Barabar With JanaSena PAC Chairman Nadendla Manohar | 12-03-2023 - TV9

  Рет қаралды 142,477

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#janasena #NadendlaManohar #barabar #tv9telugu

Пікірлер: 485
@praveenkumar-kg9gu
@praveenkumar-kg9gu Жыл бұрын
No bad words no vulgar statments and no personal attacks 🧡🧡🧡🧡🧡👌👌 janasena ❤️
@nagababusaikam6124
@nagababusaikam6124 Жыл бұрын
Avuna nijama
@praveenkumar-kg9gu
@praveenkumar-kg9gu Жыл бұрын
@@nagababusaikam6124 vinu ears unnaye kada neku
@nanijogula
@nanijogula Жыл бұрын
​@@nagababusaikam6124 chevilo kanlalo em petkunavu bro😅
@ravidarling9084
@ravidarling9084 Жыл бұрын
​@@nagababusaikam6124namasthee paytm anniya..
@srirama5281
@srirama5281 Жыл бұрын
అక్కడ కోడి గుడ్లు,కాదు. గ్రేట్ మనోహర్ గారు
@user-ne9pp6ie8x
@user-ne9pp6ie8x Жыл бұрын
మీ యొక్క కష్టం ఊరికే పోదు...PSPK సీఎం అవ్వాలి🔥🔥💐💐
@mukundab77
@mukundab77 Жыл бұрын
His confidence level 🔥
@parthasaradhinaidu8391
@parthasaradhinaidu8391 Жыл бұрын
next c.m PSPK
@swapnabanoth2529
@swapnabanoth2529 Жыл бұрын
అన్ని vadulukoni సేవ చేద్దామని వచ్చిన మనిషిని ఎన్ని మాటలు అంటున్నారు....పవన్ sir is great 👍
@kingvsk2871
@kingvsk2871 Жыл бұрын
Anni vadulukona...... cinemaalu chestunnadu ga daaniki dabbu kuda teesu kuntunnadu ga.......inkem vadulu kunnadu 😂😂😂😂😂annam neellu anni tintunnadu taagutunnadu ga 😂😂😂😂inkem vadilesadabba 🤔🤔🤔🤔 luxury cars lo tirugutunnadu......
@hoteltouchwood442
@hoteltouchwood442 Жыл бұрын
@@kingvsk2871 vachina dabbulu motham malli laksha chappuna vandhala mandi raitula kutumbalaaki panchutunaru gam, cement factories illegal activities cheyatledu ga migata nayakuluy laga. narrow mind tho kakunda konchem neutral ga alochinchandi
@kingvsk2871
@kingvsk2871 Жыл бұрын
@@hoteltouchwood442 aa vachina dabbu ela vachai..... factory lu petti vela mandiki upaadhi chupinchi sampadinchada....... poramboku cinemaalu teesi ticket rupam lo kotlu mingi andulo konta kharchu pedutunnadu... antey ga......edo kasta padi pagalu raatri pani chesi sampadinchi nattu colouring okati 🤣🤣🤣🤣 fafam cinema pichollu kontamandi kula picha gaallu kontamandi aa cinema chusi dabbu tagalesu kuntunnaru.,.....
@komalsaikumar8920
@komalsaikumar8920 Жыл бұрын
​​@@kingvsk2871 5-/- Account లో పడ్డాయా రా..... Pay Tm బచ్చా, మీ జగన్ లాగ, లక్ష కోట్లు దోబ్బి జైలుకి వెళ్ళ లేదు రా, నీలాంటి బొకులు ఎంత వాగినా..... పవన్ కళ్యాణ్ కి అవి వెంట్రుక!! అది గుర్తు పెట్టుకో
@krishnagannarapu-il2se
@krishnagannarapu-il2se Жыл бұрын
Vadu CM aithe jagan and cbn chesina scams kanna ekkuve chestadu..dabbu kosam politics ki vachadu kabatte dabbu ni panchutunadu.. Danini blind ga meru nammeyandi
@s45487
@s45487 Жыл бұрын
I like the anchors questions as well.. upto the point and no nonsense questions and Manohargaru handled it better
@addakulapraveen5639
@addakulapraveen5639 Жыл бұрын
Super Sir Jai Janasena answered every question very ethically
@Kingnagesh213
@Kingnagesh213 Жыл бұрын
Jai janasena 💓
@mogilivenkatarao9126
@mogilivenkatarao9126 Жыл бұрын
Sir chala bhaga matladaru sir tq Jai Jena sena
@VK-rf9uc
@VK-rf9uc Жыл бұрын
2024 for a change. JSP will raise🔥💥
@sreenivasaprasad7691
@sreenivasaprasad7691 Жыл бұрын
నాదెండ్ల గారు 2024 ఎలక్షన్ల తర్వాత నీ బతుకు ఏంట్రా సామీ 😁😁
@user-or4ce3lm4v
@user-or4ce3lm4v Жыл бұрын
💙....JAI BHEEM JAI JANASENA....✡️
@nagarjunareddy2039
@nagarjunareddy2039 Жыл бұрын
Ahh jai bheem aneyu vaduu TDP loki poyyadu...ippud annalasindi jai bheem jai tdp annaleee
@venuchindam6062
@venuchindam6062 Жыл бұрын
Janasena will be the king maker.. Best regards from Telangana
@mohankola8841
@mohankola8841 Жыл бұрын
Jai janasena
@pulseofcommonman
@pulseofcommonman Жыл бұрын
ఒంటరిగా పోటీ చేస్తే ఒక అభిమానిగా స్వాగతిస్తా కానీ మన భుజాలపై వేరొకరిని మోయాలి అంటే అవి ఖచ్చితంగా ఆత్మవంచన అటువంటి వాటిని ప్రజలు హర్షించరు ఒక అభిమానిగా హర్షించరు ఎవరికోసం మనం మన సిద్ధాంతాలను మన మార్గాలను మార్చుకోకూడదు ఎప్పుడైతే మనం మార్పును ఎదుటివారి కోసం మార్చుకుంటాను అప్పుడే మన బలహీనులు అయిపోతాం
@icici244
@icici244 Жыл бұрын
Exactly Bro 👍
@darlingprabhas7953
@darlingprabhas7953 Жыл бұрын
ఒంటరిగా పోటీ చేసి మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకువెళ్లండి
@darlingprabhas7953
@darlingprabhas7953 Жыл бұрын
టీడీపీ+జనసేన కలిస్తేనే రాష్ట్రం బాగుంటుంది
@malli4025
@malli4025 Жыл бұрын
@@darlingprabhas7953 2014 lo కలిసింది కదా ?ఏమి పీకేరు
@pulseofcommonman
@pulseofcommonman Жыл бұрын
@@darlingprabhas7953 మీ పల్లకి మోయడానికి మేము ఏమన్నా మీ బానిసలం కాదు కదా అయినా ఎప్పుడూ సొంతంగా అధికారంలోకి రావడానికి పక్కవాడి భుజాలను తడపడం మన యొక్క బలహీనతను సూచిస్తుంది
@geddamurimangaraju6114
@geddamurimangaraju6114 Жыл бұрын
Jsp 100 వైసీపీ 45 టిడిపి 30
@krsnaas
@krsnaas Жыл бұрын
అన్న వాస్తవ దృక్పథంతో ఆలోచించండి..
@GENUINEUPDATES
@GENUINEUPDATES Жыл бұрын
Jsp 100 lo rendu sunna lu pakkana పెట్టు 😂😂 1 seat
@Raajashekkar
@Raajashekkar Жыл бұрын
TDP pempudu kukka package star ni first MLA ga gelavamanandi ra babu.
@rajujogu1451
@rajujogu1451 Жыл бұрын
Very descent interview
@vasanthcreativemedia7770
@vasanthcreativemedia7770 Жыл бұрын
మనోహర్ గారు మీకు నిజం మాట్లాడే దమ్ముంటే ఎన్ని సీట్లు గెలుస్తాం రో చెప్పండి చాలు, సొల్లు వద్దు డైరెక్ట్ గా చెప్పండి
@honeyratnam1991
@honeyratnam1991 Жыл бұрын
as per present Janasena can win 15 seats easily. If varahi can travels 2 times in majorly 70-90 seats then till election time janasena can win 30 seats without any alliance... Vote share from 6% in 2019 can go to 20%+ in 2024.💥💥
@hrp4566
@hrp4566 Жыл бұрын
That's funny 😂 ah seats ento cheppara. Varahi tho తలకిందులుగా తిరిగిన 2-3 సీట్స్ కన్నా ఎక్కువ రావు. ఓట్స్ కొంచం పెరగొచ్చు
@sudhakaryadav2554
@sudhakaryadav2554 Жыл бұрын
ఎన్నికలు చివరి నెలలో టీడీపీలో వెలతాడు..టీడీపీ 50 నుంచి 60 సీట్లు ఇస్తాం అంటుంది అప్పుడు పావలా అవును ఇది గౌరవ ప్రదం అని టీడీపీలో వెలతాడు...అప్పటివరకు bjp తో ఉంటూ టీడీపీని బలోపేతం చేస్తా
@saikalyan2143
@saikalyan2143 Жыл бұрын
​@@hrp4566 2024 lo matlada kundam broo gurthu petukoo
@hrp4566
@hrp4566 Жыл бұрын
@@saikalyan2143 Pottu unte oka 10-15 ravochu
@naagsushanth
@naagsushanth Жыл бұрын
@@sudhakaryadav2554 bro yepudaina political discussion la vundaali. andharni names tho piludhaam yendhuku asla pavala ani ala ila anadam… future politics konchem responsible ga chudhaam cheap ga cheyadhu… tq
@vinaykatthi2305
@vinaykatthi2305 Жыл бұрын
Chala Logic ga Matladutunnaru sir
@RishiKeshavajanasena
@RishiKeshavajanasena Жыл бұрын
ఇలా వైసీపీ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే ఎన్ని అమర్యాదగా మాట్లాడేవాళ్ళో, ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారో చూడండి మనోహర్ గారు
@jsp2083
@jsp2083 Жыл бұрын
Manohar గారు super 👌
@vvjssharma231
@vvjssharma231 Жыл бұрын
Awesome Interview Manohar Sir. Jai Jena Sena.
@venkatanarayanasurisetty4829
@venkatanarayanasurisetty4829 Жыл бұрын
Nadendla manohar ia a very intellectual person
@venkatag490
@venkatag490 Жыл бұрын
super sir ...good one ...keep it up sir .
@huliputta8043
@huliputta8043 Жыл бұрын
Plz vote for jansena party .🙏🙏🙏
@Liya1439
@Liya1439 Жыл бұрын
అడిగినదానికి తప్ప అన్నింటికీ చెప్తున్నాడు,175 పోటీ చేస్తావా లేదా అది చెప్పు.
@saikumarmandala2621
@saikumarmandala2621 Жыл бұрын
My ఓటు janasena కి 🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕
@naresh_naidu811
@naresh_naidu811 Жыл бұрын
Jai Janasena ✊🔥🙌
@muralikrishnapspkjanasena6034
@muralikrishnapspkjanasena6034 Жыл бұрын
Jai janasena 🙏
@chilkamanjunath8770
@chilkamanjunath8770 Жыл бұрын
Superb interview..
@sanyasiraonunna7200
@sanyasiraonunna7200 Жыл бұрын
Super talking manohar garu
@rvknayak6471
@rvknayak6471 Жыл бұрын
Idi leader ki undavalasina viluvalu 👍👍🙏🙏
@akhilsolo4959
@akhilsolo4959 Жыл бұрын
Confidential speech
@venkannnasheetcovers5553
@venkannnasheetcovers5553 Жыл бұрын
ఇది కోడి గుడ్డు కథ కాదు పవర్ స్టార్ డైమండ్
@anand3768
@anand3768 Жыл бұрын
Jai janasena jai pspk
@dawoodsana144
@dawoodsana144 Жыл бұрын
Jai Jana sena
@dramuramud3238
@dramuramud3238 Жыл бұрын
Good ఇంటర్వ్యూ ఇచ్చారు మనోహర్ గారు
@ravikanth223
@ravikanth223 Жыл бұрын
మీరు చెప్పిన దాంట్లో ఒక్క నిజం కూడా లేదు
@rameshnayak2878
@rameshnayak2878 Жыл бұрын
Jai pspk
@hippiesuman
@hippiesuman Жыл бұрын
Who killed babai viveka any idea folks???
@sivakumar-si8su
@sivakumar-si8su Жыл бұрын
Super sir....
@vijaykiranch7906
@vijaykiranch7906 Жыл бұрын
NEE THOKKALO ANCHORING 😭 AYANA ENTHA GOWRAVAM GAA MAATLAADUTHUNNAARU
@wsach3509
@wsach3509 Жыл бұрын
అయ్యో...☺️ ఈ రెండు పార్టీలు మిమ్మల్ని ఖచ్చితంగా ఎదగనీయరు.ఈ రెండు పార్టీలకు మీరే ప్రధాన శత్రువు.ఈ రెండు ప్రధాన పార్టీలలో ఎవరు గెలిచినా మిమ్మల్ని అనిచివేయాలని చూస్తారు.ఎందుకంటే మూడో వ్యక్తికి ఈ రాష్ట్రంలో చోటు ఉండకూడదు.నీ బలాన్ని నువ్వు గుర్తించు.ఒకరితో పొత్తు లేకుండా సిన్సియర్ గా కష్టపడితే కనీసం 15 స్థానాలు గెలవలేమా..?. పాపాత్ములచే అపవిత్రమైన అసెంబ్లీలో కి మీ అడుగు పడితే మళ్ళీ పవిత్ర మౌతుంది.ఆ అడుగు స్వశక్తితో పడితేనే మీరు కోరుకునే లేక మేము ఆశించే మార్పుకు అది నాంది అవుతుంది.పొత్తు పెట్టుకుంటే మీరు పోటీ చేసిన చోట TDP ఓట్లు YSRCPకి అయినా వేస్తారేమో కాని జనసేనకు వేయరు.నీ అనిచివేత ఆ రెండు పార్టీలకు అత్యంత ప్రధానం.నువ్వు అసెంబ్లీలోకి అడుగుపెడితే వారికి ప్రాణ సంకటం.ఎందుకంటే నువ్వు అసెంబ్లీలో of the people అంటే వాళ్ళు off the people అంటారు, నువ్వు for the people అంటే వాళ్ళుso.. far the people అంటారు, నువ్వు by the people అంటే వాళ్ళు buy(bye) the people అంటారు.ఎంత మంది నా కామెంట్ తో ఏకీభవిస్తారు ??
@suhasinialisi1217
@suhasinialisi1217 Жыл бұрын
it is truth
@vinaykatthi2305
@vinaykatthi2305 Жыл бұрын
Good leader
@chinnachennuru604
@chinnachennuru604 Жыл бұрын
Jai Janasena
@sjdreams_13615
@sjdreams_13615 Жыл бұрын
175 constituencies lo contest chestara ani adugutunnaru!!! YSP Party e 175 places lo Money panchakunda election ki veltara ??
@Orthodr
@Orthodr Жыл бұрын
JSP 🚩will win this time
@venkymama7807
@venkymama7807 Жыл бұрын
Very good interview.....
@AshokAshok-hz6ty
@AshokAshok-hz6ty Жыл бұрын
Ji pspk love you Anna 💗🤩🤩
@granittebujji8753
@granittebujji8753 Жыл бұрын
Supar
@vasanthcreativemedia7770
@vasanthcreativemedia7770 Жыл бұрын
ఒక్క సీట్ గెలవలేని వాడు నాయకుడా 151 సీట్లు వచ్చిన వాళ్లు నాయకుడా చెప్పు మనోహర్, సొల్లు అపర నయన
@santhoshkatari7418
@santhoshkatari7418 Жыл бұрын
Personal comments cheyakunda , vetakaram cheyakunda , counters veyakunda entha sepu ayina matlade party JANASENA
@jesusslams9283
@jesusslams9283 Жыл бұрын
అస్సలు జరగదు మళ్ళీ వీళ్ళు రెండు జెండాలు పట్టుకోవలసిందే 😆😆😆😆😆😆😆
@zaynsaigaming4333
@zaynsaigaming4333 Жыл бұрын
jesus slams !!u bustard
@rajuannamdevula9627
@rajuannamdevula9627 Жыл бұрын
5 rs
@jesusslams9283
@jesusslams9283 Жыл бұрын
@@rajuannamdevula9627 ఏంటి బ్రో అర్థం
@udaykirannadipudi7437
@udaykirannadipudi7437 Жыл бұрын
JAi janasena 🔯🔯🔯
@lakkuramachandrareddy6114
@lakkuramachandrareddy6114 Жыл бұрын
వీడు గెలవలేడు వీడుతో కూడా ఇంటర్వ్యూ నా
@manieswar5879
@manieswar5879 Жыл бұрын
Reddy, Paytm account lo money add ayyayo levo check chesukooo
@litethiskobayya4242
@litethiskobayya4242 Жыл бұрын
Mari enduku chusav interview 😅😅😅
@orugantirambabu6868
@orugantirambabu6868 Жыл бұрын
Janasena okka transparency valla manohar garu antha confident ga matladagaligaru. Gudi vaada amarnath kadhu tadabadadaniki
@chukkalanagendra1661
@chukkalanagendra1661 Жыл бұрын
Jai Jana Sena 👑🔥..
@psfilms1563
@psfilms1563 Ай бұрын
Excellent words by Nadendla Manohar Garu
@subbur5573
@subbur5573 Жыл бұрын
15 వేలు ఆర్థిక సహాయం అందిస్తే అప్పుడు సోమరి పోతులు అవ్వరా సిగ్గులేక పోతే సరి
@srinivasareddymareddy5637
@srinivasareddymareddy5637 Жыл бұрын
కరెక్ట్ గా సార్ టిడిపిని గద్దెనెక్కిన డానికి ప్యాకేజీ కోసం మంచి కమిట్మెంట్ ఉన్న వర్క్ చేస్తారు మీరు ధన్యవాదాలు సార్
@routhuseshu3604
@routhuseshu3604 Жыл бұрын
రాజకీయాలు , రాజకీయ నాయకులు కి కావలసింది సేవ చేయాలనే తపన , సంకల్పం, ప్రజల బాధలను చూసి చలించే హృదయం. దేశాన్ని కాపాడే సైనికులు కి కావలసింది శత్రువులు ని చీల్చి చెండాడే దమ్ము , థైర్యం . వైసీపీ వాళ్ళు చెప్పినట్లు 175 సీట్లు కి పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ గారే అవసరం లేదు, కె.ఏ. పాల్ గారు కూడా పోటీ చేస్తారు. కానీ రాజకీయాలు లో మంచి మార్పు కోసం పవన్ కళ్యాణ్ గారు కష్ట పడుతున్నారు. ఆ మార్పు ని ఇష్ట పడని కొంతమంది దుర్మార్గులు ఇలాంటి చెత్త వాదనలు చేస్తున్నారు.
@msr19645
@msr19645 Жыл бұрын
Yevarnoo adagaalsina question manoharini adigithe yelaa 😂😢😮😅😊
@BujjiTroller
@BujjiTroller Жыл бұрын
Pspk
@KRISHNA-qo2mt
@KRISHNA-qo2mt Жыл бұрын
వీళ్ళకి అంత దమ్మే ఉంటే పొత్తుల కోసం పాకులాడటం ఎందుకు వాళ్ళ అభిమానుల మీదే మీమీద నాకు నమ్మకం లేదు అని ఏడవడం దేనికి
@litethiskobayya4242
@litethiskobayya4242 Жыл бұрын
Avunu kukkalu andaru Paytm lo dabbula kosam Pani chesthu jail lo unna 420 gallaki vote vesaka ela nammali ...
@gopipathipati6976
@gopipathipati6976 Жыл бұрын
అవును bro maaku అంత దమ్ము లేదు అదే ఉంటె ఎవడో ఒకరిని సావధేంగి గెలిచేటోల్లం....ఉందిలే నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత c/o చర్లపల్లి జైలు నే గా జగ్లక్ గారు వెళ్ళేది
@Anil609
@Anil609 Жыл бұрын
​@@gopipathipati6976 Chanchalguda Jail bro
@Anil609
@Anil609 Жыл бұрын
Judge gari Dayatho bayata tirige vaadu Evaru brother
@bhasa8
@bhasa8 Жыл бұрын
Amma anker garu meeru mee chennel manchivalla ki support cheyyara meeru
@vinnu-cherry8852
@vinnu-cherry8852 Жыл бұрын
Meelaanti subject meedha perception perfection vunnaa vaallu yevaru leru Sir..... Meeru elaage dairyangaa munduku saagaali
@tattikotanagaraju5123
@tattikotanagaraju5123 Жыл бұрын
Jai PSPK
@srinivasareddymareddy5637
@srinivasareddymareddy5637 Жыл бұрын
పవన్ కళ్యాణ్ గారు జనాల కోసం ఏ వదులుకున్న వచ్చారు అడగండి మేడమ్ గారు అతను సినిమాలు చేసుకుంటూ ఎప్పుడో వారం వారం ఎప్పుడో వీకెండ్లో నిర్వహిస్తున్నారు కదా ఏపీ విసిటింగ్
@RUSHITAROYALS
@RUSHITAROYALS Жыл бұрын
Barabar akka e sari Aha Samabaral Rambabu gadni interview cheyaandi
@YSR_KDP
@YSR_KDP Жыл бұрын
మీరు వ్యక్తిగతంగా ఇతరులను కామెంట్ చేయాలంటే.... మీ వ్యక్తిగత జీవితం ఖచ్చితమైన విధానంలో ఉండాలి కదా ముందు 😂😂😅😅 దరిద్రంగా ఉన్నాయి మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుని
@RishiKeshavajanasena
@RishiKeshavajanasena Жыл бұрын
జగనే కాదు వాళ్ళ కార్యకర్తలు కూడా సైకో గాళ్ళే
@DSRNELLORE
@DSRNELLORE Жыл бұрын
ఇక్కడ కామెంట్ చేసిన వాళ్లలో వైసిపి పేటీఎం గాళ్లే ఎక్కువ ఉన్నారు
@slnnagaraju4833
@slnnagaraju4833 Жыл бұрын
Jai hind jai Janasena ✊✊
@srinathchitteti7625
@srinathchitteti7625 Жыл бұрын
🙏🙏
@sundeepv9409
@sundeepv9409 Жыл бұрын
I’m happy u r there with package…
@manieswar5879
@manieswar5879 Жыл бұрын
5/- added to your Paytm account You are happy for that
@feelofheart439
@feelofheart439 Жыл бұрын
@@manieswar5879 👌👌👌😂😂🐔🔪🐔🔪🐔🔪
@VK-rf9uc
@VK-rf9uc Жыл бұрын
Paid batch: Paytm karoo YCHEEPE....Payment successful
@tdjbdhdhdj
@tdjbdhdhdj Жыл бұрын
Paytm bacha ga
@sundeepv9409
@sundeepv9409 Жыл бұрын
@@feelofheart439 edo roju veede back stabbing chesthadu
@dineshreddy5631
@dineshreddy5631 Жыл бұрын
Interviewer Haseenaa Fans ❤
@veeramanikanta9213
@veeramanikanta9213 Жыл бұрын
Jai janasena 💥💥
@kotnisuresh3792
@kotnisuresh3792 Жыл бұрын
Beauty with brain
@nareshdonta3560
@nareshdonta3560 Жыл бұрын
Super Jai Jana Sena
@polireddy8842
@polireddy8842 Жыл бұрын
Jai jana Sena💐💐💐💐⭐⭐⭐⭐💚💚💚💚💚🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🔥
@chintu463
@chintu463 Жыл бұрын
Jii janasena 🔥
@reddygoverdhan7801
@reddygoverdhan7801 Жыл бұрын
Jagan Mohan Reddy 🦁
@bharat1413
@bharat1413 Жыл бұрын
ఒంటరిగా పోటీ చేయడానికి వైసీపీ టీడీపీ లాగ పార్టీ కి కింది స్థాయి క్యాడర్ లేదు. వైసీపీకి వైస్సార్ వల్ల టీడీపీకి ఎన్టీఆర్ వల్ల క్యాడర్ వచ్చింది. అవి కూడ తొందరగా రాలేదు. ఇప్పుడున్న నీతి నిజాయితీ అంటూ సమాజాన్ని ఉద్దరిస్తాం అంటే జనాలు నమ్మరు. ఎందుకంటే వాళ్ళని మోసం చేసేవాడే నాయకుడు కావాలి.నేను డబ్బు పంచను అవినీతి చేయను అంటే ఎలా జనాల లెక్కలు వారికి ఉన్నాయి. అందుకే మీ పార్టీకి క్యాడర్ రాదు.జనాలు మారారు మనం మారాలంతే.
@naidupaila5557
@naidupaila5557 Жыл бұрын
Jai Jana sana
@middemsrinu1673
@middemsrinu1673 Жыл бұрын
ఈ సారి జగన్ జైలుకు కాయం కోడికత్తి బ్యాచ్ ఈసారి ఖచ్చితంగా జరుగుతుంది జోహార్ వైసీపీ ఇది పక్కా జరుగుతుంది రాసిపెట్టుకోండి ఈ సారి
@murthy1354
@murthy1354 Жыл бұрын
Jai janasena next cm chedam ✊
@sistuchiranjeevi2360
@sistuchiranjeevi2360 Жыл бұрын
Good speak sir 👍
@appiappu20
@appiappu20 Жыл бұрын
💯👌👌👍👍❤️❤️❤️✊✊
@naveenashu12
@naveenashu12 Жыл бұрын
Jai janasena 🤩😎
@siddhuqazxswedc
@siddhuqazxswedc Жыл бұрын
Abadham kuda intha gattiga cheppochu ani ippude thelisindi.. me nayakudu eee roju clear ga TDP vallu 20 seats ki parmitham cheyalani chustunnaru annaru meeremo asala seats discussion jaragaledu antunnaru.. oka varganiki inspiration sir meeru
@kirankumarbvnpb4892
@kirankumarbvnpb4892 Жыл бұрын
discussion jaragaledhu annaru.. 20 seats maata vallu anukuntunnaru ani annaru.. renditki difference undi kada sir..
@vasanthcreativemedia7770
@vasanthcreativemedia7770 Жыл бұрын
పవన్ ది గొప్ప ఆలోచన ఎంటి సర్ సిల్లీ గా ఉంది, వాడు వాడి చిల్లర మాటలు,
@ramasatyammadireddy5088
@ramasatyammadireddy5088 Жыл бұрын
Jiji janasena
@SRAM008
@SRAM008 Жыл бұрын
Jai janasena ✊💖✊💖
@parasarangarao2032
@parasarangarao2032 Жыл бұрын
పోటి చెయ్యలి గేలిచిన ఓడిన అంతేగాని పక్క పార్టీ జెండాలు పట్టుకుని పోవాలి అంటే కష్టమే టిడిపి తో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు 30సీట్లు ఇస్తాడు
@chinnavalle539
@chinnavalle539 Жыл бұрын
Jai jana sena
@jenulaganessh609
@jenulaganessh609 Жыл бұрын
Super spech sir
@సమాజం
@సమాజం Жыл бұрын
మెమెందుకు పోటీ చేస్తాం...మా పొత్తులో ఉన్న పార్టీకి ఉంటే మాకు ఉన్నట్టే కదా...
@its_my_life143
@its_my_life143 Жыл бұрын
పావలా కళ్యాణ్ ప్యాకేజీ చూసుకునేది వీడు, నాగబాబు...
@subbumanyam6342
@subbumanyam6342 Жыл бұрын
Nuvvu kuda tisko ra...
@its_my_life143
@its_my_life143 Жыл бұрын
@@subbumanyam6342 ...నాకు ఎవడు ఇస్తారా ? న సొంత డబ్బు తో bus charges పెట్టుకొని వచ్చి వోట్ వేస్తాను
@manipeddapalli3452
@manipeddapalli3452 Жыл бұрын
@@its_my_life143 Evariki vote vestharu broo jail lo vundi vacchina oka A1 kaidi kaaa....?
@mypassion2988
@mypassion2988 Жыл бұрын
where is proof, stupid paytm guy.... 🤔🤔🤔🤔🤔🤔..✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽
4:30 PM | ETV Telugu News | 29th August "2024
13:17
ETV Andhra Pradesh
Рет қаралды 4,8 М.
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3,5 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 25 МЛН
The Joker kisses Harley Quinn underwater!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 19 МЛН
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 27 МЛН
Usa Donkey Border Crossing Telugu | US Mexico border
21:39
Naa Anveshana
Рет қаралды 1,4 МЛН
JanaSena Chief Sri Pawan Kalyan || Press Meet || Rajamundry || JanaSena Party
32:02
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3,5 МЛН