయి... సాహిత్యం, సంగీతం,నటన,పాడిన వాళ్ళ మధురమైన గొంతు,చుట్టూ ఉన్న పరిసరాలు,..... వెరసి ఒక అద్భుతమైన పాట..👌👌👌👌🙏🙏🙏
@arlaraghuarlaraghu4281
@arlaraghuarlaraghu4281 4 жыл бұрын
సాంగ్ సూపర్ ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టడం లేదు ఏదో తెలియని ఫీలింగ్❤️❤️❤️💖💖👌👌👌
@jallelarameshyadav6426
@jallelarameshyadav6426 3 жыл бұрын
భార్య భర్త ల మధ్య సంబంధాన్ని పునరుద్ధరించడానికి ఈ పాట పాడి పాటలో జీవించిన మీకు ధన్యవాదాలు అన్నగారు మరియూ వదిన గారికి🙏🙏🙏🙏
@vijendarreddy7054
@vijendarreddy7054 3 жыл бұрын
W
@sampathbilla
@sampathbilla 3 жыл бұрын
@@vijendarreddy7054 is iiioiiiiiiiiiiup
@perumandlagarisailuperuman1702
@perumandlagarisailuperuman1702 3 жыл бұрын
@@vijendarreddy7054 p
@shankarthadkapally9041
@shankarthadkapally9041 3 жыл бұрын
Up
@sanjukonu2366
@sanjukonu2366 2 жыл бұрын
Super bro
@rajamalbunny1067
@rajamalbunny1067 5 ай бұрын
నేను చాలా సార్లు దుబాయ్ లో ఉన్నప్పుడు విన్నాము మళ్లీ ఇప్పుడు ఇండియా వచ్చేలా కూడా వినాలనిపిస్తుంది శీనన్న భార్గవ్ అక్క చాలా యాక్టింగ్ చేశారు చాలా పాట బాగుంది వేములవాడ రాజన్న ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నా శీనన్న భార్గవి అక్క పాట చేసినందుకు మీకు థాంక్స్ 🙏🏻
@prk0000
@prk0000 2 жыл бұрын
ఏన్ని సార్లు విన్నా కొత్తగానే అనిపిస్తూ పాట sprb అన్న... All Of team'
@kirankumargundepuri1131
@kirankumargundepuri1131 4 жыл бұрын
అన్న ఈ పాట వింటుంటే మనస్సు పులకించిపోతుంది ప్రతి రోజు పడకునే ముందు ఈ పాట వినుకుంటు నిద్రపోతున్న . male voice అదిరిపోయింది brother
@guttameedishankar9750
@guttameedishankar9750 3 жыл бұрын
Good song
@singerboddudilip7397
@singerboddudilip7397 4 жыл бұрын
అన్న పాట వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంది అన్న. నిజంగా మీరు పాడే విధానం,పాట బాణీ సూపర్ ఉంది అన్న.
@karnakachanel985
@karnakachanel985 4 жыл бұрын
Anna super super Anna
@neelamanilkumarpatel3617
@neelamanilkumarpatel3617 4 жыл бұрын
చాలా బాగుంది అతి మధురమైన పల్లె పదాలతో కూడిన పాట ఇప్పటివరకు 10 సార్లు విన్నాను
@activecontents8160
@activecontents8160 4 жыл бұрын
Nijam Anna nee song vintunnatle undi
@activecontents8160
@activecontents8160 4 жыл бұрын
Eaa pata nuvvu padithe Inka masthuntunde Anna
@SUPERVILLAGE7
@SUPERVILLAGE7 4 жыл бұрын
Bro rajamani song super paadinav
@nikhilborkar2439
@nikhilborkar2439 2 жыл бұрын
Manasuki haiga undi ee song super 👌👌👌
@user-ce9ei9py2n
@user-ce9ei9py2n 3 ай бұрын
Oka 100sarlu vinna e roju e song
@karrollaanil7725
@karrollaanil7725 2 жыл бұрын
భార్య అంటే అలాగే ఉండాలి భర్త అంటే అలాగే ఉండాలి. అని చాలా చక్కగా సరళమైన పద్దతిలో చూపించిన మీ పాటను ఇంత చక్కగా అందించడానికి తోడ్పడ ప్రతి ఒక్కరికీ కళాకారులందరిని పేరు పేరున అభినందిస్తూ మీకు మీ కుటుంబానికి ఆ కళామ్మ తల్లి దీవెనలు దండిగా మెండుగా ఉండాలని కోరుతున్నాను. Me Anil kumar
@shivam-kr6el
@shivam-kr6el 4 жыл бұрын
బాణీన్ల చిక్కునేమో బంతి రెమ్మ,రాలనీయకమ్మో ని కంటి చెమ్మ,...షెళ్ళల్లో చిక్కినేమో శనగ పూలు,చెదర నివ్వకమో ని నవ్వులు.....Super lyrics...
@saidulunukala9244
@saidulunukala9244 2 жыл бұрын
13589wypsgkzxv
@ritika2342
@ritika2342 2 ай бұрын
Super song👍👍👍👍
@jkjeevankumar6296
@jkjeevankumar6296 4 ай бұрын
ఇద్దరి భార్య భర్తల మధ్య జరిగే సంఘటన .... వర్ణ రహితం
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 52 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 12 МЛН
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10